Saturday, 4 June 2016


జెసిక్స్ టెక్నాలజీస్‌లో పీహెచ్‌పీ డెవలపర్లు
జెసిక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ (జీటీటీ) పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/zaoiR


థైరోకేర్‌లో ఐటీ మేనేజర్లు
థైరోకేర్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ (టీఎల్ఎల్) ఐటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/zaoiR


స్పెరికారిన్‌లో వెబ్ డెవలపర్లు
స్పెరికారిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎస్టీఎల్) వెబ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/zaoiR

గోవా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
గోవా యూనివర్సిటీ (జీయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి జూన్ 14 నుంచి 28 వరకు వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/YK2gt

డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
అహ్మద్‌నగర్‌లోని డీఆర్డీఓకు చెందిన వెహికల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (వీఆర్డీఈ) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు జూన్ 27 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు....
http://goo.gl/x9pmpY


నిట్ దిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
దిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


గోవా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
గోవా యూనివర్సిటీ (జీయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


కరెన్సీ నోట్ ప్రెస్‌లో సూపర్‌వైజర్ పోస్టులు
నాసిక్‌లో కరెన్సీ నోట్ ప్రెస్ (సీఎన్పీ) సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


సైనిక్ స్కూల్-బిజపురలో ఎల్డీసీ పోస్టులు
సైనిక్ స్కూల్-బిజపుర (ఎస్ఎస్) లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

ఆంధ్రా మెడ్‌టెక్ జోన్‌లో వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్లు
కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్- ఆంధ్రప్రదేశ్ (సీఎఫ్‌డబ్ల్యూ) ఆంధ్రా మెడ్‌టెక్ జోన్‌లో వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌లో ట్రెయినీలు
నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ (ఎన్సీఓఆర్) సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

ఎన్ఐఆర్టీలో స్టాఫ్ నర్స్, ఎల్డీసీ పోస్టులు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యుబర్‌క్యులోసిస్ (ఎన్ఐఆర్టీ) స్టాఫ్ నర్స్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

విశ్వేశ్వరాయ టెక్నలాజికల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ
బెలగావిలోని విశ్వేశ్వరాయ టెక్నలాజికల్ యూనివర్సిటీ (వీటీయూ) పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/LjTNB

వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ
తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (డీఆర్‌వైఎస్ఆర్‌హెచ్‌యూ) మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/LjTNB


బోస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ
కోల్‌కతాలోని బోస్ ఇన్‌స్టిట్యూట్ (బీఐ) ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/LjTNB

కథక్ డ్యాన్స్‌లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కథక్ డ్యాన్స్ (కథక్ కేంద్ర) డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/LjTNB


ఎయిమ్స్ భువనేశ్వర్‌లో సీనియర్ రెసిడెంట్లు
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి జూన్ 23 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/YK2gt


ఎన్సీఈఆర్టీలో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీఈఆర్టీ) జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్‌కు జూన్ 13, 14 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు....
http://goo.gl/x9pmpY


ఇండియన్ నేవీలో సెయిలర్ ఫర్ ఆర్టిఫైజర్ అప్రెంటీస్
ఇండియన్ నేవీ (ఐఎన్) సెయిలర్ ఫర్ ఆర్టిఫైజర్ అప్రెంటీస్ కోర్సు- 2017కు దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD

ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్- 2016
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ఫ్త్లెయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లోని కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్- 2016కు దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


జనక్‌పురి హాస్పిటల్‌లో టీచింగ్ పోస్టులు
న్యూదిల్లీలోని జనక్‌పురి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ (జేఎస్ఎస్‌హెచ్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD

ఆర్జీఎస్ఎస్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్లు
న్యూదిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ (ఆర్జీఎస్ఎస్‌హెచ్) సీనియర్, జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD

ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్లు జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు....... http://goo.gl/1jRbD


అంబేడ్కర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
దిల్లీలోని అంబేడ్కర్ యూనివర్సిటీ (ఏయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......


Friday, 3 June 2016


గురుగ్రామ్‌లోని గార్ట్‌న‌ర్‌ సంస్థ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

గురుగ్రామ్‌లోని యునైటెడ్ హెల్త్‌గ్రూప్ సంస్థ టెక్నిక‌ల్ ఆర్కిటెక్చ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

గురుగ్రామ్‌లోని యునైటెడ్ హెల్త్‌గ్రూప్ సంస్థ టెక్నిక‌ల్ స్పెష‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

త‌మిళ‌నాడులోని మీజ‌న్ ఇన్‌ఫోటెక్ సంస్థ వెబ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

ఎన్‌సీఆర్ సంస్థ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

బెంగ‌ళూరులోని శాన్‌డిస్క్ సంస్థ ఫిర్మ్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

పుణేలోని ట్రింబుల్ సంస్థ గ్రాడ్యుయేట్ టెక్నిక‌ల్ ఇంట‌ర్న్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...



ముంబ‌యిలోని ఆటోస్ సంస్థ సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

న్యూదిల్లీలోని ఇండియ‌న్ అగ్రిక‌ల్చర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫిట్టర్ ఉద్యోగ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...

ఇండియ‌న్ స్పైసెస్ బోర్డ్‌లో ట్రైనీ అన‌లిస్ట్‌
న్యూదిల్లీలోని ఇండియ‌న్ స్పైసెస్ బోర్డ్‌ ట్రైనీ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
http://goo.gl/zXsbNC

గ‌జాన‌న్ ఫర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వరంగల్ నిజామాబాద్‌ల‌లో ప‌నిచేయ‌డానికి వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

చోళ ఇన్స్యూరెన్స్ ఎక్స్‌ప్రెస్‌లో క‌స్టమ‌ర్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంకర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చర‌ల్ యూనివ‌ర్సిటీ ''అగ్రిసెట్‌-2016'' ద్వారా వ్యవ‌సాయ కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంకర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చర‌ల్ యూనివ‌ర్సిటీ ''అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌-2016'' ద్వారా బీటెక్ (అగ్రి) కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వెల్లూరులోని విట్ యూనివ‌ర్సిటీ బీఎస్సీ (కేట‌రింగ్ & హోట‌ల్ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

జోధ్‌పూర్‌లోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్‌ రిసెర్చ్ సీనియ‌ర్ రిసెర్చ్‌ ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....

హైద‌రాబాద్‌లోని జేఎన్‌టీయూ పార్ట్‌టైమ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

హైద‌రాబాద్‌లోని జేఎన్‌టీయూ ఫుల్‌టైమ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

వాహ‌తిలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న‌ర్సింగ్ వైస్‌ప్రిన్సిప‌ల్ క‌మ్ ప్రొఫెస‌ర్ ఉద్యోగ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్‌-చీఫ్ విజిలెన్స్ ఆఫీస‌ర్

చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీస‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... 
http://goo.gl/4sZlQ7

న్యూదిల్లీలోని గురుగోబింద్ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివ‌ర్సిటీ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..

ఇండియ‌న్ ఆర్మీ టెరిటోరియ‌ల్ ఆర్మీ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....

నాగ్‌పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజినీరింగ్ వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల‌కు ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇన్‌వ‌ర్టిస్ యూనివ‌ర్సిటీ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

Thursday, 2 June 2016


న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్‌, కేట‌రింగ్ & న్యూట్రీష‌న్ వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

క‌ర్ణాట‌క యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలోని క‌ర్ణాట‌క్ ఆర్ట్స్ కాలేజ్ వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

వెల్లూరులోని విట్ యూనివ‌ర్సిటీ బీటెక్ (ఫ్యాష‌న్ టెక్నాల‌జీ) కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

హైద‌రాబాద్‌లోని ఎంబ్లిక్స్ సొల్యూష‌న్స్ సంస్థ టెలీకాల‌ర్స్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

కొచ్చిన్‌లోని బార్కర్ హ్యూస్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

గురుగ్రామ్‌లోని బ్రావురా సొల్యూష‌న్స్ సంస్థ టెక్నిక‌ల్ ఆర్కిటెక్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

హైద‌రాబాద్‌లోని చెరిక్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ నెట్‌వ‌ర్క్‌ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సాఫ్ట్‌వేర్ టెస్టర్‌ ఉద్యోగ భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...



హైద‌రాబాద్‌లోని చెరిక్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ నెట్‌వ‌ర్క టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్ డాట్‌నెట్ ప్రోగ్రామ‌ర్ ఉద్యోగ భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...



బెంగ‌ళూరులోని హెచ్‌పీ సంస్థ సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

హైద‌రాబాద్‌లోని టీచ్ గ్లోబ‌ల్ సొల్యూష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మసీ ప్రొఫెష‌న‌ల్స్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

మ‌నోర‌మ ఆన్‌లైన్ డాట్‌కమ్ కొచ్చి, కొట్టాయంలో ప‌నిచేయ‌డానికి జావా ప్రొఫెష‌న‌ల్స్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...



కాకినాడ‌లోని జేఎన్‌టీయూ పీజీ (సెల్ఫ్ ఫైనాన్స్‌డ్‌) ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామా స‌ర్టిఫికేట్ కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...