Saturday, 20 May 2017

ఏఈ ఉద్యోగాల అర్హుల్లోనూ ఏఈఈలు
* అభ్యర్థుల ప్రాధాన్యాలు తెలుసుకుంటున్న ఏపీపీఎస్సీ
https://goo.gl/4Ufypq
15 వేల బీటెక్ సీట్లకు కోత!
* 35 కళాశాలలకు షోకాజ్ నోటీసులు
ఆర్మీలో 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ ఉద్యోగాలు
-ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థుల‌కు అవ‌కాశం
https://goo.gl/DzakNg

మ‌ణిపూర్ నిట్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 15.06.2017)
మ‌ణిపూర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/HGnGtj


ఏసీటీఆర్ఈసీలో సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 29.05.17)
నేవీ ముంబ‌యిలోని టాటా మెమోరియల్ ఆధ్వర్యంలోని అడ్వాన్స్‌డ్ సెంట‌ర్ ఫ‌ర్ ట్రీట్‌మెంట్‌, రిసెర్చ్ & ఎడ్యుకేష‌న్ ఇన్ క్యాన్సర్ సెక్రటేరియ‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది..
వివ‌రాలు....
https://goo.gl/pI3wMj


జేఎన్‌టీయూ కాకినాడ‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 27.05.17)
కాకినాడ‌లోని జేఎన్‌టీయూ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/99pC4R


స‌ర్దార్ వ‌ల్లభాయ్‌ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస‌ర్ (చివ‌రితేది: 15.06.17)
హైద‌రాబాద్‌లోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్‌ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/GC9yvz


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో గెస్ట్ ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 02.06.17)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ గెస్ట్ ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ajZnBb


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో క‌న్సల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 10.06.17)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/vnuFX2

ఆర్ఆర్‌సీ భువ‌నేశ్వర్‌లో 588 అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 17.06.17)
భువ‌నేశ్వర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/MmVIKg


ఏపీ మైక్రోఇరిగేష‌న్ ప్రాజెక్ట్‌లో 13 ఖాళీలు (చివ‌రితేది: 25.05.17)
ఆంధ్రప్రదేశ్‌ మైక్రోఇరిగేష‌న్ ప్రాజెక్ట్‌, క‌ర్నూలు జిల్లా ప‌రిధిలో మైక్రోఇరిగేష‌న్ ఇంజినీర్‌, ఏరియా ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/dC1Gcu

Friday, 19 May 2017

ప్రైవేటు వ్యవసాయ కాలేజీలతో కష్టాలు
* యూజీసీ వ్యవసాయ డిగ్రీలతో ఉద్యోగాలివ్వని ప్రభుత్వం
* గుర్తింపు ఉందని విద్యార్థులను చేర్చుకుంటున్న కళాశాలలు
* రూ.లక్షలు కట్టి నష్టపోతున్న వైనం
* ఐసీఏఆర్ గుర్తింపు ఉంటేనే చేరాలంటున్న విశ్వవిద్యాలయాలు
https://goo.gl/ff81WX
రేపే జేఈఈ అడ్వాన్సుడ్
* లోహ ఆభరణాలు, పెద్ద గుండీలున్న దుస్తులు నిషేధం
https://goo.gl/xSnFQj
'ఠీవీ'గా ర్యాంకు సాధించొచ్చు
* ఇంటర్ విద్యార్థులకు టీవీ పాఠాలు
* ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్న కేంద్రం
* జేఈఈ, నీట్ ప్రవేశాలు ఇక సులభం
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 588 అప్రెంటిస్ ఖాళీలు (చివరి తేది: 17.06.2017)
భువనేశ్వర్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ (ఆర్ఆర్‌సీ) నోటిఫికేష‌న్ జారీచేసింది.
యూనిట్ వారీగా ఖాళీల వివ‌రాలు:

రిసెర్చ్ అనలిస్ట్‌
ముంబ‌యిలోని వాల్యూ డైరెక్ట్ సంస్థ రిసెర్చ్ అనలిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/zaoiR


కిమ్స్‌లో పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్ కోర్సులు (చివ‌రితేది: 01.06.2017)
సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిట‌ల్స్ కాళోజీ నారాయ‌ణ‌రావు యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/uuGAez


