Saturday, 30 July 2016

యాక్సిల్ ఫ్రంట్‌లైన్‌లో సీనియర్ డెవలపర్లు
యాక్సిల్ ఫ్రంట్‌లైన్ గ్లోబల్ ఐటీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఎఫ్‌జీఎల్) సీనియర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
సీనియర్ డెవలపర్
http://goo.gl/5nOVu
సబ్‌హోస్టింగ్ ఇన్నోవేషన్‌లో పీహెచ్‌పీ డెవలపర్లు
సబ్‌హోస్టింగ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ (ఎస్ఐఎల్) పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
పీహెచ్‌పీ డెవలపర్
http://goo.gl/5nOVu
ఫేదర్ సాఫ్ట్‌లో సీనియర్ డెవలపర్లు
ఫేదర్ సాఫ్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఎస్ఎల్) సీనియర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
సీనియర్ డెవలపర్
http://goo.gl/5nOVu
రవే టెక్నాలజీస్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
రవే టెక్నాలజీస్ లిమిటెడ్ (ఆర్టీఎల్) సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
http://goo.gl/5nOVu
అర్సెంట్ టెక్నాలజీస్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
అర్సెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్) సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
http://goo.gl/5nOVu
ఐవీఎస్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో టీచింగ్ పోస్టులు
ఈశ్వరచంద్ విద్యాసాగర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఐవీఎస్ఐ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
ప్రొఫెసర్
http://goo.gl/5nOVu
పిట్స్‌లో టీచింగ్ పోస్టులు
ప్రతాప్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (పిట్స్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
ప్రిన్సిపాల్
http://goo.gl/5nOVu
కునాల్ కన్‌స్ట్రక్షన్స్‌లో మేనేజర్లు
కునాల్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ (కేసీఎల్) సీఎఫ్ఓ, ప్రొక్యూర్‌మెంట్ హెడ్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్
http://goo.gl/5nOVu
థైరోకేర్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు
థైరోకేర్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ (టీఎల్ఎల్) మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
http://goo.gl/zaoiR
ఏఎస్ ఇన్వెన్షన్‌లో డెవలపర్లు
అచీస్ ఎస్ఏఆర్ ఇన్వెన్షన్ లిమిటెడ్ (ఏఎస్ఐఎల్) డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
డెవలపర్
http://goo.gl/zaoiR
ఇన్‌ఫాస్టాలో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
ఇన్‌ఫాస్టా సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఐఎస్ఎస్ఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
సాఫ్ట్‌వేర్ డెవలపర్
http://goo.gl/zaoiR
అర్సెంట్ టెక్నాలజీస్‌లో ట్రెయినీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
అర్సెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్) ట్రెయినీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
ట్రెయినీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
http://goo.gl/zaoiR
ఎన్ఐఐఎస్టీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
తిరువనంతపురంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఐఎస్టీ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 3 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.....
ప్రాజెక్ట్ అసిస్టెంట్
http://goo.gl/aJjAnZ
డీఎంఆర్ఎల్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోస్ (చివరితేది: ఆగస్టు 31)
డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎంఆర్ఎల్) జూనియర్ రిసెర్చ్ ఫెలో, రిసెర్చ్ అసోసియేట్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
జూనియర్ రిసెర్చ్ ఫెలో
http://goo.gl/x9pmpY
మద్రాసు వర్సిటీలో దూర విద్య కోర్సులు
యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ (యూఓఎం) దూర విద్య ద్వారా పీజీ, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు.....
ఎంఏ
http://goo.gl/LjTNB
మీడియా స్టడీస్‌లో పీజీ డిప్లొమా (చివరితేది: ఆగస్టు 25)
యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా (యూఓసీ) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మీడియా స్టడీస్
http://goo.gl/mXq02d
వీపీటీలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ (చివరితేది: ఆగస్టు 26)
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (వీపీటీ) సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
సీనియర్ మెడికల్ ఆఫీసర్
http://goo.gl/g47sb9
ఎన్ఐపీజీఆర్‌లో ల్యాబొరేటరీ టెక్నీషియన్ (చివరితేది: ఆగస్టు 12)
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జినోమ్ రిసెర్చ్ (ఎన్ఐపీజీఆర్) ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
ల్యాబొరేటరీ టెక్నీషియన్
http://goo.gl/1jRbD
పీటీయూలో టీచింగ్ పోస్టులు (చివరితేది: ఆగస్టు 16)
కపుర్తలలోని ఐకే గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ (పీజీటీయూ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
ప్రొఫెసర్
http://goo.gl/uVeOxO
ఐజీఎన్టీయూలో 99 టీచింగ్ పోస్టులు (చివరితేది: ఆగస్టు 31)
అమర్‌కంటక్‌లోని ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఐజీఎన్టీయూ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
ప్రొఫెసర్
http://goo.gl/T28vOP
ఎయిర్ ఇండియాలో టెలిఫోన్ ఆపరేటర్లు (చివరితేది: ఆగస్టు 17)
ఎయిర్ ఇండియా లిమిటెడ్ (ఏఐఎల్) సదరన్ రీజియన్‌లో టెలిఫోన్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
టెలిఫోన్ ఆపరేటర్
http://goo.gl/Q0BEQ1
బీజేఆర్ఎంహెచ్‌లో జూనియర్ రెసిడెంట్లు (ఇంటర్వ్యూ: ఆగస్టు 10)
న్యూదిల్లీలోని బాబూ జగ్జీవన్‌రామ్ మెమోరియల్ హాస్పిటల్ (బీజేఎంహెచ్) జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 10 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు......
జూనియర్ రెసిడెంట్
http://goo.gl/rfV2dx
గోవా పోర్ట్ ట్రస్ట్‌లో స్టాఫ్ నర్సులు (ఇంటర్వ్యూ: ఆగస్టు 11)
మర్ముగోవా పోర్ట్ ట్రస్ట్ (ఎంపీటీ) స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఆగస్టు 11 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు......
స్టాఫ్ నర్స్
http://goo.gl/smruru
ఈసీఐఎల్‌లో సైంటిఫిక్ స్టాఫ్ (ఇంటర్వ్యూ: ఆగస్టు 3)
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఆర్టిసన్ పోస్టుల భర్తీకి ఆగస్టు 3 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.........
సైంటిఫిక్ అసిస్టెంట్ ()
http://goo.gl/Q5uS4Q
జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో లెక్చరర్లు (చివరితేది: ఆగస్టు 6)
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్- మంథనిలో లెక్చరర్/ అకడమిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
లెక్చరర్ (అడహాక్)/ అకడమిక్ అసిస్టెంట్
http://goo.gl/avutPX
బెస్ట్‌లో ఇంజినీర్ పోస్టులు (చివరితేది: ఆగస్టు 20)
బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
ప్రొబేషనరీ ఇంజినీర్
http://goo.gl/QYxsqc
ఏపీఎస్ఆర్టీసీలో బ్యాక్‌లాగ్ ఖాళీలు (చివరితేది: ఆగస్టు 26)
ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ) ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
ఆఫీసర్ (జనరల్)
http://goo.gl/vBSRXq
కాకినాడలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (చివరితేది: సెప్టెంబరు 19)
ఇండియన్ ఆర్మీ (ఐఏ) టెక్నికల్, జనరల్ డ్యూటీ విభాగంలో సైనికుల పోస్టుల భర్తీకి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా అభ్యర్థుల కోసం అక్టోబరు 5 నుంచి 15 వరకు రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది.
వివరాలు.......
సోల్జర్ (జనరల్ డ్యూటీ)
http://goo.gl/viMeOv
వాప్‌కోస్‌లో డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులు (చివరితేది: ఆగస్టు 12)
వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (వాప్‌కోస్) డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
డ్రాఫ్ట్స్‌మెన్
http://goo.gl/Mx5eRZ
ఎయిర్ ఇండియాలో 196 ఖాళీలు (చివరితేది: సెప్టెంబరు 15)
ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్) గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ
http://goo.gl/nyw3ED

