Saturday, 18 June 2016


మొబాటియా టెక్నాలజీలో సీనియర్ పీహెచ్‌పీ డెవలపర్లు
మొబాటియా టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎంటీఎల్) సీనియర్ పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

ధీరూబాయ్ అంబానీ ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ పోస్టులు
ధీరూబాయ్ అంబానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (డీఏఐఐసీటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu


మోస్చిప్ సెమి-కండక్టర్‌లో ఇంజినీర్లు
మోస్చిప్ సెమి-కండక్టర్ లిమిటెడ్ (ఎంఎస్ఎల్) ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, వెరిఫికేషన్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

వీపీఎంఎం కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్ట్‌లో టీచింగ్ పోస్టులు
వీపీఎంఎం కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (వీపీఎంసీఏ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu


సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజ్ (ఎస్‌సీఈ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

సీమ్ ఇండియాలో వెబ్ డెవలపర్లు
సీమ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఐఎల్) వెబ్ డిజైనర్, వెబ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/zaoiR



పెర్ఫామాటిక్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
పెర్ఫామాటిక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ (పీఎంఎస్ఎల్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/zaoiR


ఎస్‌లైన్ ఇంజినీర్స్‌లో ట్రెయినీలు
ఎస్‌లైన్ ఇంజినీర్స్ లిమిటెడ్ (ఎస్ఈఎల్) ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/zaoiR


ఇ-టెక్నో సిస్టమ్స్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
ఇ-టెక్నో సిస్టమ్స్ లిమిటెడ్ (ఇటీఎస్ఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/zaoiR


ఐఐటీ కాన్పూర్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలోస్
కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/x9pmpY


ఎన్సీఈఆర్టీలో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీఈఆర్టీ) జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్‌కు జూన్ 24 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.....
http://goo.gl/x9pmpY

ఎన్ఐఎంహెచ్‌లో రిసెర్చ్ ఆఫీసర్లు
సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ (ఎన్ఐఎంహెచ్) రిసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిసెర్చ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 5 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/YK2gt



డీఎంఈ- తెలంగాణలో సీనియర్, జూనియర్ రెసిడెంట్లు
తెలంగాణ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నిజామాబాద్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ట్యూటర్, సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి జూన్ 24 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/YK2gt


ఎయిమ్స్- భువనేశ్వర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి జులై 1 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/YK2gt


మజగావ్ డాక్‌లో అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్
మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/LjTNB


నిఫ్టెమ్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్
సోనేపట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ (నిఫ్టెమ్) ఎంబీఏ కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/LjTNB


తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్‌లో సి-శాట్ ఉచిత శిక్షణ
తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్ (టీఎస్ఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్- 2017కు ఉచిత శిక్షణ కోసం తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/LjTNB


ఐజీసీఏఆర్‌లో స్టయిపెండరీ ట్రెయినీ పోస్టులు
కల్పకంలోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ (ఐజీసీఏఆర్) స్టయిపెండరీ ట్రెయినీ పోస్టుల భర్తీకి (దివ్యాంగుల కోటా) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD

ఎస్వీపీఐఎస్టీఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
కోయంబత్తూరులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్‌టైల్స్ అండ్ మేనేజ్‌మెంట్ (ఎస్వీపీఐఎస్టీఎం) అసిస్టెంట్ ప్రొపెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


ఎన్ఐపీహెచ్ఎంలో హిందీ ట్రాన్స్‌లేటర్
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) హిందీ ట్రాన్స్‌లేటర్ (వికలాంగుల కోటా) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు............
http://goo.gl/1jRbD


సీజీసీఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
కోల్‌కతాలోని సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీజీసీఆర్ఐ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 5 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/YK2gt


ఎన్బీఎఫ్జీఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్స్
లఖ్‌నవూలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్స్ రిసోర్సెస్ (ఎన్బీఎఫ్జీఆర్) యంగ్ ఫ్రొపెషనల్ పోస్టుల భర్తీకి జూన్ 28 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/YK2gt


రిసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
హైదరాబాద్‌లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌లకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.............
http://goo.gl/x9pmpY

