Saturday, 16 September 2017


ఎన్‌సీసీబీఎంలో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ పోస్టు (చివ‌రితేది: 16.10.2017)
నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ సిమెంట్ & బిల్డింగ్ మెటీరియ‌ల్స్ (ఎన్‌సీసీబీఎం) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/9A8Akq


బీపీపీఐలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ పోస్టు (చివ‌రితేది: 15.10.2017)
బ్యూరో ఆఫ్ ఫార్మా పీఎస్‌యూ ఆఫ్ ఇండియా (బీపీపీఐ) కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/bgVEHx


ఎండీఐలో పీజీ కోర్సులు (చివ‌రితేది: 24.11.2017)
మేనేజ్‌మెంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎండీఐ) పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1GrpJj


సీఎస్ఐఆర్‌-యూజీసీ నెట్ - 2017 (చివ‌రితేది: 23.09.2017)
సైన్స్ విభాగంలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలోషిప్‌, లెక్చ‌ర్‌షిప్ కోసం సీఎస్ఐఆర్‌-యూజీసీ నెట్ - 2017 ఉమ్మ‌డి అర్హ‌త‌ ప‌రీక్ష ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు.
వివ‌రాలు...
https://goo.gl/pwUW55


దిల్లీ టెక్న‌లాజిక‌ల్‌ యూనివ‌ర్సిటీలో 16 స్టెనోగ్రాఫ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 06.11.2017)
దిల్లీ టెక్న‌లాజిక‌ల్‌ యూనివ‌ర్సిటీ స్టెనోగ్రాఫ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/jhpNp7



ఐఐటీ హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టు (వాక్ఇన్ తేది: 27.09.2017)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/YK2gt


ఎన్ఈఐఎస్‌టీలో 18 ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 22.09.2017)
జోర్హాత్‌లోని నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాల‌జీ (ఎన్ఈఐఎస్‌టీ) ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/YK2gt



ఐఐటీ హైద‌రాబాద్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 20.09.2017)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/x9pmpY


ఐఐటీ రూర్కీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు (చివ‌రితేది: 30.09.2017)
రూర్కీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/x9pmpY

ఐఐటీ భువ‌నేశ్వ‌ర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 03.10.2017)
భువ‌నేశ్వ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/x9pmpY


జేబీ గ్రూప్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్, ఆర్కిటెక్ట్ పోస్టులు (చివ‌రితేది: 25.09.2017)
హైద‌రాబాద్‌లోని జేబీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్‌ ఇన్‌స్టిట్యూష‌న్స్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ఆర్కిటెక్ట్, ఇత‌ర‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


విట్స్‌లో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 30.09.2017)
క‌రీంన‌గ‌ర్‌లోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ & సైన్స్ (విట్స్‌) టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


జీఐఈటీలో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు  (చివ‌రితేది: 19.09.2017)
రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని గోదావ‌రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీ టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu

యూనివ‌ర్సిటీ ఆఫ్ కోల్‌క‌తాలో డిప్లొమా, స‌ర్టిఫికేట్ కోర్సులు (చివ‌రితేది: 26.10.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ కోల్‌క‌తా డిప్లొమా, స‌ర్టిఫికేట్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


పండిట్ దీన్‌ద‌యాళ్ పెట్రోలియం యూనివ‌ర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 16.02.2018)
గాంధీన‌గ‌ర్‌లోని పండిట్ దీన్‌ద‌యాళ్ పెట్రోలియం యూనివ‌ర్సిటీ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


కొచ్చిన్ షిప్‌యార్డులో 30 ఫైర్‌మ్యాన్‌, సేఫ్టీ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 24.09.2017)
కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్‌ ఫైర్‌మ్యాన్‌, సేఫ్టీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

సీడీఎస్‌సీవోలో సీనియ‌ర్ ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 25.10.2017)
సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ (సీడీఎస్‌సీవో) సీనియ‌ర్ ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LNAwhg

Friday, 15 September 2017


ఐహెచ్‌బీటీలో 51 ఖాళీలు (వాక్ఇన్ తేది: 27 - 29.09.2017)
పాలంపూర్ (హిమాచ‌ల్ ప్రదేశ్‌)లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాల‌య‌న్ బ‌యోరిసోర్స్ టెక్నాల‌జీ వివిధ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/5y8a8T


ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో ఇంటెన్సివ్ ట్రైనింగ్ కోర్సు 
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థ ఇంటెన్సివ్ ట్రైనింగ్ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


బామ‌ర్ లారీ & కంపెనీ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 03.10.2017)
కోల్‌క‌తాలోని బామ‌ర్ లారీ & కంపెనీ లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/kWXZyC


ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో అసిస్టెంట్ ఎడిట‌ర్‌ పోస్టు (చివ‌రితేది: 30.09.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ & పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎడిట‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/P8GojQ


స‌త్య‌జిత్‌రే  ఫిల్మ్ & టెలివిజ‌న్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీలు (చివ‌రితేది: 06.10.2017)
కోల్‌క‌తాలోని స‌త్య‌జిత్‌రే  ఫిల్మ్ & టెలివిజ‌న్‌ ఇన్‌స్టిట్యూట్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/dDsCzH

ఏఐసీఐఎల్‌లో 50 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 10.10.2017)
అగ్రికల్చ‌ర్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ఏఐసీఐఎల్‌)లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/JG7dZF


ఇస్రోలో 80 సైంటిస్ట్‌/ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 05.10.2017)
ఇస్రో సెంట్ర‌లైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు సైంటిస్ట్‌/ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/QBsHda


ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (చివ‌రితేది: 03.10.2017)
ఖ‌ర‌గ్‌పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


ఐఐటీ కాన్పూర్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (చివ‌రితేది: 30.09.2017)
ఐఐటీ కాన్పూర్‌ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


అసోసియేట్ ట్రైనీ ఇంజినీర్ (వాక్ఇన్ తేది: 16, 18.09.2017)
హైదరాబాద్‌లోని సీఎంఎస్ ఐటీ స‌ర్వీసెస్ సంస్థ అసోసియేట్ ట్రైనీ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌లో ఇంజినీర్ ట్రైనీ పోస్టు (వాక్ఇన్ తేది: 03.10.2017)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌ ఇంజినీర్ ట్రైనీ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


క‌ర్ణాట‌క సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో రిసెర్చ్ అసిస్టెంట్ (వాక్ఇన్ తేది: 19.09.2017)
క‌ర్ణాట‌క సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాల‌జీలో ఖాళీలు (వాక్ఇన్ తేది: 22.09.2017)
రూర్కీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఐఐఎస్‌డ‌బ్ల్యూబీఎంలో ఎంబీఏ, ఎంహెచ్ఆర్ఎం పోగ్రామ్స్ (చివ‌రితేది: 15.12.2017)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ వెల్ఫేర్ & బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఐఐఎస్‌డ‌బ్ల్యూబీఎం) పీజీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


జేఎన్‌యూలో ఎంఎస్సీ, ఎంటెక్ కోర్సులు (చివ‌రితేది: 13.10.2017)
న్యూదిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ (జేఎన్‌యూ) క‌ంబైన్డ్ బ‌యోటెక్నాల‌జీ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేష‌న్- 2018 ద్వారా ఎంఎస్సీ, ఎంటెక్ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


జీహెచ్ఎంసీలో 126 సైట్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 20.09.2017)
గ్రేటర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) సైట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

Thursday, 14 September 2017


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 200 జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌లు  (చివ‌రి తేదీ: అక్టోబ‌రు 17)
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) 200 జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ (జేఈ) పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
https://goo.gl/d5kZ9Q

బీఎస్ఎఫ్‌లో 1074 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టులు (చివ‌రి తేదీ: అక్టోబ‌రు 15)
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌) 1074 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ (మేల్‌) పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది.
https://goo.gl/mSUjNp


లార్డ్స్ ఇన్‌స్టిట్యూట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ (వాక్ఇన్: సెప్టెంబరు 16, 17)
హైద‌రాబాద్ (హిమాయ‌త్‌సాగ‌ర్) లోని లార్డ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు.......
https://goo.gl/YK2gt


వి.ఒ.చిదంబ‌ర‌నార్ పోర్ట్ ట్రస్ట్‌లో ప‌ర్సన‌ల్ అసిస్టెంట్ (చివ‌రి తేది: 29.09.17)
ట్యుటికోర‌న్‌లోని వి.ఒ.చిదంబ‌ర‌నార్ పోర్ట్ ట్రస్ట్‌ ప‌ర్సన‌ల్ అసిస్టెంట్ టు హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
https://goo.gl/YcYfbm


నవ నలంద మహావిహారలో 18 టీచింగ్ పోస్టులు (చివరి తేది: 25.09.17)
నలంద (బిహార్)లోని నవ నలంద మహావిహార వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
https://goo.gl/L7H9TM


నేషనల్ పోలీస్ అకాడమీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (చివరి తేది: 05.10.17)
హైద‌రాబాద్‌లోని స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీ కాంట్రాక్టు ప్రాతిపదికన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/G7xgqC


నేషనల్ పోలీస్ అకాడమీలో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (చివరి తేది: 16.10.17)
హైద‌రాబాద్‌లోని స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీ కాంట్రాక్టు ప్రాతిపదికన జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/PgH3qs

రాంచీ ఆర్ఐఎంఎస్‌లో ప్రొఫెస‌ర్ పోస్టులు (చివరి తేది: 14.10.17)
రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఆర్ఐఎంఎస్‌) ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/pogne8

ఎస్‌కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు (చివరి తేది: 05.10.17)
అనంతపురంలోని శ్రీ కృష్ణదేవ‌రాయ యూనివ‌ర్సిటీ (ఎస్‌కేయూ) ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
https://goo.gl/uboQ4u


ఎస్‌కేయూలో అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు (చివరి తేది: 05.10.17)
అనంతపురంలోని శ్రీ కృష్ణదేవ‌రాయ యూనివ‌ర్సిటీ (ఎస్‌కేయూ) ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
https://goo.gl/mqpnLE


తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో 68 పోస్టులు (చివరి తేది: 16.10.17)
తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో సీడీపీవో, ఏసీడీపీవో పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/VZ2Pxm


వైకుంఠ్ మెహ‌తా నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోఆప‌రేటివ్ మేనేజ్‌మెంట్ (చివ‌రి తేదిః 31.03.18)
పుణెలోని వైకుంఠ్ మెహ‌తా నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోఆప‌రేటివ్ మేనేజ్‌మెంట్ రెండేళ్ల పీజీడీఎం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/LjTNB


ఐఐటీ రూర్కీలో పీహెచ్‌డీ ప్రోగ్రాములు (చివరి తేది: 26.09.17)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ), రూర్కీ 2017-18 స్ప్రింగ్ సెమిస్టర్‌కు గాను పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/X2yxxZ

Wednesday, 13 September 2017


ఎస్‌బీఐలో 41 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టులు (చివ‌రితేది: 06.10.2017)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....


బెల్‌లో కాంట్రాక్ట్ ఇంజినీర్‌, ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 27.09.2017)
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) కాంట్రాక్ట్ ఇంజినీర్‌, ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/oLmMNC


జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌లో ఖాళీలు  (చివ‌రితేది: 25.09.2017)
నాగ్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాల‌జీ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/CqFc2r


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాల‌జీలో ఖాళీలు (చివ‌రితేది: 30.09.2017)
నాగ్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాల‌జీ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/f9GDSx
  


చెన్నైలోని ఎంఆర్ఎఫ్ సంస్థ టెర్రిటొరీ సేల్స్‌ సూప‌ర్‌వైజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ifV68B



జెనెసిస్‌లో డెవలపర్ పోస్టులు (చివ‌రితేది: 04.02.2018)
జెనెసిస్ సంస్థ చెన్నై, హైదరాబాద్‌లో ప‌నిచేయ‌డానికి వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ZxR2ph


ఇక్‌ఫాయ్ బిజినెస్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 30.09.2017)
హైద‌రాబాద్‌లోని ఇక్‌ఫాయ్ బిజినెస్ స్కూల్ వివిధ‌ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/pqWGRp


ఐవోసీఎల్‌లో ఆఫీస‌ర్‌/ఇంజినీర్‌ పోస్టులు (చివ‌రితేది: 04.02.2018)
ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ గేట్‌-2018 ద్వారా ఆఫీస‌ర్‌/ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/AFuyn7


ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో డైరెక్ట‌ర్ పోస్టు (చివ‌రితేది: 15.11.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్ (ఎన్ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్‌లో డైరెక్ట‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/2BVimM


హెచ్ఈసీఎల్‌లో డైరెక్ట‌ర్ పోస్టు (చివ‌రితేది: 16.10.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, హెవీ ఇంజినీరింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (హెచ్ఈసీఎల్‌)లో డైరెక్ట‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/pCEdGU


భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియ‌ర్‌ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 07.10.2017)
ఘ‌జియాబాద్‌లోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ సీనియ‌ర్‌ ఇంజినీర్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Uk4Hq9


కొచ్చిన్ షిప్‌యార్డులో సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 20.10.2017)
కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్ సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/V71FfJ

రాష్ట్రీయ కెమిక‌ల్స్ & ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌లో 14 ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 13.10.2017)
ముంబ‌యిలోని రాష్ట్రీయ కెమిక‌ల్స్ & ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ ఫైనాన్స్ విభాగంలో ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/7KAXa7

Tuesday, 12 September 2017


కొచ్చిన్ షిప్‌యార్డులో 43 ఖాళీలు (చివ‌రితేది: 24.09.2017)
కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్ షిప్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


తెలంగాణ వైద్య విద్యాశాఖలో 274 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 25.10.2017)
తెలంగాణ వైద్య విద్యాశాఖలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/H97Y4d
ఐఐఎం-ఏలో ఫెలో ప్రొగ్రాం (చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 22, 2018)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - అహ్మదాబాద్‌ (ఐఐఎం - ఏ) ఫెలో ప్రొగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌పీఎం) కోర్సుల్లో ప్రవేశానికి ప్రక‌టన‌ విడుద‌ల చేసింది. ఎఫ్‌పీఎం పీహెచ్‌డీతో స‌మాన‌మైన కోర్సు.
ఈఎస్ఐసీ - న్యూదిల్లీలో టీచింగ్ పోస్టులు (వాక్‌-ఇన్ 14.09.17)
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఐఎస్ఐసీ) ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. 
మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్‌లో ఉద్యోగాలు (చివ‌రి తేదీ: సెప్టెంబ‌రు 18, 2017)
మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్‌, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వివిధ పోస్టుల‌కు ప్రక‌ట‌న విడుద‌ల చేసింది.

యూనివ‌ర్సిటీ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రాం (చివరి తేది: 03.10.2017)
బాగల్‌కోట్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ కింద తెలిపిన పీజీ డిప్లొమా ప్రోగ్రాంలో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ప్రోగ్రాం వివరాలు:
https://goo.gl/hE9RC3


ఎన్ఐఎన్‌లో సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలో (వాక్ ఇన్ తేది: 03.10.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీష‌న్.. సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలో నియామ‌కానికి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు వివ‌రాలు:
https://goo.gl/RtZEYh


నార్మ్‌లో కంప్యూటర్ అసిస్టెంట్ (వాక్ ఇన్‌: 22.09.2017)
హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కంప్యూటర్ అసిస్టెంట్ నియామ‌కానికి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
https://goo.gl/wLN1vs


ఓయూలో ఎంఎస్సీ డిప్లొమా కోర్సు (చివరి తేది: 04.10.2017)
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ రెండేళ్ల పోస్ట్ ఎంఎస్సీ డిప్లొమా రేడియోలాజిక‌ల్ ఫిజిక్స్ కోర్సులో ప్రవేశ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
https://goo.gl/LjTNB


రాష్ట్రీయ మిలిటరీ స్కూల్‌లో ల్యాబొరేటరీ అసిస్టెంట్ (చివరి తేది: 09.10.2017)
బెల్గాంలోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్.. ల్యాబొరేటరీ అసిస్టెంట్ నియామ‌కానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/WGxngf


సెబీలో ఆఫీసర్ గ్రేడ్-ఏ పోస్టులు(చివరి తేది: 29.09.2017)
ఆఫీసర్ గ్రేడ్-ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భ‌ర్తీ కోసం సెక్యూరిటీస్, ఎక్చేంజ్‌ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) దర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/e1dxqo


స్కిల్డ్ న‌ర్సరీ అసిస్టెంట్ పోస్టులు (వాక్ ఇన్‌: 21.09.2017)
స్కిల్డ్ న‌ర్సరీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి సెంట్రల్ ప్లాంటేష‌న్ క్రాప్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు వివ‌రాలు:
https://goo.gl/RPoJHr


ఐఐటీ భువనేశ్వర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (చివరి తేది: 30.09.2017)
ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీ కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/A3rYTg


ఐఐటీ బొంబాయిలో ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ (చివరి తేది: 20.09.2017)
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్ట్ వివరాలు:
https://goo.gl/x9pmpY


ఎంఎన్‌నిట్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలో (చివరి తేది: 29.09.2017)
అలహాబాద్‌లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిప‌దిక‌న జూనియర్ రీసెర్చ్ ఫెలో భ‌ర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్ట్ వివరాలు:
https://goo.gl/bgikhT


నిట్‌ కాలికట్‌లో ల్యాబ్ టెక్నీషియన్ (వాక్ ఇన్‌: 18.09.2017)
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భ‌ర్తీ కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు వివరాలు:
https://goo.gl/JsQKrC

అస్సాం కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో పీవో, అసిస్టెంట్ పోస్టులు (చివరి తేది: 28.09.2017)
అస్సాం కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు ఒప్పంద ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ కం అసిస్టెంట్ క్యాషియర్ ఖాళీల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/RFHrQN


గీతం యూనివ‌ర్సిటీలో ట్రైనింగ్ ఆఫీస‌ర్‌, ప్లేస్‌మెంట్ ఆఫీస‌ర్ పోస్టులు(చివరి తేది: 22.09.2017)
హైద‌రాబాద్‌లోని గీతం యూనివ‌ర్సిటీ కింద తెలిపిన ఉద్యోగాల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టు వివ‌రాలు:
https://goo.gl/bqyD2P


'మేనేజ్‌'లో క‌న్సల్టెంట్ పోస్టులు(చివరి తేది: 25.09.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌) క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు:
https://goo.gl/1jRbD


'మేనేజ్‌'లో ప్రోగ్రాం మేనేజ‌ర్‌ (చివరి తేది: 25.09.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌) ప్రోగ్రాం మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు:
https://goo.gl/1jRbD


డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లో సీనియర్ సూపరింటెండెంట్ పోస్టులు (చివరి తేది: 25.09.2017)
విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/ynDkLo

Monday, 11 September 2017


ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 10 ఖాళీలు (వాక్ఇన్ తేది: 16.09.2017)
ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/P82pZw


పీజీసీఐఎల్‌లో 30 డిప్లొమా ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 26.09.2017)
ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఇండియా లిమిటెడ్ డిప్లొమా ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/cK8MpP


నేష‌న‌ల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 15 ఖాళీలు (వాక్ఇన్ తేది: 14, 15.09.2017)
కటక్‌లోని నేష‌న‌ల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, స్కిల్డ్‌హెల్ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/Ffxugn


సీఎస్ఎమ్‌సీఆర్ఐలో అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 20.09.2017)
సీఎస్ఐఆర్ ఆధ్వ‌ర్యంలోని సెంట్ర‌ల్ సాల్ట్ & మెరైన్ కెమిక‌ల్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఎమ్‌సీఆర్ఐ) అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/o2rZ49

సీఎస్ఎమ్‌సీఆర్ఐలో 10 సైంటిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 29.09.2017)
సీఎస్ఐఆర్ ఆధ్వ‌ర్యంలోని సెంట్ర‌ల్ సాల్ట్ & మెరైన్ కెమిక‌ల్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఎమ్‌సీఆర్ఐ) సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/DNJ6KN


హిందూస్థాన్ కాప‌ర్ లిమిటెడ్‌లో 75 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 26.09.2017)
హిందూస్థాన్ కాప‌ర్ లిమిటెడ్ ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


జిప్‌మ‌ర్‌లో పీజీ కోర్సులు (చివ‌రితేది: 20.10.2017)
పుదుచ్చేరిలోని జ‌వ‌హ‌ర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీజీ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ (జిప్‌మ‌ర్‌) 2018 జ‌న‌వ‌రి సెష‌న్‌కుగాను వివిధ‌ పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/v9rFJc


ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాట‌ర్ మేనేజ్‌మెంట్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 25.09.2017)
భువ‌నేశ్వ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాట‌ర్ మేనేజ్‌మెంట్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఎస్వీవీయూలో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (వాక్ఇన్ తేది: 13.09.2017)
తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ (ఎస్వీవీయూ) సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఎన్‌సీఈఆర్‌టీలో ఖాళీలు (వాక్ఇన్ తేది: 25 - 28.09.2017, 03 - 04.10.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ రిసెర్చ్ & ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/m3rcmw


సెయిల్‌లో 46 ఇంట‌ర్న్ న‌ర్సు పోస్టులు (వాక్ఇన్ తేది: 25.09.2017)
దుర్గాపూర్‌లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌) ఇంట‌ర్న్ న‌ర్సు పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/c9To48

సీఆర్‌పీఎఫ్‌లో వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ పోస్టు (వాక్ఇన్ తేది: 25.09.2017)
సీఆర్‌పీఎఫ్‌ వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/es3gkG


సెంట్ర‌ల్ రైల్వేలో స్టాఫ్‌నర్స్‌, హెల్త్ ఇన్‌స్పెక్ట‌ర్‌, ఫార్మ‌సిస్ట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 20.09.2017)
సెంట్ర‌ల్ రైల్వే స్టాఫ్‌నర్స్‌, హెల్త్ ఇన్‌స్పెక్ట‌ర్‌, ఫార్మ‌సిస్ట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/ff2kcm


ఈఎస్ఐసీ హాస్పిట‌ల్‌లో 35 ఖాళీలు (చివ‌రితేది: 03.10.2017)
న్యూదిల్లీలోని ఈఎస్ఐసీ హాస్పిట‌ల్ వివిధ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/DioRWE

స్టాఫ్‌సెల‌క్షన్‌ క‌మిష‌న్‌లో 42 ఖాళీలు (చివ‌రితేది: 24.09.2017)
స్టాఫ్‌సెల‌క్షన్ క‌మిష‌న్ క‌ర్ణాట‌క‌-కేర‌ళ రీజియ‌న్ వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/LHRH3C

Sunday, 10 September 2017

బీఎస్ఎన్ఎల్‌లో 996 జేఏవో పోస్టులు
భార‌త్ సంచార్‌నిగ‌మ్ లిమిటెడ్ జూనియ‌ర్ అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
నేష‌న‌ల్ సెంటర్ ఫ‌ర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ (చివరి తేది: 08.10.17)
తిరువ‌నంత‌పురంలోని భార‌త ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ‌కు చెందిన నేష‌న‌ల్ సెంటర్ ఫ‌ర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
* సీనియర్ మేనేజర్
https://goo.gl/vxnJn1
నైప‌ర్ గువాహ‌టిలో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు (చివ‌రి తేది:28.09.17)
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (నైప‌ర్‌), గువాహ‌టి కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న అడ్మినిస్ట్రేటివ్‌, రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.....
1) డిప్యూటీ రిజస్ట్రార్: 02 పోస్టులు
https://goo.gl/1jRbD
బెనార‌స్ హిందూ యూనివ‌ర్సిటీలో ఎంబీఏ (చివ‌రి తేది: 22.01.18)
బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌ 2018-20 సంవత్సరాలకు గాను ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
1) ఎంబీఏ
https://goo.gl/UMyuEt
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాల‌జీ (చివరి తేది: 06.10.17)
చెన్నైలోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌)కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాల‌జీ స‌ర్టిఫికెట్ ప్రోగ్రాంలో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
* ఇండియా ఎపిడిమిక్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సౌత్) ట్రెయినింగ్ ప్రోగ్రామ్
https://goo.gl/LjTNB
టిఫ‌ర్ ముంబ‌యిలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులు (చివ‌రి తేది: 12.10.17)
ముంబ‌యిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పండ‌మెంటల్ రిసెర్చ్ (టిఫ‌ర్‌) ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
1) పీహెచ్‌డీ
https://goo.gl/LjTNB
ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్‌లో 81 ఖాళీలు (చివ‌రి తేది: 20.09.17)
ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిప్లొమా ట్రెయినీ, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
నార్తర్న్ రీజియ‌న్‌లో ఖాళీలు - 62
https://goo.gl/SQpSqQ
యూపీఎస్సీ - జూనియ‌ర్ సైంటిఫిక్ ఆఫీస‌ర్‌ (చివరి తేది: 28.09.17)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 05 పోస్టులు
https://goo.gl/PQVqRn
వైజాగ్ స్టీల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు (చివ‌రి తేది: 05.10.17)
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) గేట్ - 2018 స్కోరు ద్వారా మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
* మేనేజ్‌మెంట్ ట్రెయినీ (టెక్నికల్) - 2018
https://goo.gl/Hfnbz2