Saturday, 7 October 2017

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎన‌ర్జీలో క‌న్సల్టెంట్ పోస్టులు (చివరి తేది: 24.10.17)
గుర‌గావ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎన‌ర్జీ కాంట్రాక్టు ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/RXghJF

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎన‌ర్జీలో క‌న్సల్టెంట్ (వాక్ఇన్‌: 12.10.17)
గుర‌గావ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎన‌ర్జీ కాంట్రాక్టు ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టు భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు.......
https://goo.gl/eGHpZr


విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంట‌ర్‌లో అసిస్టెంట్లు (చివ‌రి తేదీ: 23.10.2017)
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంట‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌లచేసింది.
https://goo.gl/1jRbD


ఇస్రోలో అసిస్టెంట్లు (చివ‌రి తేదీ: 25.10.2017)
ఇండియ‌న్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేష‌న్ (ఇస్రో) - ప్రొప‌ల్షన్ కాంప్లెక్స్ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, సైంటిఫిక్ అసిస్టెంట్‌, టెక్నీషియ‌న్, డ్రాఫ్ట్స్‌మన్‌, ఫైర్‌మన్‌, డ్రైవ‌ర్ కం ఆప‌రేట‌ర్‌,  క్యాట‌రింగ్ అటెండెంట్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది.
https://goo.gl/1jRbD


ఎన్ఐఈపీఐడీలో ఉద్యోగాలు (వాకిన్ తేదీ: 16.10.2017)
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ది ఎంప‌వర‌మెంట్ ఆఫ్ ప‌ర్సన్స్ విత్ ఇంట‌లెక్చువ‌ల్ డిజేబిలిటీస్ (ఎన్ఐఈపీఐడీ) - సికింద్రాబాద్ వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి వాకిన్ నిర్వహించ‌నుంది. 
పోస్టులు
https://goo.gl/qEf1Ft

ఇస్రోలో 31 సైంటిస్ట్ పోస్టులు (చివ‌రి తేదీ: 23.10.2017)
ఇండియ‌న్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేష‌న్ (ఇస్రో) - విక్రమ్ సారాభాయ్ స్పేస్ పెంట‌ర్‌ వివిధ విభాగాల్లో 31 సైంటిస్ట్ / ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది.
పోస్టుల వివ‌రాలు
https://goo.gl/1jRbD


ఆర్‌జీఎన్ఐవైడీలో పీహెచ్‌డీ కోర్సులు (చివ‌రి తేదీ: 26.10.2017)
రాజీవ్ గాంధీ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవ‌ల‌ప్‌మెంట్ (ఆర్‌జీఎన్ఐవైడీ) పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది.
https://goo.gl/crbahR

Friday, 6 October 2017


సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ అన‌లిస్ట్‌
హైద‌రాబాద్‌లోని హెక్సాగాన్ సంస్థ సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఈడీఐ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని అమెజాన్‌ సంస్థ ఈడీఐ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


పీహెచ్‌పీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
మొహాలీలోని ఆంటియ‌ర్ సొల్యూష‌న్స్ సంస్థ పీహెచ్‌పీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


జావా డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఇన్ఫోసిస్ సంస్థ జావా డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

ఏఎస్‌పీ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
ముంబ‌యిలోని వెబ్ వెర్క్స్ సంస్థ ఏఎస్‌పీ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సీనియ‌ర్ టీమ్ మెంబ‌ర్‌
గురుగ్రామ్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా సంస్థ సీనియ‌ర్ టీమ్ మెంబ‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


డేటాబేస్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని జేపీ మోర్గాన్ సంస్థ డేటాబేస్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


నాగ్‌పూర్ మెట్రోరైల్ కార్పొరేష‌న్‌లో 115 సూప‌ర్‌వైజ‌రీ పోస్టులు (చివ‌రితేది: 09.11.2017) 
నాగ్‌పూర్ మెట్రోరైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ సూప‌ర్‌వైజ‌రీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/4YQ5BW


నాగ్‌పూర్ మెట్రోరైల్ కార్పొరేష‌న్‌లో 91 టెక్నీషియ‌న్‌ పోస్టులు (చివ‌రితేది: 09.11.2017) 
నాగ్‌పూర్ మెట్రోరైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ టెక్నీషియ‌న్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Qs329K

సీఎస్ఐవోలో 31 టెక్నీషియ‌న్ పోస్టులు (చివ‌రితేది: 03.11.2017)
సీఎస్ఐఆర్ ఆధ్వ‌ర్యంలోని సెంట‌ర్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గ‌నైజేష‌న్ (సీఎస్ఐవో) టెక్నీషియ‌న్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/xdYAgz


టిస్‌లో 10 డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టులు (చివ‌రితేది: 14.10.2017)
ముంబ‌యిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ (టిస్‌) డేటాఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/573rL7


ఐఐఎస్ఈఆర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 05.11.2017)
తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ పీహెచ్‌డీ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/W1wTco


క‌ర్ణాట‌క సంస్కృత విశ్వ‌విద్యాలయంలో 20 ఖాళీలు (చివ‌రితేది: 25.10.2017)
క‌ర్ణాట‌క సంస్కృత విశ్వ‌విద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/QEi72J


ఏఎన్‌యూలో బ్యాక్‌లాగ్‌ టీచింగ్ పోస్టులు  (చివ‌రితేది: 28.10.2017)
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బ్యాక్‌లాగ్‌ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


బీఎస్ఎఫ్‌లో 196 స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ పోస్టులు 
బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ స్పోర్ట్స్ కోటా ద్వారా కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/bHR5aX

Thursday, 5 October 2017


ఐఐటీ రూర్కీలో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (చివ‌రితేది: 15.10.2017)
రూర్కీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/iVmhKJ


తిరుచిరాప‌ల్లి నిట్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 21.10.2017)
తిరుచిరాప‌ల్లిలోని నిట్‌ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో: 01
https://goo.gl/x9pmpY


బెల్‌లో మేనేజ‌ర్ (లీగ‌ల్) పోస్టు (చివ‌రితేది: 18.10.2017)
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ మేనేజ‌ర్ (లీగ‌ల్) పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/xzKQFQ


బెల్‌లో హెచ్ఆర్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 28.10.2017)
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ హెచ్ఆర్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Z7Kum5


ఐఐటీ బాంబేలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 16.10.2017)
ఐఐటీ బాంబే జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY



సెంట్ర‌ల్ ప‌ల్ప్ & పేప‌ర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 16 ఖాళీలు (వాక్ఇన్: 09, 10.10.2017)
స‌హ‌ర‌న్‌పూర్‌లోని సెంట్ర‌ల్ ప‌ల్ప్ & పేప‌ర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


సీఎస్ఐవోలో అసిస్టెంట్ & సీనియ‌ర్ స్టెనోగ్రాఫ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 03.11.2017)
చండీగఢ్‌లోని సెంట్ర‌ల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గ‌నైజేష‌న్ (సీఎస్ఐవో) అసిస్టెంట్ & సీనియ‌ర్ స్టెనోగ్రాఫ‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/NSps1m


ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 90 ఖాళీలు (చివ‌రితేది: 09.10.2017)
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్ స‌ర్వీసెస్ (ఐసీడీఎస్) ప్రాజెక్ట్ వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/QJf6TT


ఐటీడీఏ, సీతంపేట‌లో 138 రెసిడెంట్ టీచ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 10.10.2017)
శ్రీకాకుళం జిల్లా సీతంపేట‌లోని ఐటీడీఏ ఆశ్ర‌మ‌ పాఠ‌శాల కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో రెసిడెంట్ టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/JQr8a1

ఐఏఆర్ఐలో ఖాళీలు (వాక్ఇన్: 20.10.2017)
ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


బెల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు (వాక్ఇన్: 13.10.2017)
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


రిసెర్చ్ కాంప్లెక్స్ ఫ‌ర్ ఈస్ట్న‌ర్న్ రీజియ‌న్‌లో టెక్నాల‌జీ ఏజెంట్ పోస్టులు (వాక్ఇన్: 16.10.2017)
ఐసీఏఆర్ ఆధ్వ‌ర్యంలోని రిసెర్చ్ కాంప్లెక్స్ ఫ‌ర్ ఈస్ట్న‌ర్న్ రీజియ‌న్‌, టెక్నాల‌జీ ఏజెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


డీఐఏటీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 20.10.2017)
డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ (డీఐఏటీ) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


ఎయిర్‌లైన్ అలైడ్ స‌ర్వీసెస్ లిమిటెడ్‌లో 27 ఖాళీలు (చివ‌రితేది: 24.10.2017)
ఎయిర్‌లైన్ అలైడ్ స‌ర్వీసెస్ లిమిటెడ్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

Wednesday, 4 October 2017


జంషెడ్‌పూర్ నిట్‌లో నాన్ టీచింగ్ పోస్టులు (చివ‌రితేదీ: 24.11.2017)
జంషెడ్‌పూర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) నాన్ టీచింగ్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/k3iGQV


జంషెడ్‌పూర్ నిట్‌లో 123 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేదీ: 24.11.2017)
జంషెడ్‌పూర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/k3iGQV


నాబార్డు క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్‌లో 11 ఖాళీలు (చివ‌రితేది: 11.10.2017)
నాబార్డు క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD

సెయిల్‌లో ఛైర్మ‌న్‌ పోస్టు (చివ‌రితేది: 07.12.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, స్టీల్ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌)లో ఛైర్మ‌న్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/MQyubT

మెకాన్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు (చివ‌రితేది: 03.11.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, మెట‌ల‌ర్జిక‌ల్ & ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా (మెకాన్‌) లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/7Qw2Cy

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు (చివ‌రితేది: 03.11.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Hu5FVo


ఇర్కాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్‌లో 146 ఖాళీలు
ఇర్కాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్‌ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/yAENEc


యూబీఐలో 200 స్పెష‌లిస్ట్‌ ఆఫీస‌ర్స్‌ పోస్టులు (చివ‌రితేది: 21.10.2017)
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెష‌లిస్ట్ (క్రెడిట్‌) ఆఫీస‌ర్స్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/BxCq7Z


హెచ్ఈసీఎల్‌లో క‌న్స‌ల్టెంట్‌, ట్యూట‌ర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 09 & 11.10.2017)
రాంచీలోని హెవీ ఇంజినీరింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్ క‌న్స‌ల్టెంట్‌, ట్యూట‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
http://goo.gl/YK2gt



యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (చివ‌రితేది: 13.10.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ ఆధ్వ‌ర్యంలోని స్కూల్ ఆఫ్ ఫిజిక్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
http://goo.gl/x9pmpY


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో జేఆర్ఎఫ్‌, సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ పోస్టులు (చివ‌రితేది: 17.10.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ బ‌యోకెమిస్ట్రీ విభాగం జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
http://goo.gl/x9pmpY


ఐఐఎస్ఈఆర్, మొహాలీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 20.10.2017)
మొహాలీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/LjTNB

యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో ల్యాబ్ అటెండెంట్ (చివ‌రితేది: 10.10.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ ల్యాబ్ అటెండెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


హెచ్ఈసీఎల్‌లో 10 మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 23.10.2017)
రాంచీలోని హెవీ ఇంజినీరింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (హెచ్ఈసీఎల్‌) వివిధ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


ఐఐటీ (బీహెచ్‌యూ) వార‌ణాసిలో 54 ఖాళీలు (చివ‌రితేది: 25.10.2017)
వార‌ణాసిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (బెనార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ) వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD

Tuesday, 3 October 2017


అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
గురుగ్రామ్‌లోని ఐహెచ్ఎస్ మార్కిట్ సంస్థ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సీనియ‌ర్ టీమ్ మెంబ‌ర్‌
హైద‌రాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా సంస్థ సీనియ‌ర్ టీమ్ మెంబ‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఐఐఎస్ఈఆర్‌లో రిసెర్చ్ అసోసియేట్ (చివ‌రితేది: 07.10.2017)
పుణేలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్‌(ఐఐఎస్ఈఆర్‌) రిసెర్చ్ అసోసియేట్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/8BZV89


ఐఐఎస్ఈఆర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్: 10.10.2017)
పుణేలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్‌(ఐఐఎస్ఈఆర్‌) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/MSBXfd


ఇండియ‌న్ మారీటైమ్ యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ, ఎంఎస్ ప్రోగ్రామ్స్‌ (చివ‌రితేది: 15.11.2017)
చెన్నైలోని ఇండియ‌న్ మారీటైమ్ యూనివ‌ర్సిటీ పీహెచ్‌డీ, ఎంఎస్ ప్రోగ్రామ్స్‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/XJ4ixV


ముంబ‌యిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) రిసెర్చ్ అసోసియేట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

ఐబీపీఎస్‌లో బ్యాంక‌ర్ ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: 18.10.2017)
ముంబ‌యిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) బ్యాంక‌ర్ ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/kAthzc

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓష‌న్ టెక్నాల‌జీలో 203 ఖాళీలు (చివ‌రితేది: 30.10.2017)
చెన్నైలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓష‌న్ టెక్నాల‌జీ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/J4jwHb


ఐఎన్ఎస్‌టీలో పోస్ట్ డాక్ట‌ర‌ల్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 26.10.2017)
మొహాలీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ & టెక్నాల‌జీ (ఐఎన్ఎస్‌టీ) పోస్ట్ డాక్ట‌ర‌ల్ రిసెర్చ్‌ఫెలో పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY



ఎన్ఈఆర్ఐఎస్‌టీలో జూనియ‌ర్ ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌, టెక్నీషియ‌న్ పోస్టులు (వాక్ఇన్: 24.10.2017)
నిర్జూలీలోని నార్త్ ఈస్ట‌ర్న్ రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాల‌జీ జూనియ‌ర్ ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌, టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


హోమీ భాభా సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ ఎడ్యుకేష‌న్‌లో ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్స్‌(వాక్ఇన్: 10.10.2017)
ముంబ‌యిలోని హోమీ భాభా సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ ఎడ్యుకేష‌న్‌ ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఐఐటీ ప‌ల‌క్కాడ్‌లో పీహెచ్‌డీ, ఎంఎస్ ప్రోగ్రామ్స్ (చివ‌రితేది: 27.10.2017)
ప‌ల‌క్కాడ్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ పీహెచ్‌డీ, ఎంఎస్ ప్రోగ్రామ్స్‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


రీజిన‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అర్బ‌న్ & ఎన్విరాన్‌మెంట‌ల్ స్ట‌డీస్‌లో 750 ఖాళీలు (చివ‌రితేది: 07.10.2017)
హైద‌రాబాద్‌లోని రీజిన‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అర్బ‌న్ & ఎన్విరాన్‌మెంట‌ల్ స్ట‌డీస్, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ‌ ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల్లో ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/o7xpP5


డైరెక్ట‌రేట్ ఆఫ్ ఇండియ‌న్ మెడిసిన్ & హోమియోప‌తిలో పీజీ కోర్సులు (చివ‌రితేది: 16.10.2017)
చెన్నైలోని డైరెక్ట‌రేట్ ఆఫ్ ఇండియ‌న్ మెడిసిన్ & హోమియోప‌తి పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB

తమిళ‌నాడు సిమెంట్స్ కార్పొరేష‌న్‌లో బ‌ర్న‌ర్ పోస్టులు (చివ‌రితేది: 11.10.2017)
చెన్నైలోని తమిళ‌నాడు సిమెంట్స్ కార్పొరేష‌న్‌ బ‌ర్న‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/DztRRC

Monday, 2 October 2017


కేంద్రీయ హిందీ సంస్థాన్‌లో 35 టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 13.11.2017)
ఆగ్రాలోని కేంద్రీయ హిందీ సంస్థాన్ టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/WJfza7


 వైబ్రంట్ - హెచ్‌టీఎంఎల్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని వైబ్రంట్ ఇన్ఫోసంస్థ హెచ్‌టీఎంఎల్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


యాక్సియెంట్ -  యూఐ డెవ‌ల‌ప‌ర్‌
న్యూదిల్లీలోని యాక్సియెంట్ మెడిక‌ల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యూఐ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


కేంద్రీయ విద్యాల‌య సంగత‌న్‌లో 546 ఖాళీలు (చివ‌రితేది: 17.10.2017)
న్యూదిల్లీలోని కేంద్రీయ విద్యాల‌య సంగత‌న్ స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా నార్త్‌-ఈస్ట‌ర్న్ జోన్‌లో టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/eGUvL7


ఐఐటీ రోపార్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (చివ‌రితేది: 15.10.2017)
రోపార్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


ఐఐఎస్ఈఆర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు (చివ‌రితేది: 13.10.2017)
పుణేలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్‌) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


వినాయ‌క మిష‌న్స్ యూనివ‌ర్సిటీలో రిసెర్చ్ ప్రోగ్రామ్స్‌ (చివ‌రితేది: 09.10.2017)
వినాయ‌క మిష‌న్స్ యూనివ‌ర్సిటీలో రిసెర్చ్ ప్రోగ్రామ్స్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


కురుక్షేత్ర యూనివ‌ర్సిటీలో ఎంఫిల్ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 10.10.2017)
కురుక్షేత్ర యూనివ‌ర్సిటీ ఎంఫిల్ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


సెంట‌ర్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ కాట‌ర్ రిసెర్చ్‌లో యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టు (వాక్ఇన్‌: 10.10.2017)
కోయంబ‌త్తూరులోని సెంట‌ర్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ కాట‌ర్ రిసెర్చ్‌లో యంగ్ ప్రొఫెష‌నల్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఐటీఐ లిమిటెడ్‌లో జ‌న‌ర‌ల్ డ్యూటీ డాక్ట‌ర్ పోస్టు (వాక్ఇన్‌: 12.10.2017)
బెంగ‌ళూరులోని ఇండియ‌న్ టెలిఫోన్ ఇండ‌స్ట్రీస్ (ఐటీఐ) లిమిటెడ్ జ‌న‌ర‌ల్ డ్యూటీ డాక్ట‌ర్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


డీఎల్‌డ‌బ్ల్యూ హాస్పిట‌ల్‌లో మెడిక‌ల్ ప్రాక్టీష‌న‌ర్ పోస్టులు (వాక్ఇన్‌: 30.10.2017)
వార‌ణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వ‌ర్క్స్ హాస్పిట‌ల్‌ మెడిక‌ల్ ప్రాక్టీష‌న‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఏసీటీఆర్ఈసీలో సైంటిఫిక్ అసిస్టెంట్ (వాక్ఇన్‌: 12.10.2017)
నేవీ ముంబయిలోని టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ - అడ్వాన్స్‌డ్ సెంట‌ర్ ఫ‌ర్ ట్రీట్‌మెంట్ రిసెర్చ్ & ఎడ్యుకేష‌న్ ఇన్ క్యాన్స‌ర్ (ఏసీటీఆర్ఈసీ) సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt

నెహ్రూ మెమోరియ‌ల్ మ్యూజియం & లైబ్ర‌రీలో ఖాళీలు (చివ‌రితేది: 06.10.2017)
న్యూదిల్లీలోని నెహ్రూ మెమోరియ‌ల్ మ్యూజియం & లైబ్ర‌రీ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/6n54Du


ఈనాడు జ‌ర్న‌లిజం స్కూలులో పీజీ డిప్లొమా కోర్సులు (చివ‌రితేది: 23.10.2017)
ఈనాడు జ‌ర్న‌లిజం స్కూలు మ‌ల్టీమీడియా, టెలివిజ‌న్‌ విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాలు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/yWWhHX


దిల్లీ నిట్‌లో 19 ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: 21.10.2017)  
దిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/R19VeL

Sunday, 1 October 2017

ప్రైవేటు ఉద్యోగాలు
వైబ్రంట్ ఇన్ఫో - వ‌ర్డ్‌ప్రెస్ డెవ‌ల‌ప‌ర్‌
ప్రైవేటు ఉద్యోగాలు
మొబిలాయిటీ - విండోస్ ఫోన్ డెవలపర్
ప్రైవేటు ఉద్యోగాలు
ప్రెస్టీన్ - బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌
ప్రైవేటు ఉద్యోగాలు
కాల్‌సాఫ్ట్ - క్యూఏ ఆటోమేష‌న్ ఇంజినీర్‌
ఫ్రెషర్స్
మూవింగ్ నీడిల్ - మార్కెట్ అన‌లిస్ట్‌
ఫ్రెషర్స్
కాగ్నిటర్ టెక్నాల‌జీస్ - పీపీసీ ఎగ్జిక్యూటివ్‌
ఫ్రెషర్స్
ఈవిన్స్ టెక్నాల‌జీస్ - మొబైల్ యూఐ/ యూఎక్స్‌
ఫ్రెషర్స్
అమెజాన్ - సీనియ‌ర్ డివైస్ అసోసియేట్‌
ఏఈఎస్ టెక్నాలజీస్ - డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
ఏఈఎస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెక్ఇన్ఫినిటీ - జావా డెవలపర్
టెక్ఇన్ఫినిటీ ఇన్ఫో సొల్యూష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ జావా డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
సుయాతి - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
సుయాతి కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జోధ్‌పూర్ డిఫెన్స్ ల్యాబొరేట‌రీలో జేఆర్ఎఫ్ (వాక్ఇన్ తేదిః అక్టోబ‌రు 25, 26, 27)
జోధ్‌పూర్‌లోని డిఫెన్స్ ల్యాబొరేట‌రీ రిసెర్చ్ అసోసియేట్, జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 
డైమన్షన్ ఇండియా - కంటెంట్ రైట‌ర్‌ 
దిల్లీలోని డైమన్షన్ ఇండియా నెట్‌వ‌ర్స్క్ సంస్థ కంటెంట్ రైట‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
టిలిడ్ సాఫ్ట్‌వేర్ - మొబైల్ డెవ‌ల‌ప‌ర్ 
చెన్నైలోని టిలిడ్ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్ సంస్థ  మొబైల్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఆర్‌జేఎస్ - క‌స్టమ‌ర్ స‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్‌ 
కోల్‌క‌తాలోని ఆర్‌జేఎస్ సంస్థ క‌స్టమ‌ర్ స‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఇన్వెంటివ్ - అన‌లిస్ట్
పుణెలోని ఇన్వెంటివ్ సంస్థ ఎస్‌ఈఓ అన‌లిస్ట్  ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
బ్లూస్ ఎన్  కోప‌ర్స్‌ -  గ్రాఫిక్ డిజైన‌ర్ 
ముంబయిలోని బ్లూస్ ఎన్ కోప‌ర్స్‌ సంస్థ గ్రాఫిక్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్‌లో ఖాళీలు (వాక్ఇన్‌: అక్టోబ‌రు 9, 10)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్‌ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అంటార్కిటిక్ అండ్ ఓష‌న్ రిసెర్చ్‌లో 45 ఖాళీలు (చివ‌రి తేది: 30.10.17)
గోవాలోని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అంటార్కిటిక్ అండ్ ఓష‌న్ రిసెర్చ్‌ (ఎన్‌సీఏఓఆర్‌) కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విజ‌య‌న‌గ‌రం డీఎంహెచ్ఓలో 36 ఖాళీలు (చివ‌రి తేది: 07.10.17) 
విజ‌య‌న‌గ‌రం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాల‌యం నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్‌లో భాగంగా కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎన్‌పీసీసీలో సైట్ ఇంజినీర్లు (చివ‌రి తేది: 20.10.17)
నేషనల్ ప్రాజెక్ట్స్ క‌న్‌స్ట్రక్షన్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్‌పీసీసీ) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన సైట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
ఐఆర్‌డీఏఐలో 29 ఖాళీలు (చివ‌రి తేది: 20.10.17)
హైద‌రాబాద్‌లోని ఇన్సూరెన్స్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) వివిధ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
బీర్బల్ స‌హానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 25.10.17)
లక్నోలోని బీర్బల్ స‌హానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్‌ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది