Saturday, 10 September 2016

హెచ్‌పీపీఎస్సీ- 632 నాన్‌టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 28.09.2016)
హిమాచ‌ల్ ప్రదేశ్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ టీచింగ్‌, నాన్‌టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది
నిట్ రాయ్‌పూర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు (చివ‌రితేది: 25.09.2016)
రాయ్‌పూర్‌లోలోని నేష‌న‌ల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(నిట్) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఐఐటీ-హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు(చివ‌రితేది: 21.10.2016)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
క్రిష్ణా జిల్లా మెడిక‌ల్ & హెల్త్ విభాగంలో 70 ఖాళీలు (చివ‌రితేది:17.09.2016)
క్రిష్ణా జిల్లా మెడిక‌ల్ & హెల్త్ విభాగంలో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్‌, స్టాఫ్ న‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు.
ఎస్ఎస్‌సీ-4669 కానిస్టేబుల్ పోస్టులు(చివ‌రితేది: 10.10.2016)
స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్(ఎస్ఎస్‌సీ) దిల్లీ పోలీస్ విభాగంలో తాత్కాలిక పద్ధతిలో కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
క్రిడాలో రిసెర్చ్ అసోసియేట్‌, సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 21.09.2016) 
హైద‌రాబాద్‌లోని సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ డ్రై-ల్యాండ్ అగ్రిక‌ల్చర్ (సీఆర్ఐడీఏ-క్రిడా) రిసెర్చ్ అసోసియేట్‌, సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
ఎన్జీరంగా వ‌ర్సిటీలో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 16.09.2016) 
గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవ‌సాయ విశ్వవిద్యాల‌యం సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బార్‌క్లేస్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ అన‌లిస్ట్‌
నోయిడాలోని డెల్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఐఎఫ్‌జీటీబీలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌(వాక్ఇన్‌ తేది: 26.09.2016)
కోయంబ‌త్తూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ & ట్రీ బ్రీడింగ్ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, ప్రాజెక్ట్  అసిస్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సమీర్‌లో రిసెర్చ్ సైంటిస్ట్‌లు (వాక్ఇన్‌ తేది: 17.09.2016)
చెన్నైలోని సొసైటీ ఫ‌ర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ & రిసెర్చ్‌(సమీర్‌) కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో రిసెర్చ్ సైంటిస్ట్‌ల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
యూనివ‌ర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో పీజీ కోర్సులు (చివ‌రితేది: 19.09.2016)
ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని యూనివ‌ర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్‌లో ఏఈఈ పోస్టులు (చివ‌రితేది: 06.10.2016)
కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్‌ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాల‌య‌న్ జియోల‌జీ (చివ‌రితేది: 07.10.2016)
డెహ్రాడూన్‌లోని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాల‌య‌న్ జియోల‌జీ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఎస్ఐఐడీసీయూఎల్‌లో ఖాళీలు (చివ‌రితేది: 26.09.2016)
ఉత్తరాఖండ్‌ స్టేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ఎన్విరాన్‌మెంట్ స్పెష‌లిస్ట్‌
http://goo.gl/I6kT2t
ఒడిశా మైనింగ్ కార్పొరేష‌న్‌లో మైనింగ్ అడ్వైజ‌ర్‌ (చివ‌రితేది: 25.09.2016)
ఒడిశా మైనింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ మైనింగ్ అడ్వైజ‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
మైనింగ్ అడ్వైజ‌ర్ (బాక్సైట్)
http://goo.gl/svaVHE
ఒడిశా మైనింగ్ కార్పొరేష‌న్‌లో సీనియ‌ర్ మేనేజ‌ర్ (చివ‌రితేది: 25.09.2016)
ఒడిశా మైనింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సీనియ‌ర్ మేనేజ‌ర్
http://goo.gl/pTVYaN
ఈఎస్ఐ హాస్పిట‌ల్‌లో 17 ఖాళీలు (ఇంట‌ర్వ్యూతేది: 30.09.2016)
భివాడీ(రాజస్థాన్)లోని ఈఎస్ఐ హాస్పిట‌ల్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సీనియ‌ర్ రెసిడెంట్‌
http://goo.gl/gux5kt
ఐఐఎంఏలో మేనేజ్‌మెంట్ ఫెలో ప్రోగ్రామ్‌ (చివ‌రితేది: 23.01.2017)
అహ్మదాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఫెలో ప్రోగ్రామ్ ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
మేనేజ్‌మెంట్ ఫెలో ప్రోగ్రామ్ (పీహెచ్‌డీకి స‌మానం)
http://goo.gl/VsxEQa
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీలు - 16,560 ఖాళీలు (చివరి తేది: 30.09.2016)
దేశ‌వ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ‌ బ్యాంకుల్లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు, ఆఫీస్ అసిస్టెంట్ల పోస్టుల భ‌ర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివ‌రాలు....
