Saturday, 11 June 2016

ఎక్స్‌ట్రాస్త్లెస్ సొల్యూషన్స్‌లో డాట్‌నెట్ ఇంజినీర్లు
ఎక్స్‌ట్రాస్త్లెస్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఈఎస్ఎల్) డాట్‌నెట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్మియా సిస్టమ్స్‌లో పీహెచ్‌పీ డెవలపర్లు
అర్మియా సిస్టమ్స్ లిమిటెడ్ (ఏఎస్ఎల్) పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కోడియా టెక్నాలజీస్‌లో పీహెచ్‌పీ డెవలపర్లు
కోడియా టెక్నాలజీస్ లిమిటెడ్ (సీటీఎల్) పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఫేదర్‌సాఫ్ట్‌లో డాట్‌నెట్ డెవలపర్లు
ఫేదర్‌సాఫ్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఎస్ఎల్) డాట్‌నెట్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అమర్ ఇన్ఫోటెక్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
అమర్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ (ఏఐఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కాలేజ్ (ఎస్ఎంఈసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మాలే ఇన్ఫోటెక్‌లో డాట్‌నెట్ డెవలపర్లు
ఫర్స్మాలే ఇన్ఫోటెక్ లిమిటెడ్ (ఎంఐఎల్) డాట్‌నెట్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అవదార్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లో పీహెచ్‌పీ డెవలపర్లు
అవదార్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఎస్ఎస్ఎల్) పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సోషియస్ ఇన్నోవేటివ్‌లో గేమ్ డిజైనర్లు
సోషియస్ ఇన్నోవేటివ్ లిమిటెడ్ (ఎస్ఐఎల్) గేమ్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జూనియర్/ సీనియర్ రిసెర్చ్ ఫెలోస్
ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జూనియర్/ సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/x9pmpY

ఏపీ కాపు వెల్ఫేర్ కార్పొరేషన్‌లో విద్యోన్నతి పథకం
ఆంధ్రప్రదేశ్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీకేడబ్ల్యూడసీ) విద్యోన్నతి పథకం కింద యూపీఎస్సీ- సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/LjTNB


జేఎస్ఎస్ యూనివర్సిటీలో డీఎం ప్రోగ్రామ్
మైసూరులోని జేఎస్ఎస్ యూనివర్సిటీ (జేఎస్ఎస్‌యూ) డీఎం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/LjTNB


ఎల్పీఎస్సీలో ఆర్కిటెక్ట్
తిరువనంతపురంలోని ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ) ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ (ఎస్ఓహెచ్) సెంటర్ ఫర్ అప్లయిడ్ లింగ్విస్టిక్స్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

ఎస్వీపీఎన్పీఏలో టెలిఫోన్ ఆపరేటర్, స్పోర్ట్స్ కోచ్
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీపీఎన్పీఏ) టెలిఫోన్ ఆపరేటర్, స్పోర్ట్స్ కోచ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


ఎన్ఐఆర్టీహెచ్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు
జబల్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్రైబల్ హెల్త్ (ఎన్ఐఆర్టీహెచ్) డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

ఎన్ఐఎంహెచ్- ఏపీలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ (ఎన్ఐఎంహెచ్) కాంపోజైట్ రీజినల్ సెంటర్- నెల్లూరులో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


గురు జాంబేశ్వర యూనివర్సిటీలో పోస్టులు
హిస్సార్‌లోని గురు జాంబేశ్వర యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (జీజేయూఎస్టీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

ఆర్ఏఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్
గ్యాంగ్‌టక్‌లో రీజినల్ ఆయుర్వేద రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్ఏఆర్ఐ) సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో, ఫార్మసిస్ట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి జూన్ 23 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.......
http://goo.gl/YK2gt

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/x9pmpY

ఎన్‌సీఈఆర్టీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
న్యూదిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సీఈఆర్టీ) సైట్‌లో సిస్టమ్ ఎనలిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్ పోస్టుల భర్తీకి జూన్ 29 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/K6b1jX


సి-మెట్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సి-మెట్) ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి జూన్ 17 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
ప్రాజెక్ట్ స్టాఫ్
http://goo.gl/YK2gt


నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
పుణేలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ (ఎన్సీఎల్) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/2usOOp


ఐఐటీ గాంధీనగర్‌లో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీలు
గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లాలైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.............
http://goo.gl/3xYRZM


అలహాబాద్ హైకోర్టులో 95 లా క్లర్క్ పోస్టులు
అలహాబాద్ హైకోర్టు (ఏహెచ్‌సీ) లా క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.............
http://goo.gl/LqOzhz


ఎన్ఎస్ఎస్ఓ- విజయవాడ రీజియన్‌లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు
నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) విజయవాడ రీజియన్‌లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ (కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......


