Saturday, 14 May 2016

ఉపాధికి ‘ప్లాస్టిక్‌’ గట్టిదే!
ప్లాస్టిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే సిపెట్‌ జేఈఈ ప్రకటన వచ్చేసింది. ఈ కోర్సుల ప్రాధాన్యం తెలుసుకుని విద్యార్థులు తమ ఆసక్తిమేరకు దరఖాస్తు చేసుకోవచ్చు!

టెస్ట్‌హౌస్ ఇండియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
టెస్ట్‌హౌస్ ఇండియా లిమిటెడ్ (టీఐఎల్) సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/zaoiR


ఎంఎంపీఎల్‌లో గ్రాడ్యుయేట్ ట్రెయినీలు
రామోజీ గ్రూప్‌న చెందిన మ్యాన్‌పవర్ సెలక్షన్ అడ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంపీఎల్) గ్రాడ్యుయేట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/zaoiR


ఆప్టియోలాజిక్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
ఆప్టియోలాజిక్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ (ఓఎస్ఎల్) సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

ఆరెంజ్ ల్యాబ్ ఐటీలో సీనియర్ డెవలపర్లు
ఆరెంజ్ ల్యాబ్ ఐటీ లిమిటెడ్ (ఓఎల్ఐఎల్) సీనియర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu


కాగ్నికర్ టెక్నాలజీస్‌లో డెవలపర్లు
కాగ్నికర్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సీటీఎల్) జావా డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu


జేజీఐ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టులు
జేజీఐ స్కూల్స్ (జేజీఐ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu


మోచ గ్రూప్‌లో మేనేజర్లు
మోచ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లిమిటెడ్ (ఎంజీహెచ్ఎల్) మేనేజర్, కెప్టెన్, బ్రీవ్‌మాస్టర్, స్టీవార్డ్, బార్టెండర్, హెడ్ చెఫ్, క్యాషియర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu

ఆర్సీఐ లాజిస్టిక్స్‌లో మేనేజర్లు
ఆర్సీఐ లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఆర్సీఐఎల్) హెడ్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........


సెంట్రల్ వాటర్ కమిషన్‌లో 31 ఖాళీలు
కేంద్ర జల వనరుల శాఖకు చెందిన కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హైడ్రోలాజికల్ అబ్జర్వేషన్ సర్కిల్‌లో అవుట్ బోర్డ్ ఇంజిన్ డ్రైవర్, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


స్టేషన్ వర్క్‌షాప్ -ఈఎంఈలో గ్రూప్-సి పోస్టులు
సికింద్రాబాద్‌లోని స్టేషన్ వర్క్‌షాప్- ఈఎంఈ (ఎస్‌డబ్ల్యూ) కుక్, ఎల్డీసీ, ఎలక్ట్రీషియన్, వెహికల్ మెకానిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


దిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు
యూనివర్సిటీ ఆఫ్ దిల్లీకి చెందిన మోతీలాల్ నెహ్రూ కాలేజ్ (ఎంఎన్సీ) అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


శివాజీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
కొల్హపూర్‌లోని శివాజీ యూనివర్సిటీ (ఎస్‌యూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/1jRbD

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్‌లో జూనియర్ ఆఫీసర్లు
కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (సీబీఎస్ఎల్) జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/1jRbD

టెక్స్‌టైల్ కమిటీలో అసిస్టెంట్ డైరెక్టర్లు
మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్‌కు చెందిన టెక్స్‌టైల్ కమిటీ (టీసీ) అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/1jRbD


ఎన్ఐఎంహెచ్‌లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు
సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ (ఎన్ఐఎంహెచ్) ఎంఫిల్, పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/LjTNB


బర్కతుల్లా యూనివర్సిటీలో పీజీ, డిగ్రీ కోర్సులు
భోపాల్‌లోని బర్కతుల్లా యూనివర్సిటీ (బీయూ) పీజీ, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/LjTNB

సీఈసీఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
కరైకుడిలోని సెంట్రల్ ఎలక్ట్రో-కెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈసీఆర్ఐ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మే 23 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు......
http://goo.gl/YK2gt


కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్లు, అసిస్టెంట్లు
కొంకణ్ రైల్వే (కేఆర్) ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మే 25 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు......
http://goo.gl/YK2gt

ఎన్ఐఆర్ఆర్‌హెచ్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలోస్
ముంబయిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ హెల్త్ (ఎన్ఐఆర్ఆర్‌హెచ్) సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు జూన్ 6 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/x9pmpY


నిట్ కాలికట్‌లో రిసెర్చ్ అసిస్టెంట్లు
కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మే 24 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/YK2gt


జిప్‌మర్‌లో 111 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి మే 23 నుంచి 25 వరకు వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు......
http://goo.gl/YK2gt

యూఆర్ఈడీఏలో సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్లు
ఉత్తరాఖండ్ రీన్యూబెల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (యూఆర్ఈడీఏ) సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


ఐఐఐటీ అలహాబాద్‌లో ఫార్మసిస్ట్ పోస్టులు
అలహాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


ఐజీసీఏఆర్- కల్పకంలో టెక్నికల్ ఆఫీసర్లు
కల్పకంలోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ (ఐజీసీఏఆర్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


ఎయిర్ ఇండియా చార్టర్స్‌లో ఎనలిస్ట్ పోస్టులు
ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్ (ఏఐసీఎల్) రెవెన్యూ మేనేజ్‌మెంట్ విభాగంలో ఎనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


ఎన్ఈఐజీఆర్ఐలో టీచింగ్ పోస్టులు
షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్రన్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (ఎన్ఈఐజీఆర్ఐహెచ్ఎంఎస్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

శివాజీ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు
కొల్హాపూర్‌లోని శివాజీ యూనివర్సిటీ (ఎస్‌యూ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
http://goo.gl/1jRbD


పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఆర్మ్‌డ్ గార్డ్ పోస్టులు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) హైదరాబాద్ జిల్లాలోని బ్రాంచ్ ఆఫీస్‌ల్లో ఆర్మ్‌డ్ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


టిస్‌లో ప్రోగ్రామ్ ఆఫీసర్లు
ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


ఐఐపీఏలో రిసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్లు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) రిసెర్చ్ ఆఫీసర్, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


ఎన్పీసీసీఎల్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్లు, మేనేజర్లు
నేషనల్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్పీసీసీఎల్) డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD

Friday, 13 May 2016

ఐటీకి కొత్త జోష్‌
* మరో 11 ఐటీ పార్కుల ఏర్పాటు
* ఐటీఐఆర్‌ ఆలస్యమైనా అభివృద్ధి ఆగకూడదనే..
* తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
* ఒక్కో పార్కుకు కనీసం 50 ఎకరాలు 
థైరోకేర్ ల్యాబొరేటీరీస్‌లో ఐటీ ఎగ్జిక్యూటివ్‌లు
థైరోకేర్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ (టీఎల్ఎల్) ఐటీ సాఫ్ట్‌వేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఓసీఎస్ సాఫ్ట్‌వేర్‌లో డెవలపర్లు
ఓసీఎస్ సాఫ్ట్‌వేర్ అండ్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ (ఓసీఎస్ఈ) డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో నాన్-టీచింగ్ పోస్టులు
వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (వీసీఈ) నాన్- టీచింగ్ పోస్టుల మే 15 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
ప్రతిష్ట ప్రాపర్టీస్‌లో మేనేజర్లు
ప్రతిష్ట ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ లిమిటెడ్ (పీపీడీఎల్) జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఈస్ట్రన్ కార్గోలో మార్కెటింగ్ మేనేజర్లు
ఈస్ట్రన్ కార్గో లిమిటెడ్ (ఈసీఎల్) మార్కెటింగ్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సుప్రభాత్ మోడల్ హైస్కూల్‌లో టీచింగ్ పోస్టులు
సుప్రభాత్ మోడల్ హైస్కూల్ (ఎస్ఎంహెచ్ఎస్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భరత్ ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ పోస్టులు
భరత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (బీఐఈటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వెస్లీ డిగ్రీ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
వెస్లీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ (డబ్ల్యూడీసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
డాక్టర్స్ అకాడమీలో టీచింగ్ పోస్టులు
డాక్టర్స్ అకాడమీ (డీఏ) నీట్, ఐఐటీ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నాగార్జున డిగ్రీ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ (ఎస్ఎన్డీసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జీఎంసీహెచ్- చండీగఢ్‌లో సీనియర్ రెసిడెంట్లు
చండీగఢ్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి మే 18 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు........
http://goo.gl/YK2gt


బామర్ లారై అండ్ కంపెనీలో జూనియర్ ఆఫీసర్లు
బామర్ లారై అండ్ కంపెనీ (బీఎల్సీ) జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


ఐసీఎస్ఎస్ఆర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్లు
న్యూదిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


మిలటరీ కాలేజ్ ఆఫ్ ఈఎంఈలో 16 ఖాళీలు
సికింద్రాబాద్‌లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంఈఎంఈ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో- పుణేలో గ్రూప్-సి పోస్టులు
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు చెందిన పుణేలోని సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో (సీఓడీ) గ్రూప్-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్‌లో సీనియర్ ఫెలోస్
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీ రాజ్ (ఎన్ఐఆర్డీ) సీనియర్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/x9pmpY


ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- ఖరగ్‌పూర్ (ఐఐటీ) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/x9pmpY

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ (ఐఎల్ఎస్) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/LjTNB


ఐఐసీటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/LjTNB

ఐఐఐటీ దిల్లీలో ఎంటెక్ ప్రోగ్రామ్
ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- దిల్లీ (ఐఐఐటీ-డి) ఎంటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/LjTNB

ఓయూలో పార్ట్-టైమ్ ఇంజినీరింగ్ పీజీ ప్రోగ్రామ్
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (యూసీఈ) పార్ట్-టైమ్ ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/LjTNB


ఎన్ఐపీసీసీడీలో అడ్వాన్స్‌డ్ డిప్లొమా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో-ఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ (ఎన్ఐపీసీసీడీ) అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/LjTNB


ఎన్సీపీయూఎల్‌లో డిప్లొమా
నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ (ఎన్సీపీయూఎల్) డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/LjTNB


భారతీదాసన్ యూనివర్సిటీలో రిసెర్చ్ ఫెలోస్
భారతీదాసన్ యూనివర్సిటీ (బీడీయూ) డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో యూనివర్సిటీ రిసెర్చ్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/x9pmpY

సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్ అసోసియేట్లు
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్) సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు మే 28 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.........
http://goo.gl/x9pmpY


ఎయిమ్స్- భువనేశ్వర్‌లో 252 ఖాళీలు
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్ రెసిడెంట్, డిమానిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


ఐఓసీఎల్‌లో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) హల్దియా రిఫైనరీలో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ ఎనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


ఎన్‌హెచ్ఆర్సీలో ఇంటర్న్ పోస్టులు
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) ఇంటర్న్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


ఆర్డినెన్స్ యూనిట్-సికింద్రాబాద్‌లో ట్రేడ్స్‌మెన్ ఖాళీలు
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్డినెన్స్ యూనిట్ (ఓఎఫ్‌సీ) ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD

ఎఫ్‌సీఐ- వెస్ట్ జోన్‌లో వాచ్‌మెన్ పోస్టులు
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) వెస్ట్ జోన్‌లో వికలాంగుల కోటా వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


బాంబే ఇంజినీర్ గ్రూప్‌లో 40 ఖాళీలు
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు చెందిన బాంబే ఇంజినీర్ గ్రూప్ అండ్ సెంటర్- కిర్కీ (బీఈజీసీ) ఎల్డీసీ, సివిలియన్ స్టోర్ కీపర్, సివిలియన్ ట్రేడ్ ఇన్‌స్ట్రక్టర్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/1jRbD


ఎన్పీసీఐఎల్- కాక్రపార సైట్‌లో స్టయిపెండరీ ట్రెయినీలు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) కాక్రపార సైట్‌లో స్టయిపెండరీ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

Thursday, 12 May 2016

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో 2200 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలు
2200 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీల భ‌ర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివ‌రాలు........... http://goo.gl/1mpL7i
మాకెందుకీ పరుగు?
* పోలీసు కానిస్టేబుళ్ల పరీక్షకులేనివి ఎక్సైజ్‌కెందుకు? 
* రవాణాలోనూ ‘లైసెన్స్‌’ సడలింపునివ్వండి 
* నిరుద్యోగుల ఆవేదన

ఎన్‌ఫిన్ టెక్నాలజీస్‌లో పీహెచ్‌పీ డెవలపర్లు
ఎన్‌ఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎన్టీఎల్) పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/zaoiR

డ్రీమ్ వెబ్ టెక్నాలజీస్‌లో పీహెచ్‌పీ డెవలపర్లు
డ్రీమ్ వెబ్ టెక్నాలజీస్ లిమిటెడ్ (డీడబ్ల్యూటీఎల్) పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/zaoiR


ఆర్ఎంసీ ప్యాకేజింగ్‌లో మార్కెటింగ్ స్టాఫ్
ఆర్ఎంసీ ప్యాకేజింగ్ సిస్టమ్స్ లిమిటెడ్ (ఆర్పీఎస్ఎల్) మేనేజర్, ప్రొడక్షన్ ఇంఛార్జి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, క్యాడ్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu


ఎస్ఎంఆర్ బిల్డర్స్‌లో మేనేజర్లు
ఎస్ఎంఆర్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎస్ఎంఆర్బీఎల్) సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్‌లో టీచింగ్ పోస్టులు
హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ (హెచ్‌జీసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu


సల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
సుల్తాన్ ఉల్ ఉలూమ్ జూనియర్ కాలేజ్ (ఎస్‌యూజేసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్ పోస్టులు
వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (వీసీఈ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
http://goo.gl/5nOVu

ఎల్ఐఈటీలో టీచింగ్ పోస్టులు
లార్డ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎల్ఐఈటీ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
http://goo.gl/5nOVu

సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజ్ (ఎస్పీఈసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
http://goo.gl/5nOVu


యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో రిసెర్చ్ స్టాఫ్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో రిసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD 


రాజేంద్ర మోమోరియల్ ఇన్‌స్టిట్యూట్- పట్నాలో సైంటిస్ట్‌లు
పట్నాలోని రాజేంద్ర మెమోరియల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఆర్ఎంరిమ్స్) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


ఉత్తర్‌ప్రదేశ్ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్‌లో 72 ఖాళీలు
ఉత్తర్‌ప్రదేశ్ హయ్యర్ జ్యుడీషియన్ సర్వీస్‌లో పోస్టుల భర్తీకి అలహాబాద్ హైకోర్టు దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


బీఎంహెచ్ఆర్సీలో జూనియర్, సీనియర్ రెసిడెంట్లు
భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్ (బీఎంహెచ్ఆర్సీ) జూనియర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


టిఫర్‌లో ట్రేడ్స్‌మెన్, లైబ్రరీ ట్రెయినీలు
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ్‌మెంటల్ రిసెర్చ్ (టిఫర్) ట్రేడ్స్‌మెన్, లైబ్రరీ ట్రెయినీ, క్లర్క్, కుక్, వర్క్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


జేఎన్ఏఎఫ్ఏయూ డిజైన్, ఫైన్ ఆర్ట్స్ ప్రవేశ పరీక్ష- 2016
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష- 2016కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/LjTNB


ఎన్ఐటీటీటీఆర్ చండీగఢ్‌లో ఎంఈ ప్రోగ్రామ్
చండీగఢ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ (ఎన్ఐటీటీటీఆర్) ఎంఈ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/LjTNB


ఆర్జీయూకేటీ- ఏపీలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) ఆంధ్రప్రదేశ్‌లో నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌ల్లోని ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/LjTNB


ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో బీఎస్సీ
తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (టీఎస్ఎఫీసీఆర్ఐ) బీఎస్సీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/LjTNB


ఐఐహెచ్‌టీలో పోస్ట్ డిప్లొమా
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) పోస్ట్-డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/LjTNB

ఈఎస్ఐ కార్పొరేషన్‌లో ఐటీ మేనేజర్లు, అసిస్టెంట్లు
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) రీజినల్/ సబ్-రీజినల్ ఆఫీసుల్లో ఐటీ మేనేజర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మే 20 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.........
http://goo.gl/YK2gt

నిమ్స్ యూనివర్సిటీలో ఎంసీహెచ్ ప్రోగ్రామ్
జయపురలోని నిమ్స్ యూనివర్సిటీ (ఎన్‌యూ) ఎంసీహెచ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
ఎంసీహెచ్ ప్రోగ్రామ్
http://goo.gl/LjTNB

ఐఐఐటీ హైదరాబాద్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/x9pmpY

డీఎంఏపీఆర్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
డైరెక్టరేట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ రిసెర్చ్ (డీఎంఏపీఆర్) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు జూన్ 1 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు......
http://goo.gl/x9pmpY


ఐఐఈపీలో ప్రాజెక్ట్ స్టాఫ్
గువహటిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రైన్యూర్‌షిప్ (ఐఐఈపీ) ప్రాజెక్ట్ ఆఫీసర్, రిసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి మే 16, 17 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
http://goo.gl/YK2gt


వివేకానంద పర్వతీయ కృషి అనుసంధాన్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్
అల్మోరాలోని వివేకానంద పర్వతీయ కృషి అనుసంధాన్ సంస్థాన్ (వీపీకేఏఎస్) రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, స్కిల్డ్ హెల్పర్ పోస్టుల భర్తీకి మే 25 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/YK2gt

యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్‌లో నాన్-టీచింగ్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ (యూఓఏ) నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


నేషనల్ హెల్త్ మిషన్- కరీంనగర్‌లో 141 ఖాళీలు
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) కరీంనగర్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


మినిస్ట్రీ ఆఫ్ రీన్యూబుల్ ఎనర్జీలో టెక్నికల్ ఆఫీసర్లు
మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రీన్యూబెల్ ఎనర్జీ (ఎంఎన్ఆర్ఈ) ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

సీసీఐలో రిసెర్చ్ ప్రొఫెషనల్స్
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రిసెర్చ్ అసోసియేట్/ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


ఎన్సీఎల్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ (ఎన్సీఎల్) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


గోవా షిప్‌యార్డ్‌లో 236 ఖాళీలు
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్) జూనియర్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ సూపరింటిండెంట్, జూనియర్ ఇన్‌స్ట్రక్టర్, ఫిట్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD

Wednesday, 11 May 2016

సివిల్స్‌ రాయాలని అప్పుడే నిర్ణయించుకున్నా!
‘కంగ్రాట్యులేషన్స్‌ సివిల్స్‌లో 14వ ర్యాంకు నీకు..!!’ అని. కీర్తి ఆశ్చర్యపోవడం కాదు.. అస్సలు నమ్మలేదు! అవును.. మొదటి ప్రయత్నంలో 440వ ర్యాంకు, తర్వాత 512 తెచ్చుకున్న అమ్మాయి... మూడో ప్రయత్నంలో ఒక్కసారిగా 14వ ర్యాంకు ఎలా సాధించింది? 

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమ‌న్ బిహేవియ‌ర్ & అలైడ్ సైన్సెస్‌
దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమ‌న్ బిహేవియ‌ర్ & అలైడ్ సైన్సెస్ ఎంఫిల్ ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/LjTNB

జేవియ‌ర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో పీజీ ప్రోగ్రామ్‌
జంషెడ్‌పూర్‌లోని జేవియ‌ర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/LjTNB


ఎన్ఐఆర్‌డీపీలో పీజీ డిప్లొమా కోర్సు
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ & పంచాయ‌తీరాజ్ పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/LjTNB

నేష‌న‌ల్ ప‌వ‌ర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా
నాగ్‌పూర్‌లోని నేష‌న‌ల్ ప‌వ‌ర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/LjTNB


కెన‌రా బ్యాంక్‌లో కాంట్రాక్ట్ పోస్టులు
కెన‌రా బ్యాంక్ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


ముంబ‌యి మెట్రో రైల్ కార్పొరేష‌న్‌లో 23 ఖాళీలు 
ముంబ‌యి మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని మైక్రోసెమీ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

ట్రైనీ నెట్‌వ‌ర్క్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని సీఎస్ఎస్ కార్ప్‌ సంస్థ ట్రైనీ నెట్‌వ‌ర్క్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


ఇంజిన్ ప‌ర్‌ఫార్మామెన్స్ అన‌లిస్ట్
బెంగ‌ళూరులోని చెవ్రోలెట్ సంస్థ ఇంజిన్ ప‌ర్‌ఫార్మామెన్స్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

సిస్ట‌మ్స్ స‌పోర్ట్ అసోసియేట్‌
నోయిడాలోని డెల్‌ సంస్థ సిస్టమ్స్ స‌పోర్ట్ అసోసియేట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని అమెజాన్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


క్యాడ్ ఇంజినీర్‌
 బెంగ‌ళూరులోని సైప్ర‌స్ సంస్థ క్యాడ్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

అసోసియేట్ ఇంజినీర్‌
త‌మిళ‌నాడు (తిరువ‌ల్లూరు)లోని కేట‌ర్‌పిల్ల‌ర్ సంస్థ అసోసియేట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR



మేనేజ్‌మెంట్ ట్రైనీ
ముంబ‌యిలోని థామ‌స్ రూట‌ర్స్ సంస్థ మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
నోయిడాలోని అడోబ్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

అప్లికేష‌న్ అసోసియేట్‌
చెన్నైలోని సీఎస్‌సీ కార్పొరేష‌న్ సంస్థ అప్లికేష‌న్ అసోసియేట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని హెచ్‌పీ సంస్థ సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


బిగ్ డేటా డెవల‌ప‌ర్‌
గురుగ్రామ్‌లోని కాగ్‌న్యూ సిస్ట‌మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బిగ్ డేటా డెవల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


ఫొటోషాప్ డిజైన‌ర్
హైద‌రాబాద్‌లోని ఎంబ్లిక్స్ సొల్యూష‌న్స్ సంస్థ ఫొటోషాప్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

ఎంట‌ర్‌ప్రైజ్ క‌స్టమ‌ర్ స‌పోర్ట్‌
చెన్నైలోని సీఎస్ఎస్ కార్పొరేష‌న్ సంస్థ ఎంట‌ర్‌ప్రైజ్ క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


జావా ప్రోగ్రామ‌ర్‌
హైద‌రాబాద్‌లోని సీజీఐ సంస్థ జావా ప్రోగ్రామ‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


టెస్టింగ్ ఇంజినీరింగ్ అన‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని డెల్ సంస్థ టెస్టింగ్ ఇంజినీరింగ్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని అమెజాన్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

అడోబ్ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
నోయిడాలోని అడోబ్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

బెంగ‌ళూరులోని చెవ్రోలెట్ సంస్థ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ డిజైన‌ర్
బెంగ‌ళూరులోని హెచ్‌పీ సంస్థ సాఫ్ట్‌వేర్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


ఈఎస్ఐలో టీచింగ్ ఫ్యాక‌ల్టీలు
న్యూదిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్‌స్స్యూరెన్స్ కార్పొరేష‌న్ (ఈఎస్ఐసీ) కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో వివిధ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/YK2gt


నుమాలీఘ‌ర్ రిఫైన‌రీలో ఇంజినీరింగ్ ట్రైనీలు
అసోంలోని నుమాలీఘ‌ర్ రిఫైన‌రీ లిమిటెడ్  గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD

హిందూస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిటెడ్‌
న్యూదిల్లీలోని హిందూస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD

Tuesday, 10 May 2016


టీకేజ్ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
టీకేజ్ సొల్యూషన్స్ లిమిటెడ్ (టీఎస్ఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/zaoiR


ఎగ్జాల్డ్ ఇంటిగ్రల్‌లో ఐఓఎస్ డెవలపర్లు
ఎగ్జాల్ట్ ఇంటిగ్రల్ లిమిటెడ్ (ఈఐఎల్) ఐఓఎస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/zaoiR

ఎక్స్‌మైండ్స్ ఇన్ఫోటెక్‌లో ఆండ్రాయిడ్ డెవలపర్లు
ఎక్స్‌మైండ్స్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ (ఎక్స్ఐఎల్) ఆండ్రాయిడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/zaoiR

ఎమ్-స్క్వేర్డ్ సాఫ్ట్‌వేర్‌లో సీనియర్ ఇంజినీర్లు
ఎమ్-స్క్వేర్డ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఎస్ఎస్ఎల్) సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu


పెర్ఫోమాటిక్స్ సొల్యూషన్స్‌లో సీనియర్ డెవలపర్లు
పెర్ఫోమాటిక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ (పీఎస్ఎల్) సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

వరుణ్ మోటార్స్‌లో మార్కెటింగ్ స్టాఫ్
వరుణ్ మోటార్స్ లిమిటెడ్ (వీఎంఎల్) సేల్స్ కన్సల్టెంట్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu


గ్రీన్ హోండాలో మార్కెటింగ్ స్టాఫ్
గ్రీన్ హోండా (జీహెచ్) సీనియర్ సేల్స్ కన్సల్టెంట్, యాక్సరీస్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్, బాడీషాప్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

విశ్వ చైతన్య ఉమెన్స్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
విశ్వ చైతన్య ఉమెన్స్ కాలేజ్ (వీసీడబ్ల్యూసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

రిషి యూబీఆర్ ఉమెన్స్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
రిషి యూబీఆర్ ఉమెన్స్ కాలేజ్ (ఆర్‌యూడబ్ల్యూసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

తిరుమల ఇంజినీరింగ్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
తిరుమల ఇంజినీరింగ్ కాలేజ్ (టీఈసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
http://goo.gl/5nOVu


బీవీఆర్ఐటీలో టీచింగ్ పోస్టులు
బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
http://goo.gl/5nOVu


రావ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
రావ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఆర్ఎస్ఎస్ఎల్) సీనియర్ సాఫ్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
http://goo.gl/5nOVu


ట్యూటర్ ఇన్ఫోటెక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
ట్యూటర్ కంప్యూటర్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ (టీసీఐఎల్) జావా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
http://goo.gl/5nOVu


ఐఐటీ హైదరాబాద్‌లో రిసెర్చ్ అసోసియేట్
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రిసెర్చ్ అసోసియేట్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/x9pmpY 


సీఐఎఫ్టీలో యంగ్ ఫ్రొఫెషనల్స్
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి మే 20 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/YK2gt


కేఏపీఎల్‌లో ప్రొఫెషనల్ సేల్స్, సర్వీస్ స్టాఫ్
కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (కేఏపీఎల్) ప్రొఫెషనల్ సేల్స్, సర్వీస్ రిప్రజంటేటివ్ పోస్టుల భర్తీకి మే 12, 19 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/YK2gt

గవర్నమెంట్ డెంటల్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
చత్తీస్‌గఢ్‌లోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్- రాయ్‌పూర్ (జీడీసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి మే 18 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/YK2gt


ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనత్‌నగర్‌లో టీచింగ్ పోస్టులు
హైదరాబాద్‌లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్- సనత్‌నగర్ (ఈఎస్ఐసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి మే 13 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/YK2gt


పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ రిసెర్చ్ సెట్- 2016
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ (ఎస్పీఎంవీవీ) ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులకు నిర్వహించే రిసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్- 2016కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/LjTNB

భారతీదాసన్ వర్సిటీలో పీజీ, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ కోర్సులు
తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ యూనివర్సిటీ (బీడీయూ) డిగ్రీ, పీజీ, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు......
http://goo.gl/LjTNB

నిమ్‌హ్యాన్స్‌లో పీజీ, డిగ్రీ, డిప్లొమా కోర్సులు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హ్యాన్స్) పీజీ, డిగ్రీ, డిప్లొమా, పోస్ట్-బేసిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు..........
http://goo.gl/LjTNB


గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ (సీయూజీ) పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు......
http://goo.gl/LjTNB

ఈఎస్ఐ హాస్పిటల్‌లో స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్లు
ఇండోర్‌లోని ఈఎస్ఐ మోడల్ హాస్పిటల్ అండ్ ఆక్యుపేషనల్ డిసీజ్ సెంటర్ (ఈఎస్ఐహెచ్) సీనియర్ రెసిడెంట్, స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి మే 24, 25 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/YK2gt


ఎన్డీఎంసీలో కన్సల్టెంట్లు
న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి మే 14 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/YK2gt


నిట్ ఉత్తరాఖండ్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -ఉత్తరాఖండ్ (నిట్) నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి మే 23 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/YK2gt


నిట్ ఉత్తరాఖండ్‌లో నాన్-టీచింగ్ పోస్టులు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉత్తరాఖండ్ (నిట్) నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

కర్ణాటక బయోడైవర్సిటీ బోర్డ్‌లో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్‌లు
కర్ణాటక బయోడైవర్సిటీ బోర్డ్ (కేబీబీ) టెక్నికల్ ఎగ్జిక్యూటివ్, కన్సల్టెంట్, అకౌంట్స్ సూపర్‌వైజర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు
ఆర్మీ పబ్లిక్ స్కూల్- బెంగళూరు (ఏపీఎస్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


మధ్యప్రదేశ్ ఐటీ ప్రమోషన్ ఏజెన్సీలో కన్సల్టెంట్లు
మధ్యప్రదేశ్ ఏజెన్సీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మ్యాప్ఐటీ) ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD

ఎన్ఐఈఎస్బీయూడీలో ఫ్యాకల్టీ పోస్టులు
న్యూదిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్ (ఎన్ఐఈఎస్బీయూడీ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


బామర్ లారై అండ్ కంపెనీలో జూనియర్ ఆఫీసర్లు
బామర్ లారై అండ్ కంపెనీ (బీఎల్సీ) జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD

Monday, 9 May 2016


జాండియా సాఫ్ట్‌వేర్‌లో డెవలపర్లు
సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ (జెడ్ఎస్ఎల్) డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...........
http://goo.gl/zaoiR

క్యూమ్యాక్స్ సిస్టమ్స్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
క్యూమ్యాక్స్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (క్యూఎస్ఐఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...........
http://goo.gl/zaoiR

కేఈసీలో టీచింగ్ పోస్టులు

కృష్ణా ఇంజినీరింగ్ కాలేజ్ (కేఈసీ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu


జీఎల్బీఐఎంఆర్‌లో టీచింగ్ పోస్టులు

జీఎల్ బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ (జీఎల్బీఐఎంఆర్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు......

http://goo.gl/5nOVu


బీపీఐటీలో టీచింగ్ పోస్టులు

భగవాన్ పురుషోత్తమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీపీఐటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu


ఎంఐటీఆర్సీలో టీచింగ్ పోస్టులు

మోడరన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రిసెర్చ్ సెంటర్ (ఎంఐటీఆర్సీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu


ఐఏఎంఆర్ లా కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు

ఐఏఎంఆర్ లా కాలేజ్ (ఐఏఎంఆర్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు......

http://goo.gl/5nOVu


డూన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ పోస్టులు

డూన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డిమ్స్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు......
http://goo.gl/5nOVu


సర్వోతమ్ గ్రూప్‌లో హెడ్, మేనేజర్

సర్వోతమ్ గ్రూప్ లిమిటెడ్ (ఎస్జీఎల్) హెడ్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు....
http://goo.gl/5nOVu



పార్థ ఇన్‌ఫ్రాలో మార్కెటింగ్ మేనేజర్లు

పార్థ ఇన్‌ఫ్రా లిమిటెడ్ (పీఐఎల్) సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు....
http://goo.gl/5nOVu


కాల్పైన్ టెక్నాలజీస్‌లో టెక్నికల్ కన్సల్టెంట్లు
కాల్పైన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సీటీఎల్) జూనియర్ టెక్నికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...........
http://goo.gl/zaoiR


ఎన్ఆర్సీపీలో ప్రాజెక్ట్ స్టాఫ్
సోలాపూర్‌లోని నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ పొమేగ్రనేట్ (ఎన్ఆర్సీపీ) యంగ్ ప్రొఫెషనల్, స్కిల్డ్ లేబర్ పోస్టుల భర్తీకి మే 23 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు......
http://goo.gl/YK2gt


నిన్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (నిన్) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు మే 16 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు......
http://goo.gl/x9pmpY


యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ (ఎస్ఓపీ) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......

ఐఐఎస్ఈఆర్ భోపాల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/LjTNB


ఇగ్నోలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు
న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/LjTNB

ఎయిమ్స్- న్యూదిల్లీలో 326 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/1jRbD


బాంబే ఐఐటీలో ప్రాజెక్ట్ ఇంజినీర్లు, రిసెర్చ్ అసిస్టెంట్లు
ఇండయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బాంబే (ఐఐటీ) జూనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ (సీయూపీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD

గుజరాత్ హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్లు
హైకోర్టు ఆఫ్ గుజరాత్ (హెచ్‌సీజీ) కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD

ఎస్జీబీ అమరావతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
మహారాష్ట్రలోని సంత్ గడ్గే బాబా అమరావతి యూనివర్సిటీ (ఎస్జీబీఏయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియాలో 983 ఖాళీలు
జబల్‌పూర్‌లోని ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ- ఖమారియా (ఐఓఎఫ్) సెమి-స్కిల్డ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD

ఈఎస్ఐ హాస్పిటల్‌లో స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్లు
గుడ్‌గావ్‌లోని ఈఎస్ఐసీ మోడల్ హాస్పిటల్ (ఈఎస్ఐసీ) స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి మే 16, 17 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/YK2gt


టీహెచ్ఎస్టీఐలో రిసెర్చ్, టెక్నికల్ స్టాఫ్
ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్ఎస్టీఐ) రిసెర్చ్ కెమిస్ట్, మెడికల్ కెమిస్ట్, రిసెర్చ్ అప్లికేషన్ డెవలపర్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మే 23, 24 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
http://goo.gl/YK2gt 

ఓయూ బీకామ్ ఆనర్స్ ప్రవేశ పరీక్ష
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ నిర్వహించే బీకామ్ ఆనర్స్ కోర్సు ప్రవేశ పరీక్ష- 2016కు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు.......
http://goo.gl/LjTNB

జేఐపీటీలో పీజీ, పోస్ట్ డిప్లొమా కోర్సులు
జిందాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పవర్ టెక్నాలజీ (జేఐపీటీ) పీజీ, పోస్ట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు.......
http://goo.gl/LjTNB

సి-డాక్‌లో పీజీ డిప్లొమా కోర్సులు
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్) పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు.......
http://goo.gl/LjTNB

ఇండియన్ నేవీలో స్పోర్ట్స్ కోటా సెయిలర్ ఎంట్రీ కోర్సు
ద ఇండియన్ నేవీ (ఐఎన్) స్పోర్ట్స్ కోటాలో సెయిలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


ఇండియన్ ఆర్మీలో సర్వేయర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్లు
ఇండియన్ ఆర్మీ (ఐఏ) హవిల్దార్ విభాగంలో సర్వేయర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD

బిహార్ స్టేట్ పవర్ హోల్డింగ్ కంపెనీలో 319 ఖాళీలు
బిహార్ స్టేట్ పవర్ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ (బీఎస్పీహెచ్‌సీ) అసిస్టెంట్ ఇంజినీర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD

బిహార్ స్టేట్ పవర్ కంపెనీలో ఐటీ మేనేజర్లు
బిహార్ స్టేట్ పవర్ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ (బీఎస్పీహెచ్‌సీ) ఐటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD

తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్‌లో ఫీల్డ్ సూపర్‌వైజర్లు
తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఎస్‌డీసీఎల్) ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD

Sunday, 8 May 2016

హెక్సామైండ్ టెక్నాలజీస్‌లో డాట్‌నెట్ డెవలపర్ల
హెక్సామైండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ (హెచ్‌టీఎల్) డాట్‌నెట్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
డాట్‌నెట్ డెవలపర్
http://goo.gl/zaoiR
జెసిస్ టెక్నాలజీలో ఆండ్రాయిడ్ డెవలపర్లు
జెసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (జీటీఎల్) ఆండ్రాయిడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
ఆండ్రాయిడ్ డెవలపర్
http://goo.gl/zaoiR
యూఎల్ టెక్నాలజీస్‌లో జీఐఎస్ ఇంజినీర్లు
యూఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ (యూఎల్‌టీ) జీఐఎస్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
జీఐఎస్ ఇంజినీర్
http://goo.gl/zaoiR
పామ్ మెడోస్‌లో అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్‌లు
పామ్ మెడోస్ లిమిటెడ్ (పీఎంఎల్) ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
ఎగ్జిక్యూటివ్
http://goo.gl/5nOVu
పీఆర్ఐపీలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు
పుల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (సిట్స్) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
ప్రొఫెసర్
http://goo.gl/5nOVu
ఎంఈఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్ పోస్టులు
ఎంఈఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎంఈఎస్‌సీఈ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
ప్రొఫెసర్
http://goo.gl/5nOVu
సిట్స్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు
సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (సిట్స్) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
ప్రొఫెసర్
http://goo.gl/5nOVu
ఎంఎస్ డిగ్రీ, జూనియర్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
ఎంఎస్ డిగ్రీ, జూనియర్ కాలేజ్ (ఎంఎస్డీజేసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
లెక్చరర్
http://goo.gl/5nOVu