Sunday, 12 August 2018

ఓయూలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ (చివ‌రితేది: 15.09.18)
ఉస్మానియా యూనివ‌ర్సిటీ - ఆచార్య జి. రామ్‌రెడ్డి సెంట‌ర్ ఫ‌ర్ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ 2018-19 విద్యా సంవ‌త్స‌రానికిగాను పీజీ డిప్లొమా (బ‌యోఇన్ఫ‌ర్మేటిక్స్) ప్రోగ్రాములో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ‌యోఇన్ఫ‌ర్మేటిక్స్
https://goo.gl/va1Xrx

No comments:

Post a Comment