Saturday, 17 June 2017

ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ!
* 51 శాతం మంది మాత్రమే హాజరు
* కేటగిరీ-బిలోనూ ఇదే పరిస్థితి
https://goo.gl/cpamWg
ఆలస్య రుసుం లేదు.. పొడిగింపూ లేదు
* పరీక్షల దరఖాస్తులకు కేవలం 11-14 రోజులే గడువు
* పాఠశాల విద్యాశాఖ విచిత్ర ధోరణి
* అభ్యర్థుల సంఖ్య తగ్గించాలన్నదే వ్యూహం!
https://goo.gl/zzysMT
సీట్లు ఆరు లక్షలు.. విద్యార్థులు మూడు లక్షలు!
* ఉన్నత విద్యలో భారీగా మిగిలిపోతున్న సీట్లు
* అత్యధికంగా డిగ్రీలో.. తర్వాత ఇంజినీరింగ్‌లో..
* ఇంటర్‌లో ఉత్తీర్ణులైనవారు 3.40 లక్షల మందే
* ఏ కోర్సులో ప్రవేశాలు పొందాలన్నా వారే
https://goo.gl/e5xV9J
రెవెన్యూ శాఖలో 137 పోస్టుల భర్తీ
* నోటిఫికేషన్ జారీకి చర్యలు తీసుకోవాలి
* టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వం ఆదేశం
https://goo.gl/m1xcsj

Business Development at Surekhas Technosoft
Location  – Warangal, Hyderabad, Vijayawada, Ongole
Stipend -  Rs. 10,000 /month
https://goo.gl/jvDjp6

యూఐ డెవ‌ల‌ప‌ర్‌

ముంబ‌యిలోని కాక్‌ట‌స్‌ సంస్థ యూఐ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR
అన‌లిస్ట్‌/రిసెర్చర్‌
గురుగ్రామ్‌లోని ఐహెచ్ఎస్ మార్కిట్ సంస్థ అన‌లిస్ట్‌/రిసెర్చర్ సంస్థ అన‌లిస్ట్‌/రిసెర్చర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

ఇస్రోలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలోస్‌, రిసెర్చ్‌సైంటిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 01.07.2017)
హైద‌రాబాద్‌లోని ఇస్రో ఆధ్వర్యంలోని నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలోస్‌, రిసెర్చ్‌సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/YPqkbo


స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీలో స్పోర్ట్స్‌కోచ్ (వాక్ఇన్ తేది: 20.06.2017)
హైద‌రాబాద్‌లోని స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో స్పోర్ట్స్‌కోచ్  భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/EVxPWt


ఏపీపీఎస్సీ - రాష్ట్రీయ ఇండియ‌న్ మిలిట‌రీ కాలేజ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేష‌న్‌ 
ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప్రవేశ ప‌రీక్షద్వారా డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియ‌న్ మిలిట‌రీ కాలేజ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/toXERp


సెబీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులు (చివ‌రితేది: 07.07.2017)
ముంబయిలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/woSKJB


ఎస్‌టీపీఐలో చీఫ్ ఫైనాన్స్ ఆఫీస‌ర్‌ (చివ‌రితేది: 16.07.2017)
న్యూదిల్లీలోని సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) చీఫ్ ఫైనాన్స్ ఆఫీస‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/GYbvZ7

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోప‌తిలో బీహెచ్ఎంఎస్ కోర్సు (చివ‌రితేది: 12.07.2017)
కోల్‌క‌తాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోప‌తి బీహెచ్ఎంఎస్ కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/pCymWy

ఇండియ‌న్ నేవీలో 10+2 బీటెక్ కేడెట్ ఎంట్రీ స్కీమ్ (చివ‌రితేది: 25.06.2017)
ఇండియ‌న్ నేవీలో బీటెక్ కేడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా బీటెక్ కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/37mH6N

ఎంఏఎన్ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 07.07.2017)
భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎంఏఎన్ఐటీ) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LQfVgf


ఇండియ‌న్ ఆర్మీ - మిలిట‌రీ న‌ర్సింగ్ స‌ర్వీస్ (చివ‌రితేది: 11.07.2017)
ఇండియ‌న్ ఆర్మీ ఆధ్వర్యంలోని మిలిట‌రీ న‌ర్సింగ్ స‌ర్వీస్ మ‌హిళా అభ్యర్థుల నుంచి న‌ర్సింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/SVYTsE


రిహాబిలిటేష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు (చివ‌రితేది: 30.09.2017)
న్యూదిల్లీలోని రిహాబిలిటేష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ) వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/23Z6Tg

యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లోని గెస్ట్ ఫ్యాక‌ల్టీలు (వాక్ఇన్ తేది: 03.07.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ గెస్ట్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/yHBfSm


జేఎన్‌టీయూఏలో బీటెక్ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 30.06.2017)
అనంత‌పురంలోని జేఎన్‌టీయూ బీటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/vFzXdC


ఐఐటీ గాంధీన‌గ‌ర్‌లో 34 ఖాళీలు (చివ‌రితేది: 05.07.2017)
గాంధీన‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/DiQbnd

Friday, 16 June 2017

ఐఐటీ భువ‌నేశ్వర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 03.07.2017)
భువ‌నేశ్వర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు
కోరుతోంది.
వివ‌రాలు...
* జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో: 03 పోస్టులు 
https://goo.gl/413Pv1
నాల్కోలో 330 ట్రేడ్ అప్రెంటిసెస్ పోస్టులు (చివ‌రితేది: 01.07.2017)
నేష‌న‌ల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* ట్రేడ్ అప్రెంటిసెస్‌: 330 పోస్టులు
https://goo.gl/z6LqA4
కాకినాడ జేఎన్‌టీయూలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 27.06.2017)
కాకినాడ జేఎన్‌టీయూ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* అసిస్టెంట్ ప్రొఫెస‌ర్స్‌
https://goo.gl/7u7PdZ
యూనివ‌ర్సిటీ ఆఫ్ మ‌ద్రాస్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 26.06.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ మ‌ద్రాస్‌ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.\
వివ‌రాలు....
* జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో: 01
https://goo.gl/TsXub2
యూజీసీ -నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్‌) (చివ‌రితేది: 30.08.2017)
యూనివ‌ర్సిటీ గ్రాంట్ క‌మిష‌న్ (యూజీసీ) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలోషిప్ అర్హత కోసం నేష‌న‌ల్
ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్‌)-2017 ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* యూజీసీ-నెట్ (నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్)
https://goo.gl/T2ekYG
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎన‌ర్జీలో బీటెక్ కోర్సు 
విశాఖ‌పట్నంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎన‌ర్జీ బీటెక్ కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు
కోరుతోంది.
వివ‌రాలు....
* బీటెక్ కోర్సు  
https://goo.gl/EemWtd
ఆంధ్రా బ్యాంకులో 17 పార్ట్‌టైమ్ స్వీప‌ర్ పోస్టులు (చివ‌రితేది: 30.06.2017)
ఆంధ్రా బ్యాంకు కాకినాడ జోన్ పార్ట్‌టైమ్ స్వీప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పార్ట్‌టైమ్ స్వీప‌ర్స్‌: 17 పోస్టులు
https://goo.gl/PTzoga
స‌శ‌స్త్ర సీమాబ‌ల్‌లో 355 కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రితేది: 30.07.2017)
న్యూదిల్లీలోని స‌శ‌స్త్ర సీమాబ‌ల్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* కానిస్టేబుల్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ - స్పోర్ట్స్ కోటా) 
https://goo.gl/MjKPyy
జావా డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని జేపీ మోర్గాన్ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* జావా డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/zaoiR
అప్లికేష‌న్ స‌పోర్ట్ ఇంజినీర్‌
ముంబ‌యిలోని నెలిటో సిస్టమ్స్ సంస్థ అప్లికేష‌న్ స‌పోర్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* అప్లికేష‌న్ స‌పోర్ట్ ఇంజినీర్‌
https://goo.gl/5nOVu 
ఐఐఈఎస్‌టీలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో(వాక్ఇన్ తేది: 29.06.2017)
హౌరాలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ & టెక్నాల‌జీ (ఐఐఈఎస్‌టీ) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి
వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
* జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో
https://goo.gl/ufQNri

మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో పీహెచ్‌డీ (చివ‌రితేది: 30.06.2017)
భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు
కోరుతోంది.
వివ‌రాలు....
* పీహెచ్‌డీ
https://goo.gl/Xxm4RV

మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో పీహెచ్‌డీ (చివ‌రితేది: 30.06.2017)
భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు
కోరుతోంది.
వివ‌రాలు....
* పీహెచ్‌డీ
https://goo.gl/Xxm4RV
శ్రీ కొండా ల‌క్ష్మణ్ హార్టిక‌ల్చర్ యూనివ‌ర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులు (చివ‌రితేది: 03.07.2017)
హైద‌రాబాద్‌లోని శ్రీ కొండా ల‌క్ష్మణ్ హార్టిక‌ల్చర్ యూనివ‌ర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల‌కు
ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/upjTza
కంప్ట్రోల‌ర్ & ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ - 171 స్పోర్ట్స్ కోటా పోస్టులు (చివ‌రితేది: 02.07.2017)
కంప్ట్రోల‌ర్ & ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్  (కాగ్‌) ఆధ్వర్యలోని ఇండియ‌న్ ఆడిట్ & అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో స్పోర్ట్స్ కోటా
ద్వారా 'గ్రూప్‌-సి' పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* గ్రూప్‌-సి (ఆడిట‌ర్‌/అకౌంటెంట్‌/క్లర్క్‌) పోస్టులు: 171
https://goo.gl/LbRu7g

Thursday, 15 June 2017

1.40 లక్షల డిగ్రీ సీట్ల కేటాయింపు
* ఓయూలో 40.61 శాతం భర్తీ
* 21 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు
https://goo.gl/m1xcsj

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఒరాకిల్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సీనియ‌ర్ వెబ్ డిజైన‌ర్‌
చెన్నైలోని సీఆర్‌బీ ఇన్నోవేటివ్ సొల్యూష‌న్స్ సంస్థ సీనియ‌ర్ వెబ్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


మార్కెటింగ్ & సేల్స్ అన‌లిటిక్స్ అన‌లిస్ట్‌
గురుగ్రామ్‌లోని మెకిన్సే & కంపెనీ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


కంటెంట్ రైట‌ర్‌
చెన్నైలోని ఆంగ్లర్ టెక్నాల‌జీస్ సంస్థ కంటెంట్ రైట‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఒరాకిల్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


మాల‌వీయ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో ప్రాజెక్ట్ అసోసియేట్ (చివ‌రితేది: 25.06.2017)
జైపూర్‌లోని మాల‌వీయ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ప్రాజెక్ట్ అసోసియేట్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/HNqKuf

నిట్ జంషెడ్‌పూర్‌లో టెంప‌ర‌రీ ఫ్యాక‌ల్టీలు 
జంషెడ్‌పూర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్) టెంప‌ర‌రీ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/bV0iBX


ఎయిర్ ఇండియాలో 27 ఏఎంఈ, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 23.06.2017)
హైద‌రాబాద్‌లోని ఎయిర్ ఇండియా సంస్థ, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ (ఏఎంఈ), టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/2HOMpt


సంజ‌య్‌గాంధీ మెమోరియ‌ల్ హాస్పిట‌ల్‌లో 14 జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 19.06.2017)
దిల్లీలోని సంజ‌య్‌గాంధీ మెమోరియ‌ల్ హాస్పిట‌ల్‌ జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/03WY6m


