Saturday, 1 July 2017

నేడు రాష్ట్ర స్థాయి నీట్ ర్యాంకుల వెల్లడి
* మంత్రి కామినేని
https://goo.gl/m1xcsj

రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో 105 సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్‌: జులై 10, 17, 18, 24, 25, 31)
రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/UeKjVz

వ‌న‌ప‌ర్తి డీఎంహెచ్‌వోలో రేడియాల‌జిస్ట్ పోస్టు (చివ‌రితేది: 07.07.2017)
తెలంగాణ‌లోని వ‌నప‌ర్తి జిల్లా మెడిక‌ల్ & హెల్త్ ఆఫీస‌ర్ విభాగం రేడియాల‌జిస్ట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/27L3rD

హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 52 ఖాళీలు (చివ‌రితేది: 31.07.2017)
విశాఖ‌ప‌ట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/KPF53f

ఏపీసీఆర్‌డీఏలో మేనేజ‌ర్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్‌ పోస్టులు (చివ‌రితేది: 22.07.2017)
విజ‌య‌వాడ‌లోని ఆంధ్రప్రదేశ్ క్యాపిట‌ల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ) మేనేజ‌ర్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/8EDKyD


మ‌జ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో 279 అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 20.07.2017)
ముంబ‌యిలోని మ‌జ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/VUJPTW

ఐఐటీ హైద‌రాబాద్‌లోని రిసెర్చ్ అసోసియేట్ (చివ‌రితేది: 10.07.2017)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) రిసెర్చ్ అసోసియేట్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Vb7ULK


ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 18.07.2017)
ఖ‌ర‌గ్‌పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) జూనియ‌ర్ రిసెర్చ్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/x9pmpY

బెల్‌లో టెక్నీషియ‌న్ అప్రెంటిస్ పోస్టులు (వాక్ఇన్ తేది: 17, 18.07.2017)
బెంగళూరులోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ టెక్నీషియ‌న్ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/Er2Loa


ఎన్‌సీఈఆర్టీలో జూనియ‌ర్ ప్రాజెక్ట్ ఫెలో (వాక్ఇన్ తేది: 10.07.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్‌ ఎడ్యుకేష‌న‌ల్ రిసెర్చ్ & ట్రైనింగ్ జూనియ‌ర్ ప్రాజెక్ట్ ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/nJ3gwA


స్పైసెస్ బోర్డ్ ఇండియాలో ట్రైనీ అన‌లిస్ట్‌, ఎస్ఆర్డీ ట్రైనీ పోస్టులు (వాక్ఇన్‌: 10.07.2017)
కాండ్లాలోని స్పైసెస్ బోర్డ్ ఇండియా ట్రైనీ అన‌లిస్ట్‌, ఎస్ఆర్డీ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/THCHmd


పీవీ న‌రసింహరావు వెట‌ర్నరీ వర్సిటీలో బీటెక్ (డెయిరీ టెక్నాల‌జీ) కోర్సు 
హైద‌రాబాద్‌లోని పీవీ న‌రసింహరావు తెలంగాణ‌ వెట‌ర్నరీ యూనివ‌ర్సిటీ బీటెక్ (డెయిరీ టెక్నాల‌జీ) కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zTtFmS


పీవీ న‌రసింహరావు వెట‌ర్నరీ వర్సిటీలో పాలిటెక్నిక్ కోర్సులు (చివ‌రితేది: 17.07.2017)
హైద‌రాబాద్‌లోని పీవీ న‌రసింహరావు తెలంగాణ‌ వెట‌ర్నరీ యూనివ‌ర్సిటీ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/CHizHo


జేఎన్‌టీయూహెచ్‌లో లెక్చర‌ర్‌, అక‌డ‌మిక్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 09.07.2017)
హైద‌రాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లెక్చర‌ర్‌, అక‌డ‌మిక్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/BBSDBG


శ్రీ వేంక‌టేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఖాళీలు (చివ‌రితేది: 31.07.2017)
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంక‌టేశ్వర వేద విజ్ఞాన పీఠం వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి దర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/cZXQ4o


