Saturday, 7 January 2017


స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (వాక్ఇన్‌ తేది: 23.01.2017)
హైద‌రాబాద్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్‌ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/WNXSvG

మేనేజ్‌లో ఆన్‌లైన్ కోర్సులు (చివ‌రితేది: 31.01.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఎక్స్‌టెన్ష‌న్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌) పీజీడీఎం ఆన్‌లైన్ కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB

సీఎస్ఐఆర్‌లో డైరెక్టర్‌, సైంటిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 10.02.2017)
న్యూదిల్లీలోని కౌన్సిల్ ఫ‌ర్ సైంటిఫిక్ & ఇండ‌స్ట్రియ‌ల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్‌) సంస్థ డైరెక్టర్‌, ఔట్ స్టాండింగ్ సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/VKgQKN


సెంట‌ర్ ఫ‌ర్ రైల్వే ఇన్‌ఫ‌ర్మేష‌న్ సిస్టమ్స్‌లో 54 ఖాళీలు 
న్యూదిల్లీలోని సెంట‌ర్ ఫ‌ర్ రైల్వే ఇన్‌ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్స్ జూనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌, జూనియ‌ర్ నెట్‌వ‌ర్క్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/RV4VwL


జావా డెవ‌ల‌ప‌ర్ 
బెంగ‌ళూరులోని సింక్రాన్‌ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


బెంగ‌ళూరులోని టీటీకే స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...



సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 
బెంగ‌ళూరులోని హర్మాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
ఫ‌రీదాబాద్‌లోని డేగ్రా ప్లేస్‌మెంట్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ 
దిల్లీలోని మాన‌వ్ మేనేజ్‌మెంట్ గ్రూప్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu

ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌
విశాఖ‌పట్నంలోని మైత్రేయ ఇన్ఫోలాజిక్ స‌ర్వీసెస్ సంస్థ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu

క‌స్టమ‌ర్ స‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్‌
బెంగ‌ళూరులోని టీటీకే స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu

ఐవోఎస్ డెవ‌ల‌ప‌ర్స్‌
క‌రైకుడిలోని బిజ్‌బిల్లా సంస్థ ఐవోఎస్ డెవ‌ల‌ప‌ర్స్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu

జావా డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఆర్డీసాఫ్ట్ సొల్యూష‌న్స్ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


ప్రెస్టాషాప్ డెవ‌ల‌ప‌ర్‌
దిల్లీలోని ఆర్చ్‌వింగ్స్ సంస్థ ప్రెస్టాషాప్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


సీనియ‌ర్ ఐఫోన్ డెవ‌ల‌ప‌ర్‌
మావెన్‌క్లస్టర్ సంస్థ దేశ‌వ్యాప్తంగా సీనియ‌ర్ ఐఫోన్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


హైబ్రిస్ డెవ‌ల‌ప‌ర్‌
నోయిడాలోని ఎపీరియ‌మ్ ఇండియా సంస్థ హైబ్రిస్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


వెబ్ కంటెంట్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని విప్రో సంస్థ వెబ్ కంటెంట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్
బెంగ‌ళూరులోని ప్రొలిమ్‌ సంస్థ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


టెస్ట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని హోనీవెల్‌ సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


సీనియ‌ర్ క్వాలిటీ ఇంజినీర్ టెక్నిక‌ల్‌
బెంగ‌ళూరులోని హైర్‌బ్రిడ్జ్ సంస్థ సీనియ‌ర్ క్వాలిటీ ఇంజినీర్ టెక్నిక‌ల్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


కంటెంట్ రైట‌ర్‌
నోయిడాలోని వీయోమ్ ఇన్ఫోటెక్ సంస్థ కంటెంట్ రైట‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR

రిసెర్చ్ & సేల్స్ ఇంట‌ర్న్‌షిప్‌
పుణేలోని వ్యోమ్‌ల్యాబ్స్ సంస్థ రిసెర్చ్ & సేల్స్ ఇంట‌ర్న్‌షిప్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
ఫ‌రీదాబాద్‌లోని డేగ్రా ప్లేస్‌మెంట్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ 
దిల్లీలోని మాన‌వ్ మేనేజ్‌మెంట్ గ్రూప్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR

Friday, 6 January 2017


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 
బెంగ‌ళూరులోని హర్మాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


డేటా అన‌లిస్ట్‌
పుణేలోని బార్‌క్లేస్ సంస్థ ఎల్‌డీఐ గ్రాఫిక్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


స్పైసిస్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ట్రైనీ అన‌లిస్ట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 23.01.2017)
కొచ్చిన్‌లోని స్పైసిస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ట్రైనీ అన‌లిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Z6UAOS


టెస్ట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని సిస్కో సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu

జావా డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని విప్రో సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


స్పైసిస్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో శాంపిల్ రిసిప్ట్ డెస్క్ ట్రైనీ పోస్టులు (వాక్ఇన్ తేది: 20.01.2017)
కొచ్చిన్‌లోని స్పైసిస్ బోర్డ్ ఆఫ్ ఇండియా శాంపిల్ రిసిప్ట్ డెస్క్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/sje8Fw


ఐఐటీ బాంబేలో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 20.01.2017)
బాంబేలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/x9pmpY


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో ఖాళీలు (చివ‌రితేది: 18.01.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/OzrAFw


జీఎస్‌పీసీలో డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ (చివ‌రితేది: 13.01.2017)
అహ్మదాబాద్‌లోని గుజ‌రాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (జీఎస్‌పీసీ) డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/88xEsN


ఐఐఐటీ చిత్తూరులో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (చివ‌రితేది: 09.01.2017)
చిత్తూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zI7HfN


జావా బ్యాక్ఎండ్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని వెర్స్ సంస్థ జావా బ్యాక్ఎండ్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


టెస్ట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని విప్రో సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
నోయిడాలోని బ్లూఆపిల్ సంస్థ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


వ‌ర్డ్‌ప్రెస్ డెవ‌ల‌ప‌ర్ 
అహ్మ‌దాబాద్‌లోని బిజ్‌టెక్ సొల్యూష‌న్స్‌ సంస్థ వ‌ర్డ్‌ప్రెస్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

గ్రాఫిక్ డిజైన‌ర్‌
అహ్మ‌దాబాద్‌లోని స్పేస్-ఓ టెక్నాల‌జీస్ సంస్థ గ్రాఫిక్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


పీహెచ్‌పీ సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్‌
విశాఖ‌పట్నంలోని మైత్రేయ ఇన్‌ఫోలాజిక్ స‌ర్వీసెస్ సంస్థ పీహెచ్‌పీ సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

సీనియ‌ర్ జావా డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని మిస్ట్ మైండ్స్ టెక్నాల‌జీస్ సంస్థ సీనియ‌ర్ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
దిల్లీలోని డేగ్రా ప్లేస్‌మెంట్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఈఎఫ్ సంస్థ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


నోయిడాలోని వీయోమ్ ఇన్ఫోటెక్ సంస్థ జూనియ‌ర్ ఎస్ఈవో ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...



ఎస్ఎంఎం ఎగ్జిక్యూటివ్‌
రాయ్‌పూర్‌లోని ఎస్‌జైన్ వెంచ‌ర్స్ లిమిటెడ్ సంస్థ ఎస్ఎంఎం ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
దిల్లీలోని ఆర్‌జీ ఇన్ఫోటెక్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR



సీనియ‌ర్ టెస్ట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ఎపికోర్‌ సంస్థ సీనియ‌ర్ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR

Thursday, 5 January 2017


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR


సీనియ‌ర్ టెస్ట్ ఇంజినీర్‌
నోయిడాలోని ఫిజర్వ్ సంస్థ సీనియ‌ర్ టెస్ట్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR

జూనియ‌ర్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
విజ‌య‌వాడ‌లోని వీఎస్‌వీ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జూనియ‌ర్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR
ఎక్స్‌పోర్ట్ ఇన్‌స్పెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో 44 ఉద్యోగాలు (చివ‌రి తేదీ: 10.02.2017)
ఎక్స్‌పోర్ట్ ఇన్‌స్పెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఈఐసీ) 44 టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, సెక్షన్ ఆఫీస‌ర్‌, అకౌంట్స్ ఆఫీస‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. 
భావినీలో 70 టెక్నీషియ‌న్ పోస్టులు (చివ‌రి తేదీ: 10.02.2017)
భార‌తీయ నాభికీయ విద్యుత్ నిగ‌మ్ లిమిటెడ్ (భావిని) 70 టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. 
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ - మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (చివరి తేది: 13.01.17)
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విశాఖపట్నం లోని చీఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఈఎఫ్ఎస్) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
యూవోహెచ్‌లో ల్యాబ్ అటెండెంట్, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌ (18.01.17)
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్‌) ప్రత్యేక ప్రాజెక్టు కోసం తాత్కాలిక ప్రాతిపదికన ల్యాబ్ అటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కాండ్లా పోర్టు ట్రస్టులో పైల‌ట్ పోస్టులు (చివ‌రి తేది: 19.01.17)
గుజ‌రాత్‌లోని కాండ్లా పోర్టు ట్రస్టు పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఇండియ‌న్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (చివరి తేది: 23.01.17)
ముంబయిలోని ఇండియ‌న్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వ్యామ్ ల్యాబ్స్ - ఇంటర్నేషనల్ మార్కెటింగ్
వ్యామ్ ల్యాబ్స్ కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆక్రోట్రెండ్ - ఇన్ఫర్మేటికా కన్సల్టెంట్
ఆక్రోట్రెండ్ కంపెనీ ఇన్ఫర్మేటికా కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అఫినిటీ ఎక్స్ - డిజిటైజర్
అఫినిటీ ఎక్స్ కంపెనీ డిజిటైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
బిజ్ బిల్లా - వెబ్ డిజైనర్
బిజ్ బిల్లా కంపెనీ వెబ్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టీటీకే -కంటెంట్ రైటర్
టీటీకే సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంటెంట్ రైటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నెబ్యూలాజిక్ - సీఎక్స్ కాన్ఫిగరేటర్
నెబ్యూలాజిక్ టెక్నాలజీస్ కంపెనీ సీఎక్స్ కాన్ఫిగరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఈఎఫ్ - డాట్‌నెట్ డ‌బ్ల్యూపీఎఫ్ డెవ‌ల‌ప‌ర్‌
ఎడ్యుకేషన్ ఫస్ట్ (ఈఎఫ్) కంపెనీ డాట్‌నెట్ డ‌బ్ల్యూపీఎఫ్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
డయాగ్రా - సాఫ్ట్‌వేర్‌ డెవలపర్
డయాగ్రా ప్లేస్‌మెంట్ కంపెనీ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సీఆర్‌పీఎఫ్ ప‌బ్లిక్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు (వాక్ ఇన్ తేది: 09.01.17)
సికింద్రాబాద్ హ‌కీంపేట‌లోని సీఆర్‌పీఎఫ్ ప‌బ్లిక్ స్కూల్ టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టుల వివ‌రాలు......
http://goo.gl/YK2gt


యూఎన్‌డీపీ - ఒడిశా (చివరి తేది: 15.01.17)
యునైటెడ్ నేష‌న్స్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) ఒడిశాలోని గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


ఐఐటీ భువ‌నేశ్వర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు (చివరి తేది: 30.01.17)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, భువ‌నేశ్వర్ సిస్టమ్ ఇంజినీర్‌, ప్రోగ్రామ‌ర్, మెడిక‌ల్ ఆఫీస‌ర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD

పారాదీప్ పోర్టు ట్రస్టులో 8 మేనేజర్ పోస్టులు (చివరి తేది: 31.01.17) 
ఒడిశాలోని పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ కాంట్రాక్టు ప్రాతిపదికన చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోప‌తి (చివ‌రి తేదిః 13.02.17)
భార‌త ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌క‌త‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోప‌తి వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


హైదరాబాద్ యూపీహెచ్‌సీల‌లో వివిధ పోస్టులు (చివ‌రి తేదిః 02.02.17)
నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ కింద హైదరాబాద్ జిల్లాలోని 85 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీహెచ్‌సీ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD

Wednesday, 4 January 2017


సిస్టమ్స్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ఇంటెల్‌ సంస్థ సిస్ట‌మ్స్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

అసోసియేట్ అన‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని జైమ్ సంస్థ అసోసియేట్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


బిజినెస్ అన‌లిస్ట్‌
ముంబ‌యిలోని ఆక్రోట్రెండ్ సంస్థ బిజినెస్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


ఎస్ఏపీ బీఐ అన‌లిస్ట్‌
చెన్నైలోని విజువ‌ల్ బీఐ సంస్థ ఎస్ఏపీ బీఐ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

వెబ్ & గ్రాఫిక్ డిజైన‌ర్‌
ముంబ‌యిలోని కెరీర్ గైడ్‌లైన్ సంస్థ వెబ్ & గ్రాఫిక్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
నోయిడాలోని వీయోమ్ ఇన్‌ఫోటెక్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


సెలీనియ‌మ్ టెస్టింగ్‌
పుణేలోని వ్యామ్‌ల్యాబ్స్ సంస్థ సెలీనియ‌మ్ టెస్టింగ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్ 
బ్లూఆపిల్ సంస్థ నోయిడా/దిల్లీ ఎన్‌సీఆర్‌లో ప‌నిచేయ‌డానికి ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


జావా డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఎస్ఏపీ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌
నోయిడాలోని క్యూబ్‌వైర్స్ సంస్థ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...


బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌
బెంగ‌ళూరులోని ఈన్‌ఫోల్గ్ సంస్థ బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


కోల్ ఇండియా లిమిటెడ్‌లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 03.02.2017)
కోల్ ఇండియా లిమిటెడ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/S6s1JK

తిరుచిరాప‌ల్లి ఐఐఎంలో ఖాళీలు (చివ‌రితేది: 03.02.2017)
తిరుచిరాప‌ల్లిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/UA2XeA


ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారిక‌ల్ రిసెర్చ్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 19.01.2017)
ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారిక‌ల్ రిసెర్చ్‌ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zq38oc



ఎన్ఐఏఎంలో పీజీ డిప్లొమా (చివ‌రితేది: 15.02.2017)
జైపూర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ మార్కెటింగ్ పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/HeO8XN


ఎల్‌జీబీ రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్‌లో ఖాళీలు (చివ‌రితేది: 31.01.2017)
ఎల్‌జీబీ రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ సంస్థ స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దివ్వాంగుల నుంచి అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, స్టాఫ్ న‌ర్స్‌ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/OAmwcw


సెంట్రల్ ప‌వ‌ర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 12 ఖాళీలు (చివ‌రితేది: 25.01.2017)
బెంగ‌ళూరులోని సెంట్రల్ ప‌వ‌ర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/8wDPzN


బెల్‌లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 19.01.2017)
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5ocl2f


సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ & ఫ్యూయ‌ల్ రిసెర్చ్‌లో 15 సైంటిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 15.02.2017)
ధ‌న్‌బాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ & ఫ్యూయ‌ల్ రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/9yRFtu

బిట్‌శాట్ - 2017 (చివ‌రితేది: 06.03.2017)
రాజ‌స్థాన్ (పిలానీ)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ & సైన్స్ (బిట్స్‌పిలానీ) ఇంటిగ్రేటెడ్ ఫ‌స్ట్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి బిట్‌శాట్ - 2017 ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/AggBKn

ఎన్ఐఈఎల్ఐటీలో డిప్లొమా, స‌ర్టిఫికేట్ కోర్సులు 
కాలిక‌ట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) వివిధ‌ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌రఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/LjTNB

ఎన్ఏబీఐలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివరి తేదీ: 17.01.2017)
మొహాలీలోని నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఏబీఐ) జూనియర్ రిసెర్చ్ ఫెలో భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/ViwRNj


న్యూదిల్లీ ఎయిమ్స్‌లో పీహెచ్‌డీ (చివరితేదీ: 19.01.2017)
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడకిల్ సైన్సెస్ (ఎయిమ్స్) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/LjTNB


బీపీసీఎల్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (చివరితేదీ: 31.01.2017)
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/itpSXR


రైట్స్ లిమిటెడ్‌లో డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ (చివరితేదీ: 15.01.2017)
గురుగ్రామ్‌లోని రైట్స్‌ లిమిటెడ్ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/L9A6lq


కోల్ ఇండియాలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు (చివరితేదీ: 03.02.2017)
కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/xv4y3q


పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అన‌లిటిక్స్‌ (చివ‌రితేది: 12.01.2017)
ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఖ‌ర‌గ్‌పూర్‌), ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (క‌ల‌క‌త్తా) ఉమ్మడిగా నిర్వహించ‌నున్న పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అన‌లిటిక్స్ కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


ఎంఎస్ఎంఈ టూల్ రూమ్‌లో కోర్సులు (చివ‌రితేది: 18.01.2017)
హైద‌రాబాద్‌లోని ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ అడ్వాన్స్‌డ్ రిపేర్ & ఇండ‌స్ట్రియ‌ల్ స్కిల్ ఎన్‌హాన్స్‌మెంట్ కింద వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/8Dv0lR


నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీలో ఏఎస్‌పీ పోస్టులు (చివ‌రితేది: 03.03.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ ఏఎస్‌పీ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/Wlzuc1


ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీలో సీనియ‌ర్ క‌న్సల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 24.01.2017)
నేష‌న‌ల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంట‌ర్‌ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీ) సీనియ‌ర్ క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/1jRbD


నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీలో 111 ఖాళీలు (చివ‌రితేది: 23.01.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ డిప్యూటేష‌న్ ప‌ద్ధతిలో వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/UJL4rD


తిరుప‌తి ఐఐటీలో 18 ఖాళీలు (చివ‌రితేది: 03.02.2017)
తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ వివిధ నాన్‌టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/kHCcAs

Tuesday, 3 January 2017

పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని సోప‌న్ టెక్నాల‌జీస్ పీహెచ్‌పీ (ఎంవీసీ) డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
క‌స్టమ‌ర్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్‌
ముంబ‌యిలోని కెరీర్ గైడ్‌లైన్ సంస్థ క‌స్టమ‌ర్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జూనియ‌ర్ వెబ్ రిసెర్చర్‌
అహ్మదాబాద్‌లోని బిజ్‌టెక్ క‌న్స‌ల్టింగ్ & సొల్యూష‌న్స్ సంస్థ జూనియ‌ర్ వెబ్ రిసెర్చర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌
నోయిడాలోని క్యూబ్ వైర్స్ సంస్థ బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
హెచ్‌టీఎంల్‌ డెవ‌ల‌ప‌ర్‌
దిల్లీలోని ఆర్‌జీ ఇన్ఫో టెక్నాల‌జీ సంస్థ హెచ్‌టీఎంల్‌ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
డేటాబేస్‌ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని సాఫ్ట్‌గ్రేడ్ సొల్యూష‌న్స్ సంస్థ డేటాబేస్‌ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని సాఫ్ట్‌గ్రేడ్ సొల్యూష‌న్స్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
అసోసియేట్‌ జావా అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్ 
బెంగ‌ళూరులోని జేపీమోర్గాన్ సంస్థ అసోసియేట్‌ జావా అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పీఎల్‌-ఎస్‌క్యూఎల్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని సిటీగ్రూప్ సంస్థ టేలెండ్‌, పీఎల్‌-ఎస్‌క్యూఎల్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
విజువ‌ల్ డిజైన‌ర్‌
బెంగ‌ళూరులోని డెలాయిట్ సంస్థ విజువ‌ల్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
నోయిడాలోని ఫోర్‌టెక్ ఐటీ సొల్యూష‌న్స్ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 
దిల్లీలోని డేగ్రా ప్లేస్‌మెంట్ సంస్థ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
గ్రాఫిక్ డిజైన‌ర్‌
పుణేలోని ఎఫినిటిక్స్ సంస్థ గ్రాఫిక్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఫోన్‌గ్యాప్ డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని ఎవిన్స్ టెక్నాల‌జీస్ ఫోన్‌గ్యాప్ డెవ‌ల‌ప‌ర్‌ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జావా డెవ‌ల‌ప‌ర్ 
బెంగ‌ళూరులోని సింక్రాన్‌ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్‌
బెంగ‌ళూరులోని టీటీకే స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌
భోపాల్‌, ఇండోర్‌లోని ఓపులెన్స్ క‌న్సల్టింగ్ గ్రూప్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 
బెంగ‌ళూరులోని హర్మాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
యూఐ డెవ‌ల‌ప‌ర్‌
చండీగ‌ఢ్‌లోని కేస్ హార్బర్ సంస్థ యూఐ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

రాయ‌ల‌సీమ యూనివ‌ర్సిటీలో ఎంపీఈడీ కోర్సు (చివ‌రితేది: 17.01.2017)
క‌ర్నూలులోని రాయ‌ల‌సీమ యూనివ‌ర్సిటీ ఎంపీఈడీ కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB


టీఈఆర్‌ఎంలో అసిస్టెంట్ డైరెక్టర్‌, జూనియ‌ర్ టెలీకామ్ ఆఫీస‌ర్‌ (చివ‌రితేది: 13.02.2017)
చెన్నైలోని రాజీవ్ గాంధీ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవ‌ల‌ప్‌మెంట్‌(ఆర్‌జీఎన్ఐవైడీ) రిజిస్ట్రార్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/cYMDsi


ఆర్‌జీఎన్ఐవైడీలో రిజిస్ట్రార్‌ (చివ‌రితేది: 23.01.2017)
చెన్నైలోని రాజీవ్ గాంధీ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవ‌ల‌ప్‌మెంట్‌(ఆర్‌జీఎన్ఐవైడీ) రిజిస్ట్రార్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ySrUr6


ఛ‌త్తీస్‌ఘ‌డ్ హైకోర్టులో 40 స్టెనోగ్రాఫ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 30.01.2017)
బిలాస్‌పూర్‌లోని ఛ‌త్తీస్‌ఘ‌డ్ హైకోర్టు స్టెనోగ్రాఫ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/HfSGaH

Monday, 2 January 2017


బీయూఏటీలో 67 టీచింగ్ ఫ్యాకల్టీలు (చివరి తేదీ: 31.01.2017)
ఉత్తరప్రదేశ్‌లోని బాందా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ (బీయూఏటీ) టీచింగ్ ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/RCgWV1

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాల‌జీలో ఖాళీలు (చివ‌రితేది: 13.01.2017)
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాల‌జీ వివిధ‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/e4NyXX


నేష‌న‌ల్ ఫిష‌రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 22.01.2017)
నేష‌న‌ల్ ఫిష‌రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/OzRVjG


డీడీపీలో మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ (చివ‌రితేది: 13.01.2017)
భార‌త ప్రభుత్వ ర‌క్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ ప్రొడ‌క్షన్ (డీడీపీ) విభాగం మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/77aP1b


కేంద్ర టెలీక‌మ్యూనికేష‌న్ విభాగంలో 17 అకౌంటెంట్ పోస్టులు (చివ‌రితేది: 16.01.2017)
భార‌త ప్రభుత్వ స‌మాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కేంద్ర టెలీక‌మ్యూనికేష‌న్ విభాగం అకౌంటెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/nBpDZj


నెస్ట్‌...ఇంటిగ్రేటెడ్ సైన్స్‌ కోర్సుల‌కు బెస్ట్‌
- ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఉన్నత అవ‌కాశం
- ప్రసిద్ధ సంస్థల్లో అయిదేళ్ల ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశం
- ఎంపికైన ప్రతి విద్యార్థికీ నెల‌కు రూ.5000 ఉప‌కార వేత‌నం
https://goo.gl/X8zMly
మెలకువలు తెలుసుకో... గ్రూప్స్‌ గెలుచుకో!
పోటీ పరీక్షల నగారా మోగింది! ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 పరీక్ష రాసే అవకాశం నవ యువతతోపాటు సీనియర్‌ అభ్యర్థులకు ఈ కొత్త సంవత్సరంలో వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని, చిరకాల స్వప్నం నెరవేర్చుకునేందుకు ఉపకరించే నిపుణుల సూచనలు... ఇవిగో!
https://goo.gl/ovuP6L

డీబీటీ- జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలోషిప్ -2017 (చివ‌రితేది: 10.02.2017)
భార‌త ప్రభుత్వ సైన్స్ & టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ బ‌యోటెక్నాల‌జీ విభాగంలో డీబీటీ- జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలోషిప్స్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/NQz8sr

హ‌ల్‌ద్వాని గ‌వ‌ర్నమెంట్ మెడిక‌ల్ కాలేజ్‌లో 20 టీచింగ్ ఫ్యాకల్టీలు (వాక్ఇన్ తేది: 12.01.2017)
నైనిటాల్ (హ‌ల్‌ద్వాని)లోని గ‌వ‌ర్నమెంట్ మెడిక‌ల్ కాలేజ్‌లో టీచింగ్ ఫ్యాకల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/j47mLW


నిమ్‌హాన్స్‌లో పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సులు (చివ‌రితేది: 31.01.2017)
బెంగ‌ళూరులోని నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ & న్యూరో సైన్సెస్ టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/4VjhTQ


జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో 125 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 30.01.2017)
జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/2l5HKL


టెస్ట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని సిస్కో సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


జావా డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని విప్రో సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


అప్లికేష‌న్స్ సపోర్ట్ అన‌లిస్ట్‌
హైద‌రాబాద్‌లోని జేపీమోర్గాన్ సంస్థ అప్లికేష‌న్స్ సపోర్ట్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


యూఐ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఎస్ఏపీ సంస్థ యూఐ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


అకౌంటెంట్‌
ముంబ‌యిలోని కెరిర్ గైడ్‌లైన్ సంస్థ అకౌంటెంట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...


ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌
రాయ్‌పూర్‌లోని ఎస్‌జైన్ వెంచ‌ర్స్ లిమిటెడ్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


కంటెంట్ రైట‌ర్స్ 
కారైకూడిలోని బిజ్‌బిల్లా సంస్థ కంటెంట్ రైట‌ర్స్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu

డేటా అన‌లిస్ట్‌
పుణేలోని బార్‌క్లేస్ సంస్థ ఎల్‌డీఐ గ్రాఫిక్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


ఎల్‌డీఐ గ్రాఫిక్ డిజైన‌ర్‌
గురుగ్రామ్‌లోని ఆక్సెంచ‌ర్ సంస్థ ఎల్‌డీఐ గ్రాఫిక్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


వ‌ర్డ్‌ప్రెస్ డెవ‌ల‌ప‌ర్‌
ఫ‌రీదాబాద్‌లోని డేగ్రా ప్లేస్‌మెంట్ సంస్థ వ‌ర్డ్‌ప్రెస్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


సీనియ‌ర్ టీమ్ మెంబర్‌
గురుగ్రామ్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా సీనియ‌ర్ టీమ్ మెంబర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


ఓబీఐఈఈ డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని నెబూలాజిక్ టెక్నాల‌జీస్ ఓబీఐఈఈ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


యూఐ/యూఎక్స్ డిజైన‌ర్‌
విశాఖ‌పట్నంలోని మైత్రేయ ఇన్ఫోలాజిక్ స‌ర్వీసెస్ యూఐ/యూఎక్స్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


సీఐబీ ఇన్వెస్టర్ స‌ర్వీసెస్
బెంగ‌ళూరులోని జేపీమోర్గాన్ సంస్థ సీఐబీ ఇన్వెస్టర్ స‌ర్వీసెస్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


ఐవోఎస్ డెవ‌ల‌ప‌ర్‌
నోయిడాలోని క్యూబ్‌వైర్స్ సంస్థ ఐవోఎస్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
చెన్నైలోని పేపాల్ సంస్థ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


జూనియ‌ర్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
నోయిడాలోని ఎన్‌టీటీ డేటా సంస్థ జూనియ‌ర్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
చెన్నైలోని పేపాల్ సంస్థ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్‌ డెవ‌ల‌ప‌ర్‌
గురుగ్రామ్‌లోని ఎరిక్‌స‌న్‌ సంస్థ సాఫ్ట్‌వేర్‌ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


అల‌గ‌ప్పా యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 03-02-2017)
అల‌గ‌ప్పా యూనివ‌ర్సిటీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/LjTNB


ఐఐఎస్ఎస్‌టీలో జూనియ‌ర్‌, సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 18-01-2017)
తిరువ‌నంత‌పురంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ & టెక్నాల‌జీ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/pr1oU4


ఎస్‌బీఐలో 11 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్‌ పోస్టులు (చివరితేదీ: 13-01-2017)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్‌ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/QEwBv7


ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ & టెక్నాల‌జీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ (చివ‌రితేది: 18-01-2017)
తిరువ‌నంత‌పురంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ & టెక్నాల‌జీ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5i8PdL


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రిసెర్చ్‌లో రిసెర్చ్ అసోసియేట్‌ (చివ‌రితేది: 18-01-2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రిసెర్చ్రిసెర్చ్ అసోసియేట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రిసెర్చ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 11-01-2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రిసెర్చ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

ఐఐఎస్ఈఆర్‌లో రిసెర్చ్ అసోసియేట్‌ (చివ‌రితేది: 15.01.2017) 
కోల్‌క‌తాలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ సంస్థ రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD

Sunday, 1 January 2017

పెస్టిసైడ్ రెసిడ్యూ అన‌లిస్ట్ (వాక్ ఇన్‌: 09.01.2017)
కోల్‌క‌తాలోని టీ బోర్డు ఆఫ్‌ ఇండియా.. పెస్టిసైడ్ రెసిడ్యూ అన‌లిస్ట్, అన‌లిటిక‌ల్ బ‌యో-కెమిస్ట్ ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, అసిస్టెంట్లు (వాక్ ఇన్‌: 10.01.2017)
ముంబ‌యిలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్త్ (ఐసీఎంఆర్‌) టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, అసిస్టెంట్ ఖాళీల భ‌ర్తీ కోసం వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
బిజినెస్ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్ (చివరి తేదీ: 04.01.2016)
బిజినెస్ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భ‌ర్తీ కోసం టెసింక్ టెక్నాలజీ లిమిటెడ్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
బిల్లింగ్ అసోసియేట్ (చివరి తేదీ: 04.01.2016)
జీటా గ్లోబల్ కంపెనీ బిల్లింగ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్-2017 (చివరి తేదీ: 06.03.2017)
అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్-2017 (నెస్ట్‌) నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ ప‌రీక్ష ద్వారా భువ‌నేశ్వర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ (ఎన్ఐఎస్ఈఆర్‌), ముంబ‌యిలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ ముంబ‌యి (డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్‌)ల‌లో ప్రవేశాలు పొంద‌వ‌చ్చు.
ఏపీపీఎస్సీ - వివిధ ప్రభుత్వ శాఖల్లో 25 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ప్రభుత్వ శాఖల్లోని పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
రాయాల్టీ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఏపీ మైనింగ్ స‌ర్వీస్‌: 05
https://goo.gl/1jRbD
ఏపీపీఎస్సీ - అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (చివరి తేది: 30.01.17)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ బీసీ/ సోషల్/ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసుల్లోని అసిస్టెంట్ బీసీ/ సోషల్/ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్
https://goo.gl/rMQUAX
ఏపీపీఎస్సీ - 78 గ్రూప్ 1 పోస్టులు (చివరి తేది: 30.01.17)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ గ్రూప్ 1 సర్వీసు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
డిప్యూటీ కలెక్టర్: 05
https://goo.gl/svnmFY
ఏపీపీఎస్సీ - 30 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు (చివరి తేది: 30.01.17)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ వ్యవసాయ శాఖలోని అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
అగ్రికల్చర్ ఆఫీసర్
https://goo.gl/W1cNmB
ఏపీపీఎస్సీ - 1055 పంచాయతీ సెక్రటరీ పోస్టులు (చివరి తేది: 30.01.17)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ పంచాయతీరాజ్ సబార్డినేట్ సర్వీస్ లోని పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్ 4) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్ 4) 
https://goo.gl/68XPEY
ఏపీపీఎస్సీ - 100 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు (చివరి తేది: 30.01.17)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసుల్లోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్ 2) (మహిళలకు మాత్రమే)
https://goo.gl/1k0BI4