Saturday, 22 April 2017

బాలికలకు శిక్షణ ఏదీ?
* ప్రతిభ ఉన్నా కోచింగ్ ఇప్పించడంలో తల్లిదండ్రుల వివక్ష
* జేఈఈ అడ్వాన్సుడ్‌లో అర్హత సాధించినా ఐఐటీల్లో దక్కని సీట్లు
* ఐఐటీల్లో అమ్మాయిల శాతంపై కమిటీ అధ్యయనం
* ప్రత్యేకంగా సూమర్ న్యూమరీ సీట్లు కేటాయించాలని సిఫారసు
https://goo.gl/Ip8sPH

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ - 17 ఖాళీలు (చివ‌రితేది: 11.05.2017)
యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఇన్‌ఫ‌ర్మాటికా డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని ఇన్ఫోసిస్ సంస్థ ఇన్‌ఫ‌ర్మాటికా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


మ‌ర్రి ల‌క్ష్మణ్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 29.04.2017)
హైద‌రాబాద్‌లోని మ‌ర్రి ల‌క్ష్మణ్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ & మేనేజ్‌మెంట్‌ (ఎంఎల్ఆర్ ఐటీఎం)లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/n2TPv5


ఎంఎల్ఆర్ ఐటీఎంలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్: 26.04.2017)
హైద‌రాబాద్‌లోని మ‌ర్రి ల‌క్ష్మణ్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ & మేనేజ్‌మెంట్‌ (ఎంఎల్ఆర్ ఐటీఎం)లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/R8hr3H


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ & టెక్నాల‌జీలో 19 ఖాళీలు (వాక్ఇన్: 09, 11.05.2017)
బెంగ‌ళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ & టెక్నాల‌జీ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/zHesBS


రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేష‌న్‌లో 27 ఖాళీలు (వాక్ఇన్: 01 - 04.05.2017)
న్యూదిల్లీలోని రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో వివిధ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/zHesBS


ల‌యోలా అకాడ‌మీలో డిగ్రీ, పీజీ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 26.04.2017)
సికింద్రాబాద్‌లోని ల‌యోలా అకాడ‌మీలో డిగ్రీ & పీజీ కాలేజ్‌ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5Tmur3


బీఆర్ అంబేడ్కర్ ఎడ్యుకేష‌న్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 01.05.2017)  
హైద‌రాబాద్‌లోని బీఆర్ అంబేడ్కర్ ఎడ్యుకేష‌న్ ఇన్‌స్టిట్యూషన్స్‌ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ypY4UT


స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీలో ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 27.04.2017)
స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీ, మెథ‌డిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Z7cc2K


వాస‌వీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 05.05.2017)
హైద‌రాబాద్‌లోని వాస‌వీ ఇంజినీరింగ్ కాలేజ్‌ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/vxnsXH


ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 05.05.2017)
త‌ణుకులోని ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/mndXrv


ఐఐటీ- హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్‌ (వాక్ఇన్ తేది: 05.05.2017)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) ప్రాజెక్ట్ అసోసియేట్‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/s3Cs1z

సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 27.04.2017)
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, రిసెర్చ్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ug2F3D


బీఎస్ఎఫ్‌లో 21 జూనియ‌ర్ ఇంజినీర్‌/స‌బ్ఇన్‌స్పెక్టర్ పోస్టులు (చివ‌రితేది: 14.05.2017)
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌) జూనియ‌ర్ ఇంజినీర్‌/స‌బ్ఇన్‌స్పెక్టర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/0tP54y

Friday, 21 April 2017


ఐఐఎస్ఈఆర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్/జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 03.05.2017)
పుణేలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్‌) ప్రాజెక్ట్ అసిస్టెంట్/జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/7RXJP5


వీఎన్ఐటీలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 12.05.2017)
నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LLvnQp

ఐఐఎస్ఈఆర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో/ప్రాజెక్ట్ అసిస్టెంట్ (చివ‌రితేది: 31.05.2017)
తిరువ‌నంత‌పురంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/yAuN85


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా, స‌ర్టిఫికేట్‌ కోర్సులు
హైద‌రాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్‌ పీజీ డిప్లొమా, స‌ర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB


మేనేజ్‌లో టీచింగ్ ఫ్రొఫెష‌న‌ల్స్ (చివ‌రితేది: 10.05.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌) టీచింగ్ ఫ్రొఫెష‌న‌ల్స్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/jQKpSc


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ‌మెటిక్స్ & అప్లికేష‌న్స్‌లో ఖాళీలు (చివ‌రితేది: 18.05.2017)
భువ‌నేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ‌మెటిక్స్ & అప్లికేష‌న్స్ ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/7GYbC1


ఐటీఐ లిమిటెడ్‌లో 27 డిప్లొమా ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 28.04.2017)
రాయ్‌బ‌రేలీలోని ఐటీఐ లిమిటెడ్ డిప్లొమా ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/unmHL7

పీహెచ్‌పీ ప్రోగ్రామ‌ర్‌/వెబ్ డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని అఫీషియ‌ల్ గేట్స్ సంస్థ పీహెచ్‌పీ ప్రోగ్రామ‌ర్‌/వెబ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


రిసెర్చ్ అన‌లిస్ట్‌
బెంగ‌ళూరులోని ఎడ్యురేఖ సంస్థ రిసెర్చ్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


బిజినెస్ అన‌లిస్ట్ 
హైద‌రాబాద్‌లోని అమెజాన్ సంస్థ బిజినెస్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని ఆమ్‌డాక్స్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


గ్రాఫిక్ డిజైన‌ర్‌
హైద‌రాబాద్‌లోని ఎన్‌కోడ్ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

కిట్కోలో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, క‌న్సల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 30.04.2017)
కోచ్చిలోని కిట్కో లిమిటెడ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD
- ప్రభుత్వ ఉద్యోగాలు
అల‌హాబాద్ యూనివ‌ర్సిటీలో 489 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 12.05.2017)
అల‌హాబాద్ యూనివ‌ర్సిటీ టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD

ఐటీడీహెచ్ఎస్‌టీలో టీచింగ్‌, నాన్‌టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 10.05.2017)
బెంగ‌ళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ డిసిప్లిన‌రీ హెల్త్ సైన్సెస్ & టెక్నాల‌జీ (ఐటీడీహెచ్ఎస్‌టీ) టీచింగ్‌, నాన్‌టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD

Thursday, 20 April 2017


జూనియ‌ర్ జావా డెవ‌ల‌ప‌ర్‌
కోయంబ‌త్తూరులోని పీపీటీ సొల్యూష‌న్స్ సంస్థ జూనియ‌ర్ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


అప్లికేష‌న్ స‌పోర్ట్ అన‌లిస్ట్‌
హైద‌రాబాద్‌లోని ఎస్ & పీ గ్లోబ‌ల్ సంస్థ అప్లికేష‌న్ స‌పోర్ట్ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని టెకిన్‌రోడ్స్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


డ్రూప‌ల్‌/పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
నోయిడాలోని బ్లూ ఆపిల్ సంస్థ డ్రూప‌ల్‌/పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని వైబ్రంట్ ఇన్ఫో సంస్థ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


యూఐ/ఏంగ్యుల‌ర్ జేఎస్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఇన్ఫోసిస్ సంస్థ యూఐ/ ఏంగ్యుల‌ర్ జేఎస్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సీనియ‌ర్ జావా డెవ‌ల‌ప‌ర్‌
నోయిడాలోని టుద‌న్యూ సంస్థ సీనియ‌ర్ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సీడాక్‌లో రిజిస్ట్రార్ పోస్టు (చివ‌రితేది: 19.05.2017)
సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్‌) రిజిస్ట్రార్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

వీవో చిదంబ‌ర‌నార్ పోర్ట్ ట్రస్ట్‌లో డిప్యూటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీస‌ర్‌ (చివ‌రితేది: 14.06.2017)
చెన్నైలోని వీవో చిదంబ‌ర‌నార్ పోర్ట్ ట్రస్ట్ డిప్యూటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీస‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/7FspP6


ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌లో లైబ్రేరియ‌న్ పోస్టులు (చివ‌రితేది: 31.05.2017)
కోల్‌క‌తాలోని ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌ లైబ్రేరియ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/8BQ7Sw


ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద‌లో 43 ఖాళీలు 
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/bOr6hY

అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని సిటీ సంస్థ అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

ఐటీ అప్లికేష‌న్ మేనేజ‌మెంట్ అన‌లిస్ట్
హైద‌రాబాద్‌లోని డెల్‌ సంస్థ ఐటీ అప్లికేష‌న్ మేనేజ‌మెంట్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


జూనియ‌ర్ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
న్యూదిల్లీలోని మేజిక్ ఇన్ఫోమీడియా సంస్థ జూనియ‌ర్ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

ఇంటెలిగ్రేటెడ్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని హోనీవెల్ సంస్థ ఇంటెలిగ్రేటెడ్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
కోచ్చిలోని ఫింజంట్ సంస్థ సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

టెస్ట్ ఇంజినీర్‌
చెన్నైలోని విప్రో సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని నెహ‌ర్ టెక్నాల‌జీస్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR



పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
సూర‌త్‌లోని ఈజీ టెక్నోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ డెవల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఒరాకిల్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


జూనియ‌ర్ రిసెర్చ్ అన‌లిస్ట్‌
గురుగ్రామ్‌లోని మెకెన్సే & కంపెనీ జూనియ‌ర్ రిసెర్చ్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్‌
పుణేలోని బార్‌క్లేస్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


హెచ్‌టీఎంఎల్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని ఆక్సెంచ‌ర్ సంస్థ హెచ్‌టీఎంఎల్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


ఒరాకిల్ అప్లికేష‌న్స్ డెల‌ప‌ర్‌
ముంబ‌యిలోని జేపీమోర్గాన్‌ సంస్థ ఒరాకిల్ అప్లికేష‌న్స్ డెల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


టీమ్ మెంబ‌ర్
హైద‌రాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా సంస్థ టీమ్ మెంబ‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


ఎస్ఈవో అన‌లిస్ట్‌
హైద‌రాబాద్‌లోని ర్యాక్ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్ఈవో అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


బిట్స్‌పిలానీ హైద‌రాబాద్ క్యాంప‌స్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 30.04.2017)
హైద‌రాబాద్‌లోని బిట్స్‌పిలానీ క్యాంప‌స్‌ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/msrFwt

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీష‌న్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 28.04.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీష‌న్ వివిధ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/dqym17


ఐఐటీ మండీలో ఎంఎస్సీ కోర్సు (చివ‌రితేది: 11.05.2017)
ఐఐటీ మండీ ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Qn3mBH


ఐఐటీ మండీలో ఎంటెక్ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 14.05.2017)
ఐఐటీ మండీ ఎంటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/AIscFn


ఓపీఏఎల్‌లో 108 ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు (చివ‌రితేది: 30.04.2017)
ఓఎన్‌జీసీ పెట్రో అడిష‌న్ లిమిలెడ్‌ (ఓపీఏఎల్‌) ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెష‌నల్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD

Wednesday, 19 April 2017

టెస్ట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని విప్రో సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వెబ్ డిజైన‌ర్‌
అహ్మదాబాద్‌లోని టెక్నో ఇన్ఫోనెట్ వెబ్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జావా డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఆప్టిమిక్స్‌ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని టెకిన్‌రోడ్స్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వెబ్ గ్రాఫిక్ డిజైన‌ర్‌
బెంగ‌ళూరులోని నియ‌ర్‌బై సంస్థ వెబ్ గ్రాఫిక్ డిజైన‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సీనియ‌ర్ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని టీమ్ ప్లస్ స్టాఫింగ్ సొల్యూష‌న్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియ‌ర్ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సీనియ‌ర్ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
అహ్మదాబాద్‌లోని రుద్రా సాఫ్టెక్ సంస్థ సీనియ‌ర్ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
గ్రాఫిక్ డిజైన‌ర్‌
రాయ్‌పూర్‌లోని ఐకాన్ ఇన్ఫోటెక్ సాఫ్ట్ సంస్థ గ్రాఫిక్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
కోచ్చిలోని ఫింజంట్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
ముంబ‌యిలోని జేపీ మోర్గాన్‌ సంస్థ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని బార్‌క్లేస్ సంస్థ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

టెస్ట్ ఇంజినీర్‌
చెన్నైలోని ఇంజ‌ర్‌సోల్ ర్యాండ్ సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

ఇన్‌ఫ‌ర్మాటికా డేటా ఎక్స్‌ప్లోర‌ర్‌
ముంబ‌యిలోని ఆక్సెంచ‌ర్ సంస్థ ఇన్‌ఫ‌ర్మాటికా డేటా ఎక్స్‌ప్లోర‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

గ్రాఫిక్ డిజైన‌ర్‌
పుణేలోని బ్రైన్ స్ట్రోమ్ సంస్థ గ్రాఫిక్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


అడ్మిన్ ఎగ్జిక్యూటివ్‌
కోయంబ‌త్తూరులోని పీపీటీ సొల్యూష‌న్స్ సంస్థ అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

ఈఎస్ఐ కార్పొరేష‌న్‌లో 23 టీచింగ్ ఫ్యాక‌ల్టీలు (వాక్ఇన్ తేది: 24, 26.04.2017)
చెన్నైలోని ఈఎస్ఐ కార్పొరేష‌న్ టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు...
https://goo.gl/7gp3GD


కోల్‌క‌తా పోర్ట్ ట్రస్ట్‌లో మెరైన్ ఇంజినీర్ ఆఫీస‌ర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 22.04.2017)
కోల్‌క‌తా పోర్ట్ ట్రస్ట్‌ మెరైన్ ఇంజినీర్ ఆఫీస‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/VmExjl


బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 25.04.2017)
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) వివిధ‌ ఖాళీలు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....


బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 702 ఆఫీస‌ర్స్‌ పోస్టులు (చివ‌రితేది: 05, 12.05.2017)
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5qyJfa


చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు (చివ‌రితేది: 21.06.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/NCb8J5


భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 15 ఖాళీలు (చివ‌రితేది: 26.04.2017)
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ ఖాళీల‌ భర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/ryfCXL


జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో 74 ఖాళీలు (08.05.2017)
జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/A0W3vN


మజ్‌గావ్‌డాక్‌లో 37 ఖాళీలు (చివ‌రితేది: 11.05.2017)
మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్ లిమిటెడ్ (ఎండీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/GbhSXB


ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో 25 ఖాళీలు (చివ‌రితేది: 06.05.2017)
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/ykbXjs

హైద‌రాబాద్ హైకోర్టు- డిస్ట్రిక్ట్ జ‌డ్జీ పోస్టులు (చివ‌రితేది: 30.04.2017)
హైద‌రాబాద్ హైకోర్టు డిస్ట్రిక్ట్ జ‌డ్జీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/SXM6sV


ఎస్వీయూలో 12 బ్యాక్‌లాగ్ టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 17.05.2017)
శ్రీ వేంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ (ఎస్వీయూ) బ్యాక్‌లాగ్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/VEqELQ


స‌ద‌ర‌న్ రైల్వేలో 14 స్టాఫ్ న‌ర్స్ పోస్టులు (చివ‌రితేది: 05.05.2017)
స‌ద‌ర‌న్ రైల్వే స్టాఫ్ న‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/rG4rNC


దేనా బ్యాంకులో 300 పీవో పోస్టులు (చివ‌రితేది: 09.05.2017)
ముంబ‌యిలోని దేనా బ్యాంకు అమిటీ యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలో పీజీ స‌ర్టిఫికేట్ ఇన్ బ్యాంకింగ్ & ఫైనాన్స్ కోర్సు ద్వారా ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్స్(పీవో) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/kJCFWY

Tuesday, 18 April 2017

ప్రవేశాలు మ్యాథ‌మెటిక్స్ & అప్లికేష‌న్స్‌లో డిగ్రీ, పీజీ కోర్సులు (చివ‌రితేది: 10.05.2017)
భువ‌నేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ‌మెటిక్స్ & అప్లికేష‌న్స్‌ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జిప్‌మ‌ర్‌లో 11 ఖాళీలు (చివ‌రితేది: 02.06.2017)
పుదుచ్చేరిలోని జ‌వ‌హ‌ర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీజీ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఐఐఎస్ఈఆర్‌లో 20 ఖాళీలు (చివ‌రితేది: 07.05.2017)
బెర్హంపూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్(ఐఐఎస్ఈఆర్‌) వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఈఎస్ఐ కార్పొరేష‌న్‌లో 102 టీచింగ్ ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 02.05.2017)
న్యూదిల్లీలోని ఈఎస్ఐ కార్పొరేష‌న్ టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఐటీఐ లిమిటెడ్‌లో 38 ఖాళీలు (చివ‌రితేది: 28.04.2017)
ఐటీఐ లిమిటెడ్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ ట్రైనీ  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆండ్రాయిడ్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఎల్‌టీ & టీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆండ్రాయిడ్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జూనియ‌ర్ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
సూర‌త్‌లోని నాప్ఏక్సిల‌రేట్ సంస్థ జూనియ‌ర్ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
టెక్నాల‌జీ ఇంజినీర్‌
పుణేలోని అమ్‌డాక్స్‌ సంస్థ టెక్నాల‌జీ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జూనియ‌ర్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
ద‌ర్శన్ సాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జూనియ‌ర్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ట్రైనీ విజువ‌లైజ‌ర్‌
వ‌డోద‌ర‌లోని దర్శన్ సాఫ్ట్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ట్రైనీ విజువ‌లైజ‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కంటెంట్ మేనేజ‌ర్‌
ముంబ‌యిలోని జ‌న‌ర‌ల్ డేటా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కంటెంట్ మేనేజ‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జావా డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని మోర్గాన్ స్టాన్లీ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వెబ్ రిసెర్చర్‌
అహ్మదాబాద్‌లోని ప్లేస్‌మెంట్ ప్లానెట్ సంస్థ వెబ్ రిసెర్చర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
ఫిజిర్వ్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌
చెన్నైలోని కేడీ గ్రూప్స్ సంస్థ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

టెస్ట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ఏబీబీ సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


ఐవోఎస్‌ డెవ‌ల‌పర్‌
కోల్‌క‌తాలోని కేపిట‌ల్ నెంబ‌ర్స్‌ సంస్థ ఐవోఎస్‌ డెవ‌ల‌పర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


కంటెంట్ రైట‌ర్‌
నోయిడాలోని డీల్‌ఫ‌ర్‌లోన్స్ సంస్థ కంటెంట్ రైట‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


హెచ్‌టీఎంఎల్‌ డెవ‌ల‌పర్‌
దిల్లీలోని టెక్‌మాగ్నెట్‌ సంస్థ హెచ్‌టీఎంఎల్‌/సీఎస్ఎస్ డెవ‌ల‌పర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


టెస్ట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని విప్రో సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


భోపాల్ మెమోరియ‌ల్ హాస్పిట‌ల్ & రిసెర్చ్ సెంట‌ర్‌లో డిగ్రీ, పీజీ కోర్సులు (చివ‌రితేది: 31.05.2017)
భోపాల్ మెమోరియ‌ల్ హాస్పిట‌ల్ & రిసెర్చ్ సెంట‌ర్‌(బీఎంహెచ్ఆర్సీ) వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB


మైనారిటీల‌కు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్రైనింగ్ (చివ‌రితేది: 01.05.2017)
న్యూదిల్లీలోని మౌలానా ఆజాద్ ఎడ్యుకేష‌న్ ఫౌండేష‌న్ మైనారిటీల‌కు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్రైనింగ్ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/DLwIIe


ది ఇండియ‌న్ లా ఇన్‌స్టిట్యూట్‌లో ఆన్‌లైన్‌ లా కోర్సులు (చివ‌రితేది: 13.05.2017)
న్యూదిల్లీలోని ది ఇండియ‌న్ లా ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌లైన్‌ లా కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB

న‌వ న‌లందా మ‌హవిహార యూనివ‌ర్సిటీలో టీచింగ్ పోస్టులు 
బిహార్‌లోని న‌వ న‌లందా మ‌హవిహార యూనివ‌ర్సిటీ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/41R08B


టెలికామ్ రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (చివ‌రితేది: 17.05.2017)
టెలికామ్ రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా మెంబ‌ర్ పోస్టు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/kHjqS5


క‌ళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండ‌స్ట్రియ‌ల్ టెక్నాల‌జీలో ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: 25.04.2017)
క‌ళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండ‌స్ట్రియ‌ల్ టెక్నాల‌జీ (కేఐఐటీ) ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/yCT6ds


