Tuesday, 12 June 2018

ఎయిమ్స్, న్యూదిల్లీలో ఖాళీలు (చివ‌రితేది: 28.06.18)
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్) తాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న రిసెర్చ్ ఆఫీస‌ర్, ఎస్ఆర్ఎఫ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీల సంఖ్య‌: 04
https://goo.gl/54jYcx

No comments:

Post a Comment