Friday, 29 July 2016

గ్రూప్‌-2లో 1,032 పోస్టులు ఖరారు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
* గతంలో మంజూరైనవి 439
* కొత్తగా మరో 593 కొలువులకు అనుమతి
* నియామకాలకు టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు
* సెప్టెంబరు లేదా అక్టోబరులో ప్రకటన
http://goo.gl/5YdvzM
బ్లేజ్‌వెబ్ సర్వీసెస్‌లో జూనియర్ డెవలపర్లు
బ్లేజ్‌వెబ్ సర్వీసెస్ లిమిటెడ్ (బీఎస్ఎల్) జూనియర్ వెబ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....... http://goo.gl/zaoiR
ఎన్ఎస్బీలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు
నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ (ఎన్ఎస్బీ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....... http://goo.gl/5nOVu
వీసీఆర్సీలో 103 ఖాళీలు (ఇంటర్వ్యూ: ఆగస్టు 8 నుంచి 12 వరకు)
వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ (వీసీఆర్సీ) సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫీల్డ్ వర్కర్ పోస్టుల భర్తీకి ఆగస్టు 8 నుంచి 12 వరకు వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు..... http://goo.gl/PBbiAg
మహావీర్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్లు (ఇంటర్వ్యూ: ఆగస్టు 3)
న్యూదిల్లీలోని భగవాన్ మహావీర్ హాస్పిటల్ (బీఎంహెచ్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 3 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు..... http://goo.gl/wScht9
పాండిచ్చేరి వర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ (ఇంటర్వ్యూ: ఆగస్టు 11)
పాండిచ్చేరి యూనివర్సిటీ (పీయూ) డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యాథ్‌మెటిక్స్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఆగస్టు 11 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు..... http://goo.gl/YK2gt
టీటీడీలో చార్టెడ్ అకౌంటెంట్ (ఇంటర్వ్యూ: ఆగస్టు 4)
తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (టీటీడీ) చార్టెడ్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 4 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు..... http://goo.gl/VY48Mg
ఐఐటీ గువహటిలో ప్రాజెక్ట్ ఫెలోస్ (ఇంటర్వ్యూ: ఆగస్టు 12)
గువహటిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్‌కు ఆగస్టు 12 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు........ http://goo.gl/YJ1R7C
లోక్‌సభ రిసెర్చ్ ఫెలోషిప్‌లు (చివరితేది: ఆగస్టు 31)
భారత పార్లమెంట్‌కు చెందిన లోక్‌సభ సెక్రటేరియట్ (ఎల్ఎస్) రిసెర్చ్ ఫెలోషిప్‌లకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు............ http://goo.gl/vXjsja
ఎయిమ్స్- జోధ్‌పూర్‌లో జూనియర్ రెసిడెంట్లు (చివరితేది: ఆగస్టు 5)
జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు... http://goo.gl/ZOEY2T
టిస్‌లో నాన్-టీచింగ్ పోస్టులు (చివరితేది: ఆగస్టు 13)
ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) స్కూల్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్‌లో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........ http://goo.gl/uVjecZ
ఐఐఎం నాగ్‌పూర్‌లో టీచింగ్ పోస్టులు (చివరితేది: ఆగస్టు 17)
నాగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........ http://goo.gl/ItpB7t
ఏపీఎంఈపీఎంఏలో ఔట్‌సోర్సింగ్ పోస్టులు (చివరితేది: ఆగస్టు 3)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా (ఎంఈపీఎంఏ) నెల్లూరు జిల్లాలోని డిస్ట్రిక్ట్ మిషన్ కో-ఆర్డినేటర్, టౌన్ మిషన్ కో-ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...... http://goo.gl/sbo7Vh
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 395 ఖాళీలు (చివరితేది: ఆగస్టు 24)
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్, అవుట్‌ఫిట్ అసిస్టెంట్, జనరల్ వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...... http://goo.gl/bG0Z63
హిమాచల్‌ప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో 394 ఖాళీలు (చివరితేది: ఆగస్టు 16)
హిమాచల్‌ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (హెచ్‌పీపీఎస్సీ) హయ్యర్ ఎడ్యుకేషన్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...... http://goo.gl/N336iI
ఎస్టీసీఐఎల్‌లో అసిస్టెంట్ మేనేజర్లు (చివరితేది: ఆగస్టు 31)
ది స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్టీసీఐఎల్) దివ్యాంగుల కోటాలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...... http://goo.gl/4Z7YxP
లోక్‌సభ సెక్రటేరియట్‌లో 64 ఖాళీలు (చివరితేది: సెప్టెంబరు 5)
భారత పార్లమెంట్‌కు చెందిన లోక్‌సభ సెక్రటేరియట్ (ఎల్ఎస్) ఎక్స్-సర్వీస్‌మెన్ కోటాలో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...... http://goo.gl/nlaFn9

Thursday, 28 July 2016


ఐఐటీ గాంధీనగర్‌లో లైబ్రరీ ట్రెయినీలు (చివరితేది: ఆగస్టు 20)
గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లైబ్రరీ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ (చివరితేది: ఆగస్టు 12)
ఇండియన్ కోస్ట్‌గార్డ్ (ఐసీజీ) యాంత్రిక్ కోర్సు- 2017కు దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


ఇక్రిశాట్‌లో సైంటిఫిక్ ఆఫీసర్ (చివరితేది: ఆగస్టు 24)
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమి-ఆరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్) ఏపీలోని రైతు కోసం ప్రాజెక్ట్‌లో సైంటిఫిక్ ఆఫీసర్, రిసెర్చ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

ఓఎన్‌జీసీలో 470 ఖాళీలు (చివరితేది: ఆగస్టు 10)
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) గ్రాడ్యుయేట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి గేట్- 2016లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD

ఎఫ్టీటీఐఐలో టీచింగ్ పోస్టులు (చివరితేది: సెప్టెంబరు 8)
పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీటీటీఐ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


సీఎఫ్టీఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు (చివరితేది: ఆగస్టు 22)
మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


ఐర్కాన్ ఇంటర్నేషనల్‌లో వర్క్స్ ఇంజినీర్లు (చివరితేది: ఆగస్టు 10)
ఐర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఐర్కాన్) వర్క్స్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD

ఈ-హెల్త్ కేరళలో టెక్నికల్ ఇంజినీర్లు (చివరితేది: ఆగస్టు 8)
కేరళ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (డీహెచ్ఎఫ్‌డబ్ల్యూ) ఈ-హెల్త్ విభాగంలో టెక్నికల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


వాప్‌కోస్‌లో ఇంజినీర్ ట్రెయినీలు (చివరితేది: ఆగస్టు 16)
వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (వాప్‌కోస్) ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


డీఎంహెచ్ఓ గుంటూరులో మెడికల్, పారామెడికల్ స్టాఫ్ (చివరితేది: ఆగస్టు 3)
డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్- గుంటూరు (డీఎంహెచ్ఓ) సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో సేఫ్టీ, ఫైర్‌మెన్ పోస్టులు (చివరితేది: ఆగస్టు 12)
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) ఫైర్‌మెన్, సేఫ్టీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు (చివరితేది: ఆగస్టు 20)
ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ (ఐఎల్) మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


బీపీసీఎల్‌లో ప్రాసెస్ టెక్నీషియన్లు (చివరితేది: ఆగస్టు 14)
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రాసెస్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD


సీ-డాక్‌లో టెక్నికల్ ఆఫీసర్లు (చివరితేది: ఆగస్టు 31)
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) దివ్యాంగుల కోటాలో టెక్నికల్ ఆఫీసర్/ సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/1jRbD

Wednesday, 27 July 2016

సిస్టమ్స్ ఇంజినీర్‌
ఏసీఐ సంస్థ సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
అసోసియేట్ ఆర్కిటెక్ట్‌
చెన్నైలోని ఏడీపీ సంస్థ అసోసియేట్ ఆర్కిటెక్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
మెయిన్‌ఫ్రేమ్ డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని హెచ్‌పీ సంస్థ మెయిన్‌ఫ్రేమ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
టెక్నిక‌ల్ అసోసియేట్‌
చెన్నైలోని టాటా క‌మ్యూనికేష‌న్ సంస్థ టెక్నిక‌ల్ అసోసియేట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సైబ‌ర్ సెక్యూరిటి స్పెష‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని హోనివెల్ సంస్థ సైబ‌ర్ సెక్యూరిటి స్పెష‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఇంటెల్ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ఇంటెల్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
గురుగావ్‌లోని అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జంషెడ్‌పూర్ నిట్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: ఆగ‌స్టు 10-12)
జంషెడ్‌పూర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ వివిధ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
ఎంఎస్ఎంఈ-టూల్‌రూమ్‌లో పీజీ, పీడీ కోర్సులు (చివ‌రితేది: ఆగ‌స్టు 13)
హైద‌రాబాద్‌లోని ఎంఎస్ఎంఈ- టూల్‌రూమ్ 2016-17 సంవ‌త్సరానికి పీజీ, పీడీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీలో బ్యాచిల‌ర్ కోర్సులు (చివ‌రితేది: ఆగ‌స్టు 26)
విజ‌య‌వాడ‌లోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ 2016-17 విద్యాసంవ‌త్సరానికి వివిధ బ్యాచిల‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో 76 ఖాళీలు (చివ‌రితేది: ఆగ‌స్టు 16)
వడోద‌రాలోని ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

సీపెట్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు (చివ‌రితేది: ఆగ‌స్టు 19)
చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీ (సీఐపీఈటీ) కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


సిస్కో - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
పుణేలోని సిస్కో సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్  ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


వొడాఫోన్ - నెట్‌వ‌ర్క్ క‌న్సల్టెంట్‌
బెంగ‌ళూరులోని వొడాఫోన్ సంస్థ నెట్‌వ‌ర్క్ క‌న్సల్టెంట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

ఒరాకిల్ -  అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని ఒరాకిల్ సంస్థ అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


డెల్ - క్లయింట్ టెక్ స‌పోర్ట్ అసోసియేట్‌
గుర్‌గావ్‌లోని డెల్ సంస్థ క్లయింట్ టెక్ స‌పోర్ట్ అసోసియేట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఇంటెల్ సంస్థ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


అసోసియేట్ ప్రొఫెష‌న‌ల్ హెచ్ఆర్‌
చెన్నైలోని సీఎస్‌సీ సంస్థ అసోసియేట్ ప్రొఫెష‌న‌ల్ హెచ్ఆర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

బిజినెస్‌ అన‌లిస్ట్‌
పుణేలోని బార్‌క్లేస్‌ సంస్థ బిజినెస్‌ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


టెస్ట్ అన‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని సెర్నర్ సంస్థ టెస్ట్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


అడోబ్ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
నోయిడాలోని అడోబ్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

హెచ్‌పీ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
చెన్నైలోని హెచ్‌పీ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఎరిక్‌స‌న్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ట్రైనీ
నోయిడాలోని ఫిజ‌ర్వ్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

అసోసియేట్ కాన్‌ఫిగ‌రేష‌న్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని మైసిస్‌ సంస్థ అసోసియేట్ కాన్‌ఫిగ‌రేష‌న్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

నెట్‌వ‌ర్క్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని సీఎస్ఎస్ గ్రూప్ సంస్థ నెట్‌వ‌ర్క్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


హైద‌రాబాద్‌లోని హోనివెల్ సంస్థ టెక్నాల‌జీ స్పెష‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


ముంబ‌యి మెట్రో రైల్ కార్పొరేష‌న్‌లో డీజీఎం పోస్టులు  (చివ‌రితేది: 12.08.2016)
ముంబ‌యి మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ డిప్యూటీ జ‌న‌ర‌ల్‌ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


వి.వో. చిద‌రంబ‌ర‌నార్‌ పోర్ట్ ట్రస్ట్‌లో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజ‌ర్ (చివ‌రితేది: ఆగ‌స్టు 22)
ట్యూటీకోర‌న్‌లోని వి.వో. చిద‌రంబ‌ర‌నార్‌ పోర్ట్ ట్రస్ట్‌ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజ‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...


చెన్నై పోర్ట్ ట్రస్ట్‌లో ఎఫ్ఏ & చీఫ్ అకౌంట్స్ ఆఫీస‌ర్ (చివ‌రితేది: సెప్టెంబ‌రు 9)
చెన్నై పోర్ట్ ట్రస్ట్ ఫైనాన్షియ‌ల్ అడ్వైజ‌ర్‌, చీఫ్ అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


సెయిల్‌లో 168 పోస్టులు (చివ‌రితేది: ఆగ‌స్టు 31)
కోల్‌క‌తాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD

త‌మిళ‌నాడు న్యూస్ ప్రింట్ అండ్ పేప‌ర్స్ లిమిటెడ్ (ఆగ‌స్టు 11) 
చెన్నైలోని త‌మిళ‌నాడు న్యూస్ ప్రింట్ అండ్ పేప‌ర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు ...
http://goo.gl/1jRbD


హైద‌రాబాద్‌ ఎంఎస్ఎంఈ - టూల్ రూమ్‌లో  14 ఖాళీలు (చివరితేది: ఆగ‌స్టు 23)
హైద‌రాబాద్‌లోని ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD

Tuesday, 26 July 2016


లీమా ల్యాబ్స్‌లో రోబోటిక్ ఇంజినీర్లు
లీమా ల్యాబ్స్ లిమిటెడ్ (ఎల్ఎల్) రోబోటిక్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
http://goo.gl/zaoiR


జేపీ గ్రీన్స్ గోల్ఫ్‌లో గెస్ట్ సర్వీస్ అసోసియేట్లు
జేపీ గ్రీన్స్ గోల్ఫ్ అండ్ స్పా లిమిటెడ్ (జేజీజీఎస్ఎల్) గెస్ట్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
http://goo.gl/zaoiR


కాన్ఫియాంజ్ ఐటీలో ట్రెయినీలు
కాన్ఫియాంజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సీఐటీఎల్) ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
http://goo.gl/zaoiR


మ్యాక్రోసాఫ్ట్‌లో డాట్‌నెట్ డెవలపర్లు
మ్యాక్రోసాఫ్ట్ ఐటీ లిమిటెడ్ (ఎంఎస్ఐటీఎల్) డాట్‌నెట్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
http://goo.gl/5nOVu

కొడియా టెక్నాలజీస్‌లో సీనియర్ డిజైనర్లు
కొడియా టెక్నాలజీస్ లిమిటెడ్ (సీటీఎల్) సీనియర్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
http://goo.gl/5nOVu


రుబీ సెవెన్ స్టూడియోస్‌లో సీనియర్ ప్రోగ్రామర్లు
రుబీ సెవెన్ స్టూడియోస్ లిమిటెడ్ (ఆర్ఎస్ఎస్ఎల్) సీనియర్ గేమ్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
http://goo.gl/5nOVu


ఓపెన్ ట్రెండ్ టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
ఓపెన్ ట్రెండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఓటీటీఎల్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
http://goo.gl/5nOVu


గ్రాండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (జీపీఎల్) సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెలీకాలర్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
http://goo.gl/5nOVu


సెంటీలియన్ నెట్‌వర్క్స్‌లో టెక్నికల్ స్టాఫ్
సెంటీలియన్ నెట్‌వర్క్స్ లిమిటెడ్ (సీఎన్ఎల్) ఆప్టిక్ స్పెలిసర్, కాపర్ జాయింటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
http://goo.gl/5nOVu

ఐ యాడ్స్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఐ యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఏఎల్) మేనేజర్, సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
http://goo.gl/5nOVu



కిట్స్‌లో టీచింగ్ పోస్టులు
కవికులగురు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
http://goo.gl/5nOVu


