Sunday, 12 August 2018

ఎన్‌సీఆర్‌టీసీ, నోయిడాలో జూనియ‌ర్ ఇంజినీర్లు (చివ‌రి తేది: 30.08.18)
నోయిడాలోని నేష‌న‌ల్ క్యాపిటల్‌ రీజియ‌న్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (ఎన్‌సీఆర్‌టీసీ)... దేశ రాజ‌ధాని ప్రాంతంలోని రీజ‌న‌ల్ ర్యాపిడ్ ట్రాన్సిట్‌ సిస్ట‌మ్ (ఆర్ఆర్‌టీఎస్‌) కోసం జూనియ‌ర్ ఇంజినీర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
* మొత్తం పోస్టుల సంఖ్య‌: 52
https://goo.gl/dx7SnV

No comments:

Post a Comment