Saturday, 16 July 2016

ఐబీపీఎస్‌ - ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 8822 పీవో, ఎంటీ పోస్టులు
* ఐబీపీఎస్‌-6 ప్రక‌ట‌న విడుద‌ల‌
* అక్టోబ‌రులో ప్రిలిమ్స్‌
* న‌వంబ‌రులో మెయిన్స్‌

రాధేకృష్ణ టెక్నోబిల్డ్‌లో మేనేజర్లు
రాధేకృష్ణ టెక్నోబిల్డ్ లిమిటెడ్ (ఆర్కేటీఎల్) డీజీఎం, మేనేజర్, సీనియర్ మేనేజర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu


ఐవీఎస్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో టీచింగ్ పోస్టులు
ఈశ్వరచంద్ విద్యాసాగర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఐవీఎస్ఐ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu


పిట్స్‌లో టీచింగ్ పోస్టులు
ప్రతాప్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (పిట్స్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu

కునాల్ కన్‌స్ట్రక్షన్స్‌లో మేనేజర్లు
కునాల్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ (కేసీఎల్) సీఎఫ్ఓ, ప్రొక్యూర్‌మెంట్ హెడ్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu


యాక్సిల్ ఫ్రంట్‌లైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఎఫ్ఎస్ఎల్) సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/5nOVu


సింప్లాజిక్స్ సొల్యూషన్స్‌లో డాట్‌నెట్ డెవలపర్లు
సింప్లాజిక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఎస్ఎస్ఎల్) డాట్‌నెట్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
http://goo.gl/5nOVu


లాజిస్టిక్ ఇన్ఫోటెక్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
లాజిస్టిక్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ (ఎల్ఐఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/zaoiR


వనిల్లా నెట్‌వర్క్స్‌లో మొబైల్ డెవలపర్లు
వనిల్లా నెట్‌వర్క్స్ లిమిటెడ్ (వీఎన్ఎల్) మొబైల్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/zaoiR


థాట్‌లైన్ టెక్నాలజీస్‌లో ఆండ్రాయిడ్ డెవలపర్లు
థాట్‌లైన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్) ఆండ్రాయిడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/zaoiR


ఇనోమెట్రిక్ టెక్నాలజీస్‌లో జూనియర్ డెవలపర్లు
ఇనోమెట్రిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఐటీఎల్) జూనియర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/zaoiR


భారతీదాసన్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ
భారతీదాసన్ యూనివర్సిటీ (బీయూ) గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి జులై 22 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.......


ఐఐఎస్టీలో కౌన్సెలర్
తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ) కౌన్సెలర్ పోస్టుల భర్తీకి జులై 18 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.......
http://goo.gl/YK2gt


ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- హైదరాబాద్ (ఐఐటీహెచ్) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 29 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.......
http://goo.gl/YK2gt


సీఐసీఆర్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలోస్
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాటన్ రిసెర్చ్ (సీఐసీఆర్) సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు జులై 21 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.......
http://goo.gl/x9pmpY


పెరియార్ యూనివర్సిటీలో ఎంఎస్సీ
పెరియార్ యూనివర్సిటీ (పీయూ) ఎంఎస్సీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/LjTNB


ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీలకు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు జేఎన్‌టీయూ కాకినాడ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/LjTNB


సీఐటీడీలో పీజీ, పోస్ట్-డిప్లొమా
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) పీజీ, పోస్ట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/LjTNB


తమిళనాడు స్టేట్ ఫిషరీస్‌లో టెక్నికల్ అసిస్టెంట్లు
తమిళనాడు స్టేట్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ (టీఎన్ఎస్ఎఫ్డీ) టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/1jRbD


సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్‌చ ఇన్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్) రిసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/1jRbD

పెరియార్ యూనివర్సిటీలో నాన్-టీచింగ్ పోస్టులు
సేలంలోని పెరియార్ యూనివర్సిటీ (పీయూ) నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/1jRbD

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్ బ్యూరోలో ఇన్వెస్టిగేటర్లు
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ లేబర్ బ్యూరో (డీజీఎల్బీ) కన్సల్టెంట్, సూపర్‌వైజర్, ఇన్వెస్టిగేటర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/1jRbD


డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్- దిల్లీ సర్కిల్‌లో 66 ఖాళీలు
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (డీఓపీ) దిల్లీ సర్కిల్‌లో స్పోర్ట్స్ కోటాలోని పోస్టల్ అసిస్టెంట్, సోర్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మెన్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/1jRbD

పెరియార్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
సేలంలోని పెరియార్ యూనివర్సిటీ (పీయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/1jRbD


ఐఐఎం కోజికోడ్‌లో సపోర్ట్ ఇంజినీర్లు
కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) సపోర్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/1jRbD


నేషనల్ సైన్స్ సెంటర్‌లో ట్రెయినీలు
న్యూదిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్ (ఎన్సీఎస్ఎం) సైన్స్ సెంటర్‌లో ట్రెయినీ పోస్టుల భర్తీకి జులై 18, 19, 20, 25 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/fz52kF


ఇంటెలిజెన్స్ బ్యూరోలో 209 సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/mlF3gM


బార్క్‌లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్లు
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) వివిధ అటామిక్ ఎనర్జీ కేంద్రాల్లోని జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/aZbEOD

Friday, 15 July 2016

ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్- 2016
వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని (ఎస్పీఐ, అనుబంధ బ్యాంకులు తప్ప) ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నిర్వహించే కామన్ రిటన్ ఎగ్జామినేషన్- 2016కు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్మేనేజ్‌మెంట్ ట్రెయినీ రిటన్ ఎగ్జామినేషన్- 2016
http://goo.gl/Dkl70E
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2016
ఇండియన్ మిలటరీ, నావెల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2016కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2016
http://goo.gl/NE06m1

టెక్రిస్టా సిస్టమ్స్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
టెక్రిస్టా సిస్టమ్స్ లిమిటెడ్ (టీఎస్ఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/zaoiR

ఎక్స్‌మైండ్స్‌లో జూనియర్ డెవలపర్లు
ఎక్స్‌మైండ్స్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ (ఎక్స్ఐఎల్) జూనియర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/zaoiR


గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీసీఈటీ) నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/5nOVu


సుజాత బయోటెక్‌లో మార్కెటింగ్ స్టాఫ్
సుజాత బయోటెక్ లిమిటెడ్ (ఎస్బీఎల్) ఏరియా సేల్స్ మేనేజర్, సేల్స్ ఆఫీసర్, సేల్స్ రిప్రజంటేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/5nOVu


అకాశ్ మెడికల్, ఐఐటీ అకాడమీలో మార్కెటింగ్ స్టాఫ్
అకాశ్ మెడికల్, ఐఐటీ ఫౌండేషన్ (ఏఎంఐఐటీ) బ్రాంచ్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/5nOVu


మదర్ థెరిసా ఎడ్యుకేషనల్ సొసైటీలో టీచింగ్ పోస్టులు
మదర్ థెరిసా ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంటీఈఎస్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/5nOVu


డీజేఆర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో టీచింగ్ పోస్టులు
డీజేఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (డీజేఆర్ఐఈటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....


ఏవీఎన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్ పోస్టులు
ఏవీఎన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఏవీఎన్ఐఈటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/5nOVu


విశ్వేశ్వరాయ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్ పోస్టులు
విశ్వేశ్వరాయ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (వీసీఈటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/5nOVu


నిమ్‌హ్యాన్స్‌లో సీనియర్ ఇన్వెస్టిగేటర్లు
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హ్యాన్స్) సీనియర్ ఇన్వెస్టిగేటర్ పోస్టుల భర్తీకి జులై 25 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.........
http://goo.gl/Zf6RXa


స్పైసీస్ బోర్డ్‌లో పబ్లిసిటీ ట్రెయినీలు
కొచ్చిన్‌లోని స్పైసీస్ బోర్డ్ (ఎస్బీ) పబ్లిసిటీ ట్రెయినీ పోస్టుల భర్తీకి జులై 20 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.........
http://goo.gl/ES8nRZ


ఐఏఆర్ఐలో స్కిల్డ్ హెల్పర్లు
న్యూదిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) డివిజన్ ఆఫ్ వెజిటెబుల్ సైన్స్‌లో స్కిల్డ్ హెల్పర్ పోస్టుల భర్తీకి ఆగస్టు 3 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.........
http://goo.gl/sDJaHK


కేఏపీఎల్‌లో ప్రొఫెషనల్ సర్వీస్ రిప్రజంటేటివ్‌లు
కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (కేఏపీఎల్) ప్రొఫెషనల్ సర్వీస్ రిప్రజంటేటివ్ పోస్టుల భర్తీకి జులై 22 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.........
http://goo.gl/YK2gt


ఉర్దూ అకాడమీలో సర్టిఫికెట్ కోర్సు
దిల్లీ ప్రభుత్వానికి చెందిన ఉర్దూ అకాడమీ (యూఏ) సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/buZQJK

హోమియోపతి మెడిసిన్ పీజీ ప్రవేశ పరీక్ష
మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్షల విభాగం హోమియోపతి మెడిసిన్ పీజీ ప్రవేశ పరీక్ష- 2016కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/LjTNB

నిట్ ఉత్తరాఖండ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
ఉత్తరాఖండ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) పీహెచ్‌డీ ప్రోగ్రామ్- 2016కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/isy2aK


చాచా నెహ్రూ బాల చికిత్సాలయలో సీనియర్ రెసిడెంట్లు
న్యూదిల్లీలోని చాచా నెహ్రూ బాల చికిత్సాలయ (సీఎన్బీసీ) సీనియర్, జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/9LkXvD

ఎన్ఆర్ఎస్ఈలో ఎయిర్‌వర్తీనెస్ మేనేజర్
హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ఎయిర్‌వర్తీనెస్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/kY7jRP

చిదంబరన్ పోర్ట్ ట్రస్ట్‌లో మేనేజర్లు
ట్యుటికారిన్‌లోని వీఓ చిదంబరన్ పోర్ట్ ట్రస్ట్ (వీఓసీపీటీ) చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/fNYJZ1


ఐఐఎస్ఈఆర్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్
పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/rQ3FbT


డీఎంఆర్ఎల్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
హైదరాబాద్‌లోని డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎంఆర్ఎల్) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్, రిసెర్చ్ అసోసియేట్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://goo.gl/99qvDp


నిట్ వరంగల్‌లో ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్లు
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/pwGmw9


యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/8FFJvB

ఎన్ఐసీపీఆర్‌లో సైంటిస్ట్‌లు
నొయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ ప్రివెన్షన్ అండ్ రిసెర్చ్ (ఎన్ఐసీపీఆర్) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/yGXU7v


ఎన్ఐఎంఆర్‌లో సైంటిస్ట్‌లు
న్యూదిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ (ఎన్ఐఎంఆర్) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/nzT2Wz

నిట్ తిరుచిరాపల్లిలో మెడికల్ ఆఫీసర్లు
తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/HMkA8j

హల్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టులు
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హల్) ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/SedNTX


ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఫ్యాకల్టీ
బెంగళూరులోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఏఐహెచ్ఎంసీటీ) అసిస్టెంట్ ప్రొఫెసర్, డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


ఎయిమ్స్- రాయ్‌పూర్‌లో మెడికల్ ఆఫీసర్లు
రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


సీజీహెచ్ఎస్- కర్ణాటకలో ఫార్మసిస్ట్ పోస్టులు
సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్- కర్ణాటకలో ఫార్మసిస్ట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/1jRbD


రిమ్స్- రాంచీలో ట్యూటర్ పోస్టులు
రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://goo.gl/Ba6UNS

Thursday, 14 July 2016

యూఎస్‌లో ఎంఎస్ చేయాలంటే...
ఇంజినీరింగ్  విద్యార్థులు ఎక్కువ‌గా దేనిగురించి మాట్లాడుకుంటార‌ని ఎవ‌రైనా ప్రశ్నిస్తే ఠ‌క్కున ఎంఎస్‌, యూఎస్ అని చెప్పేయ‌వ‌చ్చు. వీరితోపాటు చాలా మంది త‌ల్లిదండ్రులు కూడా పిల్లల‌ను యూఎస్‌లో ఎంఎస్ చ‌దివించాల‌ని కోరుకుంటున్నారు. అయితే కేవ‌లం యూఎస్‌లో ఎంఎస్ చేయాల‌ని క‌ల‌లు కంటే స‌రిపోదు. అక్కడి యూనివ‌ర్సిటీల్లో ప్రవేశం పొంద‌డానికి దాదాపు ఏడాది ముందు నుంచే ప్రణాళిక రూపొందించుకోవాలి. ప‌లు ద‌ర‌ఖాస్తులు పూరించాలి, వివ‌రాల‌న్నీ సిద్ధం చేసుకోవాలి. యూఎస్‌లో ఎంఎస్ చేయాలంటే ఏమి అవ‌స‌ర‌మో తెలుసుకుందాం...
http://goo.gl/T4oiaJ

డీసీఎస్ ఐటీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
డీసీఎస్ ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ (డీసీఎస్ఐటీఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
http://goo.gl/zaoiR


బ్లేజ్‌వెబ్ సర్వీసెస్‌లో జూనియర్ డెవలపర్లు
బ్లేజ్‌వెబ్ సర్వీసెస్ లిమిటెడ్ (బీఎస్ఎల్) జూనియర్ వెబ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
http://goo.gl/zaoiR

ఐబ్యాండ్ టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్ ట్రెయినీలు
ఐబ్యాండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఐబీటీఎల్) సాఫ్ట్‌వేర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/zaoiR


సిస్టర్ నివేదిత స్కూల్‌లో టీచింగ్ పోస్టులు
సిస్టర్ నివేదిత స్కూల్ (ఎస్ఎన్వీఎస్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/5nOVuc

సన్‌షైన్ ఇన్‌ఫ్రాలో మేనేజర్లు
సన్‌షైన్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ (ఎస్ఎస్ఐఎల్) డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, ప్రాజెక్ట్ సైట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
http://goo.gl/5nOVu


ఆర్ఎంఎస్ఐలో ఇంజినీర్లు, ట్రెయినర్లు
ఆర్ఎంఎస్ఐ లిమిటెడ్ (ఆర్ఎంఎస్ఐఎల్) ఇంజినీర్, టెక్నికల్ ట్రెయినర్, క్వాలిటీ లీడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
http://goo.gl/5nOVu

 బ్లేజ్‌వెబ్ సర్వీసెస్‌లో సీనియర్ డెవలపర్లు

బ్లేజ్‌వెబ్ సర్వీసెస్ లిమిటెడ్ (బీఎస్ఎల్) సీనియర్ పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
http://goo.gl/5nOVu


ర్యామ్‌కో సిస్టమ్స్‌లో ఎస్‌క్యూఎల్ డెవలపర్లు
ర్యామ్‌కో సిస్టమ్స్ లిమిటెడ్ (ఆర్ఎస్ఎల్) ఎస్‌క్యూఎల్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
http://goo.gl/5nOVu


టెక్వాంటేజ్ సిస్టమ్స్‌లో డెవలపర్లు
టెక్వాంటేజ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఎస్ఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
http://goo.gl/5nOVu


ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్
ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/x9pmpY


ఐఐఎస్ఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
లఖ్‌నవూలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సుగర్‌కేన్ రిసెర్చ్ (ఐఐఎస్ఆర్) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి జులై 30 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు........
http://goo.gl/hGdLoK


సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్లు
న్యూదిల్లీలోని సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎస్జేఎంహెచ్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి జులై 20 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు........
http://goo.gl/w7zPnI


