Saturday, 27 May 2017

కొలువు కొట్టాలంటే 'నింజా'లవ్వండి!
* భిన్న సాంకేతికతల్లో నైపుణ్యాలు అవసరం
* డిజిటల్ నైపుణ్యాలకు పెరిగిన గిరాకీ
* ఈనాడుతో టీసీఎస్ టెక్నాలజీ బిజినెస్ యూనిట్ గ్లోబల్ హెడ్ రాజన్న
https://goo.gl/3ZiyxG
నేవీలో సైల‌ర్‌- ఎస్ఈఆర్‌, ఏఏ పోస్టులు
- ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థులు అర్హులు
https://goo.gl/lqAMoF
కలల కొలువుల మేలుకోలుపు
అవకతవకలూ, అక్రమాలను నివారించి దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరగకుండా పరిరక్షించటం... నివేదికలు రూపొందించటం... విదేశీ ప్రయాణాలు చేయటం... ఇవన్నీ విధినిర్వహణలో భాగంగా ఉండే కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు ఎంతైనా ఆకర్షణీయం కదా! వీటిలో ప్రవేశించటానికి ఇప్పుడు అవకాశం ఏర్పడింది- సీజీఎల్‌ పరీక్ష ద్వారా! అర్హులైన గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకుని సమగ్రంగా సన్నద్ధమైతే ఈ కొలువులు సొంతం చేసుకోవచ్చు!
https://goo.gl/2ItQd4
భవితకు కామర్స్‌
సరైన ప్రణాళిక లేకుండా ఇంటర్మీడియట్లో ఏదో ఒక గ్రూపులో చేరితే తర్వాతి కాలంలో ఇబ్బందులు తప్పవు. అందుకే విద్యార్థులు వివిధ గ్రూపులపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. దానిలో భాగంగా కామర్స్‌ కోర్సుల ప్రాముఖ్యం, ప్రత్యేకతలను పరిశీలిద్దాం!
https://goo.gl/PXn6jA
గ్రూప్‌ 3(మెయిన్స్)  > పేపర్ - 1 > జనరల్‌ స్టడీస్‌
>> శాస్త్ర సాంకేతిక, సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో సమకాలీన అభివృద్ధి అంశాలు. సామాన్య శాస్త్రం (జనరల్ సైన్స్‌) - రోజువారీ జీవితంలో దీని ఉపయోగాలు
https://goo.gl/dbvg7X
ఎంసెట్ మాక్ కౌన్సెలింగ్‌ - 2017
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
https://goo.gl/IRakKD 
గ్రూప్‌-I > మెయిన్స్ > పేపర్ - 1 > సెక్షన్‌ - 3 > జనరల్‌ ఎస్సే
>> ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన వర్తమాన సంఘటనలు
https://goo.gl/2rdCeH

ఐఓసీఎల్ సౌత్ ఈస్టర్న్ రీజియ‌న్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు (చివరి తేది: 13.06.17)
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) సౌత్ ఈస్టర్న్ రీజియన్ పైప్ లైన్స్ విభాగం ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
https://goo.gl/OPQFj3

యూపీఎస్సీ - ట్రాన్స్‌లేష‌న్ ఆఫీస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెసర్ (చివరి తేది: 15.06.17)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ట్రాన్స్‌లేష‌న్ ఆఫీస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెసర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
https://goo.gl/idtK3n

ఏపీఐఐసీలో అడ్వైజ‌ర్  (చివరి తేది: 13.06.17)

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఇండ‌స్ట్రియ‌ల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఏపీఐఐసీ) అడ్వైజర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
https://goo.gl/kB9J7K

విశాఖ‌ప‌ట్నం నేవ‌ల్ ఆర్మమెంట్ డిపోలో ఎల్‌డీసీ (చివ‌రి తేది: 17.06.17)

విశాఖపట్నంలోని నేవల్ ఆర్మమెంట్ డిపో లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ) పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు వివరాలు.......
https://goo.gl/CjcGi6

Friday, 26 May 2017

చేతికి మైదాకు, గడియారం పెట్టుకు రావొద్దు
ఈనాడు, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో పీజీటీ, టీజీటీ తదితర ఉద్యోగాలకు ఈనెల 31న నిర్వహించనున్న ప్రాథమిక పరీక్షకు హాజరయ్యేవారికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నియమ నిబంధనల్ని ప్రకటించింది.

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోప‌తిలో ట్రైనింగ్‌ కోర్సులు 
పుణేలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోప‌తి నేచురోప‌తి, యోగాకు సంబంధించి ఏడాది ఫ్రీ ట్రీట్‌మెంట్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/aCSjJT


కె.ఆర్‌.నారాయ‌ణన్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ విజువ‌ల్ సైన్స్ & ఆర్ట్స్‌లో ఫ్యాక‌ల్టీలు 
తిరువ‌నంత‌పురంలోని కేఆర్ నారాయ‌ణన్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ విజువ‌ల్ సైన్స్ & ఆర్ట్స్ టీచింగ్‌ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/XDsBcj


గురుగోవింద్ సింగ్ గ‌వ‌ర్నమెంట్ హాస్పిట‌ల్‌లో 75 జూనియ‌ర్‌, సీనియ‌ర్ రెసిడెంట్స్‌ 
న్యూదిల్లీలోని గురుగోవింద్ సింగ్ గ‌వ‌ర్నమెంట్ హాస్పిట‌ల్‌ జూనియ‌ర్‌/సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Xs8gXY


ప్రెసిడెంట్స్ సెక్రేటేరియ‌ట్‌లో మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ (చివ‌రితేది: 31.05.2017)
న్యూదిల్లీలోని ప్రెసిడెంట్స్ సెక్రేటేరియ‌ట్‌లో మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/RjTH20


నార్త్ సెంట్ర‌ల్ రైల్వేలో హౌస్ స‌ర్జన్ పోస్టులు (వాక్ఇన్‌: 01.06.2017)
అల‌హాబాద్‌లోని నార్త్ సెంట్రల్ రైల్వే హౌస్ స‌ర్జన్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/7M9dP4


స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్‌లో 15 టీచింగ్ ఫ్యాక‌ల్టీలు (వాక్ఇన్‌: 15.06.2017)
విజ‌య‌వాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్‌ టీచింగ్ ఫ్యాక‌ల్టీల ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/YK2gt


ఏపీ స్టేట్ ప్లానింగ్‌ బోర్డులో 11 ఖాళీలు (చివ‌రితేది: 31.05.2017)
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్లానింగ్ బోర్డు వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో క‌మిష‌న్డ్‌ ఆఫీస‌ర్స్ పోస్టులు (చివ‌రితేది: 15.06.2017)
ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌ ఫ్లయింగ్ విభాగంలో క‌మిష‌న్డ్‌ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/nRiQHG

బిట్స్ పిలానీ గోవా క్యాంప‌స్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 20.06.2017)
గోవాలోని బిట్స్‌ పిలానీ క్యాంప‌స్‌ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/2ekRxn


ఐఐఎస్ఈఆర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌/ ప్రాజెక్ట్‌ఫెలో (చివ‌రితేది: 23.06.2017)
పుణేలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్‌) ప్రాజెక్ట్ అసిస్టెంట్‌/ప్రాజెక్ట్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/SDpH3A


ఎన్ఆర్‌సీవోలో జూనియ‌ర్‌, సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ (వాక్ఇన్‌: 06.06.2017)
నేష‌న‌ల్ రిసెర్చ్ సెంట‌ర్ ఫ‌ర్ ఆర్కిడ్స్ (ఎన్ఆర్‌సీవో) జూనియ‌ర్‌, సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/YlXXJk

రూర్కెలా నిట్‌లో 20 క‌మ్యూనిటీ కోఆర్డినేట‌ర్‌, వాలంటీర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 06.06.2017)
రూర్కెలాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ క‌మ్యూనిటీ కోఆర్డినేట‌ర్‌, వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/n2dhNp


అగ్రిసెట్ - 2017 (చివ‌రితేది: 24.06.2017)
ఆచార్య ఎన్జీరంగా అగ్రిక‌ల్చర‌ల్ యూనివ‌ర్సిటీ అగ్రిసెట్ - 2017 ద్వారా వ్యవ‌సాయ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....  
https://goo.gl/TXFuHU

ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో ఎంటెక్ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 30.06.2017)
ధ‌న్‌బాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాల‌జీ ఆధ్వర్యంలోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఎంటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LbQofN


డీటీఈఏపీ -పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు (చివ‌రితేది: 31.05.2017)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ (డీటీఈఏపీ), ఇంట‌ర్మీడియ‌ట్ ఒకేష‌నల్ కోర్సు(ఐవీసీ)/ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులైన‌వారి కోసం లేట‌ర‌ల్ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమా రెండో సంవ‌త్సరంలో (ఇంజినీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్‌) ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Wj1n1u


సప్దార్‌జంగ్ హాస్సిట‌ల్‌లో 186 జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (చివ‌రితేది: 02.06.2017)
న్యూదిల్లీలోని సప్దార్‌జంగ్ హాస్సిట‌ల్ జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/naCh9h


నిమ్స్‌లో సీఆర్‌సీ పోస్టు (చివ‌రితేది: 31.05.2017)
హైద‌రాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ సీఆర్‌సీ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/pWeC4e


బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఖాళీలు (చివ‌రితేది: 09.06.2017)
బ్యాంక్ ఆఫ్ బ‌రోడా వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


క‌రూర్ వైశ్య బ్యాంకులో మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 04.06.2017)
క‌రూర్ వైశ్య బ్యాంకు మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

Thursday, 25 May 2017

మళ్లీ నీట్ రాయాలా?
* ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలపై గందరగోళం

మార్కెటింగ్ రిసెర్చర్‌
డెవ‌ల‌ప‌ర్స్ సంస్థ మార్కెటింగ్ రిసెర్చర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


కాపీ రైట‌ర్స్ 
హైద‌రాబాద్‌లోని వింగ్‌హెర్రీ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాపీ రైట‌ర్స్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఖాళీలు
రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మ‌హారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప‌రిధిలో వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


సెంట్రల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ జార్ఖండ్‌లో టీచింగ్‌, నాన్‌టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 23.06.2017)
సెంట్రల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ జార్ఖండ్‌లో టీచింగ్‌, నాన్‌టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ యూనివ‌ర్సిటీలో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 16.06.2017)
గోర‌ఖ్‌పూర్‌లోని మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ యూనివ‌ర్సిటీ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/QHGbeJ

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో జూనియ‌ర్ అసిస్టెంట్‌ పోస్టులు (చివ‌రితేది: 13.06.2017)
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ జూనియ‌ర్ అసిస్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/hT6a4e


కొచ్చిన్ షిప్‌యార్డులో మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 28.06.2017)
కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ofxuZb


ఐఐటీ కాన్పూర్‌లో లైబ్రేరియ‌న్‌ (చివ‌రితేది: 29.06.2017)
కాన్పూర్‌లోని ఐఐటీ లైబ్రేరియ‌న్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/cyP2rR

యూనివ‌ర్సిటీ ఆఫ్ రాజ‌స్థాన్‌లో 217 ఖాళీలు (చివ‌రితేది: 23.06.2017)
జైపూర్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ రాజ‌స్థాన్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/cyP2rR


త‌మిళనాడు సెంట్రల్ యూనివ‌ర్సిటీలో ఖాళీలు (చివ‌రితేది: 16.06.2017)
త‌మిళనాడు సెంట్రల్ యూనివ‌ర్సిటీ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/85PZaU


వాస‌వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ప్రిన్సిప‌ల్‌ 
హైద‌రాబాద్‌లోని వాస‌వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ప్రిన్సిప‌ల్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


సంజ‌య్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రామా & ఆర్థోపెడిక్స్‌లో బీఎస్సీ కోర్సులు (చివ‌రితేది: 16.06.2017)
బెంగ‌ళూరులోని సంజ‌య్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రామా & ఆర్థోపెడిక్స్‌ బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB

మదురై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 07.06.2017)
మదురై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్‌ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/2fLF9v


జైన్ ఇరిగేష‌న్ సిస్టమ్స్ లిమిటెడ్‌లో ఖాళీలు 
జైన్ ఇరిగేష‌న్ సిస్టమ్స్ లిమిటెడ్ టాంజానియాలో ప‌నిచేయ‌డానికి వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Qg65l4


బీఎంఎల్ ముంజ‌ల్ యూనివ‌ర్సిటీలో ఖాళీలు 
హీరో గ్రూప్ ఆధ్వర్యంలోని బీఎంఎల్ ముంజ‌ల్ యూనివ‌ర్సిటీ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/6Jnw7v

Wednesday, 24 May 2017

కేజీబీవీల్లో 504 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
* ఒకట్రెండు రోజుల్లో ప్రకటన
https://goo.gl/m1xcsj
APRJC CET-2017 Results
APRDC CET-2017 Results
APREI Society : Fifth Class Admission Test 2017 Results
https://goo.gl/l5hBwn
ఇంజినీరింగ్‌ ఎంపికలో ఏం చూడాలి?
ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ సందర్భంగా విద్యార్థులనూ, తల్లిదండ్రులనూ వేధించే ప్రశ్న... ఏ ఇంజినీరింగ్‌ శాఖలు (బ్రాంచిలు) మెరుగైనవనేది. ఒక నిర్ణయానికి రావడానికి వివిధ బ్రాంచిల గురించి ప్రాథమికంగానైనా తెలుసుకోవాలి. బేరీజు వేసుకోవడంలో విద్యార్థి స్వీయ ఆసక్తి, అభిరుచి వంటివి చాలా ముఖ్యం!
https://goo.gl/2X6HlZ
మెడికల్‌ కౌన్సెలింగ్‌కు సిద్ధం కండి!
ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఈ ఏడాది కొత్తగా వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ ప్రారంభం కాబోతోంది. సర్టిఫికెట్ల పరిశీలన షెడ్యూల్‌ ఖరారయింది.
https://goo.gl/vWK5lb
ఎంసెట్ మాక్ కౌన్సెలింగ్‌ - 2017
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
https://goo.gl/IRakKD 

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 06 - 08.06.2017)
ఆయిల్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/aI3eny


ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 08.06.2017)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్‌, సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/yqkbS1


ఈఎస్ఐసీ - సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో 16 ఖాళీలు
హైద‌రాబాద్‌లోని ఈఎస్ఐసీ - సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ పార్ట్‌టైమ్ స్పెష‌లిస్ట్‌, సూప‌ర్ స్పెష‌లిస్ట్, సీనియ‌ర్ రెసిడెంట్‌ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/cbU2vA


న‌ల్సార్ యూనివ‌ర్సిటీలో 15 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 30.06.2017)
హైద‌రాబాద్‌లోని న‌ల్సార్ యూనివ‌ర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/VkFzZO


భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 14.06.2017)
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/hxQcU7


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాల‌య‌న్ బ‌యోరిసోర్స్ టెక్నాల‌జీలో 23 ఖాళీలు (చివ‌రితేది: 19.06.2017)
పాలంపూర్ (హిమాచ‌ల్ ప్రదేశ్‌)లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాల‌య‌న్ బ‌యోరిసోర్స్ టెక్నాల‌జీ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Ekq7xX


పార‌దీప్ పోర్ట్ ట్రస్ట్‌లో 12 హెడ్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 20.06.2017)
ఒడిశాలోని పార‌దీప్ పోర్ట్ ట్రస్ట్ హెడ్ అసిస్టెంట్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ESej46

విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్రస్టులో పైల‌ట్ పోస్టు (చివ‌రితేది: 17.06.2017)
విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్రస్టు పైల‌ట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/byXsvl


ఐఐటీ మ‌ద్రాస్‌లో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ (చివ‌రితేది: 16.06.2017)
చెన్నైలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ మ‌ద్రాస్ రెండేళ్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/WC5OOi


షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో 50 ట్రైనీ ఎల‌క్ట్రిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 25.06.2017)
ముంబ‌యిలోని ది షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ట్రైనీ ఎల‌క్ట్రిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/RXYRJe


షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 09.06.2017)
ముంబ‌యిలోని ది షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/SKkDXq


ఏపీ స్టేట్‌ ఫైబ‌ర్‌నెట్ లిమిటెడ్‌లో 13 నెట్‌వ‌ర్క్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 05.06.2017)
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబ‌ర్‌నెట్ లిమిటెడ్ నెట్‌వ‌ర్క్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ లిమిటెడ్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 05.06.2017)
ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ లిమిటెడ్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఐఐఎస్ఈఆర్‌లో బీఎస్‌-ఎంఎస్ డ్యూయ‌ల్ డిగ్రీ ప్రోగ్రామ్
బెర్హంపూర్‌లోని ఐఐఎస్ఈఆర్ బీఎస్‌-ఎంఎస్ డ్యూయ‌ల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...


