Saturday, 11 November 2017


10+2 (బీటెక్‌) కేడెట్ ఎంట్రీ స్కీమ్ (చివ‌రితేది: 30.11.2017) 
ఇండియ‌న్ నేవీ 10+2 (బీటెక్‌) కేడెట్ ఎంట్రీ స్కీమ్ (ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌) కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/3uftSz


ఇస్రో - లిక్విడ్ ప్ర‌ొపల్ష‌న్ సిస్ట‌మ్స్ సెంట‌ర్‌లో 17 సైంటిస్ట్‌/ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 27.11.2017)
తిరువ‌నంత‌పురంలో ఉన్న‌ ఇస్రో ఆధ్వ‌ర్యంలోని లిక్విడ్ ప్ర‌ొపల్ష‌న్ సిస్ట‌మ్స్ సెంట‌ర్ సైంటిస్ట్‌/ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/9dpnC3


చెస్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 19, 20.12.2017)
హైద‌రాబాద్‌లోని  చెస్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/LM8oZ9


ఐఐఓఆర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 01.12.2017)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చ్‌ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/xNc8D8


సీఆర్ఐజేఏఎఫ్‌లో టెక్నాల‌జీ ఏజెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 28.11.2017)
కోల్‌క‌తాలోని సెంట్ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ జ్యూట్ & అలైడ్ ఫైబ‌ర్స్‌ (సీఆర్ఐజేఏఎఫ్‌), టెక్నాల‌జీ ఏజెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/vJJHrC


మేనేజ్‌లో మేనేజ్ ఫెలో, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు (చివ‌రితేది: 27.11.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చ‌ర‌ల్ ఎక్స్‌టెన్ష‌న్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌) పీజీ డిప్లొమా కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/x9pmpY


Friday, 10 November 2017


క్యాన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్‌లో 25 మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 23.11.2017) 
కెనరాబ్యాంకు ఆధ్వ‌ర్యంలోని క్యాన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్‌ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/HUjfiy

 ఆన్‌లైన్ పరీక్షలు
>> ఆంగ్ల భాష ప్రాథమికాంశాలు (పదోత‌ర‌గ‌తి స్థాయి)
>> ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం



టీఎస్‌పీఎస్సీ - 21 హెల్త్ సూపర్‌వైజర్ పోస్టులు (చివ‌రితేది: 11.12.2017)
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) హెల్త్ సూపర్‌వైజర్ పోస్టుల‌ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* హెల్త్ సూపర్‌వైజర్: 21 పోస్టులు
https://goo.gl/qXmZjv

టీఎస్‌పీఎస్సీ - రిఫ్రాక్షనిస్ట్ పోస్టు (చివ‌రితేది: 11.12.2017)
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) రిఫ్రాక్షనిస్ట్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* రిఫ్రాక్షనిస్ట్: 01
https://goo.gl/RU8F6u


టీఎస్‌పీఎస్సీ -పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ పోస్టులు (చివ‌రితేది: 11.12.2017)
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్: 02
https://goo.gl/wrQxt4

టీఎస్‌పీఎస్సీ - 35 రేడియోగ్రాఫర్ పోస్టులు  (చివ‌రితేది: 11.12.2017)
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) రేడియోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* రేడియోగ్రాఫర్: 35 పోస్టులు
https://goo.gl/hhd2zm


టీఎస్‌పీఎస్సీ - ఫిజియోథెరపిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 11.12.2017)
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
https://goo.gl/dgHAPD


టీఎస్‌పీఎస్సీ - 1196 స్టాఫ్‌నర్స్ పోస్టులు (చివ‌రితేది: 11.12.2017)
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* స్టాఫ్‌నర్స్: 1196 పోస్టులు
https://goo.gl/x3e7Gw


ఎన్ఐటీఐఈలో పీజీ డిప్లొమా కోర్సులు (చివ‌రితేది: 22.01.2018)
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజినీరింగ్ (ఎన్ఐటీఐఈ) పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


యూనివ‌ర్సిటీ ఆఫ్ దిల్లీలో ఎంబీఏ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 15.12.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ దిల్లీ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


ఏసీటీఆర్ఈసీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (వాక్ఇన్ తేది: 21.11.2017)
నేవీ ముంబ‌యిలోని అడ్వాన్స్‌డ్ సెంట‌ర్ ఫ‌ర్ ట్రీట్‌మెంట్‌, రిసెర్చ్ & ఎడ్యుకేష‌న్ ఇన్ క్యాన్స‌ర్ (ఏసీటీఆర్ఈసీ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/YK2gt


ఎన్జీరంగా వ్య‌వ‌సాయ వ‌ర్సిటీలో ఉమెన్ ఫిజిక‌ల్ డైరెక్ట్ పోస్టు (వాక్ఇన్ తేది: 15.11.2017)
గుంటూరులోని ఎన్జీరంగా వ్య‌వ‌సాయ వ‌ర్సిటీ ఉమెన్ ఫిజిక‌ల్ డైరెక్ట్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/YK2gt


ఐఐఎస్ఈఆర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌/ఫెలో పోస్టు (చివ‌రితేది: 15.12.2017)
తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌/ఫెలో పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/M8vf9N


రీజిన‌ల్ క్యాన్స‌ర్ సెంట‌ర్‌లో ప్రాజెక్ట్ ఫెలో పోస్టులు (చివ‌రితేది: 18.11.2017)
తిరువనంతపురంలోని రీజిన‌ల్ క్యాన్స‌ర్ సెంట‌ర్‌ ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/j3rbB2



అనంత‌పురం డీఎస్‌సీలో 41 ఎంపీఈవో పోస్టులు (చివ‌రితేది: 22.11.2017)
అనంత‌పురం డిస్ట్రిక్ట్ సెల‌క్ష‌న్ క‌మిటీ (డీఎస్‌సీ) మ‌ల్టీ ప‌ర్ప‌స్ ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్ (ఎంపీఈవో) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/B6xQGj


ఎంవోఐఎల్‌లో 16 ఖాళీలు (చివ‌రితేది: 08.12.2017)
మాంగ‌నీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (ఎంవోఐఎల్‌) వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1JKHzu


ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో 229 అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 28.11.2017)
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ ట్రేడ్‌, టెక్నిక‌ల్‌ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/7BLaK5

Thursday, 9 November 2017


ఒరాకిల్ డెవ‌ల‌ప‌ర్‌
న్యూదిల్లీలోని బెక్‌టెల్ సంస్థ ఒరాకిల్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


జావా డెవ‌ల‌ప‌ర్‌
కొచ్చిన్‌లోని ఇరాయిడ్ టెక్నాల‌జీస్ జావా డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ టెస్ట‌ర్‌
గురుగ్రామ్‌లోని కోడిఫైర్ టెక్నాల‌జీస్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సాఫ్ట్‌వేర్ టెస్ట‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu



వెబ్ డిజైన‌ర్‌
ముంబ‌యిలోని ఇన్‌సైట్ సంస్థ వెబ్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్
ఇండోర్‌లోని కోల్‌క‌తాలోని రెబాకా సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్స్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని మిన‌ర్వా సాఫ్ట్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


సిడ్కోలో 57 ఖాళీలు (చివ‌రితేది: 27.11.2017)
సిటీ & ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ మ‌హారాష్ట్ర లిమిటెడ్ (సిడ్కో) వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/nh7KwZ


రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాల‌జీలో ఖాళీలు (చివ‌రితేది: 15.12.2017)
అమేథీలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాల‌జీ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/MqaM3s


సీడాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్‌, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 22.11.2017)
హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్‌) ప్రాజెక్ట్ ఇంజినీర్‌, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


పార‌దీప్ పోర్ట్ ట్ర‌స్టులో డిప్యూటీ మెరైన్ ఇంజినీర్‌ పోస్టు (చివ‌రితేది: 30.11.2017)
పార‌దీప్ పోర్ట్ ట్ర‌స్టు డిప్యూటీ మెరైన్ ఇంజినీర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/bEfWTc


కోచ్చిమెట్రో రైల్ లిమిటెడ్‌లో డైరెక్ట‌ర్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 29.11.2017)
కోచ్చిమెట్రో రైల్ లిమిటెడ్‌ డైరెక్ట‌ర్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

Wednesday, 8 November 2017


సీఆర్ఐ కాస్టింగ్స్‌లో యూనిట్ హెడ్‌, మేనేజ‌ర్ పోస్టులు
కోయంబ‌త్తూరులోని సీఆర్ఐ కాస్టింగ్స్ యూనిట్ హెడ్‌, మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/wC22Db



మేనేజ్‌లో పీజీ డిప్లొమా కోర్సు (చివ‌రితేది: 31.12.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చ‌ర‌ల్ ఎక్స్‌టెన్ష‌న్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌) పీజీ డిప్లొమా కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/wJisfp


ఇర్కాన్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్‌లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టు (చివ‌రితేది: 30.11.2017)
ఇర్కాన్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్‌ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/2rX5f3


తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబసంక్షేమ శాఖ, గురుకుల డిగ్రీ కళాశాలల్లో వివిధ పారామెడికల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
వెస్ట్ బెంగాల్ ప‌వ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 30.11.2017)
వెస్ట్ బెంగాల్ ప‌వ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD
కేర‌ళ స్టేట్ డ్ర‌గ్స్ & ఫార్మాస్యూటిక‌ల్స్ లిమిటెడ్‌లో 10 ఖాళీలు (చివ‌రితేది: 25.11.2017)
కేర‌ళ స్టేట్ డ్ర‌గ్స్ & ఫార్మాస్యూటిక‌ల్స్ లిమిటెడ్ వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD

కొచ్చిన్ పోర్ట్ ట్ర‌స్టులో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 01.12.2017)
కొచ్చిన్ పోర్ట్ ట్ర‌స్టు ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

అమ్రాబాద్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో మేనేజ‌ర్ పోస్టు (చివ‌రితేది: 14.11.2017)
తెలంగాణ ప్ర‌భుత్వ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌, అమ్రాబాద్ విభాగం మేనేజ‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD

డాక్ట‌ర్ వైఎస్సార్ అగ్రిక‌ల్చర‌ల్ యూనివ‌ర్సిటీలో ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 06.12.2017)
ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా, వెంక‌ట‌రామ‌న్న‌గూడెం (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)లోని డాక్ట‌ర్ వైఎస్సార్ అగ్రిక‌ల్చర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD
నార్త్ వెస్టర్న్ రైల్వేలో 1164 అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 29.11.2017)
నార్త్ వెస్టర్న్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/MCuQHt


ఐఐఎస్ఈఆర్‌లో 10 ఖాళీలు (చివ‌రితేది: 30.11.2017)
భోపాల్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్(ఐఐఎస్ఈఆర్‌) వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/eh5RGs


ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ & డిజైన్‌లో రిజిస్ట్రార్ పోస్టు (చివ‌రితేది: 04.12.2017)
బెంగ‌ళూరులోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ & డిజైన్‌లో రిజిస్ట్రార్ పోస్టు భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Ti8Sez

ఎన్ఐఈఎల్ఐటీలో అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సు (చివ‌రితేది: 13.11.2017)
కాలిక‌ట్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ & ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఎన్ఐఈఎల్ఐటీ) అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులో ప్ర‌వేశానికి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/RafCBN


యూనివ‌ర్సిటీ ఆఫ్‌ కోల్‌క‌తాలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 13.11.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్‌ కోల్‌క‌తా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ys5qx1


ఓయూలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 02.12.2017)
ఉస్మానియా యూనివ‌ర్సిటీ (ఓయూ) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/XWQQvm


ఐసీఎల్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 14.11.2017)
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ ల్యాబొరేట‌రీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/B5FhRg

Tuesday, 7 November 2017


ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో క‌న్స‌ల్టెంట్  పోస్టులు (చివ‌రితేది: 24.11.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ & పంచాయ‌తీ రాజ్ (ఎన్ఐఆర్‌డీపీఆర్‌) క‌న్స‌ల్టెంట్‌ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/kETx4U


ఎన్ఐఎన్‌లో డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 20.11.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషిన్ (ఎన్ఐఎన్‌) డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt

ఎన్ఐఎన్‌లో ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్‌ (వాక్ఇన్ తేది: 20.11.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషిన్ (ఎన్ఐఎన్‌) ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్‌ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


మౌలానా ఆజాద్ మెడిక‌ల్ కాలేజ్‌లో సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 09.11.2017)
న్యూదిల్లీలో మౌలానా ఆజాద్ మెడిక‌ల్ కాలేజ్‌లో సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


సెంట్ర‌ల్ షీప్ & వూల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 18.11.2017)
సెంట్ర‌ల్ షీప్ & వూల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీనియ‌ర్‌, జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


సీఎన్‌బీసీలో 41 సీనియ‌ర్, జూనియ‌ర్‌ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 16, 17.11.2017) 
దిల్లీలోని చాచా నెహ్రూ బాల్ చికిత్సాల‌య సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఈఎస్ఐసీ హాస్పిట‌ల్‌లో సీనియ‌ర్ రెసిడెంట్‌, స్పెష‌లిస్ట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 21.11.2017) 
పీన్యాలోని ఈఎస్ఐసీ హాస్పిట‌ల్‌ సీనియ‌ర్ రెసిడెంట్‌, స్పెష‌లిస్ట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఐఐటీ గాంధీన‌గ‌ర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 12.11.2017)
గాంధీన‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


ఎన్ఐపీజీఆర్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 18.11.2017) 
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రిసెర్చ్ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


ఐఎఫ్ఐఎం బిజినెస్ స్కూల్‌లో పీజీ డిప్లొమా కోర్సు  (చివ‌రితేది: 31.01.2018)
ఐఎఫ్ఐఎం బిజినెస్ స్కూల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(పీజీడీఎం) కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
https://goo.gl/LjTNB


వీఎన్ఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 27.11.2017)
నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వ‌ర‌య్య నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశాల‌నికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


సంబ‌ల్‌పూర్ యూనివ‌ర్సిటీలో ఎంఫిల్ కోర్సు (చివ‌రితేది: 20.11.2017)
సంబ‌ల్‌పూర్ యూనివ‌ర్సిటీ ఎంఫిల్ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


అంబేద్కర్ యూనివర్సిటీలో రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 10.11.2017)
దిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీ రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/qp4PaG


అంబేద్కర్ యూనివర్సిటీలో లైబ్ర‌రీ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 10.11.2017)
దిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీ లైబ్ర‌రీ ట్రైనీ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/r7Z4M2

హిందుస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిటెడ్‌లో కెమికల్ ఇంజినీర్ పోస్టులు (చివరితేదీ: 23.11.2017)
కేరళలోని హిందూస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిటెడ్‌ కెమికల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/6SmQJb


నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో 21 స్టెనోగ్రాఫర్ పోస్టులు (చివ‌రితేది: 27.11.2017)
న్యూదిల్లీలోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/Nn8Gwv


సీవీఆర్‌డీఈలో 146 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు (చివరితేది: 24.11.2017)
చెన్నైలోని కంబాట్ వెహికిల్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీవీఆర్‌డీఈ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ఎక్స్‌-ఐటీఐ అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/KpPc5m


క్వాలిటీ అస్యూరెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో 29 ఖాళీలు (చివ‌రితేది: 24.11.2015)
జబల్‌పూర్‌లోని సీనియర్ క్వాలిటీ అస్యూరెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఆర్మమెంట్స్) & ఎల్‌పీఆర్ వివిధ ఖాళీల‌ భర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/shNcAM


ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (చివ‌రితేది: 29.11.2017)
ఇండియన్ ఆర్మీ పర్మినెంట్ కమిషన్ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/x5CT4c

Monday, 6 November 2017


రైల్ వీల్ ఫ్యాక్ట‌రీలో 192 అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 29.11.2017)
బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్ట‌రీ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/rTW3xE


ఐవోసీఎల్‌లో 331 ట్రేడ్‌ అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 13.11.2017)
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్), వెస్ట‌ర్న్ రీజియ‌న్ మార్కెటింగ్ విభాగంలో ట్రేడ్‌ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/wFFXvL


బ‌యోటెక్నాల‌జీ ఇండ‌స్ట్రీ రిసెర్చ్ అసిస్టెన‌స్ కౌన్సిల్‌లో ఖాళీలు (చివ‌రితేది: 27.11.2017)
న్యూదిల్లీలోని బ‌యోటెక్నాల‌జీ ఇండ‌స్ట్రీ రిసెర్చ్ అసిస్టెన‌స్ కౌన్సిల్ వివిధ‌ పోస్టులు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


నేష‌న‌ల్ స్మాల్ ఇండ‌స్ట్రీస్ కార్పొరేష‌న్‌లో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 13.11.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ స్మాల్ ఇండ‌స్ట్రీస్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ టీచింగ్ పోస్టులు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/By885C


హిందూస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 24.11.2017)
జైపూర్‌లోని హిందూస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


ఐఐటీ రోప‌ర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 30.11.2017)
రోప‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY



ఐఐటీ గాంధీన‌గ‌ర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 10.11.2017)
గాంధీన‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో రిసెర్చ్ అసోసియేట్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 15.11.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో రిసెర్చ్ అసోసియేట్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


రూర్కీ ఐఐటీలో ప్రాజెక్ట్ అసోసియేట్‌, అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 10.11.2017)
రూర్కీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) ప్రాజెక్ట్ అసోసియేట్‌, అసిస్టెంట్ పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


సెంట్ర‌ల్ ఎరైడ్ జోన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 17.11.2017)
జోధ్‌పూర్‌లోని సెంట్ర‌ల్ ఎరైడ్ జోన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఎరీస్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 14.11.2017)
నైనిటాల్‌లోని ఆర్య‌భ‌ట్ట రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్స‌ర్వేష‌నల్ సైన్సెస్ (ఎరీస్‌) సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt

ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో క‌న్స‌ల్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 14.11.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ & పంచాయ‌తీరాజ్ క‌న్స‌ల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఐఏఆర్ఐలో సీనియ‌ర్‌, జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో(వాక్ఇన్ తేది: 28.11.2017)
న్యూదిల్లీలోని ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) సీనియ‌ర్‌, జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు....
https://goo.gl/YK2gt


స‌త్య‌భామ యూనివ‌ర్సిటీలో డిగ్రీ కోర్సులు  (చివ‌రితేది: 06.04.2018) 
స‌త్య‌భామ యూనివ‌ర్సిటీ బీటెక్/బీఈ/బీఆర్క్‌ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB

విట్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేష‌న్ - 2018 (చివ‌రితేది: 28.02.2018) 
వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (విట్) వెల్లూరు, చెన్నై, భోపాల్‌, ఏపీ రాష్ట్రాల్లోని క్యాంప‌స్‌ల‌తో బీటెక్ కోర్సుల్లో ప్ర‌వేశానికి ''విట్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేష‌న్-2018'' ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB

Sunday, 5 November 2017

థిడిఫ్ - రూబీ ఆన్ రెయిల్స్ డెవలపర్
థిడిఫ్ టెక్నాలజీస్ కంపెనీ రూబీ ఆన్ రెయిల్స్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
రూబీ ఆన్ రెయిల్స్ డెవలపర్
https://goo.gl/zaoiR
ఎన్‌కోడ్ఐటీ - హెచ్ఆర్ మేనేజర్
ఎన్‌కోడ్ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
హెచ్ఆర్ మేనేజర్
https://goo.gl/zaoiR
ఎన్‌కోడ్ఐటీ - ఫిమేల్ కౌన్సెలర్
ఎన్‌కోడ్ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫిమేల్ కౌన్సెలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
ఫిమేల్ కౌన్సెలర్ (బ్యాక్ ఆఫీస్)
https://goo.gl/zaoiR
ఎన్‌కోడ్ఐటీ - టెలికాలర్
ఎన్‌కోడ్ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టెలికాలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
టెలికాలర్
https://goo.gl/zaoiR
డెకోరా సిస్టమ్స్ - ఫ్రంట్ ఎండ్ డెవలపర్
డెకోరా సిస్టమ్స్ కంపెనీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యాంగ్యులర్
https://goo.gl/5nOVu
ఎఫ్ఎక్స్‌ట్రా - మార్కెటింగ్ మేనేజర్
ఎఫ్ఎక్స్‌ట్రా కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
మార్కెటింగ్ మేనేజర్
https://goo.gl/5nOVu
లాజికల్ డీఎన్ఏ - డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
లాజికల్ డీఎన్ఏ కంపెనీ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
ఎంవీసీ/ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
ఎమర్సన్ - ఎస్ఓఏ డెవ‌ల‌ప‌ర్‌
ఎమర్సన్ కంపెనీ ఎస్ఓఏ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
ఎస్ఓఏ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
ఐఐటీ గాంధీన‌గ‌ర్‌లో జేఆర్ఎఫ్ ఖాళీలు (చివ‌రి తేది: 12.11.17)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ), గాంధీనగర్ జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)
https://goo.gl/yPHqv3
గాంధీగ్రామ్ రూర‌ల్ ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు (చివ‌రి తేది: 05.12.17)
తమిళనాడులోని గాంధీగ్రామ్ రూర‌ల్ ఇన్‌స్టిట్యూట్‌ - డీమ్డ్ యూనివర్సిటీ 2018 జనవరి నుంచి ప్రారంభం కానున్న పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
* పీహెచ్‌డీ ప్రవేశాలు జనవరి, 2018
https://goo.gl/LjTNB
ఐఐటీ మద్రాసులో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (చివరి తేది: 30.11.17)ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ), మ‌ద్రాస్ వ‌ర్కింగ్ ప్రొఫెష‌న‌ల్స్ కోసం ఎగ్జిక్యూటివ్ ఎంబీఏలో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివరాలు........ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ https://goo.gl/LjTNB
ఏపీ సాధార‌ణ ప‌రిపాల‌నా విభాగంలో ఖాళీలు (చివ‌రి తేది: 19.11.17)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) ఈ-ఆఫీస్ అండ్ బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
మొత్తం పోస్టుల సంఖ్య: 11
https://goo.gl/1jRbD
ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో 45 టీచింగ్ ఖాళీలు (చివ‌రి తేది: 03.12.17)ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, జోధ్‌పూర్ (రాజ‌స్థాన్‌) వివిధ విభాగాల్లోని టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివరాలు.......ప్రొఫెసర్/ అడిషనల్ ప్రొఫెసర్/ అసోసియేట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్https://goo.gl/1jRbD
ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్టులో డిస్ట్రిక్ట్ కోఆర్డినేట‌ర్ (చివ‌రి తేది: 14.11.17)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కోసం కాంట్రాక్టు ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ కోఆర్డినేట‌ర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.........
డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్
https://goo.gl/1jRbD
ఇన్‌లాండ్ వాట‌ర్‌వేస్ అథారిటీలో సీనియర్ కన్సల్టెంట్ (చివ‌రి తేది: 20.11.17)
భార‌త ప్రభుత్వ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇన్‌లాండ్ వాట‌ర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రపంచ బ్యాంకు సహాయంతో నడిచే జ‌ల‌మార్గ్ వికాస్ ప్రాజెక్టు (జేఎంవీపీ) కోసం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న సీనియ‌ర్ కన్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
సీనియ‌ర్ క‌న్సల్టెంట్ (సివిల్ ఇంజినీరింగ్‌) 
https://goo.gl/BL6Rgr