Saturday, 23 April 2016


ఆబాసాఫ్ట్‌లో డాట్‌నెట్ డెవలపర్లు
ఆబాసాఫ్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్) డాట్‌నెట్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/zaoiR

ఎల్మెంట్జ్ ఇంజినీర్స్‌లో పీహెచ్‌పీ ట్రెయినీలు
ఎల్మెంట్జ్ ఇంజినీర్స్ గిల్డ్ లిమిటెడ్ (ఈఈజీఎల్) పీహెచ్‌పీ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/zaoiR

ఖైతాన్ లాజిస్టిక్స్‌లో మేనేజర్లు
ఖైతాన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎల్పీ) సీనియర్ ఫ్లీట్ మేనేజర్, ఫ్లీట్ మేనేజర్, ఫీల్డ్ సూపర్‌వైజర్, సర్వీస్ మేనేజర్, సర్వీస్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/5nOVu


ఆర్ఎన్బీ గ్లోబల్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు
ఆర్ఎన్బీ గ్లోబల్ యూనివర్సిటీ (ఆర్ఎన్బీజీయూ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/5nOVu

ది ఆక్స్‌ఫర్డ్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
ది ఆక్స్‌ఫర్డ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ లా (ఓసీబీఎంఎల్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/5nOVu


ఆడమ్స్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు
ఆడమ్స్ యూనివర్సిటీ (ఏయూ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/5nOVu


శారద యూనివర్సిటీలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు
శారద యూనివర్సిటీ (ఎస్‌యూ) మెడికల్ కాలేజ్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/5nOVu

ఎంవీఆర్ కేన్సర్ సెంటర్‌లో మేనేజర్లు
ఎంవీఆర్ కేన్సర్ సెంటర్ (ఎంవీఆర్) సీఈఓ, డైరెక్టర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu

అడ్వాన్స్ సైంటిఫిక్ ఎక్యూప్‌మెంట్‌లో మేనేజర్లు
అడ్వాన్స్ సైంటిఫిక్ ఎక్యూప్‌మెంట్ లిమిటెడ్ (ఏపీఐ) మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu


ఏపీఐలో జనరల్ మేనేజర్లు
అన్సాల్ ప్రాపర్టీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఏపీఐ) వైస్ ప్రెసిడెంట్, అడిషినల్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu


ఎస్‌సీటీఐఎంఎస్టీలో రిసెర్చ్ ఆఫీసర్లు
తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్‌సీటీఐఎంఎస్టీ) రిసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 30 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు..............
http://goo.gl/YK2gt

నిట్ కాలికట్‌లో రిసెర్చ్ అసిస్టెంట్లు
కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మే 6 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.......

హిమ్స్- హసన్‌లో టీచింగ్ పోస్టులు
హసన్‌లోని హసన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (హిమ్స్) టీచింగ్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 30 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.......
http://goo.gl/YK2gt

సీ-డాక్ సిల్చార్ యూనిట్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) సిల్చార్ యూనిట్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


ఏఎఫ్‌సీఎంఈలో మెస్ స్టాఫ్
న్యూదిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఎఫ్‌సీఎంఈ) మెస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD

గురునానక్ దేవ్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు
గురునానక్ దేవ్ యూనివర్సిటీ (జీఎన్‌డీయూ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


టిఫర్‌లో అడ్మిన్, టెక్నికల్ స్టాఫ్
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ్‌మెంటల్ రిసెర్చ్ (టిఫర్) సైంటిఫిక్ ఆఫీసర్, ఇంజినీర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD

ఈఎఈ సెంటర్ సికింద్రాబాద్‌లో గ్రూప్-సి ఖాళీలు
ఈఎంఈ సెంటర్- సికింద్రాబాద్ (ఈఎంఈసీ) జూనియర్ టెక్నికల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్, స్టోర్ కీపర్, ఎల్డీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD

అలగప్పా యూనివర్సిటీలో యూజీ, పీజీ ప్రోగ్రామ్స్
అలగప్పా యూనివర్సిటీ (ఏయూ) పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/LjTNB

జ్యూట్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా
యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ జ్యూట్ అండ్ ఫైబర్ టెక్నాలజీ (డీజేఎఫ్టీ) పీజీ డిప్లొమా డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
http://goo.gl/LjTNB


ఎన్ఐవీహెచ్‌లో స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది విజువల్లీ హ్యాండీక్యాప్డ్ (ఎన్ఐవీహెచ్) స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
http://goo.gl/LjTNB


డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/x9pmpY


ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ సనత్‌నగర్‌లో టీచింగ్ పోస్టులు
హైదరాబాద్‌లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ - సనత్‌నగర్ (ఈఎస్ఐసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 29 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/YK2gt

ఈఎంఈ రికార్డ్స్ సికింద్రాబాద్‌లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు చెందిన సికింద్రాబాద్‌లోని ఈఎంఈ రికార్డ్స్ (ఈఎంఈఆర్) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/1jRbD


ఝాన్సీ కంటోన్మెంట్ బోర్డ్‌లో అసిస్టెంట్ టీచర్లు
ఝాన్సీ కంటోన్మెంట్ బోర్డ్ (జేసీబీ) అసిస్టెంట్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


సీఎస్ఎంసీఆర్ఐలో సైంటిస్ట్‌లు
గుజరాత్‌లోని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 158 ఖాళీలు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


పశ్చిమ్ బంగ ఆడిట్, అకౌంట్స్ సర్వీస్ ఎగ్జామినేషన్
పశ్చిమ్ బంగ ఆడిట్, అకౌంట్స్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్- 2016కు పబ్లిక్ సర్వీస్ కమిషన్- పశ్చిమ్ బంగ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/1jRbD


హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు
హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు (హెచ్‌సీహెచ్) లా క్లర్క్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/1jRbD


ఎస్ఎస్‌సీ పశ్చిమ్ బంగ- మెటీరియాలాజికల్ అసిస్టెంట్లు
అగ్రికల్చరల్ విభాగంలో మెటీరియాలాజికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి పశ్చిమ్ బంగ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/1jRbD

Friday, 22 April 2016


మొబాటియా టెక్నాలజీస్‌లో జూనియర్ డెవలపర్లు
మొబాటియా టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎంటీఎల్) జూనియర్ ఐఓఎస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
http://goo.gl/zaoiR


టీకేఎం ఇన్ఫోటెక్‌లో ఐఓఎస్ డెవలపర్లు
టీకేఎం ఇన్ఫోటెక్ లిమిటెడ్ (టీఐఎల్) ఐఓఎస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
http://goo.gl/zaoiR


పైడా విద్యా సంస్థల్లో టీచింగ్ పోస్టులు
పైడా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ (పీజీఐ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.
పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu

రైతు మిత్ర ఫెర్టిలైజర్స్‌లో ఏరియా మేనేజర్లు
రైతు మిత్ర ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్ఎంఎఫ్ఎస్) ఏరియా మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/5nOVu


బాపట్ల పాలిటెక్నిక్‌లో టీచింగ్ పోస్టులు
బాపట్ల పాలిటెక్నిక్ కాలేజ్ (బీపీసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.
పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu

మలినేని విద్యా సంస్థల్లో టీచింగ్ పోస్టులు
మలినేని పేరుముళ్ల ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ కాలేజ్, మలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.
పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu

గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు
గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ (జీఐఎస్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu


త్రివేణి ట్యాలెంట్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు
త్రివేణి ట్యాలెంట్ స్కూల్ (టీటీఎస్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu

ట్రాన్స్‌ట్రాయ్ ఇండియాలో జీఎం, ఇంజినీర్లు
ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్ (టీటీఐఎల్) డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ప్లానింగ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/5nOVu


జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్‌లో టెక్నికల్ స్టాఫ్
జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ (జేఐఎస్) ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, క్వాలిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/5nOVu

నిట్ కురుక్షేత్రలో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) రిసెర్చ్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/x9pmpY

ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ అసోసియేట్లు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- దిల్లీ (ఐఐటీ) ప్రాజెక్ట్ అసోసియేట్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మే 6 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/YK2gt


ఐఐటీ కాన్పూర్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్
కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మీడియా టెక్నాలజీ సెంటర్‌లో ప్రాజెక్ట్ మెకానిక్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD

జామియా మిల్లియా ఇస్లామియాలో టెక్నికల్ అసిస్టెంట్లు
జామియా మిల్లియా ఇస్లామియా (జేఎంఐ) ఎఫ్టీకే సెంటర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


ఎన్ఐఈఎల్ఐటీలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్లు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........


ఐఐఎం అహ్మదాబాద్‌లో అకడమిక్ అసోసియేట్
అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) అకడమిక్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


సీఎస్ఎంసీఆర్ఐలో సైంటిస్ట్‌లు
భావ్‌నగర్‌లోని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అకడమిక్ కన్సల్టెంట్లు
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) అకడమిక్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


ఎనేపోయ యూనివర్సిటీ మెడికల్ డిగ్రీ ప్రవేశ పరీక్ష- 2016
మంగళూరులోని ఎనేపోయ యూనివర్సిటీ (వైయూ) మెడికల్ డిగ్రీ ప్రవేశ పరీక్ష- 2016కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/LjTNB

బిహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ
బిహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (బీఏయూ) పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు.....
http://goo.gl/LjTNB


బిట్స్- పిలానీలో హయ్యర్ డిగ్రీ ప్రోగ్రామ్స్
పిలానీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) హయ్యర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు.....
http://goo.gl/LjTNB


ఏబీవీ- ఐఐఐటీఎంలో ఎంబీఏ ప్రోగ్రామ్
గ్వాలియర్‌లోని అటల్ బిహారీ వాజపేయ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఐఐఐటీఎం) ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు.........
http://goo.gl/LjTNB

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం (ఎస్వీవీయూ) డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు.........
http://goo.gl/LjTNB


సీఐఏబీలో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
మొహాలీలోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ అప్లయిడ్ బయోప్రాసెసింగ్ (సీఐఏబీ) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు మే 5 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/x9pmpY


ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మే 5 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/YK2gt


భగవాన్ మహావీర్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్లు
భగవాన్ మహావీర్ హాస్పిటల్ (బీఎంహెచ్) జూనియర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 26 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/YK2gt


కొంకణ్ రైల్వేలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు
కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్సీఎల్) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మే 3 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/YK2gt

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వర్సిటీలో టీచింగ్ పోస్టులు
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ యూనివర్సిటీ (డీడీయూజీయూ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


పశ్చిమ గోదావరి జిల్లాలో వీఆర్వో ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ విభాగం (ఏపీఎస్ఆర్డీ) పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


పశ్చిమ గోదావరి జిల్లాలో వీఆర్ఏ ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ విభాగం (ఏపీఎస్ఆర్డీ) పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

Thursday, 21 April 2016


యూఎల్ టెక్నాలజీస్‌లో జీఐఎస్ ఇంజినీర్లు
యూఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ (యూఎల్‌టీ) జీఐఎస్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/zaoiR


ఆరెంజ్ ల్యాబ్ ఐటీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
ఆరెంజ్ ల్యాబ్ ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఓఎల్ఐఎస్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/zaoiR


పామ్ మెడోస్‌లో అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్‌లు
పామ్ మెడోస్ లిమిటెడ్ (పీఎంఎల్) ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu


అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్‌లో ఎగ్జిక్యూటివ్‌లు
అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఏపీఎల్) ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu

పీఆర్ఐపీలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు
పుల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (సిట్స్) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu

ఎంఈఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్ పోస్టులు
ఎంఈఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎంఈఎస్‌సీఈ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu

సిట్స్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు
సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (సిట్స్) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu


ఎంఎస్ డిగ్రీ, జూనియర్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
ఎంఎస్ డిగ్రీ, జూనియర్ కాలేజ్ (ఎంఎస్డీజేసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu

హిందూ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో టీచింగ్ పోస్టులు
హిందూ కాలేజ్ ఫర్ ఉమెన్ (హెచ్‌సీడబ్ల్యూ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu


అరోరాస్ డిగ్రీ, పీజీ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
అరోరాస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ (ఏడీపీసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu


కడపలోని హెలన్ కెల్లర్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (హెచ్‌కేసీఎస్ఈ) డీఎడ్, బీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/LjTNB



ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాజెక్ట్ ఫెలోస్
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ప్రాజెక్ట్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/x9pmpY

ఎఫ్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్ఆర్ఐ) ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 29 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.......
http://goo.gl/YK2gt


ఎన్ఐఆర్డీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీ రాజ్ (ఎన్ఐఆర్డీ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 29 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.......
http://goo.gl/YK2gt


సీఎల్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
చెన్నైలోని సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎల్ఆర్ఐ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/1jRbD


యూనివర్సిటీ ఆఫ్ దిల్లీలో ప్రాజెక్ట్ స్టాఫ్
యూనివర్సిటీ ఆఫ్ దిల్లీకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ జెనెటిక్స్ (డీఓజీ) సైంటిస్ట్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD

పీడీఐఎల్‌లో జూనియర్ సూపర్‌వైజర్లు, ఇంజినీర్లు
ప్రాజెక్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీడీఐఎల్) ఇంజినీర్, జూనియర్ కన్‌స్ట్రక్షన్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ, అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD



యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంఓఎస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


హెచ్ఎన్బీ గడ్వాల్ యూనివర్సిటీలో పీజీ, పీజీ డిప్లొమా
ఉత్తరాఖండ్‌లోని హేమవతి నందన్ బహుగుణ గడ్వాల్ యూనివర్సిటీ (హెచ్ఎన్బీజీయూ) పీజీ, డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/LjTNB


సీఐపీఈటీలో పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సులు
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ) పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/LjTNB


నిట్ సిల్చార్‌లో పీహెచ్‌డీ
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- సిల్చార్ (నిట్) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/LjTNB

ఐఎఫ్‌జీటీబీలో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
కోయంబత్తూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బీడింగ్ (ఐఎఫ్‌జీటీబీ) జూనియర్ సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు ఏప్రిల్ 27 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.........
http://goo.gl/x9pmpY

నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో రిసెర్చ్ ఫెలోస్
కటక్‌లోని నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఆర్ఆర్ఐ) సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు మే 2 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.........
http://goo.gl/x9pmpY

వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌లో రిసెర్చ్ ఫెలోస్
డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/x9pmpY


త్రిపుర హైకోర్టులో జూనియర్ గ్రేడ్ ట్రాన్స్‌లేటర్లు
త్రిపుర హైకోర్టు (టీహెచ్‌సీ) జూనియర్ గ్రేడ్ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/1jRbD


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్‌లో హెల్త్ ఫిజియిస్ట్
భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ (ఐపీ) హెల్త్ ఫిజియిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/1jRbD


వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్
డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/1jRbD

ఐఐఎస్ఈఆర్‌లో సెంటర్ కో-ఆర్డినేటర్, టీచింగ్ అసోసియేట్
పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) సెంటర్ కో-ఆర్డినేటర్, సీనియర్ టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/1jRbD

ఓఎన్‌జీసీ- హజీరా ప్లాంట్‌లో 74 ఖాళీలు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) హజీరా ప్లాంట్‌లో అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/1jRbD

Wednesday, 20 April 2016

ఉపాధ్యాయ శిక్షణకు ఉమ్మడి పరీక్ష
ఇంటర్మీడియట్‌ అర్హతతో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించదలచిన వారికి డీఈఈ సెట్‌ సింహద్వారం లాంటిది. ఇందులో మంచి ర్యాంకు సాధిస్తే డీఈడీ కోర్సులో ప్రవేశించటం; కోర్సు పూర్తిచేసి డీఎస్‌సీ రాసి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం పొందటం... ఇదీ క్రమం. దీనంతటికీ పునాది ఈ ప్రవేశపరీక్షే. దీనికి ఎలా సన్నద్ధమవ్వాలో తెలుసుకుందాం!
సాధనే బోధన మంత్రం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష... టెట్‌లో బోధనా పద్ధతులకు (పెడగాజి) 12 మార్కులు కేటాయించారు. ఈ సబ్జెక్టులో ఎక్కువమంది కచ్చితమైన సమాధానాలు గుర్తించటంలో కొంత అయోమయానికి గురవుతుంటారు. శాస్త్రీయంగా, క్రమపద్ధతిలో సాధన చేస్తే దీనిలో మంచి మార్కులు సాధించవచ్చు.
సి-డాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు
హైద‌రాబాద్‌లోని సెంటర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎన్ఐఈఎల్ఐటీలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
కాలిక‌ట్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ & ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 
ఐడీఆర్‌బీటీలో ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు
హైద‌రాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ & రిసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాల‌జీ (ఐడీఆర్‌బీటీ) ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్   
చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మెడిక‌ల్ విభాగంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
చీమా బాయిల‌ర్స్ లిమిటెడ్‌
చంఢీగ‌ఢ్‌లోని చీమా బాయిల‌ర్స్ లిమిటెడ్ బాయిల‌ర్ ప్రొఫెష‌న‌ల్స్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కేర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూష‌న్స్ 
తిరుచ్చిలోని కేర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సంబంధిత‌ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ వివిధ టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కంటెంట్ డెవ‌ల‌ప‌ర్లు
టైమ్ ఇన్‌స్టిట్యూట్ జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ విభాగానికి సంబంధించి కంటెంట్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వెల్‌టెక్‌లో ఫ్యాక‌ల్టీలు
వెల్‌టెక్ టెక్నిక‌ల్ యూనివ‌ర్సిటీ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఎంవీఆర్ క్యాన్సర్ సెంట‌ర్‌
కోజికోడ్‌లోని ఎంవీఆర్ క్యాన్సర్ సెంట‌ర్ వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్‌లో 82 పోస్టులు 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
http://goo.gl/YK2gt


ఐఐటీ రోపార్‌లో టీచింగ్ పోస్టులు
రోపార్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/1jRbD


ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రిసెర్చ్‌
పెద‌వేగిలోని (ఆంధ్రప్రదేశ్‌) ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రిసెర్చ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
http://goo.gl/YK2gt


మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్‌
అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిట‌ల్ అడ్మినిస్ట్రేష‌న్, హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్ విభాగంలో మాస్టర్ డిగ్రీలో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...


విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్రస్ట్‌లో డిప్యూటీ చీఫ్ లా ఆఫీస‌ర్‌
విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్రస్ట్‌ డిప్యూటీ చీఫ్ లా ఆఫీస‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


వి.ఓ.చిదంబ‌రనార్ పోర్ట్ ట్రస్ట్‌
ట్యూటికోరిన్‌లోని వి.ఓ.చిదంబ‌రనార్ పోర్ట్ ట్రస్ట్ డ్రైవ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD

చెన్నై పోర్ట్ ట్రస్టులో చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌
చెన్నై పోర్ట్ ట్రస్ట్‌ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD



బెంగ‌ళూరులోని ఇన్‌ఫ‌ర్మాటికా సంస్థ టెక్నిక‌ల్ స‌పోర్ట్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


ప్రోగ్రామ‌ర్ అనలిస్ట్‌
ఒరాకిల్ సంస్థ దేశ‌వ్యాప్తంగా ప్రోగ్రామ‌ర్ అనలిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ డిజైన‌ర్‌
గురుగ్రామ్‌లోని రాయ‌ల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్‌ సాఫ్ట్‌వేర్ డిజైన‌ర్ (జావా అసోసియేట్‌) ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

టెక్నిక‌ల్ టీమ్ లీడ‌ర్‌
దిల్లీలోని బాంబ‌ర్డీయ‌ర్ సంస్థ‌ టెక్నిక‌ల్ టీమ్ లీడ‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


అసోసియేటెడ్ లీడ్ - జావా
హైద‌రాబాద్‌లోని యునైటెడ్ హెల్త్ గ్రూప్ సంస్థ అసోసియేటెడ్ లీడ్ - జావా ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


ఐటీ సిస్టమ్స్ & డేటా అనలిస్ట్‌
బెంగ‌ళూరులోని బోయింగ్ సంస్థ ఐటీ సిస్టమ్స్ & డేటా అనలిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


సిస్టమ్ స‌పోర్ట్ ఇంజినీర్‌
నోయిడా/ఇండోర్ లోని ఇంపెట‌స్ సంస్థ సిస్టమ్ స‌పోర్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


బెంగ‌ళూరులోని ఇన్‌ఫ‌ర్మాటికా సంస్థ టెక్నిక‌ల్ స‌పోర్ట్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని టార్గెట్ సంస్థ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ఏసీఐ సంస్థ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

సిస్టమ్స్ ఇంజినీర్‌
పుణేలోని హోనీవెల్ సంస్థ సిస్టమ్స్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని ఐబీఎం సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


టెక్నాల‌జీ కంట్రోల్స్ అన‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని జేపీమోర్గాన్ సంస్థ టెక్నాల‌జీ కంట్రోల్స్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


ఐటీ అనలిస్ట్‌
ఎన్‌సీఆర్ సంస్థ దేశ‌వ్యాప్తంగా ఐటీ అనలిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇంట‌ర్న్‌
బెంగ‌ళూరులోని జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇంట‌ర్న్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

Tuesday, 19 April 2016


బజాజ్ ఆటోలో డీలర్లు
బజాజ్ ఆటో లిమిటెడ్ (బీఏఎల్) టూవీలర్ డీలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/5nOVu


టెక్ మాస్టర్స్‌లో ఇంజినీర్
టెక్ మాస్టర్స్ లిమిటెడ్ (టీఎంఎల్) ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/5nOVu


ఐజీఐఎస్ ఇండియాలో సేల్స్ ఎగ్జిక్యూటివ్
ఐజీఐఎస్ ఇండియా లిమిటెడ్ (ఐజీఎస్ఎల్) సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/5nOVu


మహారాష్ట్ర బయో-ఫెర్టిలైజర్స్‌లో సేల్స్ స్టాఫ్
మహారాష్ట్ర బయో-ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎంబీఎఫ్ఎల్) జోనల్ హెడ్, స్టేట్ ఇంఛార్జి, ఏరియా ఇంఛార్జి, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/5nOVu


కనకధార వెంచర్స్‌లో ఇంజినీర్లు
కనకధార వెంచర్స్ లిమిటెడ్ (కేవీఎల్) ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, క్వాంటిటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/5nOVu
అభినందన్ బజాజ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు
అభినందన్ బజాజ్ లిమిటెడ్ (ఏబీఎల్) సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/zaoiR


జెసిస్ టెక్నాలజీలో ఆండ్రాయిడ్ డెవలపర్లు
జెసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (జీటీఎల్) ఆండ్రాయిడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/zaoiR


ఏస్ ఇంజినీరింగ్ అకాడమీలో స్టూడెంట్ కౌన్సెలర్లు
ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ (ఏఈఏ) స్టూడెంట్ కౌన్సెలర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/zaoiR


ఎంసీఈటీలో టీచింగ్ పోస్టులు
మేథోడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంసీఈటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/5nOVu


సాయి సుధీర్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్‌లో టీచింగ్ పోస్టులు
సాయి సుధీర్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ (ఎస్ఎస్‌జీసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/5nOVu


ఎంఎన్ఆర్ ఫార్మసీ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ (ఎంఎన్ఆర్సీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/5nOVu


సర్దార్ పటేల్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
సర్దార్ పటేట్ కాలేజ్ (ఎస్పీసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/5nOVu


ఐఐటీ భువనేశ్వర్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జూనియర్/ సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://goo.gl/x9pmpY


ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జూనియర్/ సీనియర్ రిసెర్చ్ ఫెలోస్
ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జూనియర్/ సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://goo.gl/x9pmpY


సిఫాలో యంగ్ ప్రొఫెషనల్స్
భువనేశ్వర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ ఆక్వాకల్చర్ (సిఫా) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 28 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.....
http://goo.gl/YK2gt


ఆయిల్ ఇండియాలో సివిల్ ఇంజినీర్లు
ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) సివిల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి మే 3 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.....
http://goo.gl/YK2gt


ఐసీఏఆర్ యూజీ, జీజీ, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష- 2016
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఏఆర్) యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష- 2016కు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా ఐసీఏఆర్ పరిధిలోని జాతీయస్థాయి విద్యా సంస్థల్లో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
వివరాలు.......
http://goo.gl/LjTNB


ఎన్ఐపీజీఆర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జినోమ్ రిసెర్చ్ (ఎన్ఐపీజీఆర్) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/LjTNB


ఐఐటీ భువనేశ్వర్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://goo.gl/1jRbD


ఐఐఎం షిల్లాంగ్‌లో ఎడ్యుకేషన్ ఆఫీసర్లు
షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


పుణే యూనివర్సిటీలో రిసెర్చ్ కో-ఆర్డినేటర్లు
పుణేలోని సావిత్రిబాయ్ ఫూలే పుణే యూనివర్సిటీ (ఎస్పీబీపీయూ) రిసెర్చ్ కో-ఆర్డినేటర్, రిసెర్చ్ ఇన్వెస్టిగేటర్ కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్‌లో స్పెషల్ టీచర్లు
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఎస్) జోన్-3 పరిధిలో స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీకి (ఎస్సీ/ ఎస్టీ బ్యాక్‌లాగ్) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD

ఏపీ ట్రాన్స్‌కోలో స్టూడెంట్ ట్రెయినీలు
ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఏపీట్రాన్స్‌కో) స్టూడెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD

టీహెచ్ఎస్టీఐలో జూనియర్, సీనియర్ రెసిడెంట్లు
ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్ఎస్టీఐ) సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్, సీనియర్ రిసెర్చ్ ఆఫీసర్, రిసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 29 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/YK2gt


