Saturday, 25 November 2017


అఫినిటిక్స్ -  క్రియేటివ్ డిజైన‌ర్‌
పుణేలోని అఫినిటిక్స్ సంస్థ క్రియేటివ్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

ఒరాకిల్ - అప్లికేష‌న్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని ఒరాకిల్ సంస్థ అప్లికేష‌న్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

డాట్ టెక్నాల‌జీస్ -  క్యూఏ ఇంజినీర్‌
పంచకులలోని డాట్ టెక్నాల‌జీస్ సంస్థ క్యూఏ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


బ్యాంక్ ఆఫ్ అమెరికా - సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
బ్యాంక్ ఆఫ్ అమెరికా సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/5nOVu


ఎన్ఐసీ ఇన్ఫోటెక్ -  పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌
అహ్మదాబాద్‌లోని ఇండియా ఎన్ఐసీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


అమెజాన్ - సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
బెంగ‌ళూరులోని అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


విక్రమ్ సారాభాయ్ అంత‌రిక్ష కేంద్రంలో మెడికల్ ఆఫీస‌ర్ ఖాళీలు (వాక్ఇన్‌: 08.12.17)
తిరువ‌నంత‌పురంలోని విక్రమ్ సారాభాయ్ అంత‌రిక్ష కేంద్రం కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు......
https://goo.gl/YK2gt


నేష‌న‌ల్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (వాక్ఇన్‌: 29.11.17)
తార్నాక ఐఐసీటీ ప్రాంగ‌ణంలోని నేష‌న‌ల్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) ప్రాంతీయ కేంద్రం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు......
https://goo.gl/YK2gt

తెలంగాణ విద్యుత్ అంబుడ్స్‌మ‌న్ కార్యాల‌యంలో ఖాళీలు (చివరి తేది: 18.12.17)
హైద‌రాబాద్‌లోని తెలంగాణ విద్యుత్ అంబుడ్స్‌మ‌న్ కార్యాల‌యం తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
https://goo.gl/1jRbD


ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో 21 స్పోర్ట్స్ కోటా పోస్టులు (చివ‌రి తేది: 27.12.17)
సికింద్రాబాద్‌లోని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ సి పోస్టుల భ‌ర్తీకి అర్హులైన క్రీడాకారుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివ‌రాలు......
https://goo.gl/1jRbD


మెద‌క్ కేవీకేలో స‌బ్జెక్ట్ మ్యాట‌ర్ స్పెష‌లిస్ట్ పోస్టులు (చివ‌రి తేది: 10.12.17)
మెద‌క్ జిల్లా కౌడిపల్లి మండ‌లం తునికి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) స‌బ్జెక్ట్ మ్యాట‌ర్ స్పెష‌లిస్ట్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ కేంద్రానికి న్యూదిల్లీలోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ రిసెర్చ్ (ఐకార్‌) నిధులందిస్తోంది.
పోస్టుల వివ‌రాలు......
https://goo.gl/Mijfod


నార్తర్న్ రైల్వేలో  స్కౌట్ అండ్ గైడ్ కోటా పోస్టులు (చివ‌రి తేది: 28.12.17)
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ), నార్తర్న్ రైల్వే స్కౌట్ అండ్ గైడ్ కోటాలో గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివ‌రాలు......
https://goo.gl/Dk53ph


ఎన్‌సీడీఐఆర్ బెంగ‌ళూరులో 13 ఖాళీలు (వాక్ఇన్ తేది: డిసెంబ‌రు 14, 15)
బెంగ‌ళూరులోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌)కు చెందిన నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిసెర్చ్ (ఎన్‌సీడీఐఆర్‌) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు......
https://goo.gl/SFzzzh

Friday, 24 November 2017


టీబీఎఫ్ - కంటెంట్ రైట‌ర్‌
త్రివేండ్రంలోని టీబీఎఫ్ టెక్నాల‌జీ సంస్థ కంటెంట్ రైట‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR

బిజిన్‌డ్యూస్ - సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ‌ర్‌
త్రిసూర్‌లోని బిజిన్‌డ్యూస్ సంస్థ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


ఫ్లాట్‌వ‌రల్డ్ సొల్యూష‌న్స్ - జూనియ‌ర్ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఫ్లాట్‌వ‌రల్డ్ సొల్యూష‌న్స్ సంస్థ జూనియ‌ర్ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఇన్ఫోటెక్ - సాఫ్ట్‌వేర్ టెస్టర్‌
కోల్‌క‌తాలోని యునిఫైడ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సాఫ్ట్‌వేర్ టెస్టర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఐఐటీ దిల్లీలో 54 నాన్ అక‌డ‌మిక్ పోస్టులు (చివ‌రి తేది: 11.12.17)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ), దిల్లీ జూనియ‌ర్ ఇంజినీర్‌, జూనియ‌ర్ అసిస్టెంట్ త‌దిత‌ర‌ నాన్ అక‌డ‌మిక్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల‌ వివ‌రాలు.....
https://goo.gl/CTHSBG


ఎయిమ్స్ భువ‌నేశ్వర్‌లో 927 స్టాఫ్‌ న‌ర్సు పోస్టులు (చివ‌రి తేది: 25.12.17)
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్ - ఎయిమ్స్‌), భువ‌నేశ్వర్ స్టాఫ్ న‌ర్సు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/1jRbD


సీఐఎస్ఎఫ్‌లో 487 కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రి తేది: 11.01.18)
సెంట్రల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) ఫైర్ క్యాడ‌ర్‌లో కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి పురుష అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
https://goo.gl/1jRbD


ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్‌లో డాక్టర్ పోస్టులు (చివరి తేది: 04.12.17)
ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) రాజమండ్రి అసెట్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన మెడిక‌ల్ ఆఫీస‌ర్ (డాక్టర్) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/by1zS3

ఓఎన్‌జీసీ కావేరి అసెట్‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్ ఖాళీలు (వాక్ఇన్‌: 28.11.17)
ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) కావేరి అసెట్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/QFB6HE


విక్రమ సింహ‌పురి వ‌ర్సిటీలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ ఖాళీలు (చివ‌రి తేది: 23.12.17)
నెల్లూరులోని విక్రమ సింహ‌పురి యూనివ‌ర్సిటీ వర్సిటీ కాలేజీలు, కావలిలోని పీజీ కేంద్రంలో అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/jwHDak

ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్‌లో 88 ఖాళీలు (చివ‌రి తేది: 21.12.17)
ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిప్యూటీ మేనేజ‌ర్‌, అసిస్టెంట్ ఇంజినీర్ త‌దిత‌ర పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
https://goo.gl/22B8qp


బీహెచ్ఈఎల్ భోపాల్‌లో 229 అప్రెంటీస్ ఖాళీలు (చివ‌రి తేది: 10.12.17)
భోపాల్‌లోని భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్‌) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/yJCm35


ఎద్దుమైలారం కేంద్రీయ విద్యాలయలో టీచింగ్ పోస్టులు (వాక్ఇన్: 25.11.17)
ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (మెద‌క్‌)లోని కేంద్రీయ విద్యాల‌యం 2017-18 సంవత్సరానికి గాను కాంట్రాక్టు ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు....... 
https://goo.gl/n4UxqC


తెలంగాణ సీసీజీలో ప్రాజెక్ట్ అసోసియేట్‌ పోస్టులు (వాక్ఇన్ తేది: 25.11.17)
తెలంగాణ సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ (సీసీజీ) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు.......
https://goo.gl/YK2gt


ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డులో ఫెలోషిప్ (చివరి తేది: 23.12.17)
ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ) పర్యావరణ రంగంలో పరిశోధన చేపట్టేందుకు రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/9QQTxs

Thursday, 23 November 2017


సిస్కో - టెస్ట్ ఇంజినీర్
సిస్కో కంపెనీ టెస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/zaoiR



ట్రెసెలి - డేటా ఇంజినీర్
ట్రెసెలి కంపెనీ డేటా ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/5nOVu

ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 07.12.17)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ (ఎన్ఐఆర్‌డీపీఆర్‌) కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న మెడికల్ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు.......
https://goo.gl/MFySdm


ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో 15 పోస్టులు (చివ‌రి తేది: 07.12.17)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ (ఎన్ఐఆర్‌డీపీఆర్‌) కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
https://goo.gl/1jRbD


ఐఐటీ కాన్పూర్‌లో ఆర్ఈఓ పోస్టులు (చివ‌రి తేది: 11.12.17)
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, కాన్పూర్ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఆర్ఈఓ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
* రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీస‌ర్ (ఆర్ఈఓ)
https://goo.gl/PwFCqe


ఎన్ఐటీ కురుక్షేత్రలో 81 టీచింగ్‌ పోస్టులు (చివ‌రి తేది: 27.12.17)
హర్యానాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎన్ఐటీ), కురుక్షేత్ర అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
* అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌

https://goo.gl/g3Mq4t


ఎన్ఐటీ జంషెడ్‌పూర్‌లో 33 టీచింగ్‌ పోస్టులు (చివ‌రి తేది: 26.12.17)
ఝార్ఖండ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎన్ఐటీ), జంషెడ్‌పూర్ అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
* అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, ప్రొఫెస‌ర్‌
https://goo.gl/zKBZze

విజ‌యా బ్యాంకులో అడ్వైజ‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 09.12.17)
విజ‌యా బ్యాంకు బెంగ‌ళూరు ప్ర‌ధాన కార్యాల‌యంలో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ప‌నిచేసేందుకు అడ్వైజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
* అడ్వైజ‌ర్ (ట్రెజ‌రీ)
https://goo.gl/xw84sj
హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఖాళీలు (చివరి తేది: 11.12.17)
హైద‌రాబాద్‌లోని భార‌త అణుశ‌క్తి విభాగానికి చెందిన‌ ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్‌) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
ఎ. రెగ్యులర్ ఖాళీలు: 03
https://goo.gl/AR7Qix


హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో అడిష‌న‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 18.12.17)
విశాఖ‌ప‌ట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ అడిష‌న‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
* అడిష‌న‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్
https://goo.gl/1jRbD

కేరళ సీడ‌బ్ల్యూఆర్‌డీఎంలో సైంటిస్ట్ పోస్టులు (చివ‌రి తేది: 20.12.17)
కేర‌ళ‌లోని సెంట‌ర్ ఫ‌ర్ వాట‌ర్ రిసోర్సెస్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ (సీడ‌బ్ల్యూఆర్‌డీఎం) సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
* సైంటిస్ట్ - బి
https://goo.gl/1jRbD


సెంట్రల్ ప్లాంటేష‌న్ క్రాప్స్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ (వాక్ఇన్: 29.11.17)
కాస‌ర్‌గ‌ఢ్ (కేర‌ళ‌)లోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ రిసెర్చ్ (ఐకార్‌)కు చెందిన సెంట్రల్ ప్లాంటేష‌న్ క్రాప్స్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ ప్రాజెక్టు ఫెలో ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు.......
https://goo.gl/5FxXod


ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైజ్ రిసెర్చ్‌లో యంగ్ ప్రొఫెష‌న‌ల్స్ (వాక్ఇన్‌: 14.12.17)
ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ రిసెర్చ్ (ఐకార్‌)కు చెందిన ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైజ్ రిసెర్చ్ లూధియానాలోని ప్రధాన కేంద్రంతో ప్రాంతీయ కేంద్రాల్లో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ యంగ్ ప్రొఫెష‌న‌ల్స్ ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు.......
https://goo.gl/o1sEfQ


సీడ్యాక్ హైద‌రాబాద్‌లో పీజీ డిప్లొమా కోర్సులు (చివ‌రి తేది: 30.11.17)
హైద‌రాబాద్‌లోని భార‌త క‌మ్యూనికేష‌న్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్‌) వివిధ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
https://goo.gl/LjTNB


ఐఐఎం ఇండోర్‌లో ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (చివ‌రి తేది: 28.01.18)
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌, ఇండోర్ ఫెలో ప్రోగ్రామ్ ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/x9pmpY

Wednesday, 22 November 2017

క్రియేటివ్ డిజైన‌ర్‌
పుణేలోని అఫినిటిక్స్ సంస్థ క్రియేటివ్ డిజైన‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* క్రియేటివ్ డిజైన‌ర్‌
https://goo.gl/zaoiR

ఐవోఎస్ డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని ఎవిన్స్ టెక్నాల‌జీస్ సంస్థ ఐవోఎస్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR

జార్ఖండ్‌ పోస్ట‌ల్ స‌ర్కిల్‌లో 1236 గ్రామీణ్ డాక్ సేవ‌క్ పోస్టులు (చివ‌రితేది: 19.12.2017)
జార్ఖండ్‌ పోస్ట‌ల్ స‌ర్కిల్ గ్రామీణ్ డాక్ సేవ‌క్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* గ్రామీణ్ డాక్ సేవ‌క్: 1236 పోస్టులు
https://goo.gl/pgkqCX
ఒడిశా పోస్ట‌ల్ స‌ర్కిల్‌లో 93 గ్రామీణ్ డాక్ సేవ‌క్ పోస్టులు (చివ‌రితేది: 20.12.2017)
ఒడిశా పోస్ట‌ల్ స‌ర్కిల్ గ్రామీణ్ డాక్ సేవ‌క్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* గ్రామీణ్ డాక్ సేవ‌క్: 93 పోస్టులు
https://goo.gl/JY1rrz

తెలంగాణ‌ పోస్ట‌ల్ స‌ర్కిల్‌లో 127 గ్రామీణ్ డాక్ సేవ‌క్ పోస్టులు (చివ‌రితేది: 19.12.2017)
తెలంగాణ‌ పోస్ట‌ల్ స‌ర్కిల్ గ్రామీణ్ డాక్ సేవ‌క్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* గ్రామీణ్ డాక్ సేవ‌క్: 127 పోస్టులు
https://goo.gl/ynXPSH

ఏపీ పోస్ట‌ల్ స‌ర్కిల్‌లో 190 గ్రామీణ్ డాక్ సేవ‌క్ పోస్టులు (చివ‌రితేది: 19.12.2017)
ఏపీ పోస్ట‌ల్ స‌ర్కిల్ గ్రామీణ్ డాక్ సేవ‌క్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* గ్రామీణ్ డాక్ సేవ‌క్: 190 పోస్టులు
https://goo.gl/imwVsY
జామియా హ‌మ్‌ద‌ర్ద్ యూనివ‌ర్సిటీలో 65 నాన్ అక‌డ‌మిక్ పోస్టులు (చివ‌రితేది: 22.12.2017)
న్యూదిల్లీలోని జామియా హ‌మ్‌ద‌ర్ద్ డీమ్డ్ యూనివ‌ర్సిటీ నాన్ అక‌డ‌మిక్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పోస్టుల సంఖ్య‌: 65
https://goo.gl/yXTXsm
ఈటీవీ భార‌త్‌లో కంటెంట్ హెడ్ పోస్టులు
రామోజీఫిల్మ్‌సిటీ, హైద‌రాబాద్‌లోని ఈటీవీ భార‌త్‌ కంటెంట్ హెడ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/hi5byv
రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిసెర్చ్ పోస్టులు (చివ‌రితేది: 08.12.2017)
ముంబ‌యిలోని రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రిసెర్చ్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* రిసెర్చ్ పోస్టులు: 06
https://goo.gl/Bf9H4D
భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ నోట్ ముద్ర‌ణ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 22.12.2017) 
బెంగ‌ళూరులోని భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ నోట్ ముద్ర‌ణ్ ప్రైవేట్ లిమిటెడ్‌ మేనేజ‌ర్, డిప్యూటీ మేనేజ‌ర్‌ పోస్టుల‌ భ‌ర్తీకి
ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
1) మేనేజ‌ర్: 01
https://goo.gl/XnmHXP
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 337 వెల్త్ మేనేజ్‌మెంట్ ఫ్రొఫెష‌న‌ల్స్‌ పోస్టులు (చివ‌రితేది: 12.12.2017)
బ్యాంక్ ఆఫ్ బ‌రోడా వెల్త్ మేనేజ్‌మెంట్ ఫ్రొఫెష‌న‌ల్స్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* వెల్త్ మేనేజ్‌మెంట్ ఫ్రొఫెష‌న‌ల్స్‌: 337 పోస్టులు
https://goo.gl/r9PXes
ఏపీ-ఎన్ఆర్ఈడీసీలో డైరెక్ట‌ర్ పోస్టు (చివ‌రితేది: 30.11.2017)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని న్యూ & రెన్యూవబుల్ ఎన‌ర్జీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో డైరెక్ట‌ర్ పోస్టు భ‌ర్తీకి
ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* డైరెక్ట‌ర్ - హెడ్ ఆఫీస్‌, తాడేప‌ల్లి, గుంటూరు.
https://goo.gl/K993bx

Tuesday, 21 November 2017

ఒడిశా ట్రాన్స్‌మిష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో 85 ఖాళీలు (చివరితేది: 23.12.2017)
ఒడిశా ట్రాన్స్‌మిష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఖాళీల సంఖ్య‌: 85
https://goo.gl/JJFn1t

రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్‌లో 16 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు (చివరితేది: 05.01.2018)
తిరుప‌తిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* టీచింగ్ పోస్టులు: 12
https://goo.gl/nzTpBt

సెంట్ర‌ల్ పొల్యూష‌న్ బోర్డులో 21 ఖాళీలు (చివ‌రితేది: 17.12.2017)
డాంబివ్లీ న‌గ‌రి స‌హ‌కారి (డీఎన్ఎస్‌) బ్యాంకు అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/9bqwU9


డీఎన్ఎస్‌ బ్యాంకులో 40 అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 04.12.2017)
డాంబివ్లీ న‌గ‌రి స‌హ‌కారి (డీఎన్ఎస్‌) బ్యాంకు అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Gp9NMA

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్‌లో రిసెర్చ్ అసోసియేట్ (వాక్ఇన్ తేది: 07.12.2017)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్‌లో రిసెర్చ్ అసోసియేట్ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/ujbVSW


జీబీపీఐహెచ్ఈడీలో ఖాళీలు (వాక్ఇన్ తేది: 27.11.2017)
జీబీ పంత్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాల‌య‌న్ ఎన్విరాన్‌మెంట్ & సస్టైనబుల్ డెవ‌ల‌ప్‌మెంట్ వివిధ‌ పోస్టుల పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఐఐటీ గువాహ‌టిలో అసిస్టెంట్ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (వాక్ఇన్ తేది: 01.12.2017)
గువాహ‌టిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అసిస్టెంట్ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఎస్ఎన్ బోస్ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బేసిక్ సైన్సెస్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో(చివ‌రితేది: 31.12.2017)
ఎస్ఎన్ బోస్ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బేసిక్ సైన్సెస్‌ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


ఐఐటీ భువ‌నేశ్వ‌ర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో(చివ‌రితేది: 07.12.2017)
భువ‌నేశ్వ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


సీఐబీఏలో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టులు (చివ‌రితేది: 25.11.2017)
చెన్నైలోని సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్‌వాట‌ర్ ఆక్వాక‌ల్చ‌ర్ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/x9pmpY


సీసీఆర్‌ఎస్‌లో క‌న్స‌ల్టెంట్‌ పోస్టులు (వాక్ఇన్ తేది: 05, 06.12.2017) 
చెన్నైలోని సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ సిద్ధా క‌న్స‌ల్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఐఐటీ రూర్కీలో ప్రాజెక్ట్‌ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 27.11.2017)
రూర్కీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ప్రాజెక్ట్‌ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt

సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్‌పెలో పోస్టులు (వాక్ఇన్ తేది: 09.12.2017) 
సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ హోమియోప‌తి రిసెర్చ్‌పెలో పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ మొద‌టి విడ‌త వెబ్ కౌన్సెలింగ్‌ (కౌన్సెలింగ్‌: 22 - 25.11.2017)
విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్ర‌వేశానికి మొద‌టి విడ‌త వెబ్ కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీలో మాస్ట‌ర్ ఆఫ్ ఫిజియోథెర‌పీ కోర్సు (చివ‌రితేది: 27.11.2017)
విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద‌ మాస్ట‌ర్ ఆఫ్ ఫిజియోథెర‌పీ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB

Monday, 20 November 2017


ఒడిశా మైనింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో 70 పోస్టులు (చివ‌రితేది: 14.12.2107) 
ఒడిశా మైనింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్ జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ అకౌంటెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు... 
https://goo.gl/uPG94i


స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్‌లో 68 టెక్నీషియ‌న్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులు (చివ‌రితేది: 08.12.2107) 
శ్రీహ‌రికోటలోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ (షార్‌) టెక్నీషియ‌న్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/t7tfEu


కాలిక‌ట్ నిట్‌లో 122 టెక్నిక‌ల్ స్టాఫ్ పోస్టులు (వాక్ఇన్ తేది: 04 - 06.12.2017)
కాలిక‌ట్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ టెక్నిక‌ల్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు... 
https://goo.gl/hdTUzV


ఈస్ట‌ర్న్ రైల్వేలో 863 అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 07.12.2017)
ఈస్ట‌ర్న్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/j8EGhq


సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ ఇమేజింగ్ టెక్నాల‌జీలో ఖాళీలు (చివ‌రితేది: 27.11.2017)
తిరువ‌నంత‌పురంలోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ ఇమేజింగ్ టెక్నాల‌జీ సంస్థ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/iXmMX2


కాలిక‌ట్ నిట్‌లో 122 టెక్నిక‌ల్ స్టాఫ్ పోస్టులు (వాక్ఇన్ తేది: 04 - 06.12.2017)
కాలిక‌ట్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ టెక్నిక‌ల్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/hdTUzV


మెడిసిన‌ల్ & ఆటోమేటిక్ ప్లాంట్స్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 27.11.2017)
హైద‌రాబాద్‌లోని మెడిసిన‌ల్ & ఆటోమేటిక్ ప్లాంట్స్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


మైరా బిజినెస్ స్కూల్‌లో పీజీ కోర్సులు (చివ‌రితేది: 25.11.2017)
మైరా బిజినెస్ స్కూల్‌లో పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


కోజికోడ్ ఐఐఎంలో ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (చివ‌రితేది: 22.01.2018)
కోజికోడ్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


బెంగ‌ళూరు డీఎంఏలో 22 ఖాళీలు (చివ‌రితేది: 04.12.2017)
బెంగ‌ళూరు డైరెక్ట‌రేట్ ఆఫ్ మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ (డీఎంఏ) వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/krknD8


ఇండియ‌న్ కోస్ట్ గార్డులో అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టులు (చివ‌రితేది: 02.12.2017)
ఇండియ‌న్ కోస్ట్ గార్డు అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/4hgDfi


బామ‌ర్‌లారీ & కంపెనీ లిమిటెడ్‌లో 52 ఖాళీలు (చివ‌రితేది: 09.12.2017)
బామ‌ర్‌లారీ & కంపెనీ లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

ఎన్‌సీఈఆర్‌టీలో కన్సల్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 01, 04.12.2017)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ రిసెర్చ్ & ట్రెయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)కి చెందిన ఎడ్యుకేషనల్ సర్వే డివిజన్ కన్సల్టెంట్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు......
https://goo.gl/mporze


సెయిల్‌లో 13 స్పెష‌లిస్ట్‌/మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 21, 24.11.2014)
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌) స్పెష‌లిస్ట్‌/మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
https://goo.gl/jjhSsJ



ఐఐఎం బెంగ‌ళూరులో ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (చివ‌రితేది: 17.01.2017)
బెంగ‌ళూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డాక్ట‌ర‌ల్ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


సెంట్ర‌ల్ ఎల‌క్ట్రిసిటీ రెగ్యులేట‌రీ క‌మిష‌న్‌లో ఖాళీలు (చివ‌రితేది: 15.12.2017)
న్యూదిల్లీలోని సెంట్ర‌ల్ ఎల‌క్ట్రిసిటీ రెగ్యులేట‌రీ క‌మిష‌న్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/iZV6rE


విజ‌య‌న‌గ‌రం జిల్లా మైక్రో ఇరిగేష‌న్ ప్రాజెక్ట్‌లో ఖాళీలు (చివ‌రితేది: 25.11.2017)
విజ‌య‌న‌గ‌రం జిల్లా మైక్రో ఇరిగేష‌న్ ప్రాజెక్ట్‌ వివిధ ఖాళీల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ULMf27


పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో డైరెక్ట‌ర్ పోస్టు (చివ‌రితేది: 24.11.2017)
పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు డైరెక్ట‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/WzAyW4


ఎంవోఐఎల్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌ పోస్టు (చివ‌రితేది: 21.12.2017)
భార‌త ప్రభుత్వ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెల‌క్షన్ బోర్డ్‌, మాంగ‌నీస్‌ ఓర్ ఇండియా లిమిటెడ్‌(ఎంవోఐఎల్)లో డైరెక్టర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

Sunday, 19 November 2017

ఐఐటీ కాన్పూర్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలు (చివరి తేది: 27.11.17)
ఐఐటీ కాన్పూర్‌ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు కోరుతోంది.
వివ‌రాలు......
* ప్రాజెక్ట్ అసోసియేట్
https://goo.gl/1jRbD
ఐఐటీ కాన్పూర్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 24.11.17)
ఐఐటీ కాన్పూర్ క‌మ్యూనిటీ రేడియో ప్రాజెక్టు కోసం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల భ‌ర్తీకి దర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
మొత్తం పోస్టుల సంఖ్య: 04
1) ప్రాజెక్ట్ అసోసియేట్: 01 పోస్టు
https://goo.gl/1jRbD
ఇండియ‌న్ అగ్రిక‌ల్చర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (చివరి తేది: 30.11.17)
న్యూదిల్లీలోని ఐకార్‌కు చెందిన ఇండియ‌న్ అగ్రిక‌ల్చర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ తాత్కాలిక ప్రాతిపదికన ట్రెయినీషిప్‌, స్టూడెంట్‌షిప్‌ పోస్టుల భర్తీకి వాక్ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు........
1) ట్రెయినీషిప్‌: 02 పోస్టులు
https://goo.gl/9nztS8
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్‌వాట‌ర్ ఆక్వాక‌ల్చర్ (చివ‌రి తేది: 25.11.17)
చెన్నైలోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ రిసెర్చ్‌న‌కు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్‌వాట‌ర్ ఆక్వాక‌ల్చర్ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ఎస్ఆర్ఎఫ్‌, యంగ్ ప్రొఫెష‌న‌ల్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
మొత్తం ఖాళీల సంఖ్య: 04
https://goo.gl/HtEYgK
ఐఐటీ గువాహ‌టిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (వాక్ఇన్ తేది: 30.11.17)
ఐఐటీ గువాహ‌టి కెమిస్ట్రీ విభాగం ప్రాజెక్టు కోసం తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు......
* ప్రాజెక్ట్ అసిస్టెంట్
ఫారెస్ట్ స‌ర్వే ఆఫ్ ఇండియాలో 19 ఖాళీలు (చివ‌రి తేది: 08.12.17)డెహ్రాడూన్‌లోని భార‌త ప్రభుత్వ ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఫారెస్ట్ స‌ర్వే ఆఫ్ ఇండియా కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివరాలు......టెక్నికల్ అసోసియేట్
https://goo.gl/SJrLLY
కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 15.12.17)
న్యూదిల్లీలోని భారత ప్రభుత్వానికి చెందిన కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌ వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
మొత్తం పోస్టుల సంఖ్య: 09
https://goo.gl/EFK58z
ఐఐటీ భువ‌నేశ్వర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు (చివరి తేది: 07.12.17)
ఐఐటీ భువనేశ్వర్ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
ప్రాజెక్ట్ అసిస్టెంట్
https://goo.gl/PQviha
ఐఐటీ ధార్వాడ్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు (చివరి తేది: 03.12.17)ఐఐటీ ధార్వాడ్ 2017 -18 స్ప్రింగ్ సెషన్ పీహెచ్‌డీ ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు.......* 2017-18 స్ప్రింగ్ సెషన్ పీహెచ్‌డీ ప్రవేశాలుhttps://goo.gl/GmULuC
సిద్ధ సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీలు (వాక్ఇన్‌ తేది: 07.12.17)
చెన్నైలోని భార‌త ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన సిద్ధ సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రిసెర్చ్ అసోసియేట్‌, ఎస్ఆర్ఎఫ్ త‌దిత‌ర ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు........
మొత్తం ఖాళీల సంఖ్య: 07
https://goo.gl/6ksBnQ
దిల్లీ స‌ఫ్దర్‌జంగ్ హాస్పిట‌ల్‌లో ఖాళీలు (వాక్ఇన్ తేది: 24.11.17)దిల్లీలోని వ‌ర్ధమాన్ మ‌హావీర్ మెడిక‌ల్ కాలేజ్ అండ్ స‌ఫ్దర్‌జంగ్ హాస్పిట‌ల్ ఐసీఎంఆర్ ప్రాజెక్టు కోసం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.వివ‌రాలు........మొత్తం పోస్టుల సంఖ్య: 07https://goo.gl/Y7eCLE
ఆంధ్రా యూనివర్సిటీలో ప్రాజెక్ట్ ఫెలో ఖాళీలు (వాక్ ఇన్ తేది: 25.11.17)
ఆంధ్రా యూనివర్సిటీ యూజీసీ ప్రాయోజిత ప్రాజెక్టు కోసం ప్రాజెక్ట్ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
ప్రాజెక్ట్ ఫెలో
https://goo.gl/dzd9St
సీపీసీబీలో 21 పోస్టులు (చివరి తేది: 17.12.17)దిల్లీలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) సైంటిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు.......మొత్తం పోస్టుల సంఖ్య: 21https://goo.gl/5q3Dg5