Saturday, 29 July 2017

'సర్కారు' విద్యార్థి సామర్థ్యమెంత?
* 3, 5, 8 తరగతుల విద్యార్థులకు అక్టోబరులో అంచనా పరీక్షలు
* ప్రశ్నపత్రం రూపొందించనున్న ఎన్‌సీఈఆర్‌టీ
https://goo.gl/bbBMjb

ఇంటిగ్రేటెడ్ కోర్సు కాలపరిమితి ఇక అయిదేళ్లే
* ఏఐసీటీఈ ఉత్తర్వులతో తొలగిన జేఎన్‌టీయూహెచ్ సమస్య
https://goo.gl/EBLzyt

ఆంగ్యూల‌ర్ జేఎస్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని క్లారియోన్ టెక్నాల‌జీస్ సంస్థ ఆంగ్యూల‌ర్ జేఎస్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/5nOVu


ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌
కోల్‌క‌తాలోని ఎలాగూన్ డిజిట‌ల్ సంస్థ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/5nOVu


టెస్టింగ్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ఇన్వెన్‌సిస్ సంస్థ టెస్టింగ్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/5nOVu


ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్‌
ఐఎస్‌పీజీ సంస్థ ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/5nOVu


హెచ్‌టీఎంఎల్ డెవల‌ప‌ర్‌
దిల్లీలోని టెక్‌మాగ్నెట్ సంస్థ హెచ్‌టీఎంఎల్ డెవల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/5nOVu


సీనియ‌ర్ డేటా అన‌లిస్ట్‌
గురుగ్రామ్‌లోని మెకిన్సే సంస్థ సీనియ‌ర్ డేటా అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/5nOVu


సెంట్ర‌ల్ మెరైన్ ఫిష‌రీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో లోయ‌ర్ డివిజ‌న్ క్లర్క్ పోస్టులు (చివ‌రితేది: 17.08.2017)
కొచ్చిలోని సెంట్ర‌ల్ మెరైన్ ఫిష‌రీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ లోయ‌ర్ డివిజ‌న్ క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


రీజిన‌ల్ మెడిక‌ల్ రిసెర్చ్ సెంట‌ర్‌లో ప‌ర్సన‌ల్ అసిస్టెంట్ (చివ‌రితేది: 28.08.2017)
భువ‌నేశ్వర్‌లోని రీజిన‌ల్ మెడిక‌ల్ రిసెర్చ్ సెంట‌ర్ ప‌ర్సన‌ల్ అసిస్టెంట్ (పీఏ) పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD

విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్ర‌స్టులో ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 28.08.2017)
విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్ర‌స్టు మెరైన్‌ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/RFyh2B


ఐఐఎస్ఈఆర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌/ఫెలో (చివ‌రితేది: 09.08.2017)
పుణేలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ సంస్థ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌/ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/D73Srp


సెంట్ర‌ల్ ఎల‌క్ట్రో కెమిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్: 07.08.2017)
క‌రైకుడిలోని సెంట్ర‌ల్ ఎల‌క్ట్రో కెమిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


కేయూ - బీఏ, బీకామ్‌ దూర‌విద్య కోర్సులు (చివ‌రితేది: 01.09.2017)
వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ యూనివ‌ర్సిటీ (కేయూ) దూర‌విద్య ద్వారా బీఏ, బీకామ్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/eD14qY

ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో ఖాళీలు (చివ‌రితేది: 12.08.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ & పంచాయత్ రాజ్ వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/dCJ6RC

ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ & ఎడ్యుకేష‌న్‌లో ఖాళీలు (చివ‌రితేది: 15.09.2017)
డెహ్రాడూన్‌లోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ & ఎడ్యుకేష‌న్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/J3QycK


హిందూస్థాన్ కాప‌ర్ లిమిటెడ్‌లో 42 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 19.08.2017)
హిందూస్థాన్ కాప‌ర్ లిమిటెడ్‌ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/cRLsVq

