Saturday, 11 February 2017

ఏపీపీఎస్సీ  గ్రూప్‌ - II  ఎకానమీ స్క్రీనింగ్ టెస్ట్  
* మధ్యయుగ భారతదేశ ఆర్థిక వ్యవస్థ * ఢిల్లీ సుల్తానత్ యుగం
అటామిక్ ఎన‌ర్జీ ఎడ్యుకేష‌న్ సొసైటీలో ఖాళీలు (చివ‌రితేది: 03.03.2017)
ముంబ‌యిలోని అటామిక్ ఎన‌ర్జీ ఎడ్యుకేష‌న్ సొసైటీ ప్రిన్సిప‌ల్‌, పీజీటీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఐఐఏఆర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 10.03.2017)
గాంధీన‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ (ఐఐఏఆర్‌) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఎన్‌సీఎల్‌లో జేఆర్ఎఫ్‌/ప్రాజెక్ట్ ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ (చివ‌రితేది: 20.02.201)
పుణేలోని నేష‌న‌ల్ కెమిక‌ల్ ల్యాబోరేట‌రీ (ఎన్‌సీఎల్‌) కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో/ప్రాజెక్ట్‌ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కేంద్రీయ విద్యాల‌యాలో టీచింగ్‌, నాన్‌టీచింగ్ పోస్టులు (వాక్ఇన్ తేది: 15.02.2017) 
హైద‌రాబాద్ (బేగంపేట్‌, బోయ‌న్‌ప‌ల్లి)లోని కేంద్రీయ విద్యాల‌యా టీచింగ్‌, నాన్‌టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కేంద్రీయ విద్యాల‌యాలో ఖాళీలు (వాక్ఇన్ తేది: 21 & 22.02.2017)
సికింద్రాబాద్ (తిరుమ‌ల‌గిరి)లోని కేంద్రీయ విద్యాల‌యం టీచింగ్‌, నాన్‌టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వెబ్ డిజైన‌ర్స్‌
చెన్నైలోని ట్రెసెల్లె సంస్థ వెబ్ డిజైన‌ర్స్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
బిజినెస్ అనలిస్ట్‌
పుణేలోని విప్రో సంస్థ బిజినెస్ అనలిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
ఫ‌రీదాబాద్‌లోని మాన‌వ్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జావా అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
ముంబ‌యిలోని జేపీమోర్గాన్ సంస్థ జావా అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
అన‌లిస్ట్‌
ఎస్ఎస్‌పీఎల్ సంస్థ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
టెస్ట్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని యునైటెడ్ హెల్త్‌గ్రూప్ సంస్థ టెస్ట్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
బిజినెస్ అన‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని అమెజాన్ సంస్థ జూనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జూనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
చెన్నైలోని రావ్‌సాఫ్ట్ సొల్యూష‌న్స్ సంస్థ జూనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
క్రియేటివ్ కంటెంట్ రైట‌ర్‌
సిన‌ర్జిప్ సంస్థ క్రియేటివ్ కంటెంట్ రైట‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
గ్రాఫిక్ డిజైన‌ర్‌
గురుగ్రామ్‌లోని డెఫోడిల్ సంస్థ గ్రాఫిక్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
యూజ‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ డిజైన‌ర్‌
బెంగ‌ళూరులోని డెలాయిట్ సంస్థ యూజ‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్‌
క‌రైకుడిలోని బిజ్‌బిల్లా సంస్థ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
క్రియేటివ్ డిజైన‌ర్‌
గురుగ్రామ్‌లోని సోషిఅల‌ర్ట్ సంస్థ క్రియేటివ్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
డిజిట‌ల్ అడ్వర్‌టైజింగ్ స్పెష‌లిస్ట్‌
చెన్నైలోని సోష‌ల్ బీట్ సంస్థ డిజిట‌ల్ అడ్వర్‌టైజింగ్ స్పెష‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్రస్ట్‌లో పైల‌ట్ పోస్టు (చివ‌రితేది: 10.03.2017)
విశాఖ‌ప‌ట్నంలో పోర్ట్ ట్రస్ట్‌ పైల‌ట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
బెల్‌లో 25 రిసెర్చ్ స్టాఫ్ పోస్టులు (చివ‌రితేది: 24.02.2017)
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) రిసెర్చ్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (చివరి తేది: 12.03.17)
డెహ్రాడూన్‌లోని భార‌త ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వివిధ ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్టు పర్సనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

దిల్లీలోని భారత సుప్రీం కోర్టు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......

దిల్లీలోని దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2017-19 బ్యాచ్ ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......

Friday, 10 February 2017

ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌లో ఖాళీలు (వాక్ఇన్‌తేది: 21.02.2017)
సికింద్రాబాద్‌లోని ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ వివిధ పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
ఇండియ‌న్ డ్రగ్స్ & ఫార్మాస్యూటిక‌ల్స్ లిమిటెడ్‌లో ఖాళీలు (వాక్ఇన్‌: 14.02.2017)
న్యూదిల్లీలోని ఇండియ‌న్ డ్రగ్స్ & ఫార్మాస్యూటిక‌ల్స్ లిమిటెడ్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టులు (వాక్ఇన్‌: 17.02.2017)
జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు.
రామ‌న్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 09.03.2017)
బెంగ‌ళూరులోని రామ‌న్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో 204 ఖాళీలు (చివ‌రితేది: 28.02.2017)
రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడిక‌ల్ సైన్సెస్ వివిధ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
డిజిట‌ల్ మార్కెటింగ్ ట్రైన‌ర్‌
న్యూదిల్లీలోని టెక్ భార‌త్ సంస్థ డిజిట‌ల్ మార్కెటింగ్ ట్రైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జూనియ‌ర్ వెబ్ డెవ‌ల‌ప‌ర్ ట్రైనీ
బెంగ‌ళూరులోని ఎల్‌టీ & టీ సంస్థ జూనియ‌ర్ వెబ్ డెవ‌ల‌ప‌ర్ ట్రైనీ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని సిస్కో సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వెబ్ డిజైన‌ర్‌
హైద‌రాబాద్‌లోని మైక్రోపిర‌మిడ్ సంస్థ వెబ్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని మైక్రోపిర‌మిడ్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్‌
గురుగ్రామ్‌లోని డేగ్రా ప్లేస్‌మెంట్ సంస్థ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని వాయిడ్‌మెయిన్ టెక్నాల‌జీస్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ఆల్టిసోర్స్ సంస్థ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
డిజిట‌ల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌
హైద‌రాబాద్‌లోని అనంత సంస్థ డిజిట‌ల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
టెస్ట్ అన‌లిస్ట్‌
పుణేలోని బార్‌క్లేస్‌ సంస్థ టెస్ట్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
చంఢీఘ‌ఢ్‌లోని క్లాస్ ఇన్‌ఫర్మాటిక్స్ సంస్థ పీహెచ్‌పీ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ - పీహెచ్‌పీ
https://goo.gl/5nOVu
బ్రహ్మా ఇన్ఫోటెక్‌లో ప్రోగ్రామ‌ర్‌
కోచిలోని బ్రహ్మా ఇన్ఫోటెక్‌ ప్రోగ్రామ‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ప్రోగ్రామ‌ర్‌
https://goo.gl/5nOVu
బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌
ముంబ‌యిలోని టీఆర్ మ్యాన్‌ప‌వ‌ర్ సంస్థ బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌
https://goo.gl/5nOVu
పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని నెటీఆప్స్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
ముంబ‌యిలోని టీఆర్ మ్యాన్‌పవ‌ర్ సంస్థ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
డిజిట‌ల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌
పుణేలోని టీమ్ ప్లస్ స్టాపింగ్ సొల్యూష‌న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజిట‌ల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
డిజిట‌ల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌
https://goo.gl/5nOVu
టెక్నిక‌ల్ సపోర్ట్ క‌న్సల్టెంట్
న్యూదిల్లీలోని విజువ‌ల్ వెబ్‌సైట్ ఆప్టిమైజ‌ర్ సంస్థ టెక్నిక‌ల్ సపోర్ట్ క‌న్సల్టెంట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
టెక్నిక‌ల్ సపోర్ట్ క‌న్సల్టెంట్
https://goo.gl/5nOVu
జావా డెవ‌ల‌ప‌ర్‌

చెన్నైలోని విప్రో సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
డెవ‌ల‌ప‌ర్ - కోర్ జావా
ఒరాకిల్ పీఎల్ ఎస్‌క్యూఎల్ డెవ‌ల‌ప‌ర్‌
ముంబ‌యిలోని డైవ‌ర్స్ లైనిక్స్ సంస్థ ఒరాకిల్ పీఎల్ ఎస్‌క్యూఎల్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ఒరాకిల్ పీఎల్ ఎస్‌క్యూఎల్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌
దిల్లీలోని ఆక్రియెటీ సంస్థ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
వ‌రంగ‌ల్ నిట్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 28.02.2017)
వ‌రంగ‌ల్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు
కోరుతోంది.
వివ‌రాలు....
జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో: 01
https://goo.gl/sOTqUf
క‌ల‌క‌త్తా యూనివ‌ర్సిటీలో పీపీజీడిప్లొమా కోర్సు (చివ‌రితేది: 22.02.2017)
క‌ల‌క‌త్తా యూనివ‌ర్సిటీ పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (పీపీజీడిప్లొమా) కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (పీపీజీడిప్లొమా)
https://goo.gl/MUSifE
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీష‌న్‌లో మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ (వాక్ఇన్‌ తేది: 14.02.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీష‌న్ మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్: 01
https://goo.gl/3cvdoh
నిమ్స్‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్‌ తేది: 13.02.2017)
హైద‌రాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (నిమ్స్‌) మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
1) మెడిక‌ల్ ఆఫీస‌ర్స్‌
https://goo.gl/EydOq9
యూపీఎస్సీ - ఐఈఎస్‌/ఐఏఎస్ ఎగ్జామినేష‌న్ -2017 (చివ‌రితేది: 03.03.2017)
యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఐఈఎస్‌/ఐఏఎస్ ఎగ్జామినేష‌న్ -2017 ద్వారా వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
మొత్తం పోస్టులు: 44
https://goo.gl/icSfJt
బీఈసీఐఎల్‌లో 113 డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టులు (చివ‌రితేది: 01.03.2017)
నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్: 113 పోస్టులు 
https://goo.gl/Uf53EC
ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ (చివరి తేది: 20.02.17)
ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ (ఏపీపీసీ) దూరవిద్య విధానంలో 40వ బ్యాచ్ పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు......
* పీజీ డిప్లొమా 
1) మెటీరియ‌ల్స్ మేనేజ్‌మెంట్‌
https://goo.gl/LjTNB
తెలంగాణలో 18 సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులు (చివరి తేది: 10.03.17)
హైద‌రాబాద్‌లోని తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ (టీఎస్ఎస్ఓసీఏ) సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టుల వివరాలు......
* సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 18
https://goo.gl/1jRbD

Thursday, 9 February 2017


ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని నాక్స్ ఇన్నోవేష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ట్రైన‌ర్‌
ఫ‌రీదాబాద్‌లోని మాన‌వ్ మేనేజ్‌మెంట్ గ్రూప్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ట్రైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


టెక్నాల‌జీ ఇంజినీర్‌
దిల్లీలోని అమ్‌డాక్స్ సంస్థ టెక్నాల‌జీ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


జూనియ‌ర్ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
అహ్మదాబాద్‌లోని బిజ్‌టెక్ సొల్యూష‌న్స్ సంస్థ జూనియ‌ర్ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


బిజినెస్ అన‌లిస్ట్‌
ముంబ‌యిలోని మోర్గాన్ స్టాన్లీ సంస్థ బిజినెస్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


సీనియ‌ర్ డిజైన్ ఇంజినీర్
బెంగ‌ళూరులోని ఇంజ‌ర్‌సోల్ ర్యాండ్‌ సంస్థ సీనియ‌ర్ డిజైన్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

సీనియ‌ర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ప్రొలిమ్ సంస్థ సీనియ‌ర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

క‌స్టమ‌ర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌
హైద‌రాబాద్‌లోని జెన్ టెక్నాల‌జీస్ సంస్థ క‌స్టమ‌ర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


డేటా అన‌లిస్ట్‌
పుణేలోని అఫినిటిక్స్ సంస్థ డేటా అన‌లిస్ట్‌ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


శ్రీ కార్తీక్ పేప‌ర్స్ లిమిటెడ్‌లో సీనియ‌ర్ ఫోర్‌మ్యాన్‌ పోస్టులు 
కోయంబ‌త్తూరులోని శ్రీ కార్తీక్ పేప‌ర్స్ లిమిటెడ్‌ సీనియ‌ర్ ఫోర్‌మ్యాన్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu/


శ్రీ కార్తీక్ పేప‌ర్స్ లిమిటెడ్‌లో ప్రొడ‌క్షన్ మేనేజ‌ర్ పోస్టులు 
కోయంబ‌త్తూరులోని శ్రీ కార్తీక్ పేప‌ర్స్ లిమిటెడ్‌ ప్రొడ‌క్షన్ మేనేజ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu/