ఎన్ఎస్ఎస్ఓ- కడపలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు
నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) కడప రీజియన్‌లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ (కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/Z56mvg


ఈఎంఈ రికార్డ్స్- సికింద్రాబాద్‌లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు చెందిన ఈఎంఈ రికార్డ్స్ (ఈఎంఈఆర్) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


దిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో 118 ఖాళీలు
నేషనల్ క్యాపిటల్ టెరిటొరీ దిల్లీకి చెందిన కాలేజ్ ఆఫ్ ఆర్ట్ (ఎన్సీటీసీఓఏ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/EJOAcB


బెంగళూరు మెట్రోరైల్ కార్పొరేషన్‌లో 308 ఖాళీలు
బెంగళూరు మెట్రోరైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీ) మెయింటెయినర్, ట్రెయిన్ ఆపరేటర్, సెక్షన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/pJith2

Friday, 10 June 2016

వెలోసిటీ సాఫ్ట్‌వేర్‌లో డెవలపర్లు
వెలోసిటీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ (వీఎస్ఎస్ఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టీకేఎం ఇన్ఫోటెక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
టీకేఎం ఇన్ఫోటెక్ లిమిటెడ్ (టీకేఎంఐఎల్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
థైరోకేర్ ల్యాబొరేటరీలో ఐటీ సాఫ్ట్‌వేర్ ఆఫీసర్లు
థైరోకేర్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ (టీఎల్ఎల్) ఐటీ సాఫ్ట్‌వేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హెటేరో ఫార్మసీలో మేనేజర్లు, ఆఫీసర్లు
హెటేరో ఫార్మసీ లిమిటెడ్ (హెచ్‌పీఎల్) మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వేదాంత జూనియర్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
వేదాంత జూనియర్ కాలేజ్ (వీజేసీ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విజన్ ఎడ్యుకేషన్ గ్రూప్‌లో టీచింగ్ పోస్టులు
విజన్ ఎడ్యుకేషన్ గ్రూప్ (వీఈజీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జీపీఆర్జీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
జి. పుల్లయ్య, రవీంద్ర గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజెస్ (పీజీఆర్జీఈసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గౌతమ్ విద్యాలయ హైస్కూల్‌లో టీచింగ్ పోస్టులు
గౌతమ్ విద్యాలయ హైస్కూల్ (జీవీహెచ్ఎస్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నోవా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో టీచింగ్ పోస్టులు
నోవా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఎన్జీఐ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హెచ్ఐటీఎంలో టీచింగ్ పోస్టులు
హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (హెచ్ఐటీఎం) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో రిసోర్స్ పర్సన్లు
రూర్కీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (ఎన్ఐహెచ్) రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/nbFZWp


భారతీదాసన్ యూనివర్సిటీలో రిసెర్చ్ ఫెలోస్
తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ యూనివర్సిటీ (బీడీయూ) యూనివర్సిటీ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/yOITH8

ఎన్ఐఐఎస్టీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
తిరువనంతపురంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఐఎస్టీ) రిసెర్చ్ ఇంటర్న్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జూన్ 17, 21, 22, 23 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/YK2gt

బాబూ జగ్జీవన్‌రామ్ హాస్పిటల్‌లో సీనియర్ 
న్యూదిల్లీలోని బాబూ జగ్జీవన్‌రామ్ మెమోరియల్ హాస్పిటల్ (బీజేఎంహెచ్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి జూన్ 14 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/IOiQa7


దిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో డిగ్రీ, పీజీ కోర్సులు
నేషనల్ క్యాపిటల్ టెరిటొరీ దిల్లీకి చెందిన కాలేజ్ ఆఫ్ ఆర్ట్ (సీఓఏ) బ్యాచిలర్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/LjTNB


ఎన్ఐఎన్ఐలో సర్టిఫికెట్ కోర్సు
పట్నాలోని నేషనల్ ఇన్‌ల్యాండ్ నేవిగేషన్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఐఎన్ఐ) సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/LjTNB

ఎంఎస్ఎంఈ టూల్ రూమ్‌లో ఎంటెక్ ప్రోగ్రామ్
హైదరాబాద్‌లోని ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ (ఎంఎస్ఎంఈ) ఎంటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/LjTNB


ఐఐడబ్ల్యూబీఆర్- కర్నాల్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలోస్
కర్నాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ రిసెర్చ్ (ఐఐడబ్ల్యూబీఆర్) సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు జులై 5 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు..........
http://goo.gl/8Ex7rS


జవహర్‌లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయలో టీచింగ్ పోస్టులు
జబల్‌పూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయ (జేఎన్‌కేవీవీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/W7mvVo


నార్త్ బెంగాల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఇంజినీర్లు
నార్త్ బెంగాల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఎన్బీడీడీ) అసిస్టెంట్ ఇంజినీర్, సబ్-అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/T2dHrF


ఐటీఐలో కాంట్రాక్టు ఇంజినీర్లు
ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఐటీఐ) కాంట్రాక్టు ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/IZUrsK


దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/IhqKah

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో స్టెనోగ్రాఫర్లు, అసిస్టెంట్లు 
న్యూదిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/VvYebx


బెల్‌లో డిప్యూటీ ఇంజినీర్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/BU9XGA
ఐఓసీఎల్‌లో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) పారదీప్ రిఫైనరీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు........ http://goo.gl/bG0Xrb
టీఎస్‌డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
రంగారెడ్డి జిల్లాలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్- గౌలిదొడ్డి (టీఎస్‌డబ్ల్యూఆర్) ఐఐఐటీ, ఎంసెట్ ఫ్యాకల్టీ (అవుట్‌సోర్సింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......http://goo.gl/VCbCmy

న్యూదిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు చెందిన ప్రెసిడెంట్స్ సెక్రటేరియట్ (పీఎస్) ఆర్డినరీ గ్రేడ్ డ్రైవర్, క్లీనర్, కుక్, బేకర్, సిల్వర్‌మెన్, రూమ్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....

తంజావూరులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు (సీయూటీఎన్) నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Thursday, 9 June 2016

ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతోద్యోగానికి...ఏఎఫ్‌క్యాట్‌
* పైసా చెల్లించకుండా పైలట్ అయ్యే అవకాశం
* సాధారణ డిగ్రీ విద్యార్థులకు వరం
* విద్యార్థినులూ అర్హులే
http://goo.gl/akrzDG
లాజిటిక్స్ టెక్నో ల్యాబ్స్‌లో సీనియర్ డెవలపర్లు
లాజిటిక్స్ టెక్నో ల్యాబ్స్ లిమిటెడ్ (ఎల్టీఎల్ఎల్) సీనియర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
సీనియర్ డెవలపర్
http://goo.gl/5nOVu
కోటక్ మహీంద్ర లైఫ్‌లో డెవలప్‌మెంట్ మేనేజర్లు
కోటక్ మహీంద్ర లైఫ్ ఇన్సూరెన్స్ (కేఎంఎల్ఐ) రిక్రూట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
రిక్రూట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ మేనేజర్
http://goo.gl/5nOVu
నైఫ్ అకాడమీలో టీచింగ్ పోస్టులు
టీయూవీ హెయిన్‌ల్యాండ్ నైఫ్ అకాడమీ (టీయూవీఎన్) ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
ప్లేస్‌మెంట్ ఆఫీసర్
http://goo.gl/5nOVu
శాంతి ఫీడ్స్‌లో ఇంఛార్జి పోస్టులు
శాంతి ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎఫ్‌పీ) ఇంఛార్జి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
రిఫైనరీ ఇంఛార్జి
http://goo.gl/5nOVu
స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజ్ (ఎస్ఈసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
డీన్
http://goo.gl/5nOVu

