Friday, 20 July 2018

#centralarmedpoliceforces #ssc #sscconstable #sscrifleman
ప‌దోత‌ర‌గ‌తి అర్హత‌తో  54,953 ఉద్యోగాలకు  ప్రకటన
http://tinyurl.com/ybtyfglm


తెలంగాణ‌లో జీఎన్ఎం కోర్సు ప్ర‌వేశాలు (చివ‌రి తేది: 30.08.18)
తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ న‌ర్సింగ్ స్కూళ్ల‌లో 2018-19 సంవత్స‌రానికిగాను జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్ అండ్ మిడ్‌వైఫ‌రీ (జీఎన్ఎం) కోర్సులో ప్ర‌వేశాల‌కు రాష్ట్ర వైద్య విద్య‌ డైరెక్ట‌రేట్ కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
వివ‌రాలు.....
https://goo.gl/eHkrJhఏపీ ఆస్పైర్ ప్రోగ్రాములో ఇంగ్లిష్ ట్రైన‌ర్ ఖాళీలు 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని సాంఘిక, గిరిజ‌న సంక్షేమ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు ఇంగ్లిష్‌, జీవ‌న నైపుణ్యాల‌ను పెంపొందించాల‌ని భావించింది. ఈ కార్య‌క్ర‌మ అమ‌లు బాధ్య‌త‌ను స్టేట్ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఏపీఎస్ఎస్‌డీసీ)ను అప్ప‌గించింది. ప్రోగ్రాము నిర్వ‌హ‌ణకు గాను ప్ర‌భుత్వం   ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఎడ్యుకేష‌న్ అండ్ టెక్నాల‌జీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఈటీఎస్‌)ను ఎంపిక చేసింది. దీనిలో భాగంగా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఈటీఎస్ అవుట్ సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ఇంగ్లిష్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/MkdGFvతెలంగాణ బేవరేజెస్ కార్పొరేష‌న్‌లో 76  పోస్టులు (చివ‌రి తేది: 10.08.18)
తెలంగాణ స్టేట్‌ బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీస‌ర్ త‌దిత‌ర‌ పోస్టుల భ‌ర్తీకి రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/rKVZkW


జీహెచ్ఎంసీలో 124 బిల్ క‌లెక్ట‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 10.08.18)
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ)లో బిల్ క‌లెక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/ZjdZ68దిల్లీ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ విభాగంలో 1650 ఖాళీలు (చివ‌రి తేది: 13.08.18)
దిల్లీ (దేశ రాజ‌ధాని ప్రాంతం) ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ విభాగంలో ఫార్మ‌సిస్ట్, న‌ర్సింగ్ ఆఫీస‌ర్ త‌దిత‌ర ఖాళీల భ‌ర్తీకి దిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/G9NtgMఈఎస్ఐసీ, చెన్నైలో ఖాళీలు (వాక్ ఇన్‌: జులై 25, 30)
చెన్నైలోని కేంద్ర‌ కార్మిక, ఉపాధి క‌ల్ప‌న మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఈఎస్ఐసీ) మెడిక‌ల్ కాలేజ్ అండ్ పీజీఐఎంఎస్ఆర్ మోడ‌ల్ హాస్పిట‌ల్‌ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న స్పెష‌లిస్ట్‌, సూప‌ర్ స్పెష‌లిస్ట్‌ ఖాళీల‌ భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు .......
https://goo.gl/Lmaujsనేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియ‌న్ మెడిక‌ల్ హెరిటేజ్ (వాక్ ఇన్: 08.08.18)
హైద‌రాబాద్‌లోని భార‌త ఆయుష్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియ‌న్ మెడిక‌ల్ హెరిటేజ్ (ఎన్ఐఐఎంహెచ్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఎస్ఆర్ఎఫ్‌, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ ఖాళీల‌ భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు ......
https://goo.gl/ezNDfc


కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో 54,953 ఖాళీలు (చివ‌రి తేది: 20.08.18)
బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌), సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) త‌దిత‌ర కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో కానిస్టేబుల్‌,  రైఫిల్‌మ‌న్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ప్ర‌క‌ట‌న జారీ చేసింది.
https://goo.gl/qg5SUy

Thursday, 19 July 2018

జేఎన్‌టీయూ విద్యార్థికి రూ.36 లక్షల వార్షిక వేతనం
* ప్రాంగణ నియామకాల్లో సత్తాచాటిన వర్సిటీ విద్యార్థులు
http://tinyurl.com/y8lc3rhr

ఆదిలాబాద్‌లో సెక్యూరిటీ గార్డులు (చివ‌రితేది: 25.07.18)
ఆదిలాబాద్ (తెలంగాణ‌) జిల్లా క‌లెక్ట‌రేట్.. ఉట్నూరులోని క‌మ్యూనిటీ హాస్పిట‌ల్‌లో అవుట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిన‌ సెక్యూరిటీ గార్డుల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbDశ్రీ వేంక‌టేశ్వ‌ర వేదాంత వ‌ర్ధినీ ప్రాచ్య ఉన్న‌త పాఠశాల (చివ‌రితేది: 25.07.18)
తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానాలు (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న సికింద్రాబాద్‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేదాంత వ‌ర్ధినీ ప్రాచ్య ఉన్న‌త పాఠశాల (ఓరియంట‌ల్ హైస్కూల్) 2018-19 విద్యా సంవ‌త్స‌రానికిగాను గెస్ట్ టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారికి గంటల ప్రాతిప‌దిక‌న పారితోషికం చెల్లించ‌నున్నారు.
వివ‌రాలు..
http://goo.gl/1jRbDఏఐఏటీఎస్ఎల్ స‌ద‌ర‌న్ రీజియ‌న్‌లో 159 పోస్టులు (వాక్ ఇన్: ఆగ‌స్టు 3,4,10,11)
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ స‌ర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్ఎల్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న స‌ద‌ర‌న్ రీజియ‌న్ స్టేష‌న్లు చెన్నై, బెంగ‌ళూరులో సెక్యూరిటీ ఏజెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
http://goo.gl/YK2gt


