Saturday, 23 September 2017

గేట్‌-2018 స్కోర్‌తో ఉద్యోగాలిక్కడ‌...
గేట్ అంటే ఎంటెక్‌లో ప్రవేశ‌మొక్కటే కాదు. మంచి స్కోర్ సాధించిన‌వాళ్లు పీఎస్‌యూల్లో ఉద్యోగాన్నీ సొంతం చేసుకోవ‌చ్చు. ప్రస్తుతం మ‌హార‌త్న,న‌వ‌ర‌త్న, మినీర‌త్న కంపెనీల్లో చాలా వ‌ర‌కు బీటెక్ అర్హత‌తో ఉన్న ఇంజినీరింగ్ ఉద్యోగాల‌ను గేట్ స్కోర్‌తోనే భ‌ర్తీచేస్తున్నాయి. అందువ‌ల్ల ఈ ఉద్యోగాల‌ను ఆశించేవారు గేట్ రాయ‌డం త‌ప్పనిస‌రి. 
నేష‌న‌ల్ ప్రొడ‌క్టివిటీ కౌన్సిల్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు (చివ‌రితేది: 26.09.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ప్రొడ‌క్టివిటీ కౌన్సిల్‌ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ప్రాజెక్ట్ అసోసియేట్: 04 పోస్టులు
https://goo.gl/XmAfrU


గురునాన‌క్ దేవ్ యూనివ‌ర్సిటీలో 20 నాన్‌-టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 10.10.2017)
అమృత్‌స‌ర్‌లోని గురునాన‌క్ దేవ్ యూనివ‌ర్సిటీ నాన్‌-టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* నాన్ టీచింగ్ పోస్టులు: 20
https://goo.gl/WzqkDE
త‌మిళ‌నాడు మెడిక‌ల్ స‌ర్వీసెస్‌లో 744 అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టులు (చివ‌రితేది: 10.10.2017)
త‌మిళ‌నాడు మెడిక‌ల్ స‌ర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/dCiveV
ఐఐటీ గాంధీన‌గ‌ర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 25.09.2017)
గాంధీన‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో: 01
https://goo.gl/xA7n5i
సీఐసీఆర్‌లో జేఆర్ఎఫ్‌, యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టులు (వాక్ఇన్ తేది: 27.09.2017)
నాగ్‌పూర్‌లోని సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ కాట‌న్ రిసెర్చ్ సంస్థ జేఆర్ఎఫ్‌, యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ని
ర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
1) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో: 01
https://goo.gl/YK2gt
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 09.10.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌, సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో: 01
https://goo.gl/YK2gt

ఎన్ఐటీ రాయ్‌పూర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టు (వాక్ఇన్ తేది: 24.10.2017)
రాయ్‌పూర్‌లోని  నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో: 01 
https://goo.gl/yTNMDc

రైట్స్‌లో 12 డీజీఎం, మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 13.10.2017)
రైట్స్ లిమిటెడ్‌ డీజీఎం, మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పోస్టుల సంఖ్య‌: 12
https://goo.gl/NZDoUY

రైట్స్‌లో 50 ఇంజినీర్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 13.10.2017)
రైట్స్ లిమిటెడ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పోస్టుల సంఖ్య‌: 50
https://goo.gl/BHnBZn
ఏపీ నిట్‌లో 67 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 20.10.2017
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* టీచింగ్ ఫ్యాక‌ల్టీలు: 67 పోస్టులు
https://goo.gl/BtYmYV
ఐఐఎస్ఈఆర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 10.10.2017)
తిరువ‌నంత‌పురంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్‌) పీహెచ్‌డీ
ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పీహెచ్‌డీ ప్రోగ్రామ్
https://goo.gl/LjTNB

మేనేజ్‌లో డైరెక్ట‌ర్ పోస్టు (చివ‌రితేది: 06.11.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ అగ్రికల్చ‌ర‌ల్ ఎక్స్‌టెన్ష‌న్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌) డైరెక్ట్‌/డిప్యూటేష‌న్ ప‌ద్ధ‌తిలో డైరెక్ట‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* డైరెక్ట‌ర్: 01
https://goo.gl/2ZHfyj
పాట్నా ఎయిమ్స్‌లో గ్రూప్-ఎ, బి పోస్టులు (చివ‌రితేది: 23.10.2017)
పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) గ్రూప్-ఎ, బి పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు
కోరుతోంది.
వివ‌రాలు...
పోస్టుల సంఖ్య‌: 07
https://goo.gl/ZeGy92
ఏపీసీఆర్‌డీఏలో సిటీ లైవ‌బిలిటీ ఎక్స్‌ప‌ర్ట్‌ (చివ‌రితేది: 07.10.2017)
విజ‌య‌వాడ‌లోని ఆంధ్రప్రదేశ్ క్యాపిట‌ల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ) సిటీ లైవ‌బిలిటీ ఎక్స్‌ప‌ర్ట్ఉ
ద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* సిటీ లైవ‌బిలిటీ ఎక్స్‌ప‌ర్ట్‌: 01
https://goo.gl/ibr3dw

సింగ‌రేణి కాల‌రీస్‌లో 643 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు (చివ‌రితేది: 10.10.2017)
కొత్త‌గూడెంలోని సింగ‌రేణి కాల‌రీస్‌ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పోస్టుల సంఖ్య‌: 643
https://goo.gl/TrT26T

Friday, 22 September 2017


గీతం యూనివర్సిటీలో టీచింగ్‌, నాన్-టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 01.10.2017)
గీతం యూనివర్సిటీ టీచింగ్‌, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5c26hB


చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో మేనేజ‌ర్‌, సైట్ ఇంజినీర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 28.09.2017)
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌ మేనేజ‌ర్‌, సైట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/ba1DYy


జీఈపీఐఎల్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 24.09.2017)
గుజ‌రాత్ ఎన్విరో ప్రొటెక్ష‌న్ & ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ (జీఈపీఐఎల్‌) వివిధ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/CZQdj9


ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ (10.11.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ & పంచాయతీ రాజ్(ఎన్ఐఆర్‌డీపీఆర్‌) పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/a3tkTE


సార్క్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫండ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 15.10.2017)
సౌత్ ఏషియ‌న్ అసోసియేష‌న్ ఫ‌ర్ రీజిన‌ల్ కోఆప‌రేష‌న్ (సార్క్) డెవ‌ల‌ప్‌మెంట్ ఫండ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి సార్క్ స‌భ్యదేశాల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zrZCkn


బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్క‌ర్ యూనివ‌ర్సిటీలో ఖాళీలు (చివ‌రితేది: 22.10.2017)
ల‌క్నోలోని బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్క‌ర్ యూనివ‌ర్సిటీ వివిధ టీచింగ్‌, నాన్‌టీచింగ్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/bxuwQr


నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్‌లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు (చివ‌రితేది: 27.01.2018)
నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (ఎన్ఎల్‌సీఐఎల్‌) గేట్‌-2018 ద్వారా గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల‌ భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/wBGRKe


ఐఐఎం కాశీపూర్‌లో 12 నాన్-టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 16.10.2017)
ఉత్త‌రాఖండ్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌-కాశీపూర్ వివిధ నాన్‌టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/AbZURQ


రామ‌న్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో రిసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టులు (చివ‌రితేది: 19.10.2017)
బెంగ‌ళూరులోని రామ‌న్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రిసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/K85Qo9

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & రూర‌ల్ టెక్నాల‌జీలో టీచింగ్ ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 18.10.2017)
అల‌హాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & రూర‌ల్ టెక్నాల‌జీలో టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/3CkDJS

రాయ్‌పూర్ స్మార్ట్‌సిటీ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 29.09.2017)
రాయ్‌పూర్ స్మార్ట్‌సిటీ లిమిటెడ్ వివిధ‌ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/djkk7p


మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్‌లో జూనియ‌ర్ ప్రింట‌ర్‌, అటెండెంట్ పోస్టులు 
చెన్నైలోని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఆధ్వ‌ర్యంలోని వీవ‌ర్స్ స‌ర్వీస్ సెంట‌ర్ జూనియ‌ర్ ప్రింట‌ర్‌, అటెండెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/yFux3J


ఆర్‌బీఐలో మెడిక‌ల్ క‌న్సల్టెంట్ పోస్టు (చివ‌రితేది: 09.10.2016)
రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాన్పూర్‌ రీజియ‌న్ కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో మెడిక‌ల్ క‌న్సల్టెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... 
https://goo.gl/TB9gDi


సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫ్యాక‌ల్టీ పోస్టు (చివ‌రితేది: 05.10.2017)
సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యాక‌ల్టీ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/iPgmHr

Thursday, 21 September 2017


ఎన్జీరంగా వ‌ర్సిటీలో రీసెర్చ్ అసోసియేట్ (వాక్ ఇన్‌: 09.10.2017)
ఎన్జీరంగా వ‌ర్సిటీ ప‌రిధిలోని విజ్ఞాన్ కేంద్ర (విశాఖపట్నం జిల్లా) రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
https://goo.gl/v4g6fz

ఎన్జీరంగా వ‌ర్సిటీలో టీచింగ్ అసోసియేట్ (వాక్ ఇన్‌: 26.09.2017)
ఎన్జీరంగా వ‌ర్సిటీ ప‌రిధిలోని అగ్రిక‌ల్చర‌ల్ కాలేజీ(బాపట్ల) కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న టీచింగ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్ట్ వివరాలు:
https://goo.gl/6Z4Ziy



నిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో నాన్ టీచింగ్ స్టాఫ్ (చివరి తేది: 20.10.2017)
తాడేప‌ల్లిగూడెంలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ఆంధ్రప్రదేశ్ కింది నాన్-టీచింగ్ స్టాఫ్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు:
https://goo.gl/c97wzR

హెచ్‌క్యూ స‌ద‌ర‌న్ కమాండ్‌లో స్టెనో, ఎల్‌డీసీ పోస్టులు
పుణెలోని హెచ్‌క్యూ స‌ద‌ర‌న్ కమాండ్ కింద తెలిపిన‌ పోస్టుల భ‌ర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/Zk58Mo


నిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో నాన్ టీచింగ్ స్టాఫ్ (చివరి తేది: 20.10.2017)
తాడేప‌ల్లిగూడెంలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ఆంధ్రప్రదేశ్ కింది నాన్-టీచింగ్ స్టాఫ్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు:
https://goo.gl/c97wzR


యాక్ట్‌లో డైరెక్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ (చివరి తేది: 25.09.2017)
ఏట్రియ కన్వర్జెన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్(యాక్ట్‌) సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
https://goo.gl/zaoiR


వైవీయూలో ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టులు (చివ‌రి తేది: 15.10.2017)
క‌డ‌పలోని యోగి వేమ‌న విశ్వవిద్యాల‌యం ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టులు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/cEFsmy


ఓయూలో జూనియ‌ర్ రీసెర్చ్‌ఫెలో పోస్టులు (చివ‌రి తేది: 15.10.2017)
హైద‌రాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాల‌యం జూనియ‌ర్ రీసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/zkB2N4

ఎన్ఐటీ వ‌రంగ‌ల్‌లో జూనియ‌ర్ రీసెర్చ్‌ఫెలో (చివ‌రి తేది: 21.10.2017)
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ వ‌రంగ‌ల్ (నిట్‌)  జూనియ‌ర్ రీసెర్చ్‌ఫెలో  భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/sfnCzY


ఎన్ఐటీ వ‌రంగ‌ల్‌లో జూనియ‌ర్ రీసెర్చ్‌ఫెలో (చివ‌రి తేది: 20.10.2017)
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ వ‌రంగ‌ల్ (నిట్‌)  జూనియ‌ర్ రీసెర్చ్‌ఫెలో  భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/nbAX2s


కాళోజీ నారాయ‌ణ రావు వ‌ర్సిటీలో యూజీ ఆయుష్ కోర్సులు(చివరి తేది: 29.09.2017)
వ‌రంగ‌ల్‌లోని కాళోజీ నారాయ‌ణ రావు యూనివ‌ర్సిటీ ప‌రిధిలో ఉన్న క‌ళాశాల‌ల్లో 2017-18 విద్యాసంవ‌త్సరం యూజీ ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల‌కు గాను నేష‌న‌ల్‌ ఎలిజిబిలిటీ కమ్ ఎంటన్స్ టెస్ట్ (నీట్) యూజీ-2017లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
https://goo.gl/cxKkLw


ఎన్ఆర్‌డీసీలో ట్రైనీ/ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు (వాక్ ఇన్‌: 07.10.2017)
న్యూ దిల్లీలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (ఎన్ఆర్‌డీసీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టులు భ‌ర్తీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
https://goo.gl/bqgfoZ

ఈఎస్ఐసీలో పార్ట్ టైం స్పెషలిస్ట్ పోస్టులు (వాక్ ఇన్‌: 27.09.2017)
ఫరీదాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న‌ పార్ట్ టైం స్పెషలిస్టు పోస్టుల భ‌ర్తీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
స్పెషాలిటీ వివ‌రాలు:
https://goo.gl/hv9DN7

జిప్‌మ‌ర్‌లో సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు(వాక్ ఇన్‌: 26, 27.09.2017)
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్‌మ‌ర్‌) కింది విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల నియామకానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
డిపార్ట్‌మెంట్‌:
https://goo.gl/mf1Ko5


టీఐఎఫ్ఆర్‌లో ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ (చివరి తేది: 10.10.2017)
హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్ఆర్‌) కింద తెలిపిన పోస్టుల భ‌ర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
https://goo.gl/dx2A6q


ఎన్ఏబీఐలో సైంటిస్ట్ పోస్టులు (చివరి తేది: 30.11.2017)
మొహాలీలోని నేష‌న‌ల్ అగ్రి-ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఏబీఐ) సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
https://goo.gl/uVXPDz


ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ (చివరి తేది: 10.10.2017)
న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్‌) కింది ట్రేడుల్లో అప్రెంటీస్ ఖాళీల భ‌ర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ వివ‌రాలు:
https://goo.gl/3H2MbK


ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ (చివరి తేది: 03.10.2017)
న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్‌) కింది ట్రేడుల్లో అప్రెంటీస్ ఖాళీల భ‌ర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ వివ‌రాలు:
https://goo.gl/byHK7S

భెల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు (చివరి తేది: 10.10.2017)
హైదరాబాద్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వివిధ‌ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివ‌రాలు:
https://goo.gl/CH6Frx

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో హావిల్దార్ పోస్టులు (చివరి తేది: 14.10.2017)
మచిలీపట్నం యూనిట్‌లో హావిల్దార్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు:
https://goo.gl/M1UUkD

Wednesday, 20 September 2017


ఐఐటీ కాన్పూర్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (చివ‌రితేది: 03.10.2017)
కాన్పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


ఓఎన్‌జీసీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు 
ఆయిల్ & నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) ఇంజినీరింగ్‌, జియోసైన్సెస్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... 
https://goo.gl/phirD5


మంగ‌ళూరు రిఫైన‌రీ & పెట్రోకెమిక‌ల్స్‌లో 74 ఇంజినీరింగ్ పోస్టులు (చివ‌రితేది: 19.10.2017)
మంగ‌ళూరు రిఫైన‌రీ & పెట్రోకెమిక‌ల్స్ లిమిటెడ్ గేట్‌-2017 ద్వారా ఇంజినీరింగ్ పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/yh2Tuy


ఏపీ నిట్‌లో నాన్‌-టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 20.10.2017)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) నాన్‌-టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/wRL34R


ఏపీ నిట్‌లో టీచింగ్ ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 20.10.2017)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


రాష్ట్రీయ కెమిక‌ల్స్ & ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 
రాష్ట్రీయ కెమిక‌ల్స్ & ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ గేట్‌-2018 ద్వారా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/4yj355


మ‌జ్‌గావ్‌డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు (చివ‌రితేది: 07.02.2017) 
ముంబయిలోని మ‌జ్‌గావ్‌డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్‌ గేట్‌-2018 ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/pHwt5p


న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు 
న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా గేట్‌-2017/2018 ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/img7eo


ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు (చివ‌రితేది: 31.01.2017) 
ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా గేట్‌-2018 ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/XPYZ6q


దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ యూనివ‌ర్సిటీలో 211 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 19.10.2017)
గోర‌ఖ్‌పూర్‌లోని దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ గోర‌ఖ్‌పూర్ యూనివ‌ర్సిటీ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5232js

అగ‌ర్తలా నిట్‌లో నాన్-టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 12.10.2017)
అగ‌ర్తలాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) నాన్-టీచింగ్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/UC7NkL

అగ‌ర్తలా నిట్‌లో టీచింగ్ ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 12.10.2017)
అగ‌ర్తలాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) టీచింగ్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/nqLE5v


ఈఎస్ఐసీ మెడిక‌ల్‌ కాలేజ్‌లో 52 ఖాళీలు (వాక్ఇన్ తేది: 23.10.2017)
హైద‌రాబాద్ (స‌న‌త్‌న‌గ‌ర్‌)లోని ఈఎస్ఐసీ మెడిక‌ల్‌ కాలేజ్ ట్యూట‌ర్‌, సీనియ‌ర్ రెసిడెంట్‌, జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు...
https://goo.gl/793f9b

స‌ద‌ర‌న్‌ రైల్వేలో డాక్ట‌ర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 10.10.2017)
స‌ద‌ర‌న్‌ రైల్వే డాక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/oG93iW



బెల్‌లో సీనియ‌ర్ అసిస్టెంట్‌ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 12.10.2017)
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ (బెల్‌) సీనియ‌ర్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/oeHTUn


త‌మిళ‌నాడు మ‌ర్చంటైల్ బ్యాంకులో ఖాళీలు (చివ‌రితేది: 03.10.2017)
త‌మిళ‌నాడు మ‌ర్చంటైల్ బ్యాంకు వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


కొంక‌ణ్ రైల్వే కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో 10 ఖాళీలు (చివ‌రితేది: 10.10.2017)
కొంక‌ణ్ రైల్వే కార్పొరేష‌న్ లిమిటెడ్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/SWwn6n

Tuesday, 19 September 2017


ఆండ్రాయిడ్ ప్రోగ్రామ‌ర్‌
దిల్లీలోని సిలికాన్ వెబ్ టెక్నాల‌జీ సంస్థ ఆండ్రాయిడ్ ప్రోగ్రామ‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

జావా డెవ‌ల‌ప‌ర్‌
జొకాటా సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


ఎన్‌హెచ్ఏఐలో డిప్యూటీ మేనేజ‌ర్(ఐటీ) పోస్టులు (చివ‌రితేది: 30.11.2017)
నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) డిప్యూటీ మేనేజ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/sbdCaG


ఎన్‌హెచ్ఏఐలో 40 డిప్యూటీ మేనేజ‌ర్‌ పోస్టులు (చివ‌రితేది: 28.10.2017)
నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) డిప్యూటీ మేనేజ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/SQ8EBT

ఐఐటీ కాన్పూర్‌లో 17 రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 09.10.2017) 
కాన్పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... 
https://goo.gl/dc5cXs


గోవా నిట్‌లో నాన్-టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 16.10.2017)
గోవాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/mDWnKi


 ప్రభుత్వ ఉద్యోగాలు
గోవా నిట్‌లో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 16.10.2017)
గోవాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/m6LZnU


ఏపీసీఆర్‌డీఏలో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 03.10.2017)
విజ‌య‌వాడ‌లోని ఆంధ్రప్రదేశ్ క్యాపిట‌ల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ) టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Kqqypo


సింగ‌రేణి కాల‌రీస్‌లో 12 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 05.10.2017)
కొత్త‌గూడెంలోని సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్‌ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/U55Kz2


రూర్కెలా నిట్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 09.10.2017)
రూర్కెలాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1Jjzx8


గోవా నిట్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 29.09.2017)
గోవాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/wH7MoN


ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్ లింక్డ్ ప‌ర్సన్స్‌ పోస్టులు (వాక్ఇన్‌: 06.10.2017)
కోల్‌క‌తాలోని ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాజెక్ట్ లింక్డ్ ప‌ర్సన్స్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/nXbYvC


ఎస్వీవీయూలో సీనియ‌ర్/జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (వాక్ఇన్‌: 25.09.2017)
తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ సీనియ‌ర్/జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/anpQrN


కామ‌న్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫ‌ర్ డిజైన్ - 2018 (చివరితేది: 10.11.2017)
ఐఐటీ బాంబే కామ‌న్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫ‌ర్ డిజైన్ (సీఈఈడీ) - 2018 ద్వారా మాస్ట‌ర్ ఆఫ్ డిజైన్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB



క‌డ‌ప డీసీసీ బ్యాంక్‌లో 39 ఖాళీలు (చివరితేది: 03.10.2017)
కడ‌ప జిల్లా కోఆప‌రేటివ్ సెంట్ర‌ల్ (డీసీసీ) బ్యాంక్ స్టాఫ్ అసిస్టెంట్ (క్ల‌ర్క్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/esgxLs

Monday, 18 September 2017


సీనియ‌ర్ వెబ్ డెవ‌ల‌ప‌ర్‌
న్యూదిల్లీలోని సేవియ‌న్ ఇండియా అవుట్‌సోర్సింగ్  స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ సీనియ‌ర్ వెబ్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


సీఆర్‌పీఎఫ్‌లో స్పెష‌లిస్ట్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్స్ (వాక్ఇన్‌: 03.10.2017)
సీఆర్‌పీఎఫ్ హాస్పిట‌ల్‌లో స్పెష‌లిస్ట్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


సీఆర్‌పీఎఫ్‌లో స్పెష‌లిస్ట్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్స్ (వాక్ఇన్‌: 09.10.2017)
సీఆర్‌పీఎఫ్ హాస్పిట‌ల్‌లో స్పెష‌లిస్ట్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


బీఈసీఐఎల్‌లో 43 మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 03.10.2017)
నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zL4NuH


బీఈసీఐఎల్‌లో 42 ఖాళీలు (చివరితేది: 28.09.2017)
నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో వివిధ‌ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/T3onxN


పంబాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో పార్ట్‌టైమ్ మెడిక‌ల్ క‌న్స‌ల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 25.09.2017)
పంబాబ్ నేష‌న‌ల్ బ్యాంకు పార్ట్‌టైమ్‌ మెడిక‌ల్ క‌న్స‌ల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/3MgRvX

ఐఐటీ బొంబాయిలో ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 29.09.2017)
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/1jRbD


టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 10.10.2017)
హైద‌రాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/XGzJtB


బిరాక్‌లో డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టు (చివ‌రితేది: 06.10.2017)
బ‌యోటెక్నాల‌జీ ఇండ‌స్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్‌) డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


సీనియ‌ర్ అన‌లిస్ట్‌
హైద‌రాబాద్‌లోని డెలాయిట్ సంస్థ సీనియ‌ర్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu

ఐఐఎస్ఎస్‌టీలో సీనియ‌ర్ ప్రాజెక్ట్ ఫెలో, జూనియ‌ర్ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు (చివ‌రితేది: 09.10.17)
తిరువ‌నంత‌పురంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ & టెక్నాల‌జీ సీనియ‌ర్ ప్రాజెక్ట్ ఫెలో, జూనియ‌ర్ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/bmR1r4


సిద్ధా సెంట్ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 04, 05.10.17)
చెన్నైలోని సిద్ధా సెంట్ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ క‌న్స‌ల్టెంట్‌, హిందీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/TG7cyx


ఎన్ఐసీఎమ్ఎఆర్‌లో పీజీ కోర్సులు (చివరితేది: 27.12.17)
నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ క‌న్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్ & రిసెర్చ్(ఎన్ఐసీఎమ్ఎఆర్‌) పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు...
https://goo.gl/63ePPY

ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీలో డిగ్రీ కోర్సులు (చివ‌రితేది: 22.09.17)
విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ వివిధ‌ డిగ్రీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


కృష్ణా యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 16.10.17)
మ‌చిలీప‌ట్నంలోని కృష్ణా యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

Sunday, 17 September 2017

నిట్ వ‌రంగ‌ల్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ (వాక్ ఇన్ తేది: 20.09.2017)నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ వ‌రంగ‌ల్ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ప్రాజెక్ట్ అసోసియేట్ నియామ‌కానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోందివివరాలు......ప్రాజెక్ట్ అసోసియేట్: 01 పోస్టు https://goo.gl/gHXxLm
ఐఐఎస్ఈఆర్ పుణెలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌/ ప్రాజెక్ట్ ఫెలో (వాక్ ఇన్ తేది: 22.09.2017)
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ పుణెలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ప్రాజెక్ట్ అసిస్టెంట్‌/ ప్రాజెక్ట్ ఫెలో పోస్టు భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు......
ప్రాజెక్ట్ అసిస్టెంట్‌/ ప్రాజెక్ట్ ఫెలో: 01 పోస్టు
https://goo.gl/b13m9Q
ఈస్టర్న్ ఇండియా టెక్నోసాఫ్ట్ - డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
ఈస్టర్న్ ఇండియా టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
* డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/zaoiR
క్రిటిక్స్ - సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌
క్రిటిక్స్ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
టెన్ మైల్స్ - పైథాన్ డెవలపర్టెన్ మైల్స్ కంపెనీ పైథాన్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు.......పైథాన్ డెవలపర్https://goo.gl/zaoiR
బిజ్ఇండ్యూస్ - గ్రాఫిక్ డిజైనర్
బిజ్ఇండ్యూస్ కంపెనీ గ్రాఫిక్ డిజైన‌ర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
వివరాలు.......
* వెబ్/ గ్రాఫిక్ డిజైన‌ర్‌
https://goo.gl/zaoiR
యాక్స్ టెక్నో ఇన్‌స్టిట్యూట్‌ - జావా డెవలపర్
యాక్స్ టెక్నో ఇన్‌స్టిట్యూట్‌ జావా డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
* జావా డెవలపర్
https://goo.gl/zaoiR
రాష్ట్రీయ కెమిక‌ల్స్ అండ్ ఫెర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌లో 14 ఖాళీలు (చివ‌రి తేది: 13.10.17)
ముంబయిలోని రాష్ట్రీయ కెమిక‌ల్స్ అండ్ ఫెర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
* ఆఫీసర్ (ఫైనాన్స్)
https://goo.gl/1jRbD
ఎన్ఐసీఎమ్ఎఆర్లో పీజీ కోర్సులు (చివరి తేది: 27.12.2017)నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, రీసెర్చ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.కోర్సుల వివరాలు...I. రెండేళ్ల పీజీ ప్రోగ్రాంhttps://goo.gl/X38oNC
హైద‌రాబాద్ డీఎల్ఆర్ఎల్‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్ (వాక్ఇన్: 26.09.17)హైద‌రాబాద్ చాంద్రాయణ‌గుట్టలోని డీఆర్‌డీఓకు చెందిన డిఫెన్స్ ఎల‌క్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబొరేట‌రీ (డీఎల్‌ఆర్ఎల్‌) కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న‌ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టు భర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.వివరాలు........మెడికల్ ఆఫీసర్https://goo.gl/928rbB
అట‌మిక్ ఎన‌ర్జీ సెంట్రల్ స్కూల్స్‌, హైద‌రాబాద్ (వాక్ఇన్: 19.09.17)
హైద‌రాబాద్‌లోని భార‌త ప్రభుత్వ అణు శ‌క్తి విభాగానికి చెందిన అట‌మిక్ ఎన‌ర్జీ సెంట్రల్స్ స్కూల్స్ టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తున్నారు. 
వివరాలు.......
పీజీటీ 
https://goo.gl/YK2gt
తెలంగాణ సొసైటీ ఫ‌ర్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ స‌ర్వీసెస్‌లో 43 ఖాళీలు (చివ‌రి తేది: 24.09.17)తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సొసైటీ ఫ‌ర్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ స‌ర్వీసెస్ (ఎస్ఆర్‌డీఎస్‌) కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు........అసిస్టెంట్ మేనేజర్ (విజిలెన్స్)https://goo.gl/1jRbD
కేర‌ళ స్టేట్ కాష్యూ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (చివ‌రి తేది: 27.09.17)కేర‌ళ స్టేట్ కాష్యూ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పోస్టు భ‌ర్తీకి కేర‌ళ ప్రభుత్వం ద‌రఖాస్తులు కోరుతోంది.వివరాలు.........మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)https://goo.gl/1jRbD
కొడ‌గు సైనిక్ స్కూల్‌లో నాన్ టీచింగ్ పోస్టులు (చివ‌రి తేదిః 14.10.17)
క‌ర్ణాట‌క‌లోని కొడ‌గు సైనిక్ స్కూల్ వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు
https://goo.gl/5tetoQ
ఎన్‌పీసీసీలో 79 ఖాళీలు (చివ‌రి తేది: 15.10.17)
నేష‌న‌ల్ ప్రాజెక్ట్స్ క‌న్‌స్ట్రక్షన్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్‌పీసీసీ) వివిధ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివ‌రాలు......
గ్రూప్ జనరల్ మేనేజర్ (సివిల్): 03 పోస్టులు
https://goo.gl/rSffPG