Saturday, 7 July 2018

ఏఐఐఎస్‌హెచ్‌, మైసూరులో 41 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 17.08.18)మైసూరులోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియ‌రింగ్ (ఏఐఐఎస్‌హెచ్‌) ప్రొఫెస‌ర్, అసోసియేట్ ప్రొఫెస‌ర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* మొత్తం పోస్టుల సంఖ్య‌: 41https://goo.gl/ErU92J

No comments:

Post a Comment