Tuesday, 7 August 2018


ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎస్‌సీ, కేంద్ర ఆర్ధిక స‌హకార విద్యా సంస్థ‌ల్లో ఎంటెక్ ప్ర‌వేశానికి, కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ఉద్యోగ ముఖాముఖీ అర్హ‌త‌కు నిర్వ‌హించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2019 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ ప‌రీక్ష‌ను ఈసారి ఐఐటీ - మ‌ద్రాసు నిర్వ‌హించ‌నుంది. మొత్తం 24 స‌బ్జెక్టుల్లో ఈ ప‌రీక్ష ఉంటుంది.
వివ‌రాలు..
* గేట్-2019

No comments:

Post a Comment