బాబూ జగ్జీవన్‌రామ్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్లు
న్యూదిల్లీలోని బాబూ జగ్జీవన్‌రామ్ మెమోరియల్ హాస్పిటల్ (బీజేఆర్ఎంహెచ్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి జులై 21 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు........
http://goo.gl/KzovpZ

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్‌లో జూనియర్ రెసిడెంట్లు
న్యూదిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్ (డీడీయూహెచ్) జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి జులై 19 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు........
http://goo.gl/BNNk3i


బాంబే ఐఐలీలో ప్రాజెక్ట్ ఇంజినీర్లు, అసిస్టెంట్లు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బాంబే (ఐఐటీ) సీనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........


నిట్ రాయ్‌పూర్‌లో విజిటింగ్ ఫ్యాకల్టీ
రాయ్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/ULHb5p


ఐఐటీ కాన్పూర్‌లో సీనియర్ ప్రాజెక్ట్ మెకానిక్
కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సీనియర్ ప్రాజెక్ట్ మెకానిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/1jRbD


బామర్ లారై అండ్ కంపెనీలో మేనేజర్లు
బామర్ లారై అండ్ కంపెనీ లిమిటెడ్ (బీఎల్సీ) సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
http://goo.gl/1jRbD

టిస్‌లో రిసెర్చ్ ఆఫీసర్లు
ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) రిసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........


జనక్‌పురి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్లు
జనక్‌పురి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (జేఎస్ఎస్‌హెచ్ఎస్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/hxij78


చరకపాలిక మెటర్నిటీ హాస్పిటల్‌లో జూనియర్ రెసిడెంట్లు
చరకపాలిక మెటర్నిటీ హాస్పిటల్ (సీపీఎంహెచ్) జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
http://goo.gl/yH8QAl


జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ (ఓపీజేజీయూ) పీహెచ్‌డీ ప్రోగ్రామ్- 2016కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/LjTNB


ఐఐఎంఆర్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలోస్
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ (ఐఐఎంఆర్) రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు జులై 29 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.......
http://goo.gl/VJk78B


ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో రిసెర్చ్ అసోసియేట్లు
ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఏఎన్‌జీఆర్ఏయూ) రిసెర్చ్ అసోసియేట్‌కు జులై 30 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.......
http://goo.gl/yC1Dfd


జేఎన్ఏఎఫ్ఏయూలో పీజీ, పీహెచ్‌డీ
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
http://goo.gl/LjTNB

యూఏఎస్- ధార్వాడ్‌లో టీచింగ్ పోస్టులు
ధార్వాడ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (యూఏఎస్) అసిస్టెంట్ స్పెషలిస్ట్, సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 25 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/4nYlxM


ఐఐజీఎంలో ఫెలో, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నటిజమ్ (ఐఐజీఎం) ఫెలో, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/Q9h5OI


ఐఐఎం కోజికోడ్‌లో అసోసియేట్ ఎనలిస్ట్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- కోజికోడ్ (ఐఐఎం) అసోసియేట్ ఎనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


పుణే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్
పుణే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (పీసీఈ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


ఎయిమ్స్ న్యూదిల్లీలో 69 టెక్నీషియన్, ఎల్డీసీ పోస్టులు
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) టెక్నీషియన్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/0DsfIo


రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్‌లో 272 ఖాళీలు
రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్- గుంటూరు (ఆర్డీఎంహెచ్ఎస్) స్టాఫ్ నర్స్, రిఫ్రాక్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/HwDBqE