మ‌హారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేష‌న్‌లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 05.07.2017)
మ‌హారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/TtGK6n


ఓపీఏఎల్‌లో వైస్‌ప్రెసిడెంట్ (ఫైనాన్స్‌) పోస్టు (చివ‌రితేది: 25.06.2017)
ఓఎన్‌జీసీ పెట్రో అడిష‌న్ లిమిటెడ్ (ఓపీఏఎల్‌) వైస్‌ప్రెసిడెంట్ (ఫైనాన్స్‌) పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/f8fuI0


బీపీపీఐలో మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 24.06.2017)
బ్యూరో ఆఫ్ ఫార్మా పీఎస్‌యూ ఆఫ్ ఇండియా (బీపీపీఐ) మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/NXth1x


హెచ్ఈసీఎల్‌లోడైరెక్టర్(ప‌ర్సన‌ల్‌) పోస్టు (చివ‌రితేది: 29.06.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/SD6Sxy

హెచ్ఈసీఎల్‌లో డైరెక్టర్(మార్కెటింగ్‌) పోస్టు (చివ‌రితేది: 27.06.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/IrBQ3U


హెచ్ఈసీఎల్‌లో డైరెక్టర్ (ఫైనాన్స్‌) పోస్టు (చివ‌రితేది: 27.06.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/EDE9wk

Wednesday, 14 June 2017

ఐఐటీ, మెడిసిన్‌లో సీట్లే లక్ష్యం!
* పురపాలక విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్య
* ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.74 వేలు
* వచ్చే ఏడాది 13 జిల్లాల్లోనూ జూనియర్ గురుకుల కళాశాలలు
https://goo.gl/TlOcrh
'రామోజీ క్రియాన్ యూనివర్స్‌లో ప్రపంచస్థాయి కోర్సులు
* రామోజీ ఫిల్మ్‌సిటీలో శిక్షణ.. ఉత్తమ ఉపాధి అవకాశాలు
https://goo.gl/sd3vzt

ఇఫ్లూలో పార్ట్‌టైమ్ ఫారిన్ లాంగ్వేజ్ కోర్సులు (చివ‌రితేది: 30.06.2017)
హైద‌రాబాద్‌లోని ది ఇంగ్లిష్ & ఫారిన్ లాంగ్వేజెస్ యూనివ‌ర్సిటీ (ఇఫ్లూ) పార్ట్‌టైమ్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/M3OSlw


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్‌లో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ (చివ‌రితేది: 29.06.2017)
పుణేలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్‌ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...


బీహెచ్ఈఎల్‌లో పార్ట్‌టైమ్ మెడిక‌ల్ క‌న్సల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 08.07.2017)
హైద‌రాబాద్‌లోని భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్‌) పార్ట్‌టైమ్ మెడిక‌ల్ క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/BL7kmL

దివ్యాంగ విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్స్
భారత ప్రభుత్వ సోష‌ల్ జస్టిస్ & ఎంప‌వ‌ర్‌మెంట్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప‌వ‌ర్‌మెంట్ ఆఫ్ ప‌ర్సన్స్ విత్ డిసెబిలిటీస్ (దివ్యాంగుల) విద్యార్థుల స్కాల‌ర్‌షిప్స్ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


ఎన్టీపీసీ లిమిటెడ్‌లో అడ్‌హ‌క్ డాక్టర్ పోస్టు (వాక్ఇన్ తేది: 03.07.2017)
విశాఖ‌ప‌ట్నంలోని ఎన్టీపీసీ హాస్పిట‌ల్ అడ్‌హ‌క్ డాక్టర్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/q4zFZR

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీలో 38 టీచింగ్ ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 15.07.2017)
ముంబ‌యిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LuK7Qk


టైడ‌ల్ పార్క్ కోయంబ‌త్తూరు లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 13.07.2017)
టైడ‌ల్ పార్క్ కోయంబ‌త్తూరు లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజ‌ర్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/CITnEd

పార‌దీప్ పోర్ట్ ట్రస్ట్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (చివ‌రితేది: 30.06.2017)
ఒడిశాలోని పార‌దీప్ పోర్ట్ ట్రస్ట్‌ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/O8euvF


డీఆర్‌డీవోలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలోస్ 
పుణెలోని డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలోని రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/x9pmpY


సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీలో సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 03.07.2017)
జార్ఖండ్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/ij4qOO


ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో 21 యూడీసీ, ఎల్‌డీసీ పోస్టులు (చివ‌రితేది: 15.07.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ & పంచాయత్ రాజ్, అప్పర్ డివిజ‌న్ క్లర్క్ (యూడీసీ), లోయ‌ర్ డివిజ‌న్ క్లర్క్ (ఎల్‌డీసీ) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/WG8K3C

జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో 111 సీనియర్ రెసిడెంట్ పోస్టులు (చివ‌రితేది: 30.06.2017)
జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/dj1FEB

హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్‌లో 500 ల్యాబొరేట‌రీ ప‌ర్సన‌ల్ పోస్టులు 
హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ల్యాబొరేటరీ పర్సనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/1jRbD

ఐఐటీ హైద‌రాబాద్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, పీహెచ్‌డీ (చివ‌రితేది: 30.06.2017)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, పీహెచ్‌డీ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/4coj3X

యూనివ‌ర్సిటీ ఆఫ్‌ హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (వాక్ఇన్ తేది: 07.07.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్‌ హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LBSY7y


పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో 28 ఆఫీస‌ర్స్ పోస్టులు (చివ‌రితేది: 10.07.2017)
పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/j33q9d

Tuesday, 13 June 2017

హార్టీసెట్‌కు నోటిఫికేషన్ విడుదల
* ఈ నెల 28 వరకూ దరఖాస్తుల స్వీకరణ
* జులై 18న వెంకట్రామన్నగూడెంలో ప్రవేశ పరీక్ష
https://goo.gl/8cCFjj
డీఎస్‌సీ బదులు టీఆర్‌టీ?
* టెట్ ప్రకటనలో పేర్కొన్న పాఠశాల విద్యాశాఖ
నేవీలో యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం ఉద్యోగాలు
- బీటెక్ విద్యార్థుల‌కు అవ‌కాశం
- స‌బ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం
- రూ.72,000 ఆరంభ వేత‌నం
https://goo.gl/8sTosV

మేనేజ్‌లో క‌న్సల్టెంట్ పోస్టులు (వాక్ఇన్‌: 29.06.2017)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రిసెర్చ్ యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/o2ykng


ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రిసెర్చ్‌లో ఖాళీలు (వాక్ఇన్‌: 28.06.2017)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రిసెర్చ్ యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/zYYYVL

జాయింట్ అడ్మిష‌న్ కౌన్సెలింగ్, దిల్లీ - 2017 (చివ‌రితేది: 23.06.2017)
జాయింట్ అడ్మిష‌న్ కౌన్సెలింగ్ ద్వారా దిల్లీలోని వివిధ విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్‌, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB

నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీ ఒడిశాలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 08.07.2017)
క‌ట‌క్‌లోని నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీ ఒడిశాలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/DpcqEH


వీవో చిదంబ‌ర‌నార్ పోర్ట్ ట్రస్ట్ ఆప‌రేట‌ర్ స్పెష‌ల్ గ్రేడ్ పోస్టు (చివ‌రితేది: 30.06.2017)
తూత్తుకుడైలోని వీవో చిదంబ‌ర‌నార్ పోర్ట్ ట్రస్ట్ ఆప‌రేట‌ర్ స్పెష‌ల్ గ్రేడ్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/3GzVvn

ఎఫ్ఐఈవోలో జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 27.06.2017)
ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేష‌న్స్ (ఎఫ్ఐఈవో) జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/0HAVz6


హెలెన్ కెల్లర్ కాలేజ్ ఆఫ్ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌లో డీఎడ్‌, బీఎడ్ కోర్సులు 
క‌డ‌ప‌లోని హెలెన్ కెల్లర్ కాలేజ్ ఆఫ్ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌లో డీఎడ్‌, బీఎడ్ ఉపాధ్యాయ శిక్షణ‌ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Zea1zv

కాస్మస్ బ్యాంక్‌లో మేనేజ‌ర్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్‌, క్లర్క్ పోస్టులు (చివ‌రితేది: 23.06.2017) 
కాస్మస్ కోఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌ మేనేజ‌ర్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్‌, క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

నీగ్రిమ్స్‌లో 38 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 30.06.2017)
షిల్లాంగ్‌లోని నార్త్-ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & మెడిక‌ల్ సైన్సెస్ (నీగ్రిమ్స్‌) టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/4H28iZ


టిస్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 28.06.2017)
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ (టిస్‌) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/WuTWYz


ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 30.06.2017)
ఖ‌ర‌గ్‌పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/x9pmpY

ఎన్‌సీఈఆర్‌టీలో సీనియ‌ర్ రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు (వాక్ఇన్‌: 21.06.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ రిసెర్చ్ & ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) సీనియ‌ర్ రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/59AwHE


మైసూరు యూనివ‌ర్సిటీలో బీఏ.ఎల్ఎల్‌బీ, బీకామ్‌.ఎల్ఎల్‌బీ కోర్సులు (చివ‌రితేది: 29.06.2017)
మైసూరు యూనివ‌ర్సిటీ బీఏ.ఎల్ఎల్‌బీ, బీకామ్‌.ఎల్ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/q1wdF4


ఐఐహెచ్‌టీలో డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ & టెక్స్‌టైల్ టెక్నాల‌జీ కోర్సు (చివ‌రితేది: 20.06.2017)
వెంక‌ట‌గిరిలోని శ్రీ ప్రగాడ కొత్తయ్య మెమోరియ‌ల్ ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాల‌జీ (ఐఐహెచ్‌టీ) డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB

మిధానీలో మేనేజ్‌మెంట్ ట్రైనీలు (చివ‌రితేది: 24.06.2017) 
హైద‌రాబాద్‌లోని మిశ్రధాతు నిగ‌మ్ లిమిటెడ్ (మిధానీ) మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/VWHNhF


మేనేజ్‌లో అప్పర్ డివిజ‌న్ క్లర్క్ పోస్టులు (చివ‌రితేది: 30.06.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌) అప్పర్ డివిజ‌న్ క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/etlzhm

Monday, 12 June 2017

గ్రూప్-2 నియామక ప్రక్రియ నిలిపివేత
* ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
* ధ్రువపత్రాల పరిశీలన నిలిపేస్తున్నాం: టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌
https://goo.gl/m1xcsj

జావా స్క్రిప్ట్ డెవ‌ల‌ప‌ర్‌
న్యూదిల్లీలోని ఆక్సెంచ‌ర్‌ సంస్థ జావా స్క్రిప్ట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


జూనియ‌ర్ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌
న్యూదిల్లీలోని లాజిక్‌సాఫ్ట్ సంస్థ జూనియ‌ర్ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా సంస్థ సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

టెస్ట్ ఇంజినీర్‌
చెన్నైలోని విప్రో సంస్థ టెస్ట్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని ఆమ్‌డాక్స్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్లలో 21 ప్రిన్సిప‌ల్ పోస్టులు (చివ‌రితేది: 16.06.2017)
విజ‌య‌వాడ‌లోని మ‌హాత్మా జ్యోతిభా ఫూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌వ‌ర్డ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ప్రిన్సిప‌ల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


క‌ర్ణాట‌క స్టేట్ పోలీస్ - 227 ఎస్ఐ పోస్టులు (చివ‌రితేది: 28.06.2017)
క‌ర్ణాట‌క స్టేట్ పోలీస్ విభాగం ఎస్ఐ పోస్టుల భ‌ర్తీకి స్త్రీ, పురుషుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

 మేనేజ్‌మెంట్ కోర్సు (కౌన్సెలింగ్ తేది: 18.06.2017)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) పీజీపీ-ప్రొ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/G84S1Z


ఇండియ‌న్ నేవీ - యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీమ్ (చివ‌రితేది: 31.07.2017)
ఇండియ‌న్ నేవీ యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీమ్ ద్వారా ప‌ర్మనెంట్ క‌మిష‌న్ విభాగంలోని ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌, షార్ట్ సర్వీస్ క‌మిష‌న్ విభాగంలోని ఎగ్జిక్యూటివ్‌, టెక్నిక‌ల్ బ్రాంచ్‌ల‌లో ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/71ewFd


ఇండియన్ ఆర్మీలో టెరిటోరియల్ ఆఫీసర్స్‌ (చివరితేదీ: 30.06.2017)
ఇండియన్ ఆర్మీ- టెరిటోరియల్ ఆఫీసర్స్‌ పోస్టుల భ‌ర్తీకి అవివాహితులైన‌ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/7YvlSe

నిట్ తిరుచిరాప‌ల్లిలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 30.06.2017)
తిరుచిరాప‌ల్లిలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/uA1XhZ


రావ్ తుల‌రామ్ మెమోరియ‌ల్ హాస్పిట‌ల్‌లో 51 సీనియ‌ర్‌, జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్: 19, 20.06.2017)
న్యూదిల్లీలోని రావ్ తుల‌రామ్ మెమోరియ‌ల్ హాస్పిట‌ల్ సీనియ‌ర్‌, జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/iSc2le


ఎన్ఐఎన్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, టెక్నీషియ‌న్ పోస్టులు (వాక్ఇన్ తేది: 20.06.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీష‌న్ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/yVQLQN


సీఐహెచ్ఎంలో ట్రేడ్ డిప్లొమా కోర్సులు (చివ‌రితేది: 06.07.2017)
చండీగ‌ఢ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ (సీఐహెచ్ఎం) ట్రేడ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/BnzHH5


ఎస్ఆర్టీఎంయూఎన్‌లో 38 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 20.06.2017)
నాందేడ్‌లోని స్వామి రామానంద‌తీర్థ్ మ‌రాఠ్వాడా యూనివ‌ర్సిటీ (ఎస్ఆర్టీఎంయూఎన్‌) టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/UOA2g9

Sunday, 11 June 2017

సీనియ‌ర్ వెబ్‌స్పియ‌ర్ అడ్మినిస్ట్రేట‌ర్‌
చెన్నైలోని ఇన్ఫోట్రెల్లిస్ సంస్థ సీనియ‌ర్ వెబ్‌స్పియ‌ర్ అడ్మినిస్ట్రేట‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* సీనియ‌ర్ వెబ్‌స్పియ‌ర్ అడ్మినిస్ట్రేట‌ర్‌
https://goo.gl/zaoiR
క‌స్టమ‌ర్ స‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్‌
త్రివేండ్రంలోని ఆచార్చ టెక్నో సొల్యూష‌న్స్ సంస్థ క‌స్టమ‌ర్ స‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* క‌స్టమ‌ర్ స‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్‌
https://goo.gl/zaoiR
గ్రూప్ అన‌లిస్ట్‌
చెన్నైలోని ఇన్‌ఫినిటీ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్ సంస్థ గ్రూప్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* గ్రూప్ అన‌లిస్ట్‌
https://goo.gl/zaoiR
హెచ్‌టీఎంఎల్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని వైబ్రంట్ ఇన్ఫోసంస్థ హెచ్‌టీఎంఎల్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* హెచ్‌టీఎంఎల్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
యూఐ/యూఎక్స్ డిజైన‌ర్‌
బెంగ‌ళూరులోని ఇన్వెన్‌సిస్ టెక్నాల‌జీస్ సంస్థ యూఐ/యూఎక్స్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* యూఐ/యూఎక్స్ డిజైన‌ర్‌
https://goo.gl/5nOVu
ఫైనాన్షియ‌ల్ స్టేట్‌మెంట్స్ అన‌లిస్ట్
థానేలోని క్వాట్రో సంస్థ ఫైనాన్షియ‌ల్ స్టేట్‌మెంట్స్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* ఫైనాన్షియ‌ల్ స్టేట్‌మెంట్స్ అన‌లిస్ట్ 
https://goo.gl/5nOVu
టెక్నిక‌ల్ రైట‌ర్‌
గురుగ్రామ్‌లోని గువ‌స్ సంస్థ టెక్నిక‌ల్ రైట‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* టెక్నిక‌ల్ రైట‌ర్‌
https://goo.gl/5nOVu
అప్లికేష‌న్ స‌పోర్ట్ ఇంజినీర్‌
ముంబ‌యిలోని నెలిటో సిస్టమ్స్ సంస్థ అప్లికేష‌న్ స‌పోర్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* అప్లికేష‌న్ స‌పోర్ట్ ఇంజినీర్‌
https://goo.gl/5nOVu
కాంగ్రా సెంట్రల్ కోఆప‌రేటివ్ బ్యాంక్‌లో 216 ఖాళీలు (చివ‌రితేది: 27.06.2017)
హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా సెంట్రల్ కోఆప‌రేటివ్ బ్యాంక్‌లో వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఖాళీల సంఖ్య: 216
1) అసిస్టెంట్ మేనేజ‌ర్‌ (గ్రేడ్‌-3): 21
https://goo.gl/QaLDv8
సంత్ లింగోవ‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీలో నాన్‌టీచింగ్ పోస్టులు
పంజాబ్ (లింగోవ‌ల్‌) లోని సంత్ లింగోవ‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీ డీమ్డ్ యూనివ‌ర్సిటీ నాన్ టీచింగ్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
1) రిజిస్ట్రార్‌
https://goo.gl/5nOVu
సంత్ లింగోవ‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీలో టీచింగ్ పోస్టులు
పంజాబ్ (లింగోవ‌ల్‌) లోని సంత్ లింగోవ‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీ డీమ్డ్ యూనివ‌ర్సిటీ టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
టీచింగ్ ఫ్యాక‌ల్టీలు
https://goo.gl/5nOVu
టీఎస్ టెట్ - 2017 (చివ‌రితేది: 23.06.2017)
తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) నిర్వహణకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
టీఎస్ టెట్ - 2017 
https://goo.gl/LjTNB
టీఎస్ ఎడ్‌సెట్ - 2017 (చివ‌రితేది: 06.07.2017)
తెలంగాణ‌లోని బీఈడీ క‌ళాశాల‌ల్లో ప్రవేశాల‌కు టీఎస్ ఎడ్‌సెట్-2017 ద్వారా ఉస్మానియా యూనివ‌ర్సిటీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
టీఎస్ ఎడ్‌సెట్ - 2017
https://goo.gl/FgrllM
ఇగ్నోలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, స‌ర్టిఫికేట్ కోర్సులు (చివ‌రితేది: 31.07.2017)
హైద‌రాబాద్‌లోని ఇందిరా గాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యూనివ‌ర్సిటీ (ఇగ్నో) డిగ్రీ, పీజీ, డిప్లొమా, స‌ర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
1) పీజీ కోర్సులుఎంఏఎంకామ్‌ఎంసీఏ.
https://goo.gl/LjTNB
నేష‌న‌ల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంట‌ర్‌లో క‌న్సల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 01.07.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంట‌ర్‌ క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
క‌న్సల్టెంట్ పోస్టులు: 08
https://goo.gl/1jRbD