జావా డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని కేపీఐటీ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu/


డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
అహ్మదాబాద్‌లోని ఎస్ఎస్ఎల్ స్టోర్ సంస్థ ఏఎస్‌పీ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

క్యూఏ ఇంజినీర్‌
ఈఎఫ్ఐ సంస్థ క్యూఏ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
ఫిజ‌ర్వ్‌ సంస్థ దేశ‌వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ఇంటెల్ సంస్థ సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


కోర్ జావా డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని విప్రో సంస్థ కోర్ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

ఎల‌క్ట్రానిక్ ప్రొడ‌క్ట్ డిజైన్‌ పీజీ డిప్లొమా కోర్సు (చివ‌రితేది: 22.02.2017)
సీడాక్‌, ఎన్ఐఈఎల్ఐటీ సంస్థలు ఎల‌క్ట్రానిక్ ప్రొడ‌క్ట్ డిజైన్‌ పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నాయి.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB


ఐఐఎం రాంచీలో పీజీ డిప్లొమా కోర్సు (చివ‌రితేది: 17.02.2017)
రాంచీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB


సుమ‌న్‌దీప్ విద్యాపీఠ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (చివ‌రితేది: 23.02.2017)
వడోద‌రాలోని సుమ‌న్‌దీప్ విద్యాపీఠ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/hTd94K

ఐటీడీహెచ్ఎస్‌టీలో ఖాళీలు (చివ‌రితేది: 28.02.2017)
బెంగ‌ళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ డిసిప్లిన‌రీ హెల్త్ సైన్సెస్ & టెక్నాల‌జీ (ఐటీడీహెచ్ఎస్‌టీ) వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/1jRbD

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్‌, మెడిక‌ల్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ఏపీ ఎంసెట్ - 2017 ద్వారా జేఎన్‌టీయూకే ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

Wednesday, 8 February 2017

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
పుణేలోని ఫిజిర్వ్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సిస్టమ్ ప్రోగ్రామ‌ర్‌
బెంగ‌ళూరులోని ఇంటెల్ సంస్థ సిస్టమ్ ప్రోగ్రామ‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌
హైద‌రాబాద్‌లోని వోక్స్‌వ్యాలీ సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
మూడుల్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని నెటిఆప్స్ సంస్థ మూడుల్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వ‌ర్డ్‌ప్రెస్ ఫ్రంట్ఎండ్ డెవ‌ల‌ప‌ర్‌
అహ్మదాబాద్‌లోని రాడిక్స్ సంస్థ వ‌ర్డ్‌ప్రెస్ ఫ్రంట్ఎండ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
పుణేలోని 3డీపీఎల్ఎం సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
నూజివీడు ఆర్జీయూకేటీలో రెసిడెన్షియ‌ల్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 14.02.2017)
నూజివీడులోని రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్ (ఆర్జీయూకేటీ) రెసిడెన్షియ‌ల్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 
ఐవోసీఎల్‌లో 84 ట్రేడ్‌, టెక్నీషియ‌న్‌ అప్రెంటిసెస్‌ పోస్టులు (చివ‌రితేది: 26.02.2017)
ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ ట్రేడ్‌, టెక్నీషియ‌న్‌ అప్రెంటిసెస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఐటీఐ లిమిటెడ్‌లో 42 ఖాళీలు (చివ‌రితేది: 06.03.2017)
నోయిడాలోని ఎడ్యుకేష‌న‌ల్ క‌న్సల్టెంట్స్ ఇండియా స్పెష‌లిస్ట్ క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఈడీసీఐఎల్‌లో స్పెష‌లిస్ట్ క‌న్సల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 15.03.2017)
నోయిడాలోని ఎడ్యుకేష‌న‌ల్ క‌న్సల్టెంట్స్ ఇండియా (ఈడీసీఐఎల్‌) స్పెష‌లిస్ట్ క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
నాగ్‌పూర్ ఐఎంటీలో ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: 20.02.2017)
నాగ్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాల‌జీ (ఐఎంటీ) ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
తిరుప‌తి ఐఐటీలో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 10.03.2017)
తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఎన్ఎండీసీలో మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్ (వాక్ఇన్: ఫిబ్రవ‌రి 24, 26; మార్చి 5)
నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎన్ఎండీసీ) లిమిటెడ్ మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/g6ZuzL

ఐసీఐడీలో డైరెక్టర్‌, ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 03.03.2017)
న్యూదిల్లీలోని ఇంట‌ర్నేష‌న‌ల్ క‌మిష‌న్ ఆన్ ఇరిగేష‌న్ & డ్రైనేజ్ (ఐసీఐడీ) డైరెక్టర్‌, ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


ఐఐఐటీ క‌ల్యాణిలో టీచింగ్ ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 28.02.2017 )
క‌ల్యాణి (వెస్ట్ బెంగాల్‌)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఐఐఐటీ) టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/tw7RyV


దిల్లీ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీలో 12 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 27.02.2017)
దిల్లీ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/AciLri


తెలంగాణ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులో ఖాళీలు (చివ‌రితేది: 07.03.2017)
తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ), తెలంగాణ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులో వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ZvSyVr


కంటెంట్ రైట‌ర్‌
నోయిడాలోని వెలాసిటీ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్ సంస్థ కంటెంట్ రైట‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


ఐబీ యూఎక్స్ డిజైన‌ర్‌
పుణేలోని బార్‌క్లేస్ సంస్థ ఐబీ యూఎక్స్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


ఫ్రీలాన్స్ కంటెంట్ రైట‌ర్‌
దిల్లీలోని టెక్‌మాగ్నట్ సంస్థ ఫ్రీలాన్స్ కంటెంట్ రైట‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

ట్రేడ్‌ అన‌లిస్ట్ 
బెంగ‌ళూరులోని నార్తర్న్ ట్రస్ట్‌ సంస్థ ట్రేడ్‌ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


ప‌ర్‌ఫ‌ర్మామెన్స్ టెస్ట్ ఇంజినీర్‌
పుణేలోని కోపా సంస్థ ప‌ర్‌ఫ‌ర్మామెన్స్ టెస్ట్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR

జూనియ‌ర్ రిసెర్చ్ అన‌లిస్ట్‌
న్యూదిల్లీలోని మెకెన్సే & కంపెనీ జూనియ‌ర్ రిసెర్చ్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/zaoiR


డేటాబేస్ డెవ‌ల‌ప‌ర్‌
గాంధీన‌గ‌ర్‌లోని ఈటెక్ గ్లోబ‌ల్ స‌ర్వీసెస్ సంస్థ డేటాబేస్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

సీనియ‌ర్‌ అన‌లిస్ట్‌
ముంబ‌యిలోని డ్యూయిష్‌ బ్యాంక్‌ సీనియ‌ర్‌ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


డేటా అన‌లిస్ట్‌
పుణేలోని డేవిజ్‌టా సంస్థ డేటా అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్‌
అహ్మదాబాద్‌లోని క్విప్‌మెంట్ సంస్థ సిస్టమ్ అడ్మినిస్ట్రేట‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu

రిసెర్చ్ అన‌లిస్ట్‌
దిల్లీలోని ఆచార్య టెక్నో సొల్యూష‌న్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రిసెర్చ్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


సోష‌ల్ మీడియా మార్కెటింగ్‌
ఉద‌య్‌పూర్ (రాజస్థాన్‌)లోని ఇండియా ఎన్ఐసీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ సంస్థ సోష‌ల్ మీడియా మార్కెటింగ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


క్వాలిటీ ఎస్యూరెన్స్ అన‌లిస్ట్‌
హైద‌రాబాద్‌లోని ఒరాకిల్ సంస్థ క్వాలిటీ ఎస్యూరెన్స్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


ఫంక్షన‌ల్ టెస్ట్ ఇంజినీర్‌
పుణేలోని అమెడాక్స్ సంస్థ ఫంక్షన‌ల్ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/5nOVu


ఏపీ సీఆర్‌డీఏలో 17 ఖాళీలు (చివ‌రితేది: 22.02.2017)
విజ‌య‌వాడ‌లోని ఆంధ్రప్రదేశ్ క్యాపిట‌ల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (ఏపీ సీఆర్‌డీఏ) వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/uzfzjA

