Saturday, 4 November 2017


డిజిట‌ల్ మార్కెటింగ్ ఇంట‌ర్న్‌
కోచ్చిలోని ఫింజెంట్ సంస్థ డిజిట‌ల్ మార్కెటింగ్ ఇంట‌ర్న్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

జావా డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని ఇన్ఫోసిస్ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఐసీఎస్ఐఎల్‌లో మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ (చివ‌రితేది: 17.11.2017)
న్యూదిల్లీలోని ఇంటెలిజెంట్ క‌మ్యూనికేష‌న్ సిస్ట‌మ్స్ ఇండియా లిమిటెడ్  (ఐసీఎస్ఐఎల్‌) మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/KqVwHV


ఐసీఎస్ఐఎల్‌లో ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 17.11.2017)
న్యూదిల్లీలోని ఇంటెలిజెంట్ క‌మ్యూనికేష‌న్ సిస్ట‌మ్స్ ఇండియా లిమిటెడ్ (ఐసీఎస్ఐఎల్‌) ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/a9KqVS


ఐవోసీఎల్‌లో జేఈఏ, మెటీరియ‌ల్స్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 23.11.2017)
ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఐవోసీఎల్‌), గుజ‌రాత్‌ రిఫైన‌రీ డివిజ‌న్ - స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (జేఈఏ), జూనియ‌ర్ మెటీరియ‌ల్స్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ఎస్టీ అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/dJ523h


వైజాగ్ పోర్ట్ ట్ర‌స్టులో సీనియ‌ర్ డిప్యూటీ డైరెక్ట‌ర్ పోస్టు (చివ‌రితేది: 16.12.2017)
వైజాగ్ పోర్ట్ ట్ర‌స్టు సీనియ‌ర్ డిప్యూటీ డైరెక్ట‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LNpJZ5


ప‌వ‌న్ హాన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 24.11.2017)
ప‌వ‌న్ హాన్స్ హెలికాప్ట‌ర్స్ లిమిటెడ్ వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


ఐఐటీ రోప‌ర్‌లో రిసెర్చ్ అసోసియేట్‌ (చివ‌రితేది: 16.11.2017)
రోప‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో రిసెర్చ్ అసోసియేట్‌  భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


ఐఐఎస్ఈఆర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 08.12.2017)
భోపాల్‌లోని ఐఐఎస్ఈఆర్‌ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


డీఆర్‌డీవోలో జూనియ‌ర్ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు 
హైద‌రారాబాద్‌లోని డీఆర్‌డీవో ఫెలోషిప్స్‌(జూనియ‌ర్ రిసెర్చ్‌ ఫెలో) కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/FP9qeW


రాంచీ రిమ్స్‌లో 28 ఖాళీలు (వాక్ఇన్ తేది: 25.11.2017)
రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/9rPtTv


ఎన్ఈహెచ్‌హెచ్‌డీసీలో మేనేజింగ్‌ డైరెక్ట‌ర్ పోస్టు (చివ‌రితేది: 18.12.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, నార్త్ ఈస్ట‌ర్న్ హ్యాండిక్రాఫ్ట్స్ & హ్యాండ్లూమ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌
(ఎన్ఈహెచ్‌హెచ్‌డీసీ)లో మేనేజింగ్‌ డైరెక్ట‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/aZeZeB

రైల్‌టెల్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో డైరెక్ట‌ర్ పోస్టు (చివ‌రితేది: 22.12.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, రైల్‌టెల్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ డైరెక్ట‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/JjRpjr


ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్‌లో సీఎండీ పోస్టు (చివ‌రితేది: 10.01.2018)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్‌ సీఎండీ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/4XaWAv

Friday, 3 November 2017

క‌సార‌గాడ్ (కేర‌ళ‌)లోని సెంట్ర‌ల్ ప్లాంటేష‌న్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* ఖాళీల సంఖ్య‌: 23

https://goo.gl/YK2gt
టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
1) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (ప్లాస్టిక్ స‌ర్జ‌రీ).

https://goo.gl/7rSknP
నేష‌న‌ల్ హెల్త్ సిస్ట‌మ్స్ రిసోర్స్ సెంట‌ర్ వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఖాళీల సంఖ్య‌: 03

https://goo.gl/5AyswB

భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, బ్రాత్‌వైట్ & కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* డైరెక్టర్ (ప్రొడ‌క్ష‌న్‌)


పుణేలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపిక‌ల్ మెటియోరాల‌జీ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* ఖాళీల సంఖ్య‌: 79

https://goo.gl/YQDKyU

టిస్‌లో బీఏ ప్రోగ్రామ్‌ (చివ‌రితేది: 19.03.2018)
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ (టిస్‌) బీఏ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


ఐఐటీ హైద‌రాబాద్‌లో డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 17.11.2017)
ఐఐటీ హైద‌రాబాద్‌ డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో రిసెర్చ్ అసోసియేట్‌, అసిస్టెంట్ పోస్టులు (చివ‌రి తేది: 12.11.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ రిసెర్చ్ అసోసియేట్‌, అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో రిసెర్చ్‌ఫెలో (చివ‌రి తేది: 13.11.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ సీనియ‌ర్‌/జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో/ రిసెర్చ్ అసోసియేట్‌ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


ఐఐటీ హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (చివ‌రితేది: 18.11.2017)
ఐఐటీ హైద‌రాబాద్‌ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY



ఎన్ఐఆర్‌టీలో ప్రాజెక్ట్ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, క‌న్స‌ల్టెంట్‌ పోస్టులు (వాక్ఇన్ తేది: 14.11.2017)
చెన్నైలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ ట్యూబ‌ర్‌కులోసిస్‌ (ఎన్ఐఆర్‌టీ) ప్రాజెక్ట్ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, క‌న్స‌ల్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/WVZFrP



ఎన్ఐహెచ్‌లో రిసెర్చ్ సైంటిస్ట్‌, జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (వాక్ఇన్ తేది: 14, 16.11.2017)
రూర్కీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాల‌జీ - రిసెర్చ్ సైంటిస్ట్‌, జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/h8uV22

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ట్రాపిక‌ల్ మెటియోరాల‌జీలో ఖాళీలు (వాక్ఇన్ తేది: 10, 15.11.2017)
పుణేలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ట్రాపిక‌ల్ మెటియోరాల‌జీ వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/h8uV22


బోస్ ఇన్‌స్టిట్యూట్‌లో రిసెర్చ్ అసోసియేట్‌, ల్యాబొరేట‌రీ అటెండెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 13.11.2017)
కోల్‌క‌తాలోని బోస్ ఇన్‌స్టిట్యూట్‌ రిసెర్చ్ అసోసియేట్‌, ల్యాబొరేట‌రీ అటెండెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/HYRFbj


మిధానీలో ప్రాజెక్ట్ క‌న్స‌ల్టెంట్ (చివరితేది: 15.11.2017)
హైద‌రాబాద్‌లోని మిశ్ర‌ధాతు నిగ‌మ్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ప్రాజెక్ట్ క‌న్స‌ల్టెంట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/9rFkrz

Thursday, 2 November 2017


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని ఇన్‌లాజిక్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఎన్ఆర్‌సీజీలో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 07.11.2017)
పుణేలోని నేష‌న‌ల్ రిసెర్చ్ సెంట‌ర్ ఫ‌ర్ గ్రేప్స్ (ఎన్ఆర్‌సీజీ) సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/2b1rvo


ఐఐటీ గౌహ‌తిలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 07.11.2017)
గౌహ‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/QrmwMt


ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఫార్మ‌సిస్ట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 09.11.2017)
భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఫార్మ‌సిస్ట్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/dBga5V


ఈసీఐఎల్‌లో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 17.11.2017)
హైద‌రాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్‌) టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/7W8bGG


సీఎల్‌టీఆర్ఐలో 13 ఖాళీలు (చివ‌రితేది: 04.12.2017)
త‌మిళనాడులోని సెంట్ర‌ల్ ల్యాప్రోసి టీచింగ్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎల్‌టీఆర్ఐ) వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... 
https://goo.gl/1jRbD


