Tuesday, 12 June 2018

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా - పీజీసీబీఎఫ్‌లో 600 ఖాళీలు (చివ‌రితేది: 02.07.18)
ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ బ‌రోడాకు చెందిన‌ బ‌రోడా కార్పొరేట్ సెంట‌ర్ బ‌రోడా మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స‌ర్టిఫికెట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీసీబీఎఫ్) కోర్సు ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సు (9 నెలలు)ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన అభ్య‌ర్థుల్ని బ్యాంక్‌లో ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ ఇన్ జూనియ‌ర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/ స్కేల్-1గా నియ‌మిస్తుంది. 
వివ‌రాలు...
పోస్ట్ గ్రాడ్యుయేట్ స‌ర్టిఫికెట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీసీబీఎఫ్
https://goo.gl/Atn6Jh

No comments:

Post a Comment