విశాఖ‌ప‌ట్నం ఐఐఎంలో ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: 23.06.2017)
విశాఖ‌పట్నంలోని దామోద‌రం సంజీవ‌య్య నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Sm5OpW


దామోద‌రం సంజీవ‌య్య నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీలో 12 ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: 12.06.2017)
విశాఖ‌పట్నంలోని దామోద‌రం సంజీవ‌య్య నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/w41SPO


నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ కోఆప‌రేటివ్ ట్రైనింగ్‌లో 22 ఖాళీలు (చివ‌రితేది: 13.06.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ కోఆప‌రేటివ్ ట్రైనింగ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/BwEiJO

Tuesday, 23 May 2017

* దస్త్రంపై సంతకం చేసిన ముఖ్యమంత్రి
* నియామక బాధ్యత విశ్వవిద్యాలయాలదే
* డీఎస్‌సీకి కొంత సమయం పడుతుంది

నేవీలో సైల‌ర్‌- ఎస్ఈఆర్‌, ఏఏ పోస్టులు
- ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థులు అర్హులు
https://goo.gl/lqAMoF

ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌
ఈఎఫ్ఐ సంస్థ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

ఆండ్రాయిడ్/ ఐవోఎస్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ప్రొవైడ్ సొల్యూష‌న్స్ ఆండ్రాయిడ్/ఐవోఎస్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


అయానిక్ డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని ఎవిన్స్‌టెక్ సంస్థ అయానిక్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

సిపేరియ‌న్ ప్రొఫెష‌న‌ల్స్‌
ముంబ‌యిలోని ఆక్సెంచ‌ర్ సంస్థ సిపేరియ‌న్ ప్రొఫెష‌న‌ల్స్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

నేష‌న‌ల్ కెమిక‌ల్ ల్యాబొరేట‌రీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 02.06.2017)
సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని నేష‌న‌ల్ కెమిక‌ల్ ల్యాబొరేట‌రీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/t1ru28


ఎన్‌సీబీఎస్‌లో ఏనిమ‌ల్ ఫెసిలిటి అసిస్టెంట్ (చివ‌రితేది: 31.05.2017)
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్ ఆధ్వర్యంలోని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోలాజిక‌ల్ సైన్సెస్ (ఎన్‌సీబీఎస్‌) ఏనిమ‌ల్ ఫెసిలిటి అసిస్టెంట్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 14.06.2017) 
ఖ‌ర‌గ్‌పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 31.05.2017) 
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/n2YMDT


నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ & డెవ‌ల‌ప్‌మెంట్‌లో కోర్సులు 
నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ & డెవ‌ల‌ప్‌మెంట్ వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB


శ్రీ వేంక‌టేశ్వర కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ & డ్యాన్స్‌లో బ్యాచిల‌ర్ కోర్సులు (చివ‌రితేది: 18.06.2017)
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంక‌టేశ్వర కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ & డ్యాన్స్ బ్యాచిల‌ర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/tRr1bb


టీటీడీ డిగ్రీ కళాశాల‌ల్లో ప్రవేశాలు (చివ‌రితేది: 05.06.2017)
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వర్యంలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వవిద్యాల‌యం, శ్రీ గోవిందరాజ‌స్వామి ఆర్ట్స్ కాలేజ్‌,  శ్రీ వేంక‌టేశ్వర ఆర్ట్స్ కాలేజ్ వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నాయి.
వివ‌రాలు...
https://goo.gl/tx8xUt

టీటీడీ జూనియ‌ర్ కళాశాల‌ల్లో ఇంట‌ర్ ప్రవేశాలు (చివ‌రితేది: 31.05.2017)
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వర్యంలోని శ్రీ ప‌ద్మావ‌తి, శ్రీ వేంక‌టేశ్వర జూనియ‌ర్ కాలేజీలు ఇంట‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నాయి.
వివ‌రాలు...
https://goo.gl/LbzzOi


ఆర్ఎఫ్‌సీ లిమిటెడ్‌లో న‌ర్స్ పోస్టులు (చివ‌రితేది: 31.05.2017)
మ‌హారాష్ట్రలోని రాష్ట్రీయ కెమిక‌ల్స్ & ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ న‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/M9lyds


ఆర్జీఎన్ఐవైడీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 31.05.2017)
రాజీవ్‌గాంధీ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవ‌ల‌ప్‌మెంట్ (ఆర్జీఎన్ఐవైడీ) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

క్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్‌లో 35 ఖాళీలు (చివ‌రితేది: 06.06.2017)
కెన‌రా బ్యాంక్ ఆధ్వర్యంలోని క్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/RaBtUf

Monday, 22 May 2017

ఎంసెట్‌లో అబ్బాయిలదే హవా
* ఇంజినీరింగ్‌లో మొదటి 10 ర్యాంకులూ వారికే
* అగ్రికల్చర్‌లో ఏడుగురు బాలురే
* జూన్ రెండో వారంలో కౌన్సెలింగ్?
కలల కొలువుల మేలుకోలుపు
అవకతవకలూ, అక్రమాలను నివారించి దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరగకుండా పరిరక్షించటం... నివేదికలు రూపొందించటం... విదేశీ ప్రయాణాలు చేయటం... ఇవన్నీ విధినిర్వహణలో భాగంగా ఉండే కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు ఎంతైనా ఆకర్షణీయం కదా! వీటిలో ప్రవేశించటానికి ఇప్పుడు అవకాశం ఏర్పడింది- సీజీఎల్‌ పరీక్ష ద్వారా! అర్హులైన గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకుని సమగ్రంగా సన్నద్ధమైతే ఈ కొలువులు సొంతం చేసుకోవచ్చు!
https://goo.gl/2ItQd4

జావా స్క్రిప్ట్ డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని ఎవిన్స్ టెక్నాల‌జీస్ జావా స్క్రిప్ట్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని విప్రో సంస్థ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

జావా డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని వ్యోమ్‌ల్యాబ్స్ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఎల‌క్ట్రిక‌ల్‌ ఇంజినీర్
బెంగ‌ళూరులోని హోనీవెల్ సంస్థ ఎల‌క్ట్రిక‌ల్‌ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్‌ పోస్టులు (వాక్ఇన్ తేది: 31.05.2017)
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ గ్రాడ్యుయేట్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/aK4xf5

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో సీఏ పోస్టులు (వాక్ఇన్ తేది: 01.06.2017)
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ సీఏ (చార్డెర్డ్ అకౌంటెంట్‌) పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/GZSOo2

ఆర్‌బీఐ స్కాల‌ర్‌షిప్ స్కీమ్ - 2017 (చివ‌రితేది: 31.05.2017)
రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్‌టైమ్ ఫ్యాక‌ల్టీలకు స్కాల‌ర్‌షిప్స్ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/x9pmpY


మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ & మెకానిక్ ఇంజినీరింగ్‌లో అసిస్టెంట్ అకౌంటెంట్ (వాక్ఇన్ తేది: 29.05.2017)
సికిద్రాబాద్‌లోని మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ & మెకానిక్ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ అకౌంటెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ra6zCa

రక్షా శక్తి యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులు 
అహ్మదాబాద్‌లోని రక్షా శక్తి యూనివర్సిటీని వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/YnqUUDఎంఏఎఫ్ఎస్‌యూలో 29 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 17.06.2017)
మ‌హారాష్ట్ర ఏనిమ‌ల్ & ఫిష‌రీ సైన్సెస్ యూనివ‌ర్సిటీ (ఎంఏఎఫ్ఎస్‌యూ) టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ctesoA


యూపీఎస్సీలో డిప్యూటీ డైరెక్టర్‌, హెచ్‌వోడీ పోస్టులు (చివ‌రితేది: 01.06.2017)
యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) డిప్యూటీ డైరెక్టర్‌, హెచ్‌వోడీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/m9cebq


అంబేద్కర్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో ఎంబీఏ కోర్సు (చివ‌రితేది: 23.06.2017)
హైద‌రాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ, అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ సౌజ‌న్యంతో  2017-18 విద్యా సంవ‌త్సరానికి ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB


ఐఐఎంసీలో డిగ్రీ కోర్సులు 
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ & కామ‌ర్స్ వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Br0mjV


అన్నా యూనివ‌ర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 05.06.2017)
చెన్నైలోని అన్నా యూనివ‌ర్సిటీ ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Js0wuh

ఇండియ‌న్ సొసైటీ ఫ‌ర్ ట్రైనింగ్ & డెవ‌ల‌ప్‌మెంట్‌లో డిప్లొమా కోర్సు
న్యూదిల్లీలోని ఇండియ‌న్ సొసైటీ ఫ‌ర్ ట్రైనింగ్ & డెవ‌ల‌ప్‌మెంట్‌లో డిప్లొమా కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/2mJaPO

Sunday, 21 May 2017

నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
* మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడి
వెబ్ రీఇన్వెంట్ - జూమ్లా ఎక్స్‌ప‌ర్ట్‌
వెబ్ రీఇన్వెంట్ కంపెనీ జూమ్లా ఎక్స్‌ప‌ర్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
* జూమ్లా ఎక్స్‌ప‌ర్ట్‌
https://goo.gl/zaoiR
బిజ్ బిల్లా - గ్రాఫిక్ డిజైనర్
బిజ్ బిల్లా కంపెనీ గ్రాఫిక్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
* గ్రాఫిక్ డిజైనర్
https://goo.gl/zaoiR
క్రియేటివ్ వెబ్ సొల్యూషన్స్ - వెబ్ డిజైనర్
క్రియేటివ్ వెబ్ సొల్యూషన్స్ కంపెనీ వెబ్ డిజైనర్ (ట్రెయినీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
* వెబ్ డిజైనర్ (ట్రెయినీ)
https://goo.gl/zaoiR
అఫినిటిక్స్ - డేటా అనలిస్ట్
అఫినిటిక్స్ కంపెనీ డేటా అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
* డేటా అనలిస్ట్
https://goo.gl/zaoiR
అకారియా - సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్
అకారియా టెక్నో సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
* సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్
https://goo.gl/zaoiR
యాంగ్లర్ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
యాంగ్లర్ టెక్నాలజీస్ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......... 
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - పీహెచ్‌పీ
https://goo.gl/5nOVu
బ్లూ హారిజాన్ ఇన్ఫోటెక్ - సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
బ్లూ హారిజాన్ ఇన్ఫోటెక్ కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
* సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
నోస్ ఇన్ఫో సిస్టమ్స్ - డెవలపర్
నోస్ ఇన్ఫో సిస్టమ్స్ కంపెనీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
* డెవలపర్/ సీనియర్ డెవలపర్
https://goo.gl/5nOVu
నెక్సియా - యూఐ డిజైనర్
నెక్సియా కంపెనీ యూఐ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
* యూఐ డిజైనర్
https://goo.gl/5nOVu
క్యూబ్ వైర్స్ - ఐవోఎస్ డెవలపర్
క్యూబ్ వైర్స్ కంపెనీ ఐవోఎస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
* ఐవోఎస్ డెవలపర్
https://goo.gl/5nOVu
ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌లో టీచింగ్‌, నాన్ టీచింగ్ స్టాఫ్ (చివ‌రి తేది: 31.05.17)
సికింద్రాబాద్‌లోని ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): పొలిటికల్ సైన్స్
https://goo.gl/1jRbD
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (చివరి తేది: 22.06.17)
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2017-18 సంవత్సరానికి గాను వివిధ పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
* పీజీ కోర్సులు
https://goo.gl/LjTNB
టీటీడీ కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలు (చివరి తేది: 06.06.17)
తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన వివిధ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో 2017-18 సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు.
కోర్సుల వివరాలు
ఇంటర్ 
https://goo.gl/LjTNB