Saturday, 17 September 2016

707 పోస్టుల‌తో ఏపీ ఎస్సై నోటిఫికేష‌న్ విడుద‌ల‌
ఈనాడు, హైద‌రాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఏపీ ఎస్సై పోస్టుల నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 707 ఖాళీల భ‌ర్తీకి ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సెప్టెంబ‌రు 17న ప్రక‌ట‌న జారీచేసింది.
https://goo.gl/ZqtVLN

టీసీఎస్ - సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
వీసా - సిస్టమ్స్ అనలిస్ట్
వీసా కంపెనీ సిస్టమ్స్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
సిస్టమ్స్ అనలిస్ట్
https://goo.gl/5nOVu

రాజీవ్ గాంధీ వర్సిటీలో జేఆర్ఎఫ్ పోస్టులు (ఇంటర్వ్యూ తేది: 30.09.2016)
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం జూనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఫుడ్ అనలిస్ట్ ఎగ్జామినేషన్-2016 (చివరి తేదీ: 13.10.2016) -
ఫుడ్ అనలిస్ట్ ఎగ్జామినేషన్-2016 నిర్వహ‌ణ‌కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్ అథారిటీ ఆఫ్ఇండియా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
https://goo.gl/1jRbD
సిల్వర్ టచ్ టెక్నాలజీస్ - సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
సిల్వర్ టచ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu

ఏఎన్‌జెడ్‌ - సిస్టమ్స్ అనలిస్ట్ 
ఏఎన్‌జెడ్‌ కంపెనీ సిస్టమ్స్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://goo.gl/zaoiR


మోర్గాన్ స్టాన్లీ - క్యూఏ డెవలపర్
మోర్గాన్ స్టాన్లీ కంపెనీ క్యూఏ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://goo.gl/zaoiR


బీఎన్‌పీ పారిబ‌స్ - అసోసియేట్
బీఎన్‌పీ పారిబ‌స్ అసోసియేట్ (ఫండ్ అకౌంటింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://goo.gl/zaoiR


ఇన్‌స్పైరా - డెవలపర్
అమెరికాకు చెందిన ఇన్‌స్పైరా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://goo.gl/zaoiR


ఫిజన్ ల్యాబ్స్ - అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
ఫిజన్ ల్యాబ్స్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://goo.gl/zaoiR


ఎస్‌క్యూఎల్‌ డెవలపర్
ఫ్యూచర్ ఫోకస్ ఇన్ఫోటెక్ కంపెనీ ఎస్‌క్యూఎల్‌ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://goo.gl/5nOVu


రావ్ సాఫ్ట్ సొల్యూషన్స్ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
రావ్ సాఫ్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://goo.gl/5nOVu


దిల్లీ మెట్రో రైల్‌లో 3428 ఉద్యోగాలు (చివరి తేదీ: 15.10.2016)
వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి దిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (డీఎంఆర్‌సీఎల్‌) ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది.
I. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివ‌రాలు
https://goo.gl/euceBa


ఆత్మ, విజయనగరం అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ పోస్టులు (చివరి తేదీ: 28.09.2016)
విజయనగరంలోని వ్యవసాయ సాంకేతిక యాజ‌మాన్య సంస్థ (ఆత్మ) ఒప్పంద ప్రాతిప‌దిక‌పై అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
https://goo.gl/m8N2rR


ఐఐటి హైదరాబాద్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (చివరి తేదీ: 21.10.2016)
తాత్కాలిక ప్రాతిప‌దిక‌పై ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీల భ‌ర్తీకి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
https://goo.gl/m5I02P

హెచ్‌సీయూలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు (చివరి తేదీ: 30.09.2016)
యూనివర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ తాత్కాలిక ప్రాతిపదిక‌పై ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/k0bLRH


ఐఐటీఎంలో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌ (చివరి తేది: 15.10.2016)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపిక‌ల్ మెటియోరాల‌జీ టీరియోరాల‌జీ (ఐఐటీఎం) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
https://goo.gl/JhkQi0

భువనేశ్వర్ ఎయిమ్స్‌లో పోస్ట్ డాక్టొర‌ల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ (వాక్ ఇన్ తేది: 24.09.16)
భువ‌నేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) డాక్టొర‌ల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు....
https://goo.gl/MZjLnl

రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సొసైటీ (వాక్ ఇన్ తేది: 21.09.16)
దిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సొసైటీ సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.....
https://goo.gl/3uUhlt


విట్ యూనివ‌ర్సిటీలో జేఆర్ఎఫ్ పోస్టులు (చివరి తేదీ: 26.09.2016)
వేలూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (విట్‌) యూనివర్సిటీ జూనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/x9pmpY

విట్ యూనివ‌ర్సిటీలో జేఆర్ఎఫ్ పోస్టులు (చివరి తేదీ: 25.09.2016)
వేలూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (విట్‌) యూనివర్సిటీ జూనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/x9pmpY


రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు (చివరి తేదీ: 30.09.2016)
కింది ఖాళీల భ‌ర్తీకి గుడ్‌గావ్‌లోని రైట్స్ లిమిటెడ్ ద‌ర‌ఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/WcICN0


ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టులు (ఇంటర్వ్యూ తేది: 14.10.2016)
న్యూదిల్లీలోని ఇండియ‌న్ అగ్రిక‌ల్చర‌ల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ తాత్కాలిక ప్రాతిపదికపై ఎస్ఆర్ఎఫ్‌, యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టుల భ‌ర్తీకి వాన్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
https://goo.gl/R47Jen


ఎక్స్-రే టెక్నీషియ‌న్లు (ఇంటర్వ్యూ తేది: 26.09.2016)
ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఎక్స్-రే టెక్నీషియ‌న్, ఫీల్డ్ సూప‌ర్‌వైజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి చెన్నైలోని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ ట్యూబ‌ర్కులోసిస్ వాక్‌-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:


ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, జూనియర్ ఇంజినీర్లు (ఇంటర్వ్యూ తేది: 26.09.2016)
ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్ ఖాళీల భ‌ర్తీకి గువ‌హ‌టిలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ అడ్వాన్సుడ్‌ స్టడీ ఇన్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
https://goo.gl/Q3YKhU


ఐఐటీ గువ‌హ‌టిలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు (ఇంటర్వ్యూ తేది: 03.10.2016)
ఐఐటీ గువ‌హ‌టి జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భ‌ర్తీకి దర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/UReWKb


జిప్మ‌ర్‌లో కో-ఆర్డినేట‌ర్‌, కౌన్సిల‌ర్ పోస్టులు (ఇంటర్వ్యూ తేది: 10.10.2016)
ఒప్పంద ప్రాతిప‌దిక‌న కో-ఆర్డినేట‌ర్‌, కౌన్సిల‌ర్ పోస్టుల భ‌ర్తీకి పుదుచ్చేరిలోని జిప్మర్ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
https://goo.gl/gh4qhq

Friday, 16 September 2016

ట్రెజ‌రీ అన‌లిస్ట్‌
ముంబ‌యిలోని సిటీ సంస్థ ట్రెజ‌రీ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ అన‌లిస్ట్‌
నోయిడాలోని డెల్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
చెన్నైలోని రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని థ‌ర్మో ఫిష‌ర్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
మేనేజ్‌మెంట్ ట్రైనీ
నోయిడాలోని జెన్‌పాక్ట్ సంస్థ మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
టెక్నిక‌ల్ అన‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని ఒరాకిల్ సంస్థ టెక్నిక‌ల్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సీనియ‌ర్‌ డెవ‌ల‌ప‌ర్
చెన్నైలోని హెచ్‌సీఎల్ సంస్థ సీనియ‌ర్‌ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఐటీ డెవ‌ల‌ప‌ర్ 
బెంగ‌ళూరులోని హెచ్‌పీ సంస్థ ఐటీ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌పర్‌
న్యూదిల్లీలోని అక్సెంచ‌ర్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ స్టాఫ్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని డెల్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ స్టాఫ్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీరింగ్ ప్రొఫెష‌న‌ల్‌
పుణేలోని ఫిజర్వ్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీరింగ్ ప్రొఫెష‌న‌ల్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కీసైట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
హ‌ర్యానాలోని కీసైట్ సంస్థ కీసైట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జావా అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని జేపీ మోర్గాన్ సంస్థ జావా అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జావా అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని మోర్గాన్ స్టాన్లీ సంస్థ జావా అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఇంట‌ర్న్‌
కోల్‌క‌తాలోని బెంట్లే సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంట‌ర్న్‌ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
గురుగ్రామ్‌లోని ఎరిక్‌స‌న్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీలో ఆయుర్వేద‌ కోర్సులు (చివ‌రితేది: 01.10.2016)
విజ‌య‌వాడ‌లోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎండీ (ఆయుర్వేద‌) కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/LjTNB


యూనివ‌ర్సిటీ ఆఫ్ మ‌ద్రాస్‌లో గెస్ట్ లెక్చర‌ర్ (వాక్ఇన్‌ తేది: 26.09.2016)
యూనివ‌ర్సిటీ ఆఫ్ మ‌ద్రాస్‌ గెస్ట్ లెక్చర‌ర్ పోస్ట్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/up5zDT

రైల్ ల్యాండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీలో 20 ఖాళీలు (చివ‌రితేది: 16.10.2016)
రైల్ ల్యాండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/FIpbGa

ఐఐటీ రూర్కీలో పోస్ట్ డాక్టోర‌ల్‌ ఫెలో (చివ‌రి తేది: 10.10.2016)
రూర్కీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) పోస్ట్ డాక్టోర‌ల్‌ ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/bX3J4e


ఐఐటీ రూర్కీలో పోస్ట్ డాక్టోర‌ల్‌ ఫెలో (చివ‌రి తేది: 30.09.2016)
రూర్కీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) పోస్ట్ డాక్టోర‌ల్‌ ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/CrOuJM