Friday, 28 July 2017

ఉపాధి చూపని ఉద్యాన విద్య
* డిగ్రీ, డిప్లొమాలకు కొలువులు కరవు
* సర్కారు ఉద్యోగాలివ్వరు.. ప్రైవేటులో జీతం చాలదు
* వందలాది నిరుద్యోగుల వేదన
* ఉద్యాన వర్శిటీలో బోధన, పరిశోధనలూ పూజ్యం
https://goo.gl/2vBLfA
డిగ్రీ విద్యార్థుల్లో 'క్రెడిట్ల' కలకలం
* 50 శాతం వస్తేనే పైతరగతికి..
https://goo.gl/fvwxcG
తెలంగాణవ్యాప్తంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు
* వచ్చేనెలలో ఓయూ చరిత్రపై ఛాయాచిత్ర ప్రదర్శన
https://goo.gl/rSRdKJ
నేడు నల్సార్ స్నాతకోత్సవం
* స్నాతకోపన్యాసం ఇవ్వనున్న మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్
https://goo.gl/P4qj1o
ఎస్సెస్సీ - సీజీఎల్‌ స్పెష‌ల్‌
>> Online Grand Tests
>> Model Papers
https://goo.gl/IXJYBB
ఐఐఎస్ఈఆర్‌లో ల్యాబ్ అసిస్టెంట్ (వాక్ ఇన్‌: 01.08.2017)
తిరువనంతపురంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్‌) ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
ఏపీ వైద్యవిధాన ప‌రిష‌త్ ఆసుప‌త్రుల్లో ఉద్యోగాలు
తూర్పు గోదావరి జిల్లాలోని ఏపీ వైద్యవిధాన ప‌రిష‌త్ ఆసుప‌త్రుల్లో కింద తెలిపిన ఖాళీల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్‌ వెలువ‌డింది.
సిరి ఇన్నోవేషన్స్ - సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
సిరి ఐటీ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఇక్ఫాయ్ గ్రూప్‌లో ఐటీ ప్రొఫెష‌న‌ల్స్ 
ఇక్ఫాయ్ ఎడ్యుకేషనల్ గ్రూప్‌ వివిధ ఐటీ ప్రొఫెష‌న‌ల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం (చివరి తేది: 01.09.17)
వ‌రంగ‌ల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ద్వారా 2017-18 సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారిన్ ట్రేడ్‌లో ఎంబీఏ (చివ‌రి తేది: 08.09.17)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారిన్ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) 2018-20 సంవత్సరానికి గాను రెండేళ్ల ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
క‌ర్నూలు ఐసీడీఎస్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేట‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 02.08.17)
క‌ర్నూలు జిల్లా మ‌హిళాభివృద్ధి శిశు సంక్షేమ‌శాఖ అంగ‌న్‌వాడీ కేంద్రాల‌ను అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్ట్ కోఆర్డినేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఎయిమ్స్ రాయ్‌పూర్‌లో 35 పోస్టులు (చివ‌రి తేది: 31.08.17)
చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ఎయిమ్స్ రాయ్‌పూర్‌ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో కన్సల్టెంట్ (వాక్ఇన్ తేది: 03.08.17)
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కాంట్రాక్టు ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టు భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ (చివరి తేది: 08.08.2017)
లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్‌బీఎఫ్‌జీఆర్‌) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
త‌మిళ‌నాడులో 1325 ప్రత్యేక ఉపాధ్యాయ ఖాళీలు (చివ‌రి తేది: 18.08.17)
తమిళనాడు పాఠశాల విద్యాశాఖ, ఇతర శాఖల్లో ప్రత్యేక ఉపాధ్యాయుల భర్తీకి టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ దరఖాస్తులు కోరుతోంది.

ఇండియన్ ఆర్మీలో 142 సివిలియన్ పోస్టులు (చివరి తేది: 16.08.17)
ఇండియన్ ఆర్మీ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ట్రేడ్స్‌మ‌న్, ఫైర్ మ్యాన్ తదితర సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
https://goo.gl/rzfKsd


హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్‌లో 12 ఖాళీలు (చివరి తేది: 18.08.17)
బెంగళూరులోని హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్‌ మార్కెటింగ్ విభాగంలో మేనేజర్ స్థాయి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
https://goo.gl/yHRSpp


హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్ పోస్టులు (చివరి తేది: 18.08.17)
బెంగళూరులోని హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్‌ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
https://goo.gl/oTEGEf

Thursday, 27 July 2017


కర్నూలు డీసీసీబీలో 62 క్లర్కు పోస్టులు (చివరి తేది: 01.08.17)
కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) క్లర్కు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
https://goo.gl/tvcPqJ


ఐఐటీ బాంబేలో నాన్ టీచింగ్ పోస్టులు (చివరి తేది: 16.08.17)
ఐఐటీ బాంబే సీనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్, చీఫ్ లైబ్రరీ ఆఫీసర్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
https://goo.gl/1jRbD


సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ లా (చివరి తేది: 01.08.17)
హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ లా టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివ‌రాలు.....
http://goo.gl/5nOVu


రఘు ఇంజినీరింగ్ కాలేజ్‌లో టీచింగ్ పోస్టులు 
విశాఖపట్నం జిల్లా దాకమర్రిలోని రఘు ఇంజినీరింగ్ కాలేజ్ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
http://goo.gl/5nOVu

జిడస్ హెల్త్ కేర్ లిమిటెడ్ (వాక్ఇన్ తేది: 30.07.17)
జిడస్ హెల్త్ కేర్ లిమిటెడ్ అహ్మదాబాద్ కేంద్రంలో వివిధ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/YK2gt

ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు (వాక్ఇన్: 03.08.17)
కోచిలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ కాంట్రాక్టు ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/YK2gt


ఐఐఎం విశాఖపట్నంలో నాన్ టీచింగ్ పోస్టులు (చివరి తేది: 25.08.17)
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌, విశాఖ‌ప‌ట్నం కాంట్రాక్టు ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
http://goo.gl/1jRbD


గ్రీన్ గ్యాస్ లిమిటెడ్‌లో 15 ఖాళీలు (చివ‌రి తేది: 09.08.17)
గ్రీన్ గ్యాస్ లిమిటెడ్ ఆఫీసర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


నేష‌న‌ల్ ఇన్ఫర్మేటిక్స్ సెంట‌ర్‌లో 340 ఖాళీలు (చివరి తేది: 28.08.17)
భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన నేష‌న‌ల్ ఇన్ఫర్మేటిక్స్ సెంట‌ర్‌ (ఎన్ఐసీ) సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
http://goo.gl/1jRbD


కర్ణాటక స్టేట్ రూరల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ యూనివ‌ర్సిటీ (చివరి తేది: 05.08.17)
కర్ణాటక స్టేట్ రూరల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ యూనివ‌ర్సిటీ 2017-18 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
http://goo.gl/LjTNB

తిరుమల తిరుపతి దేవస్థానాలు (వాక్ఇన్ తేది: 08.08.17)
తిరుమల తిరుపతి దేవస్థానాలు కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జ్‌, టెక్నిక‌ల్ మేనేజ‌ర్‌ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.......
https://goo.gl/3rud4v


లోక్‌స‌భ సెక్రటేరియ‌ట్‌లో 31 ట్రాన్స్‌లేట‌ర్ పోస్టులు (చివరి తేది: 14.08.17)
లోక్‌స‌భ సెక్రటేరియ‌ట్‌ ట్రాన్స్‌లేట‌ర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
https://goo.gl/ho7vta


ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (చివరి తేది: 07.08.17)
ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
https://goo.gl/etzeY7


అనంత‌పురం డీఎంహెచ్ఓలో 32 ఖాళీలు (చివరి తేది: 28.07.17)
అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
https://goo.gl/AW3Kuw


విశాఖ‌ప‌ట్నం డిస్ట్రిక్ట్ అండ్ సెష‌న్స్ జ‌డ్జి  కార్యాల‌యం (చివరి తేది: 26.08.17)
విశాఖ‌ప‌ట్నం డిస్ట్రిక్ట్ అండ్ సెష‌న్స్ జ‌డ్జి  కార్యాల‌యం స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
https://goo.gl/D8wZJ3

Wednesday, 26 July 2017

నీట్ జాబితా ఆధారంగా ఆయుష్‌లో ప్రవేశాలొద్దు
* ఉత్తర్‌ప్రదేశ్ నిర్ణయాన్ని కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు
https://goo.gl/TlOcrh
లా క్లర్కు ఉద్యోగాల 'అర్హతపై హైకోర్టులో వ్యాజ్యం
* వివరాలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశం
https://goo.gl/g6Sykp
28 నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు వెబ్ ఆప్షన్లు
* కాళోజీ విశ్వవిద్యాలయం వెల్లడి
https://goo.gl/TlOcrh
కిశోర బాలికలకు చైతన్య వికాసం
* కళాశాల విద్యార్థినులతో అవగాహన కార్యక్రమాలు
* బాలికా తెలుసుకో మార్గంలో మున్ముందుకు
https://goo.gl/TlOcrh
గురుకుల ప్రకటనలు రద్దు కాలేదు
* వదంతులు నమ్మవద్దన్న టీఎస్‌పీఎస్సీ
* ఆగస్టు 5, 6 తేదీల్లో జరిగే పరీక్షలు వాయిదా
* పీసీబీ పోస్టుల తుది 'కీ' విడుదల

మ‌జ్‌గావ్ డాక్ షిప్‌బిల్డ‌ర్స్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు (చివ‌రితేది: 28.08.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, మ‌జ్‌గావ్ డాక్ షిప్‌బిల్డ‌ర్స్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/DdAcZQ


రాష్ట్రీయ కెమిక‌ల్స్ & ఫ‌ర్టిలైజ‌ర్స్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు (చివ‌రితేది: 27.09.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, రాష్ట్రీయ కెమిక‌ల్స్ & ఫ‌ర్టిలైజ‌ర్స్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/3vqyt4


కామ‌రాజ‌ర్ పోర్ట్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు (చివ‌రితేది: 07.09.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, కామ‌రాజ‌ర్ పోర్ట్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/HnpBxU


కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు (చివ‌రితేది: 25.09.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/UWS1Uf


శ్రీ కృష్ణదేవ‌రాయ యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 17.08.2017)
అనంత‌పురంలోని శ్రీ కృష్ణదేవ‌రాయ యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/P5ACWn


బెల్‌లో 10 డిప్యూటీ ఇంజినీర్‌, సీనియ‌ర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 08.08.2017)
కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/o9aL32


కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్‌లో 15 ఖాళీలు (చివ‌రితేది: 31.08.2017)
కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Zni9LZ


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 21 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టులు (చివ‌రితేది: 10.08.2017)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/xf52uD


షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ మెకానిక‌ల్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 23.08.2017)
ముంబ‌యిలోని షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేట్ మెకానిక‌ల్ ఇంజినీర్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.
వివ‌రాలు....
https://goo.gl/hPq3Bx


ఇండో-టిబెట‌న్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో 303 కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రితేది: 07.09.2017)
ఇండో-టిబెట‌న్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/cFt6ko


హెచ్ఏఎల్ స్కూల్‌లో పీజీటీ, టీజీటీ పోస్టులు (వాక్ఇన్ తేది: 02, 03.08.2017)
కోర్వాలోని హిందూస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) స్కూల్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Hnwdtf


టీటీడ‌బ్ల్యూఆర్ఈఐఎస్‌లో నీట్‌-2018 లాంగ్ ట‌ర్మ్ కోచింగ్ (చివ‌రితేది: 31.07.2017)
తెలంగాణ ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ (టీటీడ‌బ్ల్యూఆర్ఈఐఎస్‌) నీట్‌-2018 ప‌రీక్ష శిక్షణ‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/SLaawo


నేష‌న‌ల్ టెక్నిక‌ల్ రిసెర్చ్ ఆర్గనైజేష‌న్‌లో 99 టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 11.08.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ టెక్నిక‌ల్ రిసెర్చ్ ఆర్గనైజేష‌న్‌ టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/7nMynB

యూపీఎస్సీలో 32 ఖాళీలు (చివ‌రితేది: 10.08.2017)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉన్న‌ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/3nDbby

పవర్‌గ్రిడ్ కార్పొరేష‌న్‌లో 38 ట్రైనీ, అసిస్టెంట్‌ పోస్టులు (చివ‌రితేది: 09.08.2017)
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీఐసీఐఎల్) ఈస్టర్న్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్స్‌లో వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/XEUshg


రాజ్యసభ సెక్రటేరియట్‌లో 115 ఖాళీలు (చివ‌రితేది: 18.08.2017)
భార‌త పార్లమెంట్ విభాగ‌మైన రాజ్యసభ సెక్రటేరియట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/JEPdpW

Tuesday, 25 July 2017


ఆంధ్రబ్యాంకులో స‌బ్‌స్టాఫ్ పోస్టులు (చివ‌రితేది: 31.07.2017)
ఒడిశాలోని ఆంధ్రబ్యాంకు సంబ‌ల్‌పూర్ జోన్ స‌బ్‌స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/kdZhwW

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్ట‌రీలో 574 అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 21.08.2017)
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/TqYgZU


స‌ర్దార్ వ‌ల్లభాయ్‌ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీలో అసిస్టెంట్ డైరెక్టర్ (చివ‌రితేది: 17.08.2017)
హైద‌రాబాద్‌లోని స‌ర్దార్ వ‌ల్లభాయ్‌ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


స‌ర్దార్ వ‌ల్లభాయ్‌ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీలో సీనియ‌ర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (వాక్ఇన్‌: 28.07.2017)
హైద‌రాబాద్‌లోని స‌ర్దార్ వ‌ల్లభాయ్‌ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీ సీనియ‌ర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/Cjkrja


రాష్ట్రీయ మిలిట‌రీ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 10.08.2017)
బెల్గామ్‌లోని రాష్ట్రీయ మిలిట‌రీ స్కూల్ కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/TYgpKD

ఉత్తర‌ప్రదేశ్ యూనివ‌ర్సిటీ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌లో 12 ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: 10.08.2017)
ఉత్తర‌ప్రదేశ్ యూనివ‌ర్సిటీ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/B4m1dR

హైద‌రాబాద్ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు (చివ‌రితేది: 04.08.2017)
హైద‌రాబాద్ హైకోర్టు లా క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/2qp28j

తెలంగాణ‌ సీడీఎంఏలో ఫైనాన్స్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 05.08.2017)
తెలంగాణ ప్రభుత్వ క‌మిష‌న‌ర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ ఫైనాన్స్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/tYB5eN


సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో 12 ఆఫీస‌ర్‌ పోస్టులు (చివ‌రితేది: 28.08.2017)
న్యూదిల్లీలోని సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/i4hs4A

ఐబీపీఎస్‌లో ప్రిన్సిప‌ల్ అఫీషియ‌ల్ లాంగ్వేజ్ ఆఫీస‌ర్ (చివ‌రితేది: 03.08.2017)
ముంబ‌యిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ (ఐబీపీఎస్‌) ప్రిన్సిప‌ల్ అఫీషియ‌ల్ లాంగ్వేజ్ ఆఫీస‌ర్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Tpi2XE

ఓపీజీసీలో డీజీఎం, మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 02.08.2017)
ఒడిశా ప‌వ‌ర్ జ‌న‌రేష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్‌, మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


కార్పొరేష‌న్ బ్యాంకులో 20 మేనేజ‌ర్(లా) పోస్టులు (చివ‌రితేది: 05.08.2017)
కార్పొరేష‌న్ బ్యాంకు లా మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/mA13rj


ఆర్‌బీఐలో డైరెక్టర్‌, ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 11.08.2017)
రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డైరెక్టర్‌, ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/G9UCuS


ఆర్‌బీఐలో రిసెర్చ్ పోస్టులు (చివ‌రితేది: 11.08.2017)
రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రిసెర్చ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Umih1j

Monday, 24 July 2017

సైన్స్‌ అండ్‌ టెక్‌ ఇలా చదివేద్దాం!
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి ఏపీపీఎస్‌సీ సంయుక్త రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ సిలబస్‌కూ, ప్రస్తుతం నిర్వహించే పేపర్‌ సిలబస్‌కీ కొంత తేడా ఉంది. ప్రస్తుత పేపర్‌లో దాదాపు 20 శాతం సిలబస్‌ ఎక్కువ. ఇది మరింత విస్తృతంగా, లోతుగానే కాదు; స్పష్టంగా కూడా ఉందని చెప్పవచ్చు. పరీక్ష దగ్గరపడిన ఈ తరుణంలో దీనికెలా సిద్ధం కావాలో చూద్దాం!
https://goo.gl/EeTKBe
'డిటెన్షన్‌'పై స్వేచ్ఛ రాష్ట్రాలకే...
* కేంద్రమంత్రి ప్రకాశ్ జావ్‌డేకర్
* ఈ సమావేశాల్లోనే గిరిజన, కేంద్ర విశ్వవిద్యాలయాల బిల్లుల ప్రవేశం
https://goo.gl/TlOcrh
సర్కారు వైద్యంలో ఏడాది 'తప్పనిసరి'
* ఉపసంహరణ ప్రతిపాదన పక్కనబెట్టిన ఆరోగ్యశాఖ
* గిరిజన, గ్రామీణ వైద్యంలో పీజీ వైద్యుల సేవలు
* వారికి రూ.80 వేలు, రూ.60 వేలకు వేతనం పెంపు
* వచ్చే కౌన్సెలింగ్ నుంచే వర్తింపు
* తెలంగాణ సర్కారు నిర్ణయం
https://goo.gl/TlOcrh
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 60 ఖాళీలు (చివ‌రితేది: 05.08.2017) 
విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

నిట్ హ‌మిర్‌పూర్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, ఫీల్డ్ వ‌ర్క‌ర్ పోస్టులు (వాక్ఇన్‌: 28.07.2017)
హ‌మిర్‌పూర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, ఫీల్డ్ వ‌ర్కర్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/bnxH8J


నిట్ హ‌మిర్‌పూర్‌లో 49 లెక్చ‌ర‌ర్ పోస్టులు (వాక్ఇన్‌: 26 - 28.07.2017)
హ‌మిర్‌పూర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) లెక్చర‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Emo3cQ


ఆర్‌బీఐలో లీగ‌ల్ క‌న్సల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 11.08.2017)
రిజ‌ర్వబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) లీగ‌ల్ క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/hGCW8q


డాక్టర్ బాల‌సాహెబ్ సావంత్ కొంక‌ణ్ క్రిషి విద్యాపీఠ్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 08.08.2017)
ర‌త్నగిరిలోని డాక్టర్ బాల‌సాహెబ్ సావంత్ కొంక‌ణ్ క్రిషి విద్యాపీఠ్ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/6v5s5R


ఆత్మాలో అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 04.08.2017)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అగ్రిక‌ల్చర‌ల్ టెక్నాల‌జీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఆత్మ) అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ztWUxv


టీపీఎస్‌సీలో 23 ఖాళీలు (చివ‌రితేది: 10.08.2017)
త్రిపుర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప్రోగ్రామ‌ర్‌, రిసెర్చ్ ఆఫీస‌ర్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/GqSLXD


జేఎన్‌టీయూహెచ్‌లో ఎంబీఏ కోర్సు (చివ‌రితేది: 11.08.2017)
హైద‌రాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్ ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/G21zUL

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో డిగ్రీ కోర్సులు (చివ‌రితేది: 04.08.2017)
హైద‌రాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా వివిధ‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/19hy2R


సీఆర్‌పీఎఫ్ ప‌బ్లిక్ స్కూల్‌లో 13 ఖాళీలు (వాక్ఇన్‌: 31.07.2017)
మేడ్చల్ (షామీర్‌పేట్‌)లోని సీఆర్‌పీఎఫ్ ప‌బ్లిక్ స్కూల్ వివిధ టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


మ‌హారాష్ట్ర నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీలో ఖాళీలు (చివ‌రితేది: 10.08.2017)
మ‌హారాష్ట్ర నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/j5FRaq


కొకోన‌ట్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డులో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ (వాక్ఇన్ తేది: 01.08.2017)
విజ‌య‌వాడ‌లోని కొకోన‌ట్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/bGJkve


త‌మిళ‌నాడు కామ‌న్ అడ్మిష‌న్స్ - 2017 (చివ‌రితేది: 06.08.2017)
చెన్నైలోని అన్నా యూనివ‌ర్సిటీ త‌మిళ‌నాడు కామ‌న్ అడ్మిష‌న్స్ - 2017 ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/CfyYDm


ఓయూలో ఎంబీఏ కోర్సులు (చివ‌రితేది: 11.08.2017)
హైద‌రాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాల‌యం (ఓయూ) వ‌ర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ కోసం ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB


రీజిన‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీలో 32 అడ్మినిస్ట్రేటివ్‌, టెక్నిక‌ల్ పోస్టులు (చివ‌రితేది: 31.07.2017)
ఫ‌రీదాబాద్‌లోని రీజిన‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీ అడ్మినిస్ట్రేటివ్‌, టెక్నిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/vLu7n3


ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్
కోల్‌క‌తాలోని ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌ లైబ్రేరియ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/fA9gJW

Sunday, 23 July 2017

ఐబీపీఎస్‌ - ఆర్ఆర్‌బీ: 15,332 ఆఫీస‌ర్స్‌, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
* ఐబీపీఎస్ ద్వారా నియామ‌కాలు
* డిగ్రీ పూర్తిచేసిన‌వాళ్లు అర్హులు
ఫంక్షన‌ల్ క‌న్సల్టెంట్‌
హైద‌రాబాద్‌లోని త్వరానా సంస్థ ఫంక్షన‌ల్ క‌న్సల్టెంట్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ఫంక్షన‌ల్ క‌న్సల్టెంట్‌
https://goo.gl/5nOVu
స‌పోర్ట్‌/డెవ‌ల‌ప‌ర్ - వెబ్ మెథ‌డ్స్
హైద‌రాబాద్‌లోని డెల్టా టెక్నాల‌జీస్ సంస్థ స‌పోర్ట్‌/డెవ‌ల‌ప‌ర్ -వెబ్ మెథ‌డ్స్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
స‌పోర్ట్‌/డెవ‌ల‌ప‌ర్ - వెబ్ మెథ‌డ్స్
https://goo.gl/5nOVu
సి++ డెవ‌ల‌ప‌ర్‌పుణేలోని జియోమెట్రిక్ టెక్నాల‌జీస్ సంస్థ సి++ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...సి++ డెవ‌ల‌ప‌ర్‌https://goo.gl/5nOVu
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
ముంబ‌యిలోని ఎంఎస్‌సీఐ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ - డేటా ఎక్స్‌ట్రాక్షన్‌.
https://goo.gl/5nOVu
హెచ్ఆర్ రిక్రూట‌ర్‌
దిల్లీలోని ఒపులెన్స్ క‌న్సల్టింగ్‌ సంస్థ హెచ్ఆర్ రిక్రూట‌ర్‌ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
హెచ్ఆర్ రిక్రూట‌ర్‌
https://goo.gl/zaoiR
హెచ్ఆర్ అడ్మిన్ ఎగ్జిక్యూటివ్‌
దిల్లీలోని టెక్‌మాగ్నెట్ సంస్థ హెచ్ఆర్ అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
హెచ్ఆర్ అడ్మిన్ ఎగ్జిక్యూటివ్‌
https://goo.gl/zaoiR
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ - C#పుణేలోని ఎమ‌ర్ష‌న్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ - C#https://goo.gl/zaoiR
సాఫ్ట్‌వేర్ డిజైన‌ర్
బెంగ‌ళూరులోని హెవ్లెట్ ప్యాక‌ర్డ్ ఎంట‌ర్‌ప్రైజెస్ సంస్థ సాఫ్ట్‌వేర్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
సాఫ్ట్‌వేర్ డిజైన‌ర్
https://goo.gl/zaoiR
వెబ్ డిజైన‌ర్‌చెన్నైలోని అఫీషియ‌ల్ గేట్స్ సంస్థ వెబ్ డిజైన‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
వెబ్ డిజైన‌ర్‌/యూఐ 
డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/zaoiR
డెవ‌ల‌ప్‌మెంట్ ఆప‌రేష‌న్స్ ఇంజినీర్‌
పుణేలోని బ‌ర్గీయ‌న్ సంస్థ డెవ‌ల‌ప్‌మెంట్ ఆప‌రేష‌న్స్ ఇంజినీర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
డెవ‌ల‌ప్‌మెంట్ ఆప‌రేష‌న్స్ ఇంజినీర్‌
https://goo.gl/zaoiR
టెలి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌
రాయ్‌పూర్‌లోని ఎస్‌జైన్ వెంచ‌ర్స్ సంస్థ టెలి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
టెలి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌
https://goo.gl/zaoiR
కంటెంట్ రైట‌ర్‌
అహ్మ‌దాబాద్‌లోని రుద్రా సాఫ్టెక్ సంస్థ కంటెంట్ రైట‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
కంటెంట్ రైట‌ర్‌
https://goo.gl/zaoiR
ఐసీఐసీఐ బ్యాంకులో పీవో పోస్టులు
ఐసీఐసీఐ బ్యాంకు పీవో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌ (పీవో)
https://goo.gl/zaoiR
కేర‌ళ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్‌ఫెలో (వాక్ఇన్ తేది: 28.07.2017)
కేర‌ళ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాజెక్ట్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
ప్రాజెక్ట్‌ఫెలో
https://goo.gl/YK2gt
పంజాబ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో జూనియ‌ర్ బిజినెస్ అన‌లిస్ట్‌
దిల్లీలోని పంజాబ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జూనియ‌ర్ బిజినెస్ అన‌లిస్ట్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
జూనియ‌ర్ బిజినెస్ అన‌లిస్ట్‌
https://goo.gl/1jRbD