Saturday, 18 November 2017

వైజాగ్ పోర్ట్ ట్రస్టులో లీగ‌ల్ అడ్వైజ‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 06.12.17)
విశాఖపట్నం పోర్టు ట్రస్టు కాంట్రాక్టు ప్రాతిపదికన లీగల్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్: 02 పోస్టులు
https://goo.gl/5EKq4u
ఇర్కాన్‌లో 20 పోస్టులు (చివ‌రి తేది: 07.12.17)
రైల్వే మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇర్కాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజ‌ర్‌, మేనేజ‌ర్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
మొత్తం పోస్టుల సంఖ్య: 20

స‌ద‌ర‌న్‌ రైల్వేలో స్పోర్ట్స్‌కోటా (టాలెంట్‌ స్కౌటింగ్‌) పోస్టులు (చివరితేది: 11.12.2017)
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ స‌ద‌ర‌న్‌ రైల్వేలో స్పోర్ట్స్‌కోటా (టాలెంట్‌ స్కౌటింగ్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD



స‌ద‌ర‌న్‌ రైల్వేలో 20 స్పోర్ట్స్ కోటా పోస్టులు (చివరితేది: 18.12.2017)
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ స‌ద‌ర‌న్‌ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


రైట్స్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు (చివ‌రితేది: 19.01.2018)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, రైట్స్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ubd591


జిప్‌మ‌ర్‌లో డైరెక్టర్ పోస్టు (చివ‌రితేది: 03.01.2018)
పుదుచ్చేరిలోని జ‌వ‌హ‌ర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీజీ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ (జిప్‌మ‌ర్‌) డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/BGECnS


యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు (చివ‌రితేది: 08.01.2018)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో డైరెక్టర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/DAj6kv


ఐవోసీఎల్ నార్తర్న్ రీజియ‌న్‌లో 470 అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 26.11.2017)
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్), నార్తర్న్ రీజియ‌న్ - టెక్నీషియ‌న్‌/ ట్రేడ్‌ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/dcqLD9


జ్యూట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో 16 ఖాళీలు (చివ‌రితేది: 25.11.2017)
కోల్‌క‌తాలోని జ్యూట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


ఐసీఎస్ఐఎల్‌లో అకౌంటెంట్ పోస్టులు (చివ‌రితేది: 04.12.2017)
ఇంటెలిజెంట్ క‌మ్యూనికేష‌న్ సిస్ట‌మ్స్ ఇండియా లిమిటెడ్ అకౌంటెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


బిట్ మెస్రాలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 08.12.2017)
మెస్రాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


ఆముదాలవ‌ల‌స కేవికేలో సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (వాక్ఇన్ తేది: 21.11.2017)
ఆముదాలవ‌ల‌స కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఏయూలో ప్రాజెక్ట్ ఫెలో (వాక్ఇన్ తేది: 25.11.2017)
విశాఖ‌ప‌ట్నంలోని ఆంధ్ర యూనివ‌ర్సిటీ ప్రాజెక్ట్ ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో అడ్‌హ‌క్ ఫ్యాక‌ల్టీలు (వాక్ఇన్ తేది: 15.12.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌, ఆంథ్రోపాల‌జీ విభాగం అడ్‌హ‌క్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్, రూర‌ల్ వాట‌ర్ స‌ప్లై & శానిట‌రీ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

Friday, 17 November 2017


రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 526 ఆఫీస్ అటెండెంట్‌ పోస్టులు (చివ‌రితేది: 07.12.2017)
రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అటెండెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/iGDTmH

నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ & మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా (చివ‌రితేది: 31.12.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ & మేనేజ్‌మెంట్ సంస్థ పీజీ డిప్లొమా కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/d4RGjT


ఎల్‌జీబీ రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌  (చివ‌రితేది: 15.12.2017)
తేజ్‌పూర్‌లోని ఎల్‌జీబీ రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ సంస్థ స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టు భ‌ర్తీకి దివ్యాంగుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.  
* అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌: 01
https://goo.gl/F3g4ru


ఎల్‌జీబీ రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్‌లో 29 ఖాళీలు (చివ‌రితేది: 15.12.2017)
తేజ్‌పూర్‌లోని ఎల్‌జీబీ రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ సంస్థ టీచింగ్ ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 
* ఖాళీల సంఖ్య‌: 29
https://goo.gl/wFow1J


డాట్‌నెట్‌ డెవ‌ల‌ప‌ర్ (వాక్ఇన్ తేది: 18 - 21.11.2017)
హైద‌రాబాద్‌లోని ట‌ర్బో మోడ‌స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డాట్‌నెట్‌ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/YK2gt


సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ (వాక్ఇన్ తేది: 18 - 21.11.2017)
హైద‌రాబాద్‌లోని ట‌ర్బో మోడ‌స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/YK2gt


నీగ్రిమ్స్‌లో ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 18.12.2017)
షిల్లాంగ్‌లోని నార్త్-ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & మెడిక‌ల్ సైన్సెస్ (నీగ్రిమ్స్‌) కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/FYxQge


ఎస్‌వీఎన్ఐ రిహాబిలిటేష‌న్ ట్రైనింగ్ & రిసెర్చ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 15.12.2017)
ఒలాత్‌పూర్ (ఒడిశా)లోని స్వామి వివేకానంద నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేష‌న్ ట్రైనింగ్ & రిసెర్చ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Kqpw9e


హెచ్ఏఎల్‌లో డైరెక్టర్ పోస్టు (చివ‌రితేది: 19.01.2018)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్ (హెచ్ఏఎల్‌)లో డైరెక్టర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/rtuiPh


ఎన్‌సీసీఎస్‌లో టెక్నీషియ‌న్ పోస్టులు (వాక్ఇన్ తేది: 12, 13.12.2017)
పుణేలోని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సెల్ సైన్స్ (ఎన్‌సీసీఎస్‌) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/wCq8m8


నీగ్రిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 07.12.2017)
షిల్లాంగ్‌లోని నార్త్-ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & మెడిక‌ల్ సైన్సెస్ (నీగ్రిమ్స్‌) అడ్‌హ‌క్‌ ప‌ద్ధ‌తిలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్  పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/BXn1dG

Thursday, 16 November 2017


ఐటీఐ లిమిటెడ్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌, ఏఈఈ పోస్టులు (చివ‌రితేది: 30.11.2017)
ప‌ల‌క్కాడ్‌లోని ఐటీఐ లిమిటెడ్‌ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌, ఏఈఈ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/mKDHpZ


బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ (చివ‌రితేది: 24.11.2017)
బ్యాంక్ ఆఫ్ బ‌రోడా కాంట్రాక్ట్ పద్ధతిలో చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/AY2snZ


ఐవోసీఎల్‌లో 381 టెక్నీషియ‌న్‌/ ట్రేడ్‌ అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 10.12.2017)
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్), ఈస్ట‌ర్న్ రీజియ‌న్ - టెక్నీషియ‌న్‌/ ట్రేడ్‌ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/EF1zKH


పీవీ న‌ర‌సింహ‌రావు వెట‌ర్న‌రీ వ‌ర్సిటీలో పీజీ, డాక్ట‌ర‌ల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (చివ‌రితేది: 30.11.2017)
హైద‌రాబాద్‌లోని పీవీ న‌ర‌సింహ‌రావు తెలంగాణ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ పీజీ, డాక్ట‌ర‌ల్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ywXs6q


ఐఐఎస్ఈఆర్‌లో టీచింగ్ అసిస్టెంట్ పోస్టులు (చివరితేది: 28.11.2017)
పుణేలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ టీచింగ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు... 
https://goo.gl/wCq8m8


వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు (వాక్ఇన్ తేది: 04.12.2017)
డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీనియ‌ర్ ప్రాజెక్ట్‌ఫెలో, సీనియ‌ర్ ప్రాజెక్ట్ బ‌యాలజిస్ట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు... 
https://goo.gl/5MEHGy


ఐఐటీ బాంబేలో జూనియ‌ర్‌ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 24.11.2017)
ఐఐటీ బాంబే జూనియ‌ర్‌ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో రిసెర్చ్‌ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు (చివ‌రితేది: 30.11.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ రిసెర్చ్‌ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


టీఎస్ - డైరెక్ట‌రేట్ ఆఫ్ వెట‌ర్న‌రీ & ఏనిమ‌ల్ హ‌స్బెండ‌రీలో 73 ఖాళీలు (చివ‌రితేది: 23.11.2017)
తెలంగాణ రాష్ట్ర డైరెక్ట‌రేట్ ఆఫ్ వెట‌ర్న‌రీ & ఏనిమ‌ల్ హ‌స్బెండ‌రీ వెట‌ర్న‌రీ కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/ai71zU


జేఎన్‌టీయూకేలో బ్యాక్‌లాగ్‌ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 22.12.2017)
కాకినాడ‌లోని జేఎన్‌టీయూ బ్యాక్‌లాగ్‌ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/mRNJeJ


న్యూక్లియ‌ర్ ఫ్యూయ‌ల్ కాంప్లెక్స్‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ (వాక్ఇన్ తేది: 18.11.2017)
హైద‌రాబాద్‌లోని న్యూక్లియ‌ర్ ఫ్యూయ‌ల్ కాంప్లెక్స్‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టు భర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు...
https://goo.gl/ouMN2L


రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో 100 జూనియర్ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 28.11.2017)
రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) జూనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు...
https://goo.gl/JPZGjQ


వీఎన్ఐటీలో రిసెర్చ్ అసోసియేట్ (చివ‌రితేది: 20.11.2017)
నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వ‌ర‌య్య నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


పుదుచ్చేరి నిట్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 28.11.2017)
పుదుచ్చేరిలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


మ‌ణిపూర్ నిట్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 08.12.2017)
మ‌ణిపూర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


ఇన్‌ల్యాండ్ వాట‌ర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కన్స‌ల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 05.12.2017)
ఇన్‌ల్యాండ్ వాట‌ర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా క‌న్స‌ల్టెంట్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/sc97EF


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లోని గెస్ట్ ఫ్యాక‌ల్టీలు (వాక్ఇన్ తేది: 05.12.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ గెస్ట్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/Tu73bS

టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌లో అడ్‌హ‌క్ ఓటీ టెక్నీషియ‌న్‌ పోస్టులు (వాక్ఇన్ తేది: 21.11.2017)
టాటా మెమోరియ‌ల్ హాస్పిట‌ల్ ఆధ్వ‌ర్యంలోని హోమీభాభా క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌, విశాఖ‌ప‌ట్నం అడ్‌హ‌క్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియ‌న్‌ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు...
https://goo.gl/YK2gt


టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌లో అడ్‌హ‌క్ టెక్నీషియ‌న్‌ పోస్టులు (వాక్ఇన్ తేది: 28.11.2017)
టాటా మెమోరియ‌ల్ హాస్పిట‌ల్ ఆధ్వ‌ర్యంలోని హోమీభాభా క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌, విశాఖ‌ప‌ట్నం అడ్‌హ‌క్ టెక్నీషియ‌న్‌ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు...
https://goo.gl/YK2gt


విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 153 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు (వాక్ఇన్ తేది: 18, 25.11.2017)
తిరువ‌నంత‌పురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/RBx1CW


కురుక్షేత్ర నిట్‌లో 81 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 27.12.2017)
కురుక్షేత్రలోని  నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ  (నిట్‌) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/FxMxPZ


టిస్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, సీనియ‌ర్ ప్రోగ్రామ్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 21.11.2017)
ముంబ‌యిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ (టిస్‌) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, సీనియ‌ర్ ప్రోగ్రామ్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/TqGKb7


బీఎమ్‌ఆర్‌సీఎల్‌లో 80 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 15.12.2017)
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎమ్‌ఆర్‌సీఎల్) గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/scUhHh


ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 29.11.2017)
ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌, నార్త‌ర్న్ రీజియ‌న్‌లో ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/NgtTR1


కాస్మ‌స్ కోఆప‌రేటివ్‌ బ్యాంక్‌లో ఏజీఎం పోస్టులు (చివ‌రితేది: 20.11.2017)
పుణేలోని కాస్మ‌స్ కోఆప‌రేటివ్‌ బ్యాంక్ లిమిటెడ్ అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/1jRbD

జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కేర్‌టేక‌ర్ క‌మ్ కుక్ పోస్టులు (చివ‌రితేది: 11.12.2017) 
ముంబ‌యిలోని జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో కేర్‌టేక‌ర్ క‌మ్ కుక్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/YLWhZL

Wednesday, 15 November 2017


రిల‌యెన్స్ హాస్పిట‌ల్‌లో ఖాళీలు 
నేవీ ముంబ‌యిలోని రిల‌యెన్స్ మ‌ల్టీ స్పెషాలిటీ హాస్పిట‌ల్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu


నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌లో 65 ఖాళీలు (చివ‌రితేది: 27.12.2017)
నోయిడాలోని నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఖాళీల సంఖ్య‌: 65
https://goo.gl/mwrAvJ


కామ‌రాజ‌ర్ పోర్ట్ లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజ‌ర్, సెక్ర‌టేరియ‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 26.11.2017)
చెన్నైలోని కామ‌రాజ‌ర్ పోర్ట్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజ‌ర్, సెక్ర‌టేరియ‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఖాళీల సంఖ్య‌: 02
https://goo.gl/1jRbD


కామ‌రాజ‌ర్ పోర్ట్ లిమిటెడ్‌లో 13 ఖాళీలు (చివ‌రితేది: 26.11.2017)
చెన్నైలోని కామ‌రాజ‌ర్ పోర్ట్ లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఖాళీల సంఖ్య‌: 13
https://goo.gl/AkisXv


సీడాక్‌లో 49 ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 29.11.2017)
హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్‌) ప్రాజెక్ట్ ఇంజినీర్‌, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పోస్టుల సంఖ్య‌: 49
https://goo.gl/oxR9L3

క‌ర్ణాట‌క నిట్‌లో 92 టీచింగ్ ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేదీ: 11.12.2017)
క‌ర్ణాట‌కలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) టీచింగ్ ఫ్యాక‌ల్టీల ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... 
* టీచింగ్ ఫ్యాక‌ల్టీలు: 92
https://goo.gl/E73rEb


చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో మేనేజ‌ర్‌, సైట్ ఇంజినీర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 09.12.2017)
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజ‌ర్‌, ఆర్కిటెక్ట్‌, ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
* పోస్టుల సంఖ్య‌: 03
https://goo.gl/JmXuSZ


త‌మిళ‌నాడు న్యూస్‌ప్రింట్ & పేప‌ర్స్ లిమిటెడ్‌లో 12 ఖాళీలు (చివ‌రితేదీ: 04.08.2017)
తమిళ‌నాడు న్యూస్‌ప్రింట్ & పేప‌ర్స్ లిమిటెడ్ గ్రేడ్‌-సి ట్రైనీ (ఫిట్టర్‌) పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పోస్టుల సంఖ్య‌: 12
https://goo.gl/5QcibU


బీఈఎంఎల్‌లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 01.12.2017)
బెంగ‌ళూరులోని భార‌త్ ఎర్త్ మూవ‌ర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్‌) జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌: 05 పోస్టులు
https://goo.gl/DxB7Zt


బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 427 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టులు (చివ‌రితేది: 05.12.2017)
బ్యాంక్ ఆఫ్ బ‌రోడా స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్: 427 పోస్టులు
https://goo.gl/UNARp1


భువనేశ్వర్ ఎయిమ్స్‌లో 927 ఖాళీలు (చివరితేది: 25.12.2017)
భువనేశ్వర్‌లోని ఆల్ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/QBFMbi


చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌లో 108 అప్రెంటిస్ పోస్టులు (చివరితేది: 26.11.2017)
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/6Cm5P8

పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ లిమిటెడ్‌లో 25 ఖాళీలు (చివరితేది: 05.12.2017)
పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ లిమిటెడ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/1jRbD


ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు (చివరితేది: 15.12.2017)
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/E3qXpq

ఎఫ్‌సీఐలో 47 వాచ్‌మెన్ పోస్టులు (చివరితేది: 14.12.2017) 
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ), ఉత్తరాఖండ్ రీజియన్ వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/hvQc3V

Tuesday, 14 November 2017


నార్మ్‌లో క‌న్స‌ల్టెంట్ పోస్టు (వాక్ఇన్ తేది: 21.11.2017)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్‌) క‌న్స‌ల్టెంట్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


సెంట్రల్ షీప్ & ఊల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 30.11.2017)
అవికాన‌గ‌ర్‌లోని సెంట్రల్ షీప్ & ఊల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో 132 'గ్రూప్‌-సి' సివిలియ‌న్ పోస్టులు (చివరితేది: 11.12.2017)
ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ 'గ్రూప్‌-సి' సివిలియ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/FU24aD


సుందర్‌గఢ్ డిస్ట్రిక్ట్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఏజెన్సీలో 52 ఖాళీలు (చివ‌రితేది: 13.11.2018)
సుందర్‌గఢ్ డిస్ట్రిక్ట్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఏజెన్సీ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/8GqWcj


దిల్లీ యూనివ‌ర్సిటీలో 32 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, గెస్ట్ ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: 30.11.2017)
యూనివ‌ర్సిటీ ఆఫ్ దిల్లీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/fup78W


సీపీసీఆర్ఐలో ప్రాజెక్ట్ ఫెలో పోస్టులు (వాక్ఇన్ తేది: 28.11.2018)
క‌సార్‌గ‌డ్‌లోని సెంట్ర‌ల్ ప్లాంటేష‌న్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీసీఆర్ఐ) ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/UfwBLg



సీపీసీఆర్ఐలో రిసెర్చ్‌ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 27, 28.11.2018)
క‌సార్‌గ‌డ్‌లోని సెంట్ర‌ల్ ప్లాంటేష‌న్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీసీఆర్ఐ) రిసెర్చ్‌ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt

మణిపూర్ ఇంఫాల్‌లోని నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వివిధ‌ కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు...
https://goo.gl/vMKU5i


ఏపీ హెచ్ఆర్‌డీఐలో అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ పోస్టు (చివరితేది: 10.01.2018)
బాప‌ట్ల‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ్యూమ‌న్ రిసోర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఏపీ హెచ్ఆర్‌డీఐ) అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/c5b8PP

ఐఐటీ బాంబేలో 12 ఖాళీలు (చివ‌రితేది: 30.11.2017)
ఐఐటీ బాంబే వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

Monday, 13 November 2017


పైథాన్ డెవ‌ల‌ప‌ర్‌
హైద‌రాబాద్‌లోని గ్రిడ్ లాజిక్ సాఫ్ట్‌వేర్ సంస్థ పైథాన్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

సి# డెవ‌ల‌ప‌ర్‌
సైబ‌ర్ మేట్రిక్ స‌ర్వీసెస్ లిమిటెడ్ సంస్థ సి# డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


పీహెచ్‌పీ ప్రోగ్రామ‌ర్‌
త్రివేండ్రంలోని టీబీఎఫ్ టెక్నాల‌జీ పీహెచ్‌పీ ప్రోగ్రామ‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


మార్కెట్ రిసెర్చ్ ఎగ్జిక్యూటివ్‌
చెన్నైలోని అఫీషియ‌ల్ గేట్స్ సంస్థ మార్కెట్ రిసెర్చ్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


వెబ్ డిజైన‌ర్‌
ఇండోర్‌లోని మావెన్‌క్ల‌స్ట‌ర్ సంస్థ వెబ్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఆంగ్యూల‌ర్ జేఎస్ డెవ‌ల‌ప‌ర్‌
ముంబ‌యిలోని జెడో సంస్థ ఆంగ్యూల‌ర్ జేఎస్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 
బెంగ‌ళూరులోని స్మార్ట్‌స్ట్రీమ్ సంస్థ 
హైద‌రాబాద్‌లోని జెన్ టెక్నాల‌జీస్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - 13 పోస్టులు (చివరి తేది: 16.11.17)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో వివిధ‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
https://goo.gl/qJC93g


ఎన్ఐఆర్ఈహెచ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 30.11.2017)
నేష‌న‌ల ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ రిసెర్చ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ (ఎన్ఐఆర్ఈహెచ్‌) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/Tv1kGz


ఐఐఎస్ఎస్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 25.11.2017)
భోపాల్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/Smr3uo

ఏపీ ట్రాన్స్‌కోలో డైరెక్ట‌ర్ పోస్టు 
విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ట్రాన్స్‌మిష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్‌కో) డైరెక్ట‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/RWs6z4


ఇండియ‌న్ ఆర్మీలో 25 ట్రేడ్‌మ్యాన్ మేట్ పోస్టులు (చివ‌రితేది: 01.12.2017)
ఇండియ‌న్ ఆర్మీ ట్రేడ్‌మ్యాన్ మేట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/nfmtqK


ఎన్‌బీఆర్ఐలో ఆర్ & డి సైంటిస్ట్ పోస్టు (చివ‌రితేది: 28.11.2017)
నేష‌న‌ల్ బ్రెయిన్ రిసెర్చ్ సెంట‌ర్ (ఎన్‌బీఆర్‌సీ) సైంటిస్ట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/9Rzj8w


ఎన్‌బీఆర్ఐలో న్యూరో సైకాల‌జిస్ట్‌ పోస్టు (చివ‌రితేది: 28.11.2017)
నేష‌న‌ల్ బ్రెయిన్ రిసెర్చ్ సెంట‌ర్ (ఎన్‌బీఆర్‌సీ) న్యూరో సైకాల‌జిస్ట్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/d5SgzU


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలోషిప్స్ (చివ‌రితేది: 30.12.2017)
సోనాపూర్‌లోని సెంట‌ర్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ ఆధ్వ‌ర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్‌, జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలోషిప్స్ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/yShdWZ

Sunday, 12 November 2017

ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ - పీజీడీఎంఈ కోర్సు (చివరి తేది: 15.12.2017)
ముంబయిలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
సీడ్యాక్ హైద‌రాబాద్‌లో పీజీ డిప్లొమా కోర్సు (చివ‌రి తేది: 13.12.2017)
సీడ్యాక్ హైద‌రాబాద్ ఎల‌క్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ టెక్నాల‌జీలో పీజీ డిప్లొమా కోర్సు ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
రీజ‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీలో 21 టీచింగ్ పోస్టులు (చివ‌రి తేది: 15.09.2018)
ఫ‌రీదాబాద్‌లోని రీజ‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీ (ఆర్‌సీబీ) వివిధ విభాగాల్లోని టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివ‌రాలు.......
* ఆర్‌సీబీలో టీచింగ్ పోస్టులు
https://goo.gl/cC9U3V
న‌వోద‌య విద్యాల‌య స‌మితిలో 683 నాన్ టీచింగ్ పోస్టులు (చివ‌రి తేది: 13.12.17)
నవోదయ విద్యాలయ సమితి ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాల పరిధిలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
* నాన్ టీచింగ్ పోస్టులు
https://goo.gl/huz9xH
త‌మిళ‌నాడు సిడ్కోలో కంపెనీ సెక్రట‌రీ (చివ‌రి తేది: 28.11.17)
త‌మిళ‌నాడు స్మాల్ ఇండ‌స్ట్రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (టీఏఎన్‌సిడ్కో) కంపెనీ సెక్రట‌రీ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
* కంపెనీ సెక్రట‌రీ
https://goo.gl/YzvZw4
వావ్ టేబుల్స్ - సోషల్ మీడియా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌
వావ్ టేబుల్స్ సంస్థ సోషల్ మీడియా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
* సోషల్ మీడియా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌
https://goo.gl/zaoiR
బ్రైన్‌స్టోర్మ్స్ - వెబ్ డెవ‌ల‌ప‌ర్‌
బ్రైన్‌స్టోర్మ్స్ సంస్థ వెబ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
* వెబ్ డెవ‌ల‌ప‌ర్ (పీహెచ్‌పీ/ మైఎస్‌క్యూఎల్‌/ జావా స్క్రిప్ట్‌).
https://goo.gl/zaoiR
టెక్నో ఇన్ఫోనెట్ - ఇన్నోవేటివ్ కంటెంట్ రైట‌ర్‌
టెక్నో ఇన్ఫోనెట్ సంస్థ ఇన్నేవేటివ్ కంటెంట్ రైట‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
* ఇన్నేవేటివ్ కంటెంట్ రైట‌ర్‌
https://goo.gl/zaoiR
వెబ్ రీఇన్వెంట్ - మ్యాగ్నటో ఎక్స్‌ప‌ర్ట్‌
వెబ్ రీఇన్వెంట్ సంస్థ మ్యాగ్నటో ఎక్స్‌ప‌ర్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
* మ్యాగ్నటో ఎక్స్‌ప‌ర్ట్‌
https://goo.gl/5nOVu
నెబులాజిక్ టెక్నాల‌జీస్‌ - నెట్ డెవ‌ల‌ప‌ర్‌
నెబులాజిక్ టెక్నాల‌జీస్‌ సంస్థ నెట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
* నెట్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
టీఎంఆర్‌ - కంటెంట్ ఎడిట‌ర్‌
ట్రాన్స్‌ప‌రెన్సీ మార్కెట్ రిసెర్చ్ (టీఎంఆర్‌) సంస్థ కంటెంట్ ఎడిట‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
* కంటెంట్ ఎడిట‌ర్‌
https://goo.gl/5nOVu
చెర్రీటెక్ - ఫ్రంట్ ఎండ్ డెవ‌ల‌ప‌ర్‌
చెర్రీటెక్ సంస్థ ఫ్రంట్ ఎండ్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
*  ఫ్రంట్ ఎండ్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
గ్రిడ్ లాజిక్ సాఫ్ట్‌వేర్‌ - మొబైల్ ఇంజినీర్‌
గ్రిడ్ లాజిక్ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మొబైల్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
* మొబైల్ ఇంజినీర్‌
https://goo.gl/5nOVu
నెట్‌బ్రహ్మా - యూఐ డిజైన‌ర్‌
నెట్‌బ్రహ్మా సంస్థ యూఐ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
* యూజర్ ఇంట‌ర్‌ఫేస్ (యూఐ) డిజైన‌ర్‌.
https://goo.gl/5nOVu
వాల్యూ  డైరెక్ట్ - సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌
వాల్యూ డైరెక్ట్ సంస్థ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
* సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌
https://goo.gl/5nOVu
నువేర్ - ఈకామ‌ర్స్ డెవ‌ల‌ప‌ర్‌
నువేర్ సంస్థ ఏటీజీ ఈకామ‌ర్స్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
* ఏటీజీ ఈకామ‌ర్స్ డెవ‌ల‌ప‌ర్ 
https://goo.gl/5nOVu
రామ్‌కో సిస్టమ్స్‌ - బిజినెస్ అన‌లిస్ట్
రామ్‌కో సిస్టమ్స్‌ సంస్థ బిజినెస్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
* బిజినెస్ అన‌లిస్ట్ - హెచ్‌సీఎం
https://goo.gl/5nOVu