Saturday, 10 December 2016


ఓఎన్జీసీలో 500 స్కాల‌ర్‌షిప్‌లు (చివ‌రితేది: 24.01.2017)
డెహ్రాడూన్‌లోని ఆయిల్ & నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ ప్రొఫెష‌న‌ల్ కోర్సులు చ‌దువుతున్న ఎస్సీ, ఎస్టీలకు స్కాల‌ర్‌షిప్ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/x9pmpY


ఐఐఎంఆర్‌లో రిసెర్చ్‌ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు 
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్(ఐఐఎంఆర్‌) సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/YK2gt


ఏసీఎస్ఐఆర్‌లో స‌మ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 13.01.2017)
చెన్నైలోని అక‌డ‌మిక్ ఆఫ్ సైంటిఫిక్ & ఇన్నోవేటివ్ రిసెర్చ్ (ఏసీఎస్ఐఆర్) స‌మ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB


ఐపీఐఆర్‌టీఐలో సైంటిస్ట్‌, స్టెనోగ్రాఫ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 30.12.2016)
బెంగ‌ళూరులోని ఇండియ‌న్ ప్లైవుడ్ ఇండ‌స్ట్రీస్ రిసెర్చ్ & ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ (ఐపీఐఆర్‌టీఐ) సైంటిస్ట్‌, స్టెనోగ్రాఫ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


భార‌తీయ న‌భికియా విద్యుత్ నిగమ్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 20.01.2017)
క‌ల్పకంలోని భార‌తీయ న‌భికియా విద్యుల్ నిగమ్ లిమిటెడ్ స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా  దివ్యాంగులు నుంచి వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


సెంట్రల్ యూనివ‌ర్సిటీ ఆప్ ఒడిశాలో ప్రొఫెస‌ర్‌ (చివ‌రితేది: 16.01.2017)
సెంట్రల్ యూనివ‌ర్సిటీ ఆప్ ఒడిశా ప్రొఫెస‌ర్‌ పోస్టు భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని బార్‌క్లేస్ సంస్థ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని సీజీఐ సంస్థ సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
చెన్నైలోని సిస్వైన్ టెక్నాల‌జీస్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


జావా డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని క్వాస‌ట్ టెక్నాల‌జీస్ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని జేపీమోర్గాన్ సంస్థ అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


ట్రైనీ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని ప‌యోనీర్ సాఫ్ట్ సంస్థ ట్రైనీ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


ఐఐఎం బెంగ‌ళూరులో ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్‌ (చివ‌రితేది: 20.01.2017)  
బెంగ‌ళూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) డాక్టోర‌ల్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB


ఆప్కాబ్‌లో క‌న్సల్టెంట్ పోస్టులు
విజ‌య‌వాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్‌) క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/h2EHd6


యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ - 13 ఖాళీలు (చివ‌రితేది: 29.12.2016)  
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Au3BKO

ఓఐఎమ్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని బార్‌క్లేస్ సంస్థ ఓఐఎమ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


బిజినెస్ అన‌లిస్ట్‌
గురుగ్రామ్‌లోని అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్ సంస్థ బిజినెస్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


డెవ‌ల‌ప్‌మెంట్ & ఆప‌రేష‌న్స్ సెక్యూరిటీ ఇంజినీర్‌
పుణేలోని హెల్ప్‌షిప్ట్ సంస్థ డెవ‌ల‌ప్‌మెంట్ & ఆప‌రేష‌న్స్ సెక్యూరిటీ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


వెబ్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని డ్రిక్ పంచాంగ్ సంస్థ వెబ్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


ఫుల్‌స్టాక్ డెవ‌ల‌ప‌ర్‌
ముంబ‌యిలోని బీఎన్‌పీ ప‌రిబాస్ సంస్థ ఫుల్‌స్టాక్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్‌, ట్రైనింగ్ & మానిట‌రింగ్‌
హైద‌రాబాద్‌లోని టెక్‌జీన‌స్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్‌, ట్రైనింగ్ & మానిట‌రింగ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


బిజినెస్ అన‌లిస్ట్‌
గురుగ్రామ్‌లోని అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్ సంస్థ బిజినెస్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


డెవ‌ల‌ప‌ర్ - అప్లికేష‌న్ మోడ‌ర్నైజేష‌న్‌
చెన్నైలోని విప్రో సంస్థ డెవ‌ల‌ప‌ర్ - అప్లికేష‌న్ మోడ‌ర్నైజేష‌న్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


కోర్ జావా డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని విప్రో సంస్థ కోర్ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


బిజినెస్ అన‌లిస్ట్ రిసెర్చ్‌
హైద‌రాబాద్‌లోని డెల్లాయిట్ సంస్థ బిజినెస్ అన‌లిస్ట్ రిసెర్చ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


అడ్మినిస్ట్రేట‌ర్ - విండోస్ ప్లాట్‌ఫామ్‌
బెంగ‌ళూరులోని విప్రో సంస్థ అడ్మినిస్ట్రేట‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


విశాఖ‌పట్నం పోర్ట్ ట్ర‌స్ట్‌లో ప్రోగ్రామ‌ర్ పోస్టులు (వాక్ఇన్ తేది:  20.12.2016)
విశాఖ‌పట్నం పోర్ట్ ట్రస్ట్ ఎస్ఏపీ(శాప్‌), ఏబీఏపీ ప్రోగ్రామ‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/YK2gt


యూపీఎస్ఎస్ఎస్‌సీలో 664 ఖాళీలు (చివ‌రితేది: 26.12.2016)
ఉత్తర్ ప్రదేశ్ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్షన్ క‌మిష‌న్(యూపీఎస్ఎస్ఎస్‌సీ) ఫారెస్ట్ గార్డ్ & కౌన్సిల్ హౌస్ గార్డ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1k1ZO7

Friday, 9 December 2016


జిప్‌మ‌ర్‌లో 21 ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: 05.01.2017)
పుదుచ్చేరిలోని జ‌వ‌హ‌ర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీజీ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్(జిప్‌మ‌ర్‌) కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/e4452p


ఐఐఎస్ఈఆర్‌లో 14 ఖాళీలు (చివ‌రితేది: 10.01.2017) 
బెర్హంపూర్ లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/qhH2mF

ఇండియ‌న్ నేవల్ అకాడ‌మీలో స్విమ్మింగ్ ట్రైన‌ర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 15.12.2016) 
ఎజిమ‌ల (కేర‌ళ‌) ఇండియ‌న్ నేవల్ అకాడ‌మీ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో స్విమ్మింగ్ ట్రైన‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/EsV6Iu


  సాఫ్ట్‌వేర్‌ డెవ‌ల‌ప‌ర్‌
గురుగ్రామ్‌లోని ఎరిక్‌స‌న్‌ సంస్థ సాఫ్ట్‌వేర్‌ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
చెన్నైలోని పేపాల్ సంస్థ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
విజ‌య‌వాడలోని న‌వ‌తా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


సిస్టమ్స్ ఇంజినీర్
బెంగ‌ళూరులోని ఇంటెల్ సంస్థ సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


జూనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్ 
ముంబ‌యిలోని దృష్టి టెక్ సంస్థ జూనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఆక్సెంచ‌ర్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR



పొట్టి శ్రీరాములు తెలుగు వ‌ర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులు (చివ‌రితేది: 01.02.2017)
హైద‌రాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల‌యం దూర‌విద్య ద్వారా డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, స‌ర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/43a4DM

పీజీఐఎంఎస్ రోహ్‌త‌క్‌లో 87 ఖాళీలు (చివ‌రితేది: 16.12.2016)
రోహ్‌త‌క్‌లోని పండిట్ భ‌గ‌వంత్ ద‌యాళ్ శ‌ర్మ పీజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్‌) హౌస్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/WRNu9h


నిఫ్టెమ్‌లో 11 ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 23.12.2016)
హ‌ర్యానాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాల‌జీ ఎంట‌ర్‌ప్రెన్యూయ‌ర్‌షిప్ & మేనేజ్‌మెంట్ (నిఫ్టెమ్‌) వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/EqWA7G


జాతీయ గ్రామీణాభివృద్ధి & పంచాయ‌తీరాజ్ సంస్థలో 12 ఖాళీలు (చివ‌రితేది: 11.01.2017)
హైద‌రాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి & పంచాయ‌తీరాజ్ సంస్థ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/oJyHkM

ప్రోగ్రామ‌ర్ ట్రైనీ
బెంగ‌ళూరులోని ఎస్‌2-ఇన్ఫోటెక్ ప్రోగ్రామ‌ర్ ట్రైనీ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

విప్రో - జావా డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని విప్రో సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR
జూనియ‌ర్ జావా డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని క్రియేటివ్ వెబ్ సొల్యూష‌న్స్ సంస్థ జూనియ‌ర్ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* జూనియ‌ర్ జావా డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/zaoiR

డేటాబేస్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని బార్‌క్లేస్ సంస్థ డేటాబేస్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

స‌పోర్ట్ క‌న్సల్టెంట్‌
బెంగ‌ళూరులోని హైర్‌బ్రిడ్జ్ సంస్థ స‌పోర్ట్ క‌న్సల్టెంట్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

టెస్ట్ ఇంజినీర్‌
చెన్నైలోని హెచ్‌పీ సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

పైథాన్ డెవ‌ల‌ప‌ర్‌
అహ్మదాబాద్‌లోని విష్‌ట్రీ సంస్థ పైథాన్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR
సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్‌
బెంగ‌ళూరులోని ఈఎఫ్ఐ సంస్థ సిస్ట‌మ్ అడ్మినిస్ట్రేట‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR
బిజినెస్ అన‌లిస్ట్‌
హైద‌రాబాద్‌లోని ఎస్‌జీసీ ఐటీ సొల్యూష‌న్స్ బిజినెస్ అన‌లిస్ట్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

గ్రాఫిక్ డిజైన‌ర్స్‌
క‌రైకూడిలోని బిజ్‌బిల్లా సంస్థ గ్రాఫిక్ డిజైన‌ర్స్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR
ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని టెన్‌మైల్స్ సంస్థ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


గురుగ్రామ్‌లోని మాన‌వ్ మేనేజ్‌మెంట్ గ్రూప్ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu
ఒరాకిల్ డెవ‌ల‌ప‌ర్‌
క్లోవ‌ర్ ఇన్ఫోటెక్ సంస్థ ఒరాకిల్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu
అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని లివెన్‌ట‌స్ సంస్థ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

డేటాబేస్‌ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
గురుగ్రామ్‌లోని డెసిమ‌ల్ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డేటాబేస్‌ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu
సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్‌
పుణేలోని ఏట‌స్ సంస్థ సోష‌ల్ మీడియా స్పెష‌లిస్ట్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

సోష‌ల్ మీడియా స్పెష‌లిస్ట్
బెంగ‌ళూరులోని సిన‌ర్గస్ టెక్ క‌న్సల్టింగ్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సోష‌ల్ మీడియా స్పెష‌లిస్ట్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
పుణేలోని ఎమ్‌టెక్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

Thursday, 8 December 2016

ఏపీపీఎస్సీ - గ్రూప్‌ - II: స్క్రీనింగ్ టెస్ట్
>> కరెంట్ అఫైర్స్ - రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక, కళలు, క్రీడలు, సాంస్కృతిక, పాలనా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ అంశాలు.
https://goo.gl/iOK9fH

రైల్ వికాస్ నిగ‌మ్ లిమిటెడ్‌లో ఖాళీలు 
రైల్ వికాస్ నిగ‌మ్ లిమిటెడ్ గేట్ ఉత్తీర్ణులైన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి సైట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5O2isq

హెచ్ఎల్ఎల్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 18.12.2016)
హెచ్ఎల్ఎల్ హెల్త్‌కేర్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LR3w0m


హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లోఖాళీలు (చివ‌రితేది: 07.01.2017)
కోరాపుట్‌లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/szImOI


సాఫ్ట్‌వేర్ క్యూఏ ఇంజినీర్‌
ముంబ‌యిలోని విట్ సాఫ్ట్‌వేర్ క్యూఏ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


ఆటోమేష‌న్ టెస్ట్ ఇంజినీర్‌
పుణేలోని టీటో సంస్థ ఆటోమేష‌న్ టెస్ట్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


ఫ్రంట్ ఎండ్ డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని ఆక్సెంచ‌ర్ సంస్థ ఫ్రంట్ ఎండ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌
ముంబ‌యిలోని జేపీ మోర్గాన్ సంస్థ అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


ప్రోగ్రామ‌ర్ అన‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని ఒరాకిల్‌ సంస్థ ప్రోగ్రామ‌ర్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


జూనియ‌ర్ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
న్యూదిల్లీలోని మేజిక్ ఇన్ఫో మీడియా సంస్థ జూనియ‌ర్ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


మార్కెటింగ్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌
ముంబ‌యిలోని పీసీడీఎస్ ఇన్ఫోటెక్ సంస్థ మార్కెటింగ్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

సీనియ‌ర్ స‌పోర్ట్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని హైర్‌బ్రిడ్జ్ సంస్థ సీనియ‌ర్ స‌పోర్ట్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

కంప్లెయిన్స్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని బార్‌క్లేస్ సంస్థ కంప్లెయిన్స్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


వీడీఐ అడ్మినిస్ట్రేట‌ర్‌
దిల్లీలోని ఐక్వార్ సంస్థ వీడీఐ అడ్మినిస్ట్రేట‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ఎల్‌బ్రాండ్స్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


విండోస్ అడ్మినిస్ట్రేటర్ ఎక్స్‌ప‌ర్ట్‌
దిల్లీలోని టెక్నాసా క‌న్సల్టింగ్ స‌ర్వీసెస్ సంస్థ విండోస్ అడ్మినిస్ట్రేటర్ ఎక్స్‌ప‌ర్ట్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


అప్లికేషన్స్ డెవలపర్ సీనియర్ ప్రోగ్రామర్ అనలిస్ట్
పుణేలోని సిటీ సంస్థ అప్లికేషన్స్ డెవలపర్ సీనియర్ ప్రోగ్రామర్ అనలిస్ట్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


బార్‌క్లేస్ - యూఐ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని బార్‌క్లేస్ సంస్థ యూఐ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


ఐసీఐసీఐ బ్యాంకులో పీవో పోస్టులు (చివ‌రితేది: 31.12.2016)
ఐసీఐసీఐ బ్యాంక్ ప్రొబెష‌నరీ ఆఫీస‌ర్ (పీవో) పోస్టుల భ‌ర్తీకి బెంగ‌ళూరులోని మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ద్వారా పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ (పీజీడీబీ) కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ డెవ‌ల‌ప‌ర్‌
 చెన్నైలోని థాట్ వ‌ర్క్స్ సంస్థ యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


జావా డెవ‌ల‌ప‌ర్‌
నోయిడాలోని డిసిడ‌రేట్ హెచ్ఆర్ సొల్యూష‌న్స్ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
నోయిడాలోని చెటూ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


అప్లికేష‌న్ ప్రోగ్రామింగ్‌ అన‌లిస్ట్ 
చెన్నైలోని బ్యాంక్ ఆఫ్ అమెరికా సంస్థ అన‌లిస్ట్ - అప్లికేష‌న్ ప్రోగ్రామింగ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని టెకిన్‌రోడ్స్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


వెబ్ డెవ‌ల‌ప‌ర్‌
విశాఖ‌ప‌ట్నంలోని ఏడీవీటీ సాఫ్ట్‌వేర్ స‌ర్వీసెస్ వెబ్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


యూఐ డిజైన‌ర్‌
అహ్మదాబాద్‌లోని ఎజైల్ ఇన్‌ఫోవేస్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ యూఐ డిజైన‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


యూఐ డిజైన‌ర్‌
నెసోట్ సంస్థ యూఐ డిజైన‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....

https://goo.gl/5nOVu



గ్రాఫిక్ డిజైన‌ర్‌
బెంగ‌ళూరులోని సిన‌ర్‌గ‌స్ టెక్ క‌న్సల్టింగ్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గ్రాఫిక్ డిజైన‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


బార్‌క్లేస్ - యూఐ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని బార్‌క్లేస్ సంస్థ యూఐ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్‌లో 16 ఖాళీలు (చివ‌రితేది: 21.12.2016)
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/9uyJr9


యూబీఐలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌ (చివ‌రితేది: 15.12.2016)
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/xUUHAb


బెల్‌లో డిప్యూటీ, సీనియ‌ర్‌ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 28.12.2016)
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ డిప్యూటీ, సీనియ‌ర్‌ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/8rEj1L


టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌లో 60 ఖాళీలు (చివ‌రితేది: 26.12.2016)
ముంబ‌యిలోని టాటా మెమోరియ‌ల్ హాస్పిట‌ల్‌, అడ్వాన్స్‌డ్ సెంట‌ర్ ఫ‌ర్ ట్రీట్‌మెంట్ రిసెర్చ్ & ఎడ్యుకేష‌న్ ఇన్ క్యాన్సర్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD

Wednesday, 7 December 2016

ఇండియ‌న్ బ్యాంకులో 324 పీవో ఉద్యోగాలు
- ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా నియామ‌కాలు
- ఎంపికైన‌వారికి ఏడాది పీజీడీబీఏ కోర్సు
- అనంత‌రం పీవో కొలువు
https://goo.gl/jlFjuF

జావా డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని క్వాస‌ట్ టెక్నాల‌జీస్ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని జేపీమోర్గాన్ సంస్థ అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


ట్రైనీ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని ప‌యోనీర్ సాఫ్ట్ సంస్థ ట్రైనీ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


పవర్‌గ్రిడ్ కార్పొరేష‌న్‌లో 22 ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు (చివ‌రితేది: 31.12.2016)
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఫైనాన్స్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/mEky6t


బ్రాత్‌వైట్ & కంపెనీ లిమిలెడ్‌లో కంపెనీ సెక్రట‌రీ పోస్టులు (చివ‌రితేది: 24.12.2016)
కోల్‌క‌తాలోని బ్రాత్‌వైట్ & కంపెనీ లిమిలెడ్‌ కంపెనీ సెక్రట‌రీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Mfovvs


ఆక్సెంచ‌ర్ - జావా డెవ‌ల‌ప‌ర్‌
న్యూదిల్లీలోని ఆక్సెంచ‌ర్ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - బిగ్‌డేటా, జావా.
గురుగ్రామ్‌లోని అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


డ్రూప‌ల్, పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
దిల్లీలోని సిల్వర్ ట‌చ్ సంస్థ డ్రూప‌ల్, పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఆండ్రాయిడ్ మోబైల్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్
గురుగ్రామ్‌లోని పీకే ఆన్‌లైన్ సంస్థ ఆండ్రాయిడ్ మోబైల్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


డాట్‌నెట్ - విండోస్ ఫోన్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని కెనారిస్‌ సంస్థ డాట్‌నెట్ - విండోస్ ఫోన్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


డెవ‌ల‌ప‌ర్ ఎగ్జిక్యూటివ్ 
బెంగ‌ళూరులోని టాలెంట్ లీడ్స్ హెచ్ఆర్ సొల్యూష‌న్స్ సంస్థ డెవ‌ల‌ప‌ర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
అహ్మ‌దాబాద్‌లోని విస్టాప్రింట్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


అసోసియేట్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
ముంబ‌యిలోని యునైటెడ్ హెల్త్ గ్రూప్ సంస్థ అసోసియేట్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని స్కియో హెల్త్ అన‌లిటిక్స్ సంస్థ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


యూఎక్స్ డిజైన‌ర్‌
బెంగ‌ళూరులోని వెబ్‌యాగ్‌ సంస్థ యూఎక్స్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


జావా డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని మోర్గాన్ స్టాన్లీ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఎన్ఐఈఎల్ఐటీలో పీజీ డిప్లొమా, స‌ర్టిఫికేట్‌ కోర్సులు 
కాలిక‌ట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) పీజీ డిప్లొమా, స‌ర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాల‌కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/LjTNB


సిడ్బీలో ఫోరెక్స్ స్పెష‌లిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 16.12.2016)
స్మాల్ ఇండ‌స్ట్రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ఫోరెక్స్ స్పెష‌లిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/CEtVsI


ఆంధ్రప్రదేశ్ నిట్‌లో అడ్‌హ‌క్ ఫ్యాక‌ల్టీ (చివ‌రితేది: 19.12.2016)
ఆంధ్రప్రదేశ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్) అడ్‌హ‌క్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/c4xGOy


విశాఖ‌ప‌ట్నం ఐఐపీఈలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 22.12.2016)
విశాఖ‌ప‌ట్నంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీఈ) కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


ఎన్ఐఏఎన్‌పీలో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 12.12.2016)
బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏనిమ‌ల్ న్యూట్రీష‌న్ & ఫిజియోల‌జీ (ఎన్ఐఏఎన్‌పీ) సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Z7p37e

నేష‌న‌ల్ ఫిజిక‌ల్ ల్యాబొరేట‌రీలో స‌ర్టిఫికేష‌న్ కోర్సు (చివ‌రితేదీ: 30.12.2016)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఫిజిక‌ల్ ల్యాబొరేట‌రీ స‌ర్టిఫికేష‌న్ కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Vawuri

మేనేజ్‌లో ఆఫీస్ సూప‌రింటెండెంట్ (చివ‌రితేదీ: 23.12.2016)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌) డిప్యూటేష‌న్ ప‌ద్ధతిలో ఆఫీస్ సూప‌రింటెండెంట్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/pUQyo9


త‌మిళ‌నాడు న్యూస్‌ప్రింట్ & పేప‌ర్స్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేదీ: 21.12.2016)
తమిళ‌నాడు న్యూస్‌ప్రింట్ & పేప‌ర్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/N6TWac

Tuesday, 6 December 2016


ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్‌లో క‌న్సల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 21.12.2017)
న్యూదిల్లీలోని ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/0kkaQ9


వెస్ట్ బెంగాల్ ప‌వ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌లో 46 ఖాళీలు (చివ‌రితేది: 26.12.2016)
వెస్ట్ బెంగాల్ ప‌వ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/XbmP1s


మెగాలో 10 మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 22.12.2016)
మెట్రో లింక్ ఎక్స్‌ప్రెస్ ఫ‌ర్ గాంధీన‌గ‌ర్ & అహ్మదాబాద్ (మెగా) కంపెనీ లిమిటెడ్ వివిధ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/UDffC4


క‌ల‌క‌త్తా ఐఐఎంలో ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీస‌ర్ (చివ‌రితేది: 04.01.2017)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, క‌ల‌కత్తా ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీస‌ర్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌లో 28 ఖాళీలు(చివ‌రితేది: 26.12.2016)
టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌లో 31 ఖాళీలు(చివ‌రితేది: 26.12.2016)
టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD
గ్రాడ్యుయేట్లకు సువ‌ర్ణావ‌కాశం...ఏఎఫ్‌క్యాట్‌
* ఎంపికైన‌వారికి ఆక‌ర్షణీయ వేత‌నం...స‌మున్నత హోదా సొంతం
* విద్యార్థినులూ అర్హులే

ఎస్‌సీటీఐఎంఎస్‌టీలో అప్రెంటిస్ ట్రైనీలు (వాక్ఇన్ తేది: 13.12.2016)
తిరువ‌నంత‌పురంలోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ మెడిక‌ల్ సైన్సెస్ & టెక్నాల‌జీ (ఎస్‌సీటీఐఎంఎస్‌టీ) అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/uiJRCz

ఐహెచ్‌బీటీలో ఖాళీలు (వాక్ఇన్ తేది: 16.12.2016) 
పాలంపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాల‌య‌న్ బ‌యో రిసోర్స్ టెక్నాల‌జీ (ఐహెచ్‌బీటీ) వివిధ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/HEd3q9


కోకనట్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డులో ఫీల్డ్ ఆఫీస‌ర్ (వాక్ఇన్ తేది: 15.12.2016)
ఒడిశాలోని కోకన‌ట్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ఫీల్డ్ ఆఫీస‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/PHwqDp


శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వవిద్యాల‌యంలో ప్రాజెక్ట్‌ఫెలో (వాక్ఇన్ తేది: 15.12.2016)
తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వవిద్యాల‌యం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న మ‌హిళా అభ్యర్థుల నుంచి ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/6NFmpF


ఇండియ‌న్ నేవీలో సెయిల‌ర్ పోస్టులు (చివ‌రితేది: 19.12.2016)
ఇండియ‌న్ నేవీ సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్ (ఎస్ఎస్ఆర్‌) ద్వారా అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి సెయిల‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ffL9dF


ఐఎస్ఎస్ఎన్ఐపీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు (చివరితేది: 08.12.2016) 
ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కాకినాడ‌లోని ఐఎస్ఎస్ఎన్ఐపీ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో బ్లాక్‌ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/4L80ZJ


ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌
ముంబ‌యిలోని ఫ్రాక్టల్ సంస్థ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని నెక్ట్స్ విజ‌న్ సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీస్ సంస్థ ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


జావా టెస్టింగ్‌
బెంగ‌ళూరులోని టెక్నోమాటిక్ సొల్యూష‌న్స్‌ సంస్థ జావా టెస్టింగ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని జేపీ మోర్గాన్ సంస్థ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


ట్రేడ్ స్టోర్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని బార్‌క్లేస్ సంస్థ ట్రేడ్ స్టోర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని వెబ్‌యాగ్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


టెక్నిక‌ల్ స‌పోర్ట్ ఇంజినీర్‌
నోయిడాలోని క్రోన‌స్ సంస్థ టెక్నిక‌ల్ స‌పోర్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని బీఎంసీ సంస్థ అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని కెనారిస్ సంస్థ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu

జావా డెవ‌ల‌ప‌ర్‌
నోయిడాలోని డిసిడ‌రేట్ హెచ్ఆర్ సొల్యూష‌న్స్ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
నోయిడాలోని చెటూ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu

అన‌లిస్ట్ - అప్లికేష‌న్ ప్రోగ్రామింగ్‌
చెన్నైలోని బ్యాంక్ ఆఫ్ అమెరికా సంస్థ అన‌లిస్ట్ - అప్లికేష‌న్ ప్రోగ్రామింగ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని టెకిన్‌రోడ్స్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


వెబ్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని డ్రిక్ పంచాంగ్ సంస్థ వెబ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని జియోమెట్రిక్ టెక్నాల‌జీస్‌ సంస్థ సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


విప్రో - టెస్ట్ ఇంజినీర్‌
పుణేలోని విప్రో సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


రాక్‌వెల్ కొల్లిన్స్‌ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని రాక్‌వెల్ కొల్లిన్స్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


హోనివెల్ -సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
పుణేలోని హోనివెల్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
ముంబ‌యిలోని బ్యాంక్ ఆఫ్ అమెరికా సంస్థ సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


ఇండియ‌న్ బ్యాంక్‌లో 324 పీవో పోస్టులు (చివ‌రితేది: 22.12.2016) 
ఇండియ‌న్ బ్యాంక్ ప్రొబెష‌నరీ ఆఫీస‌ర్ (పీవో) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/3D7uYt


కేర‌ళ స్టేట్ ఎల‌క్ట్రిసిటీ బోర్డులో 15 స్పోర్ట్స్‌కోటా పోస్టులు (చివ‌రితేది: 31.12.2016)
కేర‌ళ స్టేట్ ఎల‌క్ట్రిసిటీ బోర్డు స్పోర్ట్స్‌కోటా పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/nk2B4j

Monday, 5 December 2016

ఎయిర్ ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్)-1/ 2017 (చివ‌రి తేది: 29.12.2016)
ఫ్లైయింగ్‌, గ్రౌండ్ డ్యూటీ (టెక్నిక‌ల్‌, నాన్ టెక్నిక‌ల్‌) బ్రాంచీల్లో ఖాళీల భర్తీకి భారత వైమానిక దళం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏఎఫ్‌క్యాట్ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో 157 ఏఎస్ఐ, హెచ్‌సీ పోస్టులు
న్యూదిల్లీలోని డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఖాళీల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
నీరి, నాగ్‌పుర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు (చివ‌రి తేది: 16.12.2016)
నాగ్‌పుర్‌లోని నేషనల్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరి) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీల‌ భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఎన్‌హెచ్ఏఐలో సైట్ ఇంజినీర్లు (చివరి తేది: 15.12.2016)
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రాజెక్ట్ ఫెలో (చివరి తేది: 21.12.2016)
ప్రాజెక్ట్ ఫెలో భర్తీ కోసం హైదరాబాద్ విశ్వవిద్యాలయం దరఖాస్తులు కోరుతోంది. 
నీరి, హైదరాబాదులో ప్రాజెక్ట్ స్టాఫ్ (వాక్ ఇన్‌: 14.12.2016)
హైదరాబాదులోని నేషనల్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరి) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
మేనేజ్, హైదరాబాదులో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (వాక్ ఇన్‌: 09.12.2016)
హైదరాబాదులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్‌ (మేనేజ్) ఒప్పంద ప‌ద్ధతిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రాం (చివరి తేది: 31.03.2017)
రెండేళ్ల ఫుల్ టైం రెడిడెన్షియ‌ల్‌ ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశాల కోసం గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్‌లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ (చివరి తేది: 07.12.2016)
కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భ‌ర్తీ కోసం హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ లిమిటెడ్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
మొబిలైట్ టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్ ట్రైనీ (చివరి తేది: 07.12.2016)
సాఫ్ట్‌వేర్ ట్రైనీ ఖాళీల భ‌ర్తీకి మొబిలైట్ టెక్నాలజీస్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
గూగుల్ - టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్
గూగుల్ కంపెనీ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఐ సెర్చ్ సొల్యూషన్ - ఎస్ఈవో ట్రెయినీ
ఐ సెర్చ్ సొల్యూషన్ కంపెనీ ఎస్ఈవో ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మోర్గాన్ స్టాన్లీ - యూఐ డెవలపర్
మోర్గాన్ స్టాన్లీ కంపెనీ యూఐ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
యాక్సెంచర్ - డెవలపర్
యాక్సెంచర్ కంపెనీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సిటీ గ్రూప్ - అప్లికేషన్స్ ప్రోగ్రామర్
సిటీ గ్రూప్ అప్లికేషన్స్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ప్రోగ్రామర్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మైండ్ డిజిటల్ గ్రూప్ - ఆండ్రాయిడ్ డెవలపర్
మైండ్ డిజిటల్ గ్రూప్ ఆండ్రాయిడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విప్రో - డెవలపర్
విప్రో లిమిటెడ్ ఇ మొబిలిటీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఫ్రాక్టల్ - జావా డెవలపర్
ఫ్రాక్టల్ అనలిటిక్స్ కంపెనీ జావా డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ది ఆదిత్య బిర్లా పబ్లిక్ స్కూల్, భువనేశ్వర్
భువ‌నేశ్వర్‌లోని ఆదిత్య బిర్లా ప‌బ్లిక్ స్కూల్ టీచింగ్‌, నాన్ టీచింగ్ స్టాఫ్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

చ‌త్తీస్‌గ‌ఢ్ స్టేట్ ఫారెస్ట్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌ (వాక్ ఇన్: 15.12.16)
చ‌త్తీస్‌గ‌ఢ్ స్టేట్ ఫారెస్ట్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌ వివిధ ప్రాజెక్టుల కోసం తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/YK2gt

చ‌త్తీస్‌గ‌ఢ్ స్టేట్ సెంట‌ర్ ఫ‌ర్ క్లైమేట్ చేంజ్ (వాక్ ఇన్: 14.12.16)
చ‌త్తీస్‌గ‌ఢ్ స్టేట్ సెంట‌ర్ ఫ‌ర్ క్లైమేట్ చేంజ్ వివిధ ప్రాజెక్టుల కోసం తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/YK2gt


సీఎస్ఐఆర్ - సీమ్యాప్‌లో టెక్నిక‌ల్ అసిస్టెంట్లు (చివరి తేది: 03.01.17)
సీఎస్ఐఆర్‌కు చెందిన ల‌క్నోలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన‌ల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (సీమ్యాప్‌) టెక్నిక‌ల్ అసిస్టెంట్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
http://goo.gl/1jRbD


ఐపీఈలో పీజీ డిప్లొమా కోర్సులు (31.12.16)
హైదారాబాద్ శామీర్‌పేట‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజ్ (ఐపీఈ) 2017 - 19 విద్యా సంవత్సరానికి గాను మేనేజ్‌మెంట్‌లో వివిధ పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/LjTNB


ఎస్ఆర్ఎంజేఈఈఈ (యూజీ) 2017 
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా వివిధ క్యాంప‌స్‌ల్లో బీఈ, బీటెక్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
http://goo.gl/LjTNB


ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా (చివరి తేది: 10.01.17)
ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌, ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌, ఐఐఎం క‌ల‌క‌త్తా సంయుక్తంగా అందిస్తున్న పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అన‌లిటిక్స్ (పీజీడీబీఏ) కోర్సుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
వివ‌రాలు....
http://goo.gl/LjTNB


సీఎస్ఐఆర్ ఎన్ఐఎస్‌టీఏడీఎస్‌లో టెక్నిక‌ల్ అసిస్టెంట్ (చివ‌రి తేదిః 03.01.17)
సీఎస్ఐఆర్‌కు చెందిన దిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌, టెక్నాల‌జీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ స్టడీస్‌ (ఎన్ఐఎస్‌టీఏడీఎస్‌) టెక్నికల్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
http://goo.gl/1jRbD

నూజివీడు ట్రిపుల్ ఐటీలో అకడమిక్ అసిస్టెంట్లు (వాక్ ఇన్: డిసెంబరు 13, 14, 15)
నూజివీడు ట్రిపుల్ ఐటీ తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
http://goo.gl/YK2gt

Sunday, 4 December 2016

ఎస్కేయూరిసెట్‌-2016 (చివరి తేది: 06.01.2017)
అనంత‌పురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఎంఫిల్ (ఫుల్‌టైం), పీహెచ్‌డీ (ఫుల్‌టైం & పార్ట్ టైం) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే  రిసెర్చ్ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్-2016 (ఎస్కేయూరిసెట్‌)కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఐఐఐటీ, చిత్తూరులో జూనియర్ రిసెర్చ్ ఫెలో (చివరి తేది: 31.12.2016)
జూనియర్ రిసెర్చ్ ఫెలో భ‌ర్తీ కోసం చిత్తూరు జిల్లా శ్రీ సిటీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇన్ఫర్మేష‌న్‌ టెక్నాలజీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
హెచ్‌సీయూలో జేఆర్ఎఫ్ (చివరి తేది: 22.12.2016)
తాత్కాలిక ప్రాతిపదికన జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో భ‌ర్తీ కోసం హైదరాబాద్ విశ్వవిద్యాలయం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఐఐటీ హైదరాబాదులో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (వాక్ ఇన్‌: 20.12.2016)
ప్రాజెక్ట్ అసిస్టెంట్ భ‌ర్తీ కోసం ఐఐటీ హైదరాబాదు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
ఐఐటీ హైదరాబాదులో ప్రాజెక్ట్ అసిస్టెంట్/ అసోసియేట్ ఖాళీలు (వాక్ ఇన్‌: 26.12.2016)
ప్రాజెక్ట్ అసిస్టెంట్/ అసోసియేట్/ ఆఫీస‌ర్ ఖాళీల భ‌ర్తీ కోసం ఐఐటీ హైదరాబాదులోని సీఎస్ఈ విభాగం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
ఏపీ వ్యవ‌సాయ శాఖ‌లో కన్సల్టెంట్లు (చివరి తేది: 10.12.2016)
కన్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి  ఆంధ్రప్రదేశ్ వ్యవ‌సాయ శాఖ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్లు (చివరి తేది: 02.01.2017)
హైద‌రాబాదులోని తెలంగాణ పోస్టల్ సర్కిల్ స్పోర్ట్స్ కోటా కింద‌ పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్, పోస్టుమెన్‌, ఎంటీఎస్ ఖాళీల‌ భ‌ర్తీకి అర్హులైన క్రీడాకారుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
రాయలసీమ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్లు (చివరి తేది: 17.12.2016)
కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల‌ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (చివరి తేది: 15.12.16)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కాంట్రాక్టు ప్రాతిపదికన క‌న్సల్టెంట్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు (చివరి తేది: 19.12.16)
దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రిసెర్చ్ (చివ‌రి తేదిః 18.12.16)
నోయిడాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రిసెర్చ్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హ‌ల్‌ద్వానీ గ‌వ‌ర్నమెంట్ మెడిక‌ల్ కాలేజ్‌ (వాక్ ఇన్: డిసెంబ‌రు 1 నుంచి 20)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్‌లో ఉన్న హ‌ల్‌ద్వానీ గ‌వ‌ర్నమెంట్ మెడిక‌ల్ కాలేజ్‌ కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు....
 సీనియర్ రెసిడెంట్: 15 పోస్టులు
https://goo.gl/1eyrW2
భోపాల్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్లు
భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్) తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్, ట్యూటర్/ డెమానిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు.....
సీనియర్ రెసిడెంట్: 56 పోస్టులు
https://goo.gl/YK2gt
నేష‌న‌ల్ ప‌వ‌ర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (చివ‌రి తేదిః 30.01.17)
ఫ‌రీదాబాద్‌లోని భారత ఇంధన మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ప‌వ‌ర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ స‌ర్టిఫికేట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 
కోర్సు వివరాలు...
కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్
https://goo.gl/AxW728
స్పోర్ట్స్ కోటాలో సెయిలర్లు (చివరి తేది: 12.12.16)
ఇండియన్ నేవీ స్పోర్ట్స్ కోటా ఎంట్రీ కింద సెయిలర్ల ఎంపికకు అంతర్జాతీయ/ జాతీయ/ రాష్ట్ర/ అంతర్ విశ్వవిద్యాలయాల స్థాయిలో ఆడిన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్
https://goo.gl/1jRbD
నార్త్ ఒరిస్సా యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు (చివరి తేది: 22.12.16)
ఒడిశాలోని నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
 ప్రొఫెసర్: 02 పోస్టులు
https://goo.gl/lQ7pmJ
ఐడీబీఐ బ్యాంకులో 1000 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు (చివరి తేది: 09.12.16)
ఐడీబీఐ బ్యాంకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు ద్వారా 1000 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుపోస్టుల వివరాలు.....
కోర్సుపోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్
https://goo.gl/1jRbD