Tuesday, 7 February 2017

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,313 పీవో పోస్టులు (చివ‌రితేది: 06.03.2017)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఇండియ‌న్ ఆయిల్‌లో 24 ఖాళీలు (చివ‌రితేది: 03.03.2017)
పారాదీప్‌లోని ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పైప్‌లైన్ విభాగంలో వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
తెలంగాణ‌ గురుకులాల్లో 7,306 టీచింగ్‌ పోస్టులు (చివరితేది: 04.03.2017)
తెలంగాణ‌లోని గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ర‌మాదేవి ప‌బ్లిక్ స్కూల్‌లో టీచింగ్ ప్రొఫెష‌న‌ల్స్‌
హైద‌రాబాద్‌లోని ర‌మాదేవి ప‌బ్లిక్ స్కూల్ వివిధ విభాగాల్లో టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
కోల్‌క‌తాలోని కేపిట‌ల్ నెంబ‌ర్స్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
టెక్నిక‌ల్ కంటెంట్ రైట‌ర్‌
ఎస్ఎస్‌పీఎల్ సంస్థ దిల్లీ, ముంబ‌యిల‌లో ప‌నిచేయ‌డానికి టెక్నిక‌ల్ కంటెంట్ రైట‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఐవోఎస్ డెవ‌ల‌ప‌ర్‌
దిల్లీలోని డేగ్రా ప్లేస్‌మెంట్ సంస్థ ఐవోఎస్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జావా డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని విప్రో సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని సిస్కో సంస్థ సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని నెటీఆప్స్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
డేటా అన‌లిస్ట్‌
న్యూదిల్లీలోని మెకెన్సే & కంపెనీ డేటా అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కోర్ జావా డెవ‌ల‌ప‌ర్
ముంబ‌యిలోని ఎంఎస్‌సీఐ సంస్థ కోర్ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
యూజర్ ఇంటర్‌ఫేస్‌ డెవ‌ల‌ప‌ర్‌
జైపూర్‌లోని ప్లానెట్ వెబ్ సొల్యూష‌న్స్ సంస్థ యూజర్ ఇంటర్‌ఫేస్‌ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
చంఢీఘ‌ఢ్‌లోని క్లాస్ ఇన్‌ఫర్మాటిక్స్ సంస్థ పీహెచ్‌పీ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌
దిల్లీలోని ఆక్రియెటీ సంస్థ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌
బెంగ‌ళూరులోని క‌స్టమ‌ర్ ఎక్స్‌పీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
డిజిట‌ల్ మార్కెటింగ్ మేనేజ‌ర్‌
మొహాలిలోని టీ & ఏ హెచ్ఆర్ సొల్యూష‌న్స్ సంస్థ డిజిట‌ల్ మార్కెటింగ్ మేనేజ‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
ముంబ‌యిలోని టీఆర్ మ్యాన్‌పవ‌ర్ సంస్థ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
డిజిట‌ల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌
హైద‌రాబాద్‌లోని ఎంబ్లిక్స్ సొల్యూష‌న్స్ సంస్థ డిజిట‌ల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
క‌మ్యూనికేష‌న్ స్పెష‌లిస్ట్‌
చెన్నైలోని ట్రెసెల్లె సంస్థ క‌మ్యూనికేష‌న్ స్పెష‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
టెక్నిక‌ల్ బిజినెస్ అన‌లిస్ట్‌
ముంబ‌యిలోని మోర్గాన్ స్టాన్లీ సంస్థ టెక్నిక‌ల్ బిజినెస్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
గ్రాఫిక్ డిజైన‌ర్‌
గురుగ్రామ్‌లోని ఆక్సెంచ‌ర్ సంస్థ గ్రాఫిక్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఎస్ఈఓ అనలిస్ట్‌
కోచిలోని బ్రహ్మా ఇన్‌ఫోటెక్ సంస్థ ఎస్ఈఓ అనలిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
క్రియేటివ్ కంటెంట్ రైట‌ర్‌
దిల్లీలోని టెక్నాసా క‌న్స‌ల్టింగ్ స‌ర్వీసెస్ క్రియేటివ్ కంటెంట్ రైట‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సీనియ‌ర్ డిజైన్ ఇంజినీర్
బెంగ‌ళూరులోని ఇంజ‌ర్‌సోల్ ర్యాండ్‌ సంస్థ సీనియ‌ర్ డిజైన్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఐటీ ప్రాసెస్ కోఆర్డినేట‌ర్‌
కోచిలోని స్పెక్ట్ర‌మ్ సాఫ్ట్‌టెక్ సొల్యూష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఐటీ ప్రాసెస్ కోఆర్డినేట‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
మార్కెటింగ్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని విజువ‌ల్ వెబ్‌సైట్ ఆప్టిమైజ‌ర్ సంస్థ మార్కెటింగ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