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్)
http://goo.gl/lHw7No

Friday, 9 September 2016

ఆప్కాబ్‌లో 12 మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 30.09.2016)
విజ‌య‌వాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆప‌రేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్‌) మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
మేనేజ‌ర్ 
కేపీటీసీఎల్‌లో 1921 ఖాళీలు (చివ‌రితేది: 30.09.2016)
క‌ర్ణాట‌క ప‌వ‌ర్ ట్రాన్స్‌మిష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
పోస్టుల సంఖ్య: 1921
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్‌)
http://goo.gl/QDzF4s
ఆప్కాబ్‌లో 35 స్టాఫ్ అసిస్టెంట్‌ పోస్టులు (చివ‌రితేది: 30.09.2016)
విజ‌య‌వాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆప‌రేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్‌) స్టాఫ్ అసిస్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
స్టాఫ్ అసిస్టెంట్‌
http://goo.gl/ovu4aZ
పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని కానిఫియాంజా టెక్నోసాఫ్ట్ సొల్యూష‌న్స్‌ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
http://goo.gl/5nOVu
హ్యురిక్స్‌లో పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
దిల్లీలోని హ్యురిక్స్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
http://goo.gl/5nOVu
టిబ్కోలో జావా డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని టిబ్కో సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
జావా డెవ‌ల‌ప‌ర్‌ - అసోసియేట్ మెంబ‌ర్ టెక్నిక‌ల్ స్టాప్
http://goo.gl/5nOVu
క్వాలిటీ ఎస్యురెన్స్ అసోసియేట్‌
బెంగ‌ళూరులోని మోర్గాన్ స్టాన్లీ సంస్థ క్వాలిటీ ఎస్యురెన్స్ అసోసియేట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
క్వాలిటీ ఎస్యురెన్స్ అసోసియేట్‌
http://goo.gl/5nOVu
ఇంటెల్ - ప్రొడ‌క్ట్ మేనేజ‌ర్‌
బెంగ‌ళూరులోని ఇంటెల్ సంస్థ ప్రొడ‌క్ట్ మేనేజ‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ప్రొడ‌క్ట్ మేనేజ‌ర్‌
http://goo.gl/5nOVu
వెబ్ డిజైన‌ర్‌
హైద‌రాబాద్‌లోని స్కైయీ సంస్థ వెబ్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
వెబ్ డిజైన‌ర్‌
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
ముంబ‌యిలోని బీఎన్‌పీ ప‌రిబాస్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
అప్లికేష‌న్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని హోనీవెల్ సంస్థ అప్లికేష‌న్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
అప్లికేష‌న్ ఇంజినీర్‌
http://goo.gl/5nOVu
సాఫ్ట్‌వేర్‌ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్‌ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సాఫ్ట్‌వేర్‌ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
డిజిట‌ల్‌ క‌మ్యూనికేష‌న్స్ మేనేజ‌ర్‌
గుర్‌గావ్‌లోని ఎరిక‌స‌న్ సంస్థ డిజిట‌ల్‌ క‌మ్యూనికేష‌న్స్ మేనేజ‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
డిజిట‌ల్‌ క‌మ్యూనికేష‌న్స్ మేనేజ‌ర్‌
http://goo.gl/zaoiR
సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌
బెంగ‌ళూరులోని బోయింగ్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌
http://goo.gl/zaoiR
రిలీజ్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని అమెడ‌స్‌ సంస్థ రిలీజ్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
రిలీజ్ ఇంజినీర్‌
http://goo.gl/zaoiR
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
http://goo.gl/zaoiR
సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
పుణేలోని క్వాలిస్ సంస్థ సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
http://goo.gl/zaoiR
డాట్‌నెట్‌ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
కోయంబ‌త్తూరులోని ఆంగ్లర్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - డాట్‌నెట్‌
క‌స్టమ‌ర్ స‌ర్వీస్ ట్రైన‌ర్
బెంగ‌ళూరులోని ఆల్‌టీసోర్స్ సంస్థ క‌స్టమ‌ర్ స‌ర్వీస్ ట్రైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
క‌స్టమ‌ర్ స‌ర్వీస్ ట్రైన‌ర్
http://goo.gl/zaoiR
ఎయిర్ ఇండియాలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీలు (చివ‌రితేది: 30.09.2016)
న్యూదిల్లీలోని ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీలు
http://goo.gl/8JRazw
చిదంబ‌ర‌నార్ పోర్ట్ ట్రస్ట్‌లో 75 ఖాళీలు (చివ‌రితేది: 15.10.2016)
ట్యూటీకోర‌న్‌లోని వీవో చిదంబ‌ర‌నార్ పోర్ట్ ట్రస్ట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
మొత్తం ఖాళీలు
http://goo.gl/qoJHQN
ఐఐఓఆర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 29.09.2016)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చ్ (ఐఐఓఆర్‌) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో 
http://goo.gl/3rFiin
ఐఐఎం-క‌ల‌క‌త్తాలో పీజీసీజీఎం కోర్సు (చివ‌రితేది: 30.11.2016)
ఐఐఎం-క‌ల‌క‌త్తా పోస్ట్‌గ్రాడ్యుయేట్ స‌ర్టిఫికేట్ ఇన్ జ‌న‌ర‌ల్ మేనేజ్‌మెంట్ (పీజీసీజీఎం) కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
పీజీసీజీఎం
http://goo.gl/LjTNB
న‌వోద‌య విద్యాల‌య స‌మితిలో 2072 ఖాళీలు (చివ‌రితేది: 09.10.2016)
నోయిడాలోని న‌వోద‌య విద్యాల‌య స‌మితి వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..మొత్తం పోస్టులు: 2072
http://goo.gl/2GN64W
కురుక్షేత్ర నిట్‌లో జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (చివ‌రితేది: 19.09.2016)
కురుక్షేత్ర(హ‌ర్యానా)లోని నేష‌న‌ల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలోషిప్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలోషిప్
http://goo.gl/x9pmpY
ఐఐటీ-మండిలో జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలోషిప్ (చివ‌రితేది: 24.09.2016)
హిమాచ‌ల్ ప్రదేశ్(మండి) లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలోషిప్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలోషిప్
http://goo.gl/x9pmpY
ఐఐసీబీలో 25 జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (వాక్ఇన్ తేది: 16.09.2016)
కోల్‌క‌తాలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ బ‌యాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో
http://goo.gl/tB3JBA
ఎన్జీరంగా వ‌ర్సిటీలో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 16.09.2016)
గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవ‌సాయ విశ్వవిద్యాల‌యం సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో
http://goo.gl/ElWUfx

Thursday, 8 September 2016

ఐఐటీ - హైద‌రాబాద్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 23.09.2016)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో
http://goo.gl/GOuX2Y
ఐఐటీ-హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు (వాక్ఇన్ తేది: 28.09.2016)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
ప్రాజెక్ట్ అసిస్టెంట్‌
సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్‌
పుణేలోని అటోస్ సంస్థ సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్‌/టెస్టర్‌
http://goo.gl/5nOVu
జావాస్క్రిప్ట్ డెవ‌ల‌ప‌ర్‌
అహ్మదాబాద్‌లోని క్రిస్టల్ ఫాక్ట్ సంస్థ జావాస్క్రిప్ట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
జావాస్క్రిప్ట్ డెవ‌ల‌ప‌ర్‌
http://goo.gl/5nOVu
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని కోనీ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
http://goo.gl/5nOVu
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
http://goo.gl/5nOVu
ప్రోగ్రామర్‌ అనలిస్ట్‌
హైద‌రాబాద్‌లోని క్వాల్‌క‌మ్ సంస్థ ప్రోగ్రామర్‌ అనలిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ప్రోగ్రామర్‌ అనలిస్ట్‌
http://goo.gl/5nOVu
ప్రాసెసింగ్ ఆఫీస‌ర్‌
పుణేలోని సిటీ సంస్థ ప్రాసెసింగ్ ఆఫీస‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ప్రాసెసింగ్ ఆఫీస‌ర్‌
http://goo.gl/5nOVu
అసోసియేట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌
పుణేలోని ఆల్‌స్క్రిప్ట్ సంస్థ అసోసియేట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
అసోసియేట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌
http://goo.gl/zaoiR
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని సిస్కో సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
http://goo.gl/zaoiR
చిదంబ‌ర‌నార్ పోర్ట్ ట్రస్ట్‌లో డిప్యూటీ ట్రాఫిక్ మేనేజ‌ర్ (చివ‌రి తేది: అక్టోబ‌రు 4)
ట్యూటీకోర‌న్‌లోని వీవో చిదంబ‌ర‌నార్ పోర్ట్ ట్రస్ట్‌ డిప్యూటీ ట్రాఫిక్ మేనేజ‌ర్ పోస్ట్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
డిప్యూటీ ట్రాఫిక్ మేనేజ‌ర్
http://goo.gl/fYhrJK
యూజీసీలో జాయింట్ సెక్రట‌రీ (చివ‌రి తేది: అక్టోబ‌రు 3)
న్యూదిల్లీలోని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ జాయింట్ సెక్రట‌రీ పోస్ట్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
జాయింట్ సెక్రట‌రీ 
http://goo.gl/1jRbD
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీలో న‌ర్స్, ఫార్మాసిస్ట్‌ (వాక్ఇన్‌ తేది: సెప్టెంబ‌రు 10)
హైద‌రాబాద్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ న‌ర్స్, ఫార్మాసిస్ట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
న‌ర్స్ (పురుషులు)
http://goo.gl/jCIdgO
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్ (చివ‌రితేది: అక్టోబ‌రు 10)
ముంబ‌యిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్ వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తుల కోరుతోంది.
వివ‌రాలు...
పీహెచ్‌డీ
http://goo.gl/niFVxf
కోస్టల్ ఆక్వాక‌ల్చర్ అథారిటీలో ప్రోగ్రామ‌ర్లు (చివ‌రితేది: సెప్టెంబ‌రు 23)
చెన్నైలోని కోస్టల్ ఆక్వాక‌ల్చర్ అథారిటీ ప్రోగ్రామ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ప్రోగ్రామ‌ర్లు
http://goo.gl/P5khig
ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్‌లో ఖాళీలు (చివ‌రితేది: సెప్టెంబ‌రు 16)
ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్ స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
జ‌న‌ర‌ల్ డ్యూటీ
http://goo.gl/x0OIww
వెబ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని అమెజాన్ సంస్థ వెబ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
వెబ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
http://goo.gl/5nOVu
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని సీఏ టెక్నాల‌జీస్ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌
http://goo.gl/5nOVu
ఎక్స్‌ట్రీమ్ నెట్‌వ‌ర్క్స్‌లో ఖాళీలు
చెన్నైలోని ఎక్స్‌ట్రీమ్ నెట్‌వ‌ర్క్స్ వివిధ‌ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సీనియ‌ర్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ క్యూఏ ఇంజినీర్‌
http://goo.gl/MO8m7a
మార‌థాన్ కంపెనీలో మేనేజ‌ర్లు
మార‌థాన్ కంపెనీ వివిధ‌ మేనేజ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ప్లాంట్ మేనేజ‌ర్‌
http://goo.gl/qdZWbB
బోల్టన్ స్కూల్‌లో ఇంగ్లిష్ ఫ్యాక‌ల్టీ
సికింద్రాబాద్‌లోని బోల్టన్ స్కూల్‌ ఇంగ్లిష్ ఫ్యాక‌ల్టీ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ఇంగ్లిష్ ఫ్యాక‌ల్టీ
http://goo.gl/vhLKXA
సేఫ్‌లో ఖాళీలు
సికింద్రాబాద్‌లోని సొసైటీ ఫ‌ర్ యాక్సీడెంట్ ఫ్రీ ఎన్విరాన్‌మెంట్ (సేఫ్‌) వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
డ్‌
http://goo.gl/K2fWqp
జేసీఐలో చీఫ్ మేనేజ‌ర్‌/సీనియ‌ర్ మేనేజ‌ర్‌ (చివ‌రితేది: సెప్టెంబర్ 22)
కోల్‌క‌తాలోని ది జ్యూట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ మేనేజ‌ర్‌/సీనియ‌ర్ మేనేజ‌ర్‌ పోస్టు భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
చీఫ్ మేనేజ‌ర్‌/సీనియ‌ర్ మేనేజ‌ర్‌
http://goo.gl/CET6iP