Saturday, 11 August 2018



ఎయిర్ ఇండియాలో 77 ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియ‌న్లు (వాక్ఇన్‌: సెప్టెంబ‌రు 4-10) 
న్యూదిల్లీలోని ఎయిర్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన స‌బ్సిడ‌రీ కంపెనీ అయిన ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్‌)... నార్త‌ర్న్ రీజియ‌న్‌లో ఫిక్స్‌డ్ టెర్మ్ ఎంప్లాయిమెంట్‌ ప్రాతిప‌దిక‌న ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు.......
https://goo.gl/cZS4xG

No comments:

Post a Comment