Saturday, 13 May 2017

ఎలి ఇండియా - మొబైల్ యాప్ డెవలపర్
ఎలి ఇండియా కంపెనీ మొబైల్ యాప్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
మొబైల్ యాప్ డెవలపర్
https://goo.gl/5nOVu
విద్యార్థులకు పొరుగు రాష్ట్రాల వర్సిటీల వల!
* డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలపై పెరుగుతున్న ఆసక్తి
https://goo.gl/NHMWEy
ఐఐటీల్లో ఇక 'ఏడాది' ఎంటెక్
* ప్రతిపాదనకు ఆమోదం
https://goo.gl/u0WN6X
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి ఏర్పాట్లు పూర్తి
* 15 నుంచి 23 వరకు పరీక్షలు
* హాజరు కానున్న 4.78 లక్షల విద్యార్థులు
https://goo.gl/1se1n5
ఇంటర్ బోర్డులో కాల్ సెంటర్
* విద్యార్థుల సందేహాలు నివృత్తికి చర్యలు
* ఆన్‌లైన్‌లో ప్రవేశాలకు ఏర్పాట్లు
* 340 అధ్యాపక, 400 బోధనేతర ఖాళీలు
టీఎస్‌ ఎంసెట్‌ ప్రాథమిక 'కీ' విడుదల
ఇంజినీరింగ్‌ ,అగ్రికల్చర్‌, ఫార్మసీ ఎంసెట్‌ ‘కీ’ కోసం క్లిక్‌చేయండి..

Marketing at Vaagmii Inc

Location  – Hyderabad 
Stipend -  Rs. 8,000/month 
https://goo.gl/jvDjp6

అప్లికేష‌న్ స‌పోర్ట్ ఇంజినీర్‌
ముంబ‌యిలోని ఎక్స్ఎల్ డైన‌మిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అప్లికేష‌న్ స‌పోర్ట్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/5nOVu


జావా అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని జేపీమోర్గాన్ సంస్థ జావా అప్లికేష‌న్స్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/5nOVu


మెయిన్‌ఫ్రేమ్ ప్రొఫెష‌న‌ల్స్‌
హైద‌రాబాద్‌లోని సాహీ సిస్టమ్స్ లిమిటెడ్ మెయిన్‌ఫ్రేమ్ ప్రొఫెష‌న‌ల్స్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/5nOVu


వెబ్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని గ్లోబ‌ల్ టాలెంట్ పూల్ సంస్థ వెబ్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/5nOVu


ఎస్ఈవో ఎగ్జిక్యూటివ్‌
బ్రాండ్ హైప్ సంస్థ ఎస్ఈవో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/5nOVu


బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ మేనేజ‌ర్‌
న్యూదిల్లీలోని సేవియ‌న్ ఇండియా అవుట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ మేనేజ‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/5nOVu


శ్రీ వేంక‌టేశ్వర వేదిక్ యూనివ‌ర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులు (చివ‌రితేది: 01.06.2017)
తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వర వేదిక్ యూనివ‌ర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


త‌మిళ‌నాడు ఫిష‌రీస్ యూనివ‌ర్సిటీలో ఆఫీస‌ర్స్‌ పోస్టులు (చివ‌రితేది: 12.06.2017)
త‌మిళ‌నాడు ఫిష‌రీస్ యూనివ‌ర్సిటీ ఆఫీస‌ర్స్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LGZcU6


మేనేజ్‌లో అప్పర్ డివిజ‌న్ క్లర్క్ (చివ‌రితేది: 22.05.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర‌ల్‌ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌) అప్పర్ డివిజ‌న్ క్లర్క్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/qnx56Y


చెన్నై ఈఎస్ఐ మెడిక‌ల్ కాలేజ్‌లో 18 టీచింగ్ పోస్టులు (వాక్ఇన్ తేది: 24, 25.05.2017)
చెన్నైలోని ఈఎస్ఐ మెడిక‌ల్ కాలేజ్ టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/AfiK6a


జేఎన్‌టీయూకేలో డిగ్రీ, పీజీ కోర్సులు  (చివ‌రితేది: 15.06.2017)
కాకినాడ‌లోని జేఎన్‌టీయూ ఎన్నారై/ఫారిన్ నేష‌న‌ల్‌/పీఐవోల కోసం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/DPujDC


