Sunday, 25 February 2018

అనంత‌పురం డీఎంహెచ్ఓ కార్యాల‌య ప‌రిధిలో 22 ఖాళీలు (చివ‌రితేది: 10.03.18)
అనంత‌పురం జిల్లా, వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాల‌యం ప‌రిధిలోని వివిధ ఆసుప‌త్రుల్లో కాంట్రాక్టు పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.
విక్రమ సింహ‌పురి యూనివ‌ర్సిటీలో సివిల్ ఇంజినీర్ (చివ‌రి తేది: 09.03.18)
నెల్లూరులోని విక్రమ సింహ‌పురి యూనివ‌ర్సిటీ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న సివిల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
డీటీయూలో ఎంబీఏ(చివ‌రితేది: 20.03.18)
దిల్లీ టెక్నొలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ (డీటీయూ) ఎంబీఏ ప్రోగ్రాములో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఎంబీఏ ప్రోగ్రామ్ (2018-20)
https://goo.gl/LjTNB
ఒడిశా జాయింట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేష‌న్ ( ఓజేఈఈ) - 2018 (చివ‌రితేది: 20.03.18)
ఒడిశాలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో పీజీ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ఒడిశా జాయింట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేష‌న్ - 2018 ప్ర‌క‌ట‌న విడుద‌లయ్యింది.
వివ‌రాలు....
* ఓజేఈఈ - 2018
https://goo.gl/LjTNB