ఏఐసీటీఈలో 14 ఖాళీలు (చివ‌రితేది: 30.06.2017)
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫ‌ర్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ (ఏఐసీటీఈ) ఆఫీస్ సూప‌రింటెండెంట్ క‌మ్ అకౌంటెంట్‌, అప్పర్ డివిజ‌న్ క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/2Wf20G

ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీలో సివిలియ‌న్ టీచింగ్‌ ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 28.05.2017)
కేర‌ళ‌లోని ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో సివిలియ‌న్ టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/6AlO3y


నేష‌న‌ల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యున‌ల్‌లో టెక్నిక‌ల్ మెంబ‌ర్స్‌ (చివ‌రితేది: 12.06.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యున‌ల్‌లో టెక్నిక‌ల్ మెంబ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Gtiagf


బుందేల్‌ఖండ్ యూనివ‌ర్సిటీలో డైరెక్టర్‌, ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 11.06.2017)
ఝాన్సీలోని బుందేల్‌ఖండ్ యూనివ‌ర్సిటీ డైరెక్టర్‌, ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/iy5q2T


బుందేల్‌ఖండ్ యూనివ‌ర్సిటీలో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 11.06.2017)
ఝాన్సీలోని బుందేల్‌ఖండ్ యూనివ‌ర్సిటీ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/2nWvYd


ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో ప్రొఫెష‌న‌ల్స్‌ (చివ‌రితేది: 19.06.2017)
న్యూదిల్లీలోని ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో ప్రొఫెష‌న‌ల్స్‌ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Bt5s02

ఐహెచ్ఎంలో అడ్మినిస్ట్రేటివ్ క‌మ్ అకౌంట్స్ ఆఫీస‌ర్ (చివ‌రితేది: 02.06.2017)
ముంబ‌యిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటివ్ క‌మ్ అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/i880qw

దిల్లీ నిట్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 09.06.2017)
దిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/HGnGtj


సీఎస్ఎంసీఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 06.06.2017)
భావ్‌న‌గ‌ర్‌లోని సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమిక‌ల్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/YK2gt


వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు (వాక్ఇన్ తేది: 31.05.2017)
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ బ‌యాల‌జిస్ట్‌, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/gtM7Ka


చెన్నై ఈఎస్ఐ మెడిక‌ల్ కాలేజ్‌లో 26 మెడిక‌ల్ ఆఫీస‌ర్స్ పోస్టులు (వాక్ఇన్: 29, 30.05.2017)
చెన్నైలోని ఈఎస్ఐ మెడిక‌ల్ కాలేజ్ & పీజీఐఎంఎస్ఆర్ మోడ‌ల్‌ హాస్పిట‌ల్ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో మెడిక‌ల్ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/f9rPs8


ఎన్‌హెచ్‌డీసీఎల్‌లో 21 అప్రెంటీస్ పోస్టులు (చివ‌రితేది: 30.05.2017)
మ‌ధ్యప్రదేశ్‌ -న‌ర్మదాన‌గ‌ర్‌లోని 'న‌ర్మదా హైడ్రోఎల‌క్ట్రిక్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌డీసీఎల్‌)' ఆధ్వర్యంలోని ఇందిరాసాగ‌ర్ ప‌వ‌ర్ స్టేష‌న్ అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/6x7VAb


ఎన్ఎఫ్ఎల్‌లో 35 మార్కెటింగ్ రిప్రెంజెంటేటివ్‌ పోస్టులు (చివ‌రితేది: 01.06.2017)
నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ రిప్రెంజెంటేటివ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/6x7VAb

Thursday, 18 May 2017

సైబర్ రక్షకులు' కావలెను!
* ప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రత నిపుణుల కొరత
* ఉద్యోగ భర్తీకి వేచి చూడాల్సిన పరిస్థితి
* వచ్చే దరఖాస్తులే తక్కువ.. అర్హులు మరీ కనిష్ఠం
* నిపుణుల కొరతపై 2017 సర్వేలో వెల్లడి
* నిపుణుల కొరతను భారత్ అందిపుచ్చుకోవాలని నిపుణుల సూచన
https://goo.gl/Xajxin
ఆరోగ్యశాఖలో 660 ఖాళీల భర్తీకి పచ్చజెండా
* 203 వైద్య, 382 స్టాఫ్ నర్సుల పోస్టులకు మోక్షం
* ఉత్తర్వులు జారీచేసిన ఆర్థికశాఖ
https://goo.gl/m1xcsj
నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌లో 15 అకౌంట్స్ ఆఫీస‌ర్స్ పోస్టులు (చివ‌రితేది: 07.06.2017) 
నోయిడాలోని నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌ అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....అకౌంట్స్ ఆఫీస‌ర్స్‌
https://goo.gl/Ve8H44
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎన‌ర్జీలో 10 ఖాళీలు (చివ‌రితేదీ: 10.06.2017) 
విశాఖ‌ప‌ట్నంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎన‌ర్జీ (ఐఐపీఈ)
వివిధ‌ ఫ్యాకల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... 
ఫ్యాక‌ల్టీలు: 09
కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్‌లో స్పెష‌ల్ ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 28.05.2017) 
కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్‌ స్పెష‌ల్ ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు
కోరుతోంది.
వివ‌రాలు....
స్పెష‌ల్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్‌: 03 పోస్టులు


అమృత‌లో డిగ్రీ, పీజీ కోర్సులు
అమృత విశ్వవిద్యాపీఠం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
డిగ్రీపీజీ కోర్సులు
https://goo.gl/LjTNB
క‌ర్ణాట‌క ఎగ్జామినేష‌న్ అథారిటీ: పీజీసెట్ - 2017 (చివ‌రితేది: 01.06.2017)
క‌ర్ణాట‌క ఎగ్జామినేష‌న్ అథారిటీ, పీజీసెట్ - 2017 ద్వారా వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
పీజీసెట్ - 2017
https://goo.gl/VEwcYS
షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఫ్యాక‌ల్టీలు (వాక్ఇన్ తేది: 24.05.2017)
ముంబ‌యిలోని ది షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఫ్యాక‌ల్టీలు: 02
https://goo.gl/iT03Tk
విట్‌లో పీజీ కోర్సులు (చివ‌రితేది: 24.05.2017)
వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పీజీ కోర్సులు
https://goo.gl/LjTNB
విట్‌లో బీఆర్క్ కోర్సు (చివ‌రితేది: 17.06.2017)
వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ బీఆర్క్ కోర్సులో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* బీఆర్క్
https://goo.gl/LjTNB
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో హెచ్ఆర్ క‌న్సల్టెంట్‌ (చివ‌రితేది: 20.06.2017)
బెంగ‌ళూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ హెచ్ఆర్ క‌న్సల్టెంట్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* హెచ్ఆర్ క‌న్సల్టెంట్‌: 01
https://goo.gl/rici39

బెంగ‌ళూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌, జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి
ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఖాళీల సంఖ్య: 13
1) అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌: 06
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీలో పీజీ కోర్సులు 
రాంచీలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
1) ఎండీ (సైకియాట్రీ): 02 సీట్లు
https://goo.gl/rYMtvR
ఏఐసీటీఈలో క‌న్సల్టెంట్ పోస్టులు (వాక్ఇన్: 29.05.2017 - 13.06.2017)
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫ‌ర్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ (ఏఐసీటీఈ) క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు
కోరుతోంది.
వివ‌రాలు...
* క‌న్సల్టెంట్ పోస్టులు
https://goo.gl/DLgJIS
ఐఐఎస్ఈఆర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 28.05.2017)
భోపాల్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్(ఐఐఎస్ఈఆర్‌) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి
ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో: 01
https://goo.gl/ppgfQY
అన‌లిస్ట్‌
గురుగ్రామ్‌లోని అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్ సంస్థ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* అన‌లిస్ట్‌
https://goo.gl/zaoiR
ఆంగ్యూల‌ర్‌ జేఎస్ డెవ‌ల‌ప‌ర్‌
కోల్‌క‌తాలోని యునిఫైడ్ ఇన్ఫోటెక్ ఆంగ్యూల‌ర్‌ జేఎస్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* ఆంగ్యూల‌ర్‌ జేఎస్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్స్‌
బెంగ‌ళూరులోని ట్రైక‌నెక్ట్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్స్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్స్‌
https://goo.gl/5nOVu
హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌
పంచ‌కుల‌లోని డాట్ టెక్నాల‌జీస్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌
https://goo.gl/5nOVu
టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌దిల్లీలోని ఒపులెన్స్ క‌న్సల్టింగ్ గ్రూప్ టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌
https://goo.gl/5nOVu

Wednesday, 17 May 2017

పరీక్షకు ముందే కాడి పడేస్తున్నారు
* జేఈఈ అడ్వాన్సుడ్‌కు అర్హత సాధించినా విద్యార్థుల వెనకడుగు
* ఈ సారి 2.21 లక్షల మందిలో దరఖాస్తు చేసింది 1.70 లక్షలే
* ఏటేటా అర్హుల సంఖ్య పెంచినా మారని పరిస్థితి
https://goo.gl/eECykW

బోధ్‌గ‌యా ఐఐఎంలో 14 ఖాళీలు (చివ‌రితేది: 31.05.2017) 
బోధ్‌గ‌యాలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/3ei1CU


డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్స్‌ (చివ‌రితేది: 20.06.2017)
పుణేలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/JzDtWu


డీఐఏటీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 20.06.2017)
పుణేలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/vkJyn8


ఐఐఎఫ్‌పీటీలో ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 30.06.2017)
తంజావూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాల‌జీ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/lXvL8k


హెచ్‌పీసీఎల్‌లో 76 టెక్నీషియ‌న్ పోస్టులు (చివ‌రితేది: 22.06.2017)
ముంబ‌యిలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియ‌న్‌, అసిస్టెంట్ బాయిల‌ర్ టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/Ft90XJ


వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 233 మేనేజ్‌మెంట్ ట్రైనీ, జేఎంవో పోస్టులు (చివ‌రితేది: 31.05.2017)
రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగ‌మ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ ట్రైనీ, జూనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/EF3ftp

హైద‌రాబాద్ బిట్స్‌పిలానీ క్యాంప‌స్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 30.05.2017)
హైద‌రాబాద్‌లోని బిట్స్‌పిలానీ క్యాంప‌స్ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/MZ5pSU


బిట్స్‌పిలానీ- హైద‌రాబాద్‌ క్యాంప‌స్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 10.06.2017)
హైద‌రాబాద్‌లోని బిట్స్‌పిలానీ క్యాంప‌స్ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/8uIcIj


ఎన్జీరంగా అగ్రిక‌ల్చర‌ల్ యూనివ‌ర్సిటీలో డిప్లొమా కోర్సులు (చివ‌రితేది: 17.06.2017)
గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా అగ్రిక‌ల్చర‌ల్ యూనివ‌ర్సిటీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Rp3qJI


డిజ‌ర్ట్ మెడిసిన్ రిసెర్చ్ సెంట‌ర్‌లో టెక్నీషియ‌న్ పోస్టులు (వాక్ఇన్ తేది: 23.05.2017)
జోధ్‌పూర్‌లోని డిజ‌ర్ట్ మెడిసిన్ రిసెర్చ్ సెంట‌ర్‌ టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/wKkBdZ


తెలంగాణ‌ డిగ్రీ ఆన్‌లైన్ స‌ర్వీసెస్ (చివ‌రితేది: 04.06.2017)
తెలంగాణ‌లోని డిగ్రీ కళాశాల‌ల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ స‌ర్వీసెస్, తెలంగాణ‌) ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఖాళీలు (చివ‌రితేది: 31.05.2017)
రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, డిప్యూటీ చీఫ్ స్పెష‌లిస్ట్‌, స్పెష‌లిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/tNp0HW


ఇండియ‌న్ ఆర్మీలో 12 ఆర్మీ ఎడ్యుకేష‌న్ కార్ప్స్ పోస్టులు (చివ‌రితేది: 14.06.2017) 
ఇండియ‌న్ ఆర్మీ, ఆర్మీ ఎడ్యుకేష‌న్ కార్ప్స్ పోస్టుల భ‌ర్తీకి  ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/6PpZQI

Tuesday, 16 May 2017


ఎస్ఈవో స్పెష‌లిస్ట్‌
కోల్‌క‌తాలోని కేపిట‌ల్ నెంబ‌ర్స్ సంస్థ ఎస్ఈవో స్పెష‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
ముంబ‌యిలోని బీఎన్‌పీ ప‌రిబాస్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఎస్ఈవో స్పెష‌లిస్ట్‌
కోల్‌క‌తాలోని కేపిట‌ల్ నెంబ‌ర్స్ సంస్థ ఎస్ఈవో స్పెష‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


మంగ‌ళూరు యూనివ‌ర్సిటీలో పీజీ కోర్సులు (చివ‌రితేది: 05.07.2017)
మంగ‌ళూరు యూనివ‌ర్సిటీ వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/b9gSqD


సికింద్రాబాద్ మిలిట‌రీ హాస్పిట‌ల్‌లో ఫార్మసిస్ట్ పోస్టులు (వాక్ఇన్‌: 26.05.2017)
సికింద్రాబాద్ మిలిట‌రీ హాస్పిట‌ల్ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ఫార్మసిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/qKu6XN


ఎన్ఐఐఎస్‌టీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ పోస్టులు (వాక్ఇన్‌: 29 - 31.05.2017)
తిరువ‌నంత‌పురంలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఇంట‌ర్‌డిసిప్లిన‌రీ సైన్స్ & టెక్నాల‌జీ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/IGPvVO


సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు (చివ‌రితేది: 15.06.2017)
న్యూదిల్లీలోని సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా అడిష‌న‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, ఆఫీస‌ర్‌ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/bkHfLi

ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ క‌ల్చర‌ల్ రిలేష‌న్స్‌లో టీచ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 26.05.2017)
న్యూదిల్లీలోని ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ క‌ల్చర‌ల్ రిలేష‌న్స్‌ టీచ‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/8srfgc


ఖ‌ర‌గ్‌పూర్ ఐఐటీలో జూనియ‌ర్/ సీనియ‌ర్‌ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 05.06.2017)
ఖ‌ర‌గ్‌పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) జూనియ‌ర్/ సీనియ‌ర్‌ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


ఖ‌ర‌గ్‌పూర్ ఐఐటీలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలోషిప్ (చివ‌రితేది: 09.06.2017)
ఖ‌ర‌గ్‌పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలోషిప్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


గురుగోవింద్ సింగ్ గ‌వ‌ర్నమెంట్ హాస్పిటల్‌లో 74 ఖాళీలు (వాక్ఇన్‌: 07 - 15.06.2017)
న్యూదిల్లీలోని గురుగోవింద్ సింగ్ గ‌వ‌ర్నమెంట్ హాస్పిటల్ సీనియ‌ర్‌, జూనియ‌ర్ రెసిడెంట్ డాక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/pFAAGv

ఎన్ఏఏఆర్ఎంలో కంప్యూట‌ర్/ కెమెరా అసిస్టెంట్ (వాక్ఇన్ తేది: 22.05.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్ కంప్యూట‌ర్/కెమెరా అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/fFKD2h


ఎన్ఐహెచ్‌లో రిసెర్చ్ అసోసియేట్‌, సైంటిస్ట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 22.05.2017)
రూర్కీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాల‌జీ రిసెర్చ్ అసోసియేట్‌, సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/rB32WP


గవ‌ర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్‌లో 20 అప్రెంటీస్ పోస్టులు (చివ‌రితేది: 01.06.2017)
నాసిక్‌లోని గవ‌ర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్‌ అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/x7y7fJ

ఎస్ఎస్‌సీ- కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవ‌ల్ ఎగ్జామినేష‌న్-2017 (చివ‌రితేది: 16.06.2017)
స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవ‌ల్ ఎగ్జామినేష‌న్-2017 ద్వారా వివిధ విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/WXoRxd

