Saturday, 23 December 2017

తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ - ఇంజినీరింగ్‌, డిప్లొమా అప్రెంటిస్‌షిప్ (వాక్ఇన్: 28, 29.12.2017)
తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ ఇంజినీరింగ్‌, డిప్లొమా పూర్తిచేసిన‌ విద్యార్థుల కోసం వివిధ ప‌రిశ్ర‌మ‌ల్లో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసం వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది. 
వివ‌రాలు...
అప్రెంటిస్‌షిప్ 
https://goo.gl/YK2gt
దిల్లీ యూనివ‌ర్సిటీలో 30 ఖాళీలు (చివ‌రితేది: 14.01.2018)
దిల్లీ యూనివ‌ర్సిటీ ఆధ్వ‌ర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ఎన్విరాన్‌మెంట‌ల్ మేనేజ్‌మెంట్ ఆఫ్ డీగ్రేడెడ్ ఎకోసిస్ట‌మ్స్ (సీఈఎండీఈ) వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ఖాళీల సంఖ్య‌: 30
https://goo.gl/YGLCQx
ఎస్వీయూలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 22.01.2018)
తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీ అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
అసోసియేట్ ప్రొఫెస‌ర్: 06 
https://goo.gl/YDG14w
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ (చివ‌రితేది: 19.01.2018)
బెంగ‌ళూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌ ప్రాజెక్ట్ స్టాఫ్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
పోస్టుల సంఖ్య‌: 04
https://goo.gl/1jRbD
ఇండో-టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ ఫోర్స్‌లో 241 ఖాళీలు (31.01.2018)
ఇండో-టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ ఫోర్స్ హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
పోస్టుల సంఖ్య‌: 241
https://goo.gl/NM6nFm

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 20.01.2018)
హైద‌రాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/VcNKAH


వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాల‌య‌న్ జియోల‌జీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 12.01.2018)
డెహ్రాడూన్‌లోని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాల‌య‌న్ జియోల‌జీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/k8wqMw


బీసీఐఎల్‌లో 10 ఖాళీలు (చివ‌రితేది: 15.01.2018)
న్యూదిల్లీలోని బ‌యోటెక్ క‌న్సార్టియం ఇండియా లిమిటెడ్ (బీసీఐఎల్‌) ఆధ్వ‌ర్యంలోని నార్త్ఈస్ట‌ర్న్ రీజియ‌న్ బ‌యోటెక్నాల‌జీ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ సెల్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/4anZwx


ఈఎస్ఐ మెడిక‌ల్ కాలేజ్‌లో 14 టీచింగ్ పోస్టులు (వాక్ఇన్ తేది: 04, 05.01.2018)
చెన్నైలోని ఈఎస్ఐ మెడిక‌ల్ కాలేజ్‌ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియ‌ర్ మెడిసిన్ & అలైడ్ సైన్సెస్‌లో 13 ఖాళీలు (వాక్ఇన్‌: 30.12.2017)
డీఆర్‌డీవో ఆధ్వ‌ర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియ‌ర్ మెడిసిన్ & అలైడ్ సైన్సెస్ (ఇన్‌మాస్‌)లో రిసెర్చ్‌ఫెలో పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/Xz9bDn


ఏపీ జర్నలిజం క‌ళాశాల‌లో పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సులు (చివరితేదీ: 12.01.2018)
హైదరాబాద్‌లోని ఏపీ కాలేజీ ఆఫ్ జర్నలిజం 2018 -19 విద్యాసంవ‌త్స‌రానికి పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/LjTNB


ఇండియ‌న్ ఆర్మీ - ఆఫీసర్ ఎంట్రీ స్కీమ్స్ 
ఇండియ‌న్ ఆర్మీ, ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ, జేఏజీ ఎంట్రీ, ఎస్ఎస్‌సీ (టెక్నిక‌ల్‌) స్కీమ్స్ ద్వారా ఆఫీసర్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/Zii6TV


సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ హోమియోప‌తిలో రిసెర్చ్ ఆఫీస‌ర్స్ పోస్టులు (చివ‌రితేది: 05.02.2018)
సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ హోమియోప‌తి రిసెర్చ్ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/eULR24


నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌లో 41 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 18.01.2018)
నోయిడాలోని నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/ZhS5fy


దిల్లీ సబార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డు 9,232 ఖాళీలు (చివ‌రితేది: 31.012018)
దిల్లీ సబార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డు వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/kZqr8s


ఎఫ్‌సీఐ - జమ్మూ & కశ్మీర్ రీజియ‌న్‌లో 62 వాచ్‌మెన్ పోస్టులు (చివ‌రితేది: 17.01.2018)
ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) జమ్మూ & కశ్మీర్ రీజియ‌న్‌ వాచ్‌మెన్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/QCmnXq

Friday, 22 December 2017


హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ పోస్టులు (చివ‌రితేది: 16.01.2018)
హైద‌రాబాద్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/tWyXN1

ప్రొఫెస‌ర్ జ‌యశంక‌ర్ వ్య‌వ‌సాయ వ‌ర్సిటీలో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్: 29.12.2017)
హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌యశంక‌ర్ తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం సీనియర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/vBNpRs



తెలంగాణ వైద్య విధాన ప‌రిషత్‌లో 2002 ఖాళీలు (చివ‌రితేది: 28.12.2017)
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబసంక్షేమ శాఖ, తెలంగాణ వైద్య విధాన ప‌రిషత్‌లో స్టాఫ్‌న‌ర్స్‌, ఫిజియోథెర‌పిస్ట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ & టెక్నాల‌జీలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్‌: 05.01.2018)
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ & టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/pZL8h2


ముంబ‌యి నేవ‌ల్ డాక్‌యార్డులో 16 ఖాళీలు (చివ‌రితేది: 12.01.2018)
ముంబ‌యి నేవ‌ల్ డాక్‌యార్డు డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/qXTjgp


ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో 38 గ్రూప్‌-సి సివిలియ‌న్ పోస్టులు (చివ‌రి తేది: 12.01.2018)
ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్‌-సి సివిలియ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/A2gNP3


ఈసీఐఎల్‌లో 40 ట్రేడ్స్‌మెన్ పోస్టులు (చివ‌రితేది: 05.01.2018)
హైద‌రాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ట్రేడ్స్‌మెన్-బి పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/rrwTMX


యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో గెస్ట్ ఫ్యాక‌ల్టీలు (చివ‌రితేది: 01.01.2018)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ గెస్ట్ ఫ్యాక‌ల్టీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/twBQww


నేష‌న‌ల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో 25 అగ్రిక‌ల్చ‌ర‌ల్ అప్రెంటిస్ పోస్టులు (చివ‌రితేది: 08.01.2018)
కోల్‌క‌తాలోని నేష‌న‌ల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అగ్రిక‌ల్చ‌ర‌ల్ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/V5s8YS


ఐఐఐటీ చిత్తూరులో మేనేజ‌ర్ పోస్టు (చివరితేది: 31.12.2017)
చిత్తూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మేనేజ‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/NyfDjn


ఏపీజీడీసీలో సీనియ‌ర్ ఇంజినీర్‌, ఆఫీస‌ర్ పోస్టులు (చివరితేది: 10.01.2018)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూష‌న్ కార్పొరేష‌న్ సీనియ‌ర్ ఇంజినీర్‌, ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/mmyeBG


ఐఐఐటీ చిత్తూరులో ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌ పోస్టు (చివరితేది: 31.12.2017)
చిత్తూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/R2ymJA


సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు (చివరితేది: 01.01.2018)
హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


జిప్‌మ‌ర్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, సీనియ‌ర్ బ‌యోస్టాటిస్టీషియ‌న్‌ పోస్టులు (వాక్ఇన్: 05.01.2018)
పుదుచ్చేరిలోని జ‌వ‌హ‌ర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీజీ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/Ca7Ddm

వీఎన్ఐటీలో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 30.01.2018)
నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వ‌ర‌య్య నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (వీఎన్ఐటీ) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/tbdjYs

Thursday, 21 December 2017


నిమ్‌హాన్స్‌లో రిసెర్చ్ అసిస్టెంట్‌ (చివ‌రితేది: 27.12.2017)
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ & న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్‌) రిసెర్చ్ అసిస్టెంట్‌ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/aNVWS2


నిమ్‌హాన్స్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టులు (చివ‌రితేది: 26.12.2017)
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ & న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్‌) జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/em59mT


సెంట్ర‌ల్ సిల్క్ బోర్డులో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 03.01.2018)
సెంట్ర‌ల్ సిల్క్ బోర్డు జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/KN78Zm


నిమ్‌హాన్స్‌లో 11 ఖాళీలు (చివ‌రితేది: 26.12.2017)
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ & న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్‌) వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/R8ayBS


అల‌హాబాద్ హైకోర్టులో 38 ఖాళీలు (చివ‌రితేది: 08.01.2018)
అల‌హాబాద్ హైకోర్టు లిఫ్ట్ ఆప‌రేట‌ర్‌, మెకానిక్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది .
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


ఐఆర్‌డీఏఐలో ఛైర్‌ప‌ర్స‌న్ పోస్టు (చివ‌రితేది: 27.12.2017)
హైద‌రాబాద్‌లోని ఇన్స్యూరెన్స్ రెగ్యులేట‌రీ & డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఛైర్‌ప‌ర్స‌న్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/a5z8kx


ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో 10 జియోల‌జిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 04.01.2018)
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో జియోల‌జిస్ట్ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/jP5D1E


స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు (చివ‌రితేది: 19.01.2018)
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ డైరెక్టర్‌ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/waUZvH


ఎస్ఎస్‌సీ - కంబైన్డ్ హ‌య్య‌ర్ సెకండ‌రీ లెవ‌ల్ (10+2) ఎగ్జామినేష‌న్-2017 (చివ‌రితేది: 27.12.2017)
స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ కంబైన్డ్ హ‌య్య‌ర్ సెకండ‌రీ లెవ‌ల్ (10+2) ఎగ్జామినేష‌న్-2017 ద్వారా వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/RQ8FH6

మ‌ణిపూర్ నిట్‌లో 22 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 15.01.2018)
మ‌ణిపూర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) టీచింగ్‌ పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/k5yrPx


నీగ్రిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టు (వాక్ఇన్ తేది: 10.01.2018)
షిల్లాంగ్‌లోని నార్త్ఈస్ట‌ర్న్ ఇందిరాగాంధీ రీజిన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & మెడిక‌ల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/U3HXYr


సికింద్రాబాద్ మిలిట‌రీ కాలేజ్‌లో లైబ్ర‌రీ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 23.12.2017)
సికింద్రాబాద్‌లోని మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ & మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, లైబ్ర‌రీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/9uDYin


ఇండియ‌న్ కోస్ట్‌గార్డులో నావిక్ పోస్టులు (చివ‌రితేది: 02.01.2018)
ఇండియ‌న్ కోస్ట్‌గార్డు నావిక్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/4qn4bN


ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ కమిషన్డ్ ఆఫీసర్స్ పోస్టులు (చివ‌రితేది: 14.01.2018)
ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ కమిషన్డ్ ఆఫీసర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/mNbL7N


సాకాన్‌లో ప్రోగ్రామ్‌ఫెలో, జూనియ‌ర్ రిసెర్చ్ బ‌యాల‌జిస్ట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 18.01.2018)
కోయంబ‌త్తూరులోని స‌లీం అలీ సెంట‌ర్ ఫ‌ర్ ఆర్నీథాల‌జీ & నేచుర‌ల్ హిస్ట‌రీ (సాకాన్‌) ప్రోగ్రామ్‌ఫెలో, జూనియ‌ర్ రిసెర్చ్ బ‌యాల‌జిస్ట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/YK2gt


ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ అసోసియేట్‌ పోస్టులు (వాక్ఇన్ తేది: 02.01.2018)
దిల్లీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ప్రాజెక్ట్ అసోసియేట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/czm1sh


ఐఐటీ గాంధీన‌గ‌ర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (చివ‌రితేది: 31.12.2017)
గాంధీన‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/n3etVD

ఎన్‌ఐటీ రూర్కెలాలో జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (చివ‌రితేది: 10.01.2018)
రూర్కెలాలోని నేష‌న‌ల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/cK2C2e


ఐఐటీ దిల్లీలో జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (చివ‌రితేది: 31.12.2017)
దిల్లీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/cPCj2G


గ‌వ‌ర్న‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్‌లో స‌ర్టిఫికేట్ కోర్సు (చివ‌రితేది: 30.12.2017)
తెలంగాణ ప్ర‌భుత్వ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలోని గ‌వ‌ర్న‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్‌ స‌ర్టిఫికేట్ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/jgwuY7


హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 70 ఖాళీలు (చివ‌రితేది: 08.01.2018)
కొరాపుట్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/FrXcmp


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్‌లో 12 ఖాళీలు (చివ‌రితేది: 28.02.2018)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/eJ6T95

Wednesday, 20 December 2017


భువనేశ్వ‌ర్ ఎయిమ్స్‌లో 293 సీనియర్, జూనియ‌ర్‌ రెసిడెంట్ పోస్టులు (చివ‌రితేది: 15.01.2018)
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్, జూనియ‌ర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/w72rDp


ముంబ‌యి మెట్రోరైల్ కార్పొరేష‌న్‌లో ఖాళీలు (చివ‌రితేది: 09.01.2018)
ముంబ‌యి మెట్రోరైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/9e5vxN


త‌మిళ‌నాడు న్యూస్‌ప్రింట్ & పేప‌ర్స్ లిమిటెడ్‌ (చివ‌రితేదీ: 03.01.2018)
తమిళ‌నాడు న్యూస్‌ప్రింట్ & పేప‌ర్స్ లిమిటెడ్ అసిస్టెంట్ జ‌న‌ర‌ల్‌ మేనేజ‌ర్‌ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/MLmdRX


నైవేలీ లిగ్నైట్ కార్పొరేన్‌లో 460 అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ పోస్టులు (చివ‌రితేది: 05.01.2018)
చెన్నైలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ టెక్నీషియ‌న్‌, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Mx2sZ9


షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీర్స్ కోర్సు
షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీర్స్ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/y6qz3V

ది ఇండియ‌న్ లా ఇన్‌స్టిట్యూట్‌లో ఆన్‌లైన్ కోర్సులు (చివ‌రితేది: 03.01.2018)
న్యూదిల్లీలోని ది ఇండియ‌న్ లా ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌లైన్ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB

యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో 39 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 31.01.2018)
స‌శ‌స్త్ర సీమాబ‌ల్‌ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/WUfTuA


36 ఫీల్డ్ అమ్యూనిష‌న్ డిపోలో 174 ఖాళీలు (చివ‌రితేది: 05.01.2018)
36 ఫీల్డ్ అమ్యూనిష‌న్ డిపో వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/FLwMQs

స‌శ‌స్త్ర సీమాబ‌ల్‌లో 91 మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్ట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 27, 28.12.2017)
స‌శ‌స్త్ర సీమాబ‌ల్‌ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/VLddQS


శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వవిద్యాల‌యంలో 12 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 20.01.2018)
తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వవిద్యాల‌యం టీచింగ్ పోస్టులు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/oBt4dS



సౌత్ ఇండియ‌న్ బ్యాంకులో 468 ప్రొబేష‌న‌రీ క్ల‌ర్క్ పోస్టులు (చివ‌రితేది: 30.12.2017)
సౌత్ ఇండియ‌న్ బ్యాంకు ప్రొబేష‌న‌రీ క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/ArZW9a


Tuesday, 19 December 2017


సెంట్ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునానీలో సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (వాక్ఇన్ తేది: 11.01.2018)
హైద‌రాబాద్‌లోని సెంట్ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునానీ సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/gqfxNS


యూబీఐలో 100 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టులు (చివ‌రితేది: 13.01.2018)
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/Q7tTFM


ఎన్ఐఓలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (వాక్ఇన్ తేది: 11.01.2018) 
గోవాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓష‌నోగ్ర‌ఫీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓష‌నోగ్ర‌ఫీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 05.01.2018)
గోవాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓష‌నోగ్ర‌ఫీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
*  ప్రాజెక్ట్ అసిస్టెంట్-II: 02
https://goo.gl/YK2gt


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓష‌నోగ్ర‌ఫీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (వాక్ఇన్ తేది: 04.01.2018)
గోవాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓష‌నోగ్ర‌ఫీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/YK2gt


జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో పోస్ట్ డాక్టోర‌ల్ స‌ర్టిఫికేట్ కోర్సు (చివ‌రితేది: 28.12.2017)
జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) పోస్ట్ డాక్టోర‌ల్ స‌ర్టిఫికేట్ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


కేంద్రీయ విద్యాల‌య సంగత‌న్‌లో 1,017 ఖాళీలు (చివ‌రితేది: 11.01.2018)
కేంద్రీయ విద్యాల‌య సంగత‌న్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
* ఖాళీల సంఖ్య‌: 1,017 
https://goo.gl/pC4D1x

సీడాక్‌లో 33 ప్రాజెక్ట్ ఇంజినీర్, ఆఫీస‌ర్‌, అసోసియేట్‌ పోస్టులు (చివ‌రితేది: 01.01.2018)
హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్‌) ప్రాజెక్ట్ ఇంజినీర్, ఆఫీస‌ర్‌, అసోసియేట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD


ఈఎస్ఐసీలో 61 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 16.01.2018)
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/GMQcVv

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 60 ఖాళీలు (చివ‌రితేది: 15.01.2018)
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎమ్‌ఆర్‌సీఎల్) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, అసిస్టెంట్ ఇంజినీర్స్ పోస్టుల భర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/vMPMFZ


ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌లో ప్రిన్సిప‌ల్ పోస్టు (చివ‌రితేది: 30.12.2017)
దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ ప్రిన్సిప‌ల్ పోస్టు భర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
https://goo.gl/Af7EhC


ఐఏఆర్ఐలో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (వాక్ఇన్ తేది: 09.01.2018)
న్యూదిల్లీలోని ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/g6aM1S


ఐఏఆర్ఐలో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, రిసెర్చ్ అసోసియేట్‌ (వాక్ఇన్ తేది: 19.01.2018)
న్యూదిల్లీలోని ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/JPj4kF


ఈసీఐఎల్‌లో ట్రేడ్స్‌మెన్ పోస్టులు 
హైద‌రాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ట్రేడ్స్‌మెన్-బి పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/fzpbz4


తెలంగాణ‌ మ‌హిళా, శిశు సంక్షేమశాఖ‌లో 279 ఖాళీలు (చివ‌రితేది: 24.01.2018)
తెలంగాణ‌ మ‌హిళా, శిశు సంక్షేమశాఖ‌లో ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/HwtYtd

 ప్రభుత్వ ఉద్యోగాలు

Monday, 18 December 2017


ఐపీఎఫ్‌టీలో రిసెర్చ్‌ఫెలో పోస్టులు (వాక్ఇన్‌ తేది: 26.12.2017)
గురుగ్రామ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్‌ ఫార్ములేష‌న్ టెక్నాల‌జీ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ వివిధ‌ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు.....
https://goo.gl/LTwvyg


ఐఐఐటీ అల‌హాబాద్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 14.03.2018)
అల‌హాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


వాప్‌కాస్‌లో 73 ఖాళీలు (చివ‌రితేది: 29.12.2017)
హ‌రియాణ‌లోని  వాట‌ర్ రిసోర్సెస్‌, ప‌వ‌ర్ & ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ సెక్టార్స్ (వాప్‌కాస్‌) లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ ఎక్స్‌ప‌ర్ట్స్/ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/drhn3Z


డీఎన్ఎస్‌ బ్యాంకులో 20 ప్రొబేష‌నరీ మేనేజ్‌మెంట్ ఆఫీస‌ర్‌ పోస్టులు (చివ‌రితేది: 30.12.2017)
డాంబివ్లీ న‌గ‌రి స‌హ‌కారి (డీఎన్ఎస్‌) బ్యాంకు ప్రొబేష‌నరీ మేనేజ్‌మెంట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/iBVHS3


డాట్‌నెట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
హైద‌రాబాద్‌లోని సీజీఐ సంస్థ డాట్‌నెట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


క్వాలిటీ ఎస్యూరెన్స్ అన‌లిస్ట్‌
చెన్నైలోని ఫిజిర్వ్ సంస్థ క్వాలిటీ ఎస్యూరెన్స్ అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


షేర్‌పాయింట్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఇన్ఫోసిస్ సంస్థ షేర్‌పాయింట్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
అహ్మదాబాద్‌లోని ఇండియా ఎన్ఐసీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ సంస్థ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 03.01.2018)
ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/x9pmpY


ఐఐఎస్ఈఆర్‌లో ప్రాజెక్ట్‌ఫెలో (చివ‌రితేది: 31.12.2017)
కోల్‌క‌తాలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ ప్రాజెక్ట్‌ఫెలో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/x9pmpY


ఎన్ఐఎస్ఎంలో పీజీ డిప్లొమా కోర్సు (చివ‌రితేది: 31.03.2018) 
నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ పీజీ డిప్లొమా కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


క‌ల్ప‌నాచావ్లా మెడిక‌ల్ కాలేజ్‌లో 17 ఖాళీలు (వాక్ఇన్ తేది: 21.12.2017)
క‌ర్నాల్ (హ‌ర్యానా)లోని క‌ల్ప‌నాచావ్లా గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజ్ సీనియ‌ర్‌, జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/ZwMejt


దిల్లీ పోలీస్ విభాగంలో 707 మల్టీటాస్కింగ్ స్టాఫ్‌ పోస్టులు (చివ‌రితేది: 16.01.2018) 
దిల్లీ పోలీస్ విభాగం మల్టీటాస్కింగ్ స్టాఫ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/XXbh2p


సంజ‌య్‌గాంధీ మెమోరియ‌ల్ హాస్పిట‌ల్‌లో 14 సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్ తేది: 22.12.2017)
న్యూదిల్లీలోని సంజ‌య్‌గాంధీ మెమోరియ‌ల్ హాస్పిట‌ల్ సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/E73xoo


ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీలో 21 ఖాళీలు (చివ‌రితేది: 03.01.2018)
విజ‌య‌వాడలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/1jRbD


ఎయిర్‌ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో 417 ఖాళీలు (02, 03.01.2018)
ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) వివిధ ఖాళీల‌ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/DPcpXY


నేష‌న‌ల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో స‌ర్టిఫికేట్ కోర్సు (చివ‌రితేది:  12.01.2018)
నేష‌న‌ల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలోని స్కూల్ ఆఫ్ ఆర్కైవ‌ల్ స్ట‌డీస్‌ స‌ర్టిఫికేట్ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/kJGWNX


అంబేడ్క‌ర్ యూనివ‌ర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 10.02.2018)
దిల్లీలోని అంబేడ్క‌ర్‌ యూనివ‌ర్సిటీ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB


న‌ల్సార్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్ (చివ‌రితేది: 31.01.2018)
హైద‌రాబాద్‌లోని న‌ల్సార్ యూనివ‌ర్సిటీ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/LjTNB

Sunday, 17 December 2017

మొబిలాయిటీ - విండోస్ ఫోన్ డెవ‌ల‌ప‌ర్‌
మొబిలాయిటీ సంస్థ విండోస్ ఫోన్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
* విండోస్ ఫోన్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
టెన్‌మైల్స్ - ఐఓస్ డెవ‌ల‌ప‌ర్‌
టెన్‌మైల్స్ సంస్థ ఐఓస్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
* ఐఓస్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/5nOVu
ఈవిన్స్ టెక్నాల‌జీస్ - అయానిక్ డెవ‌ల‌ప‌ర్‌
ఈవిన్స్ టెక్నాల‌జీస్ సంస్థ అయానిక్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
* అయానిక్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/zaoiR
క్యాపిట‌ల్ నంబ‌ర్స్ - ఐఓఎస్ డెవ‌ల‌ప‌ర్‌
క్యాపిట‌ల్ నంబ‌ర్స్ సంస్థ ఐఓఎస్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
* ఐఓఎస్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/zaoiR
వింగరీ టెక్నాల‌జీస్ - డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌
వింగరీ టెక్నాల‌జీస్ సంస్థ డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
* డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌
https://goo.gl/zaoiR
ఐఐఎస్ఈఆర్, పుణెలో 11 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు (చివరి తేది: 14.01.18)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్‌), పుణె రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీ కింద ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
* అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌
https://goo.gl/WScw51
సీఆర్ఐయూఎం హైద‌రాబాద్‌లో ఎస్ఆర్ఎఫ్ ఖాళీలు (వాక్ఇన్‌: 11.01.18)
హైద‌రాబాద్‌లోని కేంద్రీయ యునాని వైద్య ప‌రిశోధ‌నా సంస్థ (సీఆర్ఐయూఎం) కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న‌ ఎస్ఆర్ఎఫ్ ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు......
* సీనియర్ రిసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్)
https://goo.gl/5ctmnA
ఐఐఎఫ్‌పీటీ, తంజావూరులో ఖాళీలు (వాక్ఇన్: 22.12.17)
తంజావూరు (త‌మిళ‌నాడు)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాల‌జీ (ఐఐఎఫ్‌పీటీ) కాంట్రాక్టు ప్రాతిపదికన టీచింగ్‌, ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు........
* టీచింగ్‌, ప్రాజెక్ట్ ఫెలో పోస్టులు
https://goo.gl/YK2gt
ఎన్జీ రంగా వర్సిటీలో టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ ఇన్: 18.12.17)
గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివ‌ర్సిటీ కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు.....
* టెక్నికల్ అసిస్టెంట్
https://goo.gl/gedDpb
పాండిచ్చేరి యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు (చివరి తేదిఐ 10.01.18)
పాండిచ్చేరి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు
https://goo.gl/1jRbD
ఎఫ్ఐఈఓలో మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఖాళీలు (చివరి తేది: 20.12.17)
భార‌త వాణిజ్య మంత్రిత్వశాఖ‌కు చెందిన ఫెడ‌రేష‌న్ ఇండియ‌న్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేష‌న్స్ (ఎఫ్ఐఈఓ) మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
మేనేజ్‌మెంట్ ట్రెయినీ
https://goo.gl/1jRbD
ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో క‌న్సల్టెంట్ పోస్టులు (చివ‌రి తేది: 22.12.17)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ (ఎన్ఐఆర్‌డీపీఆర్‌) కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న‌ క‌న్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
కన్సల్టెంట్
https://goo.gl/se6ous
ఐఐఎస్‌టీలో పోస్ట్ డాక్టొర‌ల్ ఫెలోషిప్స్ (చివ‌రి తేది: 15.01.18)కేరళ‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ (ఐఐఎస్‌టీ) పోస్ట్ డాక్టొర‌ల్ ఫెలోషిప్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు......పోస్ట్ డాక్టొర‌ల్ ఫెలోషిప్https://goo.gl/HzRyTc
ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో ప్రాజెక్ట్ ఫెలో ఖాళీలు (చివ‌రి తేది: 28.12.17)ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), జోధ్‌పూర్ ప్రాజెక్ట్ ఫెలో ఫోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు......ప్రాజెక్ట్ ఫెలో https://goo.gl/x9pmpY
అడ్వాన్స్‌డ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌, హైద‌రాబాద్ (చివ‌రి తేది: 29.12.17)
హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్‌లోని భార‌త ప్రభుత్వ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన అడ్వాన్స్‌డ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/LjTNB