Wednesday, 13 June 2018


ఎన్‌సీఏఓఆర్‌, వాస్కోడ‌గామాలో మెడికల్ ఆఫీస‌ర్లు (వాక్ ఇన్‌: 04.07.18)
వాస్కోడ‌గామా (గోవా)లోని భార‌త ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అంటార్కిటిక్ అండ్ ఓష‌న్ రిసెర్చ్ (ఎన్‌సీఏఓఆర్‌)  వివిధ ప‌రిశోధ‌నా బేస్‌ల‌లో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న‌ మెడికల్ ఆఫీసర్ ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
http://goo.gl/YK2gt

No comments:

Post a Comment