స్టేషన్ వర్క్‌షాప్ ఈఎంఈలో గ్రూప్- సి పోస్టులు
సికింద్రాబాద్‌లోని స్టేషన్ వర్క్‌షాప్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఈఎంఈ) కుక్, ఎలక్ట్రీషియన్, వెహికల్ మెకానిక్, ఎల్డీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


ఇండియన్ ఆర్మీ డెంటల్ కార్ప్స్‌లో కమిషన్డ్ ఆఫీసర్లు
ఇండియన్ ఆర్మీ (ఐఏ) డెంటల్ కార్ప్స్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD

బీఎస్ఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


ఎయిమ్స్- భువనేశ్వర్‌లో స్టాఫ్ నర్స్ పోస్టులు
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


కర్ణాటక జ్యుడీషియల్ సర్వీస్‌లో జిల్లా జడ్జ్ పోస్టులు
కర్ణాటక జ్యుడీషియల్ సర్వీస్‌లో జిల్లా జడ్జ్ పోస్టుల భర్తీకి కర్ణాటక హైకోర్టు దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD

భారత్ పంప్స్ అండ్ కంప్రెషర్స్‌లో ఇంజినీర్లు
అలహాబాద్‌లోని భారత్ పంప్స్ అండ్ కంప్రెషర్స్ లిమిటెడ్ (బీపీఎసీఎల్) ఇంజినీర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


ఐర్కాన్ ఇంటర్నేషనల్‌లో వర్క్స్ ఇంజినీర్లు
ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఐర్కాన్) వర్క్స్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్- 2016కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోని పోస్టులను భర్తీచేస్తారు.
వివరాలు............


Friday, 17 June 2016


క్యూఐఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్ పోస్టులు

విజయవాడలోని అర్జున్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (క్యూఐఎస్ఈటీ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

ఐఐటీఎస్‌లో టీచింగ్ పోస్టులు

మార్కాపురంలోని ఇందిరా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (ఐఐటీఎస్) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు.....

http://goo.gl/5nOVu


అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో టీచింగ్ పోస్టులు
అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (ఏసీటీఎస్) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

సెయింట్ ఆన్స్ హాస్పిటల్‌లో మెడికల్ పోస్టులు
విజయవాడలోని సెయింట్ ఆన్స్ హాస్పిటల్ (ఎస్ఏహెచ్) మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu


ఆర్పీ కన్‌స్ట్రక్షన్స్‌లో బ్రాంచ్ మేనేజర్ పోస్టులు
ఆర్పీ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ (ఆర్పీసీఎల్) అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, అడ్మిన్ బ్రాంచ్ మేనేజర్, పీఆర్ఓ, రిసెప్షనిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

కృషిరత్న బయోలైఫ్‌లో మార్కెటింగ్ స్టాఫ్
కృషిరత్న బయోలైఫ్ సైన్సెస్ (కేఆర్బీఎస్) మార్కెట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, ఏరియా సేల్స్ మేనేజర్, రీజినల్ సేల్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu


వీకేటీ ఫార్మలో ఎగ్జిక్యూటివ్‌లు
వీకేటీ ఫార్మ లిమిటెడ్ (వీకేటీపీఎల్) ఎగ్జిక్యూటివ్/ సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/5nOVu

థైరోకేర్ ల్యాబొరేటరీస్‌లో గ్రాఫిక్ డిజైనర్లు
థైరోకేర్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ (టీఎల్ఎల్) గ్రాఫిక్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/zaoiR


హిమాచల్‌ప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో 490 ఖాళీలు
హిమాచల్‌ప్రదేశ్ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/1jRbD


హిమాచల్‌ప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్
హిమాచల్‌ప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2016కు హిమాచల్‌ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా సివిల్ జడ్జ్ పోస్టులను భర్తీచేస్తారు.
వివరాలు.......
http://goo.gl/1jRbD

ఏయూలో రిసెర్చ్ అసిస్టెంట్
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెరైన్ రిసోర్స్ లివింగ్‌లో రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/1jRbD


ఐఐటీ బాంబేలో ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్లు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బాంబే (ఐఐటీ) సీనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ రిసెర్చ్ ఫెలోస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/1jRbD


టాటా మెమోరియల్ సెంటర్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు
ముంబయిలోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/1jRbD


ఐసీఎంఆర్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
న్యూదిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) మెడికల్ ప్లాంట్ డివిజన్‌లో రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి జులై 12, 13 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/YK2gt

పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) టీచింగ్, నాన్- టీచింగ్ పోస్టుల భర్తీకి జూన్ 30 నుంచి జులై 3 వరకు వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/YK2gt

ఉత్కళ్ యూనివర్సిటీలో పీజీ కోర్సులు
భువనేశ్వర్‌లోని ఉత్కళ్ యూనివర్సిటీ ఆఫ్ కల్చర్ (యూయూసీ) మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/LjTNB


తెలంగాణ అగ్రికల్చరల్ వర్సిటీలో పాలిటెక్నిక్ డిప్లొమా
హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ) అగ్రికల్చర్ పాలిటెక్నిక్, సీడ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://goo.gl/LjTNB


నిట్ వరంగ్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...........
http:/goo.gl/x9pmpY


ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- దిల్లీ (ఐఐటీ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 1 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/YK2gt


సీఎఫ్టీఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జూన్ 23 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/YK2gt


ఎస్‌సీటీఐఎంఎస్టీలో టెక్నికల్ అసిస్టెంట్లు
తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్‌సీటీఐఎంఎస్టీ) టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జూన్ 29 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/YK2gt


తమిళనాడు మినరల్స్‌లో మైన్స్ సర్వేయర్ పోస్టులు
తమిళనాడు మినరల్స్ లిమిటెడ్ (టీఎన్ఎంఎల్) మైన్స్ సర్వేయర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


టిస్‌లో ప్రోగ్రామ్ ఆఫీసర్
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

గురు నానక్‌దేవ్ యూనివర్సిటీలో నాన్-టీచింగ్ పోస్టులు
గురు నానక్‌దేవ్ యూనివర్సిటీ (జీఎన్‌యూ) నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీసెస్ (రైట్స్) డిప్యూటీ జనరల్ మేనేజర్, రెసిడెంట్ ఇంజినీర్, సెక్షన్ ఇంజినీర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

హల్‌లో అసిస్టెంట్ ఆఫీసర్లు
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హల్) అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

సీఎంఎఫ్ఆర్ఐలో అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్లు
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్ (సీఎంఎఫ్ఆర్ఐ) అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

Thursday, 16 June 2016


ఎనర్జీ ఇన్‌ఫ్రాటెక్‌లో ప్రాజెక్ట్ హెడ్, మేనేజర్ పోస్టులు
ఎనర్జీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ (ఈఐటీఎల్) ప్రాజెక్ట్ హెడ్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu

ఆర్జీఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్ పోస్టులు
ఆర్జీఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీఎంసీఈటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu


విల్లామేరీ పీజీ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు
విల్లామేరీ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ (వీఎంపీసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu


శ్రీవేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎస్వీసీఈటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu


మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ పోస్టులు
మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎంఆర్ఐఎం) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu


ఎకో చిమ్నీస్‌లో సేల్స్ మేనేజర్లు
ఎకో చిమ్నీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈసీపీఎల్) సేల్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/5nOVu


జీఎంఎం కంపెనీలో సీనియర్ మేనేజర్లు
జీఎంఎం కంపెనీ లిమిటెడ్ (జీఎంఎం) సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/5nOVu

బజాజ్ అలయెన్జ్ లైఫ్‌లో బిజినెస్ సేల్స్ మేనేజర్లు
బజాజ్ అలయెన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (బీఏఎల్సీ) బిజినెస్ సేల్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/5nOVu


థైరోకేర్‌లో ల్యాబొరేటరీ ఎగ్జిక్యూటివ్‌లు
థైరోకేర్ ల్యాబొరేటరీ లిమిటెడ్ (టీఎల్ఎల్) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/zaoiR


కూల్‌మైండ్ టెక్నాలజీస్‌లో సిస్టమ్ అడ్మిన్ ట్రెయినీలు
కూల్‌మైండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సీటీఎల్) సిస్టమ్ అడ్మిన్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/zaoiR


డిపాస్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
న్యూదిల్లీలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (డిపాస్) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు జులై 19, 21 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు........
http://goo.gl/x9pmpY


బార్క్‌లో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు
ముంబయిలోని బార్క్ హాస్పిటల్ (బార్క్) రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జూన్ 20 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు........
http://goo.gl/YK2gt


ఒడిశా మైనింగ్ కార్పొరేషన్‌లో 57 ఖాళీలు
ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎంసీఎల్) ఫోర్‌మెన్, మైనింగ్ మేట్, సర్వేయర్ పోస్టుల భర్తీకి జూన్ 29, 30 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు........
http://goo.gl/YK2gt

జిప్‌మర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి జూన్ 30 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు........
http://goo.gl/YK2gt


ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్లు
ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...........
http://goo.gl/1jRbD


ప్రసారభారతిలో 45 ఖాళీలు
ప్రసారభారతికి చెందిన దూరదర్శన్ న్యూస్ (డీడీ) రీజినల్ యూనిట్స్‌లో యాంకర్ కమ్ కరస్పాండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...........
http://goo.gl/1jRbD



రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లో టెక్నీషియన్లు
న్యూదిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ (ఆర్ఎంఎల్‌హెచ్) డెంటల్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/1jRbD


ఐఐఎం లఖ్‌నవూలో సర్టిఫికెట్ కోర్సు
లఖ్‌నవూలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) జనరల్ మేనేజ్‌మెంట్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/LjTNB
బెల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ అప్రెంటీస్‌షిప్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) మేనేజ్‌మెంట్ ఇండస్ట్రియల్ ట్రెయినీ అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు..... http://goo.gl/LjTNB

కలకత్తా యూనివర్సిటీలో పీహెచ్‌డీ
కలకత్తా యూనివర్సిటీకి చెందిన డిపార్ట్‌మెంట్ కెమికల్ ఇంజినీరింగ్ (డీసీఈ) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...........
http://goo.gl/LjTNB


ఇగ్నోలో మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) మేనేజ్‌మెంట్, పోస్ట్-బేసిక్ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/LjTNB


ఈఎస్ఐ- పీజీఐఎంఎస్ఆర్‌లో సీనియర్ రెసిడెంట్లు
కోల్‌కతాలోని ఈఎస్ఐ- పీజీఐఎంఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఓడీసీ (ఈఎస్ఐసీ) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి జూన్ 24 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/YK2gt



బెల్‌లో కాంట్రాక్టు ఇంజినీర్లు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) పుణే, నాగ్‌పూర్ యూనిట్‌లో కాంట్రాక్టు ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


ఐసీఎస్ఐఎల్‌లో జూనియర్ ఇంజినీర్లు
ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా (ఐసీఎస్ఐఎల్) జూనియర్ ఇంజినీర్, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


ఎయిమ్స్ రాయ్‌పూర్‌లో క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్లు
రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ట్యూటర్/ క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


మధ్య గుజరాత్ విద్యుత్ కంపెనీలో జూనియర్ ఇంజినీర్లు
మధ్య గుజరాత్ విద్యుత్ కంపెనీ లిమిటెడ్ (ఎంజీవీసీఎల్) జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో వేద పారాయణదారులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ (ఏపీఎండోమెంట్) ప్రముఖ దేవాలయాల్లోని వేద పారాయణదారు, అధ్యాపకులు, ధార్మిక సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
http://goo.gl/1jRbD

నెల్లూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ (ఏపీఎస్‌డబ్ల్యూడీ) నెల్లూరు జిల్లాలో గ్రూప్-4 (ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
http://goo.gl/1jRbD


విజయనగరం జిల్లాలో బహుళ ప్రయోజన విస్తరణాధికారి పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ (ఏపీఏడీ) విజయనగరం జిల్లాలో బహుళ ప్రయోజన విస్తరణాధికారి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


సీఎస్ఐఆర్‌లో టెక్నికల్ అసిస్టెంట్లు
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD

Wednesday, 15 June 2016


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - ఇంట‌ర్న్‌
హైద‌రాబాద్‌లోని పాలీకాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - ఇంట‌ర్న్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 
బెంగ‌ళూరులోని సిట్రిక్స్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

జూనియ‌ర్ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని హెచ్‌పీ సంస్థ జూనియ‌ర్ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


ఎస్ఆర్ఎం యూనివ‌ర్సిటీలో ఎంటెక్ 
కాంచీపురంలోని ఎస్ఆర్ఎం యూనివ‌ర్సిటీ ఎంటెక్ కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/LjTNB

డిప్లొమా ఇన్ రైల్వే ఇంజినీరింగ్‌
న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూష‌న్ ఆఫ్ ప‌ర్మనెంట్ వే ఇంజినీర్స్ ఇండియా సంస్థ డిప్లొమా ఇన్ రైల్వే ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/LjTNB

జీఏసీఎల్‌లో డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టులు
గుజ‌రాత్ ఆల్కలీస్ & కెమిక‌ల్స్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


బెంగ‌ళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


బాస‌ర ఆర్జీయూకేటీలో వైస్‌చాన్సల‌ర్ 
ఆదిలాబాద్ జిల్లా బాస‌ర‌లో ఉన్న రాజీవ్‌గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్‌(ఆర్జీయూకేటీ) వైస్‌చాన్సల‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.చివ‌రితేదీ: 28.06.2016
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


ఎస్‌వీపీఐటీఎంలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు
కోయంబ‌త్తూరులోని స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ టెక్స్‌టైల్స్ & మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. చివ‌రితేదీ: 14.07.2016
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


మంగ‌ళూరు రిఫైన‌రీ & పెట్రో కెమిక‌ల్స్ లిమిటెడ్‌
ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలోని మంగ‌ళూరు రిఫైన‌రీ & పెట్రో కెమిక‌ల్స్ లిమిటెడ్ స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా పీడ‌బ్ల్యూడీల‌ నుంచి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. చివ‌రితేదీ: 22.07.2016
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


రీజిన‌ల్ క్యాన్సర్ సెంట‌ర్‌
తిరువ‌నంత‌పురంలోని రీజిన‌ల్ క్యాన్సర్ సెంట‌ర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌-2016 లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.చివ‌రితేదీ: 25.06.2016
వివ‌రాలు...
http://goo.gl/LjTNB


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీష‌న్‌
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీష‌న్ ఎంఎస్సీ(అప్లైడ్ న్యూట్రీష‌న్) కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేదీ: 10.07.2016
వివ‌రాలు...
http://goo.gl/LjTNB


ప్రాజెక్ట్ అసిస్టెంట్‌
తిరువ‌నంత‌పురంలోని హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ సంస్థ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ఫిజ‌ర్వ్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

అసోసియేట్‌ ఐటీ సిస్టమ్ అన‌లిస్ట్‌
నోయిడాలోని యునైటెడ్ హెల్త్ గ్రూప్‌ సంస్థ అసోసియేట్‌ ఐటీ సిస్టమ్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


మేనేజ్‌మెంట్ ట్రైనీ
ముంబ‌యిలోని ఇన్‌గ్రామ్ సంస్థ మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...


ఒరాకిల్ - అకౌంటెంట్‌
బెంగ‌ళూరులోని ఒరాకిల్ సంస్థ అకౌంటెంట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


ఇన్‌సైడ్ సేల్స్ రిప్రెంజెంటేటివ్‌
హైద‌రాబాద్‌లోని డెల్ సంస్థ ఇన్‌సైడ్ సేల్స్ రిప్రెంజెంటేటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ అడ్వైజ‌ర్‌
హైద‌రాబాద్‌లోని డెల్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ అడ్వైజ‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


అకౌంట్స్ రిసీవ‌బుల్ అసోసియేట్‌
హైద‌రాబాద్‌లోని డెల్ సంస్థ అకౌంట్స్ రిసీవ‌బుల్ అసోసియేట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


ప్రొడ‌క్ట్ & సిస్టమ్స్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని జిరాక్స్ సంస్థ ప్రొడ‌క్ట్ & సిస్టమ్స్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


హెచ్‌సీఎల్‌లో 30 ఖాళీలు
చెన్నైలోని హెచ్‌సీఎల్ సంస్థ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

టెక్నాల‌జీ స్పెష‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని హోనివెల్ సంస్థ టెక్నాల‌జీ స్పెష‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


సీనియ‌ర్ జావా డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని కాగ్నిజెంట్ సంస్థ సీనియ‌ర్ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
చెన్నైలోని అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


టెక్నిక‌ల్ స‌పోర్ట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని బ్రొకేడ్ సంస్థ టెక్నిక‌ల్ స‌పోర్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


సిస్టమ్స్ ఇంటిగ్రేష‌న్ సీనియ‌ర్ అన‌లిస్ట్‌
నోయిడాలోని డెల్ సంస్థ సిస్టమ్స్ ఇంటిగ్రేష‌న్ సీనియ‌ర్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


క్యూఏ ఇంజినీర్‌
చెన్నైలోని అమెజాన్ సంస్థ క్యూఏ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


ఐఐఎస్ఈఆర్‌లో నాన్‌టీచింగ్ పోస్టులు 
పుణెలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ నాన్‌టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/1jRbD


త‌మిళ‌నాడు న్యూస్ ప్రింట్ & పేప‌ర్స్ లిమిటెడ్‌లో 20 ఖాళీలు
త‌మిళ‌నాడు న్యూస్ ప్రింట్ & పేప‌ర్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD

Tuesday, 14 June 2016

ఆర్టెమాస్ టెక్నాలజీస్‌లో హెచ్‌టీఎంఎల్ డెవలపర్లు
ఆర్టెమాస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్) హెచ్‌టీఎంఎల్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu

టీకేఎం ఇన్ఫోటెక్‌లో పీహెచ్‌పీ ప్రోగ్రామర్లు
టీకేఎం ఇన్ఫోటెక్ లిమిటెడ్ (టీకేఎంఎల్) పీహెచ్‌పీ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu


గీత ఆటో కమర్షియల్స్‌లో మేనేజర్ పోస్టులు
గీత ఆటో కమర్షియల్స్ (జీఏసీ) జనరల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్, మెకానిక్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu

సుజాత ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో టీచింగ్ పోస్టులు
సుజాత ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఎస్ఈఐ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu


ఐఏసీఈలో టీచింగ్ పోస్టులు
ఐఏసీఈ అకాడమీ (ఐఏసీఈ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu


 అజాద్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో టీచింగ్ పోస్టులు
అజాద్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ (ఏసీపీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu



బిట్స్‌లో టీచింగ్ పోస్టులు
బొమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu

ఎల్లంకి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో టీచింగ్ పోస్టులు
ఎల్లంకి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఈజీఐ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu

విశ్వభారతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్ పోస్టులు
విశ్వభారతి ఇంజినీరింగ్ కాలేజ్ (వీబీఈసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu



ఫ్రోడన్ టెక్నాలజీస్‌లో పీహెచ్‌పీ డెవలపర్లు
ఫ్రోడెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎఫ్‌టీఎల్) పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
http://goo.gl/zaoiR


అల్పైన్ టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
అల్పైన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/zaoiR


త్రీఎడ్జ్ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
త్రీఎడ్జ్ సొల్యూషన్స్ లిమిటెడ్ (టీఎస్ఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/zaoiR


ఐఐహెచ్ఆర్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రిసెర్చ్ (ఐఐహెచ్ఆర్) రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/upR2Hw

సెంట్రల్ హిందీ డైరెక్టరేట్‌లో సర్టిఫికెట్, అడ్వాన్స్‌డ్ డిప్లొమా
సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ (సీహెచ్‌డీ) దూర విద్య ద్వారా సర్టిఫికెట్, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/LjTNB


నిట్ హమీర్‌పూర్‌లో పీహెచ్‌డీ, ఎంటెక్ ప్రోగ్రామ్
హమీర్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/LjTNB

మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీలో ఐటీఐ కోర్సు
హైదరాబాద్‌లోని మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్‌యూయూ) ఐటీఐ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/Jqep9d


జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు నిర్వహిస్తోంది.
వివరాలు.....
http://goo.gl/qutyeV

సీఫ్టీఆర్ఐలో ప్రాజెక్ట్ ఫెలోస్
మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) ప్రాజెక్ట్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్‌కు జూన్ 27 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.....
http://goo.gl/gdLMNv

ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో ఫిజియో, సైకోథెరపిస్ట్ పోస్టులు
జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, సైకోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/oX8mv4

ఇంటర్ యూనివర్సిటీ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐయూసీఏఏ) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/ThHa5z


బెల్‌లో డిప్యూటీ ఇంజినీర్లు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) మచిలీపట్నం యూనిట్‌లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/rjbwVZ


ఎయమ్స్- జోధ్‌పూర్‌లో ఆఫీస్ అసిస్టెంట్లు
జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/7KVW2a

ఓఎన్‌జీసీ- కాకినాడలో మెడికల్ ఆఫీసర్లు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) ఈస్ట్రన్ ఆఫ్‌షోర్ అసెట్‌లో ఫీల్డ్ మెడికల్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జులై 21 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/YK2gt


ఈఎస్ఐ మెడికల్ కాలేజ్- సనత్‌నగర్‌లో సీనియర్ రెసిడెంట్లు
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్- (ఈఎస్ఐసీ) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి జూన్ 27 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/YK2gt


సీఎఫ్టీఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/fIY0Of

అంబేడ్కర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్లు
దిల్లీలోని అంబేడ్కర్ యూనివర్సిటీ (ఏయూ) డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1ezH04


అంబేడ్కర్ యూనివర్సిటీలో నాన్-టీచింగ్ పోస్టులు
దిల్లీలోని అంబేడ్కర్ యూనివర్సిటీ (ఏయూ) జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/ilmlkR

సిట్కోలో జూనియర్ టెక్నీషియన్లు
చండీగఢ్ ఇండస్ట్రియల్ అండ్ టూరిజమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సిట్కో) జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/LygjEU


పీజీఐఎంఈఆర్‌లో పారా మెడికల్ స్టాఫ్
చండీగఢ్‌లోని పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్) స్టెనోగ్రాఫర్, మెడికల్ ఫిజియిస్ట్, అసిస్టెంట్ డైటీషియన్, స్టాఫ్ నర్స్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
http://goo.gl/EXRuj3


ఎన్సీసీబీఎంలో ప్రాజెక్ట్ ఇంజినీర్లు
నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ (ఎన్సీసీబీఎం) ప్రాజెక్ట్ ఇంజినీర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
http://goo.gl/QMldm5


కోల్‌కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, మెడికల్ స్పెషలిస్ట్, జూనియర్ ఫార్మసిస్ట్, జూనియర్ నర్స్, ఓవర్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...........

ఐఐఎం లఖ్‌నవూలో టీచింగ్ పోస్టులు
లఖ్‌నవూలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/JRkpAm

Monday, 13 June 2016


దిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (డీఐటీఎం) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....

బిర్లా గ్లోబల్ యూనివర్సిటీ (బీజీయూ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....

సందీప్ యూనివర్సిటీ (ఎస్‌యూ) స్కూల్ ఆఫ్ లా టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....

స్కైలైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎస్ఐఈటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....

ఓసీఎస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ (ఓసీఎస్ఎస్) ఆండ్రాయిడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......

గ్లోబస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (జీటీఎల్) వెబ్ డిజైనర్, డాట్‌నెట్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......



నియోరేస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎస్ఎల్) జావా ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......

భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జూనియర్/ సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........

దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు జులై 12 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు........