Saturday, 2 September 2017

విజువ‌ల్ వెబ్‌సైట్ ఆప్టిమైజ‌ర్ - ఫ్రంట్ఎండ్ ఇంజినీర్‌
విజువ‌ల్ వెబ్‌సైట్ ఆప్టిమైజ‌ర్ కంపెనీ ఫ్రంట్ఎండ్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
* ఫ్రంట్ఎండ్ ఇంజినీర్‌
https://goo.gl/zaoiR
యూఐఎన్ఎఫ్ఓఏ - జావా డెవలపర్
యూఐఎన్ఎఫ్ఓఏ (ఓపీసీ) ప్రైవేట్ లిమిటెడ్ జావా డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
* జావా డెవలపర్
https://goo.gl/zaoiR
కేడీ గ్రూప్స్ - కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కేడీ గ్రూప్స్ కంపెనీ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు........కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్
https://goo.gl/zaoiR
అకైరా - ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలపర్అకైరా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు........ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలపర్https://goo.gl/zaoiR
వైబ్రంట్ ఇన్ఫో - ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డెవలపర్
వైబ్రంట్ ఇన్ఫో కంపెనీ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
* ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డెవలపర్
మొబిలాయిటె - టెక్నికల్ రిక్రూటర్
మొబిలాయిటె టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్నికల్ రిక్రూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
* టెక్నికల్ రిక్రూటర్
https://goo.gl/5nOVu
భావన్ కార్ప్ - సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్‌
భావన్ కార్ప్ కంపెనీ సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
* సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్‌
https://goo.gl/5nOVu
పెలికాన్ - బిజినెస్ ఇంప్లిమెంటేషన్
పెలికాన్ కంపెనీ బిజినెస్ ఇంప్లిమెంటేషన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
* బిజినెస్ ఇంప్లిమెంటేషన్
https://goo.gl/5nOVu
జంబో టెయిల్ - సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
జంబో టెయిల్ కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
* సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
https://goo.gl/5nOVu
ఇన్ఫోగెయిన్ - క‌న్సల్టెంట్ (కంటెంట్ మేనేజ్‌మెంట్‌)
ఇన్ఫోగెయిన్ కంపెనీ క‌న్సల్టెంట్ (కంటెంట్ మేనేజ్‌మెంట్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
* క‌న్సల్టెంట్ - కంటెంట్ మేనేజ్‌మెంట్‌
https://goo.gl/5nOVu
అరెలిక్ - సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌అరెలిక్ కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు.......సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌https://goo.gl/5nOVu

భువ‌నేశ్వ‌ర్ ఎయిమ్స్‌లో లీగ‌ల్ క‌న్స‌ల్టెంట్ పోస్టు (చివ‌రితేది: 03.10.2017)
భువ‌నేశ్వ‌ర్ ఎయిమ్స్‌ లీగ‌ల్ క‌న్స‌ల్టెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/PMMFr6


ఎన్‌జీఎఫ్‌లో 15 సైంటిస్ట్, స‌పోర్టింగ్ స్టాఫ్ పోస్టులు (చివ‌రితేది: 03.10.2017)
డెహ్రాడూన్‌లోని నేష‌న‌ల్ జియోటెక్నిక‌ల్ ఫెసిలిటీ సంస్థ సైంటిస్ట్, స‌పోర్టింగ్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/gk2r12


డీఆర్‌డీవో 81 అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 14, 21.09.2017)
బెంగ‌ళూరులోని డీఆర్‌డీవో ఆధ్వ‌ర్యంలోని ఏరోగ‌నాటిక‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/yavs6C


దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ హాస్పిట‌ల్‌లో 49 సీనియ‌ర్ రెసిడెంట్స్ (వాక్ఇన్ తేది: 18, 25.09.2017)
న్యూదిల్లీలోని దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ హాస్పిట‌ల్ సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/6ZBdLR

స‌ఫ్దార్‌జంగ్ హాస్సిట‌ల్‌లో 309 సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 11 - 16.09.2017)
న్యూదిల్లీలోని స‌ఫ్దార్‌జంగ్ హాస్సిట‌ల్ సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/aZ1ipt


ఓటీఈఎల్‌పీలో ఎక్స్‌ప‌ర్ట్ పోస్టులు (చివ‌రితేది: 11.09.2017)
క‌రంజియా (ఒడిశా)లోని ఇంటిగ్రేడెట్ ట్రైబ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఏజెన్సీ ఎక్స్‌ప‌ర్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
 వివ‌రాలు...
https://goo.gl/yo2s1Y


కోక‌న‌ట్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డులో డిప్యూటీ డెరెక్ట‌ర్ పోస్టులు (చివ‌రితేది: 25.09.2017)
కోక‌న‌ట్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు డిప్యూటీ డెరెక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/3ZZ5Yn


కోక‌న‌ట్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డులో డిప్యూటీ డెరెక్ట‌ర్ పోస్టులు (చివ‌రితేది: 09.10.2017)
కోక‌న‌ట్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు డిప్యూటీ డెరెక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/3ZZ5Yn

Friday, 1 September 2017

రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
*ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది సెప్టెంబ‌ర్ 21
హైద‌రాబాదులోని ఎన్‌జీఆర్ఐలో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టు
*ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది సెప్టెంబ‌ర్ 29


స‌పోర్ట్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని అమెజాన్‌ సంస్థ‌ స‌పోర్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సోష‌ల్ మీడియా స్పెష‌లిస్ట్‌
హైద‌రాబాద్‌లోని ఎక్స్‌పీడియంట్ సంస్థ‌ సోష‌ల్ మీడియా స్పెష‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


టెస్ట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని సీజీఐ సంస్థ టెస్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టు (వాక్ఇన్ తేది: 08.09.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ & పంచాయత్ రాజ్ రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/xAgGKM

మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ & మెకానిక్ ఇంజినీరింగ్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 11, 12.09.2017)
సికిద్రాబాద్‌లోని మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ & మెకానిక్ ఇంజినీరింగ్ వివిధ‌ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
https://goo.gl/1ajg9y


క‌ర్ణాట‌క యూనివ‌ర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు  
ధ‌ర్వాడ్‌లోని క‌ర్ణాట‌క యూనివ‌ర్సిటీ వివిధ‌ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/JBJdxU

శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ మెడిక‌ల్ సైన్సెస్ & టెక్నాల‌జీలో కోర్సులు (చివ‌రితేది: 05.10.2017)
తిరువ‌నంత‌పురంలోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ మెడిక‌ల్ సైన్సెస్ & టెక్నాల‌జీ వివిధ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/fFXT25

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్‌లో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌ (చివ‌రితేది: 15.09.2017)
గాంధీన‌గ‌ర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్‌ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/b3yg1k


ఇండియ‌న్ కోస్ట్ గార్డులో యాంత్రిక్‌ పోస్టులు (చివ‌రితేది: 13.09.2017)
ఇండియ‌న్ కోస్ట్ గార్డు యాంత్రిక్‌ పోస్టుల భ‌ర్తీకి డిప్లొమా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/b3yg1k

స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్‌ప‌టేల్ పోలీస్ అకాడ‌మీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌ (చివ‌రితేది: 20.09.2017)
హైద‌రాబాద్‌లోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్‌ప‌టేల్ నేషనల్ పోలీస్ అకాడ‌మీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/nZqVhj

నిమ్స్‌లో ప్రాజెక్ట్ ఫెలో/అసిస్టెంట్ పోస్టు (చివ‌రితేది: 16.09.2017)
హైద‌రాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (నిమ్స్‌) ప్రాజెక్ట్ ఫెలో/అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/xgVw9M


వాప్‌కాస్‌లో ఇంజినీర్ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 11.09.2017)
వాట‌ర్ & ప‌వ‌ర్ క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (వాప్‌కాస్‌) ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/aCgF29


సీబీఆర్ఐలో 19 సైంటిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 03.10.2017)
రూర్కీలోని సెంట్ర‌ల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/bcTwcv


వీఈసీసీలో 43 స్టైపెండ‌రీ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 23.10.2017)
కోల్‌క‌తాలోని ఏరియేబుల్ ఎనర్జీ సైక్లోట్రోన్ సెంట‌ర్ (వీఈసీసీ) స్టైపెండ‌రీ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/qqPh9i


రైట్స్‌లో 21 ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 21.09.2017)
గురుగ్రామ్‌లోని రైట్స్ లిమిటెడ్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/c4dykb

Thursday, 31 August 2017


ఓఎన్‌జీసీ పెట్రో అడిష‌న్స్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 15.09.17)
గుజ‌రాత్‌లోని ఓఎన్‌జీసీ పెట్రో అడిష‌న్స్ లిమిటెడ్‌ డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
1) డీజీఎం ఈఆర్‌పీ (ఇన్‌చార్జ్‌): 01 పోస్టు
https://goo.gl/1jRbD


డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ (చివ‌రి తేది: 30.09.17)
పుణెలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ లైబ్రరీ అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/cVBrCp


డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ (చివ‌రి తేది: 30.09.17)
పుణెలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ లైబ్రరీ అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/cVBrCp


ఎన్‌టీపీసీ రామ‌గుండంలో మెడిక‌ల్ క‌న్సల్టెంట్ ఖాళీలు (వాక్ఇన్: 13.09.17)
ఎన్‌టీపీసీ రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ కాంట్రాక్టు ప్రాతిపదికన మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు......
https://goo.gl/YK2gt.  

సీఎస్ఐఆర్ - ఎన్ఐఐఎస్‌టీలో ఖాళీలు (వాక్ఇన్: సెప్టెంబ‌రు 11 - 14)
తిరువ‌నంత‌పురంలోని సీఎస్ఐఆర్ - నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఇంట‌ర్‌డిసిప్లిన‌రీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ (ఎన్ఐఐఎస్‌టీ) కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ ప్రాజెక్టు ఫెలో పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు.........
https://goo.gl/EerBTj


వెబ్ రీఇన్వెంట్ - మాగ్నటో ఎక్స్‌ప‌ర్ట్
వెబ్ రీఇన్వెంట్ కంపెనీ మాగ్నటో ఎక్స్‌ప‌ర్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
https://goo.gl/5nOVu

ఏపీ 108 అంబులెన్స్ స‌ర్వీస్‌లో 334 ఖాళీలు (వాక్ఇన్: ఆగస్టు 31 - సెప్టెంబరు 3)
ఆంధ్రప్రదేశ్ ఎమర్జన్సీ రెస్పాన్స్ సర్వీస్ (108 అంబులెన్స్ సర్వీస్)లో వివిధ ఖాళీల భర్తీకి బీవీజీ ఇండియా లిమిటెడ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు........
https://goo.gl/nw6D7L


ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేట‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 15.09.17)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ (ఎన్ఐఆర్‌డీపీఆర్‌) కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/2hDVg8


సీఎస్ఐఆర్ - ఎన్‌జీఆర్ఐలో 38 ఖాళీలు (చివ‌రి తేది: 29.09.17)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ జియోఫిజిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ) టెక్నీషియన్, ఏఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
https://goo.gl/1jRbD


ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ - ఎంఎస్సీ న‌ర్సింగ్ ప్రవేశాలు (చివరి తేది: 11.09.17)
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ అనుబంధ కళాశాలల్లో 2017-18 సంవత్సరానికి గాను ఎంఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...........
https://goo.gl/LjTNB

Wednesday, 30 August 2017


చిత్తూరు ఐఐఐటీలో ఖాళీలు 
చిత్తూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/aDvvEH


ఏఎస్ఆర్‌బీలో 173 స్టెనోగ్రాఫ‌ర్‌, లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌ పోస్టులు (చివ‌రితేది: 25.09.2017)
న్యూదిల్లీలోని అగ్రిక‌ల్చరల్‌ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఏఎస్ఆర్‌బీ) స్టెనోగ్రాఫ‌ర్‌, లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/xDFXzm

ఆర్‌బీఐలో డైరెక్ట‌ర్‌, ఆఫీసర్, లీగ‌ల్ క‌న్స‌ల్టెంట్స్ పోస్టులు (చివ‌రితేది: 05.09.2017)
రిజ‌ర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డైరెక్ట‌ర్‌, ఆఫీసర్, లీగ‌ల్ క‌న్స‌ల్టెంట్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/1jRbD

ఐఐటీ భువ‌నేశ్వ‌ర్‌లో ఫ్యాక‌ల్టీ పోస్టులు 
భువ‌నేశ్వ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/YgXZ8b

టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌లో 60 ఖాళీలు (చివ‌రితేది: 14.09.2017)
టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

ఐఐటీ గోవాలో 21 ఖాళీలు (చివ‌రితేది: 15.09.2017)
గోవాలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ వివిధ నాన్‌టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/Ws5ALV


రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీలో జూనియ‌ర్/సీనియ‌ర్‌ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 08.09.2017)
ఇటాన‌గ‌ర్‌లోని రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/4en2gU


డీఆర్‌డీవో-జీటీఆర్‌ఈలో 150 అప్రెంటిస్ పోస్టులు (చివరితేదీ: 05.09.2017)
బెంగళూరు డీఆర్‌డీవో ఆధ్వ‌ర్యంలోని గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (జీటీఆర్‌ఈ) అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/Luq74q

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - 41 ఖాళీలు (చివరి తేది: 14.09.2017)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్ర‌భుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/4bMyMB

ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్‌లో స్టెనోగ్రాఫర్ పోస్టులు (చివ‌రితేది: 15.09.2017)
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/uggSqK


రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీలో 30 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 10.10.2017)
ఇటాన‌గ‌ర్‌లోని రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/jo8WdM

కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ విద్యామందిర్‌లో ఖాళీలు
జామ్‌న‌గ‌ర్(గుజ‌రాత్‌)లోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ విద్యామందిర్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/2HwThn


అమెజాన్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 02, 03.09.2017)
హైద‌రాబాద్‌లోని అమెజాన్ సంస్థ క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ అసోసియేట్స్‌, ట్రాన్స్‌పొర్టేష‌న్ స్పెష‌లిస్ట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/Xzz8Pa


ఇండియ‌న్ పోర్ట్ రైల్ కార్పొరేష‌న్‌లో 10 ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 30.09.2017)
ముంబ‌యిలోని ఇండియ‌న్ పోర్ట్ రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ మేనేజ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1bP3bA

Tuesday, 29 August 2017


మిధానీలో మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 13.09.2017)
హైద‌రాబాద్‌లోని మిశ్ర‌ధాతు నిగ‌మ్ లిమిటెడ్ (మిధానీ) వివిధ మేనేజ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1bP3bA


ఐహెచ్ఎంలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు (చివ‌రితేది: 11.09.2017)
గాంధీన‌గ‌ర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ (ఐహెచ్ఎం) టీచింగ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


ఐఐఎస్ఈఆర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 05.09.2017)
భోపాల్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్‌) సంస్థ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో,
అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
1) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో: 01
https://goo.gl/x9pmpY

టీఎంసీలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 02.09.2017)
ముంబ‌యిలోని టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ (టీఎంసీ) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి
ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
1) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో: 01
https://goo.gl/x9pmpY
డేటా అన‌లిస్ట్‌
పుణేలోని ఎఫినిటిక్స్ సంస్థ డేటా అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* డేటా అన‌లిస్ట్‌
https://goo.gl/zaoiR
కంటెంట్ రైట‌ర్‌
సూర‌త్‌లోని ఈజీ టెక్నోసిస్ సంస్థ కంటెంట్ రైట‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* కంటెంట్ రైట‌ర్‌
https://goo.gl/zaoiR
టీమ్ మెంబ‌ర్‌
హైద‌రాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా సంస్థ టీమ్ మెంబ‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* టీమ్ మెంబ‌ర్‌
https://goo.gl/zaoiR
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీరింగ్ అసోసియేట్‌
నోయిడాలోని ఫిజిర్వ్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీరింగ్ అసోసియేట్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీరింగ్ అసోసియేట్‌
https://goo.gl/zaoiR
హెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
కోల్‌క‌తాలోని కేపిట‌ల్ నంబ‌ర్స్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/zaoiR
సీడాక్‌లో 67 ప్రాజెక్ట్ ఇంజినీర్‌, ప్రాజెక్ట్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 18.09.2017)నోయిడాలోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆప్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్‌) ప్రాజెక్ట్ ఇంజినీర్‌,
ప్రాజెక్ట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
...పోస్టుల సంఖ్య‌: 67https://goo.gl/1jRbD


సీపీసీఆర్ఐలో స్కిల్డ్ న‌ర్స‌రీ అసిస్టెంట్‌ పోస్టులు (వాక్ఇన్: 20.09.2017)
క‌సార‌గాడ్(కేర‌ళ‌)లోని సెంట్ర‌ల్ ప్లాంటేష‌న్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ స్కిల్డ్ న‌ర్స‌రీ అసిస్టెంట్‌ పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ని
ర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* స్కిల్డ్ న‌ర్స‌రీ అసిస్టెంట్‌: 03
https://goo.gl/LxrGXf
సీపీసీఆర్ఐలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (వాక్ఇన్: 19.09.2017)
క‌సార‌గాడ్(కేర‌ళ‌)లోని సెంట్ర‌ల్ ప్లాంటేష‌న్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ని
ర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో: 02
https://goo.gl/FpcLtw
ఐఐఎంఆర్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్: 30.08.2017)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ (ఐఐఎంఆర్‌) సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ని
ర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో: 01
https://goo.gl/evTodc
ఓయూలో దూర‌విద్య పీజీ డిప్లొమా కోర్సు (చివ‌రితేది: 16.09.2017)
ఉస్మానియా యూనిర్సిటీ ఆధ్వ‌ర్యంలోని ప్రొఫెస‌ర్ జి.రాంరెడ్డి సెంట‌ర్ ఫ‌ర్ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ (పీజీఆర్ఆర్‌సీడీఈ) పీజీ
డిప్లొమా కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/zg2bws
ఏపీడీఎంఈలో జీఎన్ఎం, పీబీడీసీ కోర్సులు (చివ‌రితేది: 01.09.2017)
విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ ఆఫీస్ మూడేళ్ల జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్ & మిడ్‌వైఫ‌రీ,
ఏడాది పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్సులో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/FDde9

ఏపీపీఎంబీలో పారామెడిక‌ల్ డిప్లొమా కోర్సులు (చివ‌రితేది: 05.09.2017)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారామెడిక‌ల్ బోర్డు, ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల్లో డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/yt1Bxj

Monday, 28 August 2017

JAM - 2018
ఐఐటీల్లో పీజీ చేద్దామా?

కోర్ జావా డెవ‌ల‌ప‌ర్‌
పుణేలోని విప్రో సంస్థ కోర్ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


నార్త్-సౌత్ ఫౌండేష‌న్ స్కాల‌ర్‌షిప్స్ (చివ‌రితేది: 17.09.2017)
అమెరికా ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తున్న నార్త్-సౌత్ ఫౌండేష‌న్ తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశంలోని 18 రాష్ట్రాల్లో ప్ర‌తిభావంతులైన పేద విద్యార్థులకు స్కాల‌ర్‌షిప్స్ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ySNThL


ఎన్ఐఈపీఎమ్‌డీలో ఖాళీలు (వాక్ఇన్ తేది: 05.09.2017)
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఎంప‌వ‌ర్‌మెంట్ ఆఫ్ ప‌ర్సన్స్ విత్ మ‌ల్టీ డిజేబిలిటీస్‌ (ఎన్ఐఈపీఎమ్‌డీ) వివిధ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు...
https://goo.gl/P7FNwk


ఈస్ట‌ర్న్‌ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో సీఎండీ పోస్టు (చివ‌రితేది: 25.10.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, ఈస్ట‌ర్న్‌కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ సీఎండీ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/G9uApn

ఈస్ట‌ర్న్‌ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో డైరెక్ట‌ర్‌ పోస్టు (చివ‌రితేది: 30.10.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, ఈస్ట‌ర్న్‌కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ డైరెక్ట‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/dJ4wzk

సెంట్ర‌ల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో డైరెక్ట‌ర్‌ పోస్టు (చివ‌రితేది: 31.10.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, సెంట్ర‌ల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ డైరెక్ట‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/3KYNCe

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో డైరెక్ట‌ర్‌ పోస్టు (చివ‌రితేది: 27.10.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, గోవా షిప్‌యార్డు లిమిటెడ్‌ డైరెక్ట‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/fs3S3E

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ స‌ద‌ర‌న్ రీజియ‌న్‌లో 66 ఖాళీలు (చివ‌రితేది: 24.09.2017)
స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ స‌ద‌ర‌న్ రీజియ‌న్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/AC2pAz


వైసీఎంహెచ్‌లో 53 టీచింగ్ పోస్టులు (వాక్ఇన్‌ తేది: 07.09.2017)
పుణెలోని య‌శ్వంత్‌రావు చ‌వాన్ మెమోరియ‌ల్ హాస్పిట‌ల్‌ (వైసీఎంహెచ్‌) ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/7B8SyF


జామ్ - 2018 (చివ‌రి తేదీ: 10.10.2017)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ విద్యాసంస్థ‌ల్లో ఎంఎస్సీ, ఎంఎస్సీ- పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశానికి జాయింట్ అడ్మిష‌న్ టెస్ట్ ఫ‌ర్ ఎంఎస్సీ (జామ్‌) - 2018 ద్వారా ఐఐటీ బాంబే ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూట్ టెస్ట్ (మ్యాట్‌) - 2017 
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేష‌న్ ఎంబీఏ, పీజీడీఎం, ఇత‌ర మేనేజ్‌మెంట్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూట్ టెస్ట్ (మ్యాట్‌)-2017 (సెప్టెంబ‌రు) ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LjTNB


ఓయూలో దూర‌విద్య ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు (చివ‌రితేది: 05.09.2017)
ఉస్మానియా యూనివ‌ర్సిటీ దూర‌విద్య ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/LjTNB


ఐఐఎఫ్ఎంలో పీజీ డిప్లొమా కోర్సు
భోపాల్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్ఎం) 2018-20 విద్యా సంవ‌త్స‌రానికి పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/78ziSH

ఎన్ఐఈపీఎమ్‌డీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ప్రొస్థేటిస్ట్‌/ఆర్థోటిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 20.09.2017)
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఎంప‌వ‌ర్‌మెంట్ ఆఫ్ ప‌ర్సన్స్ విత్ మ‌ల్టీ డిజేబిలిటీస్‌ (ఎన్ఐఈపీఎమ్‌డీ) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ప్రొస్థేటిస్ట్‌/ఆర్థోటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/jVJRBs


ఇండియ‌న్ నేవీలో 17 షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ పోస్టులు (చివ‌రి తేది: 16.09.2017)
ఇండియ‌న్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్, అబ్జర్వర్‌, పైల‌ట్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/BE6cdc

Sunday, 27 August 2017

ప్రొఫెస‌ర్ ఉద్యోగాలు
పుణెలోని య‌శ్వంత్‌రావు చ‌వాన్ మెమోరియ‌ల్ హాస్పిట‌ల్‌లో ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఉద్యోగాల‌ భ‌ర్తీ కోసం పింప్రి చించ్వాడ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఎన్ఐఈపీఎమ్‌డీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ (చివ‌రితేది: 20.09.2017)
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఎంప‌వ‌ర్‌మెంట్ ఆఫ్ ప‌ర్సన్స్ విత్ మ‌ల్టీ డిజేబిలిటీస్‌ (ఎన్ఐఈపీఎమ్‌డీ)లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ప్రొస్థటిస్ట్/ ఆర్థోటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ఆహ్వానం ప‌లుకుతోంది.
ఉస్మానియా యూనివ‌ర్సిటీలో పీజీ కోర్సులు (చివ‌రి తేది: 31.10.2017)
హైద‌రాబాద్‌లోని ఉస్మానియా యూనివ‌ర్సిటీ వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఓయూలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు (చివ‌రి తేది: 05.09.2017)
దూర‌విద్య విధానంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివ‌ర్సిటీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జామ్-2018 (చివ‌రి తేదీ: 10.10.2017)
2018-19 సంవ‌త్సరానికి భువ‌నేశ్వర్‌, బాంబే, దిల్లీ, ధ‌న్‌బాద్‌, గాంధీన‌గ‌ర్‌, గువాహ‌టీ, హైద‌రాబాద్, ఇండోర్‌, జోధ్‌పూర్‌, కాన్‌పూర్‌, ఖ‌రగ్‌పూర్‌, మ‌ద్రాస్‌, పాట్నా, రూర్‌కీ, రోపార్ ఐఐటీలు; ఐఐఎస్‌సీ బెంగ‌ళూరు ఎమ్మెస్సీ, జాయింట్ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల‌కు నిర్వహించే జాయింట్ అడ్మిష‌న్ టెస్ట్ (జామ్‌-2018) ప్రక‌ట‌న వెలువ‌డింది.
మ్యాట్‌-2017 (చివ‌రి తేది: 04.09.2017)
మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సెప్టెంబ‌ర్‌)-2017 నిర్వహ‌ణ‌కు గాను ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేష‌న్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌చేసింది.
ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశాల కోసం భోపాల్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్ ద‌ఖాస్తులు కోరుతోంది.
ఐఎఫ్‌జీటీబీలో జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్‌ఫెలో పోస్టులు(వాక్ ఇన్: 29.08.2017)
త‌మిళనాడులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ రీసెర్చ్, ఎడ్యుకేష‌న్‌ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ కింద తెలిపిన‌ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది
వెబ్‌డెవ‌ల‌ప‌ర్
పుణెలోని బ్రైన్‌స్ట్రోమ్ సంస్థ వెబ్‌డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగాల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
వెబ్‌డెవ‌ల‌ప‌ర్ 
https://goo.gl/5nOVu
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌
దిల్లీలోని కేడీ గ్రూప్స్ సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌
https://goo.gl/5nOVu
ఇన్నోవేటివ్ కంటెంట్ రైట‌ర్‌
అహ్మదాబాద్‌లోని టెక్నో ఇన్‌ఫోనెట్‌ సంస్థ ఇన్నోవేటివ్ కంటెంట్ రైట‌ర్‌ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
ఇన్నోవేటివ్ కంటెంట్ రైట‌ర్‌
https://goo.gl/5nOVu
ఇండియ‌న్ నేష‌న‌ల్ సైన్స్ అకాడ‌మీలో ఫెలోషిప్‌లు (చివ‌రి తేది: 25 అక్టోబ‌రు)
దిల్లీలోని ఇండియ‌న్ నేష‌న‌ల్ సైన్స్ అకాడ‌మీ ఇండోజ‌ప‌నీస్ జాయింట్ ప్రాజెక్ట్ లో భాగంగా 2017-18 రిస‌ర్చర్ ఫెలోషిప్  ప్రోగ్రామ్ కు నిపుణులైన శాస్త్రవేత్తలు/ రిస‌ర్చర్స్ నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
https://goo.gl/x9pmpY
ఇండియ‌న్ నేవీలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్ కోర్సులు(చివ‌రి తేది: సెప్టెంబ‌రు 16)
ఇండియ‌న్ నేవీ అవివాహితులైన యువ‌తీ, యువ‌కుల నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్ కోర్సులకు 2018 సంవ‌త్సరానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
https://goo.gl/1jRbD