Monday, 15 May 2017

18 నుంచి డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలు
* జూన్ 4 వరకు రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు
* షెడ్యూలు విడుదల చేసిన తెలంగాణ ఉన్నత విద్యామండలి
ఉద్యోగ వ్యూహం!
వరసగా మూడు నియామక పరీక్షలు; సిలబస్‌లు విభిన్నం. దేనికదే ప్రాముఖ్యమున్నది. ప్రతి పరీక్షకూ తగిన సమయం కేటాయించుకుని సమగ్రంగా సిద్ధమయ్యే వ్యూహం రూపొందించుకోవటం సవాల్‌ లాంటిదే. ఈ సందర్భంలో అభ్యర్థులకు గరిష్ఠంగా ఉపకరించే సూచనలు ఇవిగో!
https://goo.gl/P5pbuk
ఐఐటీ కల సాఫల్యానికి..తుది మెరుగులు
ఇంటర్మీడియట్‌, జేఈఈ మెయిన్స్‌ పూర్తయి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఐఐటీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు మిగిలిన ఏకైక అంచె- అడ్వాన్స్‌డ్‌ పరీక్ష. మే 21న జరగనున్న ఈ పరీక్షకు కోసం ఈ చివరి వారంలో తెలుసుకోవాల్సిన విషయాలూ, సూచనలను పరిశీలిద్దాం!
https://goo.gl/7YIc0P

ఐఐఎం కోజికోడ్‌లో ఎగ్జిక్యూటివ్ పీజీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 30.07.2017)
కోజికోడ్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/LKHLZf


హిందూస్థాన్ ఏవియేష‌న్ అకాడ‌మీలో కోర్సులు 
బెంగ‌ళూరులోని హిందూస్థాన్ ఏవియేష‌న్ అకాడ‌మీ వివిధ‌ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Ew2qOO

ఎంఎస్ఐటీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 25.05.2017)
ఐఐఐటీ-హైద‌రాబాద్‌, జేఎన్‌టీయూ, శ్రీవేంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఎంఎస్ఐటీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు.
వివ‌రాలు....
https://goo.gl/v88kmH


ఎన్‌సీఆర్ఐలో మేనేజ్‌మెంట్ ట్రైనీలు (చివ‌రితేది: 22.05.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ రూర‌ల్ ఇన్‌స్టిట్యూట్స్ (ఎన్‌సీఆర్ఐ) మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/1jRbD


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్‌లో 13 ఖాళీలు (చివ‌రితేది: 11.06.2017)
బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ILErhi

మ‌హారాష్ట్ర స్టేట్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ సెల్ - ఎంబీఏ/ఎంఎంఎస్ ప్రోగ్రామ్స్‌ 
మ‌హారాష్ట్ర స్టేట్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ సెల్ ఎంబీఏ/ఎంఎంఎస్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/UeSuF4


విట్‌లో న్యాయ‌విద్య కోర్సులు (చివ‌రితేది: 21.06.2017)
చెన్నైలోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ స్కూల్ ఆఫ్ లా, న్యాయ‌విద్య కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB

పీఎస్‌టీయూసెట్ - 2017 (చివ‌రితేది: 31.05.2017)
హైద‌రాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల‌యం, పీఎస్‌టీయూసెట్ - 2017 ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB


ఐహెచ్ఎంసీటీలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు (చివ‌రితేది: 31.05.2017)
తిరువ‌నంత‌పురంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ & కేట‌రింగ్ టెక్నాల‌జీ (ఐహెచ్ఎంసీటీ) టీచింగ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


ఐఐసీటీలో 24 సైంటిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 15.06.2017)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ (ఐఐసీటీ) సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/cwO2VX


ఎన్ఐఐలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 27.05.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/CD2d4N


సీపీసీబీలో లీగ‌ల్‌ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 30.05.2017)
దిల్లీలోని సెంట్రల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ లీగ‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/EvROCO


ఎన్‌సీపీయూఎల్‌లో స‌ర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు (చివ‌రితేది: 31.05.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ ప్రమోష‌న్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ స‌ర్టిఫికేట్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5ssDnv


భువ‌నేశ్వర్ ఎయిమ్స్‌లో 1,211 నాన్ టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 28.06.2017)
భువ‌నేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్) నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Z1SoOR


ఎన్‌బీసీసీలో 12 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 05.06.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ బిల్డింగ్స్ క‌న్‌స్ట్రక్షన్ కార్పొరేష‌న్ (ఎన్‌బీసీసీ) లిమిటెడ్ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/vfNYl9

Sunday, 14 May 2017

విభజించి చదివితే విజయమే!
ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 ప్రధాన పరీక్ష దగ్గర పడుతోంది. దీనికి అదనంగా సమయం జత కలిస్తే బాగుంటుందని అభ్యర్థులు ఆశపడుతున్నప్పటికీ, ఇక పరీక్ష తేదీ దగ్గరపడుతున్నందువల్ల మానసికంగా సిద్ధమైపోవడం ఉత్తమం. ఇప్పుడున్న పరిమిత సమయంలో తగిన సన్నద్ధత వ్యూహాన్ని సిద్ధం చేసుకుని, ఆచరణలో పెట్టడం మేలు!
https://goo.gl/QkF5Au
నవోదయ విద్యాలయ సమితి (చివరి తేది: 29.05.17)
నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2017-18 విద్యా సంవత్సరానికి గాను లేటరల్ ఎంట్రీ కింద తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
తొమ్మిదో తరగతి ప్రవేశాలు (లేటరల్ ఎంట్రీ
https://goo.gl/LjTNB
ఆర్‌జీయూకేటీ ఇడుప‌ల‌పాయ‌లో అక‌డ‌మిక్ అసిస్టెంట్లు (వాక్ఇన్: జూన్ 2, 3)
ఇడుపలపాయలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు....... 
అకడమిక్ అసిస్టెంట్లు
https://goo.gl/lc3xdq
ఆంధ్రా మెడిక‌ల్ కాలేజ్‌, విశాఖ‌ప‌ట్నం (చివ‌రి తేది: 25.05.17)
విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజ్ మల్టీ డిసిప్లినరీ రిసెర్చ్ యూనిట్‌లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
రిసెర్చ్ సైంటిస్ట్ 1
https://goo.gl/1jRbD
డాయిష్ బ్యాంక్ - ఒరాకిల్ డెవలపర్
డాయిష్ బ్యాంక్ ఒరాకిల్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
ఒరాకిల్ డెవలపర్ - అసోసియేట్
https://goo.gl/zaoiR
టీబీఎఫ్ టెక్నాలజీ - సెర్చింజిన్ ఆప్టిమైజర్
టీబీఎఫ్ టెక్నాలజీ కంపెనీ సెర్చింజిన్ ఆప్టిమైజర్ -ఎస్ఈవో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
సెర్చింజిన్ ఆప్టిమైజర్ -ఎస్ఈవో ఎగ్జిక్యూటివ్
https://goo.gl/zaoiR
ఎస్ జైన్ వెంచర్స్ - ఎస్ఈవో ఎగ్జిక్యూటివ్
ఎస్ జైన్ వెంచర్స్ లిమిటెడ్ ఎస్ఈవో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
ఎస్ఈవో ఎగ్జిక్యూటివ్
సిస్కో - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
సిస్కో కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
https://goo.gl/5nOVu
విష్ ట్రీ - ఏఎస్‌పీ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
విష్ ట్రీ టెక్నాలజీ కంపెనీ ఏఎస్‌పీ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
ఏఎస్‌పీ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
బ్లూ హారిజాన్ ఇన్ఫోటెక్ - సీనియర్ పీహెచ్‌పీ డెవలపర్
బ్లూ హారిజాన్ ఇన్ఫోటెక్ కంపెనీ సీనియర్ పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
సీనియర్ పీహెచ్‌పీ డెవలపర్
https://goo.gl/5nOVu
బ్రాండ్ హైప్ - డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
బ్రాండ్ హైప్ కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
https://goo.gl/5nOVu
టీ అండ్ వీఎస్ - ఏటీఈ టెస్ట్ ఇంజినీర్
టీ అండ్ వీఎస్ కంపెనీ ఏటీఈ టెస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
ఏటీఈ టెస్ట్ ఇంజినీర్
క్యూబ్ వైర్స్ - ఆండ్రాయిడ్ డెవలపర్
క్యూబ్ వైర్స్ కంపెనీ ఆండ్రాయిడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
ఆండ్రాయిడ్ డెవలపర్
https://goo.gl/5nOVu