ప‌వ‌న్ హాన్స్ లిమిటెడ్‌లో హెలీకాప్టర్ పైల‌ట్ పోస్టులు 
ప‌వ‌న్ హాన్స్ లిమిటెడ్ హెలీకాప్టర్ పైల‌ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్‌లో ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: 26.04.2017)
హైద‌రాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్‌ సంస్థ ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


ఐబీపీఎస్‌లో డీజీఎం/సీఎఫ్‌వో పోస్టు (చివ‌రితేది: 28.04.2017)
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ & చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/Hvq4wT


సెంట‌ర్ ఫ‌ర్ అడ్వాన్స్‌డ్ ఫైనాన్షియ‌ల్ రిసెర్చ్ & లెర్నింగ్‌లో డైరెక్టర్ (చివ‌రితేది: 09.05.2017)
రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ అడ్వాన్స్‌డ్ ఫైనాన్షియ‌ల్ రిసెర్చ్ & లెర్నింగ్ సంస్థ డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/YdzxGY

Monday, 17 April 2017


హెచ్‌పీజీ ఆప‌రేష‌న్ ఇంట‌ర్న్‌
ఇంటెల్ కార్పోరేష‌న్ హెచ్‌పీజీ ఆప‌రేష‌న్ ఇంట‌ర్న్ ఖాళీల భ‌ర్తీకి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు:
https://goo.gl/zaoiR


గురు ఘాసిదాస్ విశ్వవిద్యాల‌య‌లో యూజీ/ పీజీ ప్రవేశాలు (చివ‌రి తేది: 28.04.2017)
బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్ విశ్వవిద్యాల‌య కింది కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివ‌రాలు:
https://goo.gl/ptJGo0


కెట‌బాటిక్‌ ఆటోమేషన్‌లో వెబ్ డిజైనర్
వెబ్ డిజైనర్ పోస్టుల భ‌ర్తీ కోసం కెట‌బాటిక్‌ ఆటోమేషన్ టెక్నాలజీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/5nOVu

రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు (వాక్ ఇన్‌: 21.04.2017)
హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జ‌య‌శంక‌ర్‌ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ రీసెర్చ్ అసోసియేట్స్, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భ‌ర్తీ కోసం వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
https://goo.gl/XcCk5G


ఇగ్నోలో కన్సల్టెంట్ పోస్టులు (చివరి తేది: 10.05.2017)
న్యూ దిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) గ‌ణిత విభాగం కన్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు:
https://goo.gl/u6GPkj


అమెజాన్ - సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
అమెజాన్ కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/zaoiR/


బ్యాంక్ ఆఫ్ అమెరికా - సీనియర్ టీమ్ మెంబర్
బ్యాంక్ ఆఫ్ అమెరికా సీనియర్ టీమ్ మెంబర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/zaoiR


యాక్సెంచర్ - ఇన్ఫర్మేటికా ప్రొఫెసనల్స్
యాక్సెంచర్ కంపెనీ ఇన్ఫర్మేటికా ప్రొఫెసనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
https://goo.gl/zaoiR


మ్యాగ్నటో డెవలపర్
థిడిఫ్ టెక్నాలజీస్ కంపెనీ మ్యాగ్నటో డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/zaoiR


ద‌ర్శన్ సాఫ్ట్ టెక్ - క్వాలిటీ అస్యూరెన్స్ అనలిస్ట్
ద‌ర్శన్ సాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ క్వాలిటీ అస్యూరెన్స్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/zaoiR

యూఐ డిజైనర్
సినర్జోజ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ యూఐ/ యూఎక్స్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/5nOVu


పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
ఈస్టర్న్ ఇండియా టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
సీసా కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/5nOVu

ఐపాడ్ డెవ‌ల‌ప‌ర్స్‌
ట్రైకనెక్ట్ కంపెనీ ఐపాడ్ డెవ‌ల‌ప‌ర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/5nOVu


ఇన్ఫోసిస్ - ఇన్ఫర్మేటికా డెవ‌ల‌ప‌ర్‌
ఇన్ఫోసిస్ కంపెనీ ఇన్ఫర్మేటికా డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/5nOVu


నిట్ తిరుచిరాపల్లిలో ఎంఎస్సీ ప్రోగ్రాములు (చివరి తేది: 17.05.17)
తమిళనాడులోని తిరుచిరాపల్లి నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 2017-18 విద్యా సంవత్సరానికి గాను ఎంఎస్సీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/LjTNB


