ఆర్ఎంఆర్సీ, పోర్ట్‌బ్లెయిర్ (వాక్ ఇన్: మే 25, 26)
పోర్ట్‌బ్లెయిర్ లోని రీజనల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్ (ఆర్ఎంఆర్సీ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ప్రాజెక్టుల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
భర్తీలపై నిషేధం తొలగింపు అత్యవసరం
* ప్రతిభావంతులైన ఆచార్యులతోనే నాణ్యత
* రాష్ట్ర ప్రభుత్వాలూ నిధులివ్వాలి
* ఏం ఆశిస్తున్నాయో మాత్రమే సర్కారు చెప్పాలి
* 'ఈనాడు'తో భారత విశ్వవిద్యాలయాల సంఘం ప్రధాన కార్యదర్శి ఫర్కాన్ ఖమర్ https://goo.gl/ZDkksN
ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలపర్
బెంగళూరులోని ఎల్టీ & టీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలపర్ ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ డాట్నెట్ డెవలపర్
సూరత్‌లోని నాప్ఏక్సిలరేట్ సంస్థ జూనియర్ డాట్నెట్ డెవలపర్ ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెక్నాలజీ ఇంజినీర్
పుణేలోని అమ్డాక్స్ సంస్థ టెక్నాలజీ ఇంజినీర్ ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్
దర్శన్ సాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జావా డెవలపర్
బెంగళూరులోని మోర్గాన్ స్టాన్లీ సంస్థ జావా డెవలపర్ ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్వేర్ డెవలపర్
ఫిజిర్వ్ సంస్థ సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెస్ట్ ఇంజినీర్
బెంగళూరులోని ఏబీబీ సంస్థ టెస్ట్ ఇంజినీర్ ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఐవోఎస్ డెవలపర్
కోల్‌కతాలోని కేపిటల్ నెంబర్స్ సంస్థ ఐవోఎస్ డెవలపర్ ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హెచ్‌టీఎంఎల్ డెవలపర్
దిల్లీలోని టెక్‌మాగ్నెట్ సంస్థ హెచ్‌టీఎంఎల్/సీఎస్ఎస్ డెవలపర్ ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెస్ట్ ఇంజినీర్
బెంగళూరులోని విప్రో సంస్థ టెస్ట్ ఇంజినీర్ ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఇస్రోలో 22 ఖాళీలు (చివరితేది: 22.05.2017)
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలోని మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.