Saturday, 14 January 2017

సెంట్రల్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ సిద్ధలో 10 పోస్టులు (21.02.17)
భారత్ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని సెంట్రల్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ సిద్ధ రిసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
రిసెర్చ్ అసిస్టెంట్: 03 పోస్టులు
https://goo.gl/HX8BN3
ఎంఎస్ఎంఈ - ఐడీఈఎంఐలో 22 పోస్టులు (చివరి తేది: 26.01.17)
ముంబ‌యిలోని ఎంఎస్ఎంఈ టెక్నాల‌జీ సెంట‌ర్‌కి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ డిజైన్ ఆఫ్ ఎల‌క్ట్రిక‌ల్ మెజ‌రింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఐడీఈఎంఐ) కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్, ఎల్‌డీసీ త‌దిత‌ర‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
1) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 05 పోస్టులు
https://goo.gl/Uhhq9G
డయాగ్రా - టెలికాలర్
డయాగ్రా ప్లేస్‌మెంట్‌ టెలికాలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
ఇన్‌బౌండ్ - అవుట్‌బౌండ్‌ టెలికాలర్
https://goo.gl/zaoiR
స్పేస్ ఓ టెక్నాలజీస్ - ఐఓఎస్ డెవలపర్
స్పేస్ ఓ టెక్నాలజీస్ ఐఓఎస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
ఐఓఎస్ డెవలపర్
https://goo.gl/5nOVu
వామ్ సొల్యూష‌న్ - సీనియ‌ర్ వెబ్‌సైట్ డిజైన‌ర్‌
వామ్ సొల్యూష‌న్ కంపెనీ సీనియ‌ర్ వెబ్‌సైట్ డిజైన‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
సీనియ‌ర్ వెబ్‌సైట్ డిజైన‌ర్‌
https://goo.gl/5nOVu
వెబ్ జెనిస్ - వెబ్ డిజైనర్
వెబ్ జెనిస్ కంపెనీ వెబ్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
వెబ్ డిజైనర్
https://goo.gl/5nOVu
రోబో సాఫ్ట్ - ఐఓఎస్ డెవలపర్
రోబో సాఫ్ట్ టెక్నాలజీస్ ఐఓఎస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
ఐఓఎస్ డెవలపర్
https://goo.gl/5nOVu
బిజ్ బిల్లా - ప్రాజెక్ట్ అనలిస్ట్
బిజ్ బిల్లా కంపెనీ ప్రాజెక్ట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
ప్రాజెక్ట్ అనలిస్ట్
https://goo.gl/5nOVu
బిజ్ టెక్ - కంటెంట్ రైటర్
బిజ్ టెక్ సొల్యూషన్స్ కంటెంట్ రైటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
కంటెంట్ రైటర్
https://goo.gl/5nOVu
టీటీకే - సీనియర్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్
టీటీకే సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
సీనియర్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్
https://goo.gl/5nOVu
జైమ్ - అనలిస్ట్
జైమ్ కంపెనీ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
అనలిస్ట్
https://goo.gl/5nOVu
కేస్ హార్బర్ - టెస్ట్ ఇంజినీర్
కేస్ హార్బర్ టెక్నాలజీస్ టెస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివారాలు........
టెస్ట్ ఇంజినీర్
https://goo.gl/5nOVu
ఎస్ జైన్ వెంచర్స్ - మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
ఎస్ జైన్ వెంచర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
https://goo.gl/5nOVu

Friday, 13 January 2017

అధ్యాపక పోటీలో నెగ్గేద్దాం!
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డిగ్రీ కళాశాల అధ్యాపకుల పోటీపరీక్షకు ఇటీవల ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రస్థాయిలో ఉండే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవి ప్రముఖమైనవని చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయ వృత్తి, పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ పోస్టులు మంచి అవకాశం!
https://goo.gl/9yQ2bu
కంటెంట్ రైట‌ర్‌
జైపూర్‌లోని ప్లానెట్ వెబ్ సొల్యూష‌న్స్ కంటెంట్ రైట‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... https://goo.gl/5nOVu
జావా డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని విప్రో సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... https://goo.gl/5nOVu
డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని నెట్‌పీచ్ టెక్నాల‌జీస్ సంస్థ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... https://goo.gl/5nOVu
వెబ్ డిజైన‌ర్‌
జైపూర్‌లోని వెబ్ జెనిసిస్ సంస్థ వెబ్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... https://goo.gl/5nOVu
సీనియ‌ర్ వెబ్‌సైట్ డిజైన‌ర్‌
నోయిడాలోని వామ్ సొల్యూష‌న్స్ సీనియ‌ర్ వెబ్‌సైట్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... https://goo.gl/5nOVu
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని సిస్కో సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... https://goo.gl/5nOVu
గ్రాఫిక్ డిజైన‌ర్‌
బెంగ‌ళూరులోని సైబ‌ర్ మెట్రిక్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గ్రాఫిక్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... https://goo.gl/zaoiR
పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
న్యూదిల్లీలోని వెబ్ రీన్‌వెంట్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... https://goo.gl/zaoiR
వెబ్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ట్రానిక్స్‌జోన్ సంస్థ వెబ్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... https://goo.gl/zaoiR