కలకత్తా వర్సిటీలో ప్రాజెక్ట్ ఫెలోస్ (ఇంటర్వ్యూ: ఆగస్టు 16)
కలకత్తా యూనివర్సిటీ (సీయూ) ప్రాజెక్ట్ ఫెలోస్‌కు ఆగస్టు 16 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు......
http://goo.gl/YK2gt

రామానంద తీర్థ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
స్వామి రామానంద తీర్థ మరఠ్వాడ యూనివర్సిటీ (ఎస్ఆర్టీఎంయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆగస్టు 1 నుంచి 3 వరకు వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు......
http://goo.gl/YK2gt
వాక్-ఇన్‌లు
రామానంద తీర్థ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
స్వామి రామానంద తీర్థ మరఠ్వాడ యూనివర్సిటీ (ఎస్ఆర్టీఎంయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆగస్టు 1 నుంచి 3 వరకు వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు......
http://goo.gl/YK2gt

జేపీసీహెచ్‌లో సీనియర్ రెసిడెంట్లు
జగ్‌ప్రవేశ్ చంద్ హాస్పిటల్ (జేపీసీహెచ్) సీనియర్, జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 1, 2 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు......
http://goo.gl/YK2gt


కంటోన్మెంట్ బోర్డ్‌లో అడ్మిన్ పోస్టులు (చివరితేది: ఆగస్టు 16)
వెల్లింగ్టన్ కంటోన్మెంట్ బోర్డ్ (సీబీ-డబ్ల్యూ) ఎల్డీసీ, లైన్‌మెన్, ఫిట్టర్, మజ్దూర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/1jRbD


మరఠ్వాడ వర్సిటీలో టీచింగ్ పోస్టులు (చివరితేది: ఆగస్టు 10)
డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మరఠ్వాడ యూనివర్సిటీ (బీఎస్ఏఎంయూ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
http://goo.gl/1jRbD


ఆర్జీసీబీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (చివరితేది: ఆగస్టు 15)
తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయలాజికల్ సైన్సెస్ (ఆర్జీసీబీ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


ఇక్రిశాట్‌లో కమ్యూనికేషన్ ఆఫీసర్ (చివరితేది: ఆగస్టు 12)
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమి-ఆరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్) కమ్యూనికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD

ఎయిమ్స్- దిల్లీలో రిసెర్చ్ ఆఫీసర్లు (చివరితేది: ఆగస్టు 6)
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రిసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD

పీజీఐఎంఈఆర్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలోస్ (చివరితేది: ఆగస్టు 8)
చండీగడ్‌లోని పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్) సీనియర్ రిసెర్చ్ ఫెలోస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/x9pmpY


ఎనీఎల్పీఎస్‌లో ప్రాజెక్ట్ మేనేజర్లు (చివరితేది: ఆగస్టు 12)
నార్త్ ఈస్ట్ లైవ్లీహుడ్ ప్రమోషన్ సొసైటీ (ఎన్ఈఎల్పీఎస్) ప్రాజెక్ట్ మేనేజర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/1jRbD


జామియా హమదార్డ్‌లో టీచింగ్ పోస్టులు (చివరితేది: జులై 30)
జామియా హమదార్డ్ (జేహెచ్) అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/1jRbD

ఆర్ఎఫ్ఆర్ఐలో టెక్నికల్ అసిస్టెంట్లు (చివరితేది: సెప్టెంబరు 1)
రెయిన్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్ఎఫ్ఆర్ఐ) లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


పంజాబ్ హైకోర్ట్‌లో స్టెనోగ్రాఫర్లు (చివరితేది: ఆగస్టు 21)
హైకోర్ట్ ఆఫ్ పంజాబ్ అండ్ హరియాణా (హెచ్‌సీపీహెచ్) స్టెనోగ్రాఫర్, క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


ట్యుటికారిన్‌లోని వీఓ చిదంబరన్ పోర్ట్ ట్రస్ట్ (వీఓసీపీటీ) అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


దిల్లీ యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీ (చివరితేది: ఆగస్టు 20)
యూనివర్సిటీ ఆఫ్ దిల్లీకి చెందిన అమర్ జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ (ఏజేఐపీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


ఐఐఎం రోహతక్‌లో అకడమిక్ అసోసియేట్లు (చివరితేది: ఆగస్టు 16)
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- రోహతక్ (ఐఐఎం) టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


సీఐటీడీలో నాన్-టీచింగ్ పోస్టులు (చివరితేది: ఆగస్టు 23)
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/1jRbD

Monday, 25 July 2016

వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్ పోస్టులు

వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (వీసీఈటీ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు........

http://goo.gl/5nOVu

బీకేఈ ఎన్‌క్లేవ్స్‌లో సివిల్ ఇంజినీర్లు

బీకే ఎన్‌చాంటింగ్ ఎన్‌క్లేవ్స్ లిమిటెడ్ (బీకేఈఈఎల్) సీనియర్, జూనియర్ సివిల్ ఇంజినీర్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్, క్యూఎస్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు........

http://goo.gl/5nOVu

గ్రీన్ హోండాలో సేల్స్ కన్సల్టెంట్లు

గ్రీన్ హోండా లిమిటెడ్ (జీహెచ్ఎల్) సీనియర్ సేల్స్ కన్సల్టెంట్, సేల్స్ కన్సల్టెంట్, సర్వీస్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు........

http://goo.gl/5nOVu

ఆర్ట్ టెక్నాలజీలో సీనియర్ ఆండ్రాయిడ్ డెవలపర్లు

ఆర్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్) సీనియర్ ఆండ్రాయిడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు.......

http://goo.gl/5nOVu
నిసోట్ టెక్నాలజీస్‌లో సీనియర్ డెవలపర్లు

నిసోట్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎన్టీఎల్) సీనియర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు.......

http://goo.gl/5nOVu

అర్మియా సిస్టమ్స్‌లో సీనియర్ పీహెచ్‌పీ డెవలపర్లు

అర్మియా సిస్టమ్స్ లిమిటెడ్ (ఏఎస్ఎల్) సీనియర్ పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు.......

http://goo.gl/5nOVu
నైకో ఐటీలో సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు

నైకో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎన్ఐటీఎల్) సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు.......

http://goo.gl/5nOVu

ఆరెంజ్ ల్యాబ్‌లో సీనియర్ డాట్‌నెట్ డెవలపర్లు

ఆరెంజ్ ల్యాబ్ ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఎల్ఐఎల్) సీనియర్ డాట్‌నెట్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు.......
http://goo.gl/5nOVu


ఎంబీఐటీలో ఎంబెడెడ్ ఇంజినీర్లు
ఎంబీఐటీ వైర్‌లెస్ లిమిటెడ్ (ఎంబీఐటీఎల్) ఎంబెడెడ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/zaoiR


జామ్‌టెక్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు
జామ్‌టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్ (జేటీఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/zaoiR


ఎం-స్క్యేర్డ్‌లో ట్రెయినీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
ఎం-స్క్యేర్డ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఎస్ఎస్ఎల్) ట్రెయినీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/zaoiR


ఈఎస్ఐ కేరళలో సీనియర్ రెసిడెంట్లు (ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 5)
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కేరళలోని కొల్లమ్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్, స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 5 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.........
http://goo.gl/YK2gt


ఈఎస్ఐలో సీనియర్ రెసిడెంట్లు (ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 11, 12)
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హాస్పిటల్ (ఈఎస్ఐసీ) రోహిణి సెక్టార్‌లో సీనియర్ రెసిడెంట్, స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 11, 12 న వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
వివరాలు.........
http://goo.gl/YK2gt

కొచ్చిన్ యూనివర్సిటీలో ట్రెయినీలు (చివరితేది: ఆగస్టు 5)
కొచ్చిన్ యూనివర్సిటీ (సీయూ) సోఫిస్టికేటెడ్ టెస్ట్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్‌లో ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD