Friday, 5 January 2018


నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ రూర‌ల్ ఇన్‌స్టిట్యూట్స్‌ (చివరి తేది: 25.01.18)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ రూర‌ల్ ఇన్‌స్టిట్యూట్స్ (ఎన్‌సీఆర్ఐ) రూర‌ల్ స్టడీస్‌లో ప‌రిశోధ‌న చేసే అభ్యర్థుల నుంచి ఫెలోషిప్ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/GF8rmd


కృషి విజ్ఞాన కేంద్రంలో రిసెర్చ్ అసోసియేట్ ఖాళీలు (వాక్ ఇన్: 27.01.18)
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి చెందిన విశాఖప‌ట్టణంలోని కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు.....
https://goo.gl/8ex935


యూనివర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో గెస్ట్ ఫ్యాక‌ల్టీ ఖాళీలు (చివ‌రి తేది: 15.01.18)
యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌ గెస్ట్ ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/tk6FzS

శ్రీ వేంకటేశ్వర వ‌ర్సిటీలో 125 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 02.02.18)
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివ‌ర్సిటీ వివిధ విభాగాల్లోని అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
https://goo.gl/AEUzJw


శ్రీ కృష్ణదేవ‌రాయ వ‌ర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 26.01.18)
అనంతపురంలోని శ్రీ కృష్ణదేవ‌రాయ యూనివ‌ర్సిటీ వివిధ విభాగాల్లోని అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
https://goo.gl/z1p6EL


యోగి వేమన వర్సిటీలో టీచింగ్ పోస్టులు (చివరి తేది: 27.01.18)
కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వివిధ విభాగాల్లోని అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/1jRbD


జేఎన్‌టీయూ అనంత‌పురంలో 89 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఖాళీలు (చివ‌రి తేది: 29.01.18)
జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ (జేఎన్‌టీయూ), అనంత‌పురం వివిధ విభాగాల్లోని అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
https://goo.gl/XjacQZ

జేఎన్‌టీయూ అనంత‌పురంలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 29.01.18)
జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ (జేఎన్‌టీయూ), అనంత‌పురం వివిధ విభాగాల్లోని అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
https://goo.gl/bx38yt


నేవీలో 108 షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 25.01.18)
ఇండియ‌న్ నేవీ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/1jRbD


ఇండియ‌న్ కోస్ట్ గార్డులో యాంత్రిక్ పోస్టులు (చివ‌రి తేది: 19.01.18)
ఇండియ‌న్ కోస్ట్ గార్డు ద‌ళం యాంత్రిక్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/1jRbD


ఏపీ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో 6వ త‌ర‌గ‌తి ప్రవేశాలు (చివ‌రి తేది: 16.02.18)
ఆంధ్రప్రదేశ్‌లోని 164 ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో 2018 - 19 విద్యా సంవ‌త్సరానికి గాను 6వ త‌ర‌గ‌తిలో ప్రవేశానికి రాష్ట్ర పాఠ‌శాల విద్యాశాఖ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/MRfYnp

Thursday, 4 January 2018


ఎస్‌బీఐలో 50 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 28.01.18)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/y9XjYN
Government Jobs
117 Infantry Battalion – Territorial Army Recruitment Rally (Schedule: 01.02.2018 to 07.02.2018)
Government Jobs
Yogi Vemana University - Back-Log/ Carry Forward/ Unfilled Posts (Last date: 31.01.2018)
Government Jobs
Acharya Nagarjuna University – 60 Assistant Professor Posts (Last date: 25.01.2018)
Government Jobs
University of Hyderabad - Guest Faculty (Last Date: 15.01.2018)
Walk-ins Jobs
IARI, New Delhi - SRF & Field Asst Posts (Walk in: 15.01.2018)
Walk-ins Jobs
IARI, New Delhi - SRF & Skilled Helper Posts (Walk in: 24.01.2018)
Walk-ins Jobs
ANGRAU - Research Associate Posts (Walk in: 27.01.2018)

లాజిక్‌సాఫ్ట్ - సీనియ‌ర్ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌
లాజిక్‌సాఫ్ట్ కంపెనీ సీనియ‌ర్ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/5nOVu