పాట్నాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/e0asOj


సీఎస్ఎస్ఆర్ఐలో ఖాళీలు (వాక్ఇన్ తేది: 26.09.2016)
క‌ర్నాల్(హ‌ర్యానా)లోని సెంట్రల్ సాయిల్ సాలినిటీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఎస్ఆర్ఐ) టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/VgtO8L


సీబీఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 28.09.2016)
రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/3S6Kye

రిషికేశ్ ఎయిమ్స్‌లో సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్‌ తేది: 23.09.2016)
రిషికేశ్‌లోని ఆల్ ఇండియా మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/tf1wyk

మేనేజ్‌లో పీజీ డిప్లొమా కోర్సు (చివ‌రితేది: 31.01.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌) 2017-19 సంవ‌త్సరానికి అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


మేనేజ్‌లో కుక్‌, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు(చివ‌రితేది: 10.10.2016)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌) వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 30.09.2016)
న్యూదిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/3chbwe


ఎస్ఎస్‌సీ సెంట్రల్ రీజియ‌న్‌లో 183 ఖాళీలు (చివ‌రితేది: 02.10.2016)
అల‌హాబాద్‌లోని స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ సెంట్రల్ రీజియ‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/cc7OmE

Thursday, 15 September 2016


స్పెష‌లిస్ట్ బిజినెస్ అన‌లిస్ట్ 
బెంగ‌ళూరులోని జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్ సంస్థ స్పెష‌లిస్ట్ బిజినెస్ అన‌లిస్ట్  ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని అన్‌సిస్ట్ సంస్థ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

గూగుల్ -సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని గూగుల్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

ఫంక్షన‌ల్ టెస్టర్‌
పుణేలోని టీటో సంస్థ ఫంక్షన‌ల్ టెస్టర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

ట్రైనీ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
ముంబ‌యిలోని ఇన్‌గ్రామ్ సంస్థ ట్రైనీ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
ఎన్‌సీఆర్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బాంబ‌ర్‌డైర్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

సీఆర్ఐడీఏలో ఆర్ఏ/ఎస్ఆర్ఎఫ్ పోస్టులు (వాక్ఇన్ తేది: 21.09.2016)
హైద‌రాబాద్‌లోని సెంట్ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ డ్రైల్యాండ్ అగ్రిక‌ల్చర్ రిసెర్చ్ అసోసియేట్‌/ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
http://goo.gl/YK2gt


దిల్లీ కంటోన్మెంట్ బోర్డులో 40 ఖాళీలు (చివ‌రితేది: 30.09.2016)
దిల్లీ కంటోన్మెంట్ బోర్డు వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


తెలంగాణ ప్రైవేట్ మెడిక‌ల్ & డెంట‌ల్ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేష‌న్ 
తెలంగాణ ప్రైవేట్ మెడిక‌ల్ & డెంట‌ల్ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేష‌న్ ఎంబీబీఎస్‌, బీడీఎస్ 'బి' కేట‌గిరి సీట్ల ప్రవేశాల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/EVHgBW


మ‌నోర‌మ స్కూల్ ఆఫ్ క‌మ్యూనికేష‌న్‌లో అసోసియేట్ ప్రొఫెస‌ర్‌
కొట్టాయంలోని మ‌నోర‌మ స్కూల్ ఆఫ్ క‌మ్యూనికేష‌న్‌ అసోసియేట్ ప్రొఫెస‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


బీఎస్ఎన్ఎల్‌లో జూనియ‌ర్ టెలికామ్ ఆఫీస‌ర్ (చివ‌రితేది: 31.01.2017)
భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ జూనియ‌ర్ టెలికామ్ ఆఫీస‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/hRjADZ


టిస్‌లో డైరెక్టర్‌/వైస్ చాన్సల‌ర్ (చివ‌రితేది: 06.10.2016)
ముంబ‌యిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ డైరెక్టర్‌/వైస్ చాన్సల‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/6QD9WI


ఈఎస్ఐ-పీజీఐఎంఎస్ఆర్‌లో టీచింగ్ ఫ్యాక‌ల్టీలు (వాక్ఇన్‌తేది: సెప్టెంబ‌రు 26, 27, 28)
కోల్‌క‌తాలోని ఈఎస్ఐ-పీజీఐఎంఎస్ఆర్‌, ఈఎస్ఐసీ మెడిక‌ల్ కాలేజ్ & హాస్పిట‌ల్ టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/JbCXQg


ఎన్ఐఈఎల్ఐటీలో పీజీ డిప్లొమా కోర్సు (చివ‌రితేది: 07.10.2016.)
కాలిక‌ట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/rLjxe6


సార్క్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫండ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 30.09.2016)
సౌత్ ఏషియ‌న్ అసోసియేష‌న్ ఫ‌ర్ రీజిన‌ల్ కోఆప‌రేష‌న్ (సార్క్) డెవ‌ల‌ప్‌మెంట్ ఫండ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి సార్క్ స‌భ్యదేశాల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/wkodQx

గుజ‌రాత్ టెక్నాలాజిక‌ల్ యూనివ‌ర్సిటీలో వీసీ పోస్టు (చివ‌రితేది: 10.10.2016)
అహ్మదాబాద్‌లోని గుజ‌రాత్ టెక్నాలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ వైస్ చాన్సల‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/JxOXEs


ఆర్‌వీయూఎన్ఎల్‌లో 1124 ఖాళీలు   
రాజ‌స్థాన్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాద‌న్ నిగ‌మ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్రస్ట్‌ (చివ‌రితేది: 15.10.2016)
విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్రస్ట్ సెక్రట‌రీ ఉద్యోగ భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/8RQVn7

బార్క్‌లో టెక్నీషియ‌న్ పోస్టు (వాక్ఇన్‌తేది: 19.09.2016)
బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్ టెక్నీషియ‌న్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/VTytss

Wednesday, 14 September 2016


రాయ్‌పూర్ నిట్‌లో టెక్నిక‌ల్ అసిస్టెంట్ (వాక్ఇన్‌తేది: 29.09.2016)
రాయ్‌పూర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/WGjp1U


ఐఐటీ బాంబేలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో(చివరితేది: 10.10.2016)
ఐఐటీ బాంబే జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


ఏఆర్ఐలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివరితేది: 27.09.2016)
పుణేలోని అగార్కర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/q14uMo


ఐవోసీఎల్‌లో 161 జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు (చివరితేది: 30.09.2016)
ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ గుజ‌రాత్ రిఫైన‌రీలో జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/sM7vui


ఓఎన్‌జీసీలో గ్రాడ్యుయేట్ ట్రైనీలు 
ఆయిల్ & నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD

సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌
పుణేలోని వొడాఫోన్ సంస్థ సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu
ఆయిల్ & నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD

ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ థిరిటిక‌ల్ సైన్సెస్ (చివ‌రితేది: 21.09.2016)
బెంగ‌ళూరులోని ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ థిరిటిక‌ల్ సైన్సెస్ ప్రాజెక్ట్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/1jRbD


యూబీఐలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌ (చివ‌రితేది: 30.09.2016)
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/1jRbD

సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌
పుణేలోని వొడాఫోన్ సంస్థ సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu
సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌
పుణేలోని వొడాఫోన్ సంస్థ సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ అసోసియేట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని డెల్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ అసోసియేట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

క్వాలిటీ ఎస్యురెన్స్ ఇంజినీర్‌
చెన్నైలోని అమెజాన్ సంస్థ క్వాలిటీ ఎస్యురెన్స్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


తీర్థాంక‌ర్ మ‌హావీర్ యూనివ‌ర్సిటీలో టీచింగ్ ఉద్యోగాలు 
మొరాదాబాద్‌లోని తీర్థాంక‌ర్ మ‌హావీర్ యూనివ‌ర్సిటీ టీచింగ్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/vKdCpy


ఇండియ‌న్ ఆయిల్‌లో ఇంజినీర్స్‌/ఆఫీస‌ర్స్‌ పోస్టులు (చివ‌రితేది: 04.02.2017)
ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ ఇంజినీర్స్‌/ఆఫీస‌ర్స్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/yO5VJw


బీహెచ్ఈఎల్‌లో ఇంజినీర్ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 03.02.2017)
భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zg7PIh

కేఏపీ లిమిటెడ్‌లో మేనేజ‌ర్‌, ఎగ్జిక్యూటివ్ పోస్టులు (చివ‌రితేది: 29.09.2016)
క‌ర్ణాట‌క యాంటీ బ‌యోటిక్స్ & ఫార్మాస్యూటిక‌ల్స్ లిమిటెడ్ మేనేజ‌ర్‌, ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/gp0c6x


హ‌డ్కోలో 65 ట్రైనీ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 30.09.2016)
న్యూదిల్లీలోని హోసింగ్ & అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (హ‌డ్కో) ట్రైనీ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1gVyEl

జేఐపీఎల్‌లో ఎంబెడెడ్ ప్రొఫెష‌న‌ల్స్ (వాక్ఇన్ తేది: సెప్టెంబ‌రు 17, 18 తేదీల్లో)
హైద‌రాబాద్‌లోని జాస్మిన్ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్ లిమిటెడ్‌(జేఐపీఎల్‌) ఎంబెడెడ్ ప్రొఫెష‌న‌ల్స్‌ ఉద్యోగాల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/ZtktbC


ఆర్ఐఎల్‌లో సేల్స్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ అకౌంటెంట్ (వాక్ఇన్ తేది:  సెప్టెంబ‌రు 16, 17 తేదీల్లో)
హైద‌రాబాద్‌లోని రాల్సన్ ఇండియా లిమిటెడ్ (ఆర్ఐఎల్‌) సేల్స్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ అకౌంటెంట్ ఉద్యోగాల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/FU7Kad


మోదీ బిల్డర్స్‌లో ఖాళీలు
హైద‌రాబాద్‌లోని మోదీ బిల్డర్స్ సంస్థ వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/vsFkps


ఇండ‌స్ జూనియ‌ర్ స్కూల్‌లో టీచింగ్ ఫ్యాక‌ల్టీలు
హైద‌రాబాద్‌లోని ఇండ‌స్ జూనియ‌ర్ స్కూల్ టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/xnuZKm


ఈఈఎస్ఎల్‌లో డైరెక్టర్ పోస్టులు (చివ‌రితేది: 30.09.2016)
నోయిడాలోని ఎన‌ర్జీ ఎఫిషియ‌న్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్‌) డైరెక్టర్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/uMGs8q


నీలాచ‌ల్ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌ (చివ‌రితేది: 29.09.2016)
నీలాచ‌ల్ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్ డైరెక్టర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/VHiyYT


పీహెచ్‌పీఎల్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (చివ‌రితేది: 26.09.2016)
పోచంప‌ల్లి హ్యాండ్‌లూమ్ పార్క్ లిమిటెడ్ (పీహెచ్‌పీఎల్‌) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) ఉద్యోగ భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zzNGJq


ఈడీసీఐఎల్‌లో మేనేజ‌ర్‌, కంపెనీ సెక్రట‌రీ పోస్టులు (చివ‌రితేది: 14.10.2016)
నోయిడాలోని ఎడ్యుకేష‌న‌ల్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (ఈడీసీఐఎల్‌) మేనేజ‌ర్‌, కంపెనీ సెక్రట‌రీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1yp3QB


ఎన్ఎల్‌సీ ఇండియాలో 28 ఇండ‌స్ట్రియ‌ల్ ట్రైనీలు (వాక్ఇన్ తేది: 23.09.2016)
చెన్నైలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్ (ఎన్ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్ ఇండ‌స్ట్రియ‌ల్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/7tQdYC


న్యూదిల్లీలోని సెంట్రల్ గ‌వ‌ర్నమెంట్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేష‌న్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/V6StL3


గాంధీన‌గ‌ర్ ఐఐటీలో ఇంజినీర్‌ పోస్టులు (చివ‌రితేది: 14.10.2016)
గాంధీన‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) సూప‌రింటెండింగ్ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/bKPzto


గాంధీన‌గ‌ర్ ఐఐటీలో డిప్యూటీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు (చివ‌రితేది: 14.10.2016)
గాంధీన‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) డిప్యూటీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/RE0ZWL


డ‌బ్ల్యూబీఎస్ఈడీసీఎల్‌లో 96 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు 
వెస్ట్‌బెంగాల్ స్టేట్ ఎల‌క్ట్రిసిటి డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ లిమిటెడ్‌ (డ‌బ్ల్యూబీఎస్ఈడీసీఎల్‌) అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/55rCqD


బీడీఎల్‌లో 13 ఖాళీలు (చివ‌రితేది: 05.10.2016)
హైద‌రాబాద్‌లోని భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/rG4eio

Tuesday, 13 September 2016


డైరెక్టరేట్ ఆఫ్ కోల్డ్ వాట‌ర్ ఫిష‌రీస్ రిసెర్చ్‌(వాక్ఇన్‌తేది: 21.09.2016)
ఉత్తరాఖండ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ కోల్డ్ వాట‌ర్ ఫిష‌రీస్ రిసెర్చ్ సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెష‌న‌ల్‌ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
http://goo.gl/YK2gt


ఎయిమ్స్‌లో 133 సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్‌తేది: 17.09.2016)
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ సీనియ‌ర్ రెసిడెంట్/డెమాన్‌స్ట్రేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
http://goo.gl/YK2gt


ఐఐఎస్ఈఆర్- కోల్‌క‌తాలో 10 ఖాళీలు (చివ‌రితేది: 30.09.2016)
కోల్‌క‌తాలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


క‌ర్ణాట‌క స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేష‌న్స్ సెంట‌ర్‌ (చివ‌రితేది: 24.09.2016)
బెంగ‌ళూరులోని క‌ర్ణాట‌క స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేష‌న్స్ సెంట‌ర్ వివిధ పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


సాఫ్ట్‌వేర్ డిజైన్ ఇంట‌ర్న్‌
బెంగ‌ళూరులోని ఇంటెల్ సంస్థ సాఫ్ట్‌వేర్ డిజైన్ ఇంట‌ర్న్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


నెట్‌వ‌ర్క్ క‌న్సల్టింగ్ ఇంజినీర్‌
సిస్కో సంస్థ నెట్‌వ‌ర్క్ క‌న్సల్టింగ్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


క్యూఏ మేనేజ‌ర్ -ప్రొడ‌క్ట్ డెవ‌ల‌ప్‌మెంట్‌
హైద‌రాబాద్‌లోని ఒరాకిల్‌ సంస్థ క్యూఏ మేనేజ‌ర్ -ప్రొడ‌క్ట్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స‌పోర్ట్ అన‌లిస్ట్‌
నోయిడాలోని బార్‌క్లేస్‌ సంస్థ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స‌పోర్ట్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

ప్రాజెక్ట్స్ మేనేజ‌ర్‌
త‌మిళ‌నాడులోని కాగ్నిజెంట్ సంస్థ ప్రాజెక్ట్స్ మేనేజ‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


స‌పోర్ట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని అమెజాన్‌ సంస్థ స‌పోర్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


ఫైనాన్షియ‌ల్ అన‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని హెచ్‌పీ సంస్థ ఫైనాన్షియ‌ల్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


టెస్ట్ అన‌లిస్ట్‌
పుణేలోని బార్‌క్లేస్ సంస్థ టెస్ట్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...


టెక్నాల‌జీ స్పెష‌లిస్ట్‌
హైద‌రాబాద్‌లోని హెనీవెల్ సంస్థ టెక్నాల‌జీ స్పెష‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
పుణేలోని ఎమ్‌టెక్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


ఐటీ సిస్టమ్ అన‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని యాష్ టెక్నాల‌జీస్‌ సంస్థ ఐటీ సిస్టమ్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...


స్టోరేజ్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని థామస్ రూట‌ర్స్ సంస్థ స్టోరేజ్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...


ఐఎల్‌బీస్‌లో 330 ఖాళీలు (చివ‌రితేది: 30.09.2016)
దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ & బిలియ‌రీ సైన్సెస్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


సీడీసీలో స‌ర్టిఫికేట్ కోర్సు 
న్యూదిల్లీలోని క‌న్సల్టెన్సీ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ (సీటీసీ) హెచ్ఆర్‌సీ స‌ర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/VxEk8H


న్యూదిల్లీ ఎయిమ్స్‌లో పీజీ, పోస్ట్ డాక్టోర‌ల్ కోర్సులు
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) పీజీ, పోస్ట్ డాక్టోర‌ల్ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/LjTNB


జేఎస్ఎస్ సైన్స్ & టెక్నాల‌జీ యూనివ‌ర్సిటీ
మైసూరులోని జేఎస్ఎస్ సైన్స్ & టెక్నాల‌జీ యూనివ‌ర్సిటీ ఎంటెక్, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/IlfMcY

క‌ల‌క‌త్తా ఐఐఎంలో ఫెలో ప్రోగ్రామ్‌
క‌ల‌క‌త్తా ఇండియ‌న్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఫెలో ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాల‌జీ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాల‌జీ వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/RuUO02


సింబ‌యోసిస్ ఇంట‌ర్నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ
సింబ‌యోసిస్ ఇంట‌ర్నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ వివిధ విభాగాల్లో పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/OZ97Ii


బీఎస్ఎఫ్‌లో 196 స్పోర్ట్స్ కోటా పోస్టులు (చివ‌రితేది: 10.10.2016)
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌) స్పోర్ట్స్ కోటా కింద వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/jfi428


రూర్కీ కంటోన్మెంట్ బోర్డులో రెసిడెంట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ 
రూర్కీ కంటోన్మెంట్ బోర్డు రెసిడెంట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/LVhLwH


ది మెరైన్ ప్రొడ‌క్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (చివ‌రితేది: 04.10.2016 )
కొచ్చిన్‌లోని ది మెరైన్ ప్రొడ‌క్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌, రీజిన‌ల్ డైరెక్టర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/nM8Lvt

Monday, 12 September 2016

గ్రూప్‌-2 గెలుపు!
నవంబర్‌ 12, 13 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష జరుగుతుందని తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. ఈ వ్యవధిని ఎలా సద్వినియోగం చేసుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చో తెలుసుకుందామా?
http://goo.gl/nqWJpN
గేట్‌కు దరఖాస్తు చేస్తున్నారా?
గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)కు దరఖాస్తుల ప్రక్రియ ఆరంభమైంది!! ఐఐటీలతోపాటు ఐఐఎస్‌సీ- బెంగళూరు, ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌/ ఫార్మసీ విభాగాల్లో చేరడానికి గేట్‌ స్కోరు తప్పనిసరి. కొన్ని పబ్లిక్‌, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు ఈ స్కోరు ప్రామాణికం.
http://goo.gl/TkO6c4

ఇండియ‌న్ వెట‌ర్నరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (వాక్ఇన్ తేది: 19.09.2016)
కోల్‌క‌తాలోని ఇండియ‌న్ వెట‌ర్నరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిద పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
http://goo.gl/YK2gt


డీపీఎస్ఆర్‌యూలో ఖాళీలు (చివ‌రి తేది: 19.09.2016)
దిల్లీ ఫార్మాస్యూటిక‌ల్ సైన్సెస్ & రిసెర్చ్ యూనివ‌ర్సిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


టెక్నిక‌ల్ స‌పోర్ట్ ఇంజినీర్‌
గురుగ్రామ్‌లోని బీటీ సంస్థ టెక్నిక‌ల్ స‌పోర్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


క్యూఏ అన‌లిస్ట్‌
హైద‌రాబాద్‌లోని ఒరాకిల్ సంస్థ క్యూఏ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
ముంబ‌యిలోని బ్యాంక్ ఆఫ్ అమెరికా సంస్థ సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


క్యూఏ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని వీసా సంస్థ క్యూఏ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


పుణేలోని టీటో సంస్థ మ్యానువ‌ల్ టెస్టర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

రాక్‌వెల్ కొల్లిన్స్ - సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని రాక్‌వెల్ కొల్లిన్స్ సంస్థ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


సాఫ్రాన్‌ - టెస్ట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని సాఫ్రాన్‌ సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

ఎంఫాసిస్ - టెస్ట్ ఇంజినీర్‌
పుణేలోని ఎంఫాసిస్ సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

అసోసియేట్ ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌
పుణేలోని ఆల్‌స్క్రిప్ట్ సంస్థ అసోసియేట్ ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


క్యాడ్ డిజైన‌ర్‌
హైద‌రాబాద్‌లోని పీఎస్‌సీఎంఏ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ క్యాడ్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...


డేటా సైంటిస్ట్ స్పెష‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్‌ సంస్థ డేటా సైంటిస్ట్ స్పెష‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


ఈడీఐ ఇంటిగ్రేష‌న్ అన‌లిస్ట్‌
పుణేలోని ఈట‌న్ సంస్థ ఈడీఐ ఇంటిగ్రేష‌న్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

ఎంట్రీ లెవ‌ల్ అప్లికేష‌న్స్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని మాగ్జిమ్ ఇంటిగ్రేటెడ్‌ సంస్థ ఎంట్రీ లెవ‌ల్ అప్లికేష‌న్స్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


అమెజాన్ - స‌పోర్ట్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని అమెజాన్ సంస్థ స‌పోర్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

డేటాబేస్ అడ్మినిస్ట్రేటివ్‌ అన‌లిస్ట్‌
కేర‌ళ‌లోని జిరాక్స్ సంస్థ డేటాబేస్ అడ్మినిస్ట్రేటివ్‌ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


సీఎంఏ ఐటీ టెస్ట్ లీడ్‌
పుణేలోని బార్‌క్లేస్ సంస్థ సీఎంఏ ఐటీ టెస్ట్ లీడ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ఇంటెల్‌ సంస్థ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


జావా/టెస్టింగ్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని సాఫ్ట్‌గ్రేడ్ సొల్యూష‌న్స్‌ సంస్థ జావా/టెస్టింగ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగాల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఒరాకిల్ సంస్థ అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


నేష‌న‌ల్ క‌మిష‌న్ ఫ‌ర్ సఫాయ్ క‌ర‌మ్‌చారీస్ (చివ‌రితేది:17.10.2016)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ క‌మిష‌న్ ఫ‌ర్ సఫాయ్ క‌ర‌మ్‌చారీస్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/VGuVJ2


ఎస్ఎస్‌సీ స‌ద‌ర‌న్ రీజియ‌న్‌లో 20 ఖాళీలు (చివ‌రితేది: 03.10.2016)
స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) స‌ద‌ర‌న్ రీజియ‌ర్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/3dZQNr


ఎంఎస్ఎంఈ టూల్ రూమ్‌- స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కోర్సులు
హైద‌రాబాద్‌లోని ఎంఎస్ఎంఈ టూల్ రూమ్‌ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/DIFxif


ఎంఎస్ఎంఈ - ఆండ్రాయిడ్, క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సులు
హైద‌రాబాద్‌లోని ఎంఎస్ఎంఈ టెక్నాల‌జీ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ ఆండ్రాయిడ్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ & ప్రోగ్రామింగ్,  క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/0uJ5Wx

ఐఐటీ-ఖ‌ర‌గ్‌పూర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 13.10.2016)
ఖ‌ర‌గ్‌పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/LjTNB


సీఎఫ్‌టీఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 23.09.2016)
మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్  టెక్నలాజిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/ejnJtQ


రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌మెడిక‌ల్ సైన్సెస్‌లో 23 ఖాళీలు (చివ‌రితేది: 15.10.2016)
రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌మెడిక‌ల్ సైన్సెస్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/Tb3uPm

Sunday, 11 September 2016

ఏపీపీఎస్సీ - శాతవాహన అనంతర యుగం
* మౌలికాంశాలు * బిట్ బ్యాంక్ * ప్రాక్టీస్ ప‌రీక్ష * ఆన్‌లైన్ ప‌రీక్ష
విజయనగరం జిల్లా కోర్టు - టైపిస్ట్‌ (చివరి తేదీ: 06.10.2016)
టైపిస్ట్‌ ఉద్యోగ నియామ‌కానికి విజయనగరంలోని జిల్లా జ‌డ్జి కార్యాలయం అర్హులైన‌ మ‌హిళా అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
విజయనగరం జిల్లా కోర్టు - స్టెన్‌గ్రాఫ‌ర్‌ (చివరి తేదీ: 06.10.2016)
స్టెన్‌గ్రాఫ‌ర్‌ ఉద్యోగ నియామ‌కానికి విజయనగరంలోని జిల్లా జ‌డ్జి కార్యాలయం అర్హులైన‌ అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
విజయనగరం జిల్లా కోర్టు - కాపీస్టు (చివరి తేదీ: 06.10.2016)
కాపీస్టు ఉద్యోగ నియామ‌కానికి విజయనగరంలోని జిల్లా జ‌డ్జి కార్యాలయం అర్హులైన‌ మహిళా అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఎస్‌పీఏలో స్టూడెంట్ ఇంట‌ర్న్ పోస్టులు (చివరి తేదీ: 19.09.2016)
విజయవాడలోని స్కూల్ ఆఫ్‌ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ).. స్టూడెంట్ ఇంట‌ర్న్, ప్రాజెక్ట్  కన్సల్టెంట్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఓయూలో ఎంఈ/ ఎంటెక్‌ (పార్ట్-టైం) ప్రోగ్రామ్‌ (చివరి తేదీ: 19.09.2016)
స్పాన్సర్డ్ కేట‌గిరీ కింద ఎంఈ/ ఎంటెక్‌ (పార్ట్-టైం) కోర్సుల్లో ప్రవేశాల‌కు ఉస్మానియా యూనివ‌ర్సిటీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జనరల్ ఎలక్ట్రిక్ - మేనేజర్ (హెచ్ఆర్ అనలిటిక్స్)
జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ హెచ్ఆర్ అనలిటిక్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
* మేనేజర్ - హెచ్ఆర్ అనలిటిక్స్
http://goo.gl/zaoiR
వొడాఫోన్ -సీనియర్ ఎగ్జిక్యూటివ్
వొడాఫోన్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
* సీనియర్ ఎగ్జిక్యూటివ్
http://goo.gl/5nOVu
ఆర్ సిస్టమ్స్ - సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
ఆర్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
* సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
http://goo.gl/5nOVu
పీడబ్ల్యూసీ - కన్సల్టెంట్
పీడబ్ల్యూసీ కంపెనీ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
* కన్సల్టెంట్ - టెక్నాలజీ కన్సల్టింగ్ - డేటా అండ్ అనలిటిక్స్
http://goo.gl/5nOVu
థామ్సన్ రాయిటర్స్ - క్వాలిటీ అనలిస్ట్
థామ్సన్ రాయిటర్స్ కంపెనీ క్వాలిటీ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* క్వాలిటీ అనలిస్ట్
http://goo.gl/5nOVu
డెల్ - సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అసోసియేట్‌ ఇంజినీర్‌
డెల్ కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
* సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అసోసియేట్‌ ఇంజినీర్‌
http://goo.gl/5nOVu
ఎన్‌సీఆర్ - సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్
ఎన్‌సీఆర్ కంపెనీ దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
* సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్
http://goo.gl/5nOVu
అమెజాన్ - క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్
అమెజాన్ కంపెనీ క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్
http://goo.gl/5nOVu
ఇన్ఫర్మేటికా - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
ఇన్ఫర్మేటికా కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
http://goo.gl/zaoiR
ఒరాకిల్ - క్యూఏ మేనేజర్
ఒరాకిల్ కంపెనీ క్యూఏ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
క్యూఏ మేనేజర్
http://goo.gl/zaoiR
జిరాక్స్ - అసోసియేట్ అనలిస్ట్
జిరాక్స్ కంపెనీ అసోసియేట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
అసోసియేట్ అనలిస్ట్
డెలాయిట్ - అసోసియేట్ అనలిస్ట్
డెలాయిట్ కంపెనీ అసోసియేట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
అసోసియేట్ అనలిస్ట్
http://goo.gl/zaoiR
బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌
ఇండియామార్ట్ కంపెనీ బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌
http://goo.gl/zaoiR
ఐఐటీ మ‌ద్రాస్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో (చివరితేది: 20.09.2016)
మద్రాస్ ఐఐటీ యూజీసీఎక్స్ ప్రాజెక్టు కోసం తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
జూనియర్ రిసెర్చ్ ఫెలో
http://goo.gl/Gewhjg
ఐఐటీ మ‌ద్రాస్‌లో రిసెర్చ్ అసోసియేట్‌ (చివరితేది: 20.09.2016)
మద్రాస్ ఐఐటీ సీఎస్ఐఆర్ ప్రాజెక్టు కోసం తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్ పోస్టుకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
రిసెర్చ్ అసోసియేట్
http://goo.gl/hDoVNU
ఎన్‌సీఈఆర్‌టీ - టీచ‌ర్ ఫెలో, ఎస్ఆర్ఏ, జేపీఎఫ్ (వాక్ఇన్ తేదిః 26.09.2016)
దిల్లీలోని ఎన్‌సీఈఆర్‌టీ ప్రాథమిక విద్యా విభాగం తాత్కాలిక ప్రాతిపదికన టీచర్ ఫెలో, సీనియర్ రిసెర్చ్ అసోసియేట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భర్తీకి వాక్ ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు...
టీచర్ ఫెలో
http://goo.gl/Ip8Riv