Saturday, 19 August 2017


ఈఎస్ఐ హాస్పిట‌ల్‌లో 21 జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 01.09.2017)
న్యూదిల్లీలోని ఈఎస్ఐ హాస్పిట‌ల్‌ జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/ZHCsWW


ఇస్రో ప్రొప‌ల్ష‌న్ కాంప్ల‌ెక్స్‌లో 41 అప్రెంటీస్ పోస్టులు (చివ‌రితేది: 31.08.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏనిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ సంస్థ సైంటిస్ట్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/KmyR92


ఎన్ఐఏబీలో సైంటిస్ట్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 18.09.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏనిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ (ఎన్ఐఏబీ) సంస్థ సైంటిస్ట్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


జోగింద్రా సెంట్ర‌ల్ కోఆప‌రేటివ్ బ్యాంక్‌లో 20 ఖాళీలు (చివ‌రితేది: 22.08.2017)
సోలాన్‌లోని జోగింద్రా సెంట్ర‌ల్ కోఆప‌రేటివ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజ‌ర్ & ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/18jhMc

అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
హైద‌రాబాద్‌లోని అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/dDAu5u


సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రిన్సిప‌ల్ పోస్టు
సికింద్రాబాద్‌లోని సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రిన్సిప‌ల్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/kxbaxU


ఎన్జీరంగా వ్య‌వ‌సాయ వ‌ర్సిటీలో 77 ఖాళీలు (వాక్ఇన్ తేది: 04, 05.09.2017)
గుంటూరులోని ఆచార్చ ఎన్జీరంగా వ్య‌వ‌సాయం విశ్వ‌విద్యాల‌యం వివిధ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/ihS8hw


బార్క్‌లో ఫార్మ‌సిస్ట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 24.08.2017)
ముంబ‌యిలోన భాభా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్ (బార్క్‌) ఫార్మ‌సిస్ట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/6U5qer


డీఐఎంహెచ్‌లో డిగ్రీ కోర్సులు (చివ‌రితేది: 31.08.2017)
చెన్నైలోని డైరెక్ట‌రేట్ ఆఫ్ ఇండియ‌న్ మెడిసిన్ & హోమియోప‌తి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/uERfPb

మంగ‌ళూరు యూనివ‌ర్సిటీలో బీఈడీ కోర్సు (చివ‌రితేది: 16.09.2017)
మంగ‌ళూరు యూనివ‌ర్సిటీ బీఈడీ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zv9upc

వైజాగ్ పోర్ట్ ట్ర‌స్ట్‌: మెరైన్‌, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ పోస్టులు (చివ‌రితేది: 28.08.2017)
వైజాగ్ పోర్ట్ ట్రస్ట్‌ మెరైన్‌, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/kXLKYC


వైజాగ్ పోర్ట్ ట్ర‌స్ట్‌: అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 20.09.2017)
వైజాగ్ పోర్ట్ ట్రస్ట్‌ అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/qNqPfY


నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌లో 36 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 06.09.2017)
నోయిడాలోని నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/PK2Rbr


స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చ‌ర్‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టు (చివ‌రితేది: 25.08.2017)
విజ‌య‌వాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చ‌ర్ (స్పా) మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
https://goo.gl/fpXUA9


ఏపీ పోస్ట‌ల్ స‌ర్కిల్‌లో 39 మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు (చివ‌రితేది: 18.09.2017)
ఏపీ పోస్ట‌ల్ స‌ర్కిల్ మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Jwf86c

Friday, 18 August 2017

HORTICET - 2017 (Last date: 31.08.2017)
Eligibility: A pass in Horticulture Diploma Course from SKLTSHU/ Dr. YSRHU.
GAIL (India) Limited – 151 Foreman, Jr. Chemist Posts (Last date: 15.09.2017)
Qualification: BBA/ BBS/ BBM/ BMS, Diploma, M.Sc., Bachelor Degree (Relevant discipline) with experience.
SPA, Vijayawada - Medical Officer (Last date: 25.08.2017)
Qualification: MBBS Degree with experience.
Vizag Port Trust - Asst. Secretary, Asst. Traffic Manager Posts (Last date: 20.09.2017)
Qualification: Degree, PG Degree/ Diploma (Relevant discipline) with experience.

ఎన్‌పీవోఎల్‌లో జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (వాక్ఇన్ తేది: 20.08.2017)
కోచ్చిలోని నేవ‌ల్ ఫిజిక‌ల్ & ఓషనోగ్ర‌ఫిక్ ల్యాబొరేట‌రీ జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/o3DeXg


ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ & హాస్పిట‌ల్‌లో 23 ఫ్యాక‌ల్టీ పోస్టులు (వాక్ఇన్: 04 - 07.09.2017)
జోకా(కోల్‌క‌తా)లోని ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ & హాస్పిట‌ల్‌లో ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/FE7m3z


ఓయూ-యూనివ‌ర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఎంఈ/ఎంటెక్‌ స్పాన్స‌ర్డ్ సీట్లు
ఉస్మానియా యూనివ‌ర్సిటీ (ఓయూ) ఆధ్వ‌ర్యంలోని యూనివ‌ర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎంఈ/ ఎంటెక్‌ స్పాన్స‌ర్డ్ కేట‌గిరి సీట్ల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ck7pov

డాక్ట‌ర్ హ‌రిసింగ్ గౌర్ విశ్వ‌విద్యాల‌యంలో 10 నాన్-టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 22.09.2017)
డాక్ట‌ర్ హ‌రిసింగ్ గౌర్ విశ్వ‌విద్యాల‌యం నాన్-టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/w9RU4E


ఎఫ్‌సీఐ - వెస్ట్ బెంగాల్‌ రీజియ‌న్‌లో 82 వాచ్‌మెన్ పోస్టులు (చివ‌రితేది: 18.09.2017)
ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా వెస్ట్ బెంగాల్‌ రీజియ‌న్ వాచ్‌మెన్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/t9QGYp


మ‌హారాష్ట్ర స్టేట్ సీడ్స్ కార్పొరేష‌న్‌లో మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 12.09.2017)
మ‌హారాష్ట్ర స్టేట్ సీడ్స్ కార్పొరేష‌న్‌ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1wcgNT


చిత్తూరు ఐఐఐటీలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (15.09.2017)
చిత్తూరులోని ఇండియ‌న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఐఐఐటీ) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Sd4ybc


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో ఖాళీలు (చివ‌రితేది: 31.08.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/pf75mn


ట‌ర్మిన‌ల్ బాలిస్టిక్స్ రిసెర్చ్ ల్యాబొరేట‌రీలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్‌: 05, 06.09.2017)
చండీగ‌ఢ్‌లోని ట‌ర్మిన‌ల్ బాలిస్టిక్స్ రిసెర్చ్ ల్యాబొరేట‌రీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/AEBhRk


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధాలో ఎండీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 13.09.2017)
చెన్నైలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా ఎండీ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/8PrKuh


శ్రీ కృష్ణ జ్వెల్ల‌రీస్‌లో 54 ఖాళీలు (చివ‌రితేది: 25.08.2017)
హైద‌రాబాద్‌లోని శ్రీ కృష్ణ జ్వెల్ల‌రీస్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/a76Xg9


ఇఫ్లూలో ఎంఏ ఇంగ్లిష్ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 31.10.2017)
హైద‌రాబాద్‌లోని ది ఇంగ్లిష్ & ఫారిన్ లాంగ్వేజెస్ యూనివ‌ర్సిటీ ఆధ్వ‌ర్యంలోని స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ ఎంఏ ఇంగ్లిష్ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/oCcNPq

షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో 40 గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీర్స్ (చివ‌రితేది: 23.08.2017)
షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/eSqfe3


ఐఐఎస్‌టీలో ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 31.08.2017)
తిరువ‌నంత‌పురంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ & టెక్నాల‌జీ కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/owzEXd


ఏపీ - డైరెక్ట‌ర్‌ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్‌లో 12 డాక్ట‌ర్ పోస్టులు (చివ‌రితేది: 28.08.2017)
ఆంధ్ర‌ప్రదేశ్ డైరెక్ట‌ర్‌ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ విభాగం కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో డాక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/TjeD6G

Thursday, 17 August 2017

ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీలో 53 ఖాళీలు (చివ‌రితేది: 11.09.2017)ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...ఖాళీల సంఖ్య: 531) అమ‌ర్‌కంఠ‌క్ క్యాంప‌స్‌: 06https://goo.gl/1jRbD
రైట్స్ లిమిటెడ్‌లో 19 ఖాళీలు (చివ‌రితేది: 07.09.2017)

గురుగ్రామ్‌లోని రైట్స్ లిమిటెడ్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...ఖాళీల సంఖ్య: 191) అడిష‌న‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్: 02
https://goo.gl/1jRbD
కె.ఎల్‌.యూనివ‌ర్సిటీలో టీచింగ్ ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేదీ: 30.08.2017)
విజ‌య‌వాడ‌లోని కోనేరు ల‌క్ష్మ‌య్య యూనివ‌ర్సిటీ వివిధ టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu

క‌ర్ణాట‌క నిట్‌లో ఆఫీస‌ర్ కేడ‌ర్ పోస్టులు (చివ‌రితేదీ: 31.08.2017)
క‌ర్ణాట‌కలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) ఆఫీస‌ర్ కేడ‌ర్ పోస్టుల ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు
కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ybqwm3
ఈసీఐఎల్‌లో 11 ఖాళీలు (చివ‌రితేదీ: 31.08.2017)
హైద‌రాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్‌) వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు
కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ksgs2

 ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎన‌ర్జీలో ఖాళీలు (చివ‌రితేదీ: 31.08.2017)
విశాఖ‌ప‌ట్నంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎన‌ర్జీ (ఐఐపీఈ) వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు
కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ZGzoyG
గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో 151 ఖాళీలు (చివ‌రితేది: 15.09.2017)
గెయిల్ ఇండియా లిమిటెడ్ వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/hBCKuH

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 21 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టులు (చివ‌రితేది: 22.08.2017)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRb

కోల్‌క‌తా పోర్ట్ ట్ర‌స్టులో చీఫ్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 31.10.2017)
కోల్‌క‌తా పోర్ట్ ట్ర‌స్టు చీఫ్ ఇంజినీర్ (మెరైన్ ఆపరేష‌న్స్‌) పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/bh8H7V
పార‌దీప్ పోర్ట్ ట్ర‌స్టులో మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 19.09.2017)
పార‌దీప్ పోర్ట్ ట్ర‌స్టు వివిధ‌ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/HmrYt3

కె.ఆర్‌.నారాయ‌ణ‌న్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీలు (చివ‌రితేది: 15.09.2017)
తిరువ‌నంత‌పురంలోని కేఆర్ నారాయ‌ణ‌న్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విజువ‌ల్ సైన్స్ & ఆర్ట్స్ వివిధ ఖాళీల భ‌ర్తీకి
ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/yccX5

Wednesday, 16 August 2017


ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో 95 ఖాళీలు (చివ‌రితేది: 10.09.2017)
న్యూదిల్లీలోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్-సి సివిలియ‌న్ పోస్టుల‌ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/jBQKhS


ఎన్‌హెచ్ఏఐలో 18 సైట్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 04.09.2017)
నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) సైట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/D66JqR


మేనేజ్‌లో కుక్ పోస్టు (చివ‌రితేది: 31.08.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చ‌ర‌ల్ ఎక్స్‌టెన్ష‌న్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌) కుక్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/SZCjrp


టీసీఐఎల్‌లో డైరెక్ట‌ర్‌ పోస్టు (చివ‌రితేది: 17.10.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, టెలిక‌మ్యూనికేష‌న్స్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్‌)లో డైరెక్ట‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/NYTQf9


సెంట్ర‌ల్ వేర్‌హౌసింగ్ కార్పొరేష‌న్‌లో మేనేజింగ్‌ డైరెక్ట‌ర్‌ పోస్టు (చివ‌రితేది: 20.10.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, సెంట్ర‌ల్ వేర్‌హౌసింగ్ కార్పొరేష‌న్‌లో మేనేజింగ్‌ డైరెక్ట‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/jukw4x


ఎంటీఎన్ఎల్‌లో డైరెక్ట‌ర్‌ పోస్టు (చివ‌రితేది: 30.09.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, మ‌హాన‌గ‌ర‌ టెలిఫోన్ నిగ‌మ్ లిమిటెడ్(ఎంటీఎన్ఎల్‌)లో డైరెక్ట‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Qp12Mb


భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో డైరెక్ట‌ర్‌ పోస్టు (చివ‌రితేది: 23.10.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌)లో డైరెక్ట‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/NRxAaY


ముంబ‌యి రైల్వే వికాస్‌ కార్పొరేష‌న్‌లో సీఎండీ పోస్టు (చివ‌రితేది: 20.10.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, ముంబ‌యి రైల్వే వికాస్ కార్పొరేష‌న్‌ సీఎండీ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/CU3tfJ

చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో డైరెక్ట‌ర్‌ పోస్టు (చివ‌రితేది: 20.10.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్‌లో డైరెక్ట‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/KzZjsx


ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో డైరెక్ట‌ర్‌ పోస్టు (చివ‌రితేది: 18.10.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌)లో డైరెక్ట‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/viKAza

కొచ్చిన్ షిప్ యార్డులో 172 అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 31.08.2017)
కొచ్చిన్ షిప్ యార్డు  అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1mZCS7

Tuesday, 15 August 2017

Cochin Shipyard Limited - 172 Apprentice Posts (Last date: 31.08.2017)
Qualification: Diploma, Degree (Engg./ Tech).
MANAGE, Hyderabad - Cook Post (Last date: 31.08.2017)
Qualification: 10th Class Pass. Diploma in Catering.

నోడ్ జేఎస్ డెవ‌ల‌ప‌ర్‌/సిస్ట‌మ్ అన‌లిస్ట్‌
చెన్నైలోని ప‌వ‌ర్ ఆఫ్ ఎన్ టెక్ స్టూడియో సంస్థ నోడ్ జేఎస్ డెవ‌ల‌ప‌ర్‌/సిస్ట‌మ్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


వెబ్ కంటెంట్ డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని విప్రో సంస్థ వెబ్ కంటెంట్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

 టెకీస్ ఇండియా - సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
లూథియానాలోని టెకీస్ ఇండియా సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

డెవ‌ల‌వ‌ప‌ర్స్ - సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
డెవ‌ల‌వ‌ప‌ర్స్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
పంచ‌కుల‌లోని డాట్ టెక్నాల‌జీస్ సంస్థ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


చెన్నైలోని కంబాట్ వెహికిల్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీవీఆర్‌డీఈ)లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....

యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ నాన్‌టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

దిల్లీ యూనివర్సిటీ ఆధ్వ‌ర్యంలోని రాంజాస్ క‌ళాశాల వివిధ‌ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...

న్యూదిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌ఫ‌ర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) వివిధ ఖాళీల భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ (ఎన్‌ఐబీ) సంస్థ‌ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ విభాగంలో రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివరాలు...

రిషికేష్‌లోని ఎయిమ్స్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....

నార్త్ఈస్ట్ ప్రంటియ‌ర్ రైల్వే, పార్ట్‌టైమ్ డెంట‌ల్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...

ఆయిల్ & నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీఎల్) యూజీసీ నెట్ (నవంబ‌రు) - 2017 ద్వారా వివిధ ఖాళీల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

దిల్లీలోని సంజ‌య్‌గాంధీ మెమోరియ‌ల్ హాస్పిట‌ల్ సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

Monday, 14 August 2017

ఐబీపీఎస్ - 3562 పీవో పోస్టులు (చివరితేది: 05.09.2017)
* మెయిన్స్ పరీక్షలో మార్పులు

ఒరాకిల్ అప్లికేష‌న్ డీబీఏ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఇన్ఫోసిస్ సంస్థ ఒరాకిల్ అప్లికేష‌న్ డీబీఏ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


డిజిట‌ల్ మార్కెటింగ్ అసోసియేట్‌
కోచ్చిలోని ఫింజెంట్ సంస్థ డిజిట‌ల్ మార్కెటింగ్ అసోసియేట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


కోర్‌జావా డెల‌ప‌ర్‌
పుణేలోని విప్రో సంస్థ కోర్‌జావా డెల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్
జైపూర్‌లోని ఎంటోగ్ టెక్నాల‌జీస్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


చెట్టినాడ్ అకాడ‌మీ ఆఫ్ రిసెర్చ్ & ఎడ్యుకేష‌న్‌లో డిగ్రీ, పీజీ కోర్సులు
చెట్టినాడ్ అకాడ‌మీ ఆఫ్ రిసెర్చ్ & ఎడ్యుకేష‌న్‌ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


ఐబీపీఎస్ - 3562 పీవో పోస్టులు (చివరితేది: 05.09.2017)
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ (సీడ‌బ్ల్యూఈ పీవో/ఎంటీ-VII) ద్వారా ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/4rLDHo


ఇర్కాన్ ద‌వ‌న‌గిరి హ‌వేరి హైవే లిమిటెడ్‌లో ఇంజినీర్‌, ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 22.08.2017)
ఇర్కాన్ ద‌వ‌న‌గిరి హ‌వేరి హైవే లిమిటెడ్ హైవే ఇంజినీర్‌, ఫైనాన్స్‌ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/46XMWN


ఎయిర్ ఇండియాలో ఫ్లైట్ ఆప‌రేష‌న్స్ ఆప‌రేట‌ర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 07.09.2017)
ఎయిర్ ఇండియా లిమిటెడ్‌ ఫ్లైట్ ఆప‌రేష‌న్స్ ఆప‌రేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/DzYoD5


ఎయిర్‌లైన్ అలైడ్ స‌ర్వీసెస్ లిమిటెడ్‌లో చీఫ్ ఆఫ్ ఆప‌రేష‌న్స్‌ పోస్టు (వాక్ఇన్ తేది: 17.08.2017)
న్యూదిల్లీలోని ఎయిర్‌లైన్ అలైడ్ స‌ర్వీసెస్ లిమిటెడ్‌ చీఫ్ ఆఫ్ ఆప‌రేష‌న్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/bjd1fM


నిట్, రూర్కెలాలో సీనియ‌ర్‌/జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (చివ‌రితేది: 21.08.2017)
రూర్కెలాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) సీనియ‌ర్‌/జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/NFbV2i


చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 19.08.2017)
చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/7Rtncd


నిట్, రూర్కెలాలో 203 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 11.09.2017)
రూర్కెలాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/pem7xy


జ‌ల్‌గావ్ జ‌న‌తాశ‌క్తి బ్యాంకులో బ్యాంకింగ్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 24.08.2017)
జ‌ల్‌గావ్ జ‌న‌తాశ‌క్తి బ్యాంకు బ్యాంకింగ్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Km5qha


ముంబ‌యి పోర్ట్ ట్ర‌స్టులో 56 స్పోర్ట్స్ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 31.08.2017)
ముంబ‌యి పోర్ట్ ట్ర‌స్టు స్పోర్ట్స్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/3QQKA9

