Saturday, 2 July 2016

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని గ్రాబ్‌జాబ్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
సేల్స్ మేనేజ‌ర్‌
పుణేలోని సిటీ సంస్థ సేల్స్ మేనేజ‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
కంటెంట్ స్పెష‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని బోయింగ్‌ సంస్థ కంటెంట్ స్పెష‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఒరాకిల్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

పుణేలోని విప్రో సంస్థ అడ్మినిస్ట్రేట‌ర్ డేటాబేస్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

గురుగావ్‌లోని ఎర్నెస్ట్ & యంగ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆప‌రేష‌న్స్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
అసోసియేట్ క్యూఏ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ఏసీఐ సంస్థ అసోసియేట్ క్యూఏ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

ముంబ‌యిలోని జేపీ మోర్గాన్ సంస్థ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...



బెంగ‌ళూరులోని హెచ్‌పీ సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...



బెంగ‌ళూరులోని హెచ్‌పీ సంస్థ నెట్‌వ‌ర్క్ మోనిట‌రింగ్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

బెంగ‌ళూరులోని ఇంటెల్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ డిజైన్ ఇంట‌ర్న్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

బెంగ‌ళూరులోని యునైటెడ్ హెల్త్‌గ్రూప్ సంస్థ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

చెన్నైలోని కోన్ సంస్థ మెకానిక‌ల్‌ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

హైద‌రాబాద్‌లోని డెలాయిట్ సంస్థ అసోసియేట్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...



బెంగ‌ళూరులోని మోర్గాన్ స్టాన్లీ సంస్థ అప్లికేష‌న్ స‌పోర్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

బెంగ‌ళూరులోని సిటీ సంస్థ ప్రాజెక్ట్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

ఒడిశాలోని సంబ‌ల్‌పూర్ యూనివ‌ర్సిటీ వివిధ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...



నోయిడాలోని హెచ్‌సీఎల్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

బెంగ‌ళూరులోని ఫిజ‌ర్వ్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

నోయిడాలోని హెచ్‌సీఎల్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

ఒరాకిల్ సంస్థ ప్రోగ్రామ‌ర్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

త‌మిళ‌నాడు పెరుందురైలోని ఐఆర్‌టీ పెరుదురై మెడిక‌ల్ కాలేజ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు..

హ‌ర్యానా(కుండ్లీ)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాల‌జీ ఎంట‌ర్‌ప్రెన్యూయ‌ర్‌షిప్ & మేనేజ్‌మెంట్ బీటెక్‌, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

భార‌త ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ‌ ఆధ్వర్యంలోని ''సెంట‌ర్‌ ఫ‌ర్ ది డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ గ్లాస్ ఇండ‌స్ట్రీ'' ప్రిన్సిప‌ల్ డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

నోయిడాలోని సూప‌ర్ స్పెషాలిటీ పేడియాట్రిక్ హాస్పిట‌ల్ & పీజీ టీచింగ్ ఇన్‌స్టిట్యూట్(ఎస్ఎస్‌పీహెచ్ & పీజీటీఐ) వివిధ టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

హైద‌రాబాద్‌లోని శ్రీ కొండా ల‌క్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టిక‌ల్చర్ యూనివ‌ర్సిటీ 2016-17 విద్యాసంవ‌త్సరానికి ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

చెన్నైలోని సెయింట్ పీట‌ర్స్ యూనివ‌ర్సిటీ 2016-17 విద్యాసంవ‌త్సరానికి పీహెచ్‌డీ, ఎంఫిల్ ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...



గురుగ్రామ్‌లోని బ్యూరో ఆఫ్ ఫార్మా ప‌బ్లిక్ సెక్టర్ అండ‌ర్ టేకింగ్స్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....

హైద‌రాబాద్‌లోని స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీ కేంద్ర లేదా రాష్ట్ర పోలీస్ పోలీస్ విభాగాల్లో ప‌నిచేసి రిటైర్డ్ అయిన వారినుంచి అవుట్ సోర్సింగ్‌/ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ఇన్‌స్పెక్టర్ (స్పెష‌ల్ డ్యూటీ) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

Friday, 1 July 2016


ఉత్తర్‌ప్రదేశ్ (స‌హ‌ర‌ణ్‌పూర్‌)లోని సెంట్రల్ ప‌ల్ప్ & పేప‌ర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ఫేదర్‌సాఫ్ట్‌లో సీనియర్ డెవలపర్లు
ఫేదర్‌సాఫ్ట్ ఇన్ఫో సొల్యూషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఐఎస్ఎల్) సీనియర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/5nOVu
లాజిటిక్స్ టెక్నో ల్యాబ్స్‌లో డెవలపర్లు
లాజిటిక్స్ టెక్నో ల్యాబ్స్ లిమిటెడ్ (ఎల్టీఎల్ఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/5nOVu
ఆస్పియాన్ టెక్నాలజీలో సీనియర్ డెవలపర్లు
ఆస్పియాన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్) సీనియర్ జావా డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
హైదరాబాద్ మెటల్ క్రాఫ్ట్స్‌లో మిల్లింగ్ ఆపరేటర్లు
హైదరాబాద్ మెటల్ క్రాఫ్ట్స్ లిమిటెడ్ (హెచ్ఎంసీఎల్) మిల్లింగ్ ఆపరేటర్, టర్నింగ్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
కేకే ఫార్మలో ఎగ్జిక్యూటివ్‌లు
కెకులే ఫార్మసీ లిమిటెడ్ (కేపీఎల్) ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu

హర్ష హోమ్స్ అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ (హెచ్ఐఎల్) ఆఫీస్ అసిస్టెంట్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ప్లంబర్, వెల్డర్, మెకానిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........

నోవా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఎన్జీఐ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......

మండవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఐఈటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......

శ్రీ వాహిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్వీఐఎస్టీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......

వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీవీఐటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......



ఎస్‌లైన్ ఇంజినీర్స్ లిమిటెడ్ (ఎస్ఈఎల్) ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....



డాటాజెల్ టెక్నాలజీస్ లిమిటెడ్ (డీటీఎల్) డాట్‌నెట్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......



కాంఫ్లెక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సీటీఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని పండిట్ శిక్షణ కళాశాలల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2016కు నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు.......

కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (కేఏయూ) పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......

తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ) బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) సెంటర్ ఫర్ ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్ (సీఈఎస్ఎస్) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రాజెక్ట్ ఇంజినీర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........

శ్రీనగర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ (యూఓకే) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....

జబల్‌పూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయ (జేఎన్‌కేవీవీ) డీన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....

విజయనగరం జిల్లా జడ్జ్ కార్యాలయం కాపీయిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....