Thursday, 14 June 2018

ఏఎన్‌జీఆర్ఏయూ-ఉండి కృషి విజ్ఞాన కేంద్రం (వాక్ఇన్‌: 25.06.18)
పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రిక‌ల్చర‌ల్ యూనివ‌ర్సిటీ (ఏఎన్‌జీఆర్ఏయూ) కృషి విజ్ఞాన కేంద్రం కాంట్రాక్టు ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు......
* రిసెర్చ్ అసోసియేట్ (క్రాప్ పొటెక్షన్)
https://goo.gl/gyfWbf

No comments:

Post a Comment