ఎస్ఆర్ఎం యూనివ‌ర్సిటీలో ఖాళీలు (చివరితేది: 20.01.2017)
ఎస్ఆర్ఎం యూనివ‌ర్సిటీ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


సీడాక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులు (చివ‌రితేది: 09.02.2017)
సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్‌) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేష‌న్‌లో 19 ఖాళీలు (చివ‌రితేది: 22.02.2017)
ఇన్‌కాయిస్(ఐఎన్‌సీఓఐఎస్‌) ఆధ్వర్యంలోని ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేష‌న్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/tAWiYD


వీఐఎస్ఎల్‌లో సీఎఫ్‌వో, ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌, ఈఏ పోస్టులు (చివ‌రితేది: 01.02.2017)
తిరువ‌నంత‌పురంలోని విజింజామ్ ఇంట‌ర్నేష‌న‌ల్ సీపోర్ట్ లిమిటెడ్ (వీఐఎస్ఎల్‌) వివిధ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


శ‌స్త్ర యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 21.01.2017)
తంజావూరులోని శ‌స్త్ర యూనివ‌ర్సిటీ వివిధ‌ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/JGWUfc


క‌ర్ణాట‌క నిట్‌లో 29 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ పోస్టులు (చివ‌రితేది: 10.02.2017)
క‌ర్ణాట‌కలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (బ్యాక్‌లాగ్ పోస్టులు) భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/oFln3D


క‌ర్ణాట‌క నిట్‌లో ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: 10.02.2017)
క‌ర్ణాట‌కలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/GRywk9


శ్రీ వేంక‌టేశ్వర వెట‌ర్నరీ యూనివ‌ర్సిటీలో వైస్‌-చాన్సల‌ర్ (చివ‌రితేది: 30.01.2017)
తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వర వెట‌ర్నరీ యూనివ‌ర్సిటీ వైస్‌-చాన్సల‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/yKESJR

నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోలాజిక‌ల్ సైన్సెస్‌లో ఖాళీలు (చివ‌రితేది: 11.02.2017)
బెంగళూరులోని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోలాజిక‌ల్ సైన్సెస్ స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దివ్యాంగుల నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌, జూనియ‌ర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్‌ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/1jRbD

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (వాక్ఇన్ తేది: 01.02.2017)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ సంస్థ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/AqfZVu


ఎన్ఏఏఆర్ఎంలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 21, 23.01.2017)
నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్(ఎన్ఏఏఆర్ఎం) రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/O9UlWl


ఐఐఆర్ఎంలో పీజీడీఎం కోర్సు
హైద‌రాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ & రిస్క్ మేనేజ్‌మెంట్ సంస్థ పీజీడీఎం కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ijbcXq


ఎన్ఐఈఎల్ఐటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్‌ 
కాలిక‌ట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/LjTNB

అమృత‌లో ఎంబీఏ కోర్సు (చివ‌రితేది: 20.02.2017)
అమృత విశ్వవిద్యాపీఠం ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ALxTaJ

Thursday, 12 January 2017

‘నెస్ట్‌’లో నెగ్గితే భవితకు భరోసా
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ సైన్స్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందటానికి ఉపకరించే పరీక్ష ‘నెస్ట్‌’ (నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌). ఈ పరీక్ష ముఖ్యాంశాలు, సమగ్రంగా సిద్ధమవ్వాల్సిన తీరుతెన్నులను తెలుసుకుందాం!
https://goo.gl/eqJ97D
నల్గొండ జిల్లాలో కోఆర్డినేట‌ర్లు (చివరి తేదీ: 30.01.2017)
నల్గొండ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని మహిళా, శిశు, వికలాంగుల & వ‌యోవృద్ధుల‌ శాఖ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పూర్ణ శక్తి కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు: https://goo.gl/Yb5tt3
విష్ ట్రీ - ఐఓఎస్ డెవలపర్
విష్ ట్రీ టెక్నాలజీ ఐఓఎస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
https://goo.gl/5nOVu
ఈవిన్స్ - ఐఓఎస్ డెవలపర్
ఈవిన్స్ టెక్నాలజీస్ ఐఓఎస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
https://goo.gl/zaoiR
ఎడ్యురికా - రిసెర్చ్ అనలిస్ట్
ఎడ్యురికా కంపెనీ రిసెర్చ్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
https://goo.gl/zaoiR
ఓప్యులెన్స్ -  కౌన్సెలర్స్
ఓప్యులెన్స్ కన్సల్టింగ్ గ్రూప్ కౌన్సెలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/zaoiR
క్యూఎం కంప్యూటెక్ - జావా ప్రోగ్రామర్స్
క్యూఎం కంప్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్ జావా ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/5nOVu
ఫ్లాట్ వరల్డ్ సొల్యూషన్స్ - ఆండ్రాయిడ్ డెవలపర్
ఫ్లాట్ వరల్డ్ సొల్యూషన్స్ కంపెనీ ఆండ్రాయిడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/5nOVu
ఈఇన్‌ఫోల్జ్ - జావా డెవలపర్
ఈఇన్‌ఫోల్జ్ కంపెనీ జావా డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/5nOVu