జేవియ‌ర్ యూనివ‌ర్సిటీలో బీటెక్, బీఎస్సీ కోర్సులు (చివ‌రితేది: 31.05.2017)
భువ‌నేశ్వర్‌లోని జేవియ‌ర్ యూనివ‌ర్సిటీ బీటెక్, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/K7waVS


ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో పీజీ డిప్లొమా (చివ‌రితేది: 09.06.2017)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌ పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/E05DVr

విగ్యాన్ ప్రసార్‌లో జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌, అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 26.06.2017)
నోయిడాలోని విగ్యాన్ ప్రసార్‌ జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌, అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/UYbbSm


ఎన్ఐఈఎల్ఐటీలో 27 సైంటిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 14.06.2017)
న్యూదిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) సైంటిస్ట్-బి పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/DDRb0G

Friday, 12 May 2017

ఎంసెట్ ఇంజినీరింగ్‌కు 93.43 శాతం హాజరు
* అగ్రికల్చర్‌కు 92.97 శాతం మంది
* ప్రశాంతంగా ముగిసిన రెండు పరీక్షలు
https://goo.gl/2cc2Y9
పోటీ పరీక్షల మార్కులు వెబ్‌సైట్లో
* మౌఖిక పరీక్షల్లో నెగ్గని వారి వివరాలు మాత్రమే
https://goo.gl/J5CDli
పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో గందరగోళం
* తమ సీట్లను భర్తీ చేయొద్దంటున్న ప్రైవేటు కళాశాలలు
* ప్రభుత్వ నిర్ణయాన్ని కోరిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
https://goo.gl/to39MM

Thursday, 11 May 2017

నిర్మాణరంగంలో నూతన కోర్సులు!
* 'నాణ్యత సర్వే - ఒప్పంద నిర్వహణ'లో కోర్సుతో మంచి ఉపాధి
* అమెరికా సంస్థతో కలిసి దేశంలో తొలిసారి 'ప్లానింగ్‌'లో కోర్సు
* ప్రారంభించనున్న న్యాక్
https://goo.gl/qtcSPP

ఇన్ లాజిక్ - యూఐ డెవలపర్
ఇన్ లాజిక్ కంపెనీ యూఐ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/zaoiR


నిస్వీ - వెబ్ డెవలపర్
నిస్వీ కంపెనీ వెబ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/zaoiR


వ‌ర్వ్ లాజిక్‌ - గ్రాఫిక్ డిజైనర్
వ‌ర్వ్ లాజిక్‌ కంపెనీ గ్రాఫిక్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/zaoiR


ఎక్సపీడియంట్ - కంటెంట్ రైట‌ర్‌
ఎక్సపీడియంట్ కంపెనీ కంటెంట్ రైట‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/zaoiR


ఇన్ఫోసిస్ - యూఐ డిజైనర్
ఇన్ఫోసిస్ కంపెనీ యూఐ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/5nOVu

పెలికాన్ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
పెలికాన్ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
https://goo.gl/5nOVu


బ్లూ యాపిల్ - ఆండ్రాయిడ్ డెవలపర్
బ్లూ యాపిల్ కంపెనీ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
https://goo.gl/5nOVu


సినర్జోస్ - ఎస్ఈవో అనలిస్ట్
సినర్జోస్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఈవో అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/5nOVu


బీఎన్‌పీ పారిబ‌స్ - డాట్‌నెట్ డెవల‌పర్‌
బీఎన్‌పీ పారిబ‌స్ కంపెనీ డాట్‌నెట్ డెవల‌పర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/5nOVu


అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌, భోపాల్ (చివరి తేది: 12.06.17)
భోపాల్‌లోని అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
https://goo.gl/1jRbD


బిట్స్ పిలానీలో ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రి తేది: 17.06.17)
బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ, గోవా, హైదరాబాద్, దుబాయ్ కేంద్రాల్లోని వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
https://goo.gl/2oAiET


పాండిచ్చేరి యూనివర్సిటీ దూరవిద్య విభాగం (చివరి తేది: 16.06.17)
పుదుచ్చేరిలోని పాండిచ్చేరి  యూనివర్సిటీ దూరవిద్య విధానంలో 2017 సంవత్సరానికి గాను ఎంబీఏ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు........
https://goo.gl/LjTNB


