Wednesday, 11 July 2018



నైప‌ర్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్ పోస్టులు (చివ‌రి తేది: 31.07.18)
హైద‌రాబాద్‌లోని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (నైప‌ర్‌), ఫార్మాస్యూటిక‌ల్ విభాగం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న  టీచింగ్‌, నాన్‌-టీచింగ్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు .......
https://goo.gl/F31bNf

No comments:

Post a Comment