Friday, 8 June 2018


టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్, ముంబ‌యి (వాక్ ఇన్: జూన్ 15,16,19)
ముంబ‌యిలోని టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ ఆధ్వర్యంలోని హోమీ బాబా క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ అడ్‌హాక్ ప‌ద్ధ‌తిన అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, జూనియ‌ర్ రెసిడెంట్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది. ఈ హాస్పిటల్ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసిలో ఉంది.
వివ‌రాలు...
http://goo.gl/YK2gt

No comments:

Post a Comment