డీఆర్‌డీవోలో 45 అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 14.07.2017)
డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ & డాక్యుమెంటేష‌న్ సెంటర్‌, న్యూదిల్లీ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/EgnDrq


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో గెస్ట్ ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 10.07.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్‌ హైద‌రాబాద్ ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ గెస్ట్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/xtpLde

Friday, 30 June 2017


ఏపీ అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌లో ఖాళీలు (చివ‌రితేది: 03.07.2017)
ఏపీ అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ పీపీపీ ఎక్స్‌ప‌ర్ట్‌, ఆర్కిటెక్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Ff2MWY


ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌లో రిసెర్చ్ ట్రైనీ (చివ‌రితేది: 19.07.2017)
బెంగ‌ళూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌ రిసెర్చ్ ట్రైనీ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/WjuiRU

Thursday, 29 June 2017

ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో తూ.గో.జిల్లా సత్తా
* 726 మంది విద్యార్థులకు అవకాశం
* గుంటూరు నుంచి 340, కృష్ణాలో 247 మంది ఎంపిక
* 109 మందితో అట్టడుగున ప.గో.జిల్లా
https://goo.gl/oTE5XJ
అనంతపురంలో మరో ట్రిపుల్ఐటీ
* మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి
https://goo.gl/m1xcsj
గ్రామీణ బ్యాంకుల్లో 14192 ఖాళీలు
- ఐబీపీఎస్ ద్వారా నియామ‌కాలు
- డిగ్రీ పూర్తిచేసిన‌వాళ్లు అర్హులు
https://goo.gl/xA76Ri

కంటెంట్ అసోసియేట్‌
బెంగ‌ళూరులోని అమెజాన్ సంస్థ కంటెంట్ అసోసియేట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని జియోక్నో సంస్థ యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


క‌లోర‌మ ప్రింట‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 07.07.2017)
హైద‌రాబాద్‌లోని క‌లోర‌మ ప్రింట‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/AHsqtg


ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో డిప్లొమా కోర్సు 
ముంబ‌యిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తుతు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ixmr5h


వ‌రంగ‌ల్ నిట్‌లో రిసెర్చ్ ఫెలో (చివ‌రితేది: 17.07.2017)
వ‌రంగ‌ల్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్‌/సీనియ‌ర్‌ రిసెర్చ్ ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/msbtcX

నీరీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (వాక్ఇన్ తేది: 10.07.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరీ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ELDrnF

ఐబీపీఎస్‌ - ఆర్ఆర్‌బీ: ఆఫీస‌ర్స్‌, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 01.08.2017)
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) రీజిన‌ర‌ల్ రూర‌ల్ బ్యాంక్స్‌(ఆర్ఆర్‌బీ)లో ఆఫీస‌ర్స్‌(స్కేల్‌-I, II, III), ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ''సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ-VI'' ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/MqkcQ2


విజ‌య‌న‌గ‌రం జిల్లా డీఎంహెచ్‌వోలో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టులు (చివ‌రితేది: 07.07.2017)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్, మెడిక‌ల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌రిధిలో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/HE34we


తూర్పుగోదావ‌రి జిల్లా డీఎంహెచ్‌వోలో 13 సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టులు (చివ‌రితేది: 07.07.2017)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్, మెడిక‌ల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ తూర్పుగోదావ‌రి జిల్లా ప‌రిధిలో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/4ws3U3


కృష్ణా జిల్లా డీఎంహెచ్‌వోలో 14 సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టులు (చివ‌రితేది: 07.07.2017)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్, మెడిక‌ల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ కృష్ణా జిల్లా ప‌రిధిలో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ccjZo6


సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌లో నెట్‌వ‌ర్క్ అడ్మినిస్ట్రేట‌ర్ (చివ‌రితేది: 15.07.2017)
హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ నెట్‌వ‌ర్క్ అడ్మినిస్ట్రేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌లో నాలెడ్జ్ మాస్టర్స్, ప్రాజెక్ట్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 07.07.2017)
హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ నాలెడ్జ్ మాస్టర్స్ , ప్రాజెక్ట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


ఒడిశా మైనింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 10.07.2017)
భువ‌నేశ్వర్‌లోని ఒడిశా మైనింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/XkQNuc


సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేష‌న్‌లో డైరెక్టర్ పోస్టు (చివ‌రితేది: 22.08.2017)  
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేష‌న్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/4fzbCd


నుమాలీఘ‌ర్ రిఫైన‌రీ లిమిటెడ్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్ పోస్టు (చివ‌రితేది: 25.08.2017)  
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, నుమాలీఘ‌ర్ రిఫైన‌రీ లిమిటెడ్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/XkQNuc

Wednesday, 28 June 2017

తుదితీర్పునకు లోబడే గ్రూప్-1 నియామకాలు
* ప్రక్రియ కొనసాగించొచ్చు
* కౌంటరు దాఖలు చేయాలని టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశం
https://goo.gl/m1xcsj
వచ్చే రెండేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు
* ఐటీ, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ రంగంలో కల్పిస్తాం
* రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వెల్లడి
https://goo.gl/TlOcrh
కంపెనీల అవసరాలకు తగినట్లు..!
* ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ
* అందుబాటులోకి వస్తున్న సిమెన్స్ కంపెనీ ల్యాబ్‌లు
https://goo.gl/TlOcrh
సర్కారు బడుల్లో..బుడిబుడి అడుగులు..!
* ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు
* దేశవ్యాప్తంగా అమలుకు నిర్ణయం
* ఎన్‌సీఈఆర్‌టీ 54వ సాధారణ సమావేశంలో తీర్మానం
* వచ్చే ఏడాది నుంచి అమలయ్యే అవకాశం
https://goo.gl/TlOcrh

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ పోస్టులు (చివ‌రితేది: 14.07.2017)
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కోటా కింద‌ గ్రూప్-వై విభాగంలో ఎయిర్‌మెన్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/HAzgpe


ఆంధ్రా షుగ‌ర్స్ లిమిటెడ్‌లో ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 07.07.2017)
త‌ణుకులోని ఆంధ్రా షుగ‌ర్స్ లిమిటెడ్ అసిస్టెంట్ ప‌ర్సన‌ల్ ఆఫీస‌ర్‌/ప‌ర్సన‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/48gVqg


హిందూస్థాన్ యూనివ‌ర్సిటీలో ఖాళీలు (చివ‌రితేది: 07.07.2017)
చెన్నైలోని హిందూస్థాన్ యూనివ‌ర్సిటీ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/gBWUHD


జిప్‌మ‌ర్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, టెక్నీషియ‌న్ పోస్టులు (చివ‌రితేది: 07.07.2017)
పుదుచ్చేరిలోని జ‌వ‌హ‌ర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీజీ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్‌ (జిప్‌మ‌ర్) సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ETSRkF


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో/రిసెర్చ్ అసోసియేట్ (చివ‌రితేది: 20.07.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/THdrk7


శ్రీ హిందూ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూష‌న్స్‌లో టీచింగ్ పోస్టులు (వాక్ఇన్ తేది: 01, 02.07.2017)
హైద‌రాబాద్‌లోని శ్రీ హిందూ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూష‌న్స్‌ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/vKgE9h

ఎస్ఆర్ఎం యూనివ‌ర్సిటీలో నాన్ అకాడ‌మిక్ పోస్టులు (వాక్ఇన్ తేది: 02, 03.07.2017)
అమ‌రావ‌తిలోని ఎస్ఆర్ఎం యూనివ‌ర్సిటీ నాన్ అకాడ‌మిక్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/42Rn15

నిట్ హమిర్‌పూర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 17.07.2017)
హ‌మిర్‌పూర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/wZt7pR

సాహిత్య అకాడ‌మీలో సీనియ‌ర్ అకౌంటెంట్‌, జూనియ‌ర్ క్లర్క్ పోస్టులు (చివ‌రితేది: 16.07.2017)
న్యూదిల్లీలోని సాహిత్య అకాడ‌మీలో సీనియ‌ర్ అకౌంటెంట్‌, జూనియ‌ర్ క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/PACAHU

Tuesday, 27 June 2017


వెబ్ డిజైన‌ర్‌
ఫ‌రీదాబాద్‌లోని మాన‌వ్ మేనేజ్‌మెంట్ గ్రూప్ సంస్థ వెబ్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


డేటాబేస్ డెవ‌ల‌ప‌ర్‌
కోల్‌క‌తాలోని విప్రో సంస్థ డేటాబేస్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

ఐఏఆర్ఐలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 13.07.2017)
న్యూదిల్లీలోని ఇండియ‌ర్ అగ్రిక‌ల్చర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/qYJC3v


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓష‌నోగ్రఫీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 14.07.2017)
విశాఖ‌ప‌ట్నంలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓష‌నోగ్రఫీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


నేష‌న‌ల్ బుక్ ట్రస్ట్ ఇండియాలో రాజ్‌భాషా (హిందీ) ఆఫీస‌ర్ (చివ‌రితేది: 17.07.2017) 
నేష‌న‌ల్ బుక్ ట్రస్ట్ ఇండియా రాజ్‌భాషా (హిందీ) ఆఫీస‌ర్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/4ZRkE5


బాబా ఫ‌రీద్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోర్సులు
ఫ‌రీద్‌కోట్‌లోని బాబా ఫ‌రీద్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zB6R7G


అగార్కర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 03.07.2017)
పుణేలోని అగార్కర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Fe1t7C


ఐఐటీ ఇండోర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (చివ‌రితేది: 30.06.2017)
ఇండోర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/8BAeyL


సెంట్రల్ ప్లాంటేష‌న్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ (వాక్ఇన్ తేది: 11.07.2017)
కాస‌ర‌గాడ్ (కేర‌ళ‌)లోని సెంట్రల్ ప్లాంటేష‌న్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/Lgm9hV


జేఎన్‌టీయూహెచ్‌ - ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 15.07.2017)
హైద‌రాబాద్‌లోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ, స్వీడ‌న్‌లోని బ్లికింజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు.
వివ‌రాలు...
https://goo.gl/JSrzUD


జేఎన్‌టీయూహెచ్‌ - ఇంట‌ర్నేష‌న‌ల్ ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 15.07.2017)
హైద‌రాబాద్‌లోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ, బ్యాంకాక్‌లోని ఏసియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ సంయుక్త ఆధ్వర్యంలో ఇంట‌ర్నేష‌న‌ల్ ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు.
వివ‌రాలు...
https://goo.gl/AwySQM


ఇండియ‌న్‌ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో డైరెక్టర్ (చివ‌రితేది: 29.08.2017)  
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, ఇండియ‌న్‌ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/wf9kN6


విద‌ర్భ - అకోలా జిల్లా ప‌రిష‌త్‌లో 17 మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 03.07.2017)
విద‌ర్భలోని అకోలా జిల్లా ప‌రిష‌త్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/QavZnp


ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాస‌ఫిక‌ల్ రిసెర్చ్‌లో డైరెక్టర్ (చివ‌రితేది: 30.06.2017)
న్యూదిల్లీలోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాస‌ఫిక‌ల్ రిసెర్చ్‌లో డైరెక్టర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/cpHzHZ

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో 3,581 గ్రూప్-సి పోస్టులు (చివ‌రితేది: 10.07.2017)
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ‌ శాఖ‌ల్లో 'గ్రూప్-సి' పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

Monday, 26 June 2017

ఈసెట్ కౌన్సెలింగ్‌కు 18,851 మంది హాజరు
* జులైలో ఎంసెట్ రెండోవిడత ప్రవేశాలు!
తెలుగు మాధ్యమంలో.. వ్యవసాయ పాలిటెక్నిక్‌
గత రెండు మూడేళ్లుగా వ్యవసాయ, అనుబంధ రంగాల పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా పదో తరగతిలో మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు.
https://goo.gl/dXoKx5

ఆర్‌బీఎస్‌ - సపోర్ట్ ఇంజినీర్
రాయ‌ల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్‌ (ఆర్‌బీఎస్‌) సపోర్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
https://goo.gl/zaoiR


డ్యూపాంట్ - అనలిస్ట్
డ్యూపాంట్ కంపెనీ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
https://goo.gl/zaoiR


ఇరాయిడ్ టెక్నాలజీస్ - జావా డెవలపర్
ఇరాయిడ్ టెక్నాలజీస్ కంపెనీ జావా డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/zaoiR


లోర్ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్‌ - ఎనర్జీ రిసెర్చ్ అనలిస్ట్
లోర్ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్‌ కంపెనీ ఎనర్జీ రిసెర్చ్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
https://goo.gl/zaoiR


బార్‌క్లేస్ - బ్యాక్ ఎండ్ డెవ‌ల‌ప‌ర్‌
బార్‌క్లేస్ కంపెనీ బ్యాక్ ఎండ్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
https://goo.gl/zaoiR


విప్రో - డెవలపర్ డేటాబేస్
విప్రో కంపెనీ డెవలపర్ డేటాబేస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
https://goo.gl/5nOVu


మాన‌వ్ మేనేజ్‌మెంట్‌ - వెబ్ డిజైనర్
మాన‌వ్ మేనేజ్‌మెంట్‌ గ్రూప్ కంపెనీ వెబ్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/5nOVu


యాక్సెంచర్ కంపెనీ ఆండ్రాయిడ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/5nOVu


హ్యూగెస్ సిస్టిక్ - ఆటోమేషన్ టెస్టింగ్ ఇంజినీర్
హ్యూగెస్ సిస్టిక్ కంపెనీ ఆటోమేషన్ టెస్టింగ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
https://goo.gl/5nOVu


బ్యాంక్ ఆఫ్ అమెరికా - టీమ్ డెవలపర్
బ్యాంక్ ఆఫ్ అమెరికా టీమ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
https://goo.gl/5nOVu


నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అంటార్కిటిక్ అండ్ ఓష‌న్ రిసెర్చ్‌ (చివరి తేది: 24.07.17)
గోవాలోని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అంటార్కిటిక్ అండ్ ఓష‌న్ రిసెర్చ్‌ తాత్కాలిక ప్రాతిపదికన ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
https://goo.gl/1jRbD

సెంట్రల్ గ్రౌండ్ వాట‌ర్ బోర్డులో డ్రైవ‌ర్ పోస్టులు (చివరి తేది: 23.08.17)
అహ్మదాబాద్‌లోని సెంట్రల్ గ్రౌండ్ వాట‌ర్ బోర్డు (వెస్ట్ సెంట్రల్ రీజియన్) తాత్కాలిక ప్రాతిపదికన స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
https://goo.gl/1nNHqc

సెంట‌ర్ ఫ‌ర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాల‌జీ (చివరి తేది: 24.07.17)
భార‌త ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాల‌జీ తాత్కాలిక ప్రాతిపదికన జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
https://goo.gl/1jRbD

మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ (చివరి తేది: 10.07.17)
ఔరంగాబాద్‌లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ 2017-18 విద్యా సంవత్సరానికి గాను బీఏ ఎల్ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/LjTNB


నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివ‌ర్సిటీ, షిల్లాంగ్ (చివ‌రి తేది: 15.09.17) 
షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివ‌ర్సిటీ 2017-18 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
https://goo.gl/LjTNB

Sunday, 25 June 2017

ఆదికవి నన్నయ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు (చివరి తేది: 10.07.17)
రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ 2017-18 విద్యా సంవత్సరానికి గాను తాత్కాలిక ప్రాతిపదికన వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
ఖాళీలున్న సబ్జెక్టులు
https://goo.gl/1jRbD
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాల‌జీ (వాక్ఇన్: 12.07.17)
తంజావూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాల‌జీ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ వివిధ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.........
1) రిసెర్చ్ అసోసియేట్: 01 పోస్టు
https://goo.gl/YK2gt
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (చివరి తేది: 15.07.17)
దేశవ్యాప్తంగా ఆయుష్ ఎండీ/ ఎంఎస్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....... 
* ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐఏపీజీఈటీ) - 2017
https://goo.gl/LjTNB
శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల (చివరి తేది: 15.07.17)
తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల 2017-18 విద్యా సంవత్సరానికి గాను వివిధ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
* డిప్లొమా కోర్సులు
https://goo.gl/MkJxce