తెలంగాణ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (చివరి తేది: 30.06.17)
దూలపల్లిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
https://goo.gl/LjTNB


ఎయిమ్స్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (చివ‌రి తేది: 05.06.17)
దిల్లీలోని అఖిల భార‌త వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) జులై 2017 సెషన్ పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/eq1Jhm

Wednesday, 10 May 2017

వర్శిటీల్లో 1061 అధ్యాపకుల ఉద్యోగాల భర్తీ
* త్వరలో సీఎం ఆమోదం
* విద్యాశాఖ మంత్రి కడియం వెల్లడి

వెస్ట్ బెంగాల్ ప‌వ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో డైరెక్టర్ (చివ‌రితేది: 31.05.2017)
వెస్ట్ బెంగాల్ ప‌వ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/EvHSiD


హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజ‌ర్‌ 
 హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ డిప్యూటీ మేనేజ‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/g9wVQh

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో సివిల్‌ ఇంజినీర్ (చివ‌రితేది: 10.06.2017)
 హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ సివిల్‌ ఇంజినీర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Vd5EIw


తెలంగాణ ఉమెన్ డెవ‌ల‌ప్‌మెంట్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు (చివ‌రితేది: 25.05.2017)
తెలంగాణ ఉమెన్ డెవ‌ల‌ప్‌మెంట్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వివిధ‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/rwms70


కాలిక‌ట్ నిట్‌లో ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 09.06.2017)
కాలిక‌ట్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


త‌మిళ‌నాడు న్యూస్‌ప్రింట్ & పేప‌ర్స్ లిమిటెడ్‌లో సెమీస్కిల్డ్‌ పోస్టులు (చివ‌రితేది: 24.05.2017)
తమిళ‌నాడు న్యూస్‌ప్రింట్ & పేప‌ర్స్ లిమిటెడ్ సెమీస్కిల్డ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/6di2Qz


నేష‌న‌ల్ సెక్యూరిటీస్ క్లియ‌రింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌ (చివ‌రితేది: 31.05.2017)
ముంబ‌యిలోని నేష‌న‌ల్ సెక్యూరిటీస్ క్లియ‌రింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ ఎండీ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Mf0nPk

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీలో ఖాళీలు (చివ‌రితేది: 30.05.2017)
చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీ ప్లేస్‌మెంట్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/qHnnYb


తెలంగాణ స్టేట్ డెయిరీ డెవ‌ల‌ప్‌మెంట్ కోఆప‌రేటివ్‌ ఫెడ‌రేష‌న్‌లో ఖాళీలు (చివ‌రితేది: 19.05.2017)
హైద‌రాబాద్‌లోని తెలంగాణ స్టేట్ డెయిరీ డెవ‌ల‌ప్‌మెంట్ కోఆప‌రేటివ్‌ ఫెడ‌రేష‌న్ లిమిటెడ్ సూప‌ర్ స్టాకిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/l1LT4Z


యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో 131 అప్రెంటీస్ పోస్టులు 
జార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/dRhPMV

Tuesday, 9 May 2017


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీష‌న్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ (వాక్ఇన్ తేది: 19.05.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీష‌న్ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/IfFsGp


ఆర్యభ‌ట్ట నాలెడ్జ్ యూనివ‌ర్సిటీలో ఖాళీలు (చివ‌రితేది: 29.05.2017)
పాట్నాలోని ఆర్యభ‌ట్ట నాలెడ్జ్ యూనివ‌ర్సిటీ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ETBLAZ

నిట్‌ తిరుచిరాప‌ల్లిలో 148 టెంప‌ర‌రీ ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 22.05.2017)
తిరుచిరాప‌ల్లిలోని నేష‌న‌ల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ టెంప‌ర‌రీ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ybDHPJ


ఐఐఐటీ తిరుచిరాప‌ల్లిలో 19 టెంప‌ర‌రీ ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: 26.05.2017)
తిరుచిరాప‌ల్లిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ టెంప‌ర‌రీ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/jWCcZA


ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఫైనాన్షియ‌ల్ మేనేజ్‌మెంట్ & రిసెర్చ్‌లో ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 15.06.2017)
ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఫైనాన్షియ‌ల్ మేనేజ్‌మెంట్ & రిసెర్చ్ టీచింగ్‌ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/qeyHee
జీహెచ్ఎంసీలో 226 పోస్టుల భర్తీ
* పట్టణ ప్రణాళికలో 200
* 26 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్
* టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకం
https://goo.gl/m1xcsj

ఎస్ఈవో అన‌లిస్ట్‌
క‌రైకుడిలోని బిజ్‌బిల్లా సంస్థ ఎస్ఈవో అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/5nOVu

శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా వ‌ర్సిటీలో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 27.05.2017)
తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా వ‌ర్సిటీ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Md95oR


టీఎస్ డీఈఈసెట్‌- 2017 (చివ‌రితేది: 24.05.2017)
తెలంగాణ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేష‌న్ ''టీఎస్ డీఈఈసెట్-2017'' ద్వారా డైట్ కళాశాల‌ల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/U8csfO


ఆరోరా డిగ్రీ కాలేజ్‌లో డిగ్రీ కోర్సులు (చివ‌రితేది: 29.05.2017)
హైద‌రాబాద్‌లోని ఆరోరా డిగ్రీ కాలేజ్‌లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/KmxxUH


ఎన్ఐఈఎల్ఐటీలో అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్ (చివ‌రితేది: 19.05.2017)
కాలిక‌ట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/q00ljd


డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్‌ యూనివ‌ర్సిటీలో పీజీ మెడిక‌ల్‌, డెంట‌ల్ కోర్సులు (చివ‌రితేది: 12.05.2017) 
విజ‌య‌వాడ‌లోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్‌ యూనివ‌ర్సిటీ మేనేజ్‌మెంట్‌ కోటాలో పీజీ మెడిక‌ల్‌, డెంట‌ల్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB


 స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ -స‌ద‌ర‌న్ రీజియ‌న్‌లో 70 ఖాళీలు (చివ‌రితేది: 04.06.2017)
స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్-స‌ద‌ర‌న్ రీజియ‌న్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ETPWq2

మేనేజ్‌లో సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ పోస్టులు (వాక్ఇన్ తేది: 16.05.2017) 
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర‌ల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌) సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/tNNFLA


గుజ‌రాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలో ఖాళీలు (వాక్ఇన్ తేది: 19.05.2017)
గుజ‌రాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వివిధ‌ ఖాళీల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/gJPOcL


జార్ఖండ్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో 29 ఖాళీలు (చివ‌రితేది: 29.05.2017)
జార్ఖండ్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/05DGau


జిప్‌మర్‌లో 39 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 05.06.2017)
పుదుచ్చేరిలోని జ‌వ‌హ‌ర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీజీ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/k1zVQw

Monday, 8 May 2017


కురుక్షేత్ర నిట్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 22.05.2017)
కురుక్షేత్రలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/i4fZ0i


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టు (చివ‌రితేది: 20.06.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/9xJb9P


స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్‌లో 200 ఖాళీలు (చివ‌రితేది: 07.06.2017)
స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ నార్తర్న్ రీజియ‌న్ గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/9xJb9P

స‌శ‌స్త్ర సీమాబ‌ల్‌లో 355 కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రితేది: 05.06.2017)
న్యూదిల్లీలోని స‌శ‌స్త్ర సీమాబ‌ల్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/9xJb9P
రాష్ట్ర వైద్య మండలిలో నమోదైన వారే అర్హులు
* వైద్యుల ఉద్యోగాల భర్తీపై టీఎస్‌పీఎస్‌సీకి ఆరోగ్యశాఖ స్పష్టత
https://goo.gl/WX3l2D
పీజీ వైద్య విద్య సీట్ల కేటాయింపు
* 'ఎ' కేటగిరిలో 1006 సీట్లు భర్తీ
https://goo.gl/yFG93p
* జులై 15, 16 తేదీల్లో నిర్వహణ
* అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకేనని ఏపీపీఎస్సీ వెల్లడి
ఎంబీబీఎస్‌ సీటు సాధించేదెలా!
ఇంటర్‌ తర్వాత వైద్యవిద్యలో ప్రవేశించి డాక్టర్‌ కావాలనుకునే విద్యార్థులకు నేడున్న పోటీ పరీక్షలు మూడు మాత్రమే. నీట్‌, ఎయిమ్స్‌, జిప్‌మర్‌. వీటికి సమగ్రంగా, సమర్థంగా సిద్ధమయ్యేందుకు మెలకువలు... ఇవిగో!
https://goo.gl/n5hK5o

