Sunday, 8 July 2018

ఎస్‌పీఏ, న్యూదిల్లీ - ఆర్మ్‌డ్ ప‌ర్స‌న‌ల్ అండ్ క‌శ్మీరీ మైగ్రేంట్స్ కోటా ప్ర‌వేశాలు (చివ‌రితేది: జులై 23)
న్యూదిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చ‌ర్ (ఎస్‌పీఏ) 2018-19 విద్యా సంవ‌త్స‌రానికిగాను ఆర్మ్‌డ్ ప‌ర్స‌న‌ల్ అండ్ క‌శ్మీరీ మైగ్రేంట్స్ కోటా కింద బ్యాచిల‌ర్ ఆఫ్ ఆర్కిటెక్చ‌ర్ ప్రోగ్రాములో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* బ్యాచిల‌ర్ ఆఫ్ ఆర్కిటెక్చ‌ర్/ ప్లానింగ్ - ఆర్మ్‌డ్ ప‌ర్స‌న‌ల్ అండ్ క‌శ్మీరీ మైగ్రేంట్స్ కోటా ప్ర‌వేశాలు
https://goo.gl/VkDcTW

No comments:

Post a Comment