ఖొరానా ప్రోగ్రామ్ ఫ‌ర్ స్కాల‌ర్స్ - 2018 (చివ‌రి తేది: 31.01.18)
భార‌త ప్రభుత్వ బ‌యోటెక్నాల‌జీ విభాగం, ఇండో - యూఎస్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఫోరమ్ (ఐయూఎస్ఎస్‌టీఎఫ్‌), ఫార్వర్డ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఖొరానా ప్రోగ్రాములో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
* ఖొరానా ప్రోగ్రామ్ ఫ‌ర్ స్కాల‌ర్స్ - 2018
https://goo.gl/x9pmpY


ఐటీబీపీ ద‌ళంలో 241 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు (చివరి తేది: 07.02.18)
ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) దళం హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/1n2Jw4


సీఈఆర్‌సీలో స్టాఫ్ క‌న్సల్టెంట్ ఖాళీలు (చివ‌రి తేది: 25.01.18)
న్యూదిల్లీలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్‌సీ) కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/awGNqR


ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ - 43 ఖాళీలు (ర్యాలీ తేది: 2018 ఫిబ్రవ‌రి 1 - 7)
తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాలోని 117 ఇన్‌ఫాంట్రీ బెటాలియ‌న్ (టెరిటోరియ‌ల్ ఆర్మీ) భారత సైన్యంలోని సోల్జర్ తదితర పోస్టుల భర్తీకి ర్యాలీ నిర్వహిస్తోంది.
వివరాలు......
https://goo.gl/1jRbD


సీకోమ్ ప్రాజెక్టులో ఖాళీలు (చివ‌రి తేది: 18.01.18)
దిల్లీలోని భారత పర్యావరణ, అడవులు మంత్రిత్వ శాఖకు చెందిన సొసైటీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్‌మెంట్ (సీకోమ్‌) ప్రత్యేక ప్రాజెక్టు కోసం వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/54NgJ1


ఐఐటీ ముంబ‌యి స‌మీర్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 12.02.18)
ఐఐటీ ముంబ‌యిలోని సొసైటీ ఫ‌ర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఆండ్ రిసెర్చ్ (సమీర్) అకౌంట్స్ అసిస్టెంట్ త‌దిత‌ర పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/iMwxSb


ఆచార్య నాగార్జున వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు (చివరితేది: 25.01.18)
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వివిధ విభాగాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/tDvuXh

యోగి వేమన వర్సిటీలో టీచింగ్ పోస్టులు (చివరి తేది: 31.01.18)
కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వివిధ విభాగాల్లోని బ్యాక్‌లాగ్/ క్యారీ ఫార్వర్డ్/ భ‌ర్తీ కాని టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/YoyPAZ


ఇర్కాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 22.01.18)
భారతీయ రైల్వేలకు చెందిన ఇర్కాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్‌ అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/vzAQJg

నేష‌న‌ల్ ఫెర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌లో హెచ్ఆర్ ప్రొఫెషనల్ పోస్టులు (చివ‌రితేది: 19.01.18)
నోయిడాలోని నేష‌న‌ల్ ఫెర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
https://goo.gl/qeA6XP


ఈసీఐఎల్ హైదరాబాద్‌లో 11 ఖాళీలు (చివ‌రి తేది: 15.01.18)
హైదరాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
https://goo.gl/ER9X97


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్  ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యుబ‌ర్‌కులోసిస్ (వాక్ఇన్‌: 18.01.18)
చైన్నైలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్  ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యుబ‌ర్‌కులోసిస్ ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్ తదితర పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/pmF4jx


మ్యాట్ - ఫిబ్రవరి 2018 (చివరి తేది: 26.01.18)
దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ మేనేజ్‌మెంట్ సంస్థల్లోని ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశానికి ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేష‌న్ (ఏఐఎంఏ) 2018 ఫిబ్రవ‌రి సెష‌న్ ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/LjTNB

Wednesday, 3 January 2018


బెల్‌లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు (చివ‌రి తేది: 24.01.18)
బెంగ‌ళూరులోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్‌) డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/RkN2u6


సీఎస్ఐఆర్ - సీఎంఈఆర్ఐలో సైంటిస్ట్ పోస్టులు (చివ‌రి తేది: 25.01.18)
దుర్గాపూర్ (ప‌శ్చిమబంగ‌)లోని సీఎస్ఐఆర్‌కు చెందిన‌ సెంట్రల్ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ) వివిధ విభాగాల్లోని సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/AET7nX


ఐఐటీ మద్రాసులో ప్రొఫెసర్ పోస్టులు (చివరి తేది: 29.01.18)
ఐఐటీ మద్రాసు వివిధ విభాగాల్లోని ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/7H689j


గ్రీన్‌గ్యాస్ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టులు (చివరితేది: 17.01.18)
ల‌ఖ్‌న‌వూ, ఆగ్రా నగరాల్లో గ్యాస్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్‌గ్యాస్ లిమిటెడ్ మేనేజర్ తదితర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/1jRbD


నేష‌న‌ల్ హ్యాండ్‌లూమ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌ (చివరితేది: 10.02.18)
నోయిడాలోని నేష‌న‌ల్ హ్యాండ్‌లూమ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చీఫ్ మేనేజ‌ర్ త‌దిత‌ర‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/iF4eBo

ఇండియ‌న్ మారిటైమ్ యూనివ‌ర్సిటీలో ఖాళీలు (వాక్ఇన్ తేది: 08.01.18) 
చెన్నైలోని ఇండియ‌న్ మారిటైమ్ యూనివ‌ర్సిటీ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ ఐటీ క‌న్సల్టెంట్‌ తదితర పోస్టుల‌ భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు.....
https://goo.gl/YK2gt


సికింద్రాబాద్‌ మిల‌ట‌రీ కాలేజ్‌లో లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్‌: 15.01.18)
సికింద్రాబాద్‌లోని మిల‌ట‌రీ కాలేజ్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/swtWGi


ద్రవిడ యూనివ‌ర్సిటీలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 01.02.18)
కుప్పం (చిత్తూరు)లోని ద్రవిడ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/1jRbD

ద్రవిడ యూనివ‌ర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఖాళీలు (చివ‌రి తేది: 01.02.18)
కుప్పం (చిత్తూరు)లోని ద్రవిడ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/1jRbD


ఎన్ఎండీసీ కిరండోల్ కాంప్లెక్స్‌లో 101 ఖాళీలు (చివ‌రి తేది: 27.01.18) 
నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎన్ఎండీసీ) చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని కిరండోల్ కాంప్లెక్స్‌లో ప‌నిచేసేందుకు మెయింటినెన్స్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/ozuXAN


ఐఐటీ వారణాసిలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు (చివరి తేది: 15.01.18)
ఐఐటీ వారణాసి (బెనారస్ హిందూ యూనివర్సిటీ) జూనియర్ ఇంజినీర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
https://goo.gl/jhKXHY


ఎన్ఐటీ జంషెడ్‌పూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 24.01.18)
ఎన్ఐటీ జంషెడ్‌పూర్‌ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
https://goo.gl/kR9AQY

Tuesday, 2 January 2018

డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్‌
కోయంబ‌త్తూరులోని ఏఈఎస్ టెక్నాల‌జీస్ సంస్థ డాట్‌నెట్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu

ఎస్ఈవో అన‌లిస్ట్‌
పుణేలోని ఇన్వెంటివ్ సంస్థ ఎస్ఈవో అన‌లిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR
ఆండ్రాయిడ్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
ఇల్యూమింజ్ సంస్థ దేశ‌వ్యాప్తంగా ఆండ్రాయిడ్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/zaoiR

ఏనిమ‌ల్ హ‌స్బెండ‌రీ & వెట‌ర్న‌రీ స‌ర్వీసెస్ విభాగంలో 126 వెట‌ర్న‌రీ ఆఫీసర్స్ (చివ‌రితేది: 25.01.2018)
బెంగ‌ళూరులోని ఏనిమ‌ల్ హ‌స్బెండ‌రీ & వెట‌ర్న‌రీ స‌ర్వీసెస్ విభాగం హైద‌రాబాద్‌-క‌ర్ణాట‌క రీజియ‌న్ల‌ నుంచి వెట‌ర్న‌రీ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* వెట‌ర్న‌రీ ఆఫీసర్స్: 126 పోస్టులు
https://goo.gl/LjEb8G
వెబ్ డెవ‌ల‌ప‌ర్‌
విశాఖ‌ప‌ట్నంలోని ఏడీవీటీ సాఫ్ట్‌వేర్ స‌ర్వీసెస్ సంస్థ వెబ్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu
టెస్ట్ ఇంజినీర్ డేటాకామ్‌
హైద‌రాబాద్‌లోని విప్రో సంస్థ టెస్ట్ ఇంజినీర్ డేటాకామ్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/5nOVu

ఏనిమ‌ల్ హ‌స్బెండ‌రీ & వెట‌ర్న‌రీ స‌ర్వీసెస్ విభాగంలో 126 వెట‌ర్న‌రీ ఆఫీసర్స్ (చివ‌రితేది: 25.01.2018)
బెంగ‌ళూరులోని ఏనిమ‌ల్ హ‌స్బెండ‌రీ & వెట‌ర్న‌రీ స‌ర్వీసెస్ విభాగం హైద‌రాబాద్‌-క‌ర్ణాట‌క రీజియ‌న్ల‌ నుంచి వెట‌ర్న‌రీ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* వెట‌ర్న‌రీ ఆఫీసర్స్: 126 పోస్టులు
https://goo.gl/LjEb8G
ఎన్ఐపీజీఆర్‌లో సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో (చివ‌రితేది: 12.01.2018)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రిసెర్చ్ సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు....
* సీనియ‌ర్ రిసెర్చ్‌ఫెలో: 01
https://goo.gl/x9pmpY
ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా కోర్సులు (చివ‌రితేది: 15.01.2018)
ఫ‌రీదాబాద్‌లోని నేష‌న‌ల్ ప‌వ‌ర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
* పీజీ డిప్లొమా కోర్సులు
https://goo.gl/CEE1ga
27 ఫీల్డ్ అమ్యునిషన్ డిపో 291 ఖాళీలు (చివ‌రితేది: 12.01.2018)
భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ ప‌రిధిలోని 27-ఫీల్డ్ అమ్యునిషన్ డిపో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
* ఖాళీల సంఖ్య: 291
https://goo.gl/Mytgq3

Monday, 1 January 2018

నైప‌ర్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, సెక్ష‌న్ ఆఫీస‌ర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 15.01.2018)
రాయ్‌బ‌రేలీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ (నైప‌ర్‌) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, సెక్ష‌న్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు...
* పోస్టుల సంఖ్య‌: 06
https://goo.gl/YK2gt
రాజ‌స్థాన్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు (వాక్ఇన్ తేది: 11, 12 & 15.01.2018)
రాజ‌స్థాన్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు...
* అసిస్టెంట్ ప్రొఫెస‌ర్: 10 పోస్టులు
https://goo.gl/GwvNrt
ఐసీఎస్ఐఎల్‌లో ఇంజినీర్ పోస్టులు (చివరితేది: 19.01.2018)
న్యూదిల్లీలోని ఇంటెలిజెంట్ క‌మ్యూనికేష‌న్ సిస్ట‌మ్స్ ఇండియా లిమిటెడ్ (ఐసీఎస్ఐఎల్‌) ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* ఇంజినీర్: 05 పోస్టులు
https://goo.gl/o4Ekim

ఎన్ఈఆర్ - బీపీఎంసీలో సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ పోస్టులు (చివరితేది: 15.01.2018) 
నార్త్ ఈస్ట‌ర్న్ రీజియ‌న్ బ‌యోటెక్నాల‌జీ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ సెల్ (ఎన్ఈఆర్ - బీపీఎంసీ) సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్స్‌
https://goo.gl/ZBRLqV
ఎఫ్‌సీఐ - గుజ‌రాత్ రీజియ‌న్‌లో 107 వాచ్‌మెన్ పోస్టులు (చివరితేది: 29.01.2018) 
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ), గుజ‌రాత్  రీజియన్ వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* వాచ్‌మెన్ పోస్టులు: 107
https://goo.gl/bcemLh

ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌
బెంగ‌ళూరులోని ఇండ్ గ్లోబ‌ల్ సంస్థ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


గ్రాఫిక్ డిజైన‌ర్‌
బెంగ‌ళూరులోని ఫ్లాట్‌వ‌రల్డ్ సొల్యూష‌న్స్‌ సంస్థ గ్రాఫిక్ డిజైన‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/5nOVu


టెక్నిక‌ల్‌ రైట‌ర్‌
క‌ర్నాట‌క‌లోని జెటా సైబ‌ర్ సొల్యూష‌న్స్ సంస్థ టెక్నిక‌ల్‌ రైట‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/zaoiR


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్‌లో సైంటిఫిక్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 21.01.2018)
ముంబ‌యిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్‌ సైంటిఫిక్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/7mWtZZ


కంటెయిన‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 22.01.2018)
న్యూదిల్లీలోని కంటెయిన‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/HGc5dN


జేఎన్‌యూలో 90 టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 29.01.2018)
న్యూదిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/BAU1rg


సీఐఎస్ఎఫ్‌లో 118 స్పోర్ట్స్‌కోటా పోస్టులు (చివ‌రితేది: 02.02.2018)
సెంట్రల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్‌) స్పోర్ట్స్‌కోటా ద్వారా అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌, హెడ్ కానిస్టేబుల్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/tkTjqb


సెంట‌ర్ ఫ‌ర్ ఎయిర్‌బోర్న్ సిస్ట‌మ్స్‌లో జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలోషిప్స్ (చివ‌రితేది: 19.01.2018)
బెంగ‌ళూరులోని డీఆర్‌డీవో-సెంట‌ర్ ఫ‌ర్ ఎయిర్‌బోర్న్ సిస్ట‌మ్స్‌ జూనియ‌ర్ రిసెర్చ్‌ఫెలోషిప్స్ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/ZNyY9g


లోక్‌నాయ‌క్ హాస్పిట‌ల్‌లో 201 జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (చివ‌రితేది: 13.01.2018)
న్యూదిల్లీలోని లోక్‌నాయ‌క్ హాస్పిట‌ల్‌ జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/vtt2gB

నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది: 31.01.2018)
నోయిడాలోని నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ వివిధ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/XYbgEr


డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీలో 13 ఖాళీలు (చివ‌రితేది: 31.01.2018)
భార‌త ప్ర‌భుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ ఆధ్వ‌ర్యంలోని జ‌న‌ర‌ల్ స‌ర్వీసెస్ ఆర్గ‌నైజేష‌న్ - సైంటిఫిక్‌, మెడిక‌ల్, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
https://goo.gl/1jRbD


క‌ల్చ‌ర‌ల్ టాలెంట్ సెర్చ్ స్కాల‌ర్‌షిప్ స్కీమ్ - 2018 (చివ‌రితేది: 31.01.2018)
న్యూదిల్లీలోని సెంట‌ర్ ఫ‌ర్ క‌ల్చ‌ర‌ల్ రిసోర్సెస్ & ట్రైనింగ్ స్కాల‌ర్‌షిప్స్ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/xaHczq

Sunday, 31 December 2017


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్‌లో 11 ఖాళీలు (చివ‌రితేది: 28.01.2018)
న్యూదిల్లీలోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్‌ సోష‌ల్ సైన్స్ రిసెర్చ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/KVmEVW

ఏపీ పోస్ట‌ల్ స‌ర్కిల్‌లో 36 స్పోర్ట్స్ కోటా పోస్టులు (చివ‌రితేది: 30.01.2018)
ఏపీ పోస్ట‌ల్ స‌ర్కిల్‌ స్పోర్ట్స్ కోటా పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/uDCPb3


ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్‌ సోష‌ల్ సైన్స్ రిసెర్చ్‌లో 15 ఖాళీలు (చివ‌రితేది: 24.01.2018)
న్యూదిల్లీలోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్‌ సోష‌ల్ సైన్స్ రిసెర్చ్ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1jRbD

జేఎస్ఎం టెక్నాల‌జీస్ - మొబైల్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌
జేఎస్ఎం టెక్నాల‌జీస్ సంస్థ మొబైల్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొబైల్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్ (ఎంఏడీ)
https://goo.gl/5nOVu
అకారియా - క్వాలిటీ అన‌లిస్ట్‌
అకారియా టెక్నో సొల్యూష‌న్స్ సంస్థ క్వాలిటీ అన‌లిస్ట్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* క్వాలిటీ అన‌లిస్ట్‌
https://goo.gl/5nOVu
ఫీనోమ్ పీపుల్ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
ఫీనోమ్ పీపుల్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్ ఇన్ టెస్ట్ (ఎస్‌డీఈటీ) ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్ ఇన్ టెస్ట్ (ఎస్‌డీఈటీ)
https://goo.gl/5nOVu
సీసీఎంబీలో 30 ఖాళీలు (చివ‌రి తేది: 16.01.18)
సెంట‌ర్ ఫ‌ర్ సెల్యులార్ అండ్ మాలిక్యుల‌ర్ బ‌యాల‌జీ (సీసీఎంబీ) సీఎస్ఐఆర్ ప్రాజెక్టు కోసం చ‌త్తీస్‌గఢ్‌లో ప‌నిచేసేందుకు తాత్కాలిక ప్రాతిప‌దిక‌న క‌న్సల్టెంట్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
మొత్తం పోస్టుల సంఖ్య: 15
https://goo.gl/1jRbD
టీఎస్ ట్రాన్స్‌కోలో 330 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రి తేది: 16.02.18)తెలంగాణ ట్రాన్స్‌మిష‌న్ కార్పొరేష‌న్ (టీఎస్ ట్రాన్స్‌కో) అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు......* అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, సివిల్ అండ్ టెలికాం) https://goo.gl/yFoquq
మార్కెట్ రిసెర్చ్ ఇంట‌ర్న్‌
దిల్లీలోని హ్యాక‌ర్ఎర్త్ సంస్థ మార్కెట్ రిసెర్చ్ ఇంట‌ర్న్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
మార్కెట్ రిసెర్చ్ ఇంట‌ర్న్‌
https://goo.gl/zaoiR
డాట్‌నెట్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
చెన్నైలోని ఇన్ఫోచోలా సంస్థ డాట్‌నెట్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
డాట్‌నెట్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌
https://goo.gl/zaoiR
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
బెంగ‌ళూరులోని సీజీఐ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - యూఐ డెవ‌ల‌ప‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - యూఐ డెవ‌ల‌ప‌ర్‌ 
https://goo.gl/zaoiR
సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌
చెన్నైలోని సీజీఐ సంస్థ సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - సీ++
https://goo.gl/zaoiR
విజ‌య‌న‌గరం జిల్లా క్షయ నియంత్రణ సొసైటీలో ఖాళీలు (చివ‌రి తేది: 08.01.18)
విజ‌య‌న‌గ‌రం జిల్లా క్షయ నియంత్రణ సొసైటీ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న సూప‌ర్‌వైజ‌ర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
మొత్తం పోస్టుల సంఖ్య: 05
https://goo.gl/SZEd8F
విజయనగరం డీఎంహెచ్ఓ కార్యాలయం పరిధిలో ఖాళీలు (చివరి తేది: 05.01.18)
విజయనగరం వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యాలయం మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
మొత్తం పోస్టుల సంఖ్య: 06
https://goo.gl/NasFWP
నేష‌న‌ల్ ప్రొడ‌క్టివిటీ కౌన్సిల్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలు (చివ‌రి తేది: 08.01.18)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ప్రొడ‌క్టివిటీ కౌన్సిల్ ప్రత్యేక‌ ప్రాజెక్టు కోసం కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ప్రాజెక్ట్ అసోసియేట్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
మొత్తం పోస్టుల సంఖ్య: 30
https://goo.gl/9ksWRC
నేష‌న‌ల్ ప్రొడ‌క్టివిటీ కౌన్సిల్‌లో 30 ఖాళీలు (చివ‌రి తేది: 09.01.18)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ప్రొడ‌క్టివిటీ కౌన్సిల్ ప్రత్యేక‌ ప్రాజెక్టు కోసం కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న క‌న్సల్టెంట్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
మొత్తం పోస్టుల సంఖ్య: 30
https://goo.gl/u7x8aF
ఎఫ్‌సీఐ గుజ‌రాత్ రీజియ‌న్‌లో 107 వాచ్‌మ‌న్ పోస్టులు (చివ‌రి తేది: 29.01.18)ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గుజరాత్ రీజియన్ పరిధిలో వాచ్‌మ‌న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు......వాచ్‌మ‌న్ (క్లాస్ 4)https://goo.gl/ByxDNv
ఈసీఐఎల్‌లో 40 ట్రేడ్స్‌మ‌న్ పోస్టులు (చివ‌రి తేది: 05.01.18)
హైద‌రాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ట్రేడ్స్‌మ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
ట్రేడ్స్‌మ‌న్ - బి
https://goo.gl/UEg2Ky