ఎన్సీఈఎస్ఎస్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
తిరువనంతపురంలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ (ఎన్సీఈఎస్ఎస్) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 22 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/YK2gt


యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన స్కూల్ ఆఫ్ మ్యాథ్‌మెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (ఎస్ఎంఎస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి మే 11 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/YK2gt

గీర్ ఫౌండేషన్‌లో ప్రాజెక్ట్, టెక్నికల్ స్టాఫ్
గుజరాత్ ఎకలాజికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఫౌండేషన్ (గీర్) జీఐఎస్ పర్సన్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, జూనియర్ రిసెర్చ్ ఫెలో, టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో డిప్లొమా ట్రెయినీలు
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) వెస్ట్రన్ రీజియన్ ట్రాన్స్‌మిషన్‌లో డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD

ఎన్పీసీఐఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


బామర్ లారై అండ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్లు
బామర్ లారై అండ్ కంపెనీ లిమిటెడ్ (బీఎల్సీ) అసిస్టెంట్ మేనేజర్ (బ్యాక్‌లాగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


మల్టీ స్టేట్ ల్యాండ్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో ఫీల్డ్ ఆఫీసర్లు
మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ ల్యాండ్ డెవలప్‌మెంట్ బ్యాంక్ లిమిటెడ్ (ఎంఎస్సీఎల్డీబీ) ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD

Monday, 18 April 2016

బిజ్ టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
బిజ్ టెక్నాలజీస్ లిమిటెడ్ (బీటీఎల్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
http://goo.gl/zaoiR
డీసీఎస్ టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
డీసీఎస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (డీటీఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
సాఫ్ట్‌వేర్ డెవలపర్
http://goo.gl/zaoiR
ఐడియోడర్ టెక్నాలజీస్‌లో పీహెచ్‌పీ డెవలపర్లు
ఐడియోడర్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఐటీఎల్) పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
పీహెచ్‌పీ డెవలపర్
http://goo.gl/zaoiR
ఆప్టియోలాజిక్ టెక్నాలజీస్‌లో సీనియర్ డెవలపర్లు
ఆప్టియోలాజిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్) సీనియర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
సీనియర్ డెవలపర్
http://goo.gl/5nOVu
బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో టీచింగ్ పోస్టులు
బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ (బీఈటీ) పిలానీ పాఠశాలల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
పోస్ట్-గ్రాడ్యుయేట్ టీచర్
http://goo.gl/5nOVu
జేఎంఆర్ ఇంగ్లిష్ స్కూల్, కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
జేఎం రాఠీ ఇంగ్లిష్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ (జేఎంఆర్ఈఎస్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
పోస్ట్-గ్రాడ్యుయేట్ టీచర్
http://goo.gl/5nOVu
ఎన్సీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్ పోస్టులు
ఎన్సీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నికల్ క్యాంపస్ (ఎన్సీసీఈటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్
http://goo.gl/5nOVu
వింకో ఆటో ఇండస్ట్రీస్‌లో మేనేజర్లు
వింకో ఆటో ఇండస్ట్రీస్ లిమిటెడ్ (వీఏఐఎల్) ఎక్స్‌పోర్ట్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
ఎక్స్‌పోర్ట్ మేనేజర్
http://goo.gl/5nOVu
జూబిలాంట్ జనరిక్స్‌లో ఆఫీసర్లు, అసిస్టెంట్ మేనేజర్లు
జూబిలాంట్ జనరిక్స్ లిమిటెడ్ (జేజీఎల్) ఆఫీసర్/ సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, ప్రొడక్షన్ కెమిస్ట్, షిఫ్ట్ ఇంచార్జి పోస్టుల భర్తీకి దరఖాస్తులు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
ఆఫీసర్/ సీనియర్ ఆఫీసర్http://goo.gl/5nOVu
సెంచ్యూర్ ఫార్మలో మార్కెటింగ్ స్టాఫ్
సెంచ్యూర్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సీపీఎల్) సేల్స్ మేనేజర్, రీజినల్ మేనేజర్, డిస్ట్రిక్ట్ మేనేజర్, మెడికల్ రిప్రజంటేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
సేల్స్ మేనేజర్
http://goo.gl/5nOVu
దక్కన్ హెరాల్డ్‌లో రిసోర్స్ పర్సన్లు
ది ప్రింటర్స్ మైసూరు ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన దక్కన్ హెరాల్డ్ దినపత్రిక ఎడ్యుకేషన్ విభాగంలో పార్ట్-టైమ్ రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
పార్ట్-టైమ్ రిసోర్స్ పర్సన్
http://goo.gl/5nOVu
ది మైసూరు ప్రింటర్స్‌లో మేనేజర్ది
ప్రింటర్స్ మైసూరు ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన దక్కన్ హెరాల్డ్ దినపత్రిక (డీహెచ్) అసిస్టెంట్ మేనేజర్/ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
అసిస్టెంట్ మేనేజర్/ మేనేజర్
http://goo.gl/5nOVu
లయోలా పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు
లయోలా పబ్లిక్ స్కూల్ (ఎల్పీఎస్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
ప్రైమరీ టీచర్
http://goo.gl/5nOVu
గీతాంజలి విద్యాలయలో టీచింగ్ పోస్టులు
గీతాంజలి విద్యాలయ (జీవీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
మాంటిస్సోరి/ ప్రి-ప్రైమరీ టీచర్
http://goo.gl/5nOVu
గౌతమి డిగ్రీ, పీజీ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
గౌతమి డిగ్రీ, పీజీ కాలేజ్ (జీడీపీసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
లెక్చరర్
http://goo.gl/5nOVu
సీఎస్ఎంసీఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్
భవ్‌నగర్‌లోని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మే 11 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు....
ప్రాజెక్ట్ ఫెలో
http://goo.gl/YK2gt
ఐఐటీ భువనేశ్వర్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
జూనియర్ రిసెర్చ్ ఫెలో
http://goo.gl/ON2Zj6
ఐఐఐటీ చిత్తూరులో జూనియర్ రిసెర్చ్ ఫెలో
చిత్తూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
జూనియర్ రిసెర్చ్ ఫెలో
http://goo.gl/xL6jNi
ఐఐటీ బాంబేలో పోస్ట్-డాక్టోరల్ ఫెలోస్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బాంబే (ఐఐటీ) పోస్ట్-డాక్టోరల్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
పోస్ట్-డాక్టోరల్ ఫెలోస్
http://goo.gl/zafwOi
కేరళ స్టేట్ ఇండస్ట్రియల్ విభాగంలో ఇన్‌స్ట్రక్టర్లు
స్టేట్ ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ విభాగంలోని జూనియర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
జూనియర్ ఇన్‌స్ట్రక్టర్
http://goo.gl/P4mM60
ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు
ఒడిశాలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీ (ఎఫ్ఎంయూ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
ప్రొఫెసర్
http://goo.gl/E20drT
ఐఐటీ రోపార్‌లో నాన్-టీచింగ్ పోస్టులు
రోపార్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
డిప్యూటీ రిజిస్ట్రార్
http://goo.gl/1txQNO
ఎంఎంఆర్డీఏలో సీనియర్ ప్లానర్లు
ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) సీనియర్ ప్లానర్, ప్లానర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
సీనియర్ ప్లానర్
http://goo.gl/C3ubLR
మహారాజా సాయాజీరావ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
బరోడాలోని మహారాజా సాయాజీరావ్ యూనివర్సిటీ (ఎంఎస్ఆర్‌యూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
అసిస్టెంట్ ప్రొఫెసర్
ఎన్సీఐపీఎంలో రిసెర్చ్ అసోసియేట్లు
నేషనల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ (ఎన్సీఐపీఎం) రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు మే 4 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.....
రిసెర్చ్ అసోసియేట్
http://goo.gl/R7miPE
తమిళనాడు స్పోర్ట్స్ యూనివర్సిటీలో పీజీ, ఎంఫిల్ ప్రోగ్రామ్
తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (టీఎన్‌పీఈఎస్‌యూ) పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
ఎంపీఎడ్
http://goo.gl/3RLMoq
ఎంసీఆర్ హెచ్ఆర్డీఐలో మేనేజర్, ఎగ్జిక్యూటివ్
హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎంసీఆర్‌హెచ్ఆర్డీఐ) మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
మేనేజర్ (ఫెసిలిటీస్)
http://goo.gl/1jRbD
యూఏఎస్- బెంగళూరులో టీచింగ్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్- బెంగళూరు (యూఏఎస్) టీచింగ్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
ప్రొఫెసర్
http://goo.gl/SjWLYj