ఐఎంయూ, ముంబ‌యి పోర్ట్ క్యాంప‌స్‌లో 11 పోస్టులు (వాక్ ఇన్: 31.07.18)
ఇండియ‌న్ మారిటైమ్ యూనివ‌ర్సిటీ (ఐఎంయూ) ముంబ‌యి పోర్ట్ క్యాంప‌స్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
https://goo.gl/Hu1wcR


ఐకార్-ఐఐఎంఆర్, హైద‌రాబాద్‌లో సూప‌ర్‌వైజ‌ర్ (వాక్ ఇన్: 30.07.18)
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ (ఐఐఎంఆర్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న సూప‌ర్‌వైజ‌ర్ పోస్టు భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/VejBGx 


ఐకార్-ఎన్‌బీఏఐఎం, మ‌వూలో ప్రాజెక్ట్ ఫెలోలు (వాక్ ఇన్‌: 08.08.18)
ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని నేష‌న‌ల్ బ్యూరో ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్లీ ఇంపార్టెంట్ మైక్రో-ఆర్గానిజ‌మ్స్ (ఎన్‌బీఏఐఎం), మ‌వూ.. తాత్కాలిక ప్రాతిప‌దిక‌న జే ఆర్ ఎఫ్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ త‌దిత‌ర ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
https://goo.gl/RA8bQy


ఏపీ సాధార‌ణ గురుకులాల్లో 6, 7 త‌ర‌గ‌తుల ప్ర‌వేశాలు (చివ‌రి తేది: 31.07.18)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురుకుల విద్యాల‌యాల సంస్థ 2018-19 విద్యా సంవ‌త్స‌రానికిగానూ 6, 7 త‌ర‌గ‌తుల సీట్ల ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ సంస్థ ద్వారా న‌డుపుతున్న 38 సాధార‌ణ గురుకుల పాఠ‌శాల‌ల్లోని మిగిలి ఉన్న‌ ఖాళీ సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.
వివ‌రాలు.....
https://goo.gl/jXsqm9స్పోర్ట్స్ న్యూట్రిష‌న్‌లో ఎంఎస్సీ (చివ‌రి తేది: 06.08.18)
హైద‌రాబాద్‌లోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ (ఎన్ఐఎన్‌)... స్పోర్ట్స్ న్యూట్రిష‌న్‌లో ఎంఎస్సీ కోర్సు ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కోర్సు: ఎంఎస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిష‌న్‌)
https://goo.gl/b2hMEGకిట్టూర్ రాణి చెన్న‌మ్మ రెసిడెన్షియ‌ల్ సైనిక్ స్కూల్ (చివ‌రి తేది: 31.07.18)
క‌ర్ణాట‌క‌ల‌లోని కిట్టూర్ రాణి చెన్న‌మ్మ రెసిడెన్షియ‌ల్ సైనిక్ స్కూల్ ఫ‌ర్ గ‌ర్ల్స్‌... టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/r1RytY


ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్‌, దిల్లీలో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్లు (చివ‌రి తేది: 06.08.18)
న్యూదిల్లీలోని భార‌త ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్‌.... టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/XFiAcH

Wednesday, 18 July 2018

20 నుంచి ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్
* 25న అంతర్గత మార్పు, తక్షణ ప్రవేశాల మార్గదర్శకాల జారీ
http://tinyurl.com/y7wzembb
కియాలో నిరంతర శిక్షణ
* విడతల వారీ డిప్లమో అర్హుల ఎంపిక
* తర్ఫీదుపై ప్రత్యేక దృష్టి
* అనంత జిల్లావాసులకు ప్రాధాన్యం
http://tinyurl.com/y9c8sl4y
ఎంబీఏ ప్రశ్నపత్రం లీక్
* 21వ తేదీన తిరిగి పరీక్ష నిర్వహణ
* విచారణకు మంత్రి ఆదేశం
http://tinyurl.com/y78xhfhj


ఇండియ‌న్ ఆయిల్ ఎల్ఎన్‌జీ ప్రైవేటు లిమిటెడ్‌ (చివ‌రి తేది: 03.08.18)
చెన్నైలోని ఇండియ‌న్ ఆయిల్ ఎల్ఎన్‌జీ ప్రైవేటు లిమిటెడ్ ఆఫీస‌ర్‌, డిప్యూటీ మేనేజ‌ర్ త‌దిత‌ర‌ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు ......
https://goo.gl/1jRbDబామ‌ర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు (చివ‌రి తేది: 07.08.18)
కోల్‌క‌తాలోని బామ‌ర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్‌ ఒప్పంద‌ ప్రాతిప‌దిక‌న అప్రెంటిస్‌ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు ......
https://goo.gl/StVYGr

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 58 ఖాళీలు (చివ‌రి తేది: 07.08.18)
న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ).... వివిధ విభాగాల్లోని స్కేల్ 2, 3, 4, 5 స్థాయి మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/pm58AWహిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 06.08.18)
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్‌) బెంగ‌ళూరు హెలికాప్ట‌ర్ డివిజ‌న్‌లో కాంట్రాక్టు పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.
వివ‌రాలు....
https://goo.gl/ZGyRp1ఏపీ టూరిజంలో ఖాళీలు (చివ‌రి తేది: 30.07.18)
విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టూరిజం అథారిటీకి చెందిన భ‌వానీ ఐలాండ్ టూరిజం కార్పొరేష‌న్ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న అసిస్టెంట్ ఇంజినీర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/zGXWNs


ఐఐఎం రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు (చివ‌రి తేది: 01.08.2018)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), రాంచీ రెగ్యుల‌ర్‌, కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/oaENK3మ‌హారాజా సాయాజీరావు యూనివ‌ర్సిటీ ఆఫ్ బ‌రోడా (చివ‌రితేది: 04.08.18)
వ‌డోద‌ర (గుజ‌రాత్‌)లోని మ‌హారాజా స‌యాజీరావు యూనివ‌ర్సిటీ ఆఫ్ బ‌రోడా ఒప్పంద ప్రాతిప‌దిక‌న అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/tvfSM4ఐఐటీ, కాన్పూర్‌లో టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 31.08.18)
కాన్పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) ప్రొఫెస‌ర్, అసోసియేట్ ప్రొఫెస‌ర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/1jRbD


రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 32 పోస్టులు (చివ‌రితేది: 09.08.18)
ముంబయిలోని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట‌ర్, మేనేజ‌ర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/EnfWmyఏపీ పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ‌లో చీఫ్ ఆడిట్ ఆఫీస‌ర్ (చివ‌రితేది: 03.08.18)
విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న చీఫ్ ఆడిట్ ఆఫీస‌ర్ లేదా చీఫ్ ఫైనాన్స్ ఆఫీస‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/kw6NJFపంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 27 పోస్టులు (చివ‌రితేది: 09.08.18)
న్యూదిల్లీలోని పంజాబ్ & సింధ్ బ్యాంకు చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్, డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్త్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/7if1wL


మేనేజ్‌, హైద‌రాబాద్‌లో ఖాళీలు (చివ‌రితేది: 31.07.18)
హైదరాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌రల్ ఎక్స్‌టెన్స‌న్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న ప్రోగ్రామ్ మేనేజ‌ర్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/KLvdG5రైల్‌వీల్ ఫ్యాక్ట‌రీ, య‌ల‌హంక‌లో 192 అప్రెంటిస్ ఖాళీలు (చివ‌రితేది: 13.08.18)
య‌ల‌హంక (బెంగ‌ళూరు)లోని భార‌త రైల్వే మంత్రిత్వ శాఖ‌కు చెందిన రైల్‌వీల్ ఫ్యాక్ట‌రీ అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/KhdYmc


కొచ్చిన్ షిప్‌యార్డులో 35 ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు (చివ‌రితేది: 20.08.18)
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/n2rERP

Tuesday, 17 July 2018

ఉద్యోగ విధులకు తగ్గట్లు సిలబస్!
* 120 మార్కులకు తెలుగు ప్రశ్నపత్రం
* డేటా అనాలసిస్ ప్రశ్నలు ప్రిలిమ్స్‌లో!
* ఒకే విభాగానికి చెందిన ప్రశ్నలు ఒకేచోట!
* గ్రూపు-2 ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకే సిలబస్
* ఒకే అర్హతకు ఒకే సిలబస్‌తో ఉమ్మడి పరీక్ష
* ఏపీపీఎస్సీ కసరత్తు!
http://tinyurl.com/yd8ekwdv
మల్టీమీడియాలో ఉచిత శిక్షణ 
* 20న ముఖాముఖి
* కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకరరావు వెల్లడి
http://tinyurl.com/y8bgplnb
క్యూఆర్ కోడ్ పుస్తకాలకు ప్రత్యేక గుర్తింపు
* ఎవరి సహాయం లేకుండానే పిల్లలు నేర్చుకునే అవకాశం
* త్వరలో లాంగ్వేజ్ సబ్జెక్టులకు ప్రవేశపెట్టే యోచన
http://tinyurl.com/y8rxnryt
ఇంజినీరింగ్ బోధనలో మెలకువలు
* ఆచార్యులకు నైపుణ్య శిక్షణ
* సామాజిక ప్రాజెక్టుల రూపకల్పనలో విద్యార్థుల భాగస్వామ్యం
* నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు
http://tinyurl.com/yb73rpvb


వ్యాప్‌కోస్ లిమిటెడ్‌, హ‌రియాణాలో 31 ఎక్స్‌ప‌ర్ట్ పోస్టులు (చివ‌రితేది: 26.07.18)
హ‌రియాణాలోని భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ వ్యాప్‌కోస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ ఎక్స్‌ప‌ర్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
http://goo.gl/1jRbD


ఈఎస్‌ఐసీ - మోడ‌ల్ హాస్పిట‌ల్ సెక్టార్‌, హ‌ర్యానా (వాక్‌ ఇన్: 20.07.18)
హ‌ర్యానాలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఈఎస్ఐసీ), మోడ‌ల్ హాస్పిట‌ల్ సెక్టార్‌ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న సీనియ‌ర్ రెసిడెంట్‌ ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు ......
http://goo.gl/YK2gt


సీఎస్‌ఐఆర్ - నేష‌న‌ల్ ఫిజిక‌ల్ ల్యాబొరేట‌రీలో ఖాళీలు (వాక్‌ ఇన్: 08.08.18)
న్యూదిల్లీలోని సీఎస్‌ఐఆర్ - నేష‌న‌ల్ ఫిజిక‌ల్ ల్యాబొరేట‌రీ (ఎన్‌పీఎల్‌) కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న కింది ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు ......
http://goo.gl/YK2gtఎన్‌హెచ్ఆర్‌సీ, న్యూదిల్లీలో క‌న్స‌ల్టెంట్ ఖాళీలు (చివ‌రి తేది: 03.08.18)
న్యూదిల్లీలోని నేష‌న‌ల్ హెల్త్ సిస్ట‌మ్స్ రిసోర్స్ సెంట‌ర్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) తాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న క‌న్స‌ల్టెంట్‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు ......
http://goo.gl/1jRbD

ఈఎస్ఐసీ, న్యూదిల్లీలో 58 సీనియ‌ర్ రెసిడెంట్‌ ఖాళీలు (వాక్ ఇన్‌: జులై 19, 20)
న్యూదిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఈఎస్ఐసీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు ......
http://goo.gl/YK2gtగ‌వ‌ర్న‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్, సికింద్రాబాద్ (చివ‌రితేది: 28.07.18)
సికింద్రాబాద్‌లోని గ‌వ‌ర్న‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ క‌మ్యూనిటీ కాలేజ్ స్కీమ్ కింద‌ వీడియోగ్ర‌ఫీ & ఎడిటింగ్‌లో స‌ర్టిఫికెట్ కోర్సుల ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/9iT9dJతెలంగాణ విక‌లాంగుల‌, వృద్ధుల సంక్షేమ శాఖ‌ (చివ‌రితేది: 24.07.18) 
తెలంగాణ విక‌లాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ స్టేట్ రిసోర్స్ సెంట‌ర్‌లో ప్లేస్‌మెంట్ కోఆర్డినేట‌ర్, ప్లేస్‌మెంట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/XaZhiU


ఏఐఏటీఎస్ఎల్‌లో ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 03.08.18)
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ స‌ర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్ఎల్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/XaZhiUమ‌నూ, హైద‌రాబాద్‌లో 32 పోస్టులు (చివ‌రితేది: 20.08.18)
హైద‌రాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఉర్దూ యూనివ‌ర్సిటీ (మ‌నూ) టీచింగ్, అక‌డ‌మిక్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/fvbBde

మ‌నూ, హైద‌రాబాద్‌లో 53 నాన్‌-టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 20.08.18)
హైద‌రాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఉర్దూ యూనివ‌ర్సిటీ (మ‌నూ) ప్ర‌ధాన క్యాంప‌స్, శాటిలైట్ క్యాంప‌స్‌లు, ఆఫీసుల్లో నాన్-టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/FpPe5M

Monday, 16 July 2018ఐకార్, న్యూదిల్లీలో క‌న్స‌ల్టెంట్లు (వాక్ ఇన్‌: 24.07.18)
న్యూదిల్లీలోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌రల్ రిసెర్చ్ (ఐకార్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న క‌న్స‌ల్టెంట్ ఖాళీల‌ భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/T2979e


డీఎంఆర్‌సీ, జోధ్‌పూర్‌లో సైంటిస్ట్ (చివ‌రితేది: 13.08.18)
జోధ్‌పూర్‌లోని డిజ‌ర్ట్ మెడిసిన్ రిసెర్చ్ సెంట‌ర్ (డీఎంఆర్‌సీ) సైంటిస్ట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/eRHX6Kకొంక‌ణ్ రైల్వేలో జూనియ‌ర్ స్కేల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు (చివ‌రితేది: 31.07.18)
కొంక‌ణ్ రైల్వే కార్పొరేష‌న్ లిమిటెడ్ జూనియ‌ర్ స్కేల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. గ‌తంలో ఉన్న ఆన్‌లైన్‌ చివ‌రితేదీ (18.07.2018)ని 31.07.2018 వ‌ర‌కు పొడిగించారు.
వివ‌రాలు........
https://goo.gl/7MFrt9
వైజాగ్ పోర్ట్ ట్ర‌స్ట్‌లో జూనియ‌ర్ మెరైన్ స‌ర్వేయ‌ర్ (చివ‌రితేది: 10.08.18)
విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్ర‌స్టు మెరైన్ డిపార్ట్‌మెంట్ జూనియ‌ర్ మెరైన్ స‌ర్వేయ‌ర్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు........
https://goo.gl/aDQUmG

భార‌త మ‌హిళ‌, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ‌లో ఖాళీలు (చివ‌రితేది: 03.08.18)
న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ మ‌హిళ‌, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ.. మానిట‌రింగ్ & ఎవ‌ల్యూష‌న్ యూనిట్‌లో ఖాళీగా ఉన్న క‌న్స‌ల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టుల‌ను ఒప్పంద ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ  చేయ‌నుంది.
వివ‌రాలు..
https://goo.gl/h19Vy4ఇందిరాగాంధీ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ది ఆర్ట్స్‌, న్యూదిల్లీ (వాక్ ఇన్‌: జులై 23)
న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ది ఆర్ట్స్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
https://goo.gl/Bes4tdనీతి ఆయోగ్‌-డీఎంఈవోలో ఖాళీలు (చివ‌రితేది: 30.07.18)
న్యూదిల్లీలోని నీతి ఆయోగ్-డెవ‌ల‌ప్‌మెంట్ మానిట‌రింగ్ అండ్ ఎవల్యూష‌న్ ఆఫీస్ (డీఎంఈవో) ఒప్పంద ప్రాతిప‌దిక‌న రిసెర్చ్ అసిస్టెంట్, యంగ్ ప్రొఫెష‌న‌ల్ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/3p9BGa


నీతి ఆయోగ్‌లో క‌న్స‌ల్టెంట్ (చివ‌రితేది: 02.08.18)
న్యూదిల్లీలోని నీతి ఆయోగ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్/ క‌న్స‌ల్టెంట్ పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/x8sKZVఎన్‌జీఆర్ఐ, హైద‌రాబాద్‌లో 58 ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు (చివ‌రితేది: 24.07.18)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ జియోఫిజిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
https://goo.gl/UrvPi4
మొరార్జీ దేశాయ్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా, న్యూదిల్లీ (చివ‌రితేది: ఆగ‌స్టు 4)
న్యూదిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా 2018-19 విద్యా సంవ‌త్స‌రానికిగాను డిప్లొమా ఇన్ యోగా సైన్స్ ప్రోగ్రాములో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/47v3kdభార‌త వ్య‌వ‌సాయ మంత్రిత్వ శాఖ‌లో ఖాళీలు (వాక్ ఇన్‌: 20.07.18)
న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ వ్య‌వ‌సాయ మంత్రిత్వ శాఖ‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్, కోఆప‌రేష‌న్ అండ్ ఫార్మ‌ర్స్ వెల్ఫేర్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న అడ్వైజ‌ర్/ క‌న్స‌ల్టెంట్ పోస్టు భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు....
https://goo.gl/rJKyU3


వాస్కోడ‌గామా (గోవా) నేవ‌ల్ ఏరియా హెడ్ క్వార్ట‌ర్స్‌లో గ్రూప్ 'సి' సివిల్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.
వివ‌రాలు.....


కార్గిల్ మిల‌ట‌రీ హాస్పిట‌ల్‌లో సివిల్ పోస్టులు (చివ‌రి తేది: 04.08.18)
కార్గిల్ (జ‌మ్మూ, క‌శ్మీర్‌)లోని మిల‌ట‌రీ హాస్పిట‌ల్ ఎల్‌డీసీ, కుక్ త‌దిత‌ర గ్రూప్ సి సివిల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/RoMimG

కామ‌రాజ‌ర్ పోర్ట్ లిమిటెడ్‌లో మేనేజ‌ర్ పోస్టులు (చివ‌రి తేది: 27.07.18)
త‌మిళ‌నాడులోని కామ‌రాజ‌ర్ పోర్ట్ లిమిటెడ్ మేనేజ‌ర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
https://goo.gl/zYC5yLబోర్డ్ ఆఫ్ ప్రాక్టిక‌ల్ ట్రైనింగ్‌, ఈస్ట‌ర్న్ రీజియ‌న్ (చివ‌రి తేది: 14.08.18)
కోల్‌క‌తాలోని భార‌త మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ‌కు చెందిన బోర్డ్ ఆఫ్ ప్రాక్టిక‌ల్ ట్రైనింగ్ (ఈస్ట‌ర్న్ రీజియ‌న్‌)... స్టెనోగ్రాఫ‌ర్‌, లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్ తదిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/6KR4hK

Sunday, 15 July 2018

Government Jobs
NIRD&PR - Training Manager, RA Posts (Last date: 31.07.2018)
Government Jobs
UPSC - Instrumentation Engineer, Anaesthetist Posts (Last date: 02.08.2018)
Government Jobs
Indian Coast Guard - Yantrik Posts (Last date: 01.08.2018)
Government Jobs
Sports Authority of India – Jr Accountants (Last date: 01.08.2018)
Government Jobs
IISER, Tirupati - Jr Office Assistants (Last date: 03.08.2018)
నేష‌న‌ల్ జాల్మా ఇన్‌స్టిట్యూట్‌, ఆగ్రాలో ఖాళీలు (వాక్ ఇన్‌: 24.07.18)
ఆగ్రాలోని ఐసీఎంఆర్ - నేష‌న‌ల్ జాల్మా ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ లెప్ర‌సీ అండ్ అద‌ర్ మైక్రోబ్యాక్టీరియ‌ల్ డిసీజెస్ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న కింది ఖాళీల‌ భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు .......
మొత్తం పోస్టుల సంఖ్య: 05
https://goo.gl/k8CYiE
టెక్స్‌టైల్స్ క‌మిటీ, ముంబ‌యిలో ఖాళీలు (చివ‌రి తేది: 03.08.18)
ముంబయిలోని భార‌త ప్ర‌భుత్వ టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన టెక్స్‌టైల్స్ క‌మిటీ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ క‌న్స‌ల్టెంట్, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు .......
మొత్తం పోస్టుల సంఖ్య: 07
https://goo.gl/1jRbD
సీఎస్ఐఆర్‌-ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (చివ‌రి తేది: 16.08.18)
దేహ‌రాదూన్ (ఉత్త‌రాఖండ్‌)లోని సీఎస్ఐఆర్‌-ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ) వివిధ విభాగాల్లోని టెక్నిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
* మొత్తం పోస్టుల సంఖ్య‌: 14
https://goo.gl/yALWjy
ఎన్ఐఆర్‌డీపీఆర్‌, హైద‌రాబాద్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 31.07.18)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీ రాజ్ (ఎన్ఐఆర్‌డీపీఆర్‌) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు .......
మొత్తం పోస్టుల సంఖ్య: 11
https://goo.gl/qgZn8u
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, కోట (చివ‌రి తేది: 10.08.18)
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, కోట (రాజ‌స్థాన్) వివిధ విభాగాల్లో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న‌ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
* అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌
https://goo.gl/zn4f5j
రైల్వే ఇంజినీరింగ్‌లో డిప్లొమా (చివ‌రి తేది: 31.08.18)పుణెలోని రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని ఇన్‌స్టిట్యూష‌న్ ఆఫ్ ప‌ర్మ‌నెంట్ వే ఇంజినీర్స్ (ఇండియా) క‌ర‌స్పాండెన్స్ విధానంలో రైల్వే ఇంజినీరింగ్‌లో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..... కోర్సు: డిప్లొమా ఇన్ రైల్వే ఇంజినీరింగ్‌https://goo.gl/LjTNB
కాఫీబోర్డు, బెంగ‌ళూరులో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు (చివరితేది: 14.08.18)బెంగ‌ళూరులోని కాఫీ బోర్డు 2018-19 విద్యా సంవ‌త్స‌రానికిగాను పీజీ డిప్లొమా (కాఫీ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రాములో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...పీజీ డిప్లొమా ఇన్ కాఫీ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (పీజీడీసీక్యూఎం)https://goo.gl/d7cCom
టీహెచ్ఎస్‌టీఐ, ఫ‌రీదాబాద్‌లో అకౌంట్స్ అసిస్టెంట్లు (వాక్ ఇన్‌: 23.07.18)హ‌రియాణాలోని ట్రాన్స్‌లేష‌న‌ల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్ఎస్‌టీఐ), ఫ‌రీదాబాద్ అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.వివ‌రాలు..అకౌంట్స్ అసిస్టెంట్https://goo.gl/W2zbs2
జీబీపీఐహెచ్ఈడీ, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఫెలోషిప్‌ ఖాళీలు (వాక్ ఇన్‌: 25.07.18)
హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని జీబీ పంత్‌ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాల‌య‌న్ ఎన్విరాన్‌మెంట్ అండ్ స‌స్టైన‌బుల్ డెవ‌లప్‌మెంట్ (జీబీపీఐహెచ్ఈడీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది ఫెలోషిప్‌ ఖాళీల‌ భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు .......
మొత్తం పోస్టుల సంఖ్య: 08
https://goo.gl/hMjtw7
ఐసీఎంఆర్ - ఎన్ఐఆర్ఆర్‌హెచ్‌, ముంబ‌యి (వాక్ ఇన్‌: 20.07.18)
ముంబ‌యిలోని ఐసీఎంఆర్ - నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ రిప్రొడెక్టివ్ హెల్త్ (ఎన్ఐఆర్ఆర్‌హెచ్‌) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది ఖాళీల‌ భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు .......
మొత్తం పోస్టుల సంఖ్య: 09
https://goo.gl/pkfKmr
ఐకార్ - ఐఏఆర్ఐ, దిల్లీలో రిసెర్చ్ ఫెలో ఖాళీలు (వాక్ ఇన్‌: 03.08.18)
న్యూదిల్లీలోని ఐకార్ - ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ రిసెర్చ్ ఫెలో ఖాళీల‌ భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు .......
మొత్తం పోస్టుల సంఖ్య: 06
https://goo.gl/5cCbVP
ఎన్ఐఆర్‌డీ & పీఆర్, హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్లు (వాక్ ఇన్: 20.07.18)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ & పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్‌డీ & పీఆర్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
ప్రాజెక్ట్ అసోసియేట్
https://goo.gl/gpGNZ2
నేష‌న‌ల్ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ, ఇంఫాల్‌లో యూజీ, పీజీ ప్రోగ్రాములు (చివ‌రితేది: 21.07.18)ఇంఫాల్ (మ‌ణిపూర్‌)లోని నేష‌నల్ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ 2018 - 19 విద్యా సంవ‌త్స‌రానికిగాను వివిధ యూజీ, పీజీ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* అండ‌ర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములుhttps://goo.gl/fvgEzc
ఎస్‌బీఐలో పోస్ట్ డాక్టొర‌ల్ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (చివ‌రితేది: 30.07.18)
ముంబ‌యిలోని భార‌తీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) రెండేళ్ల పోస్ట్ డాక్టొర‌ల్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* పోస్ట్ డాక్టొర‌ల్ రిసెర్చ్ ఫెలోషిప్ https://goo.gl/u6UPLp
ఇండియ‌న్ కోస్ట్ గార్డులో యాంత్రిక్ పోస్టులు (చివ‌రితేది: 01.08.18)
భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండియ‌న్ కోస్ట్ గార్డు యాంత్రిక్ పోస్టుల భ‌ర్తీకి పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* యాంత్రిక్ 01/2019 బ్యాచ్‌
https://goo.gl/DYk6mH

Saturday, 14 July 2018
గ‌వ‌ర్న‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాల‌జీ, సికింద్రాబాద్ (చివరితేది: 28.07.18)
తెలంగాణ ప్ర‌భుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ ఆధ్వ‌ర్యంలో ప‌ని చేస్తున్న సికింద్రాబాద్‌లోని గ‌వ‌ర్న‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాల‌జీ ప్రింటింగ్ టెక్నాల‌జీ స‌ర్టిఫికెట్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు దర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/YmY86M


ఐఐవోపీఆర్‌, పెద‌వేగిలో ఖాళీలు (వాక్ ఇన్: 27.07.18)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఐకార్ - ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రిసెర్చ్ (ఐఐవోపీఆర్), పెద‌వేగి ఒప్పంద ప్రాతిప‌దిక‌న యంగ్ ప్రొఫెష‌న‌ల్, కాంట్రాక్చువ‌ల్ ప‌ర్స‌న్ ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
https://goo.gl/6ZoWbwఎన్‌పీఎల్, న్యూదిల్లీలో ప్రాజెక్ట్ ప‌ర్స‌న‌ల్ ఖాళీలు (వాక్ ఇన్: 30.07.18)
న్యూదిల్లీలోని నేష‌నల్ ఫిజిక‌ల్ ల్యాబోరేట‌రీ (ఎన్‌పీఎల్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న ప్రాజెక్ట్ అసిస్టెంట్, సెమీ స్కిల్డ్ మ్యాన్‌ప‌వ‌ర్ ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
https://goo.gl/cahVPW


ఏఐఏటీఎస్ఎల్, కోయంబ‌త్తూర్‌లో 76 పోస్టులు (వాక్ ఇన్‌: ఆగ‌స్టు 3-5)
ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ స‌ర్వీసెస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కోయంబ‌త్తూర్ ఎయిర్‌పోర్ట్‌లో ప‌ని చేయ‌డానికి క‌స్ట‌మ‌ర్ ఏజెంట్, సీనియ‌ర్ ర్యాంప్ స‌ర్వీసెస్ ఏజెంట్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ  నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
https://goo.gl/WrbhYMఏఐఏటీఎస్ఎల్, విశాఖ‌ప‌ట్నంలో 89 పోస్టులు (వాక్ ఇన్‌: ఆగ‌స్టు 3-5)
ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ స‌ర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్ఎల్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్ట్‌లో ప‌ని చేయ‌డానికి క‌స్ట‌మ‌ర్ ఏజెంట్, సీనియ‌ర్ ర్యాంప్ స‌ర్వీసెస్ ఏజెంట్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ  నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
https://goo.gl/UWef9H
ఐఐటీఎం, పుణెలో ప్రాజెక్ట్ సైంటిస్టులు (చివ‌రితేది: 06.08.18)
పుణెలోని భార‌త ప్ర‌భుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు చెందిన‌ ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపిక‌ల్ మెటియోరాల‌జీ (ఐఐటీఎం) ఒప్పంద ప్రాతిప‌దిక‌న ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/YeJLiG


వెస్ట్ సెంట్ర‌ల్ రైల్వేలో 21 స్పోర్ట్స్‌ప‌ర్స‌న్ పోస్టులు (చివ‌రితేది: 10.08.18)
 జ‌బ‌ల్‌పూర్ ప్ర‌ధాన కేంద్రంగా ప‌ని చేస్తున్న‌ వెస్ట్ సెంట్ర‌ల్ రైల్వే ఆర్ఆర్‌సీ స్పోర్ట్స్  కోటా కింద స్పోర్ట్స్ పర్స‌న్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
https://goo.gl/1VzZMcయూపీఎస్సీ- కేంద్ర స‌ర్వీసుల్లో ఖాళీలు (చివ‌రి తేది: 02.08.18)
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర స‌ర్వీసుల్లో ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
https://goo.gl/eVmiYv


నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్‌, ఏపీలో బ‌యోమెడికల్ ఇంజినీర్లు (వాక్ఇన్‌: 21.07.18)
నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అవుట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న బ‌యోమెడిక‌ల్ ఇంజినీర్ ఖాళీల భ‌ర్తీకి ఏపీ ఆర్యోగ, కుటుంబ సంక్షేమ  క‌మిష‌న‌రేట్ కార్యాల‌యం వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు........
https://goo.gl/Kr9Y1J


పాఠ‌శాల విద్యార్థుల‌కు ఇన్‌స్పైర్ అవార్డ్స్ (చివ‌రి తేది: 31.07.18)
 గాంధీన‌గ‌ర్ (గుజ‌రాత్‌)లోని  భార‌త సైన్స్ అండ్ టెక్నాల‌జీ విభాగానికి చెందిన‌ స్వ‌యంప్ర‌తిప‌త్తి సంస్థ అయిన నేష‌న‌ల్ ఇన్నోవేష‌న్ ఫౌండేష‌న్ ఇన్‌స్పైర్ అవార్డుల‌ కోసం పాఠ‌శాల విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/nzmcozఇండియ‌న్ ఆర్మీలో 191 ఎస్ఎస్‌సీ టెక్నిక‌ల్ ఎంట్రీ ఖాళీలు  (చివ‌రి తేది: 09.08.18)
ఇండియ‌న్ ఆర్మీలో షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ - టెక్నిక‌ల్ ఎంట్రీ ఖాళీల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. అవివాహిత పురుష‌, మ‌హిళ‌లు వీటికి అర్హులు.
వివ‌రాలు ......
https://goo.gl/qzpD8x


జూలాజికల్ స‌ర్వే ఆఫ్ ఇండియా, కోల్‌క‌తా (వాక్ ఇన్‌: 19.07.18)
కోల్‌క‌తాలోని ఎన్విరాన్‌మెంట్‌, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ జూలాజికల్ స‌ర్వే ఆఫ్ ఇండియా కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న కింది ఖాళీల‌ భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు .......
https://goo.gl/6aXCmF

Friday, 13 July 2018ఐకార్ - ఎన్‌బీఎఫ్‌జీఆర్‌, ల‌ఖ్‌న‌వూలో ఖాళీలు (వాక్ ఇన్‌: 03.08.18)
ల‌ఖ్‌న‌వూలోని ఐకార్ - నేష‌న‌ల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్‌బీఎఫ్‌జీఆర్‌) కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న యంగ్ ప్రొఫెష‌నల్  ఖాళీల‌ భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు .......
https://goo.gl/5QXqKJ


నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ లోకోమోటార్ డిసేబిలిటీస్‌, కోల్‌క‌తా (చివ‌రి తేది: 01.08.18)
కోల్‌క‌తాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ లోకోమోటార్ డిజేబిలిటీస్ (దివ్యాంగజ‌న్‌) కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న కింది ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు .......
https://goo.gl/SkQLCj


ఐసీఎంఆర్‌- నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ (వాక్ ఇన్: జులై 25 - 27) 
గోర‌ఖ్‌పూర్ (ఉత్తర్ ప్రదేశ్‌)లోని ఐసీఎంఆర్‌- నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ (ఎన్ఐవీ) తాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న సైంటిస్ట్‌ త‌దిత‌ర ఖాళీల‌ భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు .......
https://goo.gl/Td3jjf


సీఎస్ఐఆర్‌- ఎన్ఐఐఎస్‌టీ, తిరువ‌నంత‌పురంలో ఖాళీలు (వాక్ ఇన్: 17.07.18)
తిరువ‌నంత‌పురంలోని సీఎస్ఐఆర్ - నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఇంట‌ర్‌డిసిప్లిన‌రీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ (ఎన్ఐఐఎస్‌టీ) తాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న జేఆర్ఎఫ్‌, పీఏ ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు .......
https://goo.gl/2WpVkgఎస్‌సీటీఐఎంఎస్‌టీ, తిరువ‌నంత‌పురంలో ఖాళీలు (వాక్ ఇన్: 19.07.18)
తిరువ‌నంత‌పురంలోని శ్రీ చిత్రా తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ మెడిక‌ల్ సైన్సెస్ అండ్ టెక్నాల‌జీ (ఎస్‌సీటీఐఎంఎస్‌టీ) తాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న అప్రెంటిస్‌ ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు .......
https://goo.gl/oE1ZJkఐకార్‌- సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ కాట‌న్ రిసెర్చ్ (వాక్ ఇన్: 20.07.18)
నాగ్‌పూర్‌లోని ఐకార్‌- సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ కాట‌న్ రిసెర్చ్ (సీఐసీఆర్‌) తాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న కింది ఖాళీల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు .......
https://goo.gl/2Cu9Xgసౌత్ ఈస్ట‌ర్న్ రైల్వేలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా పోస్టులు (చివ‌రి తేది: 16.08.18)
కోల్‌క‌తాలోని సౌత్ ఈస్ట‌ర్న్ రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో గ్రూప్ సి పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
http://goo.gl/1jRbDజేఎన్‌టీయూహెచ్ జ‌గిత్యాల కాలేజ్‌లో అడ్‌హాక్ ఫ్యాక‌ల్టీ (చివ‌రి తేది: 24.07.18)
జ‌గిత్యాల జిల్లాలోని జ‌హ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ హైద‌రాబాద్ (జేఎన్‌టీయూహెచ్‌) కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌... తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ఫ్యాక‌ల్టీ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
https://goo.gl/xyTTQK


జేఎన్‌వీ సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్‌లో పీజీటీ ఖాళీలు (వాక్ఇన్‌: 18.07.18)
ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్ జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌య (జేఎన్‌వీ) కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న పీజీటీ పోస్టుల భ‌ర్తీకి వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు.....
https://goo.gl/DHPci6

Thursday, 12 July 2018

గురుకుల పరీక్ష విధానంపై మరింత స్పష్టత
* ఎస్ఏ ఫిజికల్‌సైన్స్ జాబితా వెల్లడి
http://tinyurl.com/y74cwcze
గణితంలో అధ్వానం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పదోతరగతి విద్యార్థుల అభ్యసనం తీరు దారుణంగా ఉంది. దాదాపు అన్ని సబ్జెక్టుల్లో పరిస్థితి అంతంతమాత్రమే అయినా.. గణితంలో మరీ వెనకబడి ఉన్నారు. 75% మార్కులు సాధించిన వారు ఒకటీరెండు శాతానికి మించి లేకపోవడం గమనార్హం.
http://tinyurl.com/yclj6dzq
విశ్వవిద్యాలయాల్లో 'జ్ఞానధార' సదస్సులు
* ఆగస్టు మొదటివారంలో తిరుపతి నుంచి శ్రీకారం
* పాఠశాల విద్యలో ఇంటర్ మిళితం
* ఇప్పుడున్న మూడంచెల స్థానే త్వరలో రెండంచెల విద్యా వ్యవస్థ
* ఉపకులపతుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
http://tinyurl.com/ybkvhqhp