అరోరా గ్రూప్‌లో టీచింగ్ పోస్టులు
అరోరా గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజెస్ (ఏఈసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
ప్రొఫెసర్
http://goo.gl/5nOVu
సీఎంఆర్ గ్రూప్‌లో టీచింగ్ పోస్టులు
సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ (సీఎంఆర్ఐ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
ప్రొఫెసర్
http://goo.gl/5nOVu
సైబ్రోసిస్ టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
సైబ్రోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సీటీఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
సాఫ్ట్‌వేర్ డెవలపర్
http://goo.gl/zaoiR
ఐనెట్ సాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
ఐనెట్ సాఫ్ట్ లిమిటెడ్ (ఐఎస్ఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్, వెబ్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
సాఫ్ట్‌వేర్ డెవలపర్
http://goo.gl/zaoiR
స్ప్రాంగ్ ఆటోమేషన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ట్రెయినీ
స్ప్రాంగ్ ఆటోమేషన్ లిమిటెడ్ (ఎస్ఏఎల్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ట్రెయినీ
http://goo.gl/zaoiR
ఐఐఎస్ఈఆర్- పుణేలో రిసెర్చ్ అసోసియేట్
పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) రిసెర్చ్ అసోసియేట్‌కు దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
రిసెర్చ్ అసోసియేట్
ఎస్‌సీటీఐఎంఎస్టీలో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్‌సీటీఐఎంఎస్టీ) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు జూన్ 20 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు........
జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
http://goo.gl/MX1QpL
సీఎస్ఎస్ఆర్ఐలో సీనియర్ రిసెర్చ్ ఫెలోస్
కర్నాల్‌లోని సెంట్రల్ సాయిల్ శాలినిటీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఎస్ఆర్ఐ) సీనియర్ రిసెర్చ్ ఫెలోస్, రిసెర్చ్ అసోసియేట్‌కు జూన్ 27 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు........
సీనియర్ రిసెర్చ్ ఫెలోస్
http://goo.gl/uckS8A
కొంకణ్ కృషి విద్యాపీఠ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
మహారాష్ట్రలోని డాక్టర్ బాలాసాహెబ్ కొంకణ్ కృషి విద్యాపీఠ్ (డీబీఎస్కేకేవీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
అసిస్టెంట్ ప్రొఫెసర్
http://goo.gl/zPz1QD
ఐఐఎస్ఈఆర్ పుణేలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ప్రాజెక్ట్ ఫెలో/ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
ప్రాజెక్ట్ ఫెలో/ అసిస్టెంట్
http://goo.gl/KcHWqz
పుణే యూనివర్సిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
సావిత్రిబాయ్ ఫూలే పుణే యూనివర్సిటీ (ఎస్పీపీయూ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
ప్రాజెక్ట్ అసిస్టెంట్
http://goo.gl/df7EvR
భారత్ కోకింగ్ కోల్‌లో 721 ఖాళీలు
ధన్‌బాద్‌లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీఎల్) ఓవర్సీర్, జూనియర్ ఓవర్‌మెన్, మైనింగ్ సిర్దార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
ఓవర్సీర్
http://goo.gl/bL6f0Z
ఎన్ఐఈఎల్ఐటీలో డిస్ట్రిక్ట్ మేనేజర్లు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) చండీగఢ్ రీజియన్‌లో డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
డిస్ట్రిక్ట్ మేనేజర్
http://goo.gl/cqCMIv
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో పీజీ డిప్లొమా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
పీజీ డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్
http://goo.gl/QpsuHM
కాస్మెటాలజీలో మాస్టర్స్ డిగ్రీ
జేఎన్‌టీయూ హైదరాబాద్, అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ సంయుక్తంగా నిర్వహించే ఎంఎస్సీ కోర్సుకు దరఖాస్తులు కోరుతున్నాయి.
వివరాలు......
ఎంఎస్సీ ప్రోగ్రామ్
http://goo.gl/LjTNB
యూనివర్సిటీ ఆఫ్ దిల్లీలో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్
దిల్లీ యూనివర్సిటీకి చెందిన వర్సిటీ హాస్టల్ ఫర్ ఉమెన్ (యూహెచ్‌డబ్ల్యూ) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి జూన్ 14 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్
http://goo.gl/YK2gt
కంటోన్మెంట్ బోర్డ్ బెలగావిలో అసిస్టెంట్ టీచర్లు
కంటోన్మెంట్ బోర్డ్- బెలగావి (సీబీ) అసిస్టెంట్ టీచర్ పోస్టుల భర్తీకి జూన్ 14 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
అసిస్టెంట్ టీచర్
http://goo.gl/Pjv0vw
సీఏఐఎంలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
అమరావతిలోని కాన్వర్జెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంటర్వెన్షన్ ఇన్ మహారాష్ట్ర (సీఏఐఎం) అసిస్టెంట్ మేనేజర్, పీయూ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
అసిస్టెంట్ పీయూ మేనేజర్
http://goo.gl/lguvGL
వైష్ణోదేవి యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు
జమ్ము, కశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ (ఎస్ఎంవీడీయూ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
ప్రొఫెసర్
http://goo.gl/rolKqM
దేనా బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
దేనా బ్యాంక్ (డీబీ) చీఫ్ మేనేజర్, మేనేజర్, కంపెనీ సెక్రెటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
చీఫ్ మేనేజర్
http://goo.gl/hkAqok
నిమ్‌హ్యాన్స్‌లో రిసెర్చ్ అసిస్టెంట్లు
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హ్యాన్స్) రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
రిసెర్చ్ అసిస్టెంట్
http://goo.gl/9oJ5G6
జిప్‌మర్‌లో ల్యాబొరేటరీ టెక్నీషియన్లు
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) సైంటిస్ట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
సైంటిస్ట్మెడికల్
http://goo.gl/BZo8ux
ఎస్‌సీటీఐఎంఎస్టీలో ప్రాజెక్ట్ స్టాఫ్
తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్‌సీటీఐఎంఎస్టీ) రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
రిసెర్చ్ అసోసియేట్
http://goo.gl/TqzgVO
ఎన్ఐఓహెచ్‌లో నాన్-టీచింగ్ పోస్టులు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ (ఎన్ఐఓహెచ్) అకౌంట్స్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
అకౌంట్స్ ఆఫీసర్
http://goo.gl/6K79La
తమిళనాడు న్యూస్‌ప్రింట్ అండ్ పేపర్స్‌లో ట్రెయినీలు
తమిళనాడు న్యూస్‌ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ (టీఎన్పీఎల్) సెమి-స్కిల్డ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
సెమి-స్కిల్డ్ ట్రెయినీ
http://goo.gl/1jRbD
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సైట్ ఇంజినీర్లు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) సైట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
సైట్ ఇంజినీర్
http://goo.gl/PkQu9p