ది గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌ (చివరి తేది: 16.07.17)
తమిళనాడులోని ది గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌ 2017-18 విద్యా సంవత్సరానికి గాను వివిధ యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు......
https://goo.gl/LjTNB


నిట్‌ వరంగల్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలో (చివరి తేది: 08.05.2017)
జూనియర్ రీసెర్చ్ ఫెలో భ‌ర్తీ కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్‌లోని కెమిక‌ల్ ఇంజినీరింగ్ విభాగం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/xS575e


ఓయూలో జూనియర్ రీసెర్చ్ ఫెలో (చివరి తేది: 02.05.2017)
జూనియర్ రీసెర్చ్ ఫెలో భ‌ర్తీ కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బ‌యోటెక్నాల‌జీ విభాగం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/AMB00x


నిట్‌ దుర్గాపూర్‌లో ఎంఎస్‌డ‌బ్ల్యూ ప్రోగ్రాం (చివరి తేది: 31.05.2017)
2017-18 విద్యా సంవత్సరానికి గాను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డ‌బ్ల్యూ) కోర్సులో ప్రవేశాల‌కు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సీట్ల సంఖ్య: 15
https://goo.gl/LjTNB


వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీలు (వాక్ ఇన్‌: 04.05.2017)
డెహ్రా డూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ బ‌యాల‌జిస్ట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీ కోసం వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
https://goo.gl/GBg28k

రీసెర్చ్ అసోసియేట్, జేఆర్ఎఫ్ ఖాళీలు (వాక్ ఇన్‌: 26.04.2017)
మొహాలీలోని నేషనల్ అగ్రి-ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ కింది పోస్టుల భ‌ర్తీ కోసం వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు:
https://goo.gl/p5O148


జేహెచ్‌టీ, జేటీ, ఎస్‌హెచ్‌టీ, హెచ్‌పీ ఎగ్జామినేష‌న్‌-2017 (చివ‌రి తేది: 05.05.2017)
జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌, జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్‌, సీనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్, హిందీ ప్రధ్యాప‌క్ ప‌రీక్ష-2017 కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు:
https://goo.gl/AbO4So

Sunday, 16 April 2017

నిట్ హ‌మీర్‌పూర్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ (వాక్ ఇన్‌: 09.05.2017)
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ హ‌మీర్‌పూర్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
నిట్‌ కర్ణాటకలో జూనియర్ రీసెర్చ్ ఫెలో (చివరి తేది: 12.05.2017)
సూరత్కల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక జూనియర్ రీసెర్చ్ ఫెలో భ‌ర్తీ కోసం ద‌రఖాస్తులు కోరుతోంది.
గుంటూరు డీసీహెచ్ఎస్‌లో స్పెషలిస్ట్, మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు (చివరి తేది: 22.04.2017)
గుంటూరులోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేట‌ర్ ఆఫ్ హాస్పిట‌ల్ స‌ర్వీసెస్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింద తెలిపిన పొస్టుల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
టీఎస్‌పీఈసెట్‌-2017 (చివరి తేది: 15.05.2017)
2017-18 విద్యా సంవత్సరానికి గాను బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల‌కు నిర్వహించే తెలంగాణ స్టేట్‌ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2017 (టీఎస్‌పీఈసెట్‌) నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ ప్రవేశ ప‌రీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రంలో యూనివ‌ర్సిటీలు, అనుబంధ‌ క‌ళాశాల‌ల్లో ప్రవేశాలు పొంద‌వ‌చ్చు.
ఓయూసెట్‌-2017 (చివరి తేది: 08.05.2017)
పీజీ, పీజీ డిప్లొమా, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2017-18 విద్యా సంవ‌త్సరానికి గాను ప్రవేశాల కోసం నిర్వహించే ఉస్మానియా యూనివ‌ర్సిటీ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్‌-2017 (ఓయూసెట్‌) నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ ప్రవేశ ప‌రీక్ష ద్వారా ఉస్మానియా, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాల‌మూరు విశ్వవిద్యాలయాల ప‌రిధిలో ప్రవేశం పొంద‌వ‌చ్చు.