నిఫ్ట్‌లో లేట‌రల్‌ ఎంట్రీ అడ్మిష‌న్స్‌ (చివ‌రితేది: 20.05.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ లేట‌రల్‌ ఎంట్రీ అడ్మిష‌న్స్ ద్వారా బ్యాచిల‌ర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్‌లో కోర్సులు (చివ‌రితేది: 31.05.2017)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB


జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 05.06.2017)
జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB

ఇండియ‌న్ కోస్ట్ గార్డులో స్వీప‌ర్‌/స‌ఫాయ్‌వాలా పోస్టులు (చివ‌రితేది: 30.05.2017)
ఇండియ‌న్ కోస్ట్ గార్డు స్వీప‌ర్‌/స‌ఫాయ్‌వాలా పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/0zg2eV

రాజా రామ‌న్న సెంట‌ర్ ఫ‌ర్ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీలో 47 స్టైపెండ‌రీ ట్రైనీలు 
ఇండోర్‌లోని రాజా రామ‌న్న సెంట‌ర్ ఫ‌ర్ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ స్టైపెండ‌రీ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/i0WlVU

ఎన్ఏఆర్ఎల్‌లో రిసెర్చ్ అసోసియేట్, జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (చివ‌రితేది: 05.06.2017)
చిత్తూరులోని నేష‌న‌ల్ అట్మాస్పియ‌రిక్ రిసెర్చ్ ల్యాబొరేట‌రీ (ఎన్ఏఆర్ఎల్‌) రిసెర్చ్ అసోసియేట్‌, జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1P4lDg

నైప‌ర్ జాయింట్‌ ఎంట్రెన్స్ ఎగ్జామినేష‌న్ - 2017 (చివ‌రితేది: 27.05.2017)
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్(నైపర్‌) పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల‌కు నైప‌ర్ జాయింట్‌ ఎంట్రెన్స్ ఎగ్జామినేష‌న్ - 2017 ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/vfQY8K


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (చివ‌రితేది: 21.05.2017)
గాంధీన‌గ‌ర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5lMbuL

త‌మిళ‌నాడు ప్రైవేట్ ప్రొఫెష‌న‌ల్ కాలేజెస్ అసోసియేష‌న్‌ -ఎంఫార్మసీ (చివ‌రితేది: 19.05.2017)
చెన్నైలోని త‌మిళ‌నాడు ప్రైవేట్ ప్రొఫెష‌న‌ల్ కాలేజెస్ అసోసియేష‌న్‌-హెల్త్ సైన్సెస్ ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ప్రాజెక్ట్ ఫెలో పోస్టులు (చివ‌రితేది: 15.05.2017)
భువ‌నేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/y4CRFe


ఎస్వీవీయూలో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 15.05.2017)
తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర వెట‌ర్నరీ యూనివ‌ర్సిటీ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/dBjDnO

ఎఫ్‌డీడీఐలో డిగ్రీ, పీజీ కోర్సులు (చివ‌రితేది: 22.05.2017)
నోయిడాలోని ఫుట్‌వేర్ డిజైన్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB

ఎన్ఏఆర్ఎల్‌లో సైంటిస్ట్‌/ఇంజినీర్‌ పోస్టులు (చివ‌రితేది: 05.06.2017)
చిత్తూరులోని నేష‌న‌ల్ అట్మాస్పియ‌రిక్ రిసెర్చ్ ల్యాబొరేట‌రీ (ఎన్ఏఆర్ఎల్‌) సైంటిస్ట్‌/ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/VScwcj


హెచ్ఎస్‌సీసీలో క‌న్సల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 15.05.2017)
నోయిడాలోని హాస్పిట‌ల్ స‌ర్వీసెస్ క‌న్సల్టెన్సీ కార్పొరేష‌న్ లిమిటెడ్ (హెచ్ఎస్‌సీసీ) క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/varZpB