Sunday, 13 August 2017

బ్లూహారిజాన్ ఇన్ఫోటెక్ - కంటెంట్ రైటర్
బ్లూహారిజాన్ ఇన్ఫోటెక్ కంపెనీ కంటెంట్ రైటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
బ్రాండ్‌హైప్ - బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ మేనేజ‌ర్‌
బ్రాండ్‌హైప్ కంపెనీ బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ మేనేజ‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
యాంగ్లర్ - సీనియర్ ఎగ్జిక్యూటివ్
యాంగ్లర్ టెక్నాలజీస్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
యాక్సెంచ‌ర్ - డిజైన్ పాట‌ర్న్స్‌
యాక్సెంచ‌ర్ కంపెనీ డిజైన్ పాట‌ర్న్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మిజిటల్ - వెబ్ డిజైనర్
మిజిటల్ కంపెనీ వెబ్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎస్‌జైన్ వెంచ‌ర్స్ - కాన్సెప్టువ‌ల్‌ రైటర్
ఎస్‌జైన్ వెంచ‌ర్స్ లిమిటెడ్ కాన్సెప్టువ‌ల్‌ రైటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జెన్ టెక్నాలజీస్ - కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్
జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
బిగ్ ట్యాప్ - టెక్స్ట్ అన‌లిటిక్స్ స్పెష‌లిస్ట్‌
బిగ్ ట్యాప్ కంపెనీ టెక్స్ట్ అన‌లిటిక్స్ స్పెష‌లిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జోడీ365 - కంటెంట్ రైటర్
జోడీ365 కంపెనీ కంటెంట్ రైటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ ఇండియా - సీనియర్ ఎగ్జిక్యూటివ్
ట్రేడ్ ఇండియా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎన్ఐటీ మిజోరంలో ఫీల్డ్ స‌ర్వేయ‌ర్ (వాక్ఇన్ తేదిః 23.08.17)
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎన్ఐటీ), మిజోరం తాత్కాలిక ప్రాతిపదికన ఫీల్డ్ సర్వేయర్ పోస్టు భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
ఏసీటీఆర్ఈసీలో ఎస్ఆర్ఎఫ్ (వాక్ఇన్ తేది: 21.08.17)
ముంబయిలోని టాటా మెమోరియ‌ల్ అడ్వాన్స్‌డ్ సెంట‌ర్ ఫ‌ర్ ట్రీట్‌మెంట్‌, రిసెర్చ్ అండ్ ఎడ్యుకేష‌న్ ఇన్ క్యాన్సర్‌ (ఏసీటీఆర్ఈసీ) కాంట్రాక్టు ప్రాతిపదికన ఎస్ఆర్ఎఫ్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
జీబీపీఐహెచ్ఈడీలో ప్రాజెక్టు ఫెలో పోస్టులు (వాక్ఇన్ తేది: 24.08.17)
ఉత్త‌రాఖండ్‌లోని జి.బి.పంత్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాల‌య‌న్ ఎన్విరాన్‌మెంట్ అండ్ స‌స్టయిన‌బుల్ డెవ‌ల‌ప్‌మెంట్ (జీబీపీఐహెచ్ఈడీ) వివిధ ప్రాజెక్టు ఫెలో పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
భువనేశ్వర్ రీజనల్ మెడికల్ రిసెర్చ్ సెంట‌ర్‌లో ఖాళీలు (వాక్ఇన్: ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 15)
భువ‌నేశ్వర్‌లోని రీజ‌న‌ల్ మెడిక‌ల్ రిసెర్చ్ సెంట‌ర్ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న సైంటిస్ట్, ల్యాబ్ టెక్నీషియ‌న్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ క‌ల్చర‌ల్ రిలేష‌న్స్‌లో స్టెనోగ్రాఫ‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 15.09.17)
న్యూదిల్లీలోని ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ క‌ల్చర‌ల్ రిలేష‌న్స్‌ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Brandhype - Business Development Manager
Eligibility : Any Graduate 
Angler Technologies - Senior Executive
Eligibility : Graduates/ Post Graduates 
Accenture - Design Patterns
Eligibility : Any Graduate 
Migital - Web Designer
Eligibility : Any Graduate  
Nexia – Front End Developer
Eligibility : Bachelor’s Degree
Manav Management Group - Accountant
Eligibility : B.Com/ MBA/ PGDM
Sjain Venturers - Conceptual Writer
Eligibility : Any Graduate  
ఐఐఎం కోజికోడ్‌లో రిసెర్చ్ అసోసియేట్ (చివ‌రి తేది: 29.08.17)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), కోజికోడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన రిసెర్చ్ అండ్ పబ్లికేషన్ అసోసియేట్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఐఐఎస్ఈఆర్ పుణెలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (చివరి తేది: 26.08.17)
పుణెలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్‌) కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
యూపీఎస్సీ - 54 ఖాళీలు (చివరి తేది: 31.08.17)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.