ఎన్‌సీఈఆర్‌టీలో 9 ఉద్యోగాలు (చివ‌రి తేదీ: 22.01.2017)
నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) 9 పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది.
ఖాళీల వివ‌రాలు:
https://goo.gl/9hud5j


భెల్‌లో 15 పోస్టులు (చివ‌రి తేదీ: 04.02.17)
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (భెల్‌) హ‌వ‌ల్దార్ సెక్యూరిటీ విభాగంలో 15 పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది.
అర్హత: ప‌దో త‌ర‌గ‌తిలో ఉత్తీర్ణత‌తోపాటు డిఫెన్స్‌లో క‌నీసం 15 ఏళ్ల అనుభ‌వం
https://goo.gl/QDzCxU


ఎయిర్‌లైన్ అలైడ్ స‌ర్వీసెస్ లిమిటెడ్‌లో 17 టెక్నిక‌ల్ అసిస్టెంట్లు (చివ‌రి తేదీ: 03.02.2017)
ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్‌లైన్ అలైడ్ స‌ర్వీసెస్ లిమిటెడ్ 17 టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
అర్హత‌: ఏఎంఈ డిప్లొమా లేదా మూడేళ్ల ఫుల్ టైం ఏఎంఈ ట్రైనింగ్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
https://goo.gl/4kVpbK


ఎయిర్‌లైన్ అలైడ్ స‌ర్వీసెస్‌లో 21 కో పైల‌ట్ పోస్టులు (చివ‌రి తేదీ: 15.02.2017)
ఎయిర్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ ఎయిర్‌లైన్ అలైడ్ స‌ర్వీసెస్ 21 కో పైల‌ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఎంపికైన‌వాళ్లు అయిదేళ్ల పాటు కొన‌సాగుతారు. ఆ త‌ర్వాత ప‌నితీరు ఆధారంగా దీన్ని మ‌రో అయిదేళ్లకు పొడిగిస్తారు.
https://goo.gl/ZGR6CV


ఎయిమ్స్-రాయ్‌పూర్‌లో 204 ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రి తేదీ: 28.01.17)
ప్రొఫెస‌ర్‌, అడిషిన‌ల్ ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఎయిమ్స్ రాయ్‌పూర్ ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది.
విభాగాల వారీ ఖాళీలు:
https://goo.gl/TwmBVF


సీఆర్ఐఎస్‌లో 54 ఉద్యోగాలు (చివ‌రి తేదీ: 08.02.17)
సెంటర్ ఫ‌ర్ రైల్వే ఇన్ఫర్మేష‌న్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్‌) - జూనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (జేఎస్ఈ), జూనియ‌ర్ నెట్‌వ‌ర్క్ ఇంజినీర్ (జేఎన్ఈ) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టు:  జూనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (జేఎస్ఈ)
https://goo.gl/zNZjHz

తిరువ‌నంత‌పురం రీజన‌ల్ క్యాన్సర్ సెంట‌ర్ (చివ‌రి తేది: 31.01.17)
తిరువనంతపురం లోని రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఆంకోపాథాల‌జీలో పోస్ట్ డాక్టొర‌ల్ స‌ర్టిఫికెట్ కోర్సు ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు.......
https://goo.gl/ftUuus


ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ సెంట‌ర్ (చివరి తేది: 31.01.17)
దిల్లీలోని భారత సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ సెంట‌ర్ (ఐఎస్ఎల్ఆర్‌టీసీ) 2017-18 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు.......
https://goo.gl/LjTNB



ఎన్ఐఆర్ఆర్‌హెచ్‌లో సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (వాక్ఇన్ తేది: 18.01.17)
ముంబయిలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ రిప్రొడ‌క్టివ్ హెల్త్ (ఎన్ఐఆర్ఆర్‌హెచ్‌) తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టు భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు వివరాలు......
https://goo.gl/H28BTf

సీడ్యాక్ పుణెలో 93 ఇంజినీర్ పోస్టులు (చివరి తేది: 26.01.17)
పుణెలోని భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌ (సీడ్యాక్) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు మేనేజర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
https://goo.gl/1jRbD

విజ్ఞాన్ ప్రసార్‌లో వివిధ పోస్టులు (చివరి తేది: 31.01.17)
నోయిడాలోని భార‌త ప్రభుత్వ ఎస్ అండ్ టీ విభాగానికి చెందిన విజ్ఞాన్ ప్రసార్ ప్రతిపాదిత కొత్త ప్రాజెక్టు కోసం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
https://goo.gl/1jRbD

ట్యుటికోర‌న్ చిదంబ‌ర‌నార్ పోర్ట్ ట్రస్ట్‌లో ఖాళీలు (చివరి తేది: 10.02.17)
ట్యుటికోరన్ వీవో చిదంబ‌ర‌నార్ పోర్ట్ ట్రస్ట్‌ డ్రైవర్, టగ్ మాస్టర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
https://goo.gl/T4vv5G

హల్‌లో సీనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు (చివరి తేది: 25.01.17)
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హల్) కాంట్రాక్టు ప్రాతిపదికన సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
https://goo.gl/YuZW2r

Wednesday, 11 January 2017

ఐవోసీఎల్‌లో 32 జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 29.01.2017) 
ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఎయిర్ ఇండియాలో ట్రైనింగ్‌ మేనేజ‌ర్ (వాక్ఇన్ తేది: 02.02.2017) 
ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలోని ఎయిర్‌లైన్ అలైడ్ స‌ర్వీసెస్ లిమిటెడ్ ట్రైనింగ్‌ మేనేజ‌ర్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఈఎఫ్ సంస్థ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
దిల్లీలోని డేగ్రా ప్లేస్‌మెంట్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సీనియ‌ర్ జావా డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని మిస్ట్ మైండ్స్ టెక్నాల‌జీస్ సంస్థ సీనియ‌ర్ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
మిథాని లిమిటెడ్‌లో 4 ఉద్యోగాలు (చివ‌రి తేదీ: 25.01.17)
మిశ్ర ధాతు నిగ‌మ్ లిమిటెడ్ (మినీ ర‌త్న-1 కంపెనీ) కింది పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఎయిర్ ఇండియాలో మేనేజ‌ర్ పోస్టు (వాక్ఇన్ తేది: 31.01.2017)
ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలోని ఎయిర్‌లైన్ అలైడ్ స‌ర్వీసెస్ లిమిటెడ్ మేనేజ‌ర్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/E35jDr


సీపీసీఆర్ఐలో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 24.01.2017)
కేర‌ళ‌లోని సెంట్రల్ ప్లాంటేష‌న్ కార్ప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీసీఆర్ఐ) సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Fiy7zk

ఎయిర్ ఇండియాలో 17 టెక్నిక‌ల్ అసిస్టెంట్‌ పోస్టులు (చివ‌రితేది: 03.02.2017)
ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలోని ఎయిర్‌లైన్ అలైడ్ స‌ర్వీసెస్ లిమిటెడ్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/K81Lij


గ్రీన్ గ్యాస్ లిమిటెడ్‌లో 31 ఖాళీలు (చివ‌రితేది: 31.01.2017)
గెయిల్‌, ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేట‌ష‌న్ సంయుక్త ఆధ్వర్యంలోని గ్రీన్ గ్యాన్ లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/bcZ0kv


మంగ‌ళూరు రిఫైన‌రీ & పెట్రో కెమిక‌ల్స్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 20.02.2017)
ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలోని మంగ‌ళూరు రిఫైన‌రీ & పెట్రో కెమిక‌ల్స్ లిమిటెడ్ స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/c0xIHp


ప‌ల‌క్కాడ్ ఐఐటీలో 18 ఖాళీలు (చివ‌రితేది: 10.02.2017)
ప‌ల‌క్కాడ్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

గెయిల్‌లో 73 ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు (చివ‌రితేది: 17.02.2017)
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్‌) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి గేట్‌-2017 ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/w4yqxs


అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని మిస్ట్ మైండ్స్ టెక్నాల‌జీస్ సంస్థ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


కంటెంట్ రైట‌ర్స్‌
దిల్లీలోని ఆర్క్‌వింగ్స్ సంస్థ కంటెంట్ రైట‌ర్స్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


రిసెర్చ్ అన‌లిస్ట్‌
నోయిడాలోని జాబ్ మిర్రర్ సంస్థ రిసెర్చ్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
దిల్లీలోని ఎఫీకేషియ‌స్ సొల్యూష‌న్స్ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

ఎస్‌క్యూఎల్ డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని సులేఖ సంస్థ ఎస్‌క్యూఎల్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
మొహాలీలోని టీ & ఏ హెచ్ఆర్ సొల్యూష‌న్స్ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


గ్రాఫిక్ డిజైన‌ర్‌
రాయ్‌పూర్‌లోని ఎస్‌జైన్ వెంచ‌ర్స్ గ్రాఫిక్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌
విశాఖ‌ప‌ట్నంలోని మైత్రేయ ఇన్ఫోలాజిక్ స‌ర్వీసెస్ బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌
ముంబయిలోని టీఆర్ మ్యాన్‌ప‌వ‌ర్ సంస్థ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ డిజైన్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని హైర్‌బ్రిడ్జ్ సంస్థ సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ డిజైన్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

Tuesday, 10 January 2017


టెక్నిక‌ల్ రైట‌ర్‌
ముంబ‌యిలోని స్మార్ట్ స్ట్రీమ్ టెక్నాల‌జీస్ లిమిటెడ్ సంస్థ టెక్నిక‌ల్ రైట‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


రిగ్రెష‌న్ టెస్ట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ప్లరీబ‌స్ నెట్‌వ‌ర్క్స్ సంస్థ రిగ్రెష‌న్ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


రిసెర్చ్ ఎగ్జిక్యూటివ్‌
బెంగ‌ళూరులోని టీటీకే స‌ర్వీసెస్ రిసెర్చ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్‌లో 655 ఖాళీలు (చివ‌రితేది: 31.01.2017)
ధన్‌బాద్‌లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) జూనియర్ ఓవర్‌మెన్, మైనింగ్ సిర్దార్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/C4aqoI

బిర్లా సంస్థల్లో ఇంజినీరింగ్‌కు బిట్‌శాట్‌
- బిట్‌శాట్‌-2017 ప్రక‌ట‌న విడుద‌ల‌
బార్‌క్లేస్‌ - జావా డెవలపర్
బార్‌క్లేస్‌ కంపెనీ జావా డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వెబ్ జెనిస్ - ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్
వెబ్ జెనిస్ కంపెనీ ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సీఎంఎస్ - అకడమిక్ కౌన్సెలర్
సైబర్ మెట్రిక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (సీఎంఎస్) అకడమిక్ కౌన్సెలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నెస్ట్అవే - సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
నెస్ట్అవే కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విప్రో - టెస్ట్ ఇంజినీర్
విప్రో టెక్నాలజీస్ కంపెనీ టెస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మైండ్ డిజిటల్ - పైథాన్ డెవలపర్
మైండ్ డిజిటల్ గ్రూప్ కంపెనీ పైథాన్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
లాజికల్ డీఎన్ఏ - మొబైల్ యాప్ డెవలపర్
లాజికల్ డీఎన్ఏ కంపెనీ మొబైల్ యాప్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హనీవెల్ - సీనియర్ ఇంజినీర్
హనీవెల్ కంపెనీ సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వెబ్‌రీన్‌వెంట్ - ఆండ్రాయిడ్ డెవలపర్
వెబ్‌రీన్‌వెంట్ కంపెనీ ఆండ్రాయిడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టీటీకే సర్వీసెస్ - రిసెర్చ్ ఎగ్జిక్యూటివ్
టీటీకే సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రిసెర్చ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఇన్ఫోమెట్రిక్స్ - సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
ఇన్ఫోమెట్రిక్స్ టెక్నాలజీస్ కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
డెహ్రాడూన్ ఎన్ఐఈపీవీడీలో వివిధ పోస్టులు 
డెహ్రాడూన్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ది ఎంప‌వ‌ర్‌మెంట్ ఆఫ్ ప‌ర్సన్స్ విత్ విజువ‌ల్ డిజెబిలిటీస్ (ఎన్ఐఈపీవీడీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మీర‌ట్ సీజీహెచ్ఎస్‌లో ఫార్మసిస్టులు 
మీర‌ట్‌లోని భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ గ‌వ‌ర్నమెంట్ హెల్త్ స్కీమ్‌లో ఫార్మసిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. 
న్యూదిల్లీ లలిత కళా అకాడమీలో 15 పోస్టులు 
న్యూదిల్లీలోని లలిత కళా అకాడమీ (నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్) దిల్లీ, లక్నో, కోల్‌క‌త‌, చెన్నై కేంద్రాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎడ్‌సిల్‌లో క‌న్సల్టెంట్లు (చివ‌రి తేదిః 16.01.17)
భార‌త మాన‌వ‌ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఎడ్యుకేష‌న‌ల్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (ఎడ్‌సిల్‌) స‌ర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు కోసం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

2డి/ 3డి యానిమేటర్లు
బిజ్‌బిల్లా డాట్ కాం 2డి/ 3డి యానిమేటర్ల నియామ‌కం కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
అర్హత: పీజీ లేదా డిగ్రీతో పాటు యానిమేషన్ విభాగంలో కనీసం ఏడాది అనుభవ‌ముండాలి.
https://goo.gl/zaoiR

స్ట్రయిక‌ర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్- టెస్టింగ్ ఖాళీల భ‌ర్తీకి స్ట్రయిక‌ర్‌ కార్పొరేషన్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఈ/ బీటెక్‌/ ఎంటెక్‌/ ఎంసీఏ (కంప్యూటర్స్‌, ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్స్).
https://goo.gl/zaoiR


మహర్షి విద్యామందిర్‌లో ప్రవేశాలు (చివరి తేదీ: 31.01.2017)
హైదరాబాదులోని మహర్షి విద్యామందిర్- 2017-18 విద్యా సంవత్సరానికి గాను ఎల్‌కేజీ, పదకొండో తరగతిలో ప్రవేశాల‌ కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పదకొండో తరగతికి బోధించే స‌బ్జెక్టులు:  మేథ‌మేటిక్స్‌, బ‌యాల‌జీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్ & జెండ‌ర్‌ స్టడీస్, బిజినెస్ స్టడీస్, అకౌంటెన్సీ & ఎకనామిక్స్.
https://goo.gl/3IXjyb

రీసెర్చ్ అనలిస్టులు
రీసెర్చ్ అనలిస్ట్ (క్యూసీ అసోసియేట్) ఖాళీల భ‌ర్తీ కోసం కాంట‌ర్ కంపెనీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
https://goo.gl/5nOVu


డేవిడ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీలు (చివరి తేదీ: 18.01.2017)
సికింద‌రాబాద్‌లోని డేవిడ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- కింద పేర్కొన్న బోధ‌నా సిబ్బంది నియామ‌కం కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/cs2laI


డెక్కన్ స్కూల్ ఆఫ్‌ ఆర్కిటెక్చర్ & ప్లానింగ్‌లో టీచింగ్ పోస్టులు (చివరి తేదీ: 12.01.2017)
హైదరాబాదులోని డెక్కన్ స్కూల్ ఆఫ్‌ ఆర్కిటెక్చర్ & ప్లానింగ్‌- కింద పేర్కొన్న బోధ‌నా సిబ్బంది నియామ‌కం కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/lMHkP0


యూనిటీ కాలేజీలో టీచింగ్ పోస్టులు (చివరి తేదీ: 17.01.2017)
భువ‌న‌గిరిలోని యూనిటీ కాలేజీ ఆఫ్ ఫార్మసీ & పీజీ కాలేజీ- కింద పేర్కొన్న బోధ‌నా సిబ్బంది నియామ‌కం కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/qZhpVr


వివేకానంద గ్రూపులో ఫ్యాకల్టీ (చివరి తేదీ: 14.01.2017)
హైదరాబాదులోని వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూష‌న్స్‌- బోధ‌నా సిబ్బంది నియామ‌కానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/SScRLl


హైదరాబాద్ ఈఎస్ఐసీలో టీచింగ్ ఫ్యాకల్టీ/  రెసిడెంట్లు (చివరి తేదీ: 23.01.2017)
హైదరాబాదులోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేష‌న్ మెడిక‌ల్ కాలేజీ (ఈఎస్ఐసీ)- కాంట్రాక్ట్‌/  డిప్యూటేష‌న్ ప్రాతిప‌దిక‌న‌ కింది టీచింగ్ ఫ్యాకల్టీ/  రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఖాళీల‌ వివరాలు:
https://goo.gl/yddevu


వీఎన్ఐటీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో (చివరి తేదీ: 20.01.2017)
నాగ్‌పుర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల‌ భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
https://goo.gl/epbGfy


కెమికల్/ మెకానికల్ ఇంజినీర్లు (చివరి తేదీ: 17.01.2017)
ఉద్యోగ‌మండ‌ల్‌లోని హిందుస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిటెడ్- ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
https://goo.gl/trp9mk

Monday, 9 January 2017

గ్వాలియర్ జీవాజీ యూనివర్సిటీలో 50 టీచింగ్ పోస్టులు (చివరి తేది: 20.01.17)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జీవాజీ యూనివర్సిటీ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఐఐటీ హైదరాబాదులో ప్రాజెక్ట్ అసోసియేట్ (వాక్ ఇన్‌: 18.01.2017)
ప్రాజెక్ట్ అసోసియేట్ నియామ‌కానికి గాను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ దరఖాస్తులు కోరుతోంది.
ఐసీఎంఆర్ ఇంట‌ర్నేష‌నల్ ఫెలోషిప్స్ (చివరి తేది: 28.02.17)
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) 2017-18 సంవత్సరానికి గాను బయోమెడికల్ సైంటిస్టుల నుంచి ఇంటర్నేషనల్ ఫెలోషిప్పుల కోసం దరఖాస్తులు కోరుతోంది.
అలగప్పా యూనివర్సిటీలో ఎంఫిల్ ప్రవేశాలు (చివరి తేది: 10.02.17)
తమిళనాడులోని అలగప్పా యూనివర్సిటీ 2017 సంవత్సరానికి గాను వివిధ ఎంఫిల్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
సిపెట్‌లో లైబ్రేరియ‌న్ (చివ‌రి తేది: 15.02.17)
చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ (సిపెట్‌) దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో లైబ్రేరియన్ పోస్టుకు దరఖాస్తులు కోరుతోంది.
డయాగ్రా - డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్
డయాగ్రా ప్లేస్‌మెంట్‌ కంపెనీ డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎవిన్స్ - ఆండ్రాయిడ్ డెవలపర్
ఎవిన్స్ టెక్నాలజీస్ కంపెనీ ఆండ్రాయిడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విజువల్ బీఐ - శాప్ మోడలర్ 
విజువల్ బీఐ కంపెనీ శాప్ మోడలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్ట్రైకర్ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 
స్ట్రైకర్ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సిస్కో - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 
సిస్కో టెక్నాలజీస్ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
క్యాషిఫై - ఎగ్జిక్యూటివ్
క్యాషిఫై కంపెనీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
క్యూబ్ వైర్స్ - పీహెచ్‌పీ డెవలపర్
క్యూబ్ వైర్స్ కంపెనీ పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
బ్లూ యాపిల్ - ఇన్‌స్ట్రక్షన‌ల్‌ డిజైనర్
బ్లూ యాపిల్ కంపెనీ ఇన్‌స్ట్రక్షన‌ల్‌ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
డెలాయిట్ -  యూఐ డెవలపర్
డెలాయిట్ కంపెనీ యూఐ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఫ్లాట్ వ‌ర‌ల్డ్ సొల్యూష‌న్స్‌ -  గ్రాఫిక్ డిజైనర్
ఫ్లాట్ వ‌ర‌ల్డ్ సొల్యూష‌న్స్‌ కంపెనీ గ్రాఫిక్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
రాక్‌వెల్ కాలిన్స్ - సిస్టమ్స్ ఇంజినీర్ 
రాక్‌వెల్ కాలిన్స్ కంపెనీ సిస్టమ్స్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
రోబో సాఫ్ట్ - ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్
రోబో సాఫ్ట్ టెక్నాలజీస్ కంపెనీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

నిట్ కర్ణాటకలో జూనియర్ రీసెర్చ్ ఫెలో (చివరి తేదీ: 01.02.2017)
సూర‌త్కల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక కెమిక‌ల్ ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో నియామ‌కానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/uQK1wr


నాల్కోలో ఇండ‌స్ట్రియ‌ల్‌ ట్రైనీలు (వాక్ ఇన్‌: 16.01.2017)
భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) ఇండ‌స్ట్రియ‌ల్‌ ట్రైనీల నియామ‌కానికి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
https://goo.gl/qheaXr


ఐఎంఎస్ నోయిడాలో యూజీ డిగ్రీ ప్రోగ్రాం (చివరి తేదీ: 31.03.2017)
నోయిడాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ మూడేళ్ల యూజీ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివ‌రాలు:
https://goo.gl/Q3YY66


ఐఐసీబీలో సీనియర్ రీసెర్చ్ ఫెలో (వాక్ ఇన్‌: 18.01.2017)
సీనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భ‌ర్తీ కోసం కోలకతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది
వివరాలు:
https://goo.gl/YK2gt


రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు (చివరి తేదీ: 16.01.2017)
ఇంజినీర్ (మెకానికల్) ఖాళీల భర్తీకి గుర్‌గావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/aFHIFJ


నిట్‌ కర్ణాటకలో జేఆర్ఎఫ్‌ (చివరి తేదీ: 03.02.2017)
మంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక అప్లయిడ్‌ మెకానిక్స్ & హైడ్రాలిక్స్ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో నియామ‌కానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/IuI5oQ

ఎన్ఐఐలో ల్యాబ్ టెక్నీషియన్, సైంటిస్ట్ పోస్టులు (వాక్ ఇన్‌: 18.01.2017)
ముంబ‌యిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోహెమ‌టాల‌జీ తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భ‌ర్తీ కోసం వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
https://goo.gl/G3pPmV


గోవా షిప్‌యార్డులో 105 జూనియర్ సూపర్‌వైజ‌ర్‌, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు (చివరి తేదీ: 30.01.2017)
గోవాలోని గోవా షిప్‌యార్డు లిమిటెడ్ జూనియర్ సూపర్‌వైజ‌ర్‌, ఆఫీస్ అసిస్టెంట్ త‌దిత‌ర ఖాళీల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/LuciOp

బార్క్‌లో 99 స్లైపెండ‌రీ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టులు (చివరి తేదీ: 31.01.2017)
క‌ల్పక్కంలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్లైపెండ‌రీ ట్రైనీ, టెక్నీషియన్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/gHMIqT

బీపీసీఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు (చివరి తేదీ: 03.02.2017)
మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఖాళీల భ‌ర్తీ కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్‌) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
https://goo.gl/14Y9Np

Sunday, 8 January 2017

వైఎస్ఆర్ హార్టికల్చరల్ వ‌ర్సిటీలో సీనియర్ రీసెర్చ్ ఫెలో (వాక్ ఇన్‌: 18.01.2017)
గుంటూరు (లాం ఫాం)లోని  డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భ‌ర్తీ కోసం వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
హెడ్ క్లర్క్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్లు (చివరి తేదీ: 11.01.2017)
అనంత‌పురంలోని డిస్ట్రిక్ట్‌ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒప్పంద‌ ప్రాతిపదికన కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఖమ్మం జిల్లా కోర్టులో జూనియ‌ర్ అసిస్టెంట్లు  (చివరి తేదీ: 28.01.2017)
జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఖమ్మంలోని జిల్లా కోర్టు దరఖాస్తులు కోరుతోంది.
ఖమ్మం జిల్లా కోర్టులో స్టెనోగ్రాఫ‌ర్లు, టైపిస్టులు (చివరి తేదీ: 28.01.2017)
ఖమ్మంలోని జిల్లా కోర్టు స్టెనోగ్రాఫ‌ర్, టైపిస్టు, కాపీస్టు ఉద్యోగాల భ‌ర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
ఖమ్మం జిల్లా కోర్టులో డ్రైవ‌ర్లు (చివరి తేదీ: 28.01.2017)
డ్రైవ‌ర్ ఉద్యోగ‌ నియామకానికి గాను ఖమ్మంలోని జిల్లా కోర్టు దరఖాస్తులు కోరుతోంది.
ఖమ్మం జిల్లా కోర్టులో ప్రాసెస్ స‌ర్వర్లు (చివరి తేదీ: 28.01.2017)
ప్రాసెస్ స‌ర్వర్ ఉద్యోగ‌ నియామకానికి గాను ఖమ్మంలోని జిల్లా కోర్టు దరఖాస్తులు కోరుతోంది.
ఖమ్మం జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్లు (చివరి తేదీ: 28.01.2017)
ఫీల్డ్ అసిస్టెంట్‌ ఉద్యోగ‌ నియామకానికి గాను ఖమ్మంలోని జిల్లా కోర్టు దరఖాస్తులు కోరుతోంది.
ఖమ్మం జిల్లా కోర్టులో ఎగ్జామినర్ (చివరి తేదీ: 28.01.2017)
ఖమ్మంలోని జిల్లా కోర్టు ఎగ్జామినర్ ఉద్యోగ‌ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
లాజికల్ డీఎన్ఏ - అకౌంటెంట్
లాజికల్ డీఎన్ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అకౌంటెంట్/ అకౌంట్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
* అకౌంటెంట్/ అకౌంట్స్ మేనేజర్
https://goo.gl/zaoiR
బార్‌క్లేస్‌ - టెస్ట్ అనలిస్ట్
బార్‌క్లేస్‌ కంపెనీ టెస్ట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
* టెస్ట్ అనలిస్ట్
https://goo.gl/zaoiR
ఎడ్యురికా - బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌
ఎడ్యురికా కంపెనీ బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
* బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌
https://goo.gl/zaoiR
ఆర్క్ వింగ్స్ - ఎస్ఈవో/ ఎస్ఎంవో ఎక్స్‌ప‌ర్ట్స్‌
ఆర్క్ వింగ్స్ కంపెనీ ఎస్ఈవో/ ఎస్ఎంవో ఎక్స్‌ప‌ర్ట్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
* ఎస్ఈవో/ ఎస్ఎంవో ఎక్స్‌ప‌ర్ట్స్‌
https://goo.gl/zaoiR
అమెజాన్ - క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్
అమెజాన్ కంపెనీ క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
* క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్
https://goo.gl/zaoiR
విప్రో - అడ్మినిస్ట్రేటర్
విప్రో టెక్నాలజీస్ కంపెనీ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
* అడ్మినిస్ట్రేటర్ (వెబ్ స‌ర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)
https://goo.gl/5nOVu
బిజ్‌టెక్ - సీనియ‌ర్ డిజిటల్ మార్కెటింగ్‌
బిజ్‌టెక్ సొల్యూషన్స్ కంపెనీ సీనియ‌ర్ డిజిటల్ మార్కెటింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
* సీనియ‌ర్ డిజిటల్ మార్కెటింగ్‌
https://goo.gl/5nOVu
కేస్ హార్బర్ - కంటెంట్ రైటర్
కేస్ హార్బర్ టెక్నాలజీస్ కంపెనీ కంటెంట్ రైటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
* కంటెంట్ రైటర్
https://goo.gl/5nOVu
ఓప్యులెన్స్ - గ్రాఫిక్ డిజైనర్
ఓప్యులెన్స్ కన్సల్టింగ్ గ్రూప్ గ్రాఫిక్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
* గ్రాఫిక్ డిజైనర్
https://goo.gl/5nOVu
ఎస్ జైన్ వెంచర్స్ - త్రీడీ ఆర్టిస్ట్
ఎస్ జైన్ వెంచర్స్ లిమిటెడ్ త్రీడీ ఆర్టిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
* త్రీడీ ఆర్టిస్ట్
https://goo.gl/5nOVu
గుల్బర్గా ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో టీచింగ్ పోస్టులు (వాక్ఇన్: 12.01.17)
గుల్బర్గాలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)కి చెందిన మెడికల్ కాలేజీ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు......
1) ప్రొఫెసర్: 04 పోస్టులు
https://goo.gl/ZucLpE
ఐఐఎం కోజికోడ్‌లో సీనియ‌ర్ అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్‌ (వాక్ ఇన్: 30.01.17)
ఐఐఎం కోజికోడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన సీనియ‌ర్ అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్‌ పోస్టు భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు వివరాలు.....
సీనియ‌ర్ అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్‌
https://goo.gl/AEW2Am
ఐఐఎం కోజికోడ్‌లో అక‌డ‌మిక్ అసోసియేట్లు (వాక్‌ ఇన్ తేది: జనవరి 16, 17)
ఐఐఎం కోజికోడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన అకడమిక్ అసోసియేట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.....
అకడమిక అసోసియేట్: 04 పోస్టులు
https://goo.gl/EUFtoD
కోల్ ఇండియా లిమిటెడ్‌లో 1319 మేనేజ్‌మెంట్ ట్రెయినీలు (చివరి తేది: 03.02.17)
కోల్ ఇండియా లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
మేనేజ్‌మెంట్ ట్రెయినీ
https://goo.gl/UxDpZb
ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్‌ (30.01.17)
ఐఐటీ హైదరాబాద్ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు వివరాలు......
ప్రాజెక్ట్ అసోసియేట్
https://goo.gl/RiIwPB
ఐఐఎం కోజికోడ్‌లో ఈఆర్‌పీ అడ్వైజర్ (చివరి తేది: 20.01.17)
ఐఐఎం కోజికోడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన ఈఆర్‌పీ అడ్వైజర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు వివరాలు.....
ఈఆర్‌పీ అడ్వైజర్
https://goo.gl/UKhSJi