ఐఐఐటీ చిత్తూరులో ఈసీఈ ల్యాబ్ మేనేజ‌ర్ పోస్టు (చివ‌రితేది: 17.05.2017)
చిత్తూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ సీనియ‌ర్ హార్డ్‌వేర్ డిజైన్ ఇంజినీర్‌/ఈసీఈ ల్యాబ్ మేనేజ‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/xNrUVz

Sunday, 7 May 2017

గ్రూపు-1 ప్రాథమిక పరీక్షకు 59 శాతమే హాజరు
* వెబ్‌సైట్‌లో ప్రాథమిక 'కీ'
* కేంద్ర పథకాలు, రాష్ట్ర విభజన అనంతర పరిణామాలపై ప్రశ్నలు
https://goo.gl/m1xcsj
ప్రశాంతంగా నీట్
 తెలుగు రాష్ట్రాల్లో 96శాతానికి పైగా హాజరు
* దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన 11.3 లక్షల మంది విద్యార్థులు
* వరంగల్‌లో ప్రశ్నపత్రం తారుమారు
* గతేడాది కంటే సులువుగా వచ్చిందంటున్న నిపుణులు
https://goo.gl/EnCr72
నాబ్లాసోల్ - సేల్స్ ఎగ్జిక్యూటివ్
నాబ్లాసోల్ డిజిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
సేల్స్ ఎగ్జిక్యూటివ్
https://goo.gl/zaoiR
గోల్డెన్ మేస్ - వర్డ్ ప్రెస్ డెవలపర్
గోల్డెన్ మేస్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ వర్డ్ ప్రెస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
వర్డ్ ప్రెస్ డెవలపర్డిజైనర్
https://goo.gl/zaoiR
అఫీషియ‌ల్ గేట్స్ - బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ మేనేజ‌ర్‌
అఫీషియ‌ల్ గేట్స్ కంపెనీ బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ మేనేజ‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ మేనేజ‌ర్‌
https://goo.gl/zaoiR
సైవియోన్ - ఎస్ఈవో ఎక్స్‌ప‌ర్ట్‌
సైవియోన్ ఇండియా అవుట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఎస్ఈవో ఎక్స్‌ప‌ర్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
ఎస్ఈవో ఎక్స్‌ప‌ర్ట్‌
https://goo.gl/5nOVu
స్మార్ట్‌స్ట్రీమ్ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
స్మార్ట్‌స్ట్రీమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
https://goo.gl/5nOVu
వాల్యూ డైరెక్ట్ - సాఫ్ట్‌వేర్ డెవలపర్
వాల్యూ డైరెక్ట్ కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
సాఫ్ట్‌వేర్ డెవలపర్
https://goo.gl/5nOVu
మావెన్ క్లస్టర్ - సీనియర్ ఐఫోన్ డెవలపర్
మావెన్ క్లస్టర్ కంపెనీ సీనియర్ ఐఫోన్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
సీనియర్ ఐఫోన్ డెవలపర్
https://goo.gl/5nOVu
మోర్గాన్ స్టాన్లీ - డేటాబేస్ డెవలపర్
మోర్గాన్ స్టాన్లీ కంపెనీ డేటాబేస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
డెవలపర్ - డేటాబేస్
https://goo.gl/5nOVu
కార్వీ - వెబ్ డిజైనర్
కార్వీ కంపెనీ వెబ్ డిజైనర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
వెబ్ డిజైనర్
https://goo.gl/5nOVu
ఇన్నోవేటివ్ - ఐఓఎస్ డెవలపర్
ఇన్నోవేటివ్ ఐటీ ఇనీషియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఓఎస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
ఐఓఎస్ డెవలపర్
https://goo.gl/5nOVu
ధీరూభాయ్ అంబానీ ఐఐసీటీ (చివరి తేది: 30.06.17)
గుజ‌రాత్ గాంధీన‌గ‌ర్‌లోని ధీరూభాయ్ అంబానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ (డీఏ - ఐఐసీటీ) 2017 సంవత్సరానికి గాను వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
యూజీ ప్రోగ్రాములు
https://goo.gl/LjTNB
ఎస్‌పీకేఎం ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాల‌జీ (చివ‌రి తేది: 20.06.17)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాల‌జీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
డిప్లొమా ఇన్ హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ
https://goo.gl/LjTNB