Tuesday, 7 August 2018


కేఐహెచ్‌టీ, విశాఖ‌ప‌ట్నంలో పోస్టులు (వాక్ ఇన్: 14.08.18)
విశాఖ‌ప‌ట్నంలోని భార‌త ప్ర‌భుత్వ బ‌యోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన క‌లాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాల‌జీ (కేఐహెచ్‌టీ) కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* మొత్తం పోస్టుల సంఖ్య‌: 03
https://goo.gl/DRv6gw

No comments:

Post a Comment