Sunday, 10 June 2018

ఎన్ఐఆర్‌డీపీఆర్‌, హైద‌రాబాద్‌లో పీజీ డిప్లొమా (చివ‌రి తేది: 03.07.18)హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ (ఎన్ఐఆర్‌డీపీఆర్‌) 2018-19 సంవ‌త్సరానికి పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు.....కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ మేనేజ్‌మెంట్ (పీజీడీఆర్‌డీఎం) (16వ బ్యాచ్)https://goo.gl/xr1oHF

No comments:

Post a Comment