Monday, 6 February 2017

ఎస్‌బీఐలో 2403 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు (చివరి తేదీ: 06.03.2017)
దేశ వ్యాప్తంగా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కేట‌గిరీ వారీగా ఖాళీల వివ‌రాలు.. https://goo.gl/5RlSAm
సరైన దిశలో కృషి చేశా... సాధించా!
ప్రత్యేకత చూపించాలనుకున్నపుడు ముందు పలకరించేది కష్టమే. దాన్ని అధిగమిస్తే.. గెలుపు సాధ్యం. దృఢసంకల్పంతో కృషి చేస్తే మార్గం సుగమం అవుతుందని నిరూపించింది శ్రీవల్లి. ఇటీవల వెలువడిన సీపీ-ఐపీసీసీ ఫలితాల్లో అఖిలభారత స్థాయి 12వ ర్యాంకును సాధించిందీమె!
https://goo.gl/1X0jNN
నీట్‌ పోటీకి ధీమాగా!
వైద్యవిద్యలో ప్రవేశం కోసం జాతీయస్థాయి పరీక్ష ‘నీట్‌’ దరఖాస్తుల ప్రక్రియ మొదలయింది. ఆన్‌లైన్‌ దరఖాస్తును సక్రమంగా భర్తీచేసి పంపటం; పరీక్ష స్థాయికి తగ్గట్టుగా సన్నద్ధతపై దృష్టి సారించటం విద్యార్థుల కర్తవ్యాలు. ఆత్మవిశ్వాసంతో ఈ పోటీలో నెగ్గటానికి ఇదే తొలి మెట్టు!
https://goo.gl/9cfJxf
ఎస్ఆర్ఎఫ్‌, ల్యాబ్ అటెండెంట్లు (వాక్ ఇన్‌: 23.02.2017)
న్యూదిల్లీలోని ఇండియ‌న్ అగ్రిక‌ల్చర‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కింద తెలిపిన ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
ఎన్జీ రంగా వ‌ర్సిటీలో టీచింగ్ అసోసియేట్ ఖాళీలు (వాక్ ఇన్‌: 13.02.2017)
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప‌రిధిలోని వ్యవసాయ కళాశాల(బాపట్ల) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ టీచింగ్ అసోసియేట్ భర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
ఎన్జీ రంగా వ‌ర్సిటీలో టీచింగ్ అసోసియేట్ ఖాళీలు (వాక్ ఇన్‌: 13.02.2017)
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప‌రిధిలోని వ్యవసాయ కళాశాల(బాపట్ల) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ టీచింగ్ అసోసియేట్ భర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
యూవోహెచ్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (వాక్ ఇన్‌: 21.02.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాదులోని అనిమ‌ల్ బ‌యాల‌జీ విభాగం ప్రాజెక్ట్ అసిస్టెంట్ భ‌ర్తీ కోసం వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
పీజీసీఐఎల్‌లో ఫీల్డ్ ఇంజినీర్లు (చివరి తేదీ: 13.02.2017)
ఫీల్డ్ ఇంజినీర్ ఖాళీల భ‌ర్తీ కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఎస్‌బీఐలో 2403 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు (చివరి తేదీ: 06.03.2017)
దేశ వ్యాప్తంగా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

టీబీఎఫ్ టెక్నాలజీ - సెర్చింజిన్ ఆప్టిమైజర్
టీబీఎఫ్ టెక్నాలజీ కంపెనీ సెర్చింజిన్ ఆప్టిమైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/zaoiR

యాక్సెంచర్ - జావా ఎంట‌ర్‌ప్రైజ్ ఎడిష‌న్‌
యాక్సెంచర్ కంపెనీ జావా ఎంట‌ర్‌ప్రైజ్ ఎడిష‌న్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/zaoiR


ఫిజ‌ర్వ్ -  సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
ఫిజర్వ్ కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/5nOVu


బార్‌క్లేస్ - సీ/ హెచ్‌టీఎంఎల్ 5 లీగ‌ల్ డెవ‌ల‌ప‌ర్‌
బార్‌క్లేస్ కంపెనీ సీ/ హెచ్‌టీఎంఎల్ 5 లీగ‌ల్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/zaoiR


నాప్ యాక్సెలరేట్ - ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్
నాప్ యాక్సెలరేట్ కంపెనీ ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/zaoiR

సోషల్ బీట్ - వెబ్ డెవలపర్
సోషల్ బీట్ కంపెనీ వెబ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/zaoiR


బిజ్‌బిల్లా - ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్స్‌
బిజ్‌బిల్లా కంపెనీ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/5nOVu

వైబ్రంట్ ఇన్ఫో - పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
వైబ్రంట్ ఇన్ఫో కంపెనీ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/5nOVu

బిజ్‌టెక్ - సీనియ‌ర్ మాగ్నటో డెవ‌ల‌ప‌ర్‌
బిజ్‌టెక్ సొల్యూషన్స్ కంపెనీ సీనియర్ మాగ్నటో డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/5nOVu

ఐహెచ్ఎస్ మర్కిత్ - డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌
ఐహెచ్ఎస్ మర్కిత్ కంపెనీ డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
http://goo.gl/5nOVu


ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులు (చివరి తేది: 08.03.17)
చెన్నైలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా వివిధ క్యాంప‌సుల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


సీఎస్ఐఆర్ - యూజీసీ నెట్ (చివరి తేది: 07.03.17)
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)కు దరఖాస్తులు కోరుతున్నారు.
* సీఎస్ఐఆర్ - యూజీసీ నెట్
http://goo.gl/x9pmpY

కాకతీయ యూనివర్సిటీలో ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాలు (చివరి తేది: 28.02.17)
తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ వివిధ సబ్జెక్టుల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/LjTNB

పాలమూరు యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు (చివరి తేది: 06.03.17)
తెలంగాణ రాష్ట్రం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీ 2016-17 సంవత్సరానికి గాను పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
http://goo.gl/LjTNB

Sunday, 5 February 2017

కాలికట్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం ప్రోగ్రాం (చివరి తేది: 15.02.2017)
ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశానికి కాలికట్ విశ్వవిద్యాలయం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఐఐటీ హైదరాబాదులో జేఆర్ఎఫ్‌ (చివరి తేదీ: 17.02.2017)
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న జూనియర్ రీసెర్చ్ ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
యూనివర్సిటీ ఆఫ్‌ కాలికట్‌లో ఎంటెక్ ప్రోగ్రాం (చివరి తేదీ: 23.02.2017)
రెగ్యులర్ ఎంటెక్ (నానో సైన్సు అండ్ టెక్నాలజీ) ప్రోగ్రాంలో ప్రవేశానికి యూనివర్సిటీ ఆఫ్‌ కాలికట్ దరఖాస్తులు కోరుతోంది.
ఐఐటీ హైదరాబాదులో జూనియర్ రీసెర్చ్ ఫెలో (చివరి తేదీ: 17.02.2017)
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న జూనియర్ రీసెర్చ్ ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
నిర్ట్‌లో ఎక్స్‌రే టెక్నాల‌జిస్టులు (వాక్ ఇన్‌: 21.02.2017)
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ట్యూబర్క్యులోసిస్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింద తెలిపిన ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
హెచ్‌సీయూలో రిసెర్చ్ ఫెలో (ఇంట‌ర్వ్యూ తేది: 14.02.2017)
హైద‌రాబాద్ సెంట్రల్ యూనివ‌ర్సిటీలోని స్కూల్ ఆఫ్‌ లైఫ్ సైన్సెస్ విభాగం రిసెర్చ్ ఫెలో భ‌ర్తీ కోసం వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
హెచ్‌సీయూలో ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్లు (చివరి తేదీ: 10.02.17)
హైద‌రాబాద్ సెంట్రల్ యూనివ‌ర్సిటీలోని కాలేజ్ ఫ‌ర్ ఇంటిగ్రేటెడ్ స్టడీస్ విభాగం కింద పేర్కొన్న పోస్టుల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఐవోసీఎల్‌లో అప్రెంటిస్ ఖాళీలు (చివరి తేదీ: 23.02.2017)
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన దిగ్బోయ్ రిఫైన‌రీ అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
బోఫాల్ ఐఐఎఫ్ఎంలో ఎంఫిల్ ప్రవేశాలు (చివ‌రి తేది: 20.04.17)
బోఫాల్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎఫ్ఎం) 2017 -18 సంవత్సరానికి గాను ఎంఫిల్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్ (10.03.17)
కోల్‌క‌త లోని ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్ 2017-18 సంవ‌త్సరానికి గాను వివిధ యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు, జేఆర్ఎఫ్ ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు (చివరి తేది: 08.03.17)
చెన్నైలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా వివిధ క్యాంప‌సుల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సిపెట్‌లో స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్
భార‌త ర‌సాయ‌నాలు, ఎరువుల మంత్రిత్వశాఖ‌కు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ (సిపెట్‌) దివ్యాంగుల కోసం స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది.