Monday, 11 June 2018


రిహాబిలిటేష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూదిల్లీ (చివ‌రి తేది: 20.06.18)
న్యూదిల్లీలోని భార‌త సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రిత్వ శాఖ‌కు చెందిన రిహాబిలిటేష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ) 2018-19 సంవ‌త్సరానికిగాను ప్రవేశ ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. కౌన్సిల్ నిర్వహించే ఆల్ ఇండియా ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా దేశ‌వ్యాప్తంగా కౌన్సిల్‌ అనుబంధ సంస్థల్లో స‌ర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పించ‌నున్నారు.
వివ‌రాలు....
https://goo.gl/SUYrYW

No comments:

Post a Comment