ఐఐఎస్ఈఆర్ తిరువ‌నంత‌పురంలో 28 ఖాళీలు (చివరితేది: 24.11.2017)
తిరువ‌నంత‌పురంలోని ఐఐఎస్ఈఆర్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


టీఎస్ జెన్‌కోలో కంపెనీ సెక్ర‌ట‌రీ పోస్టు (చివరితేది: 10.11.2017)
హైద‌రాబాద్‌లోని టీఎస్ ప‌వ‌ర్ జ‌న‌రేష‌న్ కార్పొరేష‌న్‌(టీఎస్ జెన్‌కో) కంపెనీ సెక్ర‌ట‌రీ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/gmE31K


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (చివ‌రితేది: 30.11.2017)
భువ‌నేశ్వ‌ర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/UdFxS6


ఎన్ఐఐలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 16.11.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/oG2QXy


ఎన్ఐఐలో జూనియ‌ర్‌/ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 16.11.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాల‌జీ జూనియ‌ర్‌/ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/6XGvYg


నార్త్‌ సెంట్ర‌ల్ రైల్వేలో 446 అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 30.11.2017)
నార్త్‌ సెంట్ర‌ల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/3tqK9z


సెంట్ర‌ల్ రైల్వేలో 2,196 అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 30.11.2017)
ముంబ‌యిలోని సెంట్ర‌ల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/xHqhyV


స‌త్య‌జిత్‌రే  ఫిల్మ్ & టెలివిజ‌న్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 10 ఖాళీలు (చివ‌రితేది: 16.11.2017)
కోల్‌క‌తాలోని స‌త్య‌జిత్‌రే  ఫిల్మ్ & టెలివిజ‌న్‌ ఇన్‌స్టిట్యూట్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/oHrPHS

సీఎల్‌టీఆర్ఐలో స్టాఫ్‌న‌ర్స్ పోస్టులు (చివ‌రితేది: 04.12.2017)
త‌మిళనాడులోని సెంట్ర‌ల్ ల్యాప్రోసి టీచింగ్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎల్‌టీఆర్ఐ) స్టాఫ్‌న‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... 
https://goo.gl/c77M8A

Wednesday, 1 November 2017


నాబార్డు క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్‌లో 82 ఖాళీలు (చివ‌రితేది: 10.11.2017)
నాబార్డు క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


బెల్‌లో 24 డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 25.11.2017)
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/m2GRQ9


ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో 221 ఖాళీలు (చివ‌రితేది: 18.11.2017)
ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/fkkPSr


బీడీఎల్‌లో డైరెక్ట‌ర్ పోస్టు (చివ‌రితేది: 05.01.2018)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌) డైరెక్ట‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/u8QZmv


భార‌తీయ న‌భికియా విద్యుత్ నిగ‌మ్ లిమిటెడ్‌లో 14 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 24.11.2017)
క‌ల్పకంలోని భార‌తీయ న‌భికియా విద్యుత్ నిగ‌మ్ లిమిటెడ్ సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/VFBb1o

హైద‌రాబాద్‌ బిట్స్‌పిలానీలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 04.11.2017) 
హైద‌రాబాద్‌లోని బిట్స్‌పిలానీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/QwudzM


ఐఐఎస్ఆర్‌లో రిసెర్చ్ అసోసియేట్‌  (చివ‌రితేది: 17.11.2017) 
పుణేలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్  & రిసెర్చ్ (ఐఐఎస్ఆర్‌) రిసెర్చ్ అసోసియేట్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/QvvtvX

నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్‌) - పీజీ: 2018 (చివ‌రితేది: 27.11.2017)
నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్ నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్-పీజీ)-2018 ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా వైద్య కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Aj76et


రూర్కెలా నిట్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 15.11.2017) 
రూర్కెలాలోని నేష‌న‌ల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/edKsGv


రూర్కెలా నిట్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 10.11.2017) 
రూర్కెలాలోని నేష‌న‌ల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ZZkXv1


రూర్కెలా నిట్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది:  24.11.2017) 
రూర్కెలాలోని నేష‌న‌ల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/2TmNS8


రూర్కెలా నిట్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 15.11.2017) 
రూర్కెలాలోని నేష‌న‌ల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/PEdFwm


ఐఐటీ కాన్పూర్‌లో సీనియ‌ర్‌ ప్రాజెక్ట్ ఇంజినీర్‌ (చివ‌రితేది: 26.11.2017) 
కాన్పూర్‌లోని ఇండియ‌న్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) కాంట్రాక్ట ప‌ద్ధ‌తిలో సీనియ‌ర్‌ ప్రాజెక్ట్ ఇంజినీర్‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/x9pmpY

ఐఐటీ కాన్పూర్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్‌ (చివ‌రితేది: 15.11.2017) 
కాన్పూర్‌లోని ఇండియ‌న్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ)  ప్రాజెక్ట్ ఇంజినీర్‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.|
వివ‌రాలు....
https://goo.gl/x9pmpY

ఐఐటీ కాన్పూర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 15.11.2017) 
కాన్పూర్‌లోని ఇండియ‌న్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/x9pmpY


ఐఐటీ కాన్పూర్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 07.11.2017) 
కాన్పూర్‌లోని ఇండియ‌న్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/x9pmpY


నైప‌ర్‌లో సిస్ట‌మ్ ఇంజినీర్‌, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 13.11.2017) 
అహ్మ‌దాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ (నైప‌ర్) సిస్ట‌మ్ ఇంజినీర్‌, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/YK2gt


నేష‌న‌ల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్‌లో ఫీల్డ్ ట్రైన‌ర్ పోస్టులు (చివ‌రితేది: 27.11.2017)
నాగ్‌పూర్‌లోని నేష‌న‌ల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్‌ ఫీల్డ్ ట్రైన‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/bYnzNc

Tuesday, 31 October 2017


డేటాబేస్‌ డెవ‌ల‌ప‌ర్ 
బెంగ‌ళూరులోని విప్రో సంస్థ డేటాబేస్‌ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


వెబ్ డెవ‌ల‌ప‌ర్‌
ముంబ‌యిలోని ఇన్‌సైట్ సంస్థ వెబ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని హ్యాక‌ర్ ఎర్త్ సంస్థ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

బీఈసీఐఎల్‌లో ప్రోగ్రామ‌ర్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 15.11.2017)
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ప్రోగ్రామ‌ర్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zDSmJq


షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 50 ఆఫీస‌ర్స్ పోస్టులు (వాక్ఇన్ తేది: 30.11.2017)
ముంబ‌యిలోని  షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/jtjuKt

అన్నామలై యూనివ‌ర్సిటీలో దూరవిద్య కోర్సులు
త‌మిళ‌నాడులోని అన్నామలై యూనివర్సిటీ దూర‌విద్య ద్వారా వివిధ‌ కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/LjTNB


ఐఐటీ గౌహ‌తిలో సిస్ట‌మ్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 13.11.2017)
గౌహ‌తిలోని ఇండియ‌న్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) సిస్ట‌మ్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Ci2KAv


నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్‌)- ఎండీఎస్‌: 2018 (చివ‌రితేది: 27.11.2016)
నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్, నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్-పీజీ)-2018 ద్వారా ఎండీఎస్‌ కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/DjbPUA


డీఎన్‌బీ పోస్ట్ డిప్లొమా సెట్ -  డిసెంబరు 2017 (చివ‌రితేది: 27.11.2017)
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, డిప్లొమేట్ నేషనల్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంట్రెన్స్ టెస్ట్‌ (పోస్ట్ డిప్లొమా సెట్)-డిసెంబరు 2017 ద్వారా పోస్ట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/u7z5jH

ఫారిన్ మెడిక‌ల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేష‌న్ - డిసెంబరు 2017 (చివ‌రితేది: 27.11.2017)
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఫారిన్ మెడిక‌ల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేష‌న్ (ఎఫ్ఎంజీఈ)- డిసెంబరు 2017 ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ కోసం ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/YAZpTb


ఐఐటీ గౌహ‌తిలో ట్రైనీ, స్టూడెంట్‌షిప్ పోస్టులు (చివ‌రితేది: 13.11.2017)
గౌహ‌తిలోని ఇండియ‌న్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ)  ట్రైనీ, స్టూడెంట్‌షిప్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/owBBLC

ఐవోసీఎల్‌లో 1100 ట్రేడ్‌ అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 11.11.2017)
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) రిఫైన‌రీల్లో ట్రేడ్‌ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/bknRH3

ఎన్‌పీసీఐఎల్‌లో 60 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 10.11.2017)
న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/YTVYFt

టీఐఎఫ్ఆర్‌లో ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ (వాక్ఇన్ తేది: 21.11.2017)
ముంబ‌యిలోని హోమీభాభా సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ ఎడ్యుకేష‌న్, టీఐఎఫ్ఆర్‌లో ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


అన్నా యూనివ‌ర్సిటీలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 09.11.2017)
అన్నా యూనివ‌ర్సిటీలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY

Monday, 30 October 2017


కోఠి మెయిల్ మోటార్ స‌ర్వీస్‌లో డ్రైవ‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 30.11.17)
భారత తపాలా శాఖకు చెందిన కోఠిలోని మెయిల్ మోటార్ సర్వీస్ మేనేజర్ కార్యాలయం డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
https://goo.gl/kQWTvc


శ్రీ చిత్ర తిరునాల్ మెడిక‌ల్ కాలేజీలో అప్రెంటీస్ ఖాళీలు (వాక్ఇన్‌: 15.11.17)
తిరువ‌నంత‌పురంలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ మెడిక‌ల్ సైన్సెస్ అండ్ టెక్నాల‌జీ అప్రెంటీస్ ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు.......
https://goo.gl/ChXuvw


యూనివర్సిటీ ఆఫ్ దిల్లీలో 39 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు (చివరి తేది: 08.11.17)
యూనివర్సిటీ ఆఫ్ దిల్లీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/1jRbD


మంగళూరు యూనివర్సిటీలో జేఆర్ఎఫ్ ఖాళీలు (చివరి తేది: 15.11.17)
మంగళూరు యూనివర్సిటీ జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/8y318C


యూపీఎస్సీ - 19 పోస్టులు (చివరి తేది: 16.11.17)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో సైంటిఫిక్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
https://goo.gl/TXGtuE


మంగళూరు యూనివర్సిటీలో జేఆర్ఎఫ్ ఖాళీలు (చివరి తేది: 15.11.17)
మంగళూరు యూనివర్సిటీ జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/8y318C


యూనివర్సిటీ ఆఫ్ దిల్లీలో రిసెర్చ్ అసోసియేట్ ఖాళీలు (వాక్ఇన్: 27.11.17)
యూనివర్సిటీ ఆఫ్ దిల్లీలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సెంటర్ ఫర్ బయోమెడికల్ రిసెర్చ్ వివిధ ప్రాజెక్టుల కోసం తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్ తదితర పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు.......
https://goo.gl/tBhpJv


టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్‌, ముంబ‌యి (చివ‌రి తేది: 19.03.18)
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ (టిస్) ముంబయిలోని ప్రధాన కేంద్రంతో పాటు దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ క్యాంప‌స్‌ల‌లో 2018-19 విద్యా సంవ‌త్సరానికి గాను యూజీ, పీజీ, స‌ర్టిఫికెట్, డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
https://goo.gl/hRoXco


ఐఐటీ బాంబేలో పైపింగ్ ఇంజినీరింగ్‌ సర్టిఫికెట్ కోర్సు (చివ‌రి తేది: 30.11.17)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ), బాంబే పైపింగ్ ఇంజినీరింగ్ విభాగం పైపింగ్ ఇంజినీరింగ్ స‌ర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/LjTNB

Sunday, 29 October 2017

బిట్ క్యానీ - నోడ్‌ జేఎస్ డెవ‌ల‌ప‌ర్‌
బిట్ క్యానీ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నోడ్‌ జేఎస్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* నోడ్‌ జేఎస్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/zaoiR
లివెంటస్ - రిసెప్షనిస్ట్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌
లివెంటస్ కంపెనీ రిసెప్షనిస్ట్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* రిసెప్షనిస్ట్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌
https://goo.gl/zaoiR
కేడీ గ్రూప్స్ - రిసెప్షనిస్ట్‌
కేడీ గ్రూప్స్ కంపెనీ రిసెప్షనిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
*  రిసెప్షనిస్ట్‌
https://goo.gl/zaoiR
భార‌త్ బుక్ - ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్‌
భార‌త్ బుక్ బ్యూరో కంపెనీ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్‌
https://goo.gl/5nOVu
ప్లానెట్ వెబ్ సొల్యూష‌న్స్ - పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
ప్లానెట్ వెబ్ సొల్యూష‌న్స్ కంపెనీ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
క్లౌడ్ ఫ్రంట్స్ టెక్నాల‌జీస్ - యూఐ డిజైన‌ర్‌
క్లౌడ్ ఫ్రంట్స్ టెక్నాల‌జీస్ కంపెనీ యూఐ/ యూఎక్స్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* యూఐ/ యూఎక్స్ డిజైన‌ర్‌
https://goo.gl/5nOVu
ఐ సొల్యూష‌న్ -ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్
ఐ సొల్యూష‌న్ కంపెనీ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్
https://goo.gl/5nOVu
ఎక్స్‌టెక్ ప్రో టెక్నాలజీస్ - ఎస్ఈఓ ప్రొఫెషన‌ల్‌
ఎక్స్‌టెక్ ప్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెబ్ ఎస్ఈఓ ప్రొఫెషన‌ల్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* వెబ్ ఎస్ఈఓ ప్రొఫెషన‌ల్‌
https://goo.gl/5nOVu
రావత్‌భాటా ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీలు (చివ‌రి తేది: 10.11.17)
న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌), రావత్‌భాటా క్షేత్రం ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
* ట్రేడ్ అప్రెంటీస్
https://goo.gl/xinzND
కాక్రాపూర్ ఎన్‌పీసీఐఎల్‌లో నర్సు పోస్టులు (చివరి తేది: 25.11.17)
న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌), కాక్రాపూర్ (గుజరాత్) క్షేత్రం ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
* నర్సు
https://goo.gl/xtzGvG
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ రిసెర్చ్ ఆన్ బ‌ఫెలోస్ (వాక్ఇన్‌: 28.11.17)
హిసార్ (హ‌ర్యానా)లోని ఐసీఏఆర్‌కు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ రిసెర్చ్ ఆన్ బ‌ఫెలోస్ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు.....
* యంగ్ ప్రొఫెష‌న‌ల్ 
https://goo.gl/aXCNCq
షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో 50 ఖాళీలు (వాక్ ఇన్‌: 30.11.17)
ముంబయిలోని ది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన ఇంజిన్ రూమ్ పెట్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు.......
* ఇంజిన్ రూమ్ పెట్టీ ఆఫీసర్/ ట్రెయినీ ఇంజిన్ రూమ్ పెట్టీ ఆఫీసర్
https://goo.gl/v8kbLm
నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్‌లో ఖాళీలు (వాక్ఇన్‌: 15.11.17)
దిల్లీలోని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ జాతీయ ఆరోగ్య ప‌థ‌కం ప్రాజెక్టు కోసం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న క‌న్సల్టెంట్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
క‌న్సల్టెంట్ (ఎపిడెమియాల‌జిస్ట్‌): 06 పోస్టులు
https://goo.gl/Q1wybw
నేష‌న‌ల్ ఫిష‌రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డులో క‌న్సల్టెంట్లు (వాక్ఇన్‌: 03.11.17)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఫిష‌రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు (ఎన్ఎఫ్‌డీబీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు......
* కన్సల్టెంట్
https://goo.gl/tJn6xm
ఇండియ‌న్ అగ్రిక‌ల్చర‌ల్ స్టాటిస్టిక్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (వాక్ఇన్‌: 10.11.17)
న్యూదిల్లీలోని ఇండియ‌న్ అగ్రిక‌ల్చర‌ల్ స్టాటిస్టిక్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తాత్కాలిక ప్రాతిపదికన ఐటీ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు.......
* ఐటీ ప్రొఫెషనల్
మొత్తం పోస్టుల సంఖ్య: 16
https://goo.gl/mbDPUJ