Wednesday, 13 July 2016

గ్రూప్‌-3 సిలబస్‌ సన్నద్ధత
గ్రూప్‌-1, 2, 3, 4 సర్వీసులకు చెందిన తుది సిలబస్‌ను ఏపీపీఎస్‌సీ విడుదల చేసింది. వీటిలో ఐదు లక్షలమందికి పైగా అభ్యర్థులు పోటీపడే గ్రూప్‌-3 సర్వీసుల పరిధిలోని పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌-4) పోస్టులకు ప్రాధాన్యం ఉంది. ఈ నియామక రాతపరీక్ష సిలబస్‌ను కొత్తగా ప్రకటించారు. దీనిపై సమగ్ర అవగాహనకు తోడ్పడే విశ్లేషణ... ఇదిగో!
ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పీజీపీఎం కోర్సు
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) పీజీపీఎం కోర్సులో ప్రవేశాల‌కు దరఖాస్తులు కోరుతోంది.
అసోసియేట్‌
త‌మిళ‌నాడులోని కాగ్నిజెంట్ సంస్థ అసోసియేట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
క్వాలిటీ ఎస్యూరెన్స్ స్పెష‌లిస్ట్‌
గుర్‌గావ్‌లోని ఏకామ్ సంస్థ క్వాలిటీ ఎస్యూరెన్స్ స్పెష‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
నెట్‌వ‌ర్క్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని వొడాఫోన్ సంస్థ నెట్‌వ‌ర్క్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ‌ర్ అన‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని బోయింగ్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ‌ర్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సిస్టమ్ సపోర్ట్ అసోసియేట్‌
నోయిడాలోని డెల్ సంస్థ సిస్టమ్ సపోర్ట్ అసోసియేట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని టెక్ మ‌హీంద్రా సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జావా అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని జేపీ మోర్గాన్ సంస్థ జావా అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని విప్రో సంస్థ  ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
గురుగావ్‌లోని అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
అసోసియేట్ ఇంజినీర్‌
పుణేలోని ఫ్లెక్స్‌ట్రోనిక్స్‌ సంస్థ అసోసియేట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
అసోసియేట్ సిస్టమ్ ఇంజినీర్‌
ఐబీఎం సంస్థ అసోసియేట్ సిస్ట‌మ్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
అన‌లిస్ట్‌
ముంబ‌యిలోని రాయ‌ల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాంగ్‌(ఆర్‌బీఎస్‌) అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని సిస్కో సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ఏసీఐ సంస్థ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
ఎన్‌సీఆర్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఉద్యోగాల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...

న్యూదిల్లీలోని ఆర్ఈసీ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ పోస్టుల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

ఔరంగాబాద్‌లోని నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ & ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఎన్ఐఈఎల్ఐటీ) సీనియ‌ర్ ప్రాజెక్ట్ ఫ్యాక‌ల్టీ, ప్రాజెక్ట్ మేనేజ‌ర్ పోస్టుల‌ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఎన్ఐఈఎల్ఐటీలో పీజీ డిప్లొమా కోర్సులు
కాలిక‌ట్‌లోని నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ & ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఎన్ఐఈఎల్ఐటీ) వివిధ‌ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
http://goo.gl/LjTNB

బెంగ‌ళూరులోని రాజీవ్‌గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

పుదుచ్చేరిలోని సెంట్రలైజ్డ్ అడ్మిష‌న్ క‌మిటీ (సెంటాక్‌) 2016-17 సంవ‌త్సరానికి ఎల్ఎల్‌బీ ప్రొఫెష‌న‌ల్ డిగ్రీ కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

చెన్నైలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా టీచింగ్‌ ఫ్యాక‌ల్టీలు, ఎమ‌ర్జెన్సీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...

చెన్నైలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...

భువ‌నేశ్వర్‌లోని స్వాయిన్ ఇంజినీరింగ్ అసోసియేట్స్ ప్రవేట్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

పుణేలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్‌(ఐఐఎస్ఈఆర్‌) ప‌ర్సన్స్ విత్ డెసెబిలిటీస్ నుంచి అసిస్టెంట్ లైబ్రేరియ‌న్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...

ఒడిశాలోని పారదీప్ పోర్ట్ ట్రస్ట్ సీనియ‌ర్ డిప్యూటీ సెక్రట‌రీ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

సెంట్రల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ త‌మిళ‌నాడు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...

సెంట్రల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ త‌మిళ‌నాడు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...

Tuesday, 12 July 2016


బిజ్ ఇన్ఫోలో ఆండ్రాయిడ్ డెవలపర్లు
బిజ్ ఇన్ఫో సొల్యూషన్స్ లిమిటెడ్ (బీఐఎస్ఎల్) ఆండ్రాయిడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/zaoiR


లీడ్ క్రాప్ సైన్సెస్‌లో సేల్స్ ఆఫీసర్లు, ఏరియా మేనేజర్లు
లీడ్ క్రాప్ సైన్సెస్ లిమిటెడ్ (ఎల్సీఎస్ఎల్) సేల్స్ ఆఫీసర్, ఏరియా మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........


వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్ పోస్టులు
వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (వీసీఈటీ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu


బీకేఈ ఎన్‌క్లేవ్స్‌లో సివిల్ ఇంజినీర్లు
బీకే ఎన్‌చాంటింగ్ ఎన్‌క్లేవ్స్ లిమిటెడ్ (బీకేఈఈఎల్) సీనియర్, జూనియర్ సివిల్ ఇంజినీర్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్, క్యూఎస్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu


గ్రీన్ హోండాలో సేల్స్ కన్సల్టెంట్లు
గ్రీన్ హోండా లిమిటెడ్ (జీహెచ్ఎల్) సీనియర్ సేల్స్ కన్సల్టెంట్, సేల్స్ కన్సల్టెంట్, సర్వీస్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu

గ్లోబల్ ఎన్విరో ల్యాబ్స్‌లో ఫీల్డ్ కెమిస్ట్‌లు
గ్లోబల్ ఎన్విరో ల్యాబ్స్ లిమిటెడ్ (జీఈఎల్పీ) కెమిస్ట్, ఫీల్డ్ కెమిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu


వసుధ ఎన్విరో ల్యాబ్స్‌లో కెమిస్ట్‌లు
వసుధ ఎన్విరో ల్యాబ్స్ లిమిటెడ్ (వీఈఎల్పీ) కెమిస్ట్, మైక్రోబయాలజిస్ట్, జూనియర్ కెమిస్ట్, అకౌంటెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu


ఏబీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్ పోస్టులు
ఏబీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఏబీఆర్ఈటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu


జీఆర్ఐఈటీలో టీచింగ్ పోస్టులు
గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఆర్ఐఈటీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu


కేఎల్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు
కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ (కేఎల్‌యూ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu


పాండిచ్చేరి యూనివర్సిటీ (పీయూ) గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి జులై 18 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పస్టుల వివరాలు.......
http://goo.gl/wzcOsX


ఐఏఆర్ఐలో ఎస్ఆర్ఎఫ్, యంగ్ ప్రొఫెషనల్స్
ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) సీనియర్ రిసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్, స్కిల్డ్ హెల్పర్ పోస్టుల భర్తీకి ఆగస్టు 3, 4 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/sg6n03


బాంబే ఐఐటీలో జూనియర్ రిసెర్చ్ ఫెలో
బాంబేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జూనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
http://goo.gl/x9pmpY


నేషనల్ ఓవర్సీస్ షాలర్‌షిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌జేఈ) విదేశాల్లోని విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీలకు ఎంపికైన దివ్యాంగలకు అందజేసే నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్- 2016కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/x9pmpY


తెలంగాణ యూనివర్సిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
తెలంగాణ యూనివర్సిటీ (టీయూ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/LVefXf


పండిట్ రవిశంకర్ శుక్లా వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
పండిట్ రవిశంకర్ శుక్లా యూనివర్సిటీ (పీఆర్ఎస్‌యూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/eXW4xU

టిస్‌లో ప్రోగ్రామ్ మేనేజర్లు, కౌన్సెలర్లు
ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) ప్రోగ్రామ్ మేనేజర్, ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/AnvrYK


ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు
కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ (పీడీయూ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


కన్నూరు యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు
కన్నూరు యూనివర్సిటీ (కేయూ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/a3YNSw