Wednesday, 8 June 2016

ప్రత్యేక అభిరుచి ఉంటే... సెక్టోర‌ల్ ఎంబీఏ
ఎంబీఏ కోర్సు కోర్సు గురించి అంద‌రికీ తెలిసే ఉంటుంది. అయితే ఇందులోనూ ప‌లు ర‌కాలు ఉన్నాయి. ఎక్కువ మంది జ‌న‌ర‌ల్ ఎంబీఏలోనే చేరుతున్నప్పటికీ ఇప్పుడు సెక్టోర‌ల్ ఎంబీఏ కోర్సులు కూడా వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆ సెక్టార్‌కి సంబంధించిన అంశంపై నిర్వహించే ఎంబీఏ కోర్సునే సెక్టోర‌ల్ ఎంబీఏగా చెప్పుకోవ‌చ్చు. 
నిట్ కాలికట్‌లో అడహాక్ ఫ్యాకల్టీ
కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) అడహాక్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........ http://goo.gl/1jRbD
సీఈఎస్ఎస్- ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ రిసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు........ http://goo.gl/1jRbD
బెల్‌లో కాంట్రాక్టు ఇంజినీర్లు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కోట్‌ద్వార్ (ఉత్తరాఖండ్) ప్లాంట్‌లో కాంట్రాక్టు ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......... http://goo.gl/1jRbD
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 561 కానిస్టేబుల్ ఖాళీలు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......... http://goo.gl/1jRbD
ఐఐఎస్టీలో డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్
తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ) బీటెక్, డ్యూయల్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు........ http://goo.gl/LjTNB
ఐల్యాండ్ అగ్రికల్చరల్ రిసెర్చ్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలోస్
పోర్ట్‌బ్లయర్‌లోని సెంట్రల్ ఐల్యాండ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఐఏఆర్ఐ) సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు జూన్ 22 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు........ http://goo.gl/x9pmpY
ఈఎస్ఐ హాస్పిటల్ గుల్బర్గాలో సీనియర్, జూనియర్ రెసిడెంట్లు
గుల్బర్గాలోని ఈఎస్ఐసీ హాస్పిటల్ (ఈఎస్ఐసీ) సీనియర్, జూనియర్ రెసిడెంట్, ట్యూటర్ పోస్టుల భర్తీకి జూన్ 21 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు..... http://goo.gl/YK2gt
న్యూజెన్ క్రాప్ సొల్యూషన్‌లో మేనేజర్లు
న్యూజెన్ క్రాప్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఎన్సీఎస్ఎల్) మేనేజర్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......... http://goo.gl/5nOVu
క్వెస్ట్ గ్లోబల్ ఇంజినీరింగ్‌లో డెవలపర్లు
క్వెస్ట్ గ్లోబల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (కేజీఈఎల్) ఆండ్రాయిడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు............ http://goo.gl/5nOVu
ఫైన్‌వేర్ టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
ఫైన్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎఫ్టీఎల్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు............ http://goo.gl/zaoiR
ఐఐటీ గువహటిలో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
గువహటిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు జూన్ 13 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు..........
జూనియర్ రిసెర్చ్ ఫెలో
http://goo.gl/KaurmI
హెచ్ఎంటీ మెషీన్ టూల్స్‌లో ఎగ్జిక్యూటివ్‌లు
హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్ (హెచ్ఎంటీ) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి జూన్ 23 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు..........
ఎగ్జిక్యూటివ్టెక్నికల్
http://goo.gl/4bjKP7
ఇస్రో సెమి-కండక్టర్ ల్యాబొరేటరీలో ఇంజినీర్లు
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌కు చెందిన సెమి-కండక్టర్ ల్యాబొరేటరీ (ఎస్‌సీఎల్) సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
సైంటిస్ట్ఇంజినీర్
http://goo.gl/AUy0yt
సీఈఆర్సీలో రిసెర్చ్ ఆఫీసర్లు
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) సీనియర్ రిసెర్చ్ ఆఫీసర్, రిసెర్చ్ ఆఫీసర్, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
సీనియర్ రిసెర్చ్ ఆఫీసర్
http://goo.gl/eM0bJJ
బాంబే ఐఐటీలో జూనియర్ ఇంజినీర్లు, టెక్నికల్ స్టాఫ్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బాంబే (ఐఐటీ) జూనియర్ ఇంజినీర్, టెక్నికల్ సూపరింటిండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
జూనియర్ ఇంజినీర్
http://goo.gl/SuFYxb
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్-ఒడిశాలో డిప్లొమా ట్రెయినీలు
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఒడిశా సర్కిల్‌లో డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
డిప్లొమా ట్రెయినీ
http://goo.gl/IktyIr
ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో హెచ్ఆర్ ప్రొఫెనల్స్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
హెచ్ఆర్ ప్రొఫెషనల్
http://goo.gl/1jRbD
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్- నార్తర్న్ రీజియన్‌లో 74 ఖాళీలు 
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) నార్తర్న్ రీజియన్‌లో డిప్లొమా ట్రెయినీ, జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
డిప్లొమా ట్రెయినీ
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో మైనింగ్ సర్వేయర్లు
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎఫ్ఎల్) మైనింగ్ సర్వేయర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
మైనింగ్ సర్వేయర్
http://goo.gl/Ou40Gg
నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్‌లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు
నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్- హైదరాబాద్ (ఎన్ఎస్ఎస్ఓ) ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ (కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్
http://goo.gl/1jRbD

Tuesday, 7 June 2016

హ్యాండీగో టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
హ్యాండీగో టెక్నాలజీస్ లిమిటెడ్ (హెచ్‌టీఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
సాఫ్ట్‌వేర్ డెవలపర్
http://goo.gl/zaoiR
ఆరెంజ్ ల్యాబ్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
ఆరెంజ్ ల్యాబ్ ఐటీ లిమిటెడ్ (ఓఎలల్ఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
సాఫ్ట్‌వేర్ డెవలపర్
సెవెన్ హిల్స్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో టీచింగ్ పోస్టులు
సెవెన్ హిల్స్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఎస్‌హెచ్ఐ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
లెక్చరర్
http://goo.gl/5nOVu
వేంకటేశ్వర హెచరీస్‌లో రెసిడెంట్ డాక్టర్
వేంకటేశ్వర హెచరీస్ లిమిటెడ్ (వీహెచ్ఎల్) రెసిడెంట్ డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
రెసిడెంట